Star 5 Media
Star 5 Media
  • 101
  • 68 137

วีดีโอ

New startup Business presentation న్యూ స్టార్టప్ బిజినెస్ ప్రెజెంటేషన్
มุมมอง 4.4Kวันที่ผ่านมา
th-cam.com/video/6rjU4GVKPMw/w-d-xo.htmlsi=vwhlITdr_g_qfToo
December 1, 2024
มุมมอง 7614 วันที่ผ่านมา
December 1, 2024
న్యూ స్టార్టప్ new startup Business, 17 hours market
มุมมอง 7K14 วันที่ผ่านมา
New startup Business 17 hours market
కృతజ్ఞతలు తెలియజేస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ
มุมมอง 5316 หลายเดือนก่อน
కృతజ్ఞతలు తెలియజేస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ నన్ను గుర్తించి ఓటు వేసిన వందమందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన అమిలినేని సురేంద్ర బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
ఓటరు మహాశయులారా మీ అమూల్యమైన ఓటును ద్రాక్ష గుర్తుకు వేయాలని ప్రాధేయ పడుతున్నాను
มุมมอง 1407 หลายเดือนก่อน
ఓటరు మహాశయులారా మీ అమూల్యమైన ఓటును ద్రాక్ష గుర్తుకు వేయాలని ప్రాధేయ పడుతున్నాను
స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ మేనిఫెస్టో కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి అంశాలు
มุมมอง 1887 หลายเดือนก่อน
స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ మేనిఫెస్టో కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి అంశాలు
S No 8 , symbol ద్రాక్ష : స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ , కళ్యాణదుర్గం నియోజకవర్గం
มุมมอง 597 หลายเดือนก่อน
S No 8 , symbol ద్రాక్ష : స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ , కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎలక్షన్ డేట్ 13/05/2024
స్వతంత్ర అభ్యర్థి కురుబ ముక్కణ్ణ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఓటు అభ్యర్థన
มุมมอง 1337 หลายเดือนก่อน
సామాన్యులు కూడా రాజకీయ వ్యవస్థలో భాగం కావాలని ఉద్దేశంతో, నియోజకవర్గంకు సాగునీరు తాగునీరు అందించాలని ఉద్దేశంతో, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో, రాజ్యాంగము అందరికీ సమానమైన హక్కులు కల్పించింది అని తెలియజేయ పరుస్తూ నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాను మరియు నియోజకవర్గ అభివృద్ధిని ఎవరైనా చేయవచ్చు దానికి చేయాలనే పట్టుదల మనసు ఉండాలి అని తెలియజేస్తూ నేను దానికి సరైనటువంటి వ్యక్తిని అని ...
నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు
มุมมอง 978 หลายเดือนก่อน
నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు
ఓటు అనేది మన ఆత్మగౌరవం కోసం మాత్రమే
มุมมอง 2698 หลายเดือนก่อน
ఓటు అనేది మన ఆత్మగౌరవం కోసం మాత్రమే వాడాలి ఓటు మన భవిష్యత్తుకు, మన భావితరాల అభివృద్ధికి ఉపయోగపడాలి, అభిమానం పెంచుకోవాలి తల్లిదండ్రుల మీద కుటుంబ సభ్యులకు పైన పెంచుకోవాలి
కళ్యాణదుర్గం పట్టణంలో ఓటును అభ్యర్థిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ
มุมมอง 3198 หลายเดือนก่อน
కళ్యాణదుర్గం పట్టణంలో ఓటును అభ్యర్థిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ
కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాపై ఉన్నాయని ఈ విధంగా తెలిసింది
มุมมอง 8838 หลายเดือนก่อน
కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాపై ఉన్నాయని ఈ విధంగా తెలిసింది
మన భవిష్యత్తు మన ఓటు లో : కురుబ ముక్కణ్ణ, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కళ్యాణదుర్గం నియోజకవర్గం
มุมมอง 2608 หลายเดือนก่อน
మన భవిష్యత్తు మన ఓటు లో : కురుబ ముక్కణ్ణ, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కళ్యాణదుర్గం నియోజకవర్గం
వద్దు వద్దు కాలక్షేపం చేసే ఎమ్మెల్యేలు మాకు వద్దు స్వతంత్ర ఎమ్మెల్యేగా కురుబ ముక్కణ్ణ కావాలి.
มุมมอง 7938 หลายเดือนก่อน
వద్దు వద్దు కాలక్షేపం చేసే ఎమ్మెల్యేలు మాకు వద్దు స్వతంత్ర ఎమ్మెల్యేగా కురుబ ముక్కణ్ణ కావాలి.
స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ పైన ఎలా ప్రజల ఆదరణ ఉందంటే ?
มุมมอง 1.5K9 หลายเดือนก่อน
స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కణ్ణ పైన ఎలా ప్రజల ఆదరణ ఉందంటే ?
కురుబ ముక్కణ్ణ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పరిచయం కళ్యాణదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా Kuruba
มุมมอง 6K9 หลายเดือนก่อน
కురుబ ముక్కణ్ణ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పరిచయం కళ్యాణదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా Kuruba
2024 ఎన్నికలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న కురుబ ముక్కణ్ణ
มุมมอง 2919 หลายเดือนก่อน
2024 ఎన్నికలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న కురుబ ముక్కణ్ణ
20/01/24 YSRCP STATE STUDENT WING COMMITTEE SK. SHEKSHA VALI INTERVIEW
มุมมอง 1.5K10 หลายเดือนก่อน
20/01/24 YSRCP STATE STUDENT WING COMMITTEE SK. SHEKSHA VALI INTERVIEW
2024 సంక్రాంతి శుభాకాంక్షలు
มุมมอง 2511 หลายเดือนก่อน
2024 సంక్రాంతి శుభాకాంక్షలు
2024 NEW YEAR WISHES
มุมมอง 2611 หลายเดือนก่อน
2024 NEW YEAR WISHES
Electric Scooter , @ Kalyanadurgam Show room Opening Offer just Rs 53000/-, November 2023. thunder
มุมมอง 3.5Kปีที่แล้ว
Electric Scooter , @ Kalyanadurgam Show room Opening Offer just Rs 53000/-, November 2023. thunder
బాచేహల్లి (గ్రా), సెట్టూర్ (మం), కళ్యాణదుర్గం (నియో). నాల్గవ వార్డ్ మెంబర్ షేక్ షాషావలి ముఖాముఖి
มุมมอง 675ปีที่แล้ว
బాచేహల్లి (గ్రా), సెట్టూర్ (మం), కళ్యాణదుర్గం (నియో). నాల్గవ వార్డ్ మెంబర్ షేక్ షాషావలి ముఖాముఖి
శమీ వృక్షం స్థాపించడం : శ్రీ పట్టాభిరామ స్వామి దేవాలయం - కళ్యాణదుర్గం 15/10/23 దసరా శరన్నవరాత్రులు.
มุมมอง 122ปีที่แล้ว
శమీ వృక్షం స్థాపించడం : శ్రీ పట్టాభిరామ స్వామి దేవాలయం - కళ్యాణదుర్గం 15/10/23 దసరా శరన్నవరాత్రులు.
star 5 Media
มุมมอง 7ปีที่แล้ว
star 5 Media
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు
มุมมอง 82ปีที่แล้ว
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు
మడివాళ మాచిదేవ రజక సంఘం, కళ్యాణదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా
มุมมอง 578ปีที่แล้ว
మడివాళ మాచిదేవ రజక సంఘం, కళ్యాణదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా
2024 లో వచ్చే ప్రభుత్వానికి పబ్లిక్ డిమాండ్
มุมมอง 162ปีที่แล้ว
2024 లో వచ్చే ప్రభుత్వానికి పబ్లిక్ డిమాండ్
2024 లో వచ్చే ప్రభుత్వానికి పబ్లిక్ డిమాండ్ 05/08/23
มุมมอง 57ปีที่แล้ว
2024 లో వచ్చే ప్రభుత్వానికి పబ్లిక్ డిమాండ్ 05/08/23
2024 లో వచ్చే ప్రభుత్వానికి పబ్లిక్ డిమాండ్
มุมมอง 101ปีที่แล้ว
2024 లో వచ్చే ప్రభుత్వానికి పబ్లిక్ డిమాండ్

ความคิดเห็น

  • @indianarts4575
    @indianarts4575 6 หลายเดือนก่อน

    Super message 👍💐

    • @Star5Media
      @Star5Media 9 วันที่ผ่านมา

      Thank you sir

  • @dudekulaali2453
    @dudekulaali2453 6 หลายเดือนก่อน

    Anna nenu meku vote vesanu anna

    • @Star5Media
      @Star5Media 6 หลายเดือนก่อน

      Thank you bro meeru నా నెంబర్ కు మీ నెంబర్ సెండ్ చేయండి నా నెంబర్ 8374386005

  • @mruthyunjayudujesus4240
    @mruthyunjayudujesus4240 7 หลายเดือนก่อน

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ చాలా చక్కగా చెప్పారు ఇలా చెప్పడం అవసరం ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది

  • @SVCREATIONSV-fs6qv
    @SVCREATIONSV-fs6qv 8 หลายเดือนก่อน

    అన్నా నమస్తే అన్నా. మాది బెంగళూరు నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను మీరు ఒంటరిగా ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు నేను గమనిస్తున్నాను అయితే మీరు ఒంటరిగా వెళ్తున్నారు దాదాపు నెల రోజుల నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎలక్షన్స్ అంటేనే డబ్బు డబ్బు అంటేనే ఎలక్షన్స్ అయినా కూడా మీరు ఏ నమ్మకంతో మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు తెలియదు. నేను గమనించిన విషయం ఏమిటంటే దాదాపు ఒక వారం నుంచి దాదాపు వారం 15 రోజుల నుంచి మీ వీడియోస్ గాని మీ ప్రోగ్రామ్స్ గాని కనబడట్లేదు మీరు ఎందుకు వెనుకబడి ఉన్నారా అనేది అనాలసిస్ చేస్తే అంటే మీరు డ్రాప్ అయినా అయి ఉండాలి లేదా డబ్బు కోసం అయినా వెనుకడుగా వేసి ఉండాలి ఒకవేళ మీరు డబ్బు కోసమే వెనకడుగు వేసి ఉంటే దానికి ఏమి చింతించకండి మేము మాలాంటి వాళ్లు సమాజాన్ని మార్చాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ మీకు తల కొంత కాంట్రిబ్యూట్ చేసి మీలాంటివారు రాజకీయాలలో ముందుకు వెళ్లే విధంగా మార్పుకు తీసుకొచ్చే సమయంలో మేము మీ వెంట పరోక్షంగా నైనా సపోర్ట్ చేయగలము దానికి మీరు ఏమీ అనుకోకుండా మీ ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ అకౌంట్ డీటెయిల్స్ మాకు సెండ్ చేస్తే మీకు మాకు తోచినటువంటి ఉడత భక్తితో సహాయం చేయగలము అది మీకు సహాయం అని అనిపించుకోదు ప్రజలకు చేసే సేవలో మాది కొంత అనుకుంటాము మీరు ఏమీ అనుకోకుండా ఈ ఫోన్ పే నెంబర్ అకౌంట్ డీటెయిల్స్ పంపించండి thank you anna 🤝🤝🤝

    • @Star5Media
      @Star5Media 8 หลายเดือนก่อน

      కృతజ్ఞతలు మిత్రమా ప్రజల కోసం చేసే మంచి పనిలో నేను ముందుకు వెళ్లడానికి మీరు చూపిస్తున్న ఆదరణ చాలా విలువైనది నీకు నేను కృతజ్ఞుడు గా ఉంటాను మీలాంటి వాళ్లు చాలామంది ముందుకు వచ్చి నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజలలో మార్పును తీసుకు రావడానికి మీ వంతు సహాయం చేయడమనేది చాలా సంతోషకరమైన అటువంటి విషయం మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను SBI account number 62441412070 CIF number 72232763098 Name Kuruba Mukkanna Phone pay number 8374386005

    • @SVCREATIONSV-fs6qv
      @SVCREATIONSV-fs6qv 8 หลายเดือนก่อน

      @@Star5Media ok sir i will send sir..

  • @rajukoona3596
    @rajukoona3596 8 หลายเดือนก่อน

    Super

  • @boyachandrasekhar4101
    @boyachandrasekhar4101 8 หลายเดือนก่อน

    అన్న మీ తో పాటు మరో 14. మంది పోటీలో ఇండి పెడెంట్ సభ్యులు ఉటున్నారు

    • @Star5Media
      @Star5Media 8 หลายเดือนก่อน

      Ok బ్రదర్ మంచి శుభపరిణామం

  • @navagrahanaga8557
    @navagrahanaga8557 8 หลายเดือนก่อน

    Surpunch ga panichey

    • @Star5Media
      @Star5Media 8 หลายเดือนก่อน

      Number please

  • @HappyKomodoDragon-cx4ko
    @HappyKomodoDragon-cx4ko 8 หลายเดือนก่อน

    Alochinchi. Vote. Veddamu

  • @KGovindarajulu-oj1ol
    @KGovindarajulu-oj1ol 8 หลายเดือนก่อน

    Hi

  • @GovindarajuluDasari
    @GovindarajuluDasari 8 หลายเดือนก่อน

    Hai mukkanna Rayadurgam abyarthi ayi unte maa votes neeke

    • @Star5Media
      @Star5Media 8 หลายเดือนก่อน

      కళ్యాణదుర్గం లో మీకు సర్కిల్ ఉంటది కదా వాళ్ళతో ఓటు వేయించండి thank you

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 8 หลายเดือนก่อน

    సచివాలయం ఉద్యోగాలు... మెరిట్ బేస్డ్ అంటే దెంతో నవ్వాలో మీకే తెలియాలి ... అసలు మెరిట్ తగ్గించి ఉద్యోగాలు ఇవ్వటం ఈ ప్రభుత్వం తప్ప మరి ఎవ్వరూ ఇవ్వలేదు... ఇక వేరే నోటిఫికేషన్ ఏం వదిలారో... క్లారిటీ ఉందా అసలు మీకు... ఎకనామి క్రియేషన్ ఎక్కడ జరిగింది... ? సంక్షేమ పథకాలు తప్ప మరేమీ జరగలేదు ... ఉచితాలు రూపంలో రాష్ట్ర భవిష్యత్తు నాశనానికి పునాదులు గట్టగా పడ్డాయి.. రెండు పార్టీలు నీచమైనవే... ఇక సోదరుడు ఎందుకు మొగ్గు చూపారు ... వారి మతం వారికి 4% రిజర్వేషన్ ఇస్తే వారి అభిమానులు అయిపోతారు.. మెజార్టీ వారికి ఈ ప్రభుత్వం ఎన్ని అన్యాయాలు చేసినా సంతోషమే... Not genuine guys...

  • @SVCREATIONSV-fs6qv
    @SVCREATIONSV-fs6qv 8 หลายเดือนก่อน

    👍👍

  • @MeeThirugubothu
    @MeeThirugubothu 8 หลายเดือนก่อน

    First like bhai

    • @Star5Media
      @Star5Media 8 หลายเดือนก่อน

      Hi Anna

  • @reddyanandreddy200
    @reddyanandreddy200 8 หลายเดือนก่อน

    జై జగన్

  • @SVCREATIONSV-fs6qv
    @SVCREATIONSV-fs6qv 8 หลายเดือนก่อน

    👍👍👍👍

  • @AshokKumar-od7kt
    @AshokKumar-od7kt 8 หลายเดือนก่อน

    నిజం చెప్పనా అన్నా .. మీ కమిట్మెంట్ కి నేను ఫిదా అయిపోయాను, 🎉❤.but, iam compititive aspirant. Please very sorry, ANNA. ధర్నాలు రాస్తారోకాలు వంటి విషయాలు (అకారణంగా కేసులు బానాయించడం)నన్ను చాలా భయపెడుతున్నాయి. దాదాపు five years నుంచి నా గుండెల్లో అగ్ని రగులుతోందనుకోండి.

    • @Star5Media
      @Star5Media 8 หลายเดือนก่อน

      జీవితమే పోరాటం

  • @HanumeshDr-hp3vp
    @HanumeshDr-hp3vp 8 หลายเดือนก่อน

    Anna madi polepalli ma peru k. Hanumantharayudu ma yekka chinna vinnapam mana samajam rajakiyanga mariyu vidya paranga munduku vellali kani meeru okkare unte munduku vellalemu kadanna andu kosam sarpanch nunchi mla thasyi varuku vellithe baguntundi na abhiprayam anna

    • @Star5Media
      @Star5Media 8 หลายเดือนก่อน

      Ok బ్రదర్ మంచి సలహా ఇచ్చారు మీకు కృతజ్ఞతలు మీతో మాట్లాడాలి మీ నంబర్ పంపండి నా నంబర్ 8374386005

  • @narasimhamurthy1876
    @narasimhamurthy1876 8 หลายเดือนก่อน

    Peru mundhara cast thiseyandi brother

    • @Star5Media
      @Star5Media 8 หลายเดือนก่อน

      మా అమ్మ నాన్న నాకు పెట్టింది పూర్తి పేరు కురుబ ముక్కణ్ణ , బావుంది మీరు చెప్పిన సలహా , నాకు తీసేయలని ఉంది కానీ నా సర్టిఫికేట్ లలో అలానే ఉంది ఏమి చేయమంటావు బ్రో స్కూల్ లెవెల్ లోనే కాస్ట్ ఉంది ఏమి చేయమంటావు , అగ్ర వర్ణాలు అనే వర్గాల వాళ్ళను అడగగలరా వాళ్ళ పేరువెనక తోక తీయమని

  • @reels_of_atp
    @reels_of_atp 9 หลายเดือนก่อน

    Anna Ninnu MLA gaa chudaali ani undhi anna❤

  • @yerrabothulaharikrishna2070
    @yerrabothulaharikrishna2070 9 หลายเดือนก่อน

    Ninnu MLA ga chudalani undi❤

    • @Star5Media
      @Star5Media 9 หลายเดือนก่อน

      ప్రజల ఆదరణ దేవుని ఆశీర్వాదం ఉంటే అవుతాము

  • @SVCREATIONSV-fs6qv
    @SVCREATIONSV-fs6qv 9 หลายเดือนก่อน

    Were support brother 👍

    • @Star5Media
      @Star5Media 9 หลายเดือนก่อน

      Please send me number

  • @akhilkuruba4357
    @akhilkuruba4357 9 หลายเดือนก่อน

    👏👏👏

  • @SVCREATIONSV-fs6qv
    @SVCREATIONSV-fs6qv 9 หลายเดือนก่อน

    Nice We are supt

  • @AshokKumar-od7kt
    @AshokKumar-od7kt 9 หลายเดือนก่อน

    అన్నట్టు చెప్పడం మరిచితిని మీ WhatsApp group లో YCP కోవర్టులున్నట్టున్నారు.

  • @AshokKumar-od7kt
    @AshokKumar-od7kt 9 หลายเดือนก่อน

    Okay...i will support.but one advice or request. మెన్న తెలంగాణా బరిలో నిలిచివ చాలా మంది స్వతంత్రులు,డబ్బుల కోసం నామినేషన్ విత్ డ్రా చేసు కున్నారు. మీ విషయంలో అలా జరగదని i believe.

    • @Star5Media
      @Star5Media 9 หลายเดือนก่อน

      Brother Send me number please I will contact with you 8374386005

  • @SVCREATIONSV-fs6qv
    @SVCREATIONSV-fs6qv 9 หลายเดือนก่อน

    Super i support you👍🤝

  • @MeeThirugubothu
    @MeeThirugubothu 9 หลายเดือนก่อน

    తప్పకుండ నా ఓటు ఇండీపెండెంట్ అభ్యర్థి అయినా నీకే

    • @Star5Media
      @Star5Media 9 หลายเดือนก่อน

      Thank you అన్నా

  • @aakshaya-vlog
    @aakshaya-vlog 10 หลายเดือนก่อน

    Great sheksha

  • @Srivasaviabacusacademy
    @Srivasaviabacusacademy 10 หลายเดือนก่อน

    Good innovative idea sir .

  • @rojaroja3294
    @rojaroja3294 10 หลายเดือนก่อน

    Super

  • @ruksanasharmas7709
    @ruksanasharmas7709 11 หลายเดือนก่อน

    💐💐💐💐

  • @metube7109
    @metube7109 11 หลายเดือนก่อน

    Sheksha anna jindabaad

  • @mallelaraghavendrasettur6913
    @mallelaraghavendrasettur6913 11 หลายเดือนก่อน

    మంచి ప్రయత్నం బ్రదర్..... సీనియర్ నాయకులు...... కార్యకర్తలను..... అన్ని పార్టీల నాయకులను ఇంటర్వూ చేయండి.... మీకు అభినందనలు..... చాల మంచి ప్రయత్నం keep going.....ALL THE BEST

    • @Star5Media
      @Star5Media 11 หลายเดือนก่อน

      Thank you bro for best compliment అదే పనిలో ఉన్నాను బ్రదర్

    • @Star5Media
      @Star5Media 11 หลายเดือนก่อน

      మీ నంబర్ ఇవ్వండి అన్నా నా whatsup 8374386005

  • @knhridyachawla4601
    @knhridyachawla4601 11 หลายเดือนก่อน

    Happy Sankranthi

  • @rishiswathi2574
    @rishiswathi2574 11 หลายเดือนก่อน

    Wish you a happy new year

  • @Nagarajutechnicalcreatar
    @Nagarajutechnicalcreatar ปีที่แล้ว

    Sar srikakulam delavary avtunda

  • @Nagarajutechnicalcreatar
    @Nagarajutechnicalcreatar ปีที่แล้ว

    Sar top speed this scootar

  • @powerstarrebelstar7634
    @powerstarrebelstar7634 ปีที่แล้ว

    Chala baga explain chesaru

  • @powerstarrebelstar7634
    @powerstarrebelstar7634 ปีที่แล้ว

    Bro me voice rajashekhar gari voice ga undi

  • @monter..........adiachary7257
    @monter..........adiachary7257 ปีที่แล้ว

    😂😂😂😂😂 Valli anna

  • @rishiswathi2574
    @rishiswathi2574 ปีที่แล้ว

    Hi

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 ปีที่แล้ว

    Did a great job , Ramakrishna👍

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 ปีที่แล้ว

    Good ముక్కన్న.. keep up the good work...

  • @belagalluswathi
    @belagalluswathi ปีที่แล้ว

    Star 5 Media ఇంతింతై వటుడింతై లాగా అభివృధి చెందాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను

  • @pavangameing9204
    @pavangameing9204 ปีที่แล้ว

    Super spekeing kesta yes reyal

  • @vasanthmediakld678
    @vasanthmediakld678 ปีที่แล้ว

    Good job

  • @naninagaraju6967
    @naninagaraju6967 ปีที่แล้ว

    Family film very nice film

  • @vijaykumarmandagani6879
    @vijaykumarmandagani6879 ปีที่แล้ว

    Super ga chepparu Pavan garu