- 294
- 171 879
Bethany Prayer House Cheediga
เข้าร่วมเมื่อ 27 พ.ค. 2011
కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.రోమీయులకు 10:17
హెబ్రోను పునాది వేసి నేటికి 65 సంవత్సరాలు
65 years ago this day….i.e
*24th Sep 1959* Bro.BS along with his co-workers moved from _Elim compound_ a rented place to *Hebron Compound*
Wish to see on stage for songs
Bro joseph anandraj (banglore)
Bro Joseph benzamine (vjd)
Bro emmanuel jayraj (vjd)
( just bcoz senior God servnts from early days )

มุมมอง: 1 213
วีดีโอ
సహోదరి. మేరి వేద గారి చివరి రోజుల్లో హాస్పిటల్ లో సువార్త పరిచర్య
มุมมอง 3648 หลายเดือนก่อน
సహోదరి. మేరి వేద గారి చివరి రోజుల్లో హాస్పిటల్ లో సువార్త పరిచర్య
BRO.SAM KRUPAKAR@EASTER SUNDAY WORSHIP@BETHANY PRAYER HOUSE CHEEDIGA#31-03-2024
มุมมอง 789 หลายเดือนก่อน
BRO.SAM KRUPAKAR@EASTER SUNDAY WORSHIP@BETHANY PRAYER HOUSE CHEEDIGA#31-03-2024
హెబ్రోన్ స్థలము కోసం బ్రదర్ . భక్త సింగ్ గారి మాటల్లో
มุมมอง 14K10 หลายเดือนก่อน
హెబ్రోన్ స్థలము కోసం బ్రదర్ . భక్త సింగ్ గారి మాటల్లో
ద్రాక్షారామం గ్రామంలో బహిరంగ సువార్త పరిచర్య చేయుటకు దేవుడు అనుగ్రహించిన కృప
มุมมอง 25611 หลายเดือนก่อน
ద్రాక్షారామం గ్రామంలో బహిరంగ సువార్త పరిచర్య చేయుటకు దేవుడు అనుగ్రహించిన కృప
తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకొన్న నాణం ,తప్పిపోయిన కుమారుడు సండేస్కూల్ స్కిట్
มุมมอง 13011 หลายเดือนก่อน
తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకొన్న నాణం ,తప్పిపోయిన కుమారుడు సండేస్కూల్ స్కిట్
New year sunday school memori verses and songs
มุมมอง 10911 หลายเดือนก่อน
New year sunday school memori verses and songs
SUNDAY WORSHIP @ BETHANY PRAYER HOUSE CHEEDIGA # 31-12-2023
มุมมอง 67ปีที่แล้ว
SUNDAY WORSHIP @ BETHANY PRAYER HOUSE CHEEDIGA # 31-12-2023
"రామేశ్వరం" గ్రామంలో సువార్త నిమిత్తమై దేవుడు తెరచిన ద్వారములు.
มุมมอง 272ปีที่แล้ว
"రామేశ్వరం" గ్రామంలో సువార్త నిమిత్తమై దేవుడు తెరచిన ద్వారములు.
సహో.జాన్సన్ గారికి సహో.మార్టిన్ గారు మరియు సహో.భక్తసింగ్ గారితో వున్న సేవా జీవితపు అనుభవాలు
มุมมอง 12Kปีที่แล้ว
సహో.జాన్సన్ గారికి సహో.మార్టిన్ గారు మరియు సహో.భక్తసింగ్ గారితో వున్న సేవా జీవితపు అనుభవాలు
నోవహు నోవహు ఓడను సిద్ధము చేయుము @Bethany Prayer House Cheediga
มุมมอง 358ปีที่แล้ว
నోవహు నోవహు ఓడను సిద్ధము చేయుము @Bethany Prayer House Cheediga
సహో.భక్త సింగ్ గారి 120వ జన్మదిన సందర్భంగా ఆయనతో కలిసి సేవ చేసిన సహో. ఆనందరావు గారితో ఇంటర్వ్యూ..
มุมมอง 43Kปีที่แล้ว
సహో.భక్త సింగ్ గారి 120వ జన్మదిన సందర్భంగా ఆయనతో కలిసి సేవ చేసిన సహో. ఆనందరావు గారితో ఇంటర్వ్యూ..
V B S 2023 Bethany Prayer House Cheediga @ Day 1
มุมมอง 251ปีที่แล้ว
V B S 2023 Bethany Prayer House Cheediga @ Day 1
V B S 2023 Rally @Bethany Prayer House Cheediga
มุมมอง 452ปีที่แล้ว
V B S 2023 Rally @Bethany Prayer House Cheediga
బ్రదర్.రవి కుమార్ బాప్తిస్మ సాక్ష్యము బేతనియ ప్రార్ధన మందిరము,చీడిగ, కాకినాడ
มุมมอง 252ปีที่แล้ว
బ్రదర్.రవి కుమార్ బాప్తిస్మ సాక్ష్యము బేతనియ ప్రార్ధన మందిరము,చీడిగ, కాకినాడ
Bethany Prayer House @V B S 2023 Invitation
มุมมอง 330ปีที่แล้ว
Bethany Prayer House @V B S 2023 Invitation
దేవుని సేవకుడైన సుధాకర్ అన్నను దేవుడు ఘనపరచిన సాక్ష్యం
มุมมอง 850ปีที่แล้ว
దేవుని సేవకుడైన సుధాకర్ అన్నను దేవుడు ఘనపరచిన సాక్ష్యం
MANOAH PRAYER-"teach us what we shall do unto the child that shall be born"
มุมมอง 117ปีที่แล้ว
MANOAH PRAYER-"teach us what we shall do unto the child that shall be born"
Bro.Sudhakar(G S) @ EASTER SUNDAY WORSHIP
มุมมอง 142ปีที่แล้ว
Bro.Sudhakar(G S) @ EASTER SUNDAY WORSHIP
ఈయనగారు కూడా పెద్ద దొంగ నే అసలు వీళ్లు హెబ్రోనూ పరిచర్యనే పాడు చేశారు, చేస్తునే ఉన్నారు ఇంకెంతకాలం సార్ భూమి మీద దినములే దగ్గర పడ్డాయి అయిన ఇంకా ఆధిపత్య పోరు దొంగల చేతుల్లోకి ఫ్రాడ్ గా ఉన్న వీర చారి కి అప్పజెప్పడం ఎంటి అసలు మీరు పెద్దలే నా పెద్దలకు ఉండాల్సిన ఒక్క లక్షణమైన ఉందా మీకు
మరి, అలాంటప్పుడు మళ్ళీ మీరే, జాన్ సుబ్బారెడ్డి, శాంసన్ గారి మీద ఈ మధ్యలో court కి ఎందుకు వెళ్లారు? మీకు ఈ వయసులో hebron ను ఇంత rapture చేయడము currect కాదు కదా? మళ్ళీ మీరే " సమాధానం" ఐక్యతా, అంటారు అవి రెండూ.. బోధించే పెద్దలైన మీలోనే లేనప్పుడు,,, ఇక విశ్వాసుల పరిస్థితి ఏంటి? అసలు, ఇప్పుడు, ఈ దినాలలో, "Hebron" పై ఆధిపత్యము, నాయకత్వము చేస్తున్నావారంతా, వారి, విశ్వాస ఆరంభ దినాలలో,, దేవుని మీద విశ్వాసముతో, భక్తితో, దేవునికి సేవచేద్దామని, సమర్పించుకున్నారా?లేక ఇలా హెబ్రోన్ లో రాజకీయాలు చేసి,, సంఘ పరిస్థితులను అల్ల కల్లోలము చేద్దామని పరిచర్యలకు వచ్చారా? అసలు ఈ " హెబ్రోన్" మందిరం ఏర్పాటులో,, ప్రస్తుతం, TRUST & SOCIETY అని కొట్టుకుంటున్నావారిలో, ఏ ఒక్కరైనా తమ కుటుంబాలను,, జీవితాలను, తమ ఆస్తులను త్యాగము చేసి " హెబ్రోన్ " ను స్థాపించారా? లేక మీరేమైనా కోల్పోయారా? BRO: భక్తసింగ్ అన్న గారు తన సర్వము కోల్పోయి ఈనాడు ఈ " హెబ్రోన్" అనే పరిశుద్ధ మందిరమును, దేవుని యొక్క పరిచర్యలను,, విశ్వాసు లైన మీకు అప్పగిస్తే, మీరందరు ఇలా, మీ వ్యక్తి గత స్వార్ధ ప్రయోజనాలకు, ఇహ లోక మాలిన్యము అంటుకొని,," హెబ్రోన్ అంటేనే అన్యుల అవమానకరముగా,, చేస్తున్నది మీలాంటి పెద్దలు కాదా? అసలు హెబ్రోన్ ను ఈ స్థితి కు తీసుకొని వచ్చి COURT లో CASE, POLICE CASE లు వేసి,, ఇతర సంఘాల ఎదుట అవమానము కలుగ చేయటానికి మీ అందరికి ఉన్న " హక్కు" ఏంటో చెప్పగలరా?
So sweet. 😢 very touching and heart breaking. We need wake up and learn to continue telling the good news. This is important than anything else on this earth.
Wonderful interview bro. God bless you
@@rajenderdukan3221 🙏
Goodbelssyou
Praise the Lord.
ప్లీజ్ టీ లార్డ్. Gh. C. K. P d
Praise The Lord Brother
Mosam trust సైతాన్ kodukulu veeru evaru వెళ్ళవద్దు case court lo undhi society dhe గెలుపు wait cheyandi trust vaarini thannandi
can you send phone Number Bro .Anand Rao garu
Great testmeny
Please you do pray for our Lord's services and our continue supports for His mighty services in many places by God.
Please you do pray for us and Lord's ministries increase.
Praise the Lord Brother🙏🏻
Praise the lord 🙏Brother
❤
🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్
Where is repalle
Bapatla dist
Praise the lord 🙏 brother
Praise The Lord sister 🙏
Praise the LORD
Uncle mi saksham vintunte na gatam gurtuku vasthundi. Amaina deudu nammadagina vadu . Praise the lord.
🙏🙏
🙏
Miss you aunty😢
Preise the lord paster Garu 🎉
Praise The Lord Brother 🙏
Thank you ayyagaru
Praise the lord brother
Couille
నా తండ్రీ నా తండ్రీ ఇశ్రాయేలువారికి (హెబ్రోనువారికి) రథమును రౌతులును నీవే.నీవులేని లోటు తీరనిదిగా వుంది. నిలాంటి దైవజనుడు మరలా ఈ తరంలో ఏర్పరచబడాలని ప్రభును ప్రార్దేస్తున్న!ఆమెన్!
Amen.
Deus é maravilhoso, faz fuir água na rocha.
Praise the grace of God
Anni jesus e naa ra nayana edo okati cheptharu funny guys
JESUS.LORD.❤❤❤😱
Praise to God, the creator of heaven and earth 🙏
Is he bakth singh garu?
Yes brother
Tq brother
Praise The Lord 🙏 brother, thank you so much for uploading video, please upload full video
❤
Praise the lord 🙏🙏🙏... Full msg plz
Wonderful testimony. All glory to GOD. It will be very helpful if you can add english subtitles.
Praise the lord
భక్తసింగ్ గారు వీరిని ఆత్మీయ క్రమశిక్షణతో పెంచితే భక్తసింగ్ గారు మహిమలోకి పిలువబడిన తర్వాత వీళ్ళ స్వార్ధ ప్రయోజనాల కోసం హెబ్రోన్ ని చెడగొట్టి విడగొట్టి కోర్ట్ మరియు పోలీస్ కేసులతో హెబ్రోన్ ని పాడు చేసారు వీళ్ళకి పరలోకం లేదు.
Praise the Lord to everyone 🙏
God bless you
చీకటి నుండి వెలుగునకు మిమ్ములను నడిపించిన దేవునికి వందనాలు,ఆయన ఏదైన చేయగలిగిన సమర్ధుడు.🙏🙏🙏
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
Praise The Lord Brother
Fake god😂😂😂😂
Dear Brother please ప్రూఫ్ what is the fakeness
@@MrSyamdavid th-cam.com/users/shortsgau6QYXXTO8?si=zxvthPX4Hfg_OzGV
@@MrSyamdavid sun, moon Jupiter Saturn Venus hindu planet Jesus devudu enti
Hebron
This reminds me of my trip to India in 2012. Stop in the middle of the road. Start playing music, and the people come. Amazing. So many lives changed this way. Thank you and well done.
Praise The Lord Brother
Pray for my ministry Thank you so much u r support
Glory to almighty God
Br johnson అయ్యగారికి, ఆయన జీవిత బాగస్వామి అయిన అక్క గారికి, వారి కుమారునికి, కుమార్తె కుటుంబానికి జీసస్ క్రైస్ట్ చర్చ్ బైబిల్ ఇవంజిలికల్ సోల్జర్స్ టీమ్ సంఘము (అయ్యలరాజు పల్లి & పుల్లంపేట, (కడప జిల్లా), అన్నమయ్య జిల్లా) తరపున వందనాలు. పుల్లంపేటలో సంఘాన్ని బ్రదర్ కురియొన్ చీల్చి వేశారు. సంఘ పెద్దగా ఉన్న నేను సేవకునిగా వచ్చిన యేశపోగు జయరాజు అనే ఒక సాతాను సేవకున్ని ఎదిరించి బయటికి వచ్చి దేవునివాక్యనుసారముగా సేవ చేసేందుకు ఆయన ఇచ్చిన కృపతో సేవ చేస్తున్నాము.br..bhakth singh గారు దేవుని సేవ ఎలా చేశారో కూడా పరిశీలించలేని గుడ్డోల్లు హెబ్రన్ లో ఉంటూ దేవుని గృహాలను దొంగల గుహలుగా మార్చి వేసారు వీళ్ళని నేను గబ్రోన్ సంగస్తులు అని అంటున్నాను. Br..Bhakth Singh గారికి ఈ నకిలీలకు సంబంధం లేదు. మా కొరకు మీరు ప్రార్థించండి. మీకొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాము. మీ సంఘంలోని ప్రతి bro.. ప్రతి సిస్టర్ లకు మా తరపున ప్రత్యేక వందనాలు. *********************************** దేవునికి స్తుతులు స్తోత్రములు **********************************