- 16
- 18 350
sridhar nallamothu
India
เข้าร่วมเมื่อ 2 ส.ค. 2013
సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ సెషన్ 6 - గోపాల్ గారు, శ్రీధర్ నల్లమోతు
సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ సెషన్ 6 - గోపాల్ గారు, శ్రీధర్ నల్లమోతు
มุมมอง: 630
วีดีโอ
సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ సెషన్ 5, 9 Nov 2024 - గోపాల్ గారు, శ్రీధర్ నల్లమోతు గారు
มุมมอง 36614 วันที่ผ่านมา
సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ సెషన్ 5, 9 Nov 2024 - గోపాల్ గారు, శ్రీధర్ నల్లమోతు గారు
సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ సెషన్ 4 - గోపాల్ గారు, శ్రీధర్ నల్లమోతు గారు
มุมมอง 72728 วันที่ผ่านมา
సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ సెషన్ 4 - గోపాల్ గారు, శ్రీధర్ నల్లమోతు గారు
జనాలు మీలో ఈ నమ్మకాలు నాటకుండా చూసుకోండి!
มุมมอง 2822 ปีที่แล้ว
ఒక రైతుకి మంచి దిగుబడి రావడానికి మంచి విత్తనాలు ఎంత ముఖ్యమో మనకు మనమూ, మన సబ్ కాన్షియస్ మైండ్‌లోకి ఇతరులూ కొన్ని విత్తనాలు నాటుతూ ఉంటారు. వాటి క్వాలిటీని ఎలా తెలుసుకోవాలి.. మన లైఫ్ బాగుండాలంటే అలాంటి సీడ్స్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్నది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. - Sridhar Nallamothu
3 టిప్స్.. ఇక మిమ్మల్ని ఎవరూ వదిలిపెట్టలేరు.. The best Life Hack
มุมมอง 7682 ปีที่แล้ว
3 టిప్స్.. ఇక మిమ్మల్ని ఎవరూ వదిలిపెట్టలేరు.. The best Life Hack
ద అల్టిమేట్ యూనివర్శల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్!
มุมมอง 2322 ปีที่แล้ว
ఆఫ్టరాల్ దోమలు.. బట్ అవి మనిషి కన్నా ఓ యూనివర్శల్ సీక్రెట్‌లో చాలా బలంగా నిలబడ్డాయి. మనం ఎందుకు బలహీనంగా ఉంటున్నాం, మనం ఎందుకు నిరంతరం పెయిన్‌లో ఉంటున్నాం, మన థాట్స్ మన DNAని ఎలా ప్రభావితం చేస్తాయి.. మన DNAని ఉన్న ఫళంగా ప్రభావితం చేసుకుని శక్తివంతులుగా ఎదగడం ఎలా వంటి అనేక ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో వివరించాను. - Sridhar Nallamothu
మీకు తెలీకుండానే మీ స్వేచ్ఛని ఇలా కోల్పోతారు.. దీనివల్ల HRV ఇలా తగ్గుతుంది!
มุมมอง 5102 ปีที่แล้ว
ఈ వీడియో అస్సలు మిస్ అవకండి. సొసైటీ అనేది మనల్ని ఓ సిస్టమ్‌లోకి ఎలా ఇరికిస్తుంది, మనిషి తన స్వేచ్ఛని కోల్పోతే అతని HRV (హార్ట్ రేట్ వేరియబులిటీ) ఎలా ప్రభావితం అవుతుంది, బ్రెయిన్, హార్ట్ కోహరెన్స్ ఎలా తగ్గిపోతుంది? మనం మనకు తెలీకుండానే మన స్వేచ్ఛని ఎన్ని రకాలుగా కోల్పోతుంటాం, దానివల్ల వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వంటి ఎన్నో అంశాల గురించి లోతుగా వివరించడం జరిగింది. - Sridhar Nallamothu
మన భయాలకు, మన పెయిన్స్‌కి ప్రధాన కారణం ఇది!
มุมมอง 8922 ปีที่แล้ว
ఎందుకు మనుషులు ఊరికే అలసిపోతారు? విచారాన్ని, భయాన్ని, ఇన్ సెక్యూరిటీని అధిగమించడం ఎలా.. 100 శాతం ఈ క్షణంలో బ్రతకడం ఎలా.. వంటి పలు అంశాలు ఈ వీడియోలో వివరించాను. - Sridhar Nallamothu
స్ట్రెస్ ఎలా చంపుతుంది? స్ట్రెస్ తగ్గించుకోవడం ఎలా?
มุมมอง 4492 ปีที่แล้ว
మీకు తెలిసిన వాళ్లలో హార్ట్ అటాక్‌లు వచ్చాయా? స్ట్రెస్ ఒక మనిషిని ఎలా చంపుతుంది, స్ట్రెస్‌కి గురైనప్పుడు ఏం జరుగుతుంది, అసలు మనం నిరంతరం ఎందుకు స్ట్రెస్‌కి లోనవుతుంటాం, స్ట్రెస్‌ని నియంత్రించుకోవడం ఎలా వంటి అన్ని అంశాలు పూర్తి సైంటిఫిక్‌గా ఈ వీడియోలో తెలుసుకోండి. - Sridhar Nallamothu
మెడిటేషన్ ద్వారా సబ్-కాన్షియస్ మైండ్‌ని ప్రోగ్రామ్ చేసుకోవడం ఇలా!
มุมมอง 3102 ปีที่แล้ว
నమ్మకం లేని వారికి మెడిటేషన్‌లో ఎందుకు సబ్-కాన్షియస్ మైండ్ యాక్సెస్ కాదో తెలుసుకోవాలని ఉందా? మెడిటేషన్ చేసినప్పుడు మొదటి 5 నిముషాల్లో ఏం జరుగుతుంది, ఎందుకు అస్థిమితంగా ఉంటుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకోవాలా ఈ వీడియో మిస్ అవకుండా చూడండి. - Sridhar Nallamothu
ఆలోచనల్లో క్లారిటీ సాధించాలా? ఇది హెల్ప్ అవుతుంది!
มุมมอง 8113 ปีที่แล้ว
ఆలోచనల్లో క్లారిటీ సాధించడానికి ఇది హెల్ప్ అవుతుంది. - Sridhar Nallamothu
ఈ టెక్నిక్ తెలిస్తే ఇక పనులు వాయిదా అస్సలు వేయలేరు!
มุมมอง 1.2K3 ปีที่แล้ว
పొద్దున్నే యోగా చేయాలన్నా, వాకింగ్ చేయాలన్నా, ఆఫీస్ పని చేయాలన్నా, చదువుకోవాలన్నా చాలామంది ఊరికే వాయిదా వేస్తుంటారు. దానికి బెస్ట్ సొల్యూషన్ ఇది.. - Sridhar Nallamothu
How to control your emotions? #Telugu
มุมมอง 2K3 ปีที่แล้ว
మనం ఏయే సందర్భాల్లో ఎమోషనలైజ్ అవుతాం.. మన ఎమోషన్స్ వల్ల వచ్చే శారీరక, మానసిక నష్టాలేంటి? ఎమోషనల్ బ్యాలెన్స్ సాధించడానికి అద్భుతమైన టెక్నిక్స్ ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. చీటికీ మాటికీ కోపం, ద్వేషం, అసంతృప్తి, డిప్రెషన్, ఒంటరితనం వంటి వాటిలో కొట్టుకుపోయే వారికి ఈ ఒక్క వీడియో ఉంటే మొత్తం క్లారిటీ వస్తుంది. - Sridhar Nallamothu
బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే సూపర్ టెక్నిక్స్
มุมมอง 3.8K4 ปีที่แล้ว
ఈ టెక్నిక్స్ ఫాలో అయితే బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉంటుంది.
ఎమోషనల్ నుండి రేషనల్‌గా థింక్ చేయడం ఇలా
มุมมอง 4.6K4 ปีที่แล้ว
ఎమోషనల్ థింకింగ్ వల్ల చాలా సందర్భాల్లో ప్రశాంతత దెబ్బతింటుంది. రేషనల్ థింకింగ్ అలవర్చుకోవడం ఒక్కటే దానికి పరిష్కారం.
Thank you universe
🙏
ధన్యవాదాలు అండి 🙏 భగవద్గీత ను ఈ విధంగా కూడా,కొత్త గా చాలా లోతుగా అధ్యయనం చేయిస్తున్నారు 🙏
Thank you so much
చాలా అద్భుతం గా వివరిస్తున్నారు 🙏🙏 మీ సెషన్ లో మాకు అవకాశం దొరకడం మా పూర్వజన్మ సుకృతం. గోపాల్ గారికి, శ్రీధర్ అన్నయ్య గారికి 🙏🙏
Thank you so much Sridhar sir and Gopal sir.we are blessed
చాలా బాగా చెబుతున్నారు. అభినందనలు
ధన్యవాదాలు శ్రీధర్ గారు, గోపాల్ గారు
Hi.. sir Mobills budget planner & spendee .. application gurinchi cheppandi.. 🙏
p̶r̶o̶m̶o̶s̶m̶
Thank you so much sir......... very valuable words........
Prat roju Mee darsanam maku mahadbhagyami
Thank you sir 😊
గురువు గారు నమస్కారం. ఇలా యూట్యూబ్ లో ప్రతి రోజు ఒక వీడియో తో మీ యొక్క విలువైన సమయాన్ని సమాచారాన్ని మా కోసం కేటాయిస్తూ, మా జీవన ప్రయాణం లో మార్గదర్శకత్వం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 🙏🙏🙏
చాలా రోజుల తరువాత మిమ్మల్ని యూట్యూబ్ లో చూస్తున్న sir 🤗
Sir, Nenu ilage maa college friend wrong career path lo velthunte heartful ga career guide chesa, vaadu ippudu baaga settle ayyadu, entha ante nenu bayata kanipinchina chudakunda vellipothaadu. Andhuke selfish undadam melu anipisthundhi sir okosaari 😓. And nenu phone check chesukonu kaani opposite person phone check chesthaadu antha mannerless people unnaru sir bayata.
Thanq very much sir..
Good morning Sridhar. Raghavarao chirala
గుడ్ మార్నింగ్ రాఘవ
Great sir... Thank you so much 👏🏼👏🏼❤️
So nice of you
Very well explained 👏
Hi sir... thank you for motivating us Expecting more videos from you sir
Excellent message sridhar
Morning sir...
శుభోదయం గురూజీ 🌹🌹🌹
Annaya. Chala baga chepparu.
శుభోదయం
Super sir this is what I'm experiencing in my life. I'm thinking that i will be happy after six months after all my debts gets cleared and being stressed in the present. I'm totally filled with fear and anxiety. I'm not living in the present. I'm not being happy with what I have
Thank you sir
Hi Sir, What an explanation sir, Present my thoughts are like this only since 1 Year, But not reached expectations. This vedio is tuned me correctly now.
Great words , Some kind of charming on your face 😊
So nice of you
Good content sir
Valuable info
Meditation elacheyali anedhi voka video cheyandi sir
Can you share the correct ways of doing meditation links please ? What are the difference in benefits with Meditation vs breathing techniques (Aloma,viloma,kaphala bhati...) ?
Adbutam me voice guruvugaru
Nice topic sir daily face chese things.. thank you so much for guidance
Excellent analysis. Thq sir.. I think this vedio is prepared specially for me.. Well.. Let me try sincerely to mend myself.. Thanks a lot once again..
Thank you sir
green screen set avvaledu sir
Super
Good explanation, thanks Anna.
Sir nenu miku peddha fan ni,mi TH-cam subscriber ni kuda. I have a one problem sir adhi Naa mind lo ala vundipoyindhi. Naku okka teliyani vyakthi naa Yahoo account dhwara gmail account creat cheskunnadu..account I'd Naku teliyadhu sir .dhani vaalla Naku emaina problem vastundha sir ? aa account ni delete cheyalema sir ? Pls reply sir
మీరు చేసే మెడిటేషన్ విధానం గురించి ఒక వీడియో చేయండి
🙏🙏
Be continued sir
Wow 👌 👌 super points...
Manchi Technique suggest chesaru Annaiah
Chala bagundi and today onwards I won't postpone sir
Superb video annayya
Very Nice sir.. please continue such vidoes