- 96
- 144 534
ఆద్యా నిలయం - క్రిష్ణప్రియ సత్తయ్య
เข้าร่วมเมื่อ 6 ม.ค. 2019
కుర్చీ పెదనాన్న
అర్హాన్ అంటే రెహమాన్ రామేశ్వరిల కొడుకు.
వాడు వాళ్ళ నానమ్మ ఈ రోజు వెల్లుల్లి వొలుస్తుంటే... వెళ్ళి మొత్తం వెల్లుల్లి అంతా ఎగరగొట్టేసే కొత్త ఆట ఏదో కనిపెట్టే పనిలో గొడవ చేస్తుంటే, వాడి పెదనాన్న (మా ఆయన సత్తయ్య) వెళ్ళి తీసుకొస్తున్నాడు.
ఫ్లోర్ వాకర్స్ ఎలా చిన్నపిల్లల్ని అటూ ఇటూ తీసుకెళ్లగలరో ఈ వీడియోలో చూడవచ్చు. క్రింద కూర్చుని, అర్హాన్ ని వొళ్ళో పెట్టుకుని పక్కకి తెచ్చి ఆడిస్తున్నాడు. ఏదో కుర్చీలో ఉన్నట్లు హాపీ గా ఉన్నాడు బుడ్డోడు
వాడు వాళ్ళ నానమ్మ ఈ రోజు వెల్లుల్లి వొలుస్తుంటే... వెళ్ళి మొత్తం వెల్లుల్లి అంతా ఎగరగొట్టేసే కొత్త ఆట ఏదో కనిపెట్టే పనిలో గొడవ చేస్తుంటే, వాడి పెదనాన్న (మా ఆయన సత్తయ్య) వెళ్ళి తీసుకొస్తున్నాడు.
ఫ్లోర్ వాకర్స్ ఎలా చిన్నపిల్లల్ని అటూ ఇటూ తీసుకెళ్లగలరో ఈ వీడియోలో చూడవచ్చు. క్రింద కూర్చుని, అర్హాన్ ని వొళ్ళో పెట్టుకుని పక్కకి తెచ్చి ఆడిస్తున్నాడు. ఏదో కుర్చీలో ఉన్నట్లు హాపీ గా ఉన్నాడు బుడ్డోడు
มุมมอง: 56
วีดีโอ
మైండ్ సెట్ మారాలి అంటున్న రెహమాన్
มุมมอง 4259 ชั่วโมงที่ผ่านมา
తాను ఫ్లోర్ వాకర్ అయి ఉండి.. మరో ఫ్లోర్ వాకర్ ని వివాహం చేసుకొన్న రెహమాన్ రామేశ్వరిని వివాహం చేసుకున్నప్పుడు సమాజం లోని వివిధ వర్గాలు ఎలా స్పందించారు. ఇంకా తన భార్య రామేశ్వరి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్సే ఎలా భయపెట్టారో.. ఈ వీడియోలో చెప్పారు. చివరికి గుంటూర్ జిజిహెచ్ లో రామేశ్వరికి సర్జరీ జరిగి ఆరోగ్యవంతమైన బాబు పుట్టాడు. ఆ విశేషాలన్నీ స్వయంగా రెహమాన్ మాటల్లోనే తెలుస...
2024 వివాహం
มุมมอง 80316 ชั่วโมงที่ผ่านมา
ఇంత వరకూ పెళ్ళికి ముందు పసుపు పెట్టడం, నిశ్చితార్ధం వీడియోలు చూశారు. యిది పెళ్లి వీడియో. 2024, అక్టోబర్ 21న. జరిగింది. పెళ్లికూతురికి నేను పారాణి పెడితే.. పెళ్లి కొడుక్కి రెహమాన్ పారాణి పెట్టాడు. పెళ్లికూతురు జడ అలంకరణ అన్నీ మాధవి చేసింది. మొత్తం అంతా వికలాంగులమే. ఆర్ధిక సహాయాలు చేసింది సకలాంగులే అయినా పెళ్లి పనులు చాలావరకూ వికలాంగులైన మేమే చేశాము. నేను సత్తి, వధూవరులను తీసుకొని ఇంటి నుండి పెళ్...
పెళ్లి పనుల్లో సత్తి
มุมมอง 28416 ชั่วโมงที่ผ่านมา
మా ఆయన సత్తయ్య మీకు తెలుసు కదా.. మామూలుగా బయట సోషల్ ఆక్టివిటీస్ లో ఉండటానికిముందుకు వచ్చేవాడు కాదు. కానీ, ఈ పెళ్ళిలో ఇంతకు ముందు కంటే ఉత్సాహంగా ఉన్నాడు. రామేశ్వరి రెహమాన్ కూడా పసుపు పెట్టడం మిగతా పెళ్లి వీడియోల్లో కూడా చూశారు కదా ఈ వీడియోలో నా భర్త సత్తయ్య పెళ్లి పనుల్లో ఎలా పార్టీసీపేట్ చేశారో చూడవచ్చు.
నిశ్చితార్ధం ఉంగరాలు - పూల దండలు
มุมมอง 842วันที่ผ่านมา
పెళ్లి గురించిన వీడియోల్లో ఇంతవరకూ ఎంగేజ్మెంట్ కోసం బట్టలు పెట్టడం వరకూ చూశారు కదా! యిప్పుడు నిశ్చితర్ధాపు కొత్త బట్టల్లో కాబోయే జంట ఉంగరాలు మార్చుకోవటం తర్వాత ఒకరికొకరు పూల దండలు వేయటం. నేను సత్తయ్య, రామేశ్వరి రెహమాన్ పూలు చల్లి ప్రోత్సహించటం ఈ వీడియోలో ఉన్నది.
నిశ్చితార్ధం బట్టలు పెట్టటం
มุมมอง 62314 วันที่ผ่านมา
హాయ్... పెళ్లి వీడియోలలో ఈ రోజు మల్లికార్జున్ విజయ ల నిశ్చితార్ధ దృశ్యాలు🩷💚 విజయ తరపున పెళ్లి పెద్దలుగా మేమే నిశ్చితార్ధం కోసం పెళ్లికొడుకుకి కోట్ మోడల్ డ్రెస్ తెచ్చాము. ఇంకా విజయ కోసం తెచ్చిన నగలు అన్నీ మల్లికార్జున్ కి యిచ్చాము. ఇక మల్లికార్జున్ స్వయంగా కాబోయే భార్యకి నిశ్చితార్ధం కోసం గులాబీ రంగు చీర తెచ్చాడు. నిశ్చితార్ధం కొత్త బట్టలతో కాబోయే జంట ఎలా ఉన్నారో... ఇంకా పూల దండలు మార్చుకోవటం ఉం...
నేను సత్తి లక్ష్మి
มุมมอง 27314 วันที่ผ่านมา
ఈ 2024 దీపావళి నేనూ, మా ఆయన సత్తి, ఇంకా రామేశ్వరి, రెహమాన్, అర్హాన్, రఫీ ఇంకా లక్ష్మి మరో యిద్దరు హాండికాప్ వాళ్ళు సరదాగా జరుపుకున్నాం. ఈ వీడియోలో నేనూ, లక్ష్మి టపాసులు కాల్చటం చూడవచ్చు. ముందు ఈ సంవత్సరం దీపావళి వద్దు అనుకున్నాం, కానీ.. రామేశ్వరికి పెళ్ళయి రెహమాన్ తో పాటు ఇంకా వారి కొడుకుతో వచ్చిన మొదటి దీపావళి కదా అని వాయిదాని వాయిదా వేశాను. ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే సత్తి 🤣ఎప్పుడూ ఇంతవరకూ ఏ క...
దీపావళి లక్ష్మి
มุมมอง 21414 วันที่ผ่านมา
నిన్న సాయంత్రం దీపాలు పెట్టి.. చీకటి అయింది. దీపాల వెలుతురులో ఆమె పేరు విజయలక్ష్మి. ఒక చేయి పెరాలసిస్. కొంచెం అమాయకంగా ఉంటుంది కూడా!
కాశీం బీ గారు బట్టలు పెట్టారు
มุมมอง 75414 วันที่ผ่านมา
''ఆద్యా నిలయం'' లో దాదాపు నాలుగు సంవత్సరాలు ఉన్న ఫ్లోర్ వాకర్ అయిన రామేశ్వరి, 'వికలాంగుల వివాహ పరిచయ వేదిక' కి వచ్చిన రెహమాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలిసిందే కదా! యిప్పుడు వారికో బాబు. ఆరోగ్యంగానే ఉన్నాడు. రామేశ్వరి వాళ్ళ అత్తయ్య కాశీం బీ గారు. ఆమెకి నేను అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతోనే కాశీం బీ ఆంటీ నాకు చీర పూలు గాజులు బహుకరించారు. హైదరాబాద్ లో ఎల్.ఈ.డి. టీవిలు రిపేర్ చే...
మా కాలనీ వాళ్ళకి తాంబూళాలు
มุมมอง 65914 วันที่ผ่านมา
మా కాలనీ వాళ్ళు వచ్చి.. పసుపు రాసి.. అక్షింతలు వేసి, మేమిచ్చిన తాంబూళాలు స్వీకరించి వెళ్లారు. కొందరు పెళ్లికూతురికి చీరలు బహుకరించారు. ఇంకా ఈ పెళ్లి కోసం కొన్ని రోజులు ముందుగా వచ్చిన డిజేబుల్ మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పసుపు కార్యక్రమం తర్వాతి రోజు నిశ్చితార్ధం జరిపించాము. ఆ వివరాలతో మరోసారి కలుసుకుందాం 🍏🍇🥝🥭!!
పసుపు పెట్టడం
มุมมอง 67721 วันที่ผ่านมา
పెళ్లిపిలుపుల కార్యక్రమం తర్వాత రోజు పసుపు పెట్టి పెళ్లికూతుర్ని పెళ్లి కొడుకుని చేసే పని ప్రారంభించాము. చిందం విజయ, దాసోహం మల్లికార్జున్ లకు పసుపు రాసే కార్యక్రమం. మొదట నేనూ, నా భర్త సత్తయ్య పసుపు రాసి తర్వాత రామేశ్వరి రెహమాన్ లు రాశారు. [రామేశ్వరి అంటే.. ఇంతకు ముందు మా హోమ్ లో ఉండి, రెహమాన్ ని పెళ్లి చేసుకున్నది. జంట యిద్దరూ ఫ్లోర్ వాకర్సే] ముందు పెళ్ళయిన జంటలమయిన మేము, మా తర్వాత మిగతా వికలా...
పెళ్లి పిలుపులు🦜
มุมมอง 2.5K28 วันที่ผ่านมา
రాబోయే సోమవారం అనగా 2024 - అక్టోబర్ 21 ఉదయం 10:00 గం||కి. ఒక డిఫరెంట్ ఏబుల్ జంట పెళ్లి ఉన్నది. బోడుప్పల్ లోని చర్చ్ లో వివాహం. ఆదివారం ఇంటి వద్ద పెళ్లి కూతుర్ని చేయటం జరుగుతుంది. దూరాన ఉన్న మిత్రులను ఫోనుల్లో పిలుస్తున్నాం. మా కాలనీ వాసులను మాత్రం ఇలా 👩🏻🦽 వీల్ చైర్ లో నేను, పక్కన ట్రై సైకిల్ లో నా భర్త సత్తయ్య. ఈ విధంగా వెళ్ళి బొట్టు పెట్టి పిలిచి వచ్చాం. చూడాలి మరి ఎవరెవరు వస్తారో.. అనేది! 🙏🙏...
బతుకమ్మ రోజు ఆటా పాట
มุมมอง 56728 วันที่ผ่านมา
హాయ్.. 🪻🪻 ఇంతకుముందటి వీడియోలో బతుకమ్మను ఎలా చేశాము, ఆటోలో వెళ్ళి.. మినీ టాంక్ బండ్ దగ్గర బతుకమ్మ కార్యక్రమం గురించి చూశారు కదా... యిప్పుడు ఈ వీడియోలో మా హోమ్ లోని వాళ్ళు ఎలా బతుకమ్మ ఆడారు అనేదాని కోసమే!! చాలా కుటుంబాల్లో యిప్పటికీ వికలాంగులు బయటకి రావటం నామోషీగా భావిస్తూ.. వారిని పండగలు సినిమాలు, షాపింగ్ లాంటి వాటికి తీసుకు వెళ్ళటం చేయరు, వాళ్ళంతట వాళ్ళు బయటకి వెళ్లినా చాలా దారుణమైన నేరస్థుల ల...
నా మొదటి బతుకమ్మ (2024 )
มุมมอง 524หลายเดือนก่อน
ఆ రోజే సరుకులతో పాటు పూలు తెచ్చి, చేశాను . సైజుల వారీగా కట్ చేయటం విజయకి వచ్చు అనుకున్నాను. తర్వాతే తెలిసింది.. యిది నాకే కాదు, విజయకి కూడా మొదటి బతుకమ్మ అని. మళ్ళీ కాడలు తుంచి చేసేశాను. TVHS కిరణ్ గారు మల్కాజ్గిరి, మినీ టాంక్ బండ్ దగ్గర (ఏక్ కదమ్ ఫౌండేషన్)వికలాంగుల కోసం బతుకమ్మ నిర్వహిస్తున్నాం అని చెప్పటంతో వెళ్ళాం. నేనూ, నాతో పాటు మా హోమ్ లో ఉండే చిందం విజయ, మీసాల విజయలని కూడా తీసుకువెళ్ళాను...
ఫ్లోర్ వాకర్ నే పెళ్లి చేసుకుంటాను
มุมมอง 2.4K2 หลายเดือนก่อน
చిన్న వైకల్యమే విజయది. గూని వలన కొంచెం వంగి నడుస్తుంది. ఇంకా వెనుక భాగంలో రెండు చోట్ల గూని లాగా ఉంటుంది. మామూలుగా ఇలా ఉన్నవాళ్ళు మాకు సకలాంగులే కావాలి అనుకుంటారు. కానీ, విజయ మాత్రం తాను ఫ్లోర్ వాకర్ నే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనతో ఉంది. మంచి మనసున్న మనిషి భాగస్వామిగా ఆమెకి దొరకాలి అని కోరుకుందాము.
వ్యాయామాలు చేస్తూ.. కోలుకుంటున్న రమేష్
มุมมอง 4242 หลายเดือนก่อน
వ్యాయామాలు చేస్తూ.. కోలుకుంటున్న రమేష్
రవీంద్రభారతి లో దక్షయజ్ఞం {మార్చ్, అవార్డ్ ఫంక్షన్}
มุมมอง 1373 หลายเดือนก่อน
రవీంద్రభారతి లో దక్షయజ్ఞం {మార్చ్, అవార్డ్ ఫంక్షన్}
ప్రమాదానికి ముందు హోమ్ లో ఇతర డిజేబుల్స్ కి హెల్ప్ చేస్తున్న రమేష్
มุมมอง 8043 หลายเดือนก่อน
ప్రమాదానికి ముందు హోమ్ లో ఇతర డిజేబుల్స్ కి హెల్ప్ చేస్తున్న రమేష్
డిసేబుల్డ్ మ్యారేజ్ లు వర్ధిల్లాలి 🎉
మీరే సంబంధం చూస్తారా. లేదా పెళ్లి మాత్రమే చేస్తారా
👌
yess brother
Hai
Place the phonu nebmaru pettadi madam
❤❤❤
Super
మీ జంట చూడ చక్కని చాలా అనుబంధంగా బాగుంది విజయమ్మ మల్లికార్జున అన్న మీరు సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఇలాగే ముందుకు సాగిపోవాలని నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి మీరు విష్ యు హ్యాపీ మ్యారేజ్ లైఫ్
😭
Super
❤🙏🙏🙏🙏
Good. Sisters
Good. Brother
Sister. Ekda. Meru. Udedhi. I. To. Disable.
Tq. Ra. SEM to u. Ra
Go🎉🎉🎉🎉🎉
Very. Good. Sister. I happy. Ra
Hi. Sister. I. To. Disable
Congratulations kaboye sweet.coupls. Happy. Married life. I. Happy. ❤
Madam address ekkada
Jai Bheem Sir
Congratulations both of you ....,...
Voice chala disturb ga undi madam background sound too distrub
Happy married life
Congratulations bro and sister God bless you
హ్యాపీ దీపావళి
దీపావళి శుభాకాంక్షలు 🌹💐
సిస్టర్ మాది గద్వాల్ మేం కూడా వస్తాం మీ అడ్రస్ చెప్పండి వికలాంగుల పెళ్లిచూపులు లాంటి వాళ్ళు తప్పకుండా వస్తాం సిస్టర్
హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు.
Ur no send me..
❤❤❤❤
❤❤❤❤❤❤
Hi
💐
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
Congratulations Mallikarjuna Anna
👏👏👏👏👏👏👏👏👏👏
అక్క నమస్కారం చిగురు నారాయణ తండ్రి సాయిలు నేను అబ్జర్వేషన్ మంచి దే హాస్టల్లో జెన్స్ వంట చేసుకుంటారా హాస్టల్ వాల పెడతా భార్య భర్తలు కలిసుండలంటే ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి వికలాంగుడు వికలాంగురాలిని పెళ్లి చేసుకోవాలంటే అన్యోన్యత గా జీవితం అంత ఒకరికోరు ఈదరి మనుషులు తోడుపాటు గ కలిసిమెలిసి వుండాలే అక్కనెను మల్లికార్జున్&విజయ పెళ్లికి వచ్చాను పెళ్లి అయిన తరువాత మీరు భోజనం చేసేటపుడు పలకరించాను కానీ మీరు మాట్లాడి మాట్లాడనంటే వునారునేను ఆటో లో కిరాయి మాట్లాడుకొని వచ్చాను లేట్టవుతుంది పోర్సు చేశాడు ఫ్రీ గా మాట్లాడలేక పోయాను
Good job
Nice
👌👌
❤👍
మేడం గారు నేను కూడా నడుస్తాను స్టిక్ పట్టుకుని నడుస్తాను 🙏🙏🙏🙏🙏
మేడం గారు నేను కూడా వికలాంగుణ్ణి నాక్కూడా పెళ్లి కావాలి నా పేరు శ్రీకాంత్ జిల్లా నిర్మల్ మండలం లోకేశ్వరం
Hi
Super Madam 👌👌👌👌👌
super sister ❤
నైస్
💐👌👍
💐👌👍