- 18
- 4 724
Sri Kalamanjari
India
เข้าร่วมเมื่อ 4 ก.ค. 2022
శ్రీ మాన్ యన్.సి.హెచ్ కృష్ణమాచార్య స్వామి వారి సాహితీ వరివస్య పై శ్రీ ఆముదాల మురళి గారి ప్రసంగం
సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య స్వామి వారి సాహితీ వరివస్య - శతావధాన విద్వన్మరాళ శ్రీ ఆముదాల మురళి గారి ప్రసంగం
มุมมอง: 12
วีดีโอ
Paper presentation by Mrs Manasa Mankala at Gaandharvam, A National level seminar on Music and Dance
มุมมอง 432 หลายเดือนก่อน
Conducted by Navya nataka samithi and Telangana Sangeetha nataka academy
ఆశావాది సాహితీ కుటుంబ పురస్కార ప్రదానం
มุมมอง 312 หลายเดือนก่อน
ఆశావాది సాహితీ కుటుంబ పురస్కార ప్రదానం
సంగీత సమర్చన: సభా కార్యక్రమం
มุมมอง 1213 หลายเดือนก่อน
సంగీత సమర్చన: సభా కార్యక్రమం నిర్వహణ: శ్రీ కళామంజరి, నవ్య సాహితీ సమితి
సరస్వతీ స్తుతి || రచన : శ్రీ కళాపూర్ణ తిరుమల కృష్ణ దేశికాచార్యులు గారు
มุมมอง 1223 หลายเดือนก่อน
సరస్వతీ స్తుతి. రచన : శ్రీ కళాపూర్ణ తిరుమల కృష్ణ దేశికాచార్యులు గారు గానం: శ్రీ గరికపాటి ప్రభాకర్ గారు
సాహితీ సమర్చన: సభా కార్యక్రమం
มุมมอง 353 หลายเดือนก่อน
సాహితీ సమర్చన: సభా కార్యక్రమం నిర్వహణ: శ్రీ కళామంజరి, నవ్య సాహితీ సమితి
శ్రీ కళామంజరి మరియు భావనా ప్రియ నిర్వహణలో బోరెల్లి హర్ష అష్టావధానం||Dr Borelli Harsha Astavadhanam
มุมมอง 2.3K3 หลายเดือนก่อน
శ్రీ కళామంజరి మరియు భావనా ప్రియ నిర్వహణలో బోరెల్లి హర్ష అష్టావధానం||Dr Borelli Harsha Astavadhanam
సంగీత సమర్చన - ప్రశిష్య బృంద గానం
มุมมอง 3464 หลายเดือนก่อน
సంగీత సమర్చన - ప్రశిష్య బృంద గానం నిర్వహణ: శ్రీ కళామంజరి, నవ్య సాహితీ సమితి
శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారి అష్టావధానం
มุมมอง 6754 หลายเดือนก่อน
శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారి అష్టావధానం నిర్వహణ: శ్రీ కళామంజరి, నవ్య సాహితీ సమితి
సంగీత నీరాజనం by N C Kousik Kalyan గారు
มุมมอง 1814 หลายเดือนก่อน
సంగీత నీరాజనం by N C Kousik Kalyan గారు నిర్వహణ: శ్రీ కళామంజరి, నవ్య సాహితీ సమితి
శ్రీ మాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య స్వామి వారి సాహితీ వరివస్య పై శ్రీ ఆముదాల మురళి ప్రసంగం
มุมมอง 504 หลายเดือนก่อน
శ్రీ మాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య స్వామి వారి సాహితీ వరివస్య పై శతావధాన విద్వన్మరాళ శ్రీ ఆముదాల మురళి గారి ప్రసంగం. నిర్వహణ: శ్రీ కళామంజరి, నవ్య సాహితీ సమితి
శ్రీ మాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య స్వామి వారి శతజయంతి సభలో డా.మల్లిపూడి రవిచంద్ర ప్రార్థన
มุมมอง 324 หลายเดือนก่อน
శ్రీ మాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య స్వామి వారి శతజయంతి సభలో డా. మల్లిపూడి రవిచంద్ర గారి ప్రార్థన. నిర్వహణ: శ్రీ కళామంజరి, నవ్య సాహితీ సమితి
Asavadi shashanka mouli gaari prasangam
มุมมอง 332 ปีที่แล้ว
Asavadi shashanka mouli gaari prasangam @srikalamanjari9280 #DwigunithaAstaavadhanam
Srikalamanjari II Ashtavadhanam by NC Sahith II Full Video
มุมมอง 1012 ปีที่แล้ว
Srikalamanjari II Ashtavadhanam by NC Sahith II Full Video
Srikalamanjari II NC Sahith - Ashtavadhanam II ఆశావాది ప్రకాశరావు గారి అద్భుతమైన సమస్యపూరణం
มุมมอง 912 ปีที่แล้ว
Srikalamanjari II NC Sahith - Ashtavadhanam II ఆశావాది ప్రకాశరావు గారి అద్భుతమైన సమస్యపూరణం
Srikalamanjari II NC Sahith - Ashtavadhanam II శ్రీ కళామంజరి ఆధ్వర్యవంలో అష్టావధానం - వేగవంతమైన ధారణ
มุมมอง 2492 ปีที่แล้ว
Srikalamanjari II NC Sahith - Ashtavadhanam II శ్రీ కళామంజరి ఆధ్వర్యవంలో అష్టావధానం - వేగవంతమైన ధారణ
అవధాని గారు కార్యక్రమాన్ని రక్తి కట్టించారు లేకపోయారు, కారణం ఎక్కువ సొల్లు మరియు గ్యాప్ ఎక్కువగా వుంది ఇది కరెక్ట్ కాదు
చిరంజీవి యర్రంశెట్టి ఉమామహేశ్వర యువకునికి హార్దికాభినందనలు. ఈ మనీషి తన ప్రతిభతో, కృషితో అవధాన, సాహితీ శిఖరాలను అందుకోవాలని నా ప్రగాఢాకాంక్ష. నేటి రోజులలో అవధాన ప్రక్రియలో ఆనందముగా తేలియాడుతున్న ఎందరో బాలురులను, యువకులను చూడడం ఎంతో గర్వకారణం, ఆ రకంగా బహుళ విశిష్టమైన మన తెలుగు భాష పునరుజ్జీవనం కావడం మనందరికీ ఎంతో అదృష్టం. అటువంటి అవధానులను తీర్చి దిద్దుతున్న ప్రతియొక్క సాహితీ దార్శనకుడికీ వేవేల వందనాలు.
హృదయపూర్వక ధన్యవాదాలండి 😊🙏
కడు రమణీయం ఈ అష్టావధానం. అధ్యక్షులు, సంయోజకులు, పృచ్ఛకులు, నిర్వాహకులు-అందరూ విద్వన్మణులే. అటు సాహిత్యం, ఇటు గాత్ర సంగీతం, ఒక పక్క అవధానం, మరొక పక్క హరికథా సృజన-వీటినన్నిటినీ అలవోకగా పుణికి పుచ్చుకొన్న శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి శతజయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శ్లాఘనీయం, అభినందనీయం, స్ఫూర్తిదాయకం.
అద్భుతః
శతావధాని ఆముదాల మురళి గారి “బిడాల మోక్షం” యొక్క సమగ్ర సమీక్ష విన్న తరువాత, ఆ అధిక్షేప కావ్యాన్ని తప్పక చదవాలనే కోరిక శ్రోతలలో తప్పని సరిగా కలుగుతుంది. ఈ కావ్య రచయిత, సాహితీవేత్త, శాస్త్రీయ సంగీత గాయకుడు, అవధాని అయిన నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారికి వినమ్ర పూర్వక వందన సహస్రాలు.
Very erudite speech by Dr Amudala Murali, renowned Shatavadhani.
Very good singing voice.
అవధాన ధారణ అద్భుతం. పూజ్యులు దత్తాత్రేయ శర్మ గారిని అప్రస్తుత ప్రసంగానికి నియమించుట శోచనీయం. వారి వలన చాలా మంచి ఛలోక్తులు తెలిసాయి. ధన్యోస్మి 🎉🎉🎉🎉
మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు బహుముఖ ప్రజ్ఞాశీలి. పృచ్ఛకరంగంలో ఏ పాత్రకైనా సముచిత న్యాయం వారు చేయగలరని అందరికీ అవగతమే, ముఖ్యంగా నిర్వాహక బృందానికి. అందువల్ల, వారికి అప్రస్తుత పృచ్ఛకత్వాన్ని కేటాయించడం “శోచనీయం” అని భావించడం సరివకాదని నా వినమ్ర అభిప్రాయం, ప్రియ సోదరా.
ధన్యవాదాలండి.. 😊🙏 బహుశా శ్లాఘనీయం అని టైప్ చేయబోయి వేరేలా టైప్ చేసినట్టు ఉన్నారు.
శ్రీ క్రృష్ణమాచార్య స్వామి వారికి 🌺🪷🙌🙌🙏🙏 బ్రృందగానము చాలాబావుంది .వారందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు 🙏
Very nice program 😊
ధన్యవాదాలు 🙏
👌👌👌👌👏👏👏🙏🙏 ee programes memu akkadiki vacchi chudalekapoyina live lo andaru chusela yerpatu cheyadam nijamga bramhanandame madam
ధన్యవాదాలు 🙏
చాలా బాగుంది మేడం గారు మీ బృందగానం. నమస్కారం.
Sorry.i could not attend.