- 11
- 3 951
Bro.Viswasam
เข้าร่วมเมื่อ 1 เม.ย. 2023
วีดีโอ
Prabhu Yesuni Nede Sveekarinchu - ప్రభు యేసుని నేడే స్వీకరించు...
มุมมอง 649ปีที่แล้ว
Album : ప్రభు వస్తే నీవెక్కడ ? Singer : Linus Madiri
Nanu Vanchumu Vanchumu Prabhuva - నను వంచుము వంచుము...
มุมมอง 435ปีที่แล้ว
Album : ప్రభు వస్తే నీవెక్కడ ? Singer : Sudha Jeevan
Rakshana Pondithiva - రక్షణ పొందితివా...
มุมมอง 459ปีที่แล้ว
Album : ప్రభు వస్తే నీవెక్కడ ? Singer : Sashi Kiran
Papabharam Povalena - పాపభారం పోవలెనా ...
มุมมอง 324ปีที่แล้ว
Album : ప్రభు వస్తే నీవెక్కడ ? Singer : Malavika
Anthata Andaru - అంతట అందరు ...
มุมมอง 298ปีที่แล้ว
Album : ప్రభు వస్తే నీవెక్కడ ? Singer : Linus Madiri
Nee Svaramanu Vini - నీ స్వరమును విని
มุมมอง 239ปีที่แล้ว
Album : ప్రభు వస్తే నీవెక్కడ ? Singer : Anjana Sowmya
Prabhu vasthe Neevekkada - ప్రభు వస్తే నీవెక్కడ ?
มุมมอง 519ปีที่แล้ว
Album : ప్రభు వస్తే నీవెక్కడ ? Singer : Sri Krishna
ఇంత మంచి పాట వ్రాసిన నా ఆత్మీయతండ్రి I విశ్వాసం అంకుల్ గారికి నిండా వందనములు.
Such a Wonderful lyrics.....👌🏻
రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా బ్రతుకిల మారినదా-నీ భారం తీరినదా 1.ఎన్నాళ్లు పాపపు-బ్రతుకు ఎందాక ఈ శాపపు పరుగు అంతయు మరణమేగా నీ అంతము నరకమేగా ||రక్షణ|| 2.ఆగదు సమయం నీ రక్షణకై ఆగదు మరణం నీ కోరికపై అనువగు సమయమిదే నీ రక్షణ సుదినమిదే ||రక్షణ|| 3.ఎన్నాళ్లుగ ప్రభు నెదిరించితివో ఎందాక ప్రభుని విసికించితివో కొంచెము యోచించు నీ వించుక గమనించు ||రక్షణ|| 4.పాపము నుండి తిరుగుము నేడే పాపిని ప్రభువా మన్నించు మని పరితాపము పొంది ప్రార్ధించుము ఈ దినమే ||రక్షణ|| 5.ప్రేమమయుడు ప్రభువగు క్రీస్తు ప్రాణము పెట్టెను సిలువలో నీకై పాపము తొలగించున్ నీ శాపము పరిమార్చున్ ||రక్షణ||
Replies
పల్లవి : ఆ....ఆ.... ఆ....ఆ.... నీ స్వ ర ము ను వి ని ని ను చే రె ద ను నీ ప్రే మ ను గ ని ని ను త ల చె ద ను నే అ న్యు డ న ని న ను వి డు వ కు ము నీ మం ద లొ న ను చే ర్సు ఫ్ర భు 1 . లొ కా శ ల తొ ని ను చే ర నై తి నే త్రా శ ల చే తొ ని ను చూ డ నై తి 3 ఖం డ బ ల ము తొ జీ విం చి తి 2 మొం డి త న ము లొ ని ను మ ర చి పో తి ని 2 2 . నా పా ప ము ల ను నే మో య లే ను నా దో ష ము ల కు లే దు క్ష మా ప ణ 2 నా కి క శ ర ణు నీ వే తం డ్రి 2 నే ని క ని న్నె డ బా య ను ఫ్ర భు వ 2 3 . ఇ రు కు ద్వా ర ము న ఎ రు గ నుం టి ప రు గు న పో యి పా పి గ తి రి గి తి 2 మ ర ణ ము నుం డి న ను మ ర లిం చి న నీ శ ర ణ ము ల నె నే కొ లి చె ద ను 2
త ల ను ముం డ్ల కి రీ టం తె ర చి మో క్ష గ వా క్యం కా ళ్ళు చే తు ల ర క్త ధా ర ల్ తు డి చె పా పు ల అ శృ ధా ర ల్ మ హో న్న తు డు ఫ్ర భు
పల్లవి : ర క్ష ణ పొం ది తి వా ... ని రీ క్ష ణ నొం ది తి వా బ్ర తు కి ల మా రి న దా... నీ భా రం తీ రి న దా... 1 . ఎ న్నా ళ్ళు ఈ పా ప పు బ్ర తు కు ఎం దా క ఈ శా ప పు ప రు గు 2 అం త ము మ ర ణ మె గ నీ అం త ము న ర క మే గ 2 2 . ఆ గ దు స మ యం నీ ర క్ష ణ కై ఆ గ దు మ ర ణం నీ కో రి క పై.. 2 అ ను వ గు స మ య మి దే నీ. ర క్ష ణ సు. ది న మి దే 2 3 . ఎ న్నా ళ్ళు గ ఫ్ర భు నె ది రిం చి తి వో ఎం త గ ఫ్ర భు ని వి సి కిం చి తి వో 2 కొం చ ము యో చిం చు నీ విం చు క గ మ నిం చు... 2 4 . పా ప ము నుం డి తి రు గు ము నే డె పా పి ని ఫ్ర భు వ . . మ న్నిం.. చు మ ని 2 ప రి తా ప ము పొం ది ప్రా ర్ధిం చు ము ఈ ది న మే ... 2 5 . ప్రే మా మ యు డు ప్ర భు వ గు క్రీ స్తు ప్రా ణ ము పె ట్టె ను శి లు వ లొ నీ కై 2 పా ప ము తొ ల గిం చు న్ నీ శా ప ము ప రి మా ర్సు న్ 2
పల్లవి : అం త ట... అం ద రు మా రు మ న స్సు ను పొం ద వ లె న ని యే... సు కో రి క అం దు కై ఆ య న మ్రా ను పై త న ప్రా ణ మం త యు ధా ర పో సె ను 2 అ . ప : ఓ ప్రి యు డ ఆ కో రి క నె ర వే ర్స గ ర మ్ము ఓ ప్రి యు డ ప్ర భు కో రి క మ న్నిం చ గ లె... మ్ము . ఆ...ఆ... ఆ...ఆ...2 శరణః : 1 . ని ర్ల క్ష్య ము గ ని ర సిం ప కు మ ప్ర భు యే సు ని గా య ము రే ప కు మ 2 ని ర్లి ప్తి ము గ నీ వు న డు వ కు మ నీ క్రీ స్తు ప్రే మ ను త్రో య కు మ 2 2 . గ త కా ల ము న మ తి హీ ను డ వై గు రి ఏ మి యు లే క తి రి గి తి వి 2 ద రి చే ర గ రా ఫ్ర భు స న్ని ధి కి ఫ్ర భు జా లి చే ని ను చే కొ ను ను...2 3 . క లు షం బు ల ను ప్ర భు మా పు ట కై క లు వ రి గి రి పై మ ర ణిం చె ను 2 వి లు వై న ర క్త ము చిం దిం చి బ లి య య్యె ... నీ కై ఆ ఫ్ర భు వు ...2
ప ల్ల వి : పా ప భా ర ము పో వ లె నా మో క్ష భా గ్య ము కా వ లె నా నీ దు శా పం పో వ లె నా ని త్య జీ వ ము కా వ లె నా యే సు ని చే ర గ వే గ రా.... 4 1 . నీ జీ వ ము పు డ మి పై ని ఖ ర మ ని నీ భా ర్య బి డ్డ లే స్థి ర ము ల ని 2 త ల పో యు చూ చే ర కు న ర క ము న త్వ ర ప డు మా ఫ్ర భు క డ కు ... 2 2 . నీ హృ ద య ము నం ద లి పా ప ము ను నీ బ్ర తు కు న నిం డి న శా ప ము ను 2 తొ ల గిం చె డి నా ధు డే ప్ర భు యే సు త్వ ర ప డు మ ప్ర భు క డ కు...2 3 . ప లు త్రో వ లు తి రి గి న ఫ ల మే ది క లు షం బు లు తొ ల గె డి స్థ ల మే ది. 2 క లు వ రి లో ప్రే మ ను కా ద న కు త్వ ర ప డు మా ప్ర భు క డ కు ...2 4 . ని రా శ తొ నిం డి న బ్ర తు కు ల ను క రు ణిం చు ను క్రీ స్తు డు తు ది వ ర కు 2 ద రి చే ర్స గ కా ర్సె ను రు ధి ర ము ను త్వ ర ప డు మ ఫ్ర భు క డ కు ...2
పల్లవి: ఉ జ్జీ వం రా వా లి ని జ జీ వ ము కా వా లి ని ర్జీ వ ము పో వా లి 2 1 .ని జ భ క్తు లు లే వా లి న జ రే యు ని సే విం ప 2 వి జ యుం డ గు ఫ్ర భు కొ ర కై - 2 ధ్వ జ మె త్తు కు న డ వాలి ని జ భ క్తు లు లే వా లి - న జ రే యు ని సే విం ప... 2 . త్యా గ ము తొ రా వా లి లో కా శ లు చా వా లి 2 అ ను రా గం కా వా లి 2 అం ద రి కై ప్రా ర్ధిం ప త్యా గ ము తో సా గా లి లో కా శ లు చా వా లి 3 . భా ర ము తొ సా గా లి సు వా ర్త ను చా టా లి ...2 మ ర ణిం చె డి పా పు ల కై 2 క రు ణిం చ గ రా వా లి భా ర ము తొ సా గా లి సు వా ర్త ను చా టా లి 4 . వే ద న తో లే వా లి భా ది తు ల ను వి డి పిం ప ...2 బ్ర తు కం త ఫ్ర భు కొ ర కై 2 తు ది వ ర కు ని ల వా లి వే ద న తో లే వా లి భా ది తు ల ను వి డి పిం ప ...
ప్రభు వస్తే నీవెకడా పరికించుము నీవిపుడే ప్రభు రాకడ అది ఎపుడో అని తలచకు నీవిపుడు (ప్రభు వస్తే) 1) ప్రభు త్వరగా వత్తునని వివరించెను వేదములో (2) పరికించుము గురుతులను నెరవేరినవన్నియును (2) (ప్రభు వస్తే) 2) తుది కోత కాలమందు గోధుమలు వేరగును (2) మరి గరుగులు కాల్చబడున్ గుర్తించుము ఓ ప్రియుడా (2) (ప్రభు వస్తే) 3) ప్రభు వచ్చును మేఘములో తన వారిని కొనిపోవ (2) మారేదరోక నిమిషములో మారెదవా నీవపుడు (2) (ప్రభు వస్తే) 4) ప్రభు యేసుకు ఘన విజయం సాతానుకు అపజయము (2) అహ బంగరు వీధులలో విహరించెదవా ప్రియుడా (2) (ప్రభు వస్తే) (ప్రభు రాకడ) (ప్రభు వస్తే) (3)
Brother we want prabhu vasthey neevekkada track.plz upload it
Yes,please upload the music track brother.
Please upload the track ayyagaru
Bava garu you are great
thank you
One of the beautiful and very meaningful song by viswasam Nanna garu
GOOD SONG.
Blessed Project God bless you all....
🙏🙏🙏
మంచి సంగీతం అందించి చక్కగా పాడిన వారికి ప్రభువు పేరట వందనాలు 🙏🙏🙏
🙏🙏🙏 ప్రతి యవనస్తుడు వినవలసిన అద్భుతమైన పాట
అద్భుతమైన పాట ఆత్మీయ ఉజ్జీవం మరలా నేటి సంఘాల్లో రావాలి 🙏🙏🙏