- 627
- 427 452
Satish Samoju
India
เข้าร่วมเมื่อ 4 ม.ค. 2015
ఈ ఛానెల్ ఏర్పాటుకు ప్రధానమైన కారణం,ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగలను,ఇక్కడ ప్రజల ఆకాంక్షలను,ఆంధ్ర ప్రదేశ్ కే తలమానికమైన విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణంకై , రైతులు, నాయకులు, విద్యార్థులు చేసిన త్యాగాలను, అనాటీ చరిత్రను సజీవంగా ఉండాలనే లక్ష్యంతో, విశాఖ ఉక్కు పరిరక్షణకై, ప్రభుత్వరంగ సంస్థలు దేశాన్నికి చేస్తున్న మేలును మా ఛానెల్ ద్వారా తెలియజేయాలని దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మీరందరూ అందరించి తోడ్పాటు అందించాలని మనసారా కొరుకుంటున్నాను.
మీ..
సతీష్ సామోజు
మీ..
సతీష్ సామోజు
ఉక్కు సత్యాగ్రహం సినిమా యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన ఉక్కు నిర్వాసితులు.#telugumovie #rinl
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుదాం..!
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడుదాం..!
రేపటి భావితరాల భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడుకుందాం....
ఎందరో త్యాగ మూర్తుల పుణ్య ఫలమైన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవల్సిన బాధ్యత నేడు అందరి పైన ఉంది
ముఖ్యంగా నేటీ రాజకీయ పార్టీలు వారి నాయకుల పైన మరింత బాధ్యత ఉంది.
#stopsaleofvizagsteelplant
#allotoreminestovizagsteel
#savevizagsteelplant
#vizag
#visakhapatnamsteelplant
#rinl
#vizagsteelprideofsteel
#ytshorts #shortsviral
#shortsvideo
#telugu
#pawankalyan
#brs
#ysjagan
#tdp
#news
#telugunews
#ysrcp
#apcongress
#cpim
#cpi
#apbjp
#telugudesampartyofficial
#ycpvsjanasena #telugupeople's
#adhani #hindenburg
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడుదాం..!
రేపటి భావితరాల భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడుకుందాం....
ఎందరో త్యాగ మూర్తుల పుణ్య ఫలమైన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవల్సిన బాధ్యత నేడు అందరి పైన ఉంది
ముఖ్యంగా నేటీ రాజకీయ పార్టీలు వారి నాయకుల పైన మరింత బాధ్యత ఉంది.
#stopsaleofvizagsteelplant
#allotoreminestovizagsteel
#savevizagsteelplant
#vizag
#visakhapatnamsteelplant
#rinl
#vizagsteelprideofsteel
#ytshorts #shortsviral
#shortsvideo
#telugu
#pawankalyan
#brs
#ysjagan
#tdp
#news
#telugunews
#ysrcp
#apcongress
#cpim
#cpi
#apbjp
#telugudesampartyofficial
#ycpvsjanasena #telugupeople's
#adhani #hindenburg
มุมมอง: 392
วีดีโอ
విశాఖ ఉక్కు యాజమాన్యం తక్షణమే తమ భర్తలకు జీతాలు చెల్లించాలని పిల్లలతో రోడ్డు ఎక్కిన మహిళలు.#rinl#tdp
มุมมอง 628วันที่ผ่านมา
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుదాం..! విశా ఉక్కు ఆంధ్రుల హక్కు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడుదాం..! రేపటి భావితరాల భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడుకుందాం.... ఎందరో త్యాగ మూర్తుల పుణ్య ఫలమైన విశా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవల్సిన బాధ్యత నేడు అందరి పైన ఉంది ముఖ్యంగా నేటీ రాజకీయ పార్టీలు వారి నాయకుల పైన మరింత బాధ్యత ఉంది. #stopsaleofvizagsteelplant #allotoreminestovizagsteel #sav...
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం.! 10 లక్షల ఫోస్ట్ కార్డులతో ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమాన్నికి శ్రీకారం.
มุมมอง 19314 วันที่ผ่านมา
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుదాం..! విశా ఉక్కు ఆంధ్రుల హక్కు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడుదాం..! రేపటి భావితరాల భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడుకుందాం.... ఎందరో త్యాగ మూర్తుల పుణ్య ఫలమైన విశా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవల్సిన బాధ్యత నేడు అందరి పైన ఉంది ముఖ్యంగా నేటీ రాజకీయ పార్టీలు వారి నాయకుల పైన మరింత బాధ్యత ఉంది. #stopsaleofvizagsteelplant #allotoreminestovizagsteel #sav...
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షిస్తూన్నామని చెపుతూ కేంద్రం చేస్తున్న పని ఎమీటో తెలుసా..?#rinl #tdp
มุมมอง 47814 วันที่ผ่านมา
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుదాం..! విశా ఉక్కు ఆంధ్రుల హక్కు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడుదాం..! రేపటి భావితరాల భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడుకుందాం.... ఎందరో త్యాగ మూర్తుల పుణ్య ఫలమైన విశా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవల్సిన బాధ్యత నేడు అందరి పైన ఉంది ముఖ్యంగా నేటీ రాజకీయ పార్టీలు వారి నాయకుల పైన మరింత బాధ్యత ఉంది. #stopsaleofvizagsteelplant #allotoreminestovizagsteel #sav...
ఉక్కు కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలని, కార్మికుల భార్యలు ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా//#rinl #tdp
มุมมอง 80321 วันที่ผ่านมา
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుదాం..! విశా ఉక్కు ఆంధ్రుల హక్కు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడుదాం..! రేపటి భావితరాల భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడుకుందాం.... ఎందరో త్యాగ మూర్తుల పుణ్య ఫలమైన విశా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవల్సిన బాధ్యత నేడు అందరి పైన ఉంది ముఖ్యంగా నేటీ రాజకీయ పార్టీలు వారి నాయకుల పైన మరింత బాధ్యత ఉంది. #stopsaleofvizagsteelplant #allotoreminestovizagsteel #sav...
విశాఖ ఉక్కు కర్మాగారాన్నికి సొంత గనులు కేటాయించే వరకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. #rinl #vizagsteel
มุมมอง 327หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారాన్నికి సొంత గనులు కేటాయించే వరకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. #rinl #vizagsteel
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం..! పది లక్షల ఫోస్ట్ కార్డులతో ప్రధాని మోడికి లేఖ.//#rinl #vizag
มุมมอง 154หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం..! పది లక్షల ఫోస్ట్ కార్డులతో ప్రధాని మోడికి లేఖ.//#rinl #vizag
NDA కూటమి ప్రభుత్వం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి సామర్థ్యంతో..! ప్రభుత్వరంగలోనే నడిపించాలి.
มุมมอง 290หลายเดือนก่อน
NDA కూటమి ప్రభుత్వం, విశా ఉక్కు కర్మాగారాన్ని పూర్తి సామర్థ్యంతో..! ప్రభుత్వరంగలోనే నడిపించాలి.
విశాఖ ఉక్కు కర్మాగారం సాధనకై..! పోరాడిన క్రీ. శే. శ్రీ T. అమృతరావు గారి 105 వ జయంతి.#rinl #gunturu
มุมมอง 268หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారం సాధనకై..! పోరాడిన క్రీ. శే. శ్రీ T. అమృతరావు గారి 105 వ జయంతి.#rinl #gunturu
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకై వేలాదిగా రోడ్డు పైకి తరలి వచ్చిన ప్రజలు//#manavaharam #rinl #vizag
มุมมอง 731หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారం పరిరక్షణకై వేలాదిగా రోడ్డు పైకి తరలి వచ్చిన ప్రజలు//#manavaharam #rinl #vizag
రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు సమస్యపై త్వరగా స్పందించక పోతే, లక్షల మంది రోడ్డు ఎక్కుతారు. #rinl #tdp
มุมมอง 368หลายเดือนก่อน
రాష్ట్ర ప్రభుత్వం విశా ఉక్కు సమస్యపై త్వరగా స్పందించక పోతే, లక్షల మంది రోడ్డు ఎక్కుతారు. #rinl #tdp
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన నిర్వసీతులు పరిస్థితి మరింత ఘోరం//#rinl #bjp #ysrcp #tdp
มุมมอง 184หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన నిర్వసీతులు పరిస్థితి మరింత ఘోరం//#rinl #bjp #ysrcp #tdp
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును పూర్తి సామర్థ్యంతో నడిపించండి// లాభాల్లోకి రావడం ఖాయం.CPM
มุมมอง 304หลายเดือนก่อน
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశా ఉక్కును పూర్తి సామర్థ్యంతో నడిపించండి// లాభాల్లోకి రావడం ఖాయం.CPM
విశాఖ ఉక్కులో 4వేల మంది కార్మికుల తోలగింపు సమస్యపై NDA కూటమికి 48 గంటల అల్టిమేటం ఇచ్చిన Y.S షర్మిల.
มุมมอง 760หลายเดือนก่อน
విశా ఉక్కులో 4వేల మంది కార్మికుల తోలగింపు సమస్యపై NDA కూటమికి 48 గంటల అల్టిమేటం ఇచ్చిన Y.S షర్మిల.
విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంట్ మెంట్ ఒక్కటే కాదు//లక్షల మంది కార్మిక కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించింది.
มุมมอง 4822 หลายเดือนก่อน
విశా ఉక్కు ఆంధ్రుల సెంట్ మెంట్ ఒక్కటే కాదు//లక్షల మంది కార్మిక కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించింది.
కేంద్ర మంత్రి గారు విశాఖ ఉక్కు కర్మాగారంలో మేన్ ఫవర్ ఎక్కువ కాదు వాస్తవాలు తెలుసుకొండి//#rinl #citu
มุมมอง 1.5K2 หลายเดือนก่อน
కేంద్ర మంత్రి గారు విశా ఉక్కు కర్మాగారంలో మేన్ ఫవర్ ఎక్కువ కాదు వాస్తవాలు తెలుసుకొండి//#rinl #citu
విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ఆంశంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు//Union Minister #rinl
มุมมอง 2.9K2 หลายเดือนก่อน
విశా ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ఆంశంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు//Union Minister #rinl
NDA కూటమి ప్రభుత్వానికి K.A. PAUL స్ట్రాంగ్ వార్నింగ్// తిరుపతి అపవిత్రం// విశాఖ ఉక్కు అమ్మకం.#rinl
มุมมอง 1K2 หลายเดือนก่อน
NDA కూటమి ప్రభుత్వానికి K.A. PAUL స్ట్రాంగ్ వార్నింగ్// తిరుపతి అపవిత్రం// విశా ఉక్కు అమ్మకం.#rinl
తిరుపతి లడ్డూ పవిత్రత కోసం దీక్ష చేయండి తప్పులేదు.//విశాఖ ఉక్కు దేవాలయం కోసం కూడా ఆలోచించండి.#rinl
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
తిరుపతి లడ్డూ పవిత్రత కోసం దీక్ష చేయండి తప్పులేదు.//విశా ఉక్కు దేవాలయం కోసం కూడా ఆలోచించండి.#rinl
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం..// వేల మంది కుటుంబాలతో CITU పోరాటాన్నికి సిద్ధం.//#rinl #tdp
มุมมอง 9062 หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం..// వేల మంది కుటుంబాలతో CITU పోరాటాన్నికి సిద్ధం.//#rinl #tdp
HRA కత్తిరింపు//MODI ప్రభుత్వం ఉక్కు కార్మికులను పొమ్మనకుండా పొగ పెట్టే కుట్ర చేస్తుంది//AITUC మౌనం.
มุมมอง 2K2 หลายเดือนก่อน
HRA కత్తిరింపు//MODI ప్రభుత్వం ఉక్కు కార్మికులను పొమ్మనకుండా పొగ పెట్టే కుట్ర చేస్తుంది//AITUC మౌనం.
విశాఖ ఉక్కు ను కాపాడుతామని చంద్రబాబు నాయుడు, ప్రకటించాక జరుగుతున్న తాజా పరిణామాలు.//#rinl #tdp #jsp
มุมมอง 8382 หลายเดือนก่อน
విశా ఉక్కు ను కాపాడుతామని చంద్రబాబు నాయుడు, ప్రకటించాక జరుగుతున్న తాజా పరిణామాలు.//#rinl #tdp #jsp
బోలిశెట్టి ఉక్కు కార్మికులపై, కార్మిక సంఘాలపై ముందు మీరు పనికి మాలిన రాజకీయాలు చేయడం మానండి.#rinl
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
బోలిశెట్టి ఉక్కు కార్మికులపై, కార్మిక సంఘాలపై ముందు మీరు పనికి మాలిన రాజకీయాలు చేయడం మానండి.#rinl
విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మికుల డిప్యూటేషన్ పేరుతో కేంద్రం అడుతున్నా కుట్ర ఏమీటీ..?//#rinl #modi
มุมมอง 7792 หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారంలో కార్మికుల డిప్యూటేషన్ పేరుతో కేంద్రం అడుతున్నా కుట్ర ఏమీటీ..?//#rinl #modi
విశాఖ ఉక్కు కోసం..! ఢిల్లీ లో శరవేగంగా జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.
มุมมอง 5612 หลายเดือนก่อน
విశా ఉక్కు కోసం..! ఢిల్లీ లో శరవేగంగా జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం ఉక్కు పిడికిలి బిగించిన కార్మికులు//#rinl #modi #tdp #jsp #bjp
มุมมอง 4852 หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం ఉక్కు పిడికిలి బిగించిన కార్మికులు//#rinl #modi #tdp #jsp #bjp
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్ లో విలీనం చేయాలని SC, ST,OBC ఉద్యోగులు ధర్నా//#rinl #sail #modi
มุมมอง 2522 หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారాన్ని సెయిల్ లో విలీనం చేయాలని SC, ST,OBC ఉద్యోగులు ధర్నా//#rinl #sail #modi
విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రం తీరును, మార్చాల్సింది, రాష్ట్ర ప్రభుత్వమే..! //#rinl #nda #tdp #jsp
มุมมอง 2892 หลายเดือนก่อน
విశా ఉక్కు కర్మాగారంపై కేంద్రం తీరును, మార్చాల్సింది, రాష్ట్ర ప్రభుత్వమే..! //#rinl #nda #tdp #jsp
జీతాలు లేక ఉక్కు కార్మికులు రోడ్డుపై ధర్నాలు//కమిషన్ల కక్కుర్తిలో కాంట్రాక్టులకు చెల్లింపులు.#rinl
มุมมอง 2202 หลายเดือนก่อน
జీతాలు లేక ఉక్కు కార్మికులు రోడ్డుపై ధర్నాలు//కమిషన్ల కక్కుర్తిలో కాంట్రాక్టులకు చెల్లింపులు.#rinl
విశాఖ ఉక్కు పై MODI వైఖరి నిరసిస్తూ..!// రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 10 న నిరసన కార్యక్రమాలు#rinl
มุมมอง 3142 หลายเดือนก่อน
విశా ఉక్కు పై MODI వైఖరి నిరసిస్తూ..!// రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 10 న నిరసన కార్యక్రమాలు#rinl
Visakha ukku andhrula hakku💪💪💪💪
WOW amazing save vizag steel and merge in sail
తప్పకుండా ఉత్తరాంధ్రా ప్రజలందరూ కుటుంబ సమేతంగా చూసి ప్రస్తుత పాలకులు అవలంభిస్తున్న విధానాలను అర్దం చేసుకుంటారని ఆశిస్తున్నాం. విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు. Save public sectors Save Indian people.
ఇది ప్రజా ప్రభుత్వమా? లేక EVM ల ప్రభుత్వమా? ప్రజా ప్రభుత్వం అయితే విశాఖ ఉక్కు ను కాపాడండి. కేంద్రాన్ని నిలబెట్టిన ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా ఇవ్వండి. విశాఖ కు రైల్వే జోన్ ఇప్పించండి
కరెక్ట్ గా చెప్పారు సార్
కంపెనీ నీ మోడ్డ కుడిపిండి కూడా కార్మికులే కంపెనీ నీ తినేసి నష్టాలు మిగిల్చారు అమ్మే స్థాయీకి తీసుకొచ్చారు ఇప్పుడు
Super
Save vizag steel plant
Please allot mines all problems are automatically solved
Yes...
We want own captive mines
Save Vizag steel public sector
All politicians are equal
SaveVizagsteelplant RemergeRINLwithSAIL
ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు వీళ్ళ
SaveVizagsteelplant RemergeRINLwithSAIL
We want own captive mines
Merge in sail
మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అంటే మేము కూడా చాలా problems ఉంటున్నాయి. అయినా cmనకు, dy.cmకు చీమ కుట్టినట్టయునా లేదు. దున్నపోతుపై వర్‌షం పడుతున్నట్లు ఉంది.
Company bagunnapudu dengi tinnaru panulu cheyyakunda, ippudu edustunnaru, ee time lo age akkuva undi visakha employees Ani cheppukone yedavala vallla vachhindi idi antha, e vp gallu inthaka mundu time lo correct ga Pani chesi unte Central government anounce cheseda profits lo unte
విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మికులు పని చేయకపోతే..! ఇన్నాళ్లు రికార్డు స్థాయిలో ఉత్పత్తి తీసింది ఏవరు అంటారు. మోడి గారు తీశారా..?
No salary no recruitment no production
TQ mam
Visakha Ukku Aandhrula hakku ✊✊✊
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదు....
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాదని కేంద్ర ప్రభుత్వం తో ప్రకటించండి. ఖాళీ అయిన ఉద్యోగుల ఫోస్ట్ ల్లో నూతన అభ్యర్థులతో ఖాళీలను పూరించండి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి సామర్థ్యంతో నడిపించండి. సెయిలో విలీనం చేయండి. లేదా సొంత గనులు కేటాయించండి.
ఐదు సంవత్సరాల నుంచి వైసిపి పార్టీని అడగలేదు ఇప్పుడొచ్చి అడుగుతున్నావా 🤦🏻♂️
గత 1300 రోజుల పైన ఉద్యమం కొనసాగుతుంది. కార్మికులు, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం పై పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెస్తున్నారు. మీకు అవి కనిపించలేదా..? ఈ రోజు ఎదొ కొత్తగా అడగడం లేదు.
మాకు జీతాలు ఇచ్చే వరకు కూటమి ప్రభుత్వపు ఎంఎల్ఏ ల, ఎంపీ ల గౌరవ వేతనాలు ఇచ్చి మమ్మల్ని మా కుటుంబాల్ని కాపాడండి
😭😭
SaveVizagsteelplant RemergeRINLwithSAIL
Visakha ukku Andhurula hakku
SaveVizagsteelplant RemergeRINLwithSAIL 🙏
SaveVizagsteelplant RemergeRINLwithSAIL
Save vizag steel
Salute sir your service 🙏🙏🙏🙏🙏🙏🙏
Save vizag steel plant
Save vizag steel
SaveVizagsteelplant RemergeRINLwithSAIL
Save vizag steel plant
Good save vizag steel plant
రాగంలో దమ్మ లేదు, అక్కడక్కడా తప్పు గా పాడారు.
Save Vizag Steel plant.Visakha ukku Andrula hakku.Merge in SAIL.
Save steel plant
Save vizag Steel plant and employee's
Save Vizag steel plant
సూపర్
Save vizag steel ✊
Mosam ante tdp Recent ga medical facilities kooda teesesaru dependent son's ki
కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా steel plant ను, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కాపాడాలని, ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారేమో అని ఇప్పటి వరకూ ఎదురు చూసి, ఎప్పుడూ ఇంటి గడప దాటని మహిళలు ఎంతో ఆవేదన తో ఈ రోజు రోడ్డు ఎక్కారు. ఎలాంటి ప్రభుత్వం లో ఉన్నాము మనం#SAVEVIZAGSTEELPLANTREMERGRINLWITHSAIL#
SaveVizagsteelplant RemergeRINLwithSAIL
Chandri1 చందాలుడా నువ్వొక ప్రైవేట్ బ్రోకర్ కమీషన్ ఏజెంటివి
గవర్నమెంట్ చాలా లేటుగా మెలుకుంది. అయినప్పటికీ చంద్రబాబు గారు చాలా భాద్యత తీసుకొని ముందుకు నడిపిస్తారు. మళ్ళీ మన స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పరుగులు పెడుతుంది.
నీ కన్ను స్టీల్ ప్లాంట్ 25 వేయిల ఎకరాల భూమిపై పడ్డది ఆదని కంపెనీతో నీ వాటా ఎంత.అపుడు జగన్ గారు చెపింది ఇపుడు నువ్వు అదే చెపుతున్నావు ఇపుడు మీ గవర్నమెంట్ వుంది రెండో ఫార్నిష్ అమ్మేశారు గ ఆల్రెడీ అమ్మేశారు ఉద్యోగుల్ని తీశేషారు