- 1 193
- 530 053
Yehova Vakyam
India
เข้าร่วมเมื่อ 15 ก.พ. 2021
Praise the lord🙏
ద్వితియోపదేశకాండము 10: 12
కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయ పడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించవలెను🙏
ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా అందరికీ వందనములు యెహోవా వాక్యం అనేఛానెల్ లో అన్నీ దేవుని వాక్యాలు పెడతాను, అలాగే బైబిల్ రీడింగ్ కూడా పెడతాను. అందరూ దేవుని వాక్యాలు విని బలపడవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడున్న దుర్దినాలలో ఈ లోకములో ఏది కూడా మనల్ని తృప్తి పరచదు దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఆదరణ ఇస్తోంది, మనల్ని జీవింప చేస్తోంది అందుకే ఈ ఛానల్ పేరు యెహోవా వాక్యం అని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి పెట్టాను సర్వ సృష్టి కర్త యెహోవా ఆయన కుమారుడైన యేసయ్యను మనకొఱకు ఆయన వాక్యం గా పంపారు. ఆదియందు వాక్యం ఉండును వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెనుయోహాను 1: 2
ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
యోహాను 1: 3
కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
యోహాను 1: 4
ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
వాక్యమే జీవపు వెలుగు

బైబిల్ గ్రంధము నుండి 171వ పాఠం,బేతనియలోని సీమోను ఇంట్లో భోజనంచేయడంమత్తయి 26:6-13
Bible lesson-171
มุมมอง: 2
วีดีโอ
బైబిల్ గ్రంధము నుండి 170వ పాఠం, యేసయ్య చెప్పిన 10మీనాల ఉదాహరణ ,లుకా:19:11-28
มุมมอง 87 ชั่วโมงที่ผ่านมา
Bible lesson-170 లూకా 19:11 వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా, లూకా 19:12 రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై లూకా 19:13 తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాల(మినా యించుమించు 50రూపాయిలు కావచ్చును) నిచ్చి నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో ...
ఈ రోజు దేవుని వాగ్దానం, యెషయా38:5,నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను
มุมมอง 814 ชั่วโมงที่ผ่านมา
ఈ రోజు దేవుని వాగ్దానం, యెషయా38:5,నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను
ఈ రోజు దేవుని వాగ్దానం,యెషయా 41:13నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని
มุมมอง 216 ชั่วโมงที่ผ่านมา
ఈ రోజు దేవుని వాగ్దానం,యెషయా 41:13నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని
#బైబిల్ గ్రంధము నుండి169వ పాఠం || యేసయ్య గ్రుడ్డివారిని స్వస్థపరిచారు, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది
มุมมอง 616 ชั่วโมงที่ผ่านมา
Bible lesson-169 మత్తయి 20:30 ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లుచున్నాడని వినిప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి. మత్తయి 20:31 ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారుప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి. మత్తయి 20:32 యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా మత్తయి 20:33 వారుప్రభువ...
సుండేస్కూల్ స్టోరీ || సమయం|| పేరు:సుమ
มุมมอง 1219 ชั่วโมงที่ผ่านมา
సుండేస్కూల్ స్టోరీ || సమయం|| పేరు:సుమ
#బైబిలుగ్రంధము నుండి168వ పాఠం || అపొస్తలులు గొప్ప స్థానాల కోసం మళ్లీ ఆరాటపడ్డారు మత్తయి 20:17-28
มุมมอง 2วันที่ผ่านมา
Bible lesson-168 మత్తయి 20:17 యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. మత్తయి 20:18 ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి మత్తయి 20:19 ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున...
ఈ సహోదరి చెప్పిన సువార్త వింటే సత్యంలోకి మీరు నడిపించబడతారు
มุมมอง 5114 วันที่ผ่านมา
ఈ సహోదరి చెప్పిన సువార్త వింటే సత్యంలోకి మీరు నడిపించబడతారు
సండే స్కూల్ స్టోరీ || చిన్నారి పురంధరేశ్వరి
มุมมอง 92414 วันที่ผ่านมา
Sunday school story in telugu #yehovavakyam #sundayschoolstory #sundayschoolstory #sundayschoolstorytelugu #sundayschoolstoryintamil #sundayschoolstoryaboutjesus #sundayschoolstoryinenglish #sundayschoolstoryinbible #sundayschoolstoryabraham #sundayschoolstorytelling #sundayschoolstoryaboutchristmas #sundayschoolstorybooks #sundayschoolstoryand #sundayschoolstoryinhindi #sundayschoolstoryinmala...
ఈ రోజు దేవుని వాగ్దానం,కీర్తనలు 128:5సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును
มุมมอง 3314 วันที่ผ่านมา
ఈ రోజు దేవుని వాగ్దానం,కీర్తనలు 128:5సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును
ఈ రోజు దేవుని వాగ్దానం,మత్తయి 15:19దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు
มุมมอง 34914 วันที่ผ่านมา
ఈ రోజు దేవుని వాగ్దానం,మత్తయి 15:19దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు
ఈ రోజు దేవుని వాగ్దానం,యాకోబు 1:21అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని
มุมมอง 2614 วันที่ผ่านมา
ఈ రోజు దేవుని వాగ్దానం,యాకోబు 1:21అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని
ఈ రోజు దేవుని వాగ్దానం,ఆదికాండము 12:2నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి
มุมมอง 45021 วันที่ผ่านมา
ఈ రోజు దేవుని వాగ్దానం,ఆదికాండము 12:2నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి
ఈ రోజు దేవుని వాగ్దానం,కీర్తనలు 20:4నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
มุมมอง 6021 วันที่ผ่านมา
ఈ రోజు దేవుని వాగ్దానం,కీర్తనలు 20:4నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
ఈ రోజు దేవుని వాగ్దానం,ద్వితియోపదేశకాండము 11:12 నీ దేవు డైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని
มุมมอง 5928 วันที่ผ่านมา
ఈ రోజు దేవుని వాగ్దానం,ద్వితియోపదేశకాండము 11:12 నీ దేవు డైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని
గత ఏడాదంతా కాచి కాపాడిన నా యేసయ్య మీకే స్తోత్రం పాడినవారు రాసినవారు:జ్యోతి
มุมมอง 29928 วันที่ผ่านมา
గత ఏడాదంతా కాచి కాపాడిన నా యేసయ్య మీకే స్తోత్రం పాడినవారు రాసినవారు:జ్యోతి
ఈ రోజు దేవుని వాగ్దానం,కీర్తనలు 28:7యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను
มุมมอง 6928 วันที่ผ่านมา
ఈ రోజు దేవుని వాగ్దానం,కీర్తనలు 28:7యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను
బైబిల్ గ్రంధము నుండి 167వ పాఠం,ద్రాక్షతోటలో పనిచేయడానికి వచ్చినవాళ్ల ఉదాహరణ
มุมมอง 73หลายเดือนก่อน
బైబిల్ గ్రంధము నుండి 167వ పాఠం,ద్రాక్షతోటలో పనిచేయడానికి వచ్చినవాళ్ల ఉదాహరణ
ఈ రోజు దేవుని వాగ్దానం,లూకా 19:10నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమరుడు వచ్చెను
มุมมอง 82หลายเดือนก่อน
ఈ రోజు దేవుని వాగ్దానం,లూకా 19:10నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమరుడు వచ్చెను
ఈ రోజు దేవుని వాగ్దానం,యెషయా 9:2చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు
มุมมอง 46หลายเดือนก่อน
ఈ రోజు దేవుని వాగ్దానం,యెషయా 9:2చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు
బైబిల్ గ్రంధము నుండి 166వ పాఠం,ధనవంతుడైన నాయకుడికి యేసు జవాబిచ్చారు,మత్తయి 19:16-30
มุมมอง 37หลายเดือนก่อน
బైబిల్ గ్రంధము నుండి 166వ పాఠం,ధనవంతుడైన నాయకుడికి యేసు జవాబిచ్చారు,మత్తయి 19:16-30
క్రిస్టమస్ సాంగ్ దూరం దూరం జరిగాయి నా శ్రమలు || పాడినవారు:జ్యోతి
มุมมอง 56หลายเดือนก่อน
క్రిస్టమస్ సాంగ్ దూరం దూరం జరిగాయి నా శ్రమలు || పాడినవారు:జ్యోతి
నీ లోనే ఆనందం నా దేవా సాంగ్ || పాడినవారు: సుమ
มุมมอง 345หลายเดือนก่อน
నీ లోనే ఆనందం నా దేవా సాంగ్ || పాడినవారు: సుమ
రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా సాంగ్ || పాడినవారు పురందేశ్వరి
มุมมอง 127หลายเดือนก่อน
రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా సాంగ్ || పాడినవారు పురందేశ్వరి
Thank you Jesus 🙏🙏🙏 sthotram thandri 🙏🙏🙏 Amen Amen 🙏🙏🙏🙏🙏
Praise the lord🙏
Orey gali naa kodaka adamu avva yesu puttincharu ani bible chebutharu kadara malli ee donga saksham dwnikira,, oh dasama bagam kosama on
దేవుడు మీకు జ్ఞానమిచ్చి నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు
జీవిత పరమార్ధాన్ని నవ్వుతూ నవ్విస్తూ బలే గొప్పగా చెప్పారు సార్❤❤❤
Praise the lord🙏
నిజం సార్ 🤣🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord🙏
Super 👌
Thank you
Bad comments on The Lord the maker of Men and women, Heaven and earth.
correct analysis 👍 sir
Trajamamma😢😢😢❤❤❤🎉🎉🎉🎉
😂పరామగితా 😮
సూపర్ సార్ ❤️❤️❤️
👏👏👏👏👏
అమ్మ మా ఇద్దరు అమ్మాయి ల కుటుంబాలలో ఉన్న ప్రతి అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులూ తొలగి అంతా మేలు జరగాలని ప్రార్థన చేయగలరు అమ్మ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
Praise the lord 🙏 తప్పకుండా ప్రార్ధన చేస్తాము యేసయ్య నామములో మీ కుటుంబం లో ఉన్న ప్రతి సమస్యను దేవుడు తొలిగించును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్🙏🙌
తండ్రి మీ వాగ్దానము నా మా అందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆమెన్ అయ్య శైలజ ఆరోగ్యం బాగుచేయండి , తన బిజినెస్ లో టీం వర్క్ జరిగి అయిడీలు అయితేనే తనకి కొద్దిగా ఆదాయం వస్తుంది మీరే సహాయం చేయండి తండ్రి తన కుటుంబానికి మీరే ఆశీర్వాదాలు దాయాచేయయండి తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏
ఆమెన్🙏🙌
Amen🙏
Praise the lord🙏
Amen
మీరు వాక్యం బోధించేటప్పుడు మీరు నీ వాయిస్ ను మైకు దూరంగా పెట్టి మాట్లాడండి మీ వాక్యానికి డిస్టబెన్స్ గా ఉంది థాంక్యూ సిస్టర్ ఆమెన్
Praise the lord brother garu సరే తప్పకుండా మైక్ దూరంగా పెట్టి మాట్లాడతాను tq brother garu
అసలు ఒక విషయం. నిజమైన దేవుడు అని నమ్మి బాప్తిసం తీసుకోవడమో మతం మారడమో జరిగిన తరవాత..ఇంకా పాత మతం లోని కులం నీ వాడుకోవడం అనైతికం కదా...ఆ మోసానికి ప్రభువు క్షమించి స్వర్గం లో ప్రవేశం ఇస్తాడా..? వీళ్ళు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా..!! అలోచించండి..!! అంత మహిమాన్వితమైన దేవుడు పాత మతంలోని "కులాన్ని" అలానే ఉంచుకోండి అని చెప్పాడా..? నేను నిజమైన క్రైస్తవుడిని నాకు హిందూ మతము లోని కులం వద్దు అని ధైర్యంగా ఎందుకు చెప్పలేక పోతున్నారు..? అసలు పాస్టర్లు, నిజంగా దైవ బోధకులు ఐతే...మీ పూర్వ మతాన్ని వదిలి మా మతం లోనికి వస్తున్నారు కాబట్టి, ముందు సర్టిఫికెట్ల ఉన్న హిందూ మతానికి సంబంధించిన కులాన్ని చట్టపరంగా వదిలేసి అప్పుడు చర్చిల్లోకి రండి అని చెప్పాలి కదా..!!అంటే..వీళ్ళు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా..!!
ఇది మతం కాదు బ్రదర్ గారు యేసయ్య మార్గం జీవ మార్గం
Correct bro . Only fools think Yessaiah is christian
అబద్ధం
Science does prove that
Praise the lord
Thankyou my lord thankyou Jesus amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord🙏
S,anandpaul, Ruthumery amen
Amen🙏🙌
ఈ వాగ్దానం మన అందరి జీవితం లో నెరవేరును గాక ఆమెన్ 🙇♂️
Amen🙏🙌
Amen Praise the Lord tqu yesaya thandri❤🛐🙏❤ akka nenu na bharta kalavali ani prardhana cheyandi plss na husband peru dinesh kumar
Praise the lord ma tappakunda chestaanu nuvvu kuda devuni pai viswasam umchu prayer chesuko devudu ni samsyaku pariskaram chupistaaru god bless you ma🙌
Ghanamynadhi ga vundalani devuni nirnayam???????
Praise the lord