- 200
- 398 149
Kinnerasani
India
เข้าร่วมเมื่อ 6 มี.ค. 2022
తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ నష్టాలను తీసుకొచ్చిన తమిళ దర్శకులు
The saying that the next door's pullagure tastes better than the curry in our house is very suitable for our Telugu film heroes. As if we don't have any real skills, they brought directors from the Tamil film industry for crores and crores and caused huge losses to our Telugu film industry. Pawan Kalyan, Prabas, Mahesh Babu are the most famous among those heroes.
None of those directors? What are those movies? Let's see their story in this video.
It has to be said that it was Pawan Kalyan who first planted the seeds for Tamil directors in the original Telugu film industry. Have you heard the story of Komaram Puli? I don't know if they agreed without listening.
Director sj surya has shown all his pithyam. In many Tamil movies, the characters are shouting o.. whether they need it or not.
Even in this Komaram Puli movie, the hero screams and the villain screams are all similar to those seen in Tamil movies.
All in all, with the movie Komaram Puli, he brought a huge headache to the Telugu audience.
ముందు మాట
ఈ వీడియో లో తెలిపిన సమాచారం అంతా కొన్ని వార్తా పత్రికలలో, కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సేకరించబడింది. వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని గాని, ఏ సమూహాన్ని గాని, ఏ భాషను గాని, ఏ ప్రాంతాన్ని గానీ విమర్శంచలేదు మరియు కించపరిచ లేదు. కేవలం సమాచారాన్ని పంచుకోవడం కోసమే ఈ వీడియో చెయ్యడం జరిగింది. తెలిసో తెలియకో ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తింటే పెద్ద మనసుతో క్షమించగలరు.
#telugucinima #pawankalyanmovies #prabas #maheshbabumovies #tollywoodnews
జానీ సినిమా విశ్లేషణ
th-cam.com/video/iLJ-fWc9aYM/w-d-xo.htmlsi=I84n2BfnmvLwjdjz
మృగరాజు సినిమా విశ్లేషణ
th-cam.com/video/SsSyfjznIck/w-d-xo.htmlsi=Cqgnn9PTpAUNqYXx
తమిళ సినిమా
th-cam.com/video/j1FhO-UQRJU/w-d-xo.htmlsi=Cq3h3UzQuAR1AAKp
రక్షకుడు రివ్యూ
th-cam.com/video/n_4fzGtVrxY/w-d-xo.htmlsi=mPSVKK9ID2dZTrtW
మణిరత్నం విలన్ సినిమా విశ్లేషణ
th-cam.com/video/BkruLrJXBHU/w-d-xo.htmlsi=t9HzQn3oEi7egMza
మహానటి సావిత్రి గారు చేసిన నాలుగు తప్పులు
th-cam.com/video/cEq3QGxaDUo/w-d-xo.htmlsi=bbSS88o3VN9AQH-E
కస్తూరి గారు
th-cam.com/video/Ecv129Gjllo/w-d-xo.htmlsi=XEBnTLORVTl3ImCk
సావిత్రి గారు
th-cam.com/video/cEq3QGxaDUo/w-d-xo.htmlsi=5fQr24UOBjLDIgNv

มุมมอง: 90
วีดีโอ
ఎవరిది తప్పు? ధనుష్ ? నయనతార? | Kinnerasani
มุมมอง 3074 ชั่วโมงที่ผ่านมา
Now the fight between Danush and Nayanthara has become a sensation. Many people are obsessed with Nayantara. Nayanthara returned with many people, Having co-existed with many, Nayanthara is being trolled in various ways, saying that she has abandoned her values and now talks about her values shamelessly and is bothering the producers of the film. They are supporting Danush saying that Danus...
నటీమణి కస్తూరి గారిని అరెస్టు చెయ్యడం సమంజసం కాదు.
มุมมอง 67 ชั่วโมงที่ผ่านมา
నటీమణి కస్తూరి గారిని అరెస్టు చెయ్యడం సమంజసం కాదు.
శివకార్తికేయన్ పై వచ్చిన అర్థం పర్థం లేని విమర్శలు
มุมมอง 72912 ชั่วโมงที่ผ่านมา
We all know that the movie Amaran, which was released on Diwali, was a great success. With the success of this film, actor Sivakarthikeyan kicked all his critics, especially the Tamil Dravidian political social media memers and trolls, with his left foot. What is the need to criticize Sivakarthikeyan so badly? If you know who criticized and why, you can know how much trouble there is in Tamil s...
ఆంధ్రావాలా సినిమా విశ్లేషణ
มุมมอง 896วันที่ผ่านมา
In this video, let's see why Andhrawala movie in 2004 directed by Puri Jagannath starring Jr. NTR was a failure. I am only going to analyze the mistakes made in terms of storytelling. This analysis will be according to the taste of the audience at that time and the reaction of the audience at that time. #telugumoviefacts #jrntr #poorijagannath #telugucinima #raviteja #ravitejamovies #telugurevi...
కస్తూరి గారు నిజంగానే తెలుగు వారిని అవమానించారా?
มุมมอง 1614 วันที่ผ่านมา
కస్తూరి గారు నిజంగానే తెలుగు వారిని అవమానించారా?
మహానటి సావిత్రి గారు చేసిన స్వయంకృతాపరాధాలు
มุมมอง 2.5K14 วันที่ผ่านมา
మహానటి సావిత్రి గారు చేసిన స్వయంకృతాపరాధాలు
రాయన్ విశ్లేషణ | రాయన్ సినిమాలో రామాయణాన్ని వక్రీకరించారా?
มุมมอง 21621 วันที่ผ่านมา
రాయన్ విశ్లేషణ | రాయన్ సినిమాలో రామాయణాన్ని వక్రీకరించారా?
శోభన్ బాబు గారిపై ఈ విమర్శలు నిజమా? అబద్దమా?
มุมมอง 98321 วันที่ผ่านมา
శోభన్ బాబు గారిపై ఈ విమర్శలు నిజమా? అబద్దమా?
మెగాస్టార్ చిరంజీవి గారి విశేషాలు | కిన్నెరసాని
มุมมอง 46221 วันที่ผ่านมา
మెగాస్టార్ చిరంజీవి గారి విశేషాలు | కిన్నెరసాని
జానీ సినిమా విశ్లేషణ | పవన్ కళ్యాణ్ | రేణూ దేశాయ్ | కిన్నెరసాని
มุมมอง 61621 วันที่ผ่านมา
జానీ సినిమా విశ్లేషణ | పవన్ కళ్యాణ్ | రేణూ దేశాయ్ | కిన్నెరసాని
సార్ సినిమా విశ్లేషణ | తమిళ సినిమా | వెట్రి మారన్ | బోస్ వెంకట్ | విమల్
มุมมอง 33028 วันที่ผ่านมา
సార్ సినిమా విశ్లేషణ | తమిళ సినిమా | వెట్రి మారన్ | బోస్ వెంకట్ | విమల్
మృగరాజు సినిమా విశ్లేషణ | చిరంజీవి | కిన్నెరసాని
มุมมอง 3.2Kหลายเดือนก่อน
మృగరాజు సినిమా విశ్లేషణ | చిరంజీవి | కిన్నెరసాని
అల్లుడా మజాకా సినిమా బీ గ్రేడ్ సినిమానా?
มุมมอง 122หลายเดือนก่อน
అల్లుడా మజాకా సినిమా బీ గ్రేడ్ సినిమానా?
ప్రస్తుత తమిళ సినిమా పరిస్థితి | కిన్నెరసాని
มุมมอง 6Kหลายเดือนก่อน
ప్రస్తుత తమిళ సినిమా పరిస్థితి | కిన్నెరసాని
లడ్డూ ప్రసాదం వివాదం కారణంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి
มุมมอง 138หลายเดือนก่อน
లడ్డూ ప్రసాదం వివాదం కారణంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి
నందనన్ సినిమా రివ్యూ | తమిళ సినిమా | శశి కుమార్
มุมมอง 41หลายเดือนก่อน
నందనన్ సినిమా రివ్యూ | తమిళ సినిమా | శశి కుమార్
తమిళ సినిమా పరిశ్రమలో ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా డాన్
มุมมอง 52หลายเดือนก่อน
తమిళ సినిమా పరిశ్రమలో ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా డాన్
లెవల్ క్రాస్ మళయాళం సినిమా విశ్లేషణ | అమలా ఫాల్
มุมมอง 1833 หลายเดือนก่อน
లెవల్ క్రాస్ మళయాళం సినిమా విశ్లేషణ | అమలా ఫాల్
కబాలి సినిమా విశ్లేషణ | రజనీకాంత్ | పా. రంజిత్
มุมมอง 2548 หลายเดือนก่อน
కబాలి సినిమా విశ్లేషణ | రజనీకాంత్ | పా. రంజిత్
ప్రత్యేక రామాలయాలు మరియు శ్రీ రామ నవమి విశేషాలు
มุมมอง 1409 หลายเดือนก่อน
ప్రత్యేక రామాలయాలు మరియు శ్రీ రామ నవమి విశేషాలు
విలన్ (రావణన్ ) సినిమా రివ్యూ | వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించి తీసిన సినిమా
มุมมอง 380ปีที่แล้ว
విలన్ (రావణన్ ) సినిమా రివ్యూ | వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించి తీసిన సినిమా
నాగార్జున రక్షకుడు సినిమా ఎందుకు ప్లాప్ అయింది? | రక్షకుడు సినిమా రివ్యూ
มุมมอง 40Kปีที่แล้ว
నాగార్జున రక్షకుడు సినిమా ఎందుకు ప్లాప్ అయింది? | రక్షకుడు సినిమా రివ్యూ
రావణుడి వృత్తాంతం నుంచి తెలుసుకోవలసిన నీతి | పది తలల ప్రత్యేకతను | విభీషణుడు
มุมมอง 77ปีที่แล้ว
రావణుడి వృత్తాంతం నుంచి తెలుసుకోవలసిన నీతి | పది తలల ప్రత్యేకతను | విభీషణుడు
శక్తి మతంలో విశేషాలు | దేవునికి కొబ్బరి కాయ కొట్టే సాంప్రదాయం శక్తి మతంతోనే మొదలైందా?
มุมมอง 89ปีที่แล้ว
శక్తి మతంలో విశేషాలు | దేవునికి కొబ్బరి కాయ కొట్టే సాంప్రదాయం శక్తి మతంతోనే మొదలైందా?
Tq bro nenu ee topic gurinche vethukuthunna 😊
Thank you శ్రీనివాసులు గారు. Please share this video to your friends and family. And please do subscribe. ధన్యవాదాలు.
❤Pujya Gurudevulu Sri Chaganti. Koteswara Rao gari Pada Padmamulaku na Hrudayapurvaka Namaskaramulu ❤
ధన్యవాదాలు అండి. Please share this video to your friends and family. And please do subscribe. Thank you sir.
నారీ నారిలో తప్పేముందిరా గాఁడు 😏😡😡😡
ధన్యవాదాలు రాంకీ గారు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
Done 👍👍👍
ధన్యవాదాలు విధ్యా విహారి గారు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
రేయ్ ఎవడ్రా నువ్వు? పాడతున్నావా? ఏడుత్తున్నావా?
Annavru ❤
ధన్యవాదాలు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
Le puka neku avasarama thokkuthara le
పూరీ జగన్నాథ్ మొదటి రాడ్ రంబోలా
ధన్యవాదాలు వర్మ గారు. ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చెయ్యగలరు. Thank you.
నిన్నెవడు నమ్మమన్నడ్రా లౌడా 🙄🙄🙄,,
Bro! ఎవరు bro నువ్వు. వీడియో పెట్టి నాలుగు నిషాలే అయింది, ఈ లోపే వీడియో చూసేసావు. Thank you bro. ఈ వీడియోని మీ స్నేహితులకు కూడా షేర్ చెయ్యి. అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది.
It is average
OK bro. Please share this video to your friends and family. And please do subscribe. Thank you ధన్యవాదాలు.
@@kinnerasani3159it collects 10 cr share at box office on a business of 10cr so it is average in terms of box office but movie was done less pre release business compared to budget and no other producers came to produce the film so producer lost money same thing happened with mosagallaki mosagallu where movie is super hit but producer and hero SSK garu lost some money to make the film
ధన్యవాదాలు అండి. మంచి సమాచారం ఇచ్చారు. మీకు కుదిరితే ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలనుంది.
నాలుగేనా?
నాకు తెలిసినంత వరకూ నాలుగేనండి. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి రామచంద్ర శ్రీకాంతం గారు. కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
ఏమి బ్రో నాలుగు సరిపోలేదా? పది చెప్పుంటే వీడియో పది నిమిషాలు వచ్చేదేమో. పది నిమిషాలు ఉంటే వీీడియో చూసేవాడివా?
The four points highlighted by you is hundred percent correct.any how a legendary is over.
ధన్యవాదాలు జనార్ధన్ గారు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
మహానటి సావిత్రి 🙏జోహార్ స్వయంకృతాపరాధం 👍 ఏదిఏమైనా విధి రాతను ఏవరూ తప్పంచలేరు.👏 వారి పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరుకుందాం ❤️
ధన్యవాదాలు అండి. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
నాకు మాత్రం పరవస్తు చిన్నయ సూరి వారి పంచతంత్రంలో ఆవు అడవికి వెళ్ళి మేత మేయుచు ఉన్నపుడు పులికి ఎదురు పడుతుంది,ఆవు నన్ను చంపవద్దు నాకు ఒక చిన్నబిడ్డవుంది దానికి పాలు ఇచ్చి మరల వస్తాను అప్పుడు నన్ను నీవు తినవచ్చు అని చెప్పి పాలు ఇచ్చి మరల వస్తుంది......😮😮😮🎉🎉😂😂
ధన్యవాదాలు నాని గారు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
Ok sir thank you🎉🎉@@kinnerasani3159
జెమినీ గణేషన్ ను పెళ్లి చేసుకోకుండా ఉంఢాల్సింది.
ధన్యవాదాలు అండి. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
Ee Rayan lu rappan lu Wattakayan lu Amaran lu Omlette lu ilanti chetta Arava cinema lu chudadam maneyali mana Telugu tingara thammullu
Cinema nuvve tiyyalekapoyava 😂😂😂😂
మీ లాంటి మనసున్న మా రాజులు ఎవరైనా ముందుకు వచ్చి ఖర్చు పెడితే ఖచ్చితంగా తీస్తా. ఈ లోపు please share this video to your friends And family. And please do subscribe. ధన్యవాదాలు. Thank you.
సినిమా కథలోనే చాలా తప్పులు ఉన్నాయి.
మీ విశ్లేషణ చాలా బాగుంది.
Evaru, adi earth meda permanent kadu
ధన్యవాదాలు రవి గారు. Please share this video to your friends and family. And please do subscribe.
జానీ సినిమా నా ఫేవరేట్ మూవీ...but మూవీ ఫ్లాప్ గురించి మీ విశ్లేషణ చాలా తప్పు.... జానీ మూవీ 2003 ఏప్రిల్ 25 న ఇప్పుడు బాహుబలి కంటే ఎక్కువ అంచనాలతో విడుదలైన సినిమా ఖుషి తరువాత మూవీ కాబట్టి అంచనాలు ఆకాశం అంటాయి . But..జానీ మూవీ పోవడానికి మెయిన్ కారణాలు ఏంటంటే 1. రీ రికార్డింగ్ షూటింగ్ టైం లోనే రికార్డింగ్ వాయిస్ క్లారిటీ లేకపోవడం. 2.మెయిన్ గా ఖుషి లో పవన్ కళ్యాణ్ గారు అంత హెవీ గ్లామర్ గా ఉండి ఈ మూవీలో మరీ బలహీనంగా డీ గ్లామర్ లో పవన్ నీ ప్రేక్షకులు చూడలేకపోయారు. 3.సినిమా లెంగ్త్ 3 గంటలు మహా విసిగించింది. 4.మాస్ యాక్షన్ పవన్ మార్క్ కామెడీ లేక బాలివుడ్ సీరియల్ గా ఉండటం పెద్ద మైనస్... But... మూవీ మాత్రం మంచి స్టోరీ...యువతకు మంచి సందేశ చిత్రం...ఈ మూవీ ఈ టైం లో రిలీజ్ అయి ఉంటే మంచి విజయం సాధించి ఉండేది...బాలివుడ్ లో ఇలాంటి స్లో మూవీస్ కి ఆదరణ ఉంది.. కానీ మన ప్రేక్షకులు,6 ఫైట్స్,6పాటలు,3 కామెడీ సీన్స్ ఉంటే చాలు మూవీ బ్లాక్ బస్టర్ అంటారు.. కానీ మన ప్రేక్షకులు ఇలాంటి మంచి కథ ఉన్న చిత్రాన్ని తిప్పి కొట్టడం అప్పట్లో కథ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం... ఏది ఏమైనా జానీ ఒక మంచి సినిమా.. ఒక క్లాసిక్..
మీ విశ్లేషణ కూడా చాలా బాగుంది ధన్యవాదాలు కీర్తి గారు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
నాకెందుకో ఈ విశ్లేషణ సరైనదే అని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చాలా నెమ్మదిగా ఉంటుంది. టీవీలో చూడటానికి బాగానే ఉంటుంది. కానీ థియేటర్లలో చూడలంటే బోర్ సినిమానే. నేను మొదటి సారి టీవీలో చూసినపుడు నాకు చాలా మాటలు అర్థం కాలేదు. చాలా వరకు సంభాషణలు హిందీలొ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా మంచి రచయతను పెట్టుకోవలసింది.
Thanks , waiting for your take on this turd of a film
Thank you sir.
Also watch ravan from Mani ratnam that’s one more turd
@srinivasanurag1552 రావణన్ రివ్యూ th-cam.com/video/BkruLrJXBHU/w-d-xo.htmlsi=0RzzZpszUhGc3KTW
@@kinnerasani3159 sorry brother , miss chesinattunna, dravida daridram chalane undi akkada
@srinivasanurag1552 అవును అండి. అందుకే ఇప్పుడు వాళ్ళకి నిర్మాతలు దొరకడం లేదు.
Nuvvu yenni cinimaalu thisevu
Thank you
Pk అభిమానులు అందరికీ ఈ వీడియో షేర్ చెయ్యి Bro. వాళ్ళ అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలనుంది.
Poraa puvva. Pavan Kalyan garu gurinchi cheppunattatodi vayyavaa yavadra nuvvu kaki mokamodaa
ధన్యవాదాలు అండి. ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చెయ్యండి. నా ఛానల్ ను సబ్సక్రైబ్ చెయ్యడం మరవకండి. పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఎంతో అభిమానం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన,
ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలకు షేర్ చెయ్యండి. వారందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది.
Johnny ❤. My favourite movie 🎥🍿.
ధన్యవాదాలు అండి. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
Narasimha Naidu became Mrugarsaju🎉
ధన్యవాదాలు అండి. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
Johnny oka cult classic ey but bore screenplay
Thank you వర్మ గారు.
😂😂😂😂😂 Mee explain comidy ga undi....
ధన్యవాదాలు అంజి గారు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
Bhagopothe. E. Movie. Ayina. Amthe😂😂story. Main Hero. Kadu❤ Jai magastar❤❤❤
మీ అభిప్రాయాలను తెలిపినందుకు ధన్యవాదాలు బాలాజీ గారు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you బాల బాలాజీ గారు.
Cinimalu waste dabbulu bokka 😂time waste.
Mamuluga nenu cinimalu pattinchukonu. Cinema moththam chudanu cinimalo poojahegde scenes unnavi matrame chusta.
అయ్యో పాపం. పూజా హెగ్దే గారు ఇప్పుడు నటించడం లేదు కదా. ఇప్పుడు ఏమిటి మీ పరిస్థితి?
@@kinnerasani3159 normal
@@kinnerasani3159 normal
మృగరాజు సినిమాలో బాలకృష్ణ ఉన్నాడా సినిమా అంత వెదికిన కనిపియ్యలేదు. వెదవ ఎడ్డింగ్ లు పెడుతున్నారు.. ఏమిటో
ధన్యవాదాలు చిన్న దొర గారు. Please share this video to your friends And family. And please do subscribe. తమిళంలో సార్ అని ఒక సినిమా విడుదల అయింది. అది కులాలకు సంబంధించిన సినిమా. ఆ సినిమాకు నా విశ్లేషణ చెప్పాను. మీకు వీలు ఉంటే ఆ విశ్లేషణ చూసి మీ అభిప్రాయాలను తెలపగలరు. Thank you.
నా కామెంట్ కు ఇది సమాధానం కాదు సార్. హెడ్డింగ్ లో బాలకృష్ణ ను ఎందుకు పెట్టారు అనేదే నా ప్రశ్న.. స్టోరీ మొత్తం మృగరాజు సినిమా కు సంబందించినది కదా..
@@chinnadora5705 బాల కృష్ణ ని ఎందుకు పెట్టానంటే వ్యూస్ కోసమే. థంబ్నైల్ చూడటానికి ఆశక్తి గా ఉంటేనే వీడియో చూస్తారు. లేదంటే వీడియోని ఎవరూ చూడరు.
తమ్ముడు ఈ సినిమా కు సౌతాఫ్రికా లో సింహానికి అప్పట్లోనే 40లక్షలు బాడుగ ఇచ్చారు అది తెలుసా నీకు సినిమా స్టోరీ నీ సోదిలాగా చెబుతున్నావు..
మృగరాజు ఆడలేదేమో కానీ నువ్వు ఈ వీడియో వల్ల బాగానే డబ్బులు సంపాదిస్తున్నావు.. సంతోషం..
సంపాదించడం కోసమే అండీ. కానీ మోనటైసేషన్ అవ్వలేదు. మీ నోటి చలవ వలన అవుతుందేమో. చిరంజీవి గారంటే నాకూ చాలా గౌరవం ఉంది. ధన్యవాదాలు.
Pa ranjit ki plot meda tappa tattima ani pindakudula meda untadi , politics kosam aithe inka , hes a hateful shrew
బాగుంది అండౌనబుచ
ఆ... నాకర్ధం కాలేదు సార్.
ను.వుతిరబఢూ
వుతిరబడు అంటే ఏమిటి?
ఖ
❤❤❤❤❤❤❤
ధన్యవాదాలు. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
Padma.vibushan.chiru.allways.NO.1
Yes Sir. Please share this video to your friends and family. And please do subscribe. Thank you. ధన్యవాదాలు.
Sequals oke concept story veru 😅😅😅😅😅
ధన్యవాదాలు లోకేష్ గారు. Please share this video to your friends and family. And please do subscribe. మీకు వీలుంటే నా ఛానల్ లో మిగిలిన వీడియోలు కూడా చూడండి. Thank you.
అబ్బా తమ్ముడు , సినిమా సంగతి ఏమేగాని నీ రివ్యూ బావుంది 😂😂😂😂😂
ధన్యవాదాలు అన్నయ్య. Please share this video to your friends and family. And please do subscribe. మీకు వీలు కుదిరితే మిగిలిన వీడియోలు కూడా చూడండి. Thank you.
But mrugaraj songs కేక
అవును బ్రో. పాటలు చాలా బాగుంటాయి. పాటల్లో సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. పాటల చిత్రీకరణ కూడా చాలా చాలా బాగుంది. సమస్య అంతా కథా కథనంలోనే ఉంది.
మొన్న మన ఆంధ్రలో జరిగింది బ్రో ఒక కింది కులాలకు చెందిన కుటుంబం చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే ఆ ఉరే వారిని వెలివేసింది, కారణం వారు చదువుకుని ఉద్యోగాలు చేస్తే ఆ కులం వారు చేసే పని ఎవరు చేయాలి అని వారిని వెలి వేశారు.
ఇది జరిగింది తెలంగాణాలో. పై అధికారులందరూ స్పందించారు. మీడియా కూడా స్పందించింది. చాలా మంది ఈ సామాజిక వెలివేతను ఖండించారు కూడా. అందుకే ఆ విషయం మన వరకు వచ్చింది. కానీ ఈ సినిమాలో ప్రజలే గ్రామ దేవతకు బయపడి పిల్లల్ని చదువు మానేపిస్తారు. సినిమా తీసిన విధానం చండాలంగా ఉందని చెప్పాను.
వేరే కులం వారితో ఫ్రెండ్ షిప్, పెళ్ళి, కనీసం భోజనం చేయకూడదు. వేరే కులం వాడి గురించి గొప్పగా మాట్లాడకూడదు, కనీసం వాడు గొప్పవాడు అని ఒప్పుకోకూడదు. దీనిని కుల గజ్జి అనరా బ్రో, కుల గజ్జి మన అందరికి ఉంది. దాని నిర్మూలన కోసం ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు, కుదిరితే సపోర్ట్ చెయ్ కానీ నీ కుల గజ్జిని అతని మీద రుద్ధకు బ్రో.
సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినందుకు ఉదయానిది మీద కోపం మొత్తం తమిళ ప్రజలు సినిమాలు మీద చూపిస్తున్నావని విజ్నులకు అర్ధం అవుతుంది... తెలుగు సినిమాలు గత సంవత్సరానికి 100 to 150 విడుదల అయితే అందులో ఒక 2లేదా 3 సినిమాలు మాత్రమే హిట్... 10 వరకూ ఎవరేజ్... మిగిలినవి ప్లాఫ్ అవ్వటం లేదా... అలాగే తమిళం మలయాళం ఉంటాయి.... మొన్న రాజనీకాంత్ సినిమా పేరు తెలుగులో లేదు తమిళ్ లో ఉందని చూడడం మానేయమన్నవ్..... ఎందుకు ఇలా విభేదాలు సృష్టిస్తున్నారు... మద్రాస్ లో సగానికి సగం మన తెలుగు వాళ్లే ఉన్నారు... ఆమాటకొస్తే దుబాయ్ నుండి అమెరికా వరకూ మనవాళ్ళు 15 శాతం నివసిస్తున్నారు... వాళ్లకు ఇలాంటివి చాలా ఇబ్బందులు తెస్తాయి... దయచేసి ఇలాంటి వీడియోలు చేయడం ఆపు..... 🙏
నేను సినిమాల గురించి మాత్రమే మాట్లాడాను. ఇలాంటి నేనూ మాట్లాడగలను. డీ ఎమ్ కే పార్టీ కి సంబంధించిన ఒక నాయకుడి కొడుకు ఒక పరువు హత్య చేసాడు. అప్పుడు ఉదయ నిధి స్టాలిన్ విలేకరుల సమావేశం పెట్టలేదు. ఒక ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా కేసులో ఒక తమిళ నిర్మాతను ఎన్ సీ బీ అరెస్టు చేసింది. ఆ విచారణలో ఉదయనిధి పేరు కూడా వచ్చింది. దాని గురించి కూడా ఎటువంటి విలేకరుల సమావేశం పెట్టలేదు. ఇంకా చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో సినిమాల గురించి మాత్రమే మాట్లాడాను.
@@kinnerasani3159 మన తెలుగువాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు.... తమిళనాడులో కూడా ఎక్కువ ఉన్నారు..... నీ వీడియోలు పాపులర్ అవ్వడం కోసం వాళ్ళను బలి చెయ్యకు......
నేను ఏమీ బూతు మాటలు మాట్లాడలేదు కదా. నా విశ్లేషణ మాత్రమే చెప్పాను. అక్కడ తమిళ సోషల్ మీడియాలో మన ఫ్లాప్ సినిమాలను ఎంతలా ట్రోల్ చేస్తున్నారో తెలుసా మీకు? మన ఆర్ ఆర్ ఆర్, కార్తికేయా 2, సీతా రామం, హనుమాన్ సినిమాలు చూసి వాళ్ళు బాగా ఈర్ష్య, అసూయ పడుతున్నారు. తమిళంలో అనువధించకుండా తెలుగులో మాత్రమే విడుదలైన సినిమాలు ఫ్లాప్ అయితే ధారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
@kinnerasani3159 తెలుగు సినిమాలను ట్రోల్ చేసే వాళ్ళు కూడా కనీస విజ్ఞత అవగాహనా లేని నీలాంటి వాళ్లే అయి ఉంటారు కదా...
నాకు విజ్ఞత, అవగాహన మాత్రమే కాదు. సంస్కారం కూడా ఉంది. అవగాహన సంగతి పక్కన పెట్టండి. నాకు విజ్ఞత లేదని మీరు ఎలా చెప్పగలరు?
Chiru make ovet was not good
మీ అభిప్రాయాలను తెలిపినందుకు ధన్యవాదాలు. సరైన కథా, కధనం లేకపోవడం, హీరో పాత్రలో గంభీరత లేకపోవడం వలనే సినిమా పోయిందని నేను అనుకొంటుంన్నాను. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
Aa time lo Devi putrudu kuda release ayyindhi
అవునండి. నరసింహ నాయుడు విజయం సాదించింది. దేవీ పుత్రుడు ఓ మోస్తరు గా ఆడిందంట. సరైన కథ కథనం లేకపోవడం వలన మృగరాజు వెనుక పడి పోయింది.
MEANING LESS CINIMA STORY.......................
ధన్యవాదాలు అండి. Please share this video to your friends and family. And please do subscribe. Thank you.
నా రూమ్ లో కోడి పులావ్ వండుకున్నాను. ఒక సారి ఆవకాయ పచ్చడి కూడ కలుపుకుని తిన్నాను.