- 74
- 21 437
Sadhana by Mangesh
United States
เข้าร่วมเมื่อ 2 ก.พ. 2023
సృష్టి అంతా వ్యాపించియున్న నాదం ఓంకారము | అక్షరపరబ్రహ్మ యోగము |12062024|Tori |Mangesh Devalaraju
"ఓం" అనే అక్షరమే బ్రహ్మ,విష్ణువు, శివుడు. ఈ శబ్దానికి మించి ఎక్కడ ఏమీలేదు. అందువలన ఓంకారశబ్ద ఉపాసన చాలు.
ఏకాక్షరం బ్రహ్మమేకాక్షరం విష్ణు
వేకాక్షరం శివుడు నెంచిచూడ
ఏకాక్షరికి మించి యెక్కడేమియులేదు
విశ్వదాభిరామ వినురవేమ!
ఓంకార బిందు సంయుక్తం
నిత్యం ధ్యాయంతి యోగినః !
కామదం మోక్షదం చైవ
ఓంకారాయ నమో నమః !!
ఏకాక్షరం బ్రహ్మమేకాక్షరం విష్ణు
వేకాక్షరం శివుడు నెంచిచూడ
ఏకాక్షరికి మించి యెక్కడేమియులేదు
విశ్వదాభిరామ వినురవేమ!
ఓంకార బిందు సంయుక్తం
నిత్యం ధ్యాయంతి యోగినః !
కామదం మోక్షదం చైవ
ఓంకారాయ నమో నమః !!
มุมมอง: 94
วีดีโอ
అంతరంగమే ఆనంద నిలయము |భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|11292024|Tori|Mangesh Devalaraju
มุมมอง 84วันที่ผ่านมา
ఆనందము ఉన్నది అంతరంగముననే బాహ్యమునందు కాదు కనుక ఆనందంగా ఉండవలెనన్న అంతరంగమున ప్రవేశించి అక్కడ ఉండుట నేర్వవలెను.
కార్తీకమాసంలో శివ,విష్ణు మరియు కార్తికేయుని విశిష్టత |11152024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 9721 วันที่ผ่านมา
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః
భ్రూమధ్యమున ప్రాణమును నిలపగలమా?|భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|10252024|Tori Radio|Mangesh Devalaraju
มุมมอง 161หลายเดือนก่อน
సత్కర్మాచరణ ద్వారా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, బుద్దిమయ కోశాలను పరిశుద్ది చేసుకోవాలి. సాధనలన్నీ ఈ కోశాలను శుద్దిచేసుకొని మనోస్థిరత్వం పొందటానికే అని గుర్తుంచుకోవాలి
ప్రయాణ కాలమనగా ఏమిటి? | భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము |10182024|Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 195หลายเดือนก่อน
ప్రయాణం చేస్తాం కానీ ప్రయాణం అంటే ఏమిటో మనకి తెలియదు. * * ప్రయాణకాలే మనసాఽచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ | భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ || ౧౦ ||
జీవుడుగా నర్తిస్తున్నది ఈశ్వరుడే|భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|10042024|Tori Radio|Mangesh Devalaraju
มุมมอง 1932 หลายเดือนก่อน
కవిం పురాణమనుశాసితార- మణోరణీయాంసమనుస్మరేద్యః | సర్వస్య ధాతారమచింత్యరూప- మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || ౯ ||
మారనిది బ్రహ్మము-మారేది ప్రకృతి|భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|09202024|Tori Radio| Mangesh Devalaraju
มุมมอง 5932 หลายเดือนก่อน
బ్రహ్మమునందలి తరగని స్వభావమునే అధ్యాత్మము అంటారు . తన నుండి ఏర్పడిన ప్రకృతులను కూడా తానే అధిష్ఠించి యుండుట చేత అధిభూత మనబడు చున్నాడు. . అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే | భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః || ౩ || . . అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ | అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర || ౪ ||
జ్ఞానమనగా ఏమి? విజ్ఞానమనగా ఏమి?|భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము |09202024|Tori Radio| Mangesh Devalaraju
มุมมอง 4202 หลายเดือนก่อน
కేంద్రం ఉన్న పరిధి ఉండును. మనము పరిధిలో ఉన్నంతకాలము మన కేంద్రం అహంకారము. మనము ఎప్పుడైతే పరిధిని దాటామో అంటే పరిధిలేకుండా ఉన్నామో .. అప్పుడు కేంద్రము నేను లేక పరమాత్మ. . . అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః | పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ || ౨౪ || . వ్యాపారాత్మక బుద్ది కాదు కావలసింది.. వ్యవసాయాత్మక బుద్ది... అంటే మనలో ఉన్న కలుపును తొలగించి ఆనందమనే పంటను పండించుకునే బుద్ది...
మన కోర్కెలు నెరవేర్చేది ఎవరు?|భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము |09132024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 3632 หลายเดือนก่อน
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే | వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః || ౧౯ || నర్తకుని భంగిఁ బెక్కగు మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం గీర్తింప నేర? రెవ్వని వర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్.
గణపతి - విఘ్నేశ్వరుడు - వినాయక చవితి | 09062024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 3863 หลายเดือนก่อน
వినాయక చవితి శుభాకాంక్షలు వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
నాలుగు రకములైన భక్తులు | భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము |08302024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 3993 หลายเดือนก่อน
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా | మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే || ౧౪ || న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః | మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః || ౧౫ || చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున | ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ || ౧౬ ||
"నేను" నా ప్రకృతే ఈ విశ్వము | భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము|08232024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 3613 หลายเดือนก่อน
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ | బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ || ౧౦ || బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ | ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ || ౧౧ ||
స్వభావము - అష్టప్రకృతులు-నవావరణలు|భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము|08162024|Tori Radio|Mangesh Devalaraju
มุมมอง 2343 หลายเดือนก่อน
భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ | అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా || ౪ || మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ | మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ || ౭ ||
పరమగురువు - మహాయోగి మాస్టర్ సి.వి.వి | 08022024 |Tori Radio| Mangesh Devalaraju
มุมมอง 3444 หลายเดือนก่อน
గ్రహ గతులను సరిచేసి, కర్మ క్షాళనము గావించి, జీవునికి కావలసిన స్థిరత్వమును ఏర్పరచి, జీవుని కుండలిని, విశ్వ కుండలినితో జతపరచి, అమరత్వమును, ఆపై బ్రహ్మత్వమును ప్రసాదించు పరమగురువు మాస్టర్ సి.వి.వి గారికి జన్మదిన (August 4th) శుభాకాంక్షలు.
ఈ సనాతన యోగము సృష్టి ఆది నుండి ఉంది|జ్ఞాన,సన్యాస,ధ్యాన యోగాలు|07262024|Tori Radio|Mangesh Devalaraju
มุมมอง 4084 หลายเดือนก่อน
శ్రీభగవానువాచ - ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ | వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ || ౧ || ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ | ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః || ౫ ||
గురు(వ్యాస)పూర్ణిమ శుభాకాంక్షలు | 07192024 | Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 3384 หลายเดือนก่อน
గురు(వ్యాస)పూర్ణిమ శుభాకాంక్షలు | 07192024 | Tori Radio | Mangesh Devalaraju
జ్ఞాన,కర్మలు సాధకునికి రెండు కళ్ళు| విషాద,సాంఖ్య,కర్మ యోగాలు |07052024|Tori Radio|Mangesh Devalaraju
มุมมอง 3825 หลายเดือนก่อน
జ్ఞాన,కర్మలు సాధకునికి రెండు కళ్ళు| విషాద,సాంఖ్య,కర్మ యోగాలు |07052024|Tori Radio|Mangesh Devalaraju
నిన్ను నువ్వు ఉద్దరించుకోవడానికే సాధన |భగవద్గీత-ధ్యానయోగము|06282024|Tori Radio| Mangesh Devalaraju
มุมมอง 4635 หลายเดือนก่อน
నిన్ను నువ్వు ఉద్దరించుకోవడానికే సాధన |భగవద్గీత-ధ్యానయోగము|06282024|Tori Radio| Mangesh Devalaraju
అభ్యాస వైరాగ్యాలు సాధకునికి రెండు కళ్ళు |భగవద్గీత-ధ్యానయోగము|06142024|Tori Radio| Mangesh Devalaraju
มุมมอง 4665 หลายเดือนก่อน
అభ్యాస వైరాగ్యాలు సాధకునికి రెండు కళ్ళు |భగవద్గీత-ధ్యానయోగము|06142024|Tori Radio| Mangesh Devalaraju
సాధనలో అడ్డదారులు (shortcuts) ఉండవు | భగవద్గీత-ధ్యానయోగము | 06072024 |Tori Radio| Mangesh Devalaraju
มุมมอง 1.3K6 หลายเดือนก่อน
సాధనలో అడ్డదారులు (shortcuts) ఉండవు | భగవద్గీత-ధ్యానయోగము | 06072024 |Tori Radio| Mangesh Devalaraju
అనంతమైన ఆకాశంలో బ్రహ్మాండము ఒక అణువు | భగవద్గీత-ధ్యానయోగము | 05312024 |Tori Radio|Mangesh Devalaraju
มุมมอง 8036 หลายเดือนก่อน
అనంతమైన ఆకాశంలో బ్రహ్మాండము ఒక అణువు | భగవద్గీత-ధ్యానయోగము | 05312024 |Tori Radio|Mangesh Devalaraju
యోగాభ్యాసమునకు "అతి" పనికిరాదు | భగవద్గీత-ధ్యానయోగము | 05242024 | Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 2156 หลายเดือนก่อน
యోగాభ్యాసమునకు "అతి" పనికిరాదు | భగవద్గీత-ధ్యానయోగము | 05242024 | Tori Radio | Mangesh Devalaraju
విశ్వప్రజ్ఞలతో న్యాసము - ధ్యానము | భగవద్గీత-ధ్యానయోగము | 05172024 | Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 3.6K6 หลายเดือนก่อน
విశ్వప్రజ్ఞలతో న్యాసము - ధ్యానము | భగవద్గీత-ధ్యానయోగము | 05172024 | Tori Radio | Mangesh Devalaraju
ధ్యానము - బుద్ధిలోనికి ప్రయాణము | భగవద్గీత-ధ్యానయోగము | 05102024 | Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 7187 หลายเดือนก่อน
ధ్యానము - బుద్ధిలోనికి ప్రయాణము | భగవద్గీత-ధ్యానయోగము | 05102024 | Tori Radio | Mangesh Devalaraju
ఏకాంత ధ్యానము రహస్యమైనది| భగవద్గీత-ధ్యానయోగము | 05032024 | Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 1.1K7 หลายเดือนก่อน
ఏకాంత ధ్యానము రహస్యమైనది| భగవద్గీత-ధ్యానయోగము | 05032024 | Tori Radio | Mangesh Devalaraju
ధ్యాన ప్రవేశమునకు ప్రాధమిక సూత్రాలు| భగవద్గీత-ధ్యానయోగము |04262024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 2547 หลายเดือนก่อน
ధ్యాన ప్రవేశమునకు ప్రాధమిక సూత్రాలు| భగవద్గీత-ధ్యానయోగము |04262024| Tori Radio | Mangesh Devalaraju
నిరాశ చెందటం వల్ల ఓర్పు నశిస్తుంది.| భగవద్గీత-ధ్యానయోగము |04192024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 2627 หลายเดือนก่อน
నిరాశ చెందటం వల్ల ఓర్పు నశిస్తుంది.| భగవద్గీత-ధ్యానయోగము |04192024| Tori Radio | Mangesh Devalaraju
గ్రహము కన్నా దైవానుగ్రహము గొప్పది |భగవద్గీత-ధ్యానయోగము |04122024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 2648 หลายเดือนก่อน
గ్రహము కన్నా దైవానుగ్రహము గొప్పది |భగవద్గీత-ధ్యానయోగము |04122024| Tori Radio | Mangesh Devalaraju
స్వభావమును జయించలేవు-మిత్రుని చేసుకో |భగవద్గీత-ధ్యానయోగము |04052024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 1938 หลายเดือนก่อน
స్వభావమును జయించలేవు-మిత్రుని చేసుకో |భగవద్గీత-ధ్యానయోగము |04052024| Tori Radio | Mangesh Devalaraju
నిన్ను ఉద్ధరించుకోనగల వాడివి నువ్వే | భగవద్గీత-ధ్యానయోగము |03292024| Tori Radio | Mangesh Devalaraju
มุมมอง 3458 หลายเดือนก่อน
నిన్ను ఉద్ధరించుకోనగల వాడివి నువ్వే | భగవద్గీత-ధ్యానయోగము |03292024| Tori Radio | Mangesh Devalaraju
సైన్స్ మీ సంభాషణ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఆచరిస్తే చాలు అందరి జీవితంలో వెలుగు నింపుతుంది. థాంక్స్ అండి
మీరు అంతగా చెప్పిన కూడా కొందరు మారరు అండి. చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పేవి కొంతవరకు అన్నా ఆచరిస్తే చాలు ఎంతో బాగుంటుంది.
🙏
Om namonaraya meeru chalabhaga chepparu guruvu Garu meku sathakoti vandanalu 🎉🌹🙏🙏🙏🙏🙏🌷👌🙋
Chalabhaga chepparu guruvugaru meku sathakoti vandanalu 🎉🌹🙏🙏🙏🙏🙏🌹👌🙋
🙏
Well said andi thank you
సార్ మీ వివరణ అద్భుతం సార్
సార్ ఎవరో ఒక వ్యక్తి భగవద్గీత వేదములను ఖండించిందని అన్నాడు నా ఛానల్ లోపలికి వచ్చి నిజముగా భగవద్గీత వేదములను ఖండించిందా సార్ చెప్పండి
వీడియో లింక్ ఇవ్వండి.. చూస్తాను
Well said andi as usual. Very informative about AI and further scenarios. Thanks andi .
చాలా బాగుంది మాస్టారు 🙏🏻🙏🏻
నేను ఇప్పుడు కూడా అయోమయ స్థితిలో ఉన్నాను సార్..🤦♀️
Nice
Suuuuuuuper 👌
❤ నా వ్యాఖ్య మొదటిది 😊
👌🙏
Jai sri krishna
భారతీయ తత్త్వం అంటే ఇదే
Edutivaru kuda maname Doshalu anni manave Sadhana margam lo niranthara abhyasam tho mana sthithi maruthutundi Appudu eduti vari doshalu kuda mananu bhadinchalevu Jayaguru Datta 🙏
" సాధన " పేరే కాదు ఆ దిశగా అడుగులు వేసేలా చేస్తున్నారు మీరు మీ మాటలతో
Tham suryam pranamamyaham 🙏🏼
మంగేష్ గారు మీ ప్రవచనాలు ఎల్లప్పుడు స్ఫూర్తిదాయకం.
జై గురుదేవ్,ఆలోచనల అదుపు,మాటల పొదుపు .....కెరటాల తో కూడిన వివరణ అద్భుతంగా వుంది.మీకు మీరే సాటి
చాలా బాగుంది మంచి ఆవు నెయ్యి తో ఆవకాయ అన్నం తిన్నట్టు
Good
ఎన్నో అద్భుత విలువైన విషయాలు సవివరంగా వివరించారు 💐🙏
మంగేష్ గారు చాలా చక్కగా, చాలా వివరంగా చెప్పారు. కృతజ్ఞతలు 🙏🙏🙏
Namaskarams 🙏
Dhanya vadanam
Nice speech
Well explained
Excellent analysis