JNtv Telangana
JNtv Telangana
  • 3 966
  • 3 479 647

มุมมอง: 0

วีดีโอ

చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదగాలని,చేనేత వృత్తి అభివృద్ధి కోసం చేనేత భరోసాగా నిలిచిన CMకి పాలాభిషేకం
มุมมอง 29ชั่วโมงที่ผ่านมา
చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి వారు ఆర్థికంగా ఎదగాలని,చేనేత వృత్తి అభివృద్ధి చెందాలని నేతన్న పొదుపు(త్రిఫ్ట్ ఫండ్),నేతన్న భీమా,నేతన్న భరోసా(40% సబ్సిడీ)అమలు చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, చేనేత జౌళి శా� మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి స్థానిక వీవర్స్ కాలనీ 12 వ వార్డు నందు పాలాభిషేకం చెయ్యడం జరిగింది...,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొ...
బాణాపురం నేషనల్ హైవే రోడ్డు దగ్గర అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి ప్రజలను ప్రమాదాల నుండి కాపాడాలి
มุมมอง 746 ชั่วโมงที่ผ่านมา
మోకు కనకా రెడ్డి సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి జనగామ పట్టణంలో బాణాపురం ఐదో వార్డు ఎన్ హెచ్ రోడ్డు దగ్గర అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి ఎల్లముల సిద్దంకి పెదరాంచర్ల పోసన్నపేట సిద్దిపేట హైదరాబాద్ రోడ్లను కలుపుతూ ఉన్నటువంటి రోడ్డును బ్లాక్ చేయకుండా అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డును సందర్శించి...
సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ డప్పుల ర్యాలీతో "వెయ్యి గొంతులు,లక్ష డప్పుల" మహా ప్రదర్శన ప్రారంభం..
มุมมอง 3452 ชั่วโมงที่ผ่านมา
ఫిబ్రవరి 7 న తలపెట్టిన వెయ్యి గొంతులు,లక్ష డప్పుల మహా ప్రదర్శన ను విజయవంతం చేయడం కోసం ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక రథ యాత్రను ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రం లో భారీ డప్పుల ర్యాలీతో ప్రారంభించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ శ్రేణులు డప్పులతో పాల్గొన్నారు.. #jntv_telangana #dandora #siddipetdistrict #mrps #jntv #siddipetjntv
అయినపూర్ గ్రామంలో విద్యార్థులకు గ్రామ పంచాయితీ ఎన్నికలపై అవగాహన కల్పించారు ఉపాధ్యాయులు.. || Jntv
มุมมอง 2624 ชั่วโมงที่ผ่านมา
సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండలం అయినాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు గ్రామ పంచాయితీ ఎన్నికలపై అవగాహన కల్పించారు ఉపాధ్యాయులు... విద్యార్థులతో మాక్ ఎలక్షన్ పోలింగ్‌ నిర్వహించి, ఓటింగ్‌,ఎన్నికల విధానంపై అవగాహన కల్పించారు...పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా మాక్ ఎలక్షన్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు...నామి...
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న ఆకునూరు బెడ బుడగ జంగాలు.. || JNtv Telangana || Cheryala || sdpt
มุมมอง 2949 ชั่วโมงที่ผ่านมา
చేర్యాల మండలం ఆకునూరు గ్రామ పరిధిలోని KCR నగర్ (బెడ బుడగ జంగాలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూపులు) గత కొన్ని సంవత్సరాలుగా జంగాలు ఎదురు చూస్తున్న వారి సొంతింటి కళ ఇప్పటికైనా నెరవేరబోతోందని ఎదురు చూస్తున్న తరుణంలో ఆటంకాలు అన్నీ ,ఇన్నీ కావు ..వారి బాధలు ఎప్పుడు తీరెను.. #jntv_telangana #news #jangaondistrict #siddipetjntv #jntv #siddipetdistrict #akunuru
ఎస్సి వర్గీకరణ అమలు కోసం మంద కృష్ణ మాదిగ "వేయి గొంతులు - లక్ష డప్పులు".. || Manda Krishna Madiga ||
มุมมอง 1.4K9 ชั่วโมงที่ผ่านมา
ఎస్సి వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 07న హైదరాబాద్లో తలపెట్టిన "వేయి గొంతులు - లక్ష డప్పులు" మహా ప్రదర్శన విజయవంతం కోసం జనగామ జిల్లాలో *దండోరా కళా మండలి* ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవులు, కళాకారుల ఉద్యమ సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రత్యేక వేషధారణతో కళా ప్రదర్శన చేసిన మాదిగ ఉప కులం *చిందు కళా నేతలు..!! పిలవగానే స్వచ్ఛందంగా తరలివచ్చి కోరిన వెంటనే *జాంబవంతుడి వేషం వేసి* మన జాతుల హక్కుల కోసం కళా ప్రదర్శ...
చేర్యాల మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజనుగా ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ..
มุมมอง 3049 ชั่วโมงที่ผ่านมา
సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజనుగా ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమం లో JAC నాయకులు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు... వాయిస్ ఓవర్: భౌగోళికంగా ,చరిత్రకంగా, రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గార...
నుజ్జు నుజ్జు అయిన పోలీసు కాన్వాయ్..పెంబర్తి కళాతోరణం వద్ద పోలీసు వాహనం బోళ్తా.. || Jangaon Police
มุมมอง 57512 ชั่วโมงที่ผ่านมา
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి వరంగల్ వెళ్తున్న భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తా జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద పోలీసు వాహనం బోళ్తా జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లకు స్వల్ప గాయాలు ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు #jntv_telangana #jangaondistrict #Police #jntv
ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంపు తర్వాత హాస్టల్లలో కామన్ డైట్ పై ఆరా తీసిన మంత్రి పొన్నం..
มุมมอง 25912 ชั่วโมงที่ผ่านมา
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేసారు. ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచిన తరువాత హాస్టల్ లలో అమలవుతున్న కామన్ డైట్ పై ఆరా తీశారు. ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిన తరువాత తమకి నాణ్యమైన ఆహారం అందుతుందని కామన్ డైట్ లో మంచి ఆహారాన్ని అందిస్తున్నారని ప్రభుత్వానికి విద్యార్థినులు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినులతో కలిసి భోజనం చే...
చేర్యాల, మద్దూరు,ధూలిమిట్ట,కొమురవెల్లి మండలాల లబ్ధి దారులకు CMRF చెక్కులు అందజేసిన MLA పల్లా..
มุมมอง 30014 ชั่วโมงที่ผ่านมา
పల్లా రాజేశ్వర్ రెడ్డి. కార్యక్రమం లో పాల్గొన్న పార్టీ శ్రేణులు..
జనగామ విద్యార్థుల కోసం "Science on Wheels" కార్యక్రమం ప్రారంభించిన EArtH Foundation..|| JNTV JANGAON
มุมมอง 15014 ชั่วโมงที่ผ่านมา
#jntv_telangana #earthfoundation #jntv #jangaondistrict
టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యది కడియంని విమర్శించే స్థాయి కాదు.. - కాంగ్రెస్ యువజన నాయకుడు దిలీప్
มุมมอง 26014 ชั่วโมงที่ผ่านมา
టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యది కడియంని విమర్శించే స్థాయి కాదు.. - కాంగ్రెస్ యువజన నాయకుడు దిలీప్
109 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు, 32 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
มุมมอง 22716 ชั่วโมงที่ผ่านมา
109 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు, 32 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
లింగాలఘనపురంలో వ్యవసాయ డ్రోన్ ప్రారంభించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియo శ్రీహరి.. || JNtv
มุมมอง 44319 ชั่วโมงที่ผ่านมา
లింగాలఘనపురంలో వ్యవసాయ డ్రోన్ ప్రారంభించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియo శ్రీహరి.. || JNtv
పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న గుర్జకుంట వృద్దులు.. పెన్షన్ దారులను గోసపెడుతున్న సిబ్బంది... || JNtv
มุมมอง 60919 ชั่วโมงที่ผ่านมา
పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న గుర్జకుంట వృద్దులు.. పెన్షన్ దారులను గోసపెడుతున్న సిబ్బంది... || JNtv
TDP అధికారంలోకి వస్తుంది.. - శ్రావనబోయిన బాల్ నర్సయ్య (బచ్చన్నపేట TDP మండల అధ్యక్షులు)
มุมมอง 139วันที่ผ่านมา
TDP అధికారంలోకి వస్తుంది.. - శ్రావనబోయిన బాల్ నర్సయ్య (బచ్చన్నపేట TDP మండల అధ్యక్షులు)
కొత్త సంవత్సరం వేడుకల పేరిట 31 అర్ధరాత్రి అనవసరంగా బహిరంగ ప్రదేశాల్లో తిరితే పోలీసులు కఠిన చర్యలు..
มุมมอง 589วันที่ผ่านมา
కొత్త సంవత్సరం వేడుకల పేరిట 31 అర్ధరాత్రి అనవసరంగా బహిరంగ ప్రదేశాల్లో తిరితే పోలీసులు కఠిన చర్యలు..
విక్రయిస్తున్న యువకున్ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు.. || Cheryala Police ||
มุมมอง 590วันที่ผ่านมา
విక్రయిస్తున్న యువకున్ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు.. || Cheryala Police ||
వందేళ్లు సుదీర్ఘమైన పోరాటాలు చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ.. || JNtv Telangana || CPI Siddipet |
มุมมอง 51วันที่ผ่านมา
వందేళ్లు సుదీర్ఘమైన పోరాటాలు చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ.. || JNtv Telangana || CPI Siddipet |
కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో మల్లిఖార్జున స్వామి, కేతల దేవి, మేడలా దేవి కళ్యాణం..
มุมมอง 522วันที่ผ่านมา
కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో మల్లిఖార్జున స్వామి, కేతల దేవి, మేడలా దేవి కళ్యాణం..
జనగామ పద్మశాలి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ.. || Padmashali Calender 2025 || JANGAON || JNtv Telangana
มุมมอง 479วันที่ผ่านมา
జనగామ పద్మశాలి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ.. || Padmashali Calender 2025 || JANGAON || JNtv Telangana
రజకులకు పెద్దపీట వెయ్యాలి ప్రొపెసర్ కంచె ఐలయ్య, తెలంగాణ రజక రిజర్వేషన్ మూడవ మహాసభ.. || JNtv Jangaon
มุมมอง 668วันที่ผ่านมา
రజకులకు పెద్దపీట వెయ్యాలి ప్రొపెసర్ కంచె ఐలయ్య, తెలంగాణ రజక రిజర్వేషన్ మూడవ మహాసభ.. || JNtv Jangaon
న్యాయం సేవలు ప్రతీ ఒక్కరికీ అందాలి. PLV శిక్షణ కార్యక్రమంలో జిల్లా జడ్జి..|| PLV Training in Jangaon
มุมมอง 16014 วันที่ผ่านมา
న్యాయం సేవలు ప్రతీ ఒక్కరికీ అందాలి. PLV శిక్షణ కార్యక్రమంలో జిల్లా జడ్జి..|| PLV Training in Jangaon
"ప్రభుత్వపాఠశాల విద్యార్ధిని విద్యార్థులకు "COSTA" వారి చేయూత.".. || JNtv Jangaon ||
มุมมอง 16714 วันที่ผ่านมา
"ప్రభుత్వపాఠశాల విద్యార్ధిని విద్యార్థులకు "COSTA" వారి చేయూత.".. || JNtv Jangaon ||
జనగామ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన EArtH Foundation కార్యక్రమాలు.. ప్రారంభించిన జనగామ MLA పల్లా..
มุมมอง 26514 วันที่ผ่านมา
జనగామ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన EArtH Foundation కార్యక్రమాలు.. ప్రారంభించిన జనగామ MLA పల్లా..
చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ సిద్దిపేట కలెక్టర్ కు వినతి, JAC బైక్ ర్యాలీగా..
มุมมอง 26814 วันที่ผ่านมา
చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ సిద్దిపేట కలెక్టర్ కు వినతి, JAC బైక్ ర్యాలీగా..
బైరాన్ పల్లిలో భైరవ జయంతి ఉత్సవములు.. భక్తి శ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్తులు.. || Veera Bhairan pally
มุมมอง 59514 วันที่ผ่านมา
బైరాన్ పల్లిలో భైరవ జయంతి ఉత్సవములు.. భక్తి శ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్తులు.. || Veera Bhairan pally
కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి
มุมมอง 52314 วันที่ผ่านมา
కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి
11వ రోజు సమ్మెలో భాగంగా వినూత్నంగా నిరసన తెలిపిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు... || JNtv Jangaon ||
มุมมอง 25221 วันที่ผ่านมา
11వ రోజు సమ్మెలో భాగంగా వినూత్నంగా నిరసన తెలిపిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు... || JNtv Jangaon ||

ความคิดเห็น

  • @BBCn4u
    @BBCn4u 2 วันที่ผ่านมา

    Jai Congress

  • @dprdbk6963
    @dprdbk6963 4 วันที่ผ่านมา

    అందరికీ నమస్తే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు సాధనకై ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 7 తారీఖు నాడు మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన అటువంటి లక్ష దప్పులు కోట్ల గొంతుకలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం కానీ వర్గీకరణలో పదాలు పొందినటువంటి ఉద్యోగస్తులు హైదరాబాద్ వచ్చేటువంటి వారికి దారి ఖర్చుల కొరకైన ఏదైనా వెహికల్ అరెంజ్ చేస్తే బాగుండని మాదిగ ప్రజల విజ్ఞప్తి జై మాదిగ జై జై మాదిగ జై మందకృష్ణ జై మాదిగ ఇట్లు _______________________ మాదిగ మాది కులాల బలగం విజ్ఞప్తి

  • @SandhyaSiri-n1b
    @SandhyaSiri-n1b 4 วันที่ผ่านมา

    Sanjeeva song super

  • @pathri.srinivas9190
    @pathri.srinivas9190 5 วันที่ผ่านมา

    Sad

  • @anilvicky461
    @anilvicky461 6 วันที่ผ่านมา

    Great speech Anna

  • @katlasadanandammudiraj1254
    @katlasadanandammudiraj1254 7 วันที่ผ่านมา

    ❤️

  • @karrebhaskar320
    @karrebhaskar320 10 วันที่ผ่านมา

    🎉

  • @ramulududdella6997
    @ramulududdella6997 15 วันที่ผ่านมา

    Nenu putting village Bhairan Pally jai Kalabhiravaswamy

  • @ravulaniraja3168
    @ravulaniraja3168 17 วันที่ผ่านมา

    నేను పుట్టిన ఊరు బైరాన్ పల్లి జై కాల బైరావ స్వామీ 🙏🙏🙏🙏

  • @esudhakar655
    @esudhakar655 17 วันที่ผ่านมา

    జనగాం జిల్లాలో ఉండండి

  • @esudhakar655
    @esudhakar655 17 วันที่ผ่านมา

    జనగాం జిల్లాలో ఉంటే అవుతుంది

  • @khushalragi7354
    @khushalragi7354 18 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @ramulubudige4140
    @ramulubudige4140 หลายเดือนก่อน

    ఫోన్ నెంబర్ వారిది పెట్టగలరు

  • @chandramohan6260
    @chandramohan6260 หลายเดือนก่อน

    OGGU RAJANNA ✌️✌️✌️

  • @pathabhasker1386
    @pathabhasker1386 หลายเดือนก่อน

    జై వాసవి. ఓం నమశివాయ. నమః. ఓం శ్రీమాత్రే నమః..

  • @AnuvarshithaRamarukkula
    @AnuvarshithaRamarukkula หลายเดือนก่อน

  • @p.prashanthkumar2700
    @p.prashanthkumar2700 หลายเดือนก่อน

    కంగ్రాట్స్ to police team 💐💐

  • @satyampanneeru3971
    @satyampanneeru3971 หลายเดือนก่อน

    గౌరవ cpm నాయకులకి మనవి ముందు చేర్యాల ను మద్దూరు ను కొమురవెల్లి మండలాలను జనగామలో కల్పించండి ఆ తర్వాత రెవెన్యూ డివిజన్ మాట్లాడదాం

  • @hazipashapasha2750
    @hazipashapasha2750 หลายเดือนก่อน

    Prajala lo randi telustha di

  • @hazipashapasha2750
    @hazipashapasha2750 หลายเดือนก่อน

    Nee ku matlada Dani kay raadhu Eam raavi Mee cm ki antha seen ledu Nuvvu batti vachav

  • @mahendarjaltharu7703
    @mahendarjaltharu7703 หลายเดือนก่อน

    Palla gadu pedda gongga

  • @satyampanneeru3971
    @satyampanneeru3971 หลายเดือนก่อน

    సార్ చేర్యాలను కుట్ర పూరితంగా, స్వార్థంతో, నీళ్ల దోపిడీ చేయడానికి, కొమురవెల్లి మల్లన్న ను కలుపుకోవడానికి, జనగామ జిల్లా కాకుండా, జనగామ ఉనికి లేకుండా అప్పుడు చేసింది మంత్రి హరీష్ రావు గారు, సిద్దిపేట జిల్లా కి 22 మండలాలు ఉంటే, జనగామ జిల్లాకు 12 కూడా లేవు, దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మన చేర్యాల కొమరవెల్లి మద్దూరు తిరిగి ఇచ్చేస్తే మనకి కచ్చితంగా రెవిన్యూ డివిజన్ ఈజీగా చేసుకోవచ్చు దయచేసి అక్కడి వారితో మాట్లాడి చేర్యాల ను జనగామ జిల్లాలో కలిసే విధంగా చూడండి

  • @Sandeep-u4w
    @Sandeep-u4w หลายเดือนก่อน

    Night 7 Aina steet lights beyadam ledhu...... Am chesthunnavu raa Nayana.. meeru....

  • @nainabadeva5064
    @nainabadeva5064 หลายเดือนก่อน

    Congratulations to you all of teachers well and ✅👍👍✅

  • @bakkadevadas2852
    @bakkadevadas2852 หลายเดือนก่อน

    మార్పు అంటే ఇదే

  • @ChamanthulaRani
    @ChamanthulaRani หลายเดือนก่อน

    👌👌👏

  • @veeraswamychirra4705
    @veeraswamychirra4705 2 หลายเดือนก่อน

    Rip🙏🙏

  • @kirankumar-g8g
    @kirankumar-g8g 2 หลายเดือนก่อน

    Omshanthi 🌹 🙏🏻🌹

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 2 หลายเดือนก่อน

    చదువుకున్న గొర్రెలు, చదువులేని గొర్రెలు

  • @gudipativenkateshwarlu5960
    @gudipativenkateshwarlu5960 2 หลายเดือนก่อน

    అవును మీడియా జాగ్రత్తగా ఉండు స్వామి వాళ్లే లేపుతారు వాళ్లే పడేస్తారు ఈ మీడియా వాళ్లకు రెండు ఉన్నాయి జాగ్రత్త

  • @sambarajunani2726
    @sambarajunani2726 2 หลายเดือนก่อน

    Joharlu uncle😢

  • @sudhirkanthi636
    @sudhirkanthi636 2 หลายเดือนก่อน

    Chetthaa nusense😏😏

  • @sathishvanga1203
    @sathishvanga1203 2 หลายเดือนก่อน

    RIP Mama 😭😢

  • @gganesh889
    @gganesh889 2 หลายเดือนก่อน

    Kind gesture MD vijay garu

  • @vnaresh4714
    @vnaresh4714 2 หลายเดือนก่อน

    Great sir

  • @srikanthbudidi8443
    @srikanthbudidi8443 2 หลายเดือนก่อน

    Great sir

  • @OgguAilaiah-qz8yx
    @OgguAilaiah-qz8yx 2 หลายเดือนก่อน

    👍

  • @yelipeddisathishreddy139
    @yelipeddisathishreddy139 2 หลายเดือนก่อน

    👍

  • @badrikundarapu3011
    @badrikundarapu3011 2 หลายเดือนก่อน

    అక్కడ కారు నేర్చుకోవడం తప్పు,బట్టలు ఉతుకడం కూడా తప్పే,చిన్న పిల్లలు ఉన్నారు అంటున్నారు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి...ఒక సంఘటన జరిగినప్పుడు స్పందించే కంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అక్కడ హెచ్చరిక బోర్డింగ్స్ పెట్టి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఒక్కసారి తగు చర్యలు తీసుకుంటే అప్పుడు బయం ,బాధ్యతగా ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తారు...

  • @yelipeddisathishreddy139
    @yelipeddisathishreddy139 2 หลายเดือนก่อน

    Background music appandi , video sound clear ga ledu

  • @ramchanderj4197
    @ramchanderj4197 2 หลายเดือนก่อน

    Where is bathukamma paata... samayam,Sandharbam undaali... Anyways, dance is 😊

    • @jntvnews
      @jntvnews 2 หลายเดือนก่อน

      Brother అది పెళ్ళిలో చేసిన డ్యాన్స్ .. దాంట్లో తప్పేముంది.. బతుకమ్మకు సంబంధం ఏముంది..?

    • @ramchanderj4197
      @ramchanderj4197 2 หลายเดือนก่อน

      @@jntvnews just check the heading.. heading choosi comment chesaa.. pellilo ithe nollem ledhu ,😊

  • @shankarindigipalli1313
    @shankarindigipalli1313 2 หลายเดือนก่อน

    Super

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 3 หลายเดือนก่อน

    Jai madiga

  • @rajutallapally105
    @rajutallapally105 3 หลายเดือนก่อน

    Pandga sapeshallu

  • @chandusb9561
    @chandusb9561 3 หลายเดือนก่อน

    ఏరా వచ్చేసారా డప్పులు వాయించుకుంటూ 😁😁😁😁🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @Jsr-l4q
    @Jsr-l4q 3 หลายเดือนก่อน

    జెభీమ్ జెయ్ రాజ్యాంగం జెయ్ చట్టసభలు go లు చట్టసభలు చెయ్యాలి జడజీలు కాదు

  • @Jsr-l4q
    @Jsr-l4q 3 หลายเดือนก่อน

    రేపటినుండి మాలలు ఉద్యమించండి 🌹🌹🌹🌹🙏🏿

  • @Jsr-l4q
    @Jsr-l4q 3 หลายเดือนก่อน

    Go సెంట్రల్ వ్యవహారం రాష్ట్రాలకు అధికారం లెదు

  • @Jsr-l4q
    @Jsr-l4q 3 หลายเดือนก่อน

    మను ధర్మ యుద్ధం సెంట్రల్ తప్పించికొని స్టేట్స్ పై గొడవలు మళ్ళీ ఎన్ని ప్రభుత్వం ఆస్తులు నాశనం అవతాయో 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @Jsr-l4q
    @Jsr-l4q 3 หลายเดือนก่อน

    ఓ జడ్జి వెతిరికించారు 🌹 కానీ సుప్రీం కోర్టులో అరుగురే కాదు 12 లేక 14 మంది తీర్పు అవితే ఫైనల్ anali🙏🏿మళ్ళీ rivyu🙏🏿పిటిషన్ వెయ్యండి లేకుంటే దత్త పుత్రుడు కృష్ణ పీఎం గారిని చట్ట సభల్లో go చేస్తే ఇక అమలు అవుతుంది 🙏🏿🙏🏿🙏🏿