Devara Studios
Devara Studios
  • 23
  • 12 753
|| Ee Prayaanam lyrical song || #ShankarDevara ||
పల్లవి-
ఈ ప్రయాణం..
ఎందాక పోతుందో..
నా నీడనే..
ఎందుకు వస్తుందో..
ఏం తోచినా,ఎవరినడగను..
ఏం జరిగినా,ఎవరికి చెప్పను..
ఒక్కడై వొచ్చానులే.. చావన్నది ఒంటరిలే..
చరణం-1
ఎవరిని నమ్మాలో..జగమన్నది మోసంలే..
కదలని శిలలానే..ఈ జీవితానికి అర్థం లేదులే..
ప్రశ్నై మిగిలి, కొన ఊపిరితో బ్రతికేస్తున్నాలే..
సంద్రం కదిలి,ఎగిసే అలలా కొడుతుందే..
నేనెవరినో మరి తెలియదే..
నాలో నన్నే వెతికి మరుగై పోయానులే..
చరణం-2
ఏం భయంలే.. నిద్రన్నది లేదులే..
ఈ మౌనమే..నాలోనే ఉందిలే..
నడిచే దారిలో, ఎన్నో ముళ్లులు ఉన్నాయిలే..
గుచ్చే ప్రతీ క్షణం, చస్తూ బ్రతికేస్తున్నాలే..
నేనెవరినో మరి తెలియదే..
నాలో నేనే,చిరునామా లేని వాడిని అయ్యానులే..
[The End]
มุมมอง: 100

วีดีโอ

|| Chinnanaati Sirivennelatho lyrical song || #ShankarDevara ||
มุมมอง 12114 วันที่ผ่านมา
#ShankarDevara✍️ పల్లవి- చిన్ననాటి సిరివెన్నెలతో నా ప్రయాణం.. దగ్గరగా ఉన్నదే మన స్నేహం.. దూరంగా ఉంటుందే నా ఈ ప్రేమ.. మౌనంగా నాలో నేనే ఉంటున్నా.. నిన్నే చూస్తుంటే నా ఈ క్షణమే గడిచినే.. నీతో మాట్లాడే ప్రతి నిమిషం హాయినే. ఓ..ఓ.. చైల్డ్ హుడ్ ఫ్రెండ్.. నువ్వే నా ట్రెండ్.. తెలియని మైకంలో గడిపేస్తున్నానే.. ఓ..ఓ.. చైల్డ్ హుడ్ ఫ్రెండ్.. నువ్వే నా ట్రెండ్.. ఊహల్లోనే నిన్నే వెతికేస్తున్నానే.. చరణం-1 నిద్ర...
|| Mowa Sutthi Life ra lyrical song RAP || #ShankarDevara||
มุมมอง 186หลายเดือนก่อน
#ShankarDevara✍️ పల్లవి- మోవ సుత్తి లైఫ్ రా.. పరేశాన్ నువ్వు కాకురా.. మంచి చెడు అనే బేధాలు మనకి లేవురా.. క్వార్టర్ లైఫ్ లో ఆవకాయ్ తో ఫుల్ కొట్టరా.. నాది నాది అంటూ, పోయినప్పుడు ఏం తీసుకు పోతావ్ రా.. మోవ లైట్ రా.. లైఫే టైట్ రా.. మందు సోడా మిక్సింగ్ లో ఫుల్ జోష్ రా.. చరణం-1 పోరి పోరి అంటాము.. పరేశాను అవుతాము.. డైట్ డేట్ అంటాము.. సంక నాకి పోతాము.. సరసమాడే ముచ్చట్లన్ని క్షణములోనే పోతాయిలే.. సిట్టింగ...
|| Panipuri Talkies lyrical song RAP || #ShankarDevara||
มุมมอง 224หลายเดือนก่อน
#ShankarDevara✍️ {Rap} పల్లవి-[Male Version] Paani puri talkiesuu!masala Chockiesuu!Pulihora rockiesuu!thaalimpu jockiesuu!Pillah low classuu! Figure high classuu! [Female version] Belpuri beaversuu!Bike meeda jaffasuu!Guntani choosi songakaarchuu!Bekaaragaalaki timepassuu!Back chooste Zeroesuu!Front chooste romeosuu! [Male version] Bara Bumchik Baam chestaaroii!dhoola theerchipotharoii!Jara zo...
|| Amma Durgamma lyrical song Rap || #ShankarDevara|| Vijayawada Floods||Save life ||
มุมมอง 306หลายเดือนก่อน
#ShankarDevara✍️ పల్లవి- ఉప్పొంగే నదిలో అదేంటో అంతర్యం.. ప్రతీ ఇంటి గడప కన్నీటి పర్యాంతం.. కృష్ణమ్మ ప్రళయం నుంచి రక్షించు దుర్గమ్మ.. వరదల్లో చిక్కిన బాధితులం.. ఆగని వరుణుడి ఆటలే.. అమ్మ దుర్గమ్మా.. బెజవాడ దుర్గమ్మా.. తప్పైతే క్షమించి శాంతించు అమ్మ దుర్గమ్మ.. చరణం-1 భూదేవికి కష్టం కలిగించే ఆపద మాకొద్దులే.. ఏడవున్నవమ్మ తల్లి.. నీవు ఎప్పుడస్తవమ్మ తల్లి.. పిల్లల ఏడుపు చూడమ్మ..కృష్ణమ్మ కోపాన్ని ఆపమ్మ...
|| Chinnanaati Sirivennelatho lyrical song || #ShankarDevara ||
มุมมอง 946หลายเดือนก่อน
#ShankarDevara✍️ పల్లవి- చిన్ననాటి సిరివెన్నెలతో నా ప్రయాణం.. దగ్గరగా ఉన్నదే మన స్నేహం.. దూరంగా ఉంటుందే నా ఈ ప్రేమ.. మౌనంగా నాలో నేనే ఉంటున్నా.. నిన్నే చూస్తుంటే నా ఈ క్షణమే గడిచినే.. నీతో మాట్లాడే ప్రతి నిమిషం హాయినే. ఓ..ఓ.. చైల్డ్ హుడ్ ఫ్రెండ్.. నువ్వే నా ట్రెండ్.. తెలియని మైకంలో గడిపేస్తున్నానే.. ఓ..ఓ.. చైల్డ్ హుడ్ ఫ్రెండ్.. నువ్వే నా ట్రెండ్.. ఊహల్లోనే నిన్నే వెతికేస్తున్నానే.. చరణం-1 నిద్ర...
|| Ammaye Sannaaye lyrical song || #ShankarDevara ||
มุมมอง 2972 หลายเดือนก่อน
#ShankarDevara✍️ పల్లవి- అమ్మాయే.. సన్నాయే..మోగిస్తే సరిగమలే.. పెదవంచున రాగాలే.. నాట్యం ఆడే.. ఊహల్లో గానాలే..గుండెల్లో తలిచానే.. మనసారా కవ్వించి.. ప్రేమించానే.. నీ వలలో పడ్డాకే తెలిసిందే పిల్లో.. నా మదిలో శృతి తప్పే గానం.. ఈ నిశిలో సోకిందే మహ్మారి ప్రేమ.. నీ కనులో చూపిందే ఏదో మాయే.. ఏదో తెలియని మైకంలో.. నన్నే నువ్వే ముంచేసావే.. తీరం తెలియని సంద్రంలో.. తడిపేసావే.. దారే తెలియని వర్షంలో.. వెన్నెల ...
|| Yemi love sodhara lyrical song || #ShankarDevara ||
มุมมอง 2452 หลายเดือนก่อน
నీ#ShankarDevara✍️ పల్లవి- వొస్తుంటారు.. పోతుంటారు.. ప్రేమ గీమ అంటూ గోకేస్తారు.. ఫ్రాడ్ చేసే పిల్ల ప్రేమలే, మస్తు కాదు వేస్ట్ మ్యాటరే.. లవ్వు అన్నది లేదులే, సింగిల్ అన్నది బెస్టులే.. సెల్లు ఫోనుల్లో సొల్లు కబుర్లు.. బీచ్ పార్కుల్లో బెంచి ఆటలు.. దీనమ్మ జీవితం లవ్వు ట్రాక్లు.. లైఫ్ కి పడిన స్పీడ్ బ్రేకర్ లు.. ఏమి లవ్ సోదరా..ఎందుకొచ్చిన సోదిరా.. బ్రహ్మ రాతలో లేదురా..దూల దీర్చిసే ప్రేమరా.. చరణం-1 న...
|| Amma Nanna lyrical song || #ShankarDevara ||
มุมมอง 1862 หลายเดือนก่อน
#Lyrics-ShankarDevara✍️ పల్లవి- అమ్మ గోరి ముద్దలే..మురిపించే ప్రేమేలే.. నాన్న నేరిపే నడకేలే.. పరుగెత్తే ఆటలే. ప్రేమల్లే చూపించే,పుత్తడి బొమ్మ ఆటల్లే.. ఇద్దరి ప్రేమే.. గానం.. మధురం.. నా ఈ బంధం.. రంగుల లోకం.. అమ్మా..ఓ అమ్మ.. నువ్వు చూపే ప్రేమే నాదేలే.. నాన్న..ఓహో నాన్న..నువ్వు చూపే స్నేహమే మనదేలే.. చరణం-1 అమ్మ లాలి పాట..జోల కొట్టే శృతిలయలే.. నాన్న చెప్పే మాట..కలలు నిజం చేసే ఆశయంలే.. మీ ఇద్దరి రూప...
|| Janame Maname Lyrical Video ||Pawan Kalyan Konidela Birthday||Janasena Anthem ||#ShankarDevara ||
มุมมอง 6K2 หลายเดือนก่อน
#Lyricist-ShankarDevara✍️
||Bambolenaath Lyrical song || #ShankarDevara ||#LordShiva ||
มุมมอง 3752 หลายเดือนก่อน
#ShankarDevara✍️ పల్లవి- బంబోలే.. బంబోలే.. బంబోలే.. బోలేనాథ్.. శంఖం మోగే.. ఢమరుక దరువై.. శూలం పట్టిన బోలనాథ్.. ఈశ్వరి పార్వతీ రూపమై కదలొచ్చాయ్ చూడరా.. గంగా జలమై ఉప్పొంగి ఉప్పెనాయ్, ఉప్పొంగింది బెదరరా.. కైలాననా శివునునినే ముక్కంటి తెరిచాడు చూడరా.. పులి చర్మానినే దూస్తులై దరించాడురా.. చరణం-1 పరుగు లేదని, బెదురుబోదని, కడలి కెరటమై లేచింది.. తిరుగు రాదని, ఎదురు రాదని, ఖడ్గ ఆయుదం పట్టాడు.. గమ్యం చేరే...
|| Vochavayya Bujja Ganesha Lyrical song || #ShankarDevara||#vinayakachavithi
มุมมอง 1262 หลายเดือนก่อน
#Shankardevara✍️ పల్లవి- వొచ్చావయ్య మా బుజ్జ గణేష.. నువ్వెనయ్య మా గల్లి గణేష.. చందాలెత్తి నిన్ను పందిట్లో పెట్టామయ్య.. గల్లిలో అందరినీ గోల పెట్టి పిలిచామయ్య.. గణపతి బప్పా మోరియా..మా అండ దండా నీవయ్యా.. గణపతి బప్పా మోరియా..మా గణనాయక నీవయ్యా.. చరణం-1 పూజలిని చేసేస్తాం.. ప్రసాదం పెట్టేస్తాం.. రోజంతా పందిరిలో, పండగనే చేసేస్తాం.. గల్లీలో పోరగాళ్ళం.. చిందులునే వేసేస్తాం.. అందరినీ కవ్వించే,సందడినే చూపి...
||Amma Gumma sad Version Lyrical song || #ShankarDevara ||
มุมมอง 2322 หลายเดือนก่อน
#ShankarDevara✍️ పల్లవి- గుమ్మ..ఓ గుమ్మ..నీవు ఎంత సక్కగా ఉన్నావులే.. అమ్మ..నా అమ్మ..నీ స్నేహమై నేను కోరానులే.. అందనంత దూరం వెళ్తున్నవే గుమ్మ.. దగ్గరయ్యె వీలే లేదా నా గుమ్మ.. నీకోసం ఏడుస్తుంటే కన్నీరు కరువయితున్నాయిలే.. నా నుధిట రాతల్లొన నీవు లేని గీత చెదిరిందిలే.. గుమ్మ నా గుమ్మ..నీవు ఎక్కడున్న బాగుండాలిలే.. అమ్మ..కన్నమ్మ..నీ నవ్వులే నేను చూడాలిలే.. చరణం-1 అక్షరం చెదరాలేదే మన ప్రేమ లేఖలలో.. నా ...
|| Jayaho Jayaho Male version Lyrical Song ||#ShankarDevara || Pawan Kalyan Konidela||Janasena||
มุมมอง 2632 หลายเดือนก่อน
Lyrics- #ShankarDevara✍️ పల్లవి- జయహో.జయహో..జన గణ మన జనసేన.. జయహో.జయోహ..జన గణ మన యువసేన.. మన్యం పులిలానే, గర్జించె పంజరా.. సాయం అంటేనే, చేయిచ్చే దేవరారా.. ఉప్పొంగే సంద్రంలో వీడే సర్కారూరా.. వెలుగొచ్చే లోకంలో సూర్యచంద్రుడు రా.. జయహో.జయహో..జన గణ మన జనసేన.. జయహో.జయోహ..జన గణ మన యువసేన.. రక్షకుడల్లె దైర్యమిచ్చే జవాన్ రా.. స్వార్థం లేని,ఆంధ్ర సైనిక ధీరుడురా.. వీడని నీడల్లే వెంటాడే కవచమ్రా.. అందరిని క...
|| Jayaho Jayaho Female version Lyrical Song ||#ShankarDevara || Pawan Kalyan Konidela||Janasena||
มุมมอง 862 หลายเดือนก่อน
Lyrics- #ShankarDevara✍️ పల్లవి- జయహో.జయహో..జన గణ మన జనసేన.. జయహో.జయోహ..జన గణ మన యువసేన.. మన్యం పులిలానే, గర్జించె పంజరా.. సాయం అంటేనే, చేయిచ్చే దేవరారా.. ఉప్పొంగే సంద్రంలో వీడే సర్కారూరా.. వెలుగొచ్చే లోకంలో సూర్యచంద్రుడు రా.. జయహో.జయహో..జన గణ మన జనసేన.. జయహో.జయోహ..జన గణ మన యువసేన.. రక్షకుడల్లె దైర్యమిచ్చే జవాన్ రా.. స్వార్థం లేని,ఆంధ్ర సైనిక ధీరుడురా.. వీడని నీడల్లే వెంటాడే కవచమ్రా.. అందరిని క...
|| Idhedho Rangula Lokam Lyrical song|| marriage song|| wife and husband song|| #ShankarDevara ||
มุมมอง 1302 หลายเดือนก่อน
|| Idhedho Rangula Lokam Lyrical song|| marriage song|| wife and husband song|| #ShankarDevara ||
|| Geetha ohh my dear Geetha lyrical song ||#ShankarDevara ||
มุมมอง 1102 หลายเดือนก่อน
|| Geetha ohh my dear Geetha lyrical song ||#ShankarDevara ||
|| Hey Bro lyrical song || #ShankarDevara ||
มุมมอง 1992 หลายเดือนก่อน
|| Hey Bro lyrical song || #ShankarDevara ||
|| Janame Maname Lyrical Song ||Pawan Kalyan Konidela||Janasena Anthem ||#ShankarDevara ||
มุมมอง 1712 หลายเดือนก่อน
|| Janame Maname Lyrical Song ||Pawan Kalyan Konidela||Janasena Anthem ||#ShankarDevara ||
|| Orere Rayyo Sayyo lyrical song || #Shankar Devara ||
มุมมอง 5292 หลายเดือนก่อน
|| Orere Rayyo Sayyo lyrical song || #Shankar Devara ||
|| Idhemito kalemito lyrical song || #Shankar Devara ||
มุมมอง 4032 หลายเดือนก่อน
|| Idhemito kalemito lyrical song || #Shankar Devara ||
||Amma Gumma Lyrical song || #ShankarDevara ||
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
||Amma Gumma Lyrical song || #ShankarDevara ||
Voting Procedure||Indian election 2024||AP||Shankar Devara||G Satish Kumar||
มุมมอง 997 หลายเดือนก่อน
Voting Procedure||Indian election 2024||AP||Shankar Devara||G Satish Kumar||

ความคิดเห็น

  • @yskmovies
    @yskmovies 20 วันที่ผ่านมา

    Impressive

  • @durgabhavani19
    @durgabhavani19 หลายเดือนก่อน

    Nice

  • @malathichinnepilli5715
    @malathichinnepilli5715 หลายเดือนก่อน

    👌👌

  • @durgabhavani19
    @durgabhavani19 หลายเดือนก่อน

    Super👌👌👌

  • @NarayanappaN-b5e
    @NarayanappaN-b5e หลายเดือนก่อน

    👌👌👌💐💐💐🙏🙏🙏🌹🌹🌹👍👍👍

    • @Devarastudios
      @Devarastudios หลายเดือนก่อน

      ❤❤❤❤❤

  • @dsujatha33
    @dsujatha33 2 หลายเดือนก่อน

    Chala chala bagundhi nanna sankar

  • @yskmovies
    @yskmovies 2 หลายเดือนก่อน

    Bagundhi

  • @yskmovies
    @yskmovies 2 หลายเดือนก่อน

    adbuthangaa vundhi lyrics bagunnayi.

  • @VarunTaju
    @VarunTaju 2 หลายเดือนก่อน

    Happy Birthday anna

  • @yskmovies
    @yskmovies 2 หลายเดือนก่อน

    Simple superb 👌

  • @SURESHDANDI
    @SURESHDANDI 2 หลายเดือนก่อน

    Shankar ne songs mamuluga levu ....❤

  • @SURESHDANDI
    @SURESHDANDI 2 หลายเดือนก่อน

    Jai Power Star ❤

  • @eshatv5881
    @eshatv5881 2 หลายเดือนก่อน

    🌹🌹🌹🌹🥰😍🤩🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @eshatv5881
    @eshatv5881 2 หลายเดือนก่อน

    💝❤️♥️♥️♥️♥️😍😍😍💕💕💕💖💖💖

  • @eshatv5881
    @eshatv5881 2 หลายเดือนก่อน

    🎉

  • @eshatv5881
    @eshatv5881 2 หลายเดือนก่อน

  • @eshatv5881
    @eshatv5881 2 หลายเดือนก่อน

    Excellent song anna

  • @eshatv5881
    @eshatv5881 2 หลายเดือนก่อน

    Super anna

  • @Ammu_5266
    @Ammu_5266 2 หลายเดือนก่อน

    Na name Geetha ne 😁😁🙈

  • @yskmovies
    @yskmovies 2 หลายเดือนก่อน

    Bagundhi

  • @penkewarriors436
    @penkewarriors436 2 หลายเดือนก่อน

    Nice song bro ❤

  • @durgabhavani19
    @durgabhavani19 2 หลายเดือนก่อน

    Super super super super super super👌👌👌👌👌

  • @theb2dstudio
    @theb2dstudio 2 หลายเดือนก่อน

    Woww ❤ awesome lyrics I loved it

  • @rameshbskl
    @rameshbskl 2 หลายเดือนก่อน

    Simply super

  • @madhavanemani8861
    @madhavanemani8861 2 หลายเดือนก่อน

    Nice

  • @harishtekkali5794
    @harishtekkali5794 2 หลายเดือนก่อน

    Nice....

  • @srikanthsrinu5461
    @srikanthsrinu5461 2 หลายเดือนก่อน

    Super song

  • @miriyalasakesh7970
    @miriyalasakesh7970 2 หลายเดือนก่อน

    All the best l🤝 దేవర 👍🏽

  • @SanathStylestoffical
    @SanathStylestoffical 2 หลายเดือนก่อน

    All the best bro

  • @charan8095
    @charan8095 2 หลายเดือนก่อน

    Lyrics bagunay @shankar all the best

  • @krishnasai9491
    @krishnasai9491 2 หลายเดือนก่อน

    Nice ❤

  • @smiler_krishna_35
    @smiler_krishna_35 2 หลายเดือนก่อน

    Nyc Lyrics and Music❤

  • @yskmovies
    @yskmovies 2 หลายเดือนก่อน

    Lyrics చాలా బాగున్నాయి . మ్యూజిక్ అద్భుతంగా వుంది .

  • @p.satishkumar2579
    @p.satishkumar2579 2 หลายเดือนก่อน

    Nice bro

  • @PrabhanighatodayPrabhaanna
    @PrabhanighatodayPrabhaanna 2 หลายเดือนก่อน

    Nice

  • @chandrasekhar-gn6pd
    @chandrasekhar-gn6pd 2 หลายเดือนก่อน

    Super sounds good 🎉

  • @prakashpillaprakash1438
    @prakashpillaprakash1438 2 หลายเดือนก่อน

    never give up bro ....and. all the best bro 🎉

  • @bkanand3388
    @bkanand3388 2 หลายเดือนก่อน

    🎉