- 104
- 307 465
16:Nine Studio
India
เข้าร่วมเมื่อ 2 มิ.ย. 2015
Our main focus is to deliver high-quality content that resonates with our audience. We create captivating and well-produced videos covering a range of topics. These videos are uploaded randomly every five days to keep the content fresh and exciting. At 16: Nine Studio, we cover five distinct areas of interest. Firstly, we showcase the top 5ive Best & Worst work videos from our film community/celebrities. Secondly, we feature exceptional short films created by talented young artists in our Shorts section. Thirdly, we pay tribute to legendary figures in Indian cinema through video essays in our Gift Tributes segment. Fourthly, we offer engaging web series for our viewers to enjoy. Last but not least, we provide special videos such as interviews, podcasts, live events, and promotional content.
Unveiling Hidden Details: Saptha Sagaralu Dhaati Side - A Telugu Movie In-Depth Analysis & Insights
Unveiling Hidden Details: Saptha Sagaralu Dhaati Side - A Telugu Movie In-Depth Analysis & Insights
มุมมอง: 37
วีดีโอ
The Legacy of Christopher Nolan: Changing the Game
มุมมอง 60ปีที่แล้ว
The Legacy of Christopher Nolan: Changing the Game
5ive Best Telugu Good Movies Failed At Box Office
มุมมอง 3908 ปีที่แล้ว
5ive Best Telugu Good Movies Failed At Box Office
5ive Best Telugu Directors Guest Appearance
มุมมอง 2828 ปีที่แล้ว
5ive Best Telugu Directors Guest Appearance
5ive Best Telugu Comedians Turned Heroes
มุมมอง 398 ปีที่แล้ว
5ive Best Telugu Comedians Turned Heroes
5ive Best Bollywood Actress Acted in Telugu Part-1
มุมมอง 579 ปีที่แล้ว
5ive Best Bollywood Actress Acted in Telugu Part-1
Baba Sehgal at Comic Con Hyderabad 2015
มุมมอง 1.3K9 ปีที่แล้ว
Baba Sehgal at Comic Con Hyderabad 2015
First song singer information wrong....... pb srinivas is correct..
नमन देव साहब व किशोर कुमार दादा
Print bagaledu manchi print dowh load cheyandi
Vvvvvvvvvnnnnnnniceeeeeeeee film😢😢😢😢😢😢😢😢😢
Super v.v.nice pic
Super movie
Proud to be part of this film❤
Its me😊
నేను 13.6.24 న చూశాను. పాటలు సూపర్ హిట్
14-04-2024- అద్భుతమైన భావన మదిలో ఈ పాటలు విన్నప్పుడు . తెలుగు వాడిని చేసి నఅందుకు , చెవులు , ఆలోచించే మనస్సు , వ్యక్త పరచే శక్తి ఇచ్చినందుకు ఆ దేవుడికి శత కోటి నమస్కారములు . పాటల రచయితలకు , సంగీత దర్శకుడికి , గాయనీ గాయకులకు కోటి వందనములు.
నేను రాజమండ్రి లో గురుకులం లో చదువుతున్న సమయంలో ఈసినిమా షూటింగ్ జరిగింది.ఆ సందర్భం లో ఈసినిమా నటీనటులను చూడటం.షూటీంగ్ మా స్కూల్లో జరిగిన జ్ణాపకాలు గుర్తుకువచ్చాయి
హృదయాన్ని హత్తుకుంది
No words to explain childhood days. Taken back to golden moments. Hat's off to the Director BAPU garu
Super సినిమా గుండెలను కదిలించిన సినిమా ఇప్పుడే చూసా
ధన్యవాదాలు ఇంతవరకు ఎక్కడ దొరకలేదు,మావారి మంచితనం ఉంటే ప్రసారం చేయండి
Halam... Madavi supar natana
Bro chusava ? Sruthi ni swathi annav
Swathi kadhu bro sruthi😂
🤦♂️
😊
ఈ పాటలు వినడానికి అయినా మరో జన్మ ఎత్తాలి ఇది సినిమా లా లేదు అద్భుతమైన పాత్రలు అద్భుతమైన దర్శకత్వం అద్భుతమైన పాటలు అన్నిటికి మించి కధ అసలు సినిమా చూసినంత సేపు తల తిప్పాలనిపించలేదు
0:51 Boss Acharya interview 26:43
ఈ సినిమా పాటలు వింటువుంటే మనసుకు హాయిగా ఉంటుంది. సందేశం తో వున్న పాటలు. పల్లెటూళ్ళు పాడి పంటలు చెరువు కట్టలు పల్లె దేవాలయాలు రచ్చబండలు చెట్లు పొలాలు పాత కాలం నాటి 100% అచ్చ తెలుగు పల్లె సీమలు చిన్నప్పటి బడి గుర్తుకొస్తున్నాయి. 21-9-2023.
Mass 🔥🔥🔥🔥
ఎన్ని సార్లు చూచినా ఈ చిత్ర కథ, కథనం, పాటల్లోని మాధుర్యం మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని 3 వ సారి ఫోన్లో చూడడం చాలా ఆనందదాయకం.
సాధారణంగా ఈ వయసు పిల్లలకి ప్లే బ్యాక్ లేడీ సింగెర్స్ చేత పాదిన్చేవారు .ఇందులో వెరైటీ గా ఎ స్పీ చేత పాడించారు
Good movie "Shneham" E Generation lo e movie uploading chesianamdhuku Tankq
Dialogue King " Saikumar" Acted in this Movie!
ఓహ్ ప్రభు! ఒక్కసారి నా బాల్యాన్ని మళ్ళీ నాకివ్వవూ, అమ్మ, నాన్న, అన్నయ్యలు, అక్కయ్యలు మళ్ళీ రారా!
I love ponieera song. Very philosophical and meaningful song. My all time favourite
The great contribution of K V Mahadevan cannot be ignored at all. P B Srinivasa Garu title song is simply heart touching
Snehaaaniki ardham cheppey all time hittttttt movie goppa director " Baaapuuue" gaaari movie. All song's suuuperrrrr hit song's sreeenu & Krishna la friend ship chaaalaaa goppa sneham. Movie Vachina ( 1977 lo movie) 19 / 9 / 2022 chuuusina Friendship ki ardaaanniche movie uuu tube lo chuuusi namduku I'm very very very very very happy baaapu gaaariki naaa 🙏💐👏🙏💐👏🙏💐👏🙏💐👏🙏💐👏🙏💐👏🙏💐👏🙏💐👏
Pleasant to hear..........thanks to Bapu.....and .......Arudra.......🌹
నేను మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఓల్డ్ శారద టాకీస్ లో స్నేహం మూవీ చూశాను
Why is this rare film not available anywhere else? I would like to see CBFC certificate and higher quality version
Memorable songs , We are going to our childhood days
Nice story
Nice story nice
Heat touching movie
Thanks for uploading this movie 🙏
సాయి కుమార్ గారు
Om Sairam. Excellent movie. I saw this movie in Peddapuram.
Old sweet childhood memories
Chala bagundhi
Happy friendship day
Chla.manchi snhahm cinimachlabagundi
Wonderful picture. 👌My childhood picture. All songs superhit. 👌💐
చిత్రం: స్నేహం (1977) సంగీతం: KV. మహదేవన్ రచన: C. నారాయణ రెడ్డి గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (SPB) నీవుంటే వేరే కనులెందుకు? నీకంటే వేరే బ్రతుకెందుకు? నీ బాటలోని అడుగులు నావి నా పాటలోని మాటలు నీవే నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు నువ్వు చెంతగా లేకుంటే చీకటి నీ చేయి తాకితే తీయని వెన్నెల అలికిడి వింటేనే తొలకరి జల్లు నిన్న రాతిరి ఓ కల వచ్చింది ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది చందమామ కావాలా? ఇంద్రధనువు కావాలా? అమ్మ నవ్వు చూడాలా? అక్క ఎదురు రావాలా? అంటూ అడిగింది దేవత అడిగింది అప్పుడు నేనేమన్నానో తెలుసా? వేరే కనులెందుకని? వేరే బ్రతుకెందుకని? th-cam.com/video/lkKyx-7qXBA/w-d-xo.html
చిత్రం: స్నేహం (1977) సంగీతం: KV. మహదేవన్ రచన: C. నారాయణ రెడ్డి గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (SPB) నీవుంటే వేరే కనులెందుకు? నీకంటే వేరే బ్రతుకెందుకు? నీ బాటలోని అడుగులు నావి నా పాటలోని మాటలు నీవే చూపు లేని కన్నుందిగాని కన్ను లేని చూపుందా? కొమ్మ లేని చెట్టుందిగాని చెట్టు లేక కొమ్మ ఉందా? నేను లేని నీవు ఉన్నావుగాని నీవు లేక నేనుంటానా? కొండంత చీకట్లో గోరంత దీపమా గోరంత దీపానికి కొండంత స్నేహమా ఉట్టుట్టి వెదురుకే ఊపిరైన గీతమా ఊపిరైన గీతానికి చూపులాంటి ప్రాణమా ఎందుకని బతికింది ఈ గుడ్డి దీపం? ఎవరికని పలికింది ఈ పిచ్చి గీతం? ఎందుకని? ఎవరికని? నీకోసం th-cam.com/video/A-mzqoBWYTo/w-d-xo.html
చిత్రం: స్నేహం (1977) సంగీతం: KV. మహదేవన్ రచన: C. నారాయణ రెడ్డి గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (SPB) పల్లె మేలుకుంది రేపల్లె మేలుకుంది వెలుగు మేలుకుంది మీగడ పెరుగు మేలుకుంది మేలుకోవయ్య ఓ నల్లనయ్య మేలుకొని మా వెన్నమీగడలనేలుకోవయ్య ముంగిళ్ళలో ముగ్గులు పెడుతున్నారు చిట్టితల్లులు కడవలు పట్టుకుని యమునకు వెళుతున్నారు కన్నతల్లులు ఆలమందతో ఉన్నారు అన్నలు చేలగట్టున పోతున్నారు అయ్యలు నట్టింట్లో ఎవరు లేరు ఉట్టి మీది వెన్న తప్ప పిల్లి అడుగులు వేస్తూ రావయ్యా వెన్నముద్దలు కాజేసి పోవయ్యా మువ్వల్లాగా గలగల నవ్వే ముద్దులపాపా వచ్చింది చిగురుల్లాంటి చేతులతో వెలుగు పూలు తెచ్చింది ఏ వరాలు కోరుకుందో? ఎందుకు నిను చేరుకుందో? అంతా తెలిసిన ఓ స్వామీ ఇంకా నిదురించేవేమి? చల్లగా దీవించ లేవయ్యా నూరేళ్ళు వర్ధిల్లగా దీవించ రావయ్యా th-cam.com/video/viJKvjjsM3s/w-d-xo.html