- 618
- 3 653 698
Vanaja Tatineni /వనజ తాతినేని
India
เข้าร่วมเมื่อ 1 ก.พ. 2011
రచయిత/కవి/ ప్రకృతి ప్రేమికురాలు
ఈ చానల్ లో కథలు కవిత్వం లేఖలు మ్యూజింగ్స్ సమీక్షలు పాటలు ఇంకా సామాజిక విషయాలు ప్రకృతి కి సంబంధించిన విషయాలు మీకు అందించదలిచాను. తప్పక చూడండి. దయచేసి మీ స్పందన తెలియజేయండి. మీకు నచ్చని విషయాలను నిరభ్యరంతంగా తెలియజేయవచ్చు. ధన్యవాదాలు.
“రాయికి నోరొస్తే” “కులవృక్షం” “ఈస్తటిక్ సెన్స్” కథా సంపుటాలు, “వెలుతురు బాకు” కవిత్వ సంపుటి వెలువరించాను. నా కథలు కవిత్వం మ్యూజింగ్స్ సమీక్షలు అనేక విషయాలను.. నా బ్లాగ్ లో చదవవచ్చు.
vanajavanamali.blogspot. ని దర్శించండి.
#వనజతాతినేని #వనజవనమాలి
#vanajatatineni #VanajaTatineni #vanajavanamali #tatinenivanaja
Follow me on other platforms👇
Face Book వనజ తాతినేని
ఈ చానల్ లో కథలు కవిత్వం లేఖలు మ్యూజింగ్స్ సమీక్షలు పాటలు ఇంకా సామాజిక విషయాలు ప్రకృతి కి సంబంధించిన విషయాలు మీకు అందించదలిచాను. తప్పక చూడండి. దయచేసి మీ స్పందన తెలియజేయండి. మీకు నచ్చని విషయాలను నిరభ్యరంతంగా తెలియజేయవచ్చు. ధన్యవాదాలు.
“రాయికి నోరొస్తే” “కులవృక్షం” “ఈస్తటిక్ సెన్స్” కథా సంపుటాలు, “వెలుతురు బాకు” కవిత్వ సంపుటి వెలువరించాను. నా కథలు కవిత్వం మ్యూజింగ్స్ సమీక్షలు అనేక విషయాలను.. నా బ్లాగ్ లో చదవవచ్చు.
vanajavanamali.blogspot. ని దర్శించండి.
#వనజతాతినేని #వనజవనమాలి
#vanajatatineni #VanajaTatineni #vanajavanamali #tatinenivanaja
Follow me on other platforms👇
Face Book వనజ తాతినేని
మా నాన్నెందుకు మంచోడంటే! - గీతాంజలి
మా నాన్నెందుకు మంచోడంటే! - గీతాంజలి
కథ వినండీ
@VanajaTatineni
#వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #comment #like #vanajatatinenikathalu #blogstories #share #subscribe
కథ వినండీ
@VanajaTatineni
#వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #comment #like #vanajatatinenikathalu #blogstories #share #subscribe
มุมมอง: 83
วีดีโอ
పాపాయి మనస్సు - వనజ తాతినేని
มุมมอง 222 ชั่วโมงที่ผ่านมา
పాపాయి మనస్సు- వనజ తాతినేని @VanajaTatineni #వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #vanajatatinenikathalu #blogstories #comment #like #share #subscribe #poetry
క్షమార్పణం - డా. గోపరాజు నారాయణరావు
มุมมอง 324 ชั่วโมงที่ผ่านมา
క్షమార్పణం - డా. గోపరాజు నారాయణరావు కథ వినండీ.. @VanajaTatineni #వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #vanajatatinenikathalu #blogstories #comment #like #share #subscribe #magzinestories
ఇంగ సెలవా మరి - M R అరుణ కుమారి
มุมมอง 847 ชั่วโมงที่ผ่านมา
ఇంగ సెలవా మరి - M R అరుణ కుమారి కథ వినండీ.. @VanajaTatineni #వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #vanajatatinenikathalu #blogstories #comment #like #share #subscribe #magzinestories
వెనక్కు రాలేని ప్రయాణాలు - జి. లక్ష్మి
มุมมอง 399 ชั่วโมงที่ผ่านมา
వెనక్కు రాలేని ప్రయాణాలు - జి. లక్ష్మి సాహిత్య వ్యాసం @VanajaTatineni #వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #vanajatatinenikathalu #blogstories #comment #like #share #subscribe
Annayya’s Anthropology/ Dr. A.K Ramanujan అణ్ణయ్య మానవ శాస్త్రం - డా. ఎ.కె.రామానుజన్
มุมมอง 3012 ชั่วโมงที่ผ่านมา
Annayya’s Anthropology Dr. A.K Ramanujan అణ్ణయ్య మానవ శాస్త్రం - డా. ఎ.కె.రామానుజన్ … కథ వినండీ @VanajaTatineni #వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #vanajatatinenikathalu #blogstories #like #subscribe #comment #share #అనువాదకథలు
కోడిగుడ్డంత ధాన్యపు గింజ కథ వినండీ
มุมมอง 7714 ชั่วโมงที่ผ่านมา
A Grain as Bis as A Hen’s Egg. Short story by Leo Tolstoy కోడిగుడ్డంత ధాన్యపు గింజ కథ వినండీ లియో టాల్ స్టాయ్ కథ ఇది. @VanajaTatineni #వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #vanajatatinenikathalu #blogstories #comment #like #share #subscribe #అనువాద కథలు
Madame Bovary - Gustave Flaubert మదాం బోవరీ - గస్టావ్ ఫ్లాబెర్ట్ (ఫ్రెంచి రచయిత) నవలా పరిచయం
มุมมอง 3114 ชั่วโมงที่ผ่านมา
Madame Bovary - Gustave Flaubert మదాం బోవరీ - గస్టావ్ ఫ్లాబెర్ట్ (ఫ్రెంచి రచయిత) నవలా పరిచయం @VanajaTatineni #వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #vanajatatinenikathalu #blogstories #comment #like #share #subscribe
గాయంతో మాటామంతి- డా. గోపరాజు నారాయణరావు
มุมมอง 5316 ชั่วโมงที่ผ่านมา
గాయంతో మాటామంతి- డా. గోపరాజు నారాయణ రావు. Rudyard kipling కు Sir Arthur Conan Doyle వ్రాసిన ఒక లే గురించి చెబుతున్న కథ “గాయంతో మాటామంతి “ డా. గోపరాజు నారాయణరావు రాసారు @VanajaTatineni
దేవత - ప్రేమ దేవత/వనజ తాతినేని
มุมมอง 2519 ชั่วโมงที่ผ่านมา
దేవత - ప్రేమ దేవత - వనజ తాతినేని @VanajaTatineni #వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #comment #share #vanajatatinenikathalu #blogstories #like #subscribe
లియో టాల్ స్టాయ్ - రచనలు - వ్యాఖ్యానాలు
มุมมอง 1319 ชั่วโมงที่ผ่านมา
లియో టాల్ స్టాయ్ - రచనలు - ప్రముఖుల అభిప్రాయాలు/అన్నా కరేనినా పరిచయం @VanajaTatineni #వనజతాతినేని #viralvideo #తెలుగుకథలు #telugu #comment #share #vanajatatinenikathalu #blogstories #like #subscribe
వాన - మళ /సారా జోసెఫ్ కథ వినండీ. ఓ అద్భుతమైన రచన ఇది.
มุมมอง 2721 ชั่วโมงที่ผ่านมา
వాన - మళ /సారా జోసెఫ్ కథ వినండీ. ఓ అద్భుతమైన రచన ఇది.
ది జడ్జిమెంట్-ఫ్రాంజ్ కాఫ్కా /జి.లక్ష్మి
มุมมอง 43วันที่ผ่านมา
ది జడ్జిమెంట్-ఫ్రాంజ్ కాఫ్కా /జి.లక్ష్మి
ఆ శరద్రాత్రి - కాకాని చక్రపాణి/ One Autumn Night- Maxim Gorky
มุมมอง 67วันที่ผ่านมา
ఆ శరద్రాత్రి - కాకాని చక్రపాణి/ One Autumn Night- Maxim Gorky
హెమ్మింగ్వే చిన్న కథ వినండీ/జ్వరం వచ్చిన రోజు
มุมมอง 3314 วันที่ผ่านมา
హెమ్మింగ్వే చిన్న కథ వినండీ/జ్వరం వచ్చిన రోజు
జల కవచం - ముక్తవరం పార్థసారధి/ Pearl S Buck
มุมมอง 5814 วันที่ผ่านมา
జల కవచం - ముక్తవరం పార్థసారధి/ Pearl S Buck
ఆఖరి పువ్వు - ఆర్ శాంతసుందరి/ James Thurber short story The Last Flower
มุมมอง 6614 วันที่ผ่านมา
ఆఖరి పువ్వు - ఆర్ శాంతసుందరి/ James Thurber short story The Last Flower
సెల్వీ - ఆర్ కె నారాయణ్ / సి.మృణాళిని #వనజతాతినేని
มุมมอง 6514 วันที่ผ่านมา
సెల్వీ - ఆర్ కె నారాయణ్ / సి.మృణాళిని #వనజతాతినేని
పరిమళ ప్రస్తారం శీలా సుభద్రా దేవి / కవి విశ్వప్రేమిక.
มุมมอง 8314 วันที่ผ่านมา
పరిమళ ప్రస్తారం శీలా సుభద్రా దేవి / కవి విశ్వప్రేమిక.
స్కార్లెట్ లెటర్ - నవలా పరిచయం / The Scarlet Letter / Nathaniel Hawthorne
มุมมอง 3714 วันที่ผ่านมา
స్కార్లెట్ లెటర్ - నవలా పరిచయం / The Scarlet Letter / Nathaniel Hawthorne
బిర్యానీ- వనజ తాతినేని. ఈ గంగూరు బిర్యానీ గురించి మీరు విని తీరాల్సిందే!
มุมมอง 14021 วันที่ผ่านมา
బిర్యానీ- వనజ తాతినేని. ఈ గంగూరు బిర్యానీ గురించి మీరు విని తీరాల్సిందే!
గుడ్ ఎర్త్ - పెరల్ బక్ నవలా పరిచయం/The Good EarthNovel by Pearl S. Buck
มุมมอง 3621 วันที่ผ่านมา
గుడ్ ఎర్త్ - పెరల్ బక్ నవలా పరిచయం/The Good EarthNovel by Pearl S. Buck
అన్నా కరేనినా - లియో టాల్ స్టాయ్ నవలా పరిచయం
มุมมอง 3821 วันที่ผ่านมา
అన్నా కరేనినా - లియో టాల్ స్టాయ్ నవలా పరిచయం
విచ్ఛిన్న సంసారం - రవీంద్రనాథ్ ఠాగూర్ The Broken Nest / Tagore (Novel)
มุมมอง 7921 วันที่ผ่านมา
విచ్ఛిన్న సంసారం - రవీంద్రనాథ్ ఠాగూర్ The Broken Nest / Tagore (Novel)
కొన్ని లేఖలు ఎన్నో కలలు - కొన్ని కథలు ఏడిపిస్తాయి అంతే!
มุมมอง 11221 วันที่ผ่านมา
కొన్ని లేఖలు ఎన్నో కలలు - కొన్ని కథలు ఏడిపిస్తాయి అంతే!
மனதைக் கனக்க வைக்கும் கதை.
రచయిత కు మీ అభిప్రాయం చేరుతుంది. Thank you!
హృదయ విదారకమైన సంఘటనలు, సమాజంలో ఉన్న రుగ్మతలు కలగలిపి అల్లిన ఈ కథ ఇతివృత్తం అద్భుతం. సామాజిక స్పృహతో సృజించిన కథ ఆడియో రూపంలో అందించిన వనజ గారికి, రచయిత్రి డాక్టర్ గీతాంజలి గారికి అభినందనలు...
మీ స్పందన కి Thank you so much Sir
ఎంత భయానక విషయాలు. షాకింగ్ గా వుంది. సమాజం ఇంతగా పతనం అంచున వుంది. 🥲 రచయితకు అభినందనలు.
@@NCBN99 😢😢
❤ excellent.
Thanks.
కథ చాలా బాగుంది. నిజంగా విభిన్నంగా వుంది.
అవునండీ.. Thank you!
చాలా బావుందమ్మ... బహుశా బావుందీ అనకూడదేమో ఇటువంటి కథలకు ... ఎప్పటిలానే చాలా నిదానంగా స్పష్టంగా చదివి వినిపించారు... నిజమే అమ్మ గల్లంతయ్యేవి ఉత్తరాలు కాదు అంతరాత్మలే❤❤
@@MrSkrafi Thank you!
కథ బాగుంది. ❤👍బాగా వినిపించారు. రచయితకు అభినందనలు.
Thank you!
ఈ మానవ మృగాలను తలుసుకుంటే చలమల్లా కన్నీళ్లు వస్తున్నాయి అక్క..
భలే కథ. నిజంగానే కథ లో ఉదహరించిన విషయాలు ఎక్కువగా ఎవరికి తెలియదు. ధన్యవాదాలు.
Thank you!
అమ్మా...( మీ ఓపిక కు) నమస్కారం. చాలా బాగా వినిపించారు. సాంప్రదాయాలు ఆచారాలు గురించి పుస్తకాల ద్వారా తెలుసుకునే వీలు ఉన్నం దుకు ఆనందించాలి. మనలను మనం ప్రేమించుకోవాలి. ఇతరులను గౌరవించాలి. వివిధమైన విషయాలను పరిచయం చేస్తున్నారు. ధన్యవాదములు.
@@VaishnaviTunuguntla కథలు వినిపించడం అంటేనే ఓపిక. అందులో విభిన్నమైన కథలు వినిపించడం అంటే మామూలు విషయం కాదు. ఇరవై కథలు చదివితే ఒక కథ వస్తుంది. ఈ కథ చాలా బాగుంది కదా! ధన్యవాదాలు వైష్ణవి.. Thank you so much.
మంచి సందేశం వుంది కథలో… Good Story. 👍
❤️🎈
దేశం ఎడైతేనేమి? అన్నా కేరినాను గుర్తు చేసింది.
అవును కాంతి.. అన్నా, ఎమ్మా, స్కార్లెట్, రాజేశ్వరి, రత్నావళి, కొనమ్ని.. ఇలా ఎందరెందరో.. ఏదో కావాలని కోరుకుని ఆశపడి భంగపడి ప్రాణాలు వదిలారు. నా ఉద్దేశం కూడా ఇటువంటి స్త్రీలు ఎక్కువవుతున్నారు. కాస్తన్నా వివేకం తెచ్చుకోవాలి అని. Thank you!
రాతి ద్రవం - పెట్రోల్
గొప్ప కథ. కొన్ని లక్షల కథల్లో ఒకటి కదా...
అవునండీ.. మన హృదయాలను విశాలం చేయడానికి.. ఆ యుద్దవీరుల కుటుంబాల వేదన మన వరకూ తీసుకువచ్చిన రచయితకు.. ధన్యవాదాలు చెబుదాం. మీ స్పందన నకు ధన్యవాదాలు.
...❤
Thank you!
కథ చాలా చెప్పకుండా చెప్పింది. లోతైన కథ. ❤
ఎందుకో ముసలమ్మ మరణం కథ గుర్తుకొస్తుంది. కథ చాలా బాగుంది. 👍
Thank you 😊
బహుమానం బహు గొప్పగా ఉంది.
@@kanthinalluri5265 Thank you కాంతి.
చరణ్ వాళ్ల అమ్మ అందరికీ... ఆదర్శ ప్రాయం. కథ వినిపించిన తీరు చాలా బాగుంది వనజ గారు.❤
@@VaishnaviTunuguntla Thank you 😊
చెట్ల,మొక్కల మీద ప్రేమను తెలియజేస్తుంది అక్క.
@@kanthinalluri5265 Thank you Kanthi
చాలా బాగుందమ్మా కథ
ధన్యవాదాలు అక్కా 😊
Simply Superb 👏
Thanks a lot 😊
నైస్ మా.
Thank you! 🙏
నాకయితే ఒక దట్టమైన అడవిలో బంఢరాయినయితే బాగుండు
రాళ్ళలో వున్నదేదో రాళ్ళకే తెలుసు అని పాడుకోవాల్సి వుంటుంది అప్పుడు 😊
@@VanajaTatineni వనజగారూ. నాకెందుకో అనిపిస్తుంది మనిషి తనస్వార్దంలో అన్నీ మరచిపోతున్నాడని ఇంక అడవిలో రాళ్ళను పట్టించుకోడులే అదేం అవసరం
@ అడవిలో దాకా ఎందుకు? పాషాణం అయిన హృదయాలు మన మధ్యనే ఉంటాయి అండి.
😂
😊😊
బాగా చదివారు..ఈ కథ లో లోతులు అర్థం కావాలి అంటే మళ్ళీ వినాలి అనిపిస్తోంది.. నాకు.. ఏదో అందలేదు నాకు అనిపిస్తోంది ఆండీ..దీని మీద సమీక్ష ఎక్కడైనా ఉందా
సావిత్రి గారూ .. కాఫ్కా కథలు ఇలాగే ఉంటాయి అండీ.. అర్ధం అయ్యీ కానట్టూ.. మరలా వొకసారి వినండీ.. Thank you!
మీనా కుమారి పరిచయం, తన్హా చాంద్ కవిత బాగుంది
ధన్యవాదాలు… భారతీ గారూ..
పాపం బెండిమన్. పితృవాక్యాన్ని అమలుచేసాడు. 😢
అవును.. పాపం!
వనజ గారు బాగుంది కథ. నిజం చెప్పక పోవటం వలన చాలా... మంచి జరిగింది.
Thank you! కానీ తండ్రి చెప్పింది నిజమే!
నైస్ మా
Thank you 🙏
మనుషులలోకం వద్దులే
కవి భావన. 👍
విన్నాను మళ్ళీ vinnanu👏
నాకు బాగా నచ్చింది. ప్రపంచ యుద్ధాలు వల్ల జరిగబోయే పరిణామాలను ఎంత బాగా చెప్పారో రచయిత.
నాకు చాలా ఇష్టమైన రచయిత, పరిచయం చేసినందుకు ధన్యవాదములు
నాక్కూడా! నా ఊహా ప్రపంచం మాల్గుడి కథలు చదవడం తో మొదలు. ఈ కథ కూడా మంచి కథ.. Thank you so much లక్ష్మి గారూ
మీ గొంతు చాలా బాగుంది
ధన్యవాదాలు 🙏
అవును అండీ
సంజీవ్ దేవ్ మాటలు అండీ ఇవి. పూర్తి వ్యాసం వినిపిస్తాను. ఇది short కదా! అందుకే కొద్దిగా.
పూలు ప్రకృతి దైవవరాలు
@@RadhaKrishna-tj4fq మెక్సికన్ సన్ ప్లవర్స్ అండీ..
@@VanajaTatineni మీ ఇంట్లో పూయించారా
హాయ్ బాగుంది
@@RadhaKrishna-tj4fq ధన్యవాదాలు
👌👌👌🙏
@@lakshmidasyam9261 ధన్యవాదాలు లక్ష్మి గారూ..
My backyard Garden
శీలా సుభద్రాదేవి గారి అక్షరయాత్ర పరిచయ కార్యక్రమం ఈ లింక్ లో చూడవచ్చు th-cam.com/video/MF2mwNj1Z2c/w-d-xo.htmlfeature=shared
చాలా చాలా బాగా చదవటమే కాకుండా గూగుల్ లో వున్న నా రచనల గురించి కూడా చెప్పటం వలన నాగురించి అనేకమంది తెలుసుకునే అవకాశం కల్పించావు.అనేక ధన్యవాదాలు వనజా
❤ధన్యవాదాలు సుభద్ర గారూ..
Good Novel... Very interesting. Thank you.
Thank you too!
Excellent👍
Thank you!
🤗🤗🤗
Thank you! 😊
ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం చదివాను మళ్ళీ చదవాలనిపించింది
పాత అనువాదం బాగుండేది లక్ష్మి గారూ.. ఇదేమంత బాగాలేదు అనిపించింది.
ఒసే అవుల ఇలాంటి వీడియోలు అవసరమా అవునే లంజే
Nice 👍
Thank you!
కధ కాదు శబ్ద చిత్రం
Thank you so much Madam 🙏
డా. గీతాంజలి said: Thanks dear vanaja గారూ..naa kavitha ila vinadam chala exciting gaa undi. రాసేటప్పుడూ అంతే ఉద్వేగం...నా మొత్తం కవిత్వం లో ఇల్లు కవితల పైన నాకు ప్రత్యేకమైన ప్రేమ...త్వరలో *ఇల్లోక రాజకీయం* కవితా సంకలనం వస్తుంది.పిక్ లో ఇల్లు బొమ్మ ఎంత బాగుందో..అలాంటి ఇల్లు ..అక్కడి ఏకాంతంలో నేను..సంగీతం ..రఫీ పాట..నా రచనలు...ఇలాంటి ఇల్లు ప్రతి స్రీ కీ కావాలి ..💐
కవిత్వం చాలా చాలా బాగుంది.మీ గొంతులో వడి లయ అద్భుతంగా కుదిరింది. కొన్ని కథలకు మీ గొంతు చదివే తీరు శ్లాఘనీయం.💐💐💐👏👏👏
Thank you so much 😊