In the Love of Jesus Christ
In the Love of Jesus Christ
  • 30
  • 2 532 249
Lali Lali Lali Lalamma Lali | లాలి లాలి లాలి లాలమ్మ లాలీ | Telugu christmas song
Lyrics : Tirukovallure steven
Singer : M.M. Srilekha
Music : Joy Calvin
Lyrics :
లాలి లాలి లాలి లాలమ్మ లాలీ
లాలియని పాడరే బాలయేసునకు.. లా…లి
1. పరలోక దేవుని తనయుడో యమ్మా
పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా.. లా…లి
2. ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ
మహి పాలనము జేయు మహితుడో యమ్మా.. లా…లి
3. యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా
యూదు లాతని తోడ వాదించి రమ్మా.. లా…లి
4. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా
గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా.. లా…లి
#teluguchristmassongs #teluguchristmasmelodysongs #teluguchristiansongs #jesussongstelugu
Video Edited By Madhuri Madasu
If you have any issue with this video, please contact me @ mmadhuri36@gmail.com.
Copyrights are reserved to respective owners
มุมมอง: 30 787

วีดีโอ

Baludu kadhammo balavantudu yesu|బాలుడు కాదమ్మో| Telugu Christmas Song| In The Love Of Jesus Christ
มุมมอง 261Kปีที่แล้ว
lyrics:- Bishop Daniel Kalyanapu. vocals:- Hanok music, programming & mixing: Dr. Shalem Raj బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2) పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా (2) (బాలుడు) 1.కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకను చేరామే (2) మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినామ...
Thurpu dikku chukka butte | తూర్పు దిక్కు చుక్క |Telugu Christmas Song | In The Love Of Jesus Christ
มุมมอง 90Kปีที่แล้ว
Lyrics : తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా - ఓ మరియమ్మా ||2|| చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు ||2|| ||తూర్పు దిక్కు|| బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా ||2|| మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా ||2|| ||తూర్పు దిక్కు|| పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా ||2|| పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా ||2|| ||తూర్పు దిక్కు|| బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు...
Bethlehemulo Sandhadi | బెత్లహేములో సందడి | Telugu Christmas Song | In The Love Of Jesus Christ
มุมมอง 160Kปีที่แล้ว
బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడనిమహరాజు పుట్టాడనీ !!2!! 1.ఆకాశంలో సందడి చుక్కలలో సందడి !!2!! వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి !!2!! 2.దూతల పాటలతో సందడిసమాధాన వార్తతోసందడి !!2!! గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి !!2!! 3.దావీదు పురములో సందడిరక్షకుని వార్తతోసందడి !!2!! జ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి !!2!! Video Edited By : Madhuri Madasu if you have any issue wit...
Vinthaina Tharaka Velisindi Gaganana| వింతైన తారక|Telugu Christmas Song |In The Love Of Jesus Christ
มุมมอง 621Kปีที่แล้ว
వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2) మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ (2) భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటి...
Illalona Pandaganta |ఇళ్లలోన పండుగంట |Famous Telugu Christmas Folk Song|In The Love Of Jesus Christ
มุมมอง 58Kปีที่แล้ว
Enjoy the beautiful conversation between cuckoo and the moon. Lyrics: ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2) జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన|| హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయి...
chali rathri Eduruchuse | చలి రాతిరి | Latest Telugu Christmas Songs | In The Love Of Jesus Christ
มุมมอง 1.2Mปีที่แล้ว
Lyrics: చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడ వచ్చే పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య పుట్టాడురో మనకోసం 1. పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో 2. చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప ...
Deevinchave |Latest Telugu Christian Song 2023 | In The Love Of Jesus Christ
มุมมอง 986ปีที่แล้ว
Lyrics: Dr. P. Satish Kumar, Bro. Sunil Singer: Suhas Prince Music: Anup Rubens ప. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా|| 1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిల...
చక్కని బాలుడమ్మా | Chakkani Baludamma | Telugu Christmas Song | In The Love Of Jesus Christ
มุมมอง 64Kปีที่แล้ว
చక్కని బాలుడమ్మ - చూడచక్కంగా ఉన్నాడమ్మ #2# కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ #2# # చక్కని# 1. గొల్లలంతా గొప్ప దేవుడంటు - కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ చేరినారు బేత్లహేములో # 2 # బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి లోక రక్షకుడు మా రారజని కీర్తించి కొనియాడిరి # చక్కని # 2. నింగిలోన పరిశుద్దులంతా ప్రభువుని స్తుతించిరి బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి # 2...
Devaloka Sthothra Ganam |Telugu Christmas Song| Bible Mission | In The Love Of Jesus Christ
มุมมอง 600ปีที่แล้ว
దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య దానం - దేవలోక స్తొత్రగానం - దీనులకు సుజ్ఞానం - గావించువార్తమానం 1. భూమికిన్ శాంతిదానం - స్తోత్రంబు - పూర్తిచేయగల విధానం భూమికిన్ శాంతిదానం - బొందు దేవష్టజనం క్షేమము సమాధానం - క్రీస్తుశిష్య కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ || 2. సర్వలోక రక్షణార్ధం - ఈవార్త - చాటించుట ప్రధానం - సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ || 3. దేవలోక సంస...
RARAJU PUTTADOI | రారాజు పుట్టాడోయ్ | Telugu Christmas Songs | In The Love Of Jesus Christ
มุมมอง 54Kปีที่แล้ว
RARAJU PUTTADOI | రారాజు పుట్టాడోయ్ | Telugu Christmas Songs | In The Love Of Jesus Christ
Thaara Velisindi Aa Ningilo |తార వెలిసింది | Telugu Christmas Song|In The Love Of Jesus Christ
มุมมอง 7Kปีที่แล้ว
Thaara Velisindi Aa Ningilo |తార వెలిసింది | Telugu Christmas Song|In The Love Of Jesus Christ
పంక్తిలోకి రండి క్రిస్మసు |Pankthi Loki Randi |Telugu Christmas Song | In The Love of Jesus Christ
มุมมอง 3.6Kปีที่แล้ว
పంక్తిలోకి రండి క్రిస్మసు |Pankthi Loki Randi |Telugu Christmas Song | In The Love of Jesus Christ
Seethakalamlo |శీతాకాలంలో |Telugu Christmas Song| In The Love Of Jesus Christ
มุมมอง 4.1Kปีที่แล้ว
Seethakalamlo |శీతాకాలంలో |Telugu Christmas Song| In The Love Of Jesus Christ
రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni | Telugu Christmas Song
มุมมอง 17Kปีที่แล้ว
రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni | Telugu Christmas Song

ความคิดเห็น

  • @tavitikakrishna3458
    @tavitikakrishna3458 16 ชั่วโมงที่ผ่านมา

    Amen Amen Amen Amen Amen Amen Amen

  • @RamaSetha-sv6zd
    @RamaSetha-sv6zd 19 ชั่วโมงที่ผ่านมา

    Very nice song ❤❤❤❤❤

  • @Swathi143-ew7md
    @Swathi143-ew7md 21 ชั่วโมงที่ผ่านมา

    👍👍👍👍

  • @DurgaPalika-h1g
    @DurgaPalika-h1g 22 ชั่วโมงที่ผ่านมา

    Lyrics

  • @udayabhaskar-c6n
    @udayabhaskar-c6n 23 ชั่วโมงที่ผ่านมา

    Maranatha 🙏

  • @abhilash2380
    @abhilash2380 วันที่ผ่านมา

    ❤🎉😊😊

  • @NeelamkanakadurgaDurga
    @NeelamkanakadurgaDurga วันที่ผ่านมา

    Chala bagundhi 🎉🎉🎉🎉🎉😊😊😊

  • @yapamanuraju3213
    @yapamanuraju3213 วันที่ผ่านมา

    సూపర్బ్ song❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏✌️🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊👌👌👌👌👌👌

  • @somasenapolice3274
    @somasenapolice3274 วันที่ผ่านมา

    Chali rathiri🎉🎉🎉😊😊😊❤❤

  • @KiranMadhu-creativity
    @KiranMadhu-creativity วันที่ผ่านมา

    Amen✝️🙏

  • @KiranMadhu-creativity
    @KiranMadhu-creativity วันที่ผ่านมา

    Praise the lord ✝️🙏

  • @As-sk7qd
    @As-sk7qd วันที่ผ่านมา

    Very nice voice to good 👍👍👍

  • @mdaveedu29
    @mdaveedu29 วันที่ผ่านมา

    Praise the lord super voice brilliant Jesus song

  • @Super_Jesus_songs
    @Super_Jesus_songs วันที่ผ่านมา

    👌👌😇🇸 🇺 🇵 🇪 🇷 🇸 🇴 🇳 🇬 🙌🙌🙌🙏

  • @PalakerthiKavitha-y4c
    @PalakerthiKavitha-y4c วันที่ผ่านมา

    😊😊😊😊🌹🌹🌹🌹🥰🥰👏👏♥️♥️♥️♥️♥️👏👏👏👏

  • @rameshmakerameshmake
    @rameshmakerameshmake 2 วันที่ผ่านมา

    Super. Song. Brother

  • @satishbabu-lh4xl
    @satishbabu-lh4xl 2 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤

  • @SrinivasChevvakula
    @SrinivasChevvakula 2 วันที่ผ่านมา

    Nice ❤❤❤

  • @ChevuriGopi-d8u
    @ChevuriGopi-d8u 2 วันที่ผ่านมา

    🥰🥰🥰🥰🥰🥰🥰😊😊😊😊🤩🥳🥳

  • @parjseyabelu7411
    @parjseyabelu7411 2 วันที่ผ่านมา

    Happy Christmas 🎄🎁

  • @EstherElavumkal
    @EstherElavumkal 2 วันที่ผ่านมา

    SUPER SONG

  • @KannaKanna-zf4ry
    @KannaKanna-zf4ry 2 วันที่ผ่านมา

    Yes super chris Christmas song bro

    • @KannaKanna-zf4ry
      @KannaKanna-zf4ry 2 วันที่ผ่านมา

      ❤️❤️❤️❤️❤️

  • @DeviMolli-c7d
    @DeviMolli-c7d 2 วันที่ผ่านมา

    👌🏿👌🏿

  • @mprasadrao3061
    @mprasadrao3061 2 วันที่ผ่านมา

    👋😘🫂👌✋😊

  • @SantoshKangti
    @SantoshKangti 2 วันที่ผ่านมา

    Super song❤❤❤❤❤❤❤

  • @SekharUbbana-y7p
    @SekharUbbana-y7p 2 วันที่ผ่านมา

    ❤❤🎉🎉

  • @KothapalliDorababu
    @KothapalliDorababu 2 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤

  • @VinayKappireddy
    @VinayKappireddy 2 วันที่ผ่านมา

    Drishyam

  • @VaralaxmiBandapelli
    @VaralaxmiBandapelli 2 วันที่ผ่านมา

    Super song very nice nice 👍🙂😊

  • @crazy_gaming_telugu9764
    @crazy_gaming_telugu9764 3 วันที่ผ่านมา

    Chekkaganni pattukoni mokkutharendra gorrellara😂

  • @MuppidiSumaltha
    @MuppidiSumaltha 3 วันที่ผ่านมา

    Super song🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤

  • @JhonaVeerabattula-vl6wi
    @JhonaVeerabattula-vl6wi 3 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @ArjunVinukonda-co5wb
    @ArjunVinukonda-co5wb 3 วันที่ผ่านมา

    Bro super song super music 🎉🎉🎉🎉😊😊😊🥰🥰🤩🤩☺️👌👌

  • @VamsiModugu70
    @VamsiModugu70 3 วันที่ผ่านมา

    Nice song Love you 💕 Yesayya

  • @AppalarajuJ-i6j
    @AppalarajuJ-i6j 3 วันที่ผ่านมา

    Super song 🎉🎉🎉🎉 love you Jesus ❤❤❤❤

  • @SujathaT-xo4my
    @SujathaT-xo4my 3 วันที่ผ่านมา

    Mana asaya puttadu inka sandade sandi andiri brathukulu santhoshanga untayi ❤❤🎉🎉

  • @KrupaMudidhapu
    @KrupaMudidhapu 3 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @kattashailaja4235
    @kattashailaja4235 3 วันที่ผ่านมา

    🎄❤❤❤🎄💐💐🙏🙏🙏

  • @Keerthivima
    @Keerthivima 3 วันที่ผ่านมา

    I want lyrics

  • @goodchannelmanat.v7503
    @goodchannelmanat.v7503 4 วันที่ผ่านมา

    Praise the loard ❤

  • @mummymummy5407
    @mummymummy5407 4 วันที่ผ่านมา

    super voice excellent jesus song

  • @thotadabhavani9029
    @thotadabhavani9029 4 วันที่ผ่านมา

    suppre song🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SriPrathusa-l1i
    @SriPrathusa-l1i 4 วันที่ผ่านมา

    ❤😊

  • @rajababucherukuri7894
    @rajababucherukuri7894 5 วันที่ผ่านมา

    Praise the lord 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్

  • @muralikalikota5801
    @muralikalikota5801 5 วันที่ผ่านมา

    Nice song

  • @muralikalikota5801
    @muralikalikota5801 5 วันที่ผ่านมา

    Glory to God I'm Murali Vzm ( TLI CHURCH MINISTRIES.🎉

  • @ratnaraniratnarani2790
    @ratnaraniratnarani2790 5 วันที่ผ่านมา

    Super song 😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤తెలిపారు

  • @RameshTalla-x5q
    @RameshTalla-x5q 6 วันที่ผ่านมา

    😅😅😅😅😊😊😊🎉🎉🎉🎉

  • @lankaashish1062
    @lankaashish1062 6 วันที่ผ่านมา

    Super song ❤❤❤✝️✝️✝️✝️🙏🙏🙏🙏

  • @DivyadasDivya-uf6qz
    @DivyadasDivya-uf6qz 6 วันที่ผ่านมา

    ❤❤😊😊😊