- 70
- 3 549 694
Telugu Batasari
India
เข้าร่วมเมื่อ 23 พ.ย. 2019
అందరికీ నమస్కారం 🙏🙏🙏
💥నా పేరు భరత్.. నేను పురాతనమైన ఆలయాలు, అడవిలో ఎవరికి తెలియనటువంటి ప్రదేశాలకు వెళ్తుంటాను ...గుహలో వెలసిన స్వయంభూ అమ్మవారు, భైరవ మరియు మల్లికార్జున లింగాలు, ప్రకృతి అందాలను వీడియో రూపంలో తీస్తాను. తద్వారా వివిద సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలు తెలుసుకుంటాను,ఈ మార్గంలో చాలామంది సాధకులును కలవడం ద్వారా ఇంకా కొత్త విషయాలు మీ ముందు ఉంచుతున్నాను.
Please do subscribe and support our channel by Clicking Bell icon🔔 for future exploration videos.
✅ నా TH-cam channel link 📸👇👇👇
Channel link:- th-cam.com/users/telugubatasari
Thank you for being part of the journey:)
Nagadevata Temple Tirumalagiri|| History Of Naga Devata Temple #youtubeshorts @telugubatasari9389
#telugubatasari #telugu #nagadevatha
#tirumalagiri #nagadevatha #teluguvlogs
#tirumalagirinagadevathatemple #youtubeshorts
#lordshiva #srisailam #secunderabad #తెలంగాణ
సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్నటువంటి ప్రసిద్ధ నాగదేవతాలయం లో ఎక్కడ చూసినా మనకు నాగ ప్రతిష్టలు కనిపిస్తూ ఉంటాయి, అసలు ఎందుకు ఆలయంలో ఇన్ని నాగదేవత విగ్రహాలు ఉన్నాయి?ఇప్పటికీ ఇక్కడ శ్వేత నాగు (దేవతా సర్పం) భక్తులు కనిపిస్తూ ఉంటుంది అంట.
ఆలయం యొక్క చరిత్ర మరియు విశేషాలు, నాగదేవత ఉపాసకురాలైనటువంటి జై లక్ష్మీ మాత మరియు నారాయణ స్వామి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.

มุมมอง: 1 408
วีดีโอ
Dwaraka Tirumala || Tirumala Temple || చిన్న తిరుపతి || Dwaraka Tirumala Temple History
มุมมอง 5K6 หลายเดือนก่อน
#telugubatasari #telugu #telugushorts #spirituality #tirumala #tirupathi #tirupati #dwarakatirumala #srisailam #tirumalahistory #shortsfeed #templesofindia #temples @telugubatasari9389 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల అనే గ్రామంలో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం....... తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఇక్కడ ప్రధాన...
Kotappakonda zoo park || Kotappakonda Temple #lordshiva #shortsvideo #youtubeshorts #guntur
มุมมอง 26811 หลายเดือนก่อน
#telugubatasari #shortsfeed #telugutemples #spiritual #lordshiva #shorts #famouslordshivatemplesinindia Kotappakonda Sri Trikoteswara Swamy Temple History :- th-cam.com/video/jhHWqAq-8wc/w-d-xo.html #vijayawada #lordshivastatus #youtube #toplistfamouslordshivatemples #srisailam #srisailamahakshetram #lordshivatemples #lordhanuman #kotappakonda #kotappakondatirunala #hinduism #hindu #hindudeity ...
Kotappakonda Sri Trikoteswara Swamy Temple History || Kotappakonda Temple #lordshiva #youtubeshorts
มุมมอง 3.9K11 หลายเดือนก่อน
#telugubatasari #shortsfeed #spiritual #lordshiva #shorts #famouslordshivatemplesinindia @telugubatasari9389 Kotappakonda zoo park :- th-cam.com/video/8nvNQoPs2nQ/w-d-xo.html #vijayawada #lordshivastatus #youtube #toplistfamouslordshivatemples #Srisailam #lordshivatemples #lordhanuman #kotappakonda #kotappakondatirunala #hinduism #hindudeity #hindu #ancientindia #mysterioustemplesinindia #india...
గంగిరెద్దు ఆట 👌 పెద్దకాకానిలో సంక్రాంతి సంబరాలు #telugubatasari #shortsvideo #shortsfeed #sankranthi
มุมมอง 1.5Kปีที่แล้ว
#telugubatasari #shortsvideo #shortsfeed gangireddu dance,gangireddu,gangireddu dance video,gangireddu melam,gangireddu dancing,gangireddu aata,gangireddu videos,sankranti gangireddu dance,gangireddu performance,gangireddu ata,sankranti gangireddu,gangireddu muggulu,gangireddu aata video,gangireddu sankranthi,gangireddu aatalu,gangireddu dance#,gangireddu vinyasalu,gangireddu aata telugu,villag...
భూత ప్రేత😈👹 పిశాచ బాధలు వదిలించే శక్తివంతమైన నారసింహ క్షేత్రం 🕉️🙏#shortsvideo #telugubatasari
มุมมอง 453ปีที่แล้ว
🕉️అందరూ దర్శనం చేసుకోండి 🙏#shortsvideo #telugubatasari #shortsfeed @telugubatasari9389 #lordshiva #vijayawada #spiritual #youtubeshorts #arunachalam #vedadri #vedadrijagayyapeta #mangalagiri #mangalagiricotton #ancient #ancienthistory #ancientreligion #ancientindia #temples #templesofindia #templeshorts #telugutemplefacts #lordshivastatus #lordshiva #lordshivawhatsappstatus #lordshivasongs #lor...
panakala narasimha swamy temple mangalagiri || old temples #telugubatasari #shortsfeed
มุมมอง 1.2Kปีที่แล้ว
panakala narasimha swamy temple mangalagiri || old temples #telugubatasari #shortsfeed
Balkampet Yellamma Temple || ఆషాడ మాసం బోనాల స్పెషల్|| బల్కంపేట ఎల్లమ్మ ఆలయ చరిత్ర #telugubatasari
มุมมอง 296ปีที่แล้ว
Balkampet Yellamma Temple || ఆషాడ మాసం బోనాల స్పెషల్|| బల్కంపేట ఎల్లమ్మ ఆలయ చరిత్ర #telugubatasari
బాలా త్రిపుర సుందరి ఆలయం || Tripuranthakam || bala tripura sundari temple #telugubatasari
มุมมอง 23Kปีที่แล้ว
బాలా త్రిపుర సుందరి ఆలయం || Tripuranthakam || bala tripura sundari temple #telugubatasari
Tripuranthakam Temple || Srisailam || శ్రీశైలం తూర్పు ద్వారం త్రిపురాంతకం #telugubatasari
มุมมอง 5Kปีที่แล้ว
Tripuranthakam Temple || Srisailam || శ్రీశైలం తూర్పు ద్వారం త్రిపురాంతకం #telugubatasari
Inavolu Mallanna Temple || ఐనవోలు మల్లన్న ఆలయం || Warangal
มุมมอง 1.3K2 ปีที่แล้ว
Inavolu Mallanna Temple || ఐనవోలు మల్లన్న ఆలయం || Warangal
శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం కలిదిండి, Pathala Bhogeswara Swamy Temple, kalidindi.
มุมมอง 4.8K3 ปีที่แล้ว
శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం కలిదిండి, Pathala Bhogeswara Swamy Temple, kalidindi.
Khajaguda lake || beauty places in Hyderabad || Khajaguda link road #Khajagudalake
มุมมอง 3383 ปีที่แล้ว
Khajaguda lake || beauty places in Hyderabad || Khajaguda link road #Khajagudalake
చేబ్రోలు శివాలయం|| Chebrolu Sivalayam || Bramha temple || Chebrolu
มุมมอง 5903 ปีที่แล้ว
చేబ్రోలు శివాలయం|| Chebrolu Sivalayam || Bramha temple || Chebrolu
Brahma Temple Chebrolu || బ్రహ్మ దేవుని ఆలయం || Karthika Masam Special
มุมมอง 4013 ปีที่แล้ว
Brahma Temple Chebrolu || బ్రహ్మ దేవుని ఆలయం || Karthika Masam Special
Manginapudi Beach || Machilipatnam Beach || Bandar Beach Vlog || Machilipatnam
มุมมอง 2.1K3 ปีที่แล้ว
Manginapudi Beach || Machilipatnam Beach || Bandar Beach Vlog || Machilipatnam
Dhanakonda temple vijayawada || moghalrajapuram durga temple || Dhanakonda
มุมมอง 6K3 ปีที่แล้ว
Dhanakonda temple vijayawada || moghalrajapuram durga temple || Dhanakonda
Sri Chaya Someshwara Swamy temple || Chaya Someshwara temple mystery || శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయం
มุมมอง 2323 ปีที่แล้ว
Sri Chaya Someshwara Swamy temple || Chaya Someshwara temple mystery || శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయం
కొండగట్టు ఆంజనేయస్వామీ గుహ || Kondagattu caves || jai Hanuman
มุมมอง 1733 ปีที่แล้ว
కొండగట్టు ఆంజనేయస్వామీ గుహ || Kondagattu caves || jai Hanuman
Kondagattu Anjaneya Swamy Temple: A Holy Place of Kondagattu in Telangana. @hanumantemples
มุมมอง 6063 ปีที่แล้ว
Kondagattu Anjaneya Swamy Temple: A Holy Place of Kondagattu in Telangana. @hanumantemples
Let's Go on Adventure | Coming Soon..................... @telugubatasari9389
มุมมอง 1233 ปีที่แล้ว
Let's Go on Adventure | Coming Soon..................... @telugubatasari9389
Velala Gattu || పాండవులు తొలచిన గుహలో వెలసిన స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి వారు || Gattu mallanna
มุมมอง 6843 ปีที่แล้ว
Velala Gattu || పాండవులు తొలచిన గుహలో వెలసిన స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి వారు || Gattu mallanna
Srisailam Dam Gates Opening || Beauty of Srisailam Dam | శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఎత్తివేత 2021
มุมมอง 9K3 ปีที่แล้ว
Srisailam Dam Gates Opening || Beauty of Srisailam Dam | శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఎత్తివేత 2021
దట్టమైన అదిలాబాద్ అడివిలో నా అన్వేషణ || మహాభారతంలో కుంతీ దేవి చేసిన వింత || Manchu Kondalu జలపాతాలు
มุมมอง 4533 ปีที่แล้ว
దట్టమైన అదిలాబాద్ అడివిలో నా అన్వేషణ || మహాభారతంలో కుంతీ దేవి చేసిన వింత || Manchu Kondalu జలపాతాలు
Komuravelli Mallanna Swamy Surimanu Gundu 2021 || Sudhimaanu Gundu || Komuravelli Mallanna temple.
มุมมอง 163K3 ปีที่แล้ว
Komuravelli Mallanna Swamy Surimanu Gundu 2021 || Sudhimaanu Gundu || Komuravelli Mallanna temple.
Sri Istakameswari Devi Temple , Srisailam details | Trip to istakameswari temple, Srisailam Part-2
มุมมอง 6K3 ปีที่แล้ว
Sri Istakameswari Devi Temple , Srisailam details | Trip to istakameswari temple, Srisailam Part-2
Sri Istakameswari Devi Temple , Srisailam details || Trip to istakameswari temple, Srisailam part-1
มุมมอง 2.1K3 ปีที่แล้ว
Sri Istakameswari Devi Temple , Srisailam details || Trip to istakameswari temple, Srisailam part-1
Istakameswari Devi temple || ఇష్టకామేశ్వరిదేవి అమ్మవారు 🙏 || ఇలా ఎప్పుడు చూసి ఉండరు.
มุมมอง 1963 ปีที่แล้ว
Istakameswari Devi temple || ఇష్టకామేశ్వరిదేవి అమ్మవారు 🙏 || ఇలా ఎప్పుడు చూసి ఉండరు.
Bahubali Shivalayam || Muniswamy Gutta || శివలింగాన్ని నిత్యం అభిషేకించే జలధారలు || Devaracherla.
มุมมอง 1.5K3 ปีที่แล้ว
Bahubali Shivalayam || Muniswamy Gutta || శివలింగాన్ని నిత్యం అభిషేకించే జలధారలు || Devaracherla.
Nandigama and Kanchikacherla bypass Works || Hyderabad to Vijayawada || flyovers small update.
มุมมอง 5K3 ปีที่แล้ว
Nandigama and Kanchikacherla bypass Works || Hyderabad to Vijayawada || flyovers small update.
👌👌👌🙏🙏🙏
Om namah Shivay
Bro, road side vellay margam lo anandha valli temple kanipistindha
బ్రదర్ మీరు ఫస్ట్ మెట్లు ఎక్కి పైకి వెళ్తే గనక ఫస్ట్ కనిపించేది ఆనందవల్లి టెంపుల్.
@telugubatasari9389 ok bro Metulu margam lo vundi video But vehicle vellay side lo anandha valli temple kanipistundha
Chevulu kudutara andi pillalaki
చెవులు కుడతారు అండి
❤
Mee voice chala bagundi anna!
ధన్యవాదాలు అండి
Temple charitra chala Baga chepparu
ధన్యవాదాలు అండి 🙏🙏
Jai sri ram
Is there any accommodation
Accomdation అయితే మనకి అమ్మవారి ఆలయం ఎదురుగానే ఉంటదండి. ఇంకా మిగతా సత్రాలు కూడా ఉంటాయి🙏🙏.
Telangana state Khammam nundi yela Vellali route cheppagalaru..
Namaste amma
Namaste amma
Namaste amm
ఓం నమశ్శివాయ...💕🌺🙏🙏🙏🙏
Very good
Good
DWARAKA TIRUMALA DEVASTHANAMS ❤ CHINNA TIRUPATI (D.T.D)
💯🙏🔥🔥
ఓం నమఃశివాయ నమః
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏
లింగాల పర్వతం, జంగాల కురవడి అంటే పర్వతం మొత్తం అనేక లింగాలతో కలిగి ఉంది, జంగలు అంటే వీర శైవులు సాధువులు కంటికి కనిపించి కనిపియ్యని వారు ఎందరో ఉంటారు అని
ammaa na appulu povali thalli😢😢😢
❤🙏🙏🙏🔥
🙏🙏🙏🙏
సృష్టి లో ఎన్నో అద్భుతాలు అందులో ఇది కూడా ఒక అద్భుతమైన గుడి ఓం నమః శివాయ నమః హర హర మహాదేవ శంభో శివ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🌺🌺🌺🌺🌼🌼🌼🌼🍀🍀🍀గుడి చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏15/07/2024🍀🍀🍀🍀🌼🌼🌼🌼🌺🌺🌺🌺🔱🔱🔱🔱🔱👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍
హర హర మహాదేవ శంభో శంకర 🙏🔱 మిత్రమా మీకు ధన్యవాదాలు🙏🙏
Nagadevath ku entha pedda gudi undani maku teleyadu bharat naku me videos antey chala istham endukantey maku teleyani Temples anni me ma channel lo chusi velatamu ma pillalu kda meku pedda fans👌
Super, vedio chala bagundi. Memu kuda ee temple chudale. Vedio chala chakkaga chupincharu mariyu vivarincharu
Mee Voice ki nenu pedda fan ni andi
Thanks for ur support Sir 🙏
Good One.
🙏🙏🙏🙏🙏🥺🥺
namaskaram, mee ee video ni memu maa srisaila jyotirlinga video lo vadukovacha?
నమస్కారం అండి,channel re- monetisation ki వెళ్తున్న ప్రాసెస్ లో ఉందండి, ఆ కారణం చేత వీడియో అయితే ఇవ్వలేకపోతున్నాము 🙏🙏
@@telugubatasari9389paravaledu andi. Chala bagundi mee video
@@telugubatasari9389నమస్కారం పర్వాలేదండి. చాలా చక్కని వీడియో. All the best for your monetization
Vedio chustunte malli visit cheyalani ani vundi. Vedio chala bagundi, super
Excellent video Bharat memu Tempe cusamu kani entha vivaramga chudaledu Thank u❤ malli visit chasthamu miss kakunda chusthamu
Excellent Video, టెంపుల్ గురించి చాలా బాగా తెలియ చేసారు.
ధన్యవాదాలు🙏🙏 ఓం నమో వెంకటేశాయ నమః🙏🙏
అద్భుతం🎉 హర హర మహాదేవ
ஓம் நமசிவாய ❤❤❤❤❤
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ🙏🙏
🙏🙏🙏🙏🙏
well telugu batasari Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲TH-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
🙏
💫👌✨🙏🙏🙏
కెమెరా అడ్డంగానో లేక నిలువుగానో పెట్టచ్చు కదా.
Om Sri Namo LakshmiNarasimha Swami Namahaa 🙏🙏🙏...
ఓం నమః శివాయ నమః
హర హర మహాదేవ శంభో శంకర 🔱🕉️🙏🙏
Super brother 😮
Maa tata garu kuda mosaru
Adi maa oore gudi pakka e maa house
Madi aa oore gudi pakka house madi,,,
🙏🙏🙏
నాకూ చాలా ఇష్టం వాడాపల్లి లో శివ,లక్ష్మి నరసింహ టెంపుల్
ఓం నమః శివాయ నమః.పక్కనే లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం కూడా ఉన్నది స్వామి వారు వూపిరి విడుస్తారు....🙏🙏🙏🙌🙏
ఓం నమ శివాయ