TirumalaDarshanam
TirumalaDarshanam
  • 19
  • 743 496
బ్రహ్మ కడిగిన పాదము | తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన | Brahma Kadigina Padhamu |
Producer : Nuka Ramprasad Reddy
Poet : Thallapaka Annamacharya
Commentary : Tadepalli Patanjali
Voice : S Mahamood Basha
Editor : M ManojKumar
బ్రహ్మ కడిగిన పాదము.
తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన.
రేకు: 31-4
సంపుటం: 1-191
రేకు రాగం: ముఖారి
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీపాదము
చెలఁగి వసుధ గొలిచిన నీపాదము
బలి తల మోపిన పాదము
తలఁకక గగనము తన్నిన పాదము
బలరిపుఁ గాచిన పాదము
కామినిపాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపుఁ పాదము
పరమయోగులకుఁ పరిపరి విధముల
పరమొసఁగెడి నీపాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన-
పరమపదము నీపాదము
#tirumaladarshanam #tirumala #srivaripadalu #tallapaka #annamacharyakeerthanalu #srivenkateswaraswami #ttd #tirumalahistory
มุมมอง: 627

วีดีโอ

Why is there a special darshan for the Yadava`s in Tirumala? | #tirumala #srivenkateswaraswami |
มุมมอง 84914 วันที่ผ่านมา
PRODUCER: NUKA RAMPRASAD REDDY RACHANA: PV RAVIKUMAR VOICE : S MAHAMOOD BASHA ARTIST : SUJEETH EDITOR : M MANOJKUMAR 🎥✨ Ever wondered why the Yadava community enjoys a unique darshan at Tirumala? Join us on this enlightening journey as we explore the sacred significance behind the revered Tirumala Golla Sannidhi! 🕌 In this video, we delve into the rich traditions, philosophical insights, and th...
తిరుచానూరులోఅమ్మవారికి కార్తీక వైభవం | Karthika Vaibham to Ammavaru in Thiruchanuru | #thiruchanur |
มุมมอง 29721 วันที่ผ่านมา
#tiruchanoor_temple #ammavaru #karthikavaibhavam #ttd #tirumaladarshanam #tiruchanur Sri Padmavathi Ammavari Temple is an ancient Hindu temple dedicated to Goddess Padmavathi, the consort of Lord Venkateswara. Located in the town of Tiruchanur near Tirupati, Andhra Pradesh, the temple is a significant pilgrimage site for devotees seeking the blessings of the divine couple.
Srivenkateswara swami mantram | వెంకటాద్రి వెన్నెల | #srivenkateswaraswami #annamayyakeerthanalu |
มุมมอง 585หลายเดือนก่อน
అన్నమయ్యకు నచ్చిన వేంకటేశ్వర స్వామి మంత్రం | Annamayya was born in Tallapaka village of Rajampet mandal in Kadapa district on Vaisakh Shuddha Purnima (May 9, 1408) of Sarvadhari year. The name Annamacharya was established when Annamayya was initiated by his guru Ghanvishnu in the 8th year. Narayanasuri performed Jatakarma for the baby as an agamokta1 .Annamayya's songs have become a part of Tel...
Tirumala sri Venkateswara swami vari Laddu Prasadam History | Telugu | #tirumaladarshan #tirupati |
มุมมอง 665หลายเดือนก่อน
#srivenkateswaraswami #tirumalatirupati #tirumalatemplehistory #devotionaltelugu #tirupatidevasthanam #tirupatiladdu #tirumala #tirumaladarshanam #tirumalatelugu About Video : .Sri Venkateswara Swamy, who is worshipped as the direct deity of Kaliyuga in tirumala, the world famous Hindu religious place, is so popular after the darshan1 .He has the divine prasad for the laddus2 .The laddu prasada...
తిరుపతి గోవిందరాజస్వామి అసలు చరిత్ర | Govindaraja swamy temple history Telugu | Tirumala darshanam
มุมมอง 2K3 หลายเดือนก่อน
గోవిందరాజస్వామి ఆలయ చరిత్ర చాలా విభ్రాంతి కలిగిస్తుంది. వెయ్యళ్ళకు ముందు నాటి పార్థసారథి స్వామి ఈ అలయంలో మొదటి దేవుడని చరిత్ర చెబుతుంది. ఆ ఆసక్తికరమైన విశేషాలు ఈ వీడియోలో చూడండి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం, విష్ణువు అవతారమైన గోవిందరాజ స్వామి మూలవిరాట్టుగా గల ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం కేవలం ప్రార్థనా స్థ...
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి అద్భుత. సందేశం Garimella Balakrishna Prasad Sweech
มุมมอง 1.6K3 หลายเดือนก่อน
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి అద్భుత. సందేశం Garimella Balakrishna Prasad Sweech
తిరుమల గొల్ల మండపం చరిత్ర | Tirumala Golla mandapam history | Sri Venkateswara swamy charitra
มุมมอง 729K6 หลายเดือนก่อน
చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగు కుండను నెత్తి మీద పెట్టుకుని కొండ ఎక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది. శిల్పులకు, నిర్మాణ పనివారికి, ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లని మజ్జిగ అమ్మేది. ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య మంగళ రూపాన్ని భక్తితో దర్శించుకునేది. Every morning from that Chandragiri, a Golla woman born in the Yadava caste used to...
కోదండ రాముడు లోకాభిరాముడు I|sreerama jaya jaya Rama ||
มุมมอง 5098 หลายเดือนก่อน
కోదండ రాముడు లోకాభిరాముడు I|sreerama jaya jaya Rama ||
Tirumal srivari tirumanjanam l l అలమేల్ మంగకు తిరుమలలో ప్రత్యేక తిరుమంజనం!
มุมมอง 2K9 หลายเดือนก่อน
Tirumal srivari tirumanjanam l l అలమేల్ మంగకు తిరుమలలో ప్రత్యేక తిరుమంజనం!
వేంకటేశ్వర స్వామి పద్మావతి దేవి తొలిసారి ఇలా కలుసుకున్నారు | Srinivasa padmavathi kalyanam | Telugu
มุมมอง 2.2K9 หลายเดือนก่อน
వేంకటేశ్వర స్వామి పద్మావతి దేవి తొలిసారి ఇలా కలుసుకున్నారు | Srinivasa padmavathi kalyanam | Telugu
తిరుమలను ఆది వరాహ క్షేత్రం అని ఎందుకంటారు Tirumala purana kathalu
มุมมอง 1.8K10 หลายเดือนก่อน
తిరుమలను ఆది వరాహ క్షేత్రం అని ఎందుకంటారు Tirumala purana kathalu

ความคิดเห็น

  • @cvchandrababu1121
    @cvchandrababu1121 5 ชั่วโมงที่ผ่านมา

    ఓం నమో వెంకటేశాయ

  • @santhoshdevaso4324
    @santhoshdevaso4324 วันที่ผ่านมา

    Kadu Banjara valu undali

  • @ARamesh-ki1pj
    @ARamesh-ki1pj 3 วันที่ผ่านมา

    Govinda Govinda

  • @aparnaavulaaparna1547
    @aparnaavulaaparna1547 14 วันที่ผ่านมา

    Govinda 🙏

  • @BaddalaRangadu
    @BaddalaRangadu 15 วันที่ผ่านมา

    జై యాదవ్

  • @cvchandrababu1121
    @cvchandrababu1121 15 วันที่ผ่านมา

    తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ను మీరు చెపుతుంటే చాలా మధురంగా వుంది జై శ్రీమన్నారాయణ

  • @babykitchen8926
    @babykitchen8926 15 วันที่ผ่านมา

    Mesmerizing voice

  • @prakash70707ify
    @prakash70707ify 16 วันที่ผ่านมา

    Nice voice # information 👍

  • @prakash70707ify
    @prakash70707ify 17 วันที่ผ่านมา

    Nice information

  • @jinkasubramanyam
    @jinkasubramanyam 17 วันที่ผ่านมา

    👍మంచి సమాచారం చాలా బాగుంది.

  • @penchaladas
    @penchaladas 17 วันที่ผ่านมา

    బాగుంది స్వామీ!

  • @cvchandrababu1121
    @cvchandrababu1121 17 วันที่ผ่านมา

    మంచి అదృష్టం దక్కింది నీకు ఈ వీడియో చివర ఓం నమో వెంకటేశాయ మిస్ అయ్యారు

  • @AngadalaRamana-l3q
    @AngadalaRamana-l3q 18 วันที่ผ่านมา

    Yadav . t.t.dchiaraman

  • @RAGHAVENDRA-VARMA
    @RAGHAVENDRA-VARMA 22 วันที่ผ่านมา

    సూపర్ వాయిస్ సర్

  • @maruthideepak1047
    @maruthideepak1047 22 วันที่ผ่านมา

    S Omnamo. Vamkatasaya. Govañda👃👃👃👃👃

  • @sumanjali-u9l
    @sumanjali-u9l 29 วันที่ผ่านมา

    Dwaaapara yugam lo kannaiah yadav , kaliyugam lo ee venkayya ki gudi kattadaniki sahayam ayindhi mana yadavule .... Kannaih runam ee rupam lo yadavulu terchukonaaranamaata

  • @plathasri4698
    @plathasri4698 หลายเดือนก่อน

    అంతా నీ దయ స్వామి ... నా మనోవాంఛను నెరవేర్చు తండ్రి . నమో వెంకటేశాయ శ్రీనివాస చరణారవిందం మనసా స్మరామి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baburerry2069
    @baburerry2069 หลายเดือนก่อน

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda ❤❤❤❤❤❤❤❤

  • @sreenivasululingala1487
    @sreenivasululingala1487 หลายเดือนก่อน

    ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా అంతయు నీవే హరిపుండరీకాక్షా గోవిందా గోవిందా

  • @laxmaiahp6522
    @laxmaiahp6522 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malingabhuchadae3862
    @malingabhuchadae3862 หลายเดือนก่อน

    Jai yadav ❤..

    • @TirumalaDarshanam
      @TirumalaDarshanam หลายเดือนก่อน

      గోవింద రాజ స్వామి గుడి చరిత్ర గురించి వీడియో చూడండి. అది పార్థ సారథి దేవాలయం. తప్పక చూడండి.

  • @VanuGopal-n6f
    @VanuGopal-n6f หลายเดือนก่อน

    🌹🙏🌹

  • @knaveenkumar2086
    @knaveenkumar2086 หลายเดือนก่อน

    Govinda Govinda Govinda

  • @vsubramanyam1319
    @vsubramanyam1319 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @kodandaramireddydasireddyg3697
    @kodandaramireddydasireddyg3697 หลายเดือนก่อน

    Om Namo Bhagavathe Vasudevaaya

  • @obulreddytavva
    @obulreddytavva หลายเดือนก่อน

    అద్భుత కథనం..అత్యద్భుత గాత్రం.!

  • @babykitchen8926
    @babykitchen8926 หลายเดือนก่อน

    Dhanyawadalu

  • @malleshyadav2322
    @malleshyadav2322 หลายเดือนก่อน

    గోవిందా గోవింద

  • @MuraliKrishna-tw9xs
    @MuraliKrishna-tw9xs หลายเดือนก่อน

    Namo Venkateshaiah,

  • @babykitchen8926
    @babykitchen8926 หลายเดือนก่อน

    Your voice 🙏

  • @hariprasadjaanagonda9053
    @hariprasadjaanagonda9053 หลายเดือนก่อน

    Valuable information

  • @jinkasubramanyam
    @jinkasubramanyam หลายเดือนก่อน

    లడ్డూల చరిత్రను చాలా చక్కగా వివరించారు. అభినందనలు.

  • @prakash70707ify
    @prakash70707ify หลายเดือนก่อน

    Nice 👍 information

  • @ఈరోజుకాల్చేసినవారికిఉచితం-ఖ7బ

    🚩మీనాక్షి అమ్మన్ జ్యోతిష్యాలయం ప్రేమ, ఆరోగ్యం,శత్రు పీడ విరగడ, కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం 🚩 స్త్రీ పురుష వసికరణ మా ప్రత్యేకత

  • @SrinivasReddy-wf3lg
    @SrinivasReddy-wf3lg หลายเดือนก่อน

    🛕🚩🙏 OM NAMO VENKATESAYA.👌 JAY SHRI RAM

  • @hareesh5049
    @hareesh5049 หลายเดือนก่อน

    Naa mail id thisukundi siddu mudda producer, naa muda kopam tho compete chesindi assistant director prudvi honey trap cheyinchadu

  • @govinddakoju2612
    @govinddakoju2612 หลายเดือนก่อน

    Jai Sanatan Dharam.😊😊😊😊😊.

  • @prasadaraoaryasomayajula4222
    @prasadaraoaryasomayajula4222 2 หลายเดือนก่อน

    చక్కటి వివరణ. నమస్కారములు

    • @TirumalaDarshanam
      @TirumalaDarshanam 2 หลายเดือนก่อน

      ధన్య వాదాలు తిరుపతి గోవింద రాజ స్వామి వారి చరిత్ర గురించి మనం చేసిన వీడియో చూడండి. అది పార్థ సారథి స్వామి ఆలయం. తప్పక చూడండి

  • @mallikarjun9366
    @mallikarjun9366 2 หลายเดือนก่อน

    గోవింద గోవింద నామాలు

  • @rameshvelpula3568
    @rameshvelpula3568 2 หลายเดือนก่อน

    👍

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 หลายเดือนก่อน

    వెయ్యికాళ్ల మండపం కూల్చడం మహా నేరం

  • @EswarPrasadDhandigeri
    @EswarPrasadDhandigeri 2 หลายเดือนก่อน

    Govinda Govinda 🙏

  • @Supendra9964
    @Supendra9964 2 หลายเดือนก่อน

    Jai sree krishan🦚 Govinda govinda🙏🙏

  • @krishnasuseela5133
    @krishnasuseela5133 2 หลายเดือนก่อน

    Govinda Govinda 🙏🙏🙏🙏💐

  • @meruvaupendra444
    @meruvaupendra444 2 หลายเดือนก่อน

    Jai yadav jai madav❤❤❤

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 2 หลายเดือนก่อน

    అంతమీదయస్వామి మామనోవాంచనెరవేర్చవయ్య స్వామి

  • @pbalasubramanyam5886
    @pbalasubramanyam5886 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @alphabot4452
    @alphabot4452 2 หลายเดือนก่อน

    JAISRI KRISHNA JAI SRI SRINIVASA 🙏🕉️🇮🇳🔔🪷🌞🌼

  • @nagaraja.s.s4233
    @nagaraja.s.s4233 2 หลายเดือนก่อน

    Thanks 🙏 jai shree krishna

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 2 หลายเดือนก่อน

    Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻