- 991
- 784 660
The Thukaram Channel
India
เข้าร่วมเมื่อ 29 พ.ย. 2017
●Welcome .To TheThukaramchannel Tribe culture Traditional is Well Know In Telugu and Gondi are Hindi Communiction Telangana Tribel People Helping in Information Channel Covering India Political and Forest Lands Aducation Health for Ther Importance Tribes People's responsibility Flaxibulty Culture Tribels Traditional Entertainment Latest News Updates. Interview in Depth Stories Information Gondi Songs language Well Be Delivered To you .
●బహుజనుల గుండె చప్పుడు ప్రజల గొంతు....
●ప్రత్యక్షం ప్రసారం అస్తిత్వ మనుగడ కై సమరం....
●సంస్కృతి సాంప్రదాయాలు జనబాహుళ్యం....
●జాతీ జగృతికి చైతన్యపథం.....
● గూడెల వారకు వార్తలు అందించడమే లక్ష్యం.....
● మెరుగైన విద్య వైద్య అందించే వారకు......
మాన జాతి ఆత్మగౌరవం అందరూ అదరించడం వీక్షించండితప్ప ....
● ధా తూకారాం .ఛానెల్ ను అందరూ సబ్స్క్రయిబ్ చెయ్యండి.
జై ఆదివాసీ!! జై సేవా!! జై కొమురం భీమ్!! జై భీమ్
th-cam.com/users/TheThukaramchannel

పుస్య మాసం అంటేనే...ఆదివాసీలకు పవిత్రమైనది Adivasi's Pushya month for Tribals Community Special
ఆదిలాబాద్ జిల్లా|తోయగూడ,గుడిహత్నూర్ మండల్ జంగుబాయి పుణ్యక్షేత్రం|పులికహచర్|తోయగూడ|గుడిహత్నూర్ మండలం జిల్లా ఆదిలాబాద్,ఆదివాసీల ఆరాధ్య ధైవం జంగుబాయి,వివిధ గ్రామాల్లో,ప్రజలకు వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాస వద్ద నదిలో తమ ఇంటి దైవాలకు పూజలు చేసి స్నానాలు చేయించి, నలుమూలల (నాలుగు దిక్కులు) దండం పెట్టి మొక్కుతారు. తమ ఇంటి దైవాల ప్రతిమలకు స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు.డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి పునకాలతో సూపరీలు బయలుదేరుతారు. టొప్లకాస నుండి రావుడ్ పేన్ ను దర్శించుకుంటారు. అక్కడ తమ నైవేద్యాలను దైవాల ప్రతిమల గుళ్ళలను పెట్టి మొక్కులు చెల్లించి, అవ్వల్ పేన్ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ మూడు స్థలాల్లో పూజలు పూర్తయ్యాకే జంగుబాయిని దర్శించుకుంటారు. అవ్వల్ పేన్ పూజ దర్శనం తర్వాత అక్కడ నుండి జంగుబాయి మహాళ్ వద్దకు చేరుకొని, రాయితాడ్ పేన్ కు పూజలు చేసి జంగుబాయి గుహపైకి ఎక్కి గుహ లోపల జంగుబాయి దీపాన్ని దర్శించుకుంటారు. జంగుబాయి పూజల అనంతరం అందరు కలిసి తమ తమ కుటుంబాలతో సందడిగా వివిధ రకాల వంటకాలు తయారు చేసి ముందుగా తమ దైవాలకు నైవేద్యం పెట్టి ఆ తరువాత అందరు కలిసి విందు చేస్తారు. స్వచ్చమైన నువ్వుల నూనే ఇప్ప నూనేలతో నైవేద్యం పెట్టాక ఆ నూనెలతోనే మహిళలు వంటకాలు గారేలు, బురేలు చేస్తారు.
నియమ నిబంధనలు
మార్చు
పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజు నుండి పుస్య అమవాస్య వరకు ఆదివాసులు పవిత్రమాసంగా భావిస్తుంటారు. తమ ఇల్లు, వాకిలి అంత శుభ్రం చేసి ఆవుపేడతో అలుకు చల్లి పవిత్రంగా ఉంచుకుంటారు. నెలరోజుల పాటు ఆదివాసీలు తప్ప ఎవరిళ్ళలోను కనీసం మంచినీళ్ళు కూడా తాగరు.. నెల రోజుల వరకు పాదరక్షలు ధరించరు. ఇంటి ఆవరణలో కూడా అవి లేకుండా చూసుకుంటారు. నిషాపాని మద్యానికి దూరంగా ఉంటారు. జంగుబాయిని కొలిచే భక్తులు బయట భోజనాలు చేయరు. హోటల్ లో భోజనం, తాగునీరు కూడా ముట్టరు. ఇంటివంటకే పరిమితం అవుతారు. జంగూబాయి వద్దకు వచ్చే భక్తులు చాలా మంది కాలినడకనే వస్తుంటారు. దూర ప్రాంతాల వారు వాహనాల్లో వస్తుంటారు. ఈ జంగుబాయి పుణ్యక్షేత్రంలో ముందుగా ఎనిమిది గోత్రాల వారు కటోడాలు ప్రకటించిన రోజున నియమనిష్టలతో జంగుబాయి సన్నిధికి వెళ్లి రాత్రిపూట దీపారాధన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. అప్పటి నుండి వారు అక్కడే ఉంటూ నిత్యం హాజరయ్యే భక్తులకు ముందుండి సంప్రదాయ పూజలు చేయిస్తారు. భక్తులు నడుచుకుంటూ వచ్చే సమయంలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే పూజా సామగ్రి ఉన్న గంపను ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా నేలపై మూడు రాళ్లను పేర్చి నీటితో శుభ్రం చేసి గో మూత్రం చల్లిన తర్వాతే అక్కడ ఉంచుతారు. తమ తమ గ్రామాల నుండి సైతం వారి వారి కుటుంబ దైవాలను జంగుబాయి సన్నిధిలోకి తిసుకొచ్చి గంగ స్నానం చేయించి తమ సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహిస్తారు.
గోత్రాలు-పని విభజన
మార్చు
పుష్య మాసంలో జంగుబాయి దీక్షను నెల రోజుల పాటు వేస్తారు. జంగుబాయి దీక్షల్లో పురుషులు (పసుపు రంగు ) ,స్త్రీలు (తెల్లని వస్త్రాలు) ప్రత్యేకమైన దుస్తులు ధరించి నెల రోజులు నియమ నిష్ఠలతో ఉంటారు.
జంగుబాయి క్షేత్రానికి ఇలా వెళ్లొచ్చు
మార్చు
జంగుబాయి పుణ్యక్షేత్రానికి కెరమెరి మండలంలోని అనార్ పల్లి మీదుగా ఉమ్రి వంతెన నుంచి పరందోళి మీదుగా, లేదా పరంధోళి సమీపం నుండి ముకదంగూడ గ్రామానికి ఆనుకుని ఉన్న కచ్చ రోడ్డుపై వెళ్లవచ్చు. నార్నూర్ క్రాస్ రోడ్డు నుంచి కొత్తపల్లి మీదుగా, ఆదిలాబాద్ నుంచి లొకారి మీదుగా కూడా జంగుబాయి పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.#Jangubai#tribalindia#Adivasi
#jaitelangana#adilabad#Ashifabad#adilabaddiaries#gondwanaland#gondisongs#gondangbatak#persapen#jayadivasi#jayseva#adventure#dancechoreography#politicalnews#tribalmovement#adilabaddistrict#jaitelangana#adilabaddistrict

มุมมอง: 1 427
วีดีโอ
జంగుబాయి దేవస్థానం..! పులి కహచార్ Adivasi's Jangubai God |Gondi Translates Maha puja Adilabad
มุมมอง 6K2 ชั่วโมงที่ผ่านมา
ఆదిలాబాద్ జిల్లా|తోయగూడ,గుడిహత్నూర్ మండల్ జంగుబాయి పుణ్యక్షేత్రం|పులికహచర్|తోయగూడ|గుడిహత్నూర్ మండలం జిల్లా ఆదిలాబాద్,ఆదివాసీల ఆరాధ్య ధైవం జంగుబాయి,వివిధ గ్రామాల్లో,ప్రజలకు వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాస వద్ద నదిలో తమ ఇంటి దైవాలకు పూజలు చేసి స్నానాలు చేయించి, నలుమూలల (నాలుగు దిక్కులు) దండం పెట్టి మొక్కుతారు. తమ ఇంటి దైవాల ప్రతిమలకు స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు.డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి ప...
Adilabad Road Incident..!క్షతగాత్రులను పరమర్శించిన Athram Sugunakka |Rims Hospital Adilabad
มุมมอง 2.7K4 ชั่วโมงที่ผ่านมา
ఆదిలాబాద్ జిల్లా|రిమ్స్ హాస్పిటల్ |అదిలాబాద్ జిల్లా *క్షతగాత్రులను పరామర్శించిన ఆత్రం సుగుణక్క* ఉట్నూర్: నార్నూర్ మండలం మాలంగి ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆదివారం జంగుబాయి దర్శనానికి ఐచర్ వాహనంలో భక్తులు వెళ్తున్న క్రమంలో కొత్తపల్లి మాలంగి ఘాట్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో దాదాపు 60 మంది ఆదివాసి భక్తులకు గాయాలు కాగా హుటా హుటిన ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిక...
గాయపడ్డ వారిని పరామర్శించిన..!Adilabad Rims Hospital|Kotnak Thirupathi Tg Gss Chairman Tribel
มุมมอง 1.6K4 ชั่วโมงที่ผ่านมา
రిమ్స్ అస్పత్రిలో చికిత్స|ఆదిలాబాద్ జిల్లా|పొందుతున్న క్షతగాత్రులను పరమర్శించిన.... గిరిజన కార్పొరేషన్ చైర్మన్* *కొట్నాక్ తిరుపతి అన్న గారు...* *నిన్న గుడిహత్నూర్ మండల సూర్య గూడా గ్రామంలోని* *ఆదివాసుల పుష్య మాసం సందర్బంగా* *జంగు బాయి దేవస్థానం దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలో నార్నూర్* *మండలం కొత్తపెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిమ్స్* *అస్పత్రిలో చికిత్స పొందుతున్న* *ఆదివాసులను పారమర్శించి న...
క్షతగాత్రులను పరమర్శించిన..!మాజీ ఎంపీ సోయం బాపూ రావ్|Rims Hospital Adilabad |visited the injured
มุมมอง 6K4 ชั่วโมงที่ผ่านมา
రిమ్స్ అస్పత్రిలో చికిత్స|ఆదిలాబాద్ జిల్లా|క్షతగాత్రులను| పరమర్శించిన.... మాజీ ఎంపీ* *సోయం.బాపూ రావ్* నిన్న గుడిహత్నూర్ మండలం సూర్య గూడా గ్రామంలోని ఆదివాసులు పుష్య మాసం సందర్బంగా జంగు బాయి దేవస్థానం దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలో నార్నూర్ మండలం కొత్తపెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో రిమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసులను పరామర్శించిన *మాజీ ఎంపీ సోయం బాబూరావు గారు* ఈ సందర్బంగా *మాజీ ఎం...
ఆదివాసీలకు భీమల్ పేన్..!ఎంతో ప్రత్యేకత గోండీ భాషలో Adivasi's Bhimal God |special in Gondi Adilabad
มุมมอง 2.4K4 ชั่วโมงที่ผ่านมา
జంగుబాయి పుణ్యక్షేత్రం|పులికహచర్|తోయగూడ|గుడిహత్నూర్ మండలం జిల్లా ఆదిలాబాద్,ఆదివాసీల ఆరాధ్య ధైవం జంగుబాయి,వివిధ గ్రామాల్లో,ప్రజలకు వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాస వద్ద నదిలో తమ ఇంటి దైవాలకు పూజలు చేసి స్నానాలు చేయించి, నలుమూలల (నాలుగు దిక్కులు) దండం పెట్టి మొక్కుతారు. తమ ఇంటి దైవాల ప్రతిమలకు స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు.డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి పునకాలతో సూపరీలు బయలుదేరుతారు. టొప్లకాస నుం...
పుష్య మాసంలో ఆదివాసీలు...!పవిత్రమాసంగా భావిస్తుంటారు|Pushya month for tribals Community Story
มุมมอง 653วันที่ผ่านมา
ఆదివాసీలు ఆరాధ్యధైవం|ఆదిలాబాద్ జిల్లా|సంప్రదాయం| ఓ టోప్లకస నది పక్కన ఎత్తైన కొండ మధ్యలోని గుహ లోపల కాంతులు వెదజల్లే దీపమే జంగుబాయి దేవత. ఆ దీపం ఉంచిన స్థలమే జంగూబాయి మహాల్. జంగుబాయి దర్శనము మార్చు జంగుబాయి పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాస వద్ద నదిలో తమ ఇంటి దైవాలకు పూజలు చేసి స్నానాలు చేయించి, నలుమూలల (నాలుగు దిక్కులు) దండం పెట్టి మొక్కుతారు. తమ ఇంటి దైవాల ప్రతిమలకు స...
ఆదివాసీ సమాజానికి..! పుష్య మాసం పవిత్రమైనది Pushya month for Tribals|Gondi Story |Naitham Jaithu
มุมมอง 2.3Kวันที่ผ่านมา
తెలంగాణ|ఆసిఫాబాద్|కోటాపరందోలి|మహారాష్ట్ర| సరిహద్దులో అడవి ప్రాంతంలో జంగుబాయి పుణ్యక్షేత్రం ఉంది. జంగుబాయి పుణ్యక్షేత్రం జంగుబాయి ప్రదేశందేశం:భారత దేశంరాష్ట్రం:తెలంగాణజిల్లా:కుంరం భీం ఆసిఫాబాద్ప్రదేశం:కోటాపరందోలిఆలయ వివరాలుప్రధాన దైవం:జంగుబాయి చరిత్ర మార్చు పుష్యమాసం లో నెల రోజులపాటు ఆదివాసీలు నియమ నిష్ఠలతో ఉంటు జంగుబాయిని దర్శించుకుంటారు. జంగుబాయి ఒక వెలుగు,చీకట్లను పారద్రోలే దీపాన్ని జంగూబాయ...
Adivasi's worship Jangubai As a Lamp..!దీపం రూపంగా జంగుబాయిని ఆరాధిస్తారు|Naitham Jaithu Sir
มุมมอง 2.2Kวันที่ผ่านมา
తెలంగాణ|ఆసిఫాబాద్|కోటాపరందోలి|మహారాష్ట్ర| సరిహద్దులో అడవి ప్రాంతంలో జంగుబాయి పుణ్యక్షేత్రం ఉంది. జంగుబాయి పుణ్యక్షేత్రం జంగుబాయి ప్రదేశందేశం:భారత దేశంరాష్ట్రం:తెలంగాణజిల్లా:కుంరం భీం ఆసిఫాబాద్ప్రదేశం:కోటాపరందోలిఆలయ వివరాలుప్రధాన దైవం:జంగుబాయి చరిత్ర మార్చు పుష్యమాసం లో నెల రోజులపాటు ఆదివాసీలు నియమ నిష్ఠలతో ఉంటు జంగుబాయిని దర్శించుకుంటారు. జంగుబాయి ఒక వెలుగు,చీకట్లను పారద్రోలే దీపాన్ని జంగూబాయ...
జంగుబాయి అంటేనే..!ఆదివాసీల ఆరాధ్యధైవం|Adivasi's idol God Jangubai|Naitham Jaithu Sir Headmaster
มุมมอง 3Kวันที่ผ่านมา
జంగుబాయి|కుంరంభీంజిల్లా|కేరమెరి|కొటాపరందోలి|బిడ్ వార్ సమీపంలో తెలంగాణ , మహరాష్ట్ర సరిహద్దులో అడవి ప్రాంతంలో జంగుబాయి పుణ్యక్షేత్రం ఉంది. జంగుబాయి పుణ్యక్షేత్రం జంగుబాయి ప్రదేశందేశం:భారత దేశంరాష్ట్రం:తెలంగాణజిల్లా:కుంరం భీం ఆసిఫాబాద్ప్రదేశం:కోటాపరందోలిఆలయ వివరాలుప్రధాన దైవం:జంగుబాయి చరిత్ర మార్చు పుష్యమాసం లో నెల రోజులపాటు ఆదివాసీలు నియమ నిష్ఠలతో ఉంటు జంగుబాయిని దర్శించుకుంటారు. జంగుబాయి ఒక వెలు...
ఆదివాసీలకు పుష్య మాసం పవిత్రమైనది..!|Pushya month for tribals|Gondi Story |Naitham Jaithu Sir
มุมมอง 10K14 วันที่ผ่านมา
ఆదివాసీలకు పుష్య మాసం పవిత్రమైనది..!|Pushya month for tribals|Gondi Story |Naitham Jaithu Sir
ముఖ్యంగా మా చట్టాలను కాపాడాలి..!|Adivasi's People's |Laws should be protected|Adilabad Zp Hall
มุมมอง 2.7K14 วันที่ผ่านมา
ముఖ్యంగా మా చట్టాలను కాపాడాలి..!|Adivasi's People's |Laws should be protected|Adilabad Zp Hall
విద్య ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి..!|Adivasi's People's |Awareness conference|Adilabad Zp Hall
มุมมอง 4.8K14 วันที่ผ่านมา
విద్య ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి..!|Adivasi's People's |Awareness conference|Adilabad Zp Hall
ఆదివాసీ కొలం జాతిది..!జీవన సంస్కృతి భిన్నమైనది Adivasi Kolam tribe|different culture of life Adb
มุมมอง 1.3K14 วันที่ผ่านมา
ఆదివాసీ కొలం జాతిది..!జీవన సంస్కృతి భిన్నమైనది Adivasi Kolam tribe|different culture of life Adb
ప్రతి ఒక్కరూ రాయిసెంటర్..!వ్యవస్థ చూపిన మార్గాన్నే అనుసరించాలి|Godam Ganesh Tudumdebba At Utnoor
มุมมอง 57921 วันที่ผ่านมา
ప్రతి ఒక్కరూ రాయిసెంటర్..!వ్యవస్థ చూపిన మార్గాన్నే అనుసరించాలి|Godam Ganesh Tudumdebba At Utnoor
ఆదివాసీ సంఘాలు రాయిసెంటర్ల..!అధీనంలోనే నడవాలి ASP State President |Naitham Balu At Utnoor Adilabad
มุมมอง 1.7K21 วันที่ผ่านมา
ఆదివాసీ సంఘాలు రాయిసెంటర్ల..!అధీనంలోనే నడవాలి ASP State President |Naitham Balu At Utnoor Adilabad
ఎంత పెద్ద స్థాయిలో ఉన్న సరే..!రాయిసెంటర్ని ప్రశ్నించే తత్వం రావాలి|MLA Vedma Bojju Patel Khanapur
มุมมอง 1.1K21 วันที่ผ่านมา
ఎంత పెద్ద స్థాయిలో ఉన్న సరే..!రాయిసెంటర్ని ప్రశ్నించే తత్వం రావాలి|MLA Vedma Bojju Patel Khanapur
రోడ్డుపైకి పులి..!భయాందోళనలో ప్రజలు..!|Tiger on the road..!People in panic | Halchal In Adilabad
มุมมอง 39821 วันที่ผ่านมา
రోడ్డుపైకి పులి..!భయాందోళనలో ప్రజలు..!|Tiger on the road..!People in panic | Halchal In Adilabad
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..!|Samagra Shiksha Abhiyan Keep your word| At Indravelly Adilabad
มุมมอง 30621 วันที่ผ่านมา
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..!|Samagra Shiksha Abhiyan Keep your word| At Indravelly Adilabad
సమగ్ర శిక్షా ఉద్యోగుల..! సమస్యలు పరిష్కరించాలి..! Samagra Shiksha Abhiyan| Problems should be solved
มุมมอง 19721 วันที่ผ่านมา
సమగ్ర శిక్షా ఉద్యోగుల..! సమస్యలు పరిష్కరించాలి..! Samagra Shiksha Abhiyan| Problems should be solved
కొలం ఆదివాసీ జాతి మనుగడ..!అడవితో ముడిపడి ఉంది Kolam tribal survival with forest|Kodapa Sonerao
มุมมอง 746หลายเดือนก่อน
కొలం ఆదివాసీ జాతి మనుగడ..!అడవితో ముడిపడి ఉంది Kolam tribal survival with forest|Kodapa Sonerao
పెద్ద పులి దాడికి ఇంకా...! ఎంత మంది ప్రాణాలు పోవాలి Tiger Footprints|Halchal Kagaznagar -Ashifabad
มุมมอง 424หลายเดือนก่อน
పెద్ద పులి దాడికి ఇంకా...! ఎంత మంది ప్రాణాలు పోవాలి Tiger Footprints|Halchal Kagaznagar -Ashifabad
ఏజెన్సీ జీవోలకు రక్షణ కావాలి..!జీవో No3|Agency organisms need protection|Pusam Sachin TAGS State
มุมมอง 196หลายเดือนก่อน
ఏజెన్సీ జీవోలకు రక్షణ కావాలి..!జీవో No3|Agency organisms need protection|Pusam Sachin TAGS State
దేశ ప్రజలకు అమిత్ షా..!క్షమాపణ చెప్పాలి|Amith Shah Controversy|Dr.B.R.Ambedkar Issue|Pusam Sachin
มุมมอง 401หลายเดือนก่อน
దేశ ప్రజలకు అమిత్ షా..!క్షమాపణ చెప్పాలి|Amith Shah Controversy|Dr.B.R.Ambedkar Issue|Pusam Sachin
పంచాయితీల విస్తరణ చట్టం..!|PESA Act 1996 Panchayats Scheduled Areas Act|Thodasam Bheemrao TAGS Adb
มุมมอง 83หลายเดือนก่อน
పంచాయితీల విస్తరణ చట్టం..!|PESA Act 1996 Panchayats Scheduled Areas Act|Thodasam Bheemrao TAGS Adb
పెసా(PESA) చట్టం..!|యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి Panchayats Scheduled Areas Act 1996|Adilabad DIstic
มุมมอง 916หลายเดือนก่อน
పెసా(PESA) చట్టం..!|యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి Panchayats Scheduled Areas Act 1996|Adilabad DIstic
కొలం సమాజ మనుగడను ప్రశ్నార్థకం చేసేందుకు కుట్రలు..! Adivasi Kolam's Dharna was successful ITDA Utnr
มุมมอง 526หลายเดือนก่อน
కొలం సమాజ మనుగడను ప్రశ్నార్థకం చేసేందుకు కుట్రలు..! Adivasi Kolam's Dharna was successful ITDA Utnr
Adivasi Kolam's Maha Dharna was successful ITDA |కొలం తెగ ఆవేదన బాధను ఎవరు గుర్తించాలి At Utnoor
มุมมอง 879หลายเดือนก่อน
Adivasi Kolam's Maha Dharna was successful ITDA |కొలం తెగ ఆవేదన బాధను ఎవరు గుర్తించాలి At Utnoor
Tribal woman attacked by leopard..!|మహిళపై పులి దాడి..!|Kodapa Sonerao Founder of Kolam community
มุมมอง 6Kหลายเดือนก่อน
Tribal woman attacked by leopard..!|మహిళపై పులి దాడి..!|Kodapa Sonerao Founder of Kolam community
నాలు సాగన రాయితడ్-దేవత..?| Adivasi's Bada Dev Gonds Community |Naitham Jaithu Sir Headmaster
มุมมอง 2.7Kหลายเดือนก่อน
నాలు సాగన రాయితడ్-దేవత..?| Adivasi's Bada Dev Gonds Community |Naitham Jaithu Sir Headmaster