nagarjunatalakola
nagarjunatalakola
  • 24
  • 151 554
బుడంపాదు guntur sight call me 6303846923
బుడంపాదు guntur sight call me 6303846923
มุมมอง: 17

วีดีโอ

etukuru sight call me 6303846923
มุมมอง 368 หลายเดือนก่อน
etukuru sight real estate call me 6303846923
December 9, 2023
มุมมอง 518 หลายเดือนก่อน
December 9, 2023
November 9, 2023
มุมมอง 859 หลายเดือนก่อน
Maa ఊరిలో జరిగిన సర్కస్ xllent ఫీట్
November 9, 2023
มุมมอง 239 หลายเดือนก่อน
November 9, 2023
November 8, 2023
มุมมอง 739 หลายเดือนก่อน
November 8, 2023
November 7, 2023
มุมมอง 409 หลายเดือนก่อน
November 7, 2023
Jaibheem Balakrishna's biggest song in the world on Babasaheb Ambedkar
มุมมอง 146K6 ปีที่แล้ว
Jaibheem Balakrishna's biggest song in the world on Babasaheb Ambedkar

ความคิดเห็น

  • @ramu2694
    @ramu2694 หลายเดือนก่อน

    Br ambethkar graet Good consitution india.salute fundamental rights.

  • @ambedkarstarkrishna7402
    @ambedkarstarkrishna7402 2 หลายเดือนก่อน

    Hearty congratulations dear Jai Bheem Bala Krishna garu! Jai Bheem! Jai Jai bheem!

  • @msmruchulu6370
    @msmruchulu6370 2 หลายเดือนก่อน

    Nice

  • @simhadriteja1417
    @simhadriteja1417 4 หลายเดือนก่อน

    నీ చూపుడు వేలు ఇంకా మమ్మలిని సూదై గుండెల్లో గుచ్చుతూ ఉంది ఆత్మ గౌరవం అమ్ముకోవద్దని వెన్ను తట్టిమరి వెంటాడుతుంది. జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... తల్లి భీమ భాయి గర్భం దాటి మాతృభూమిని స్పర్శించినపుడు మహత్ చెరువులో నీతి బిందువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయ్.! ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయ్.! ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయ్.! హా..... నీవు పుట్టీననాడు భీమారావో నీవు పుట్టీననాడు భీమారావో సూర్యూడు సంతసించాడు భీమ రావా! జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... ||2|| రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని వాగ్ధాటి చూసీ మేధస్సు బట్టి బ్రిటీషు ప్రధాని రామ్‌సే మెట్రోనాల్డ్ డాక్టర్ అంబేద్కర్ సెల్యూట్ అన్నాడు! డాక్టర్ అంబేద్కర్ సెల్యూట్ అన్నాడు! డాక్టర్ అంబేద్కర్ సెల్యూట్ అన్నాడు! హా.....నీవు తెచ్చిన ఫలాలు భీమారావో నీవు తెచ్చిన ఫలాలు భీమారావో గాంధీజీ కాల రాసాడు భీమరావా! జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... ||2|| తరాలనుండి యుగాలనుండి ఎందరో వచ్చారు మహానుభావులు అందరు మమ్మల్ని చూస్తునే వెళ్ళారు కొందరే మమ్మల్ని కాపాడా వచ్చారు! కొందరే మమ్మల్ని కాపాడా వచ్చారు! కొందరే మమ్మల్ని కాపాడా వచ్చారు! హా.....నీవు మా కొరకే వచ్చావు భీమరావో నీవు మా కొరకే వచ్చావు భీమరావో మాకు విముక్తి తెచ్చావో భీమరావా! జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... ||2|| నోరు లేని ఈ మూగ మనుషులను దగపడ్డ ఈ దళిత జనులను నా ప్రజలంటివి నా ప్రజలంటివి నా బిడ్డలన్నావు నా రక్తమన్నవు! నా బిడ్డలన్నావు నా రక్తమన్నవు! నా బిడ్డలన్నావు నా రక్తమన్నవు! హా.....మీ రక్తం మేమయ్య భీమరవో మీ రక్తం మేమయ్య భీమరవో మా రక్తాన్ని ఇస్థాము భీమరావా! జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... ||2|| నీవీ దేశాన జన్మించకుంటే కోటాను కోట్ల పీడిత జనుల కష్టాల నుండి కాపాడేవారు సాంఘిక జాడ్యాన్ని చాలించు వారెవరు! సాంఘిక జాడ్యాన్ని చాలించు వారెవరు! సాంఘిక జాడ్యాన్ని చాలించు వారెవరు! హా.....మా గుండెల్లో దొరవయ్యా భీమరావో మా గుండెల్లో దొరవయ్యా భీమరావో మాకు ఓజోన్ పోరవయ్యా భీమరావా! జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... ||2|| సూర్యుడి క్రింద ఈ భూమి మీద ఏ ఒక్క మేధావి ఏ ఒక్క జాతికై పడనన్ని కష్టాలు పడ్డావు మాకై నిద్ర ఆహారాలు రెండు మాని! నిద్ర ఆహారాలు రెండు మాని! నిద్ర ఆహారాలు రెండు మాని! హా.....గడియారంలో భీమరావో అయ్యా గడియారంలో భీమారావో అయ్యో క్షణాల ముల్లై శ్రమించావా! జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... ||2|| సోక్రటీస్లోని యోజన శక్తి ప్లెటో లో దాగున్నా సత్యాన్వేషణ కార్ల్‌మార్క్స్లోని ఆర్దిక స్వాహం సిద్ధార్ధ గౌతమ కరుణా సిద్దాంతమ్! సిద్ధార్ధ గౌతమ కరుణా సిద్దాంతమ్! సిద్ధార్ధ గౌతమ కరుణా సిద్దాంతమ్! హా..... ఈవన్నీ కూడితే భీమరావో ఈవన్నీ కూడితే భీమరావో నీ విజ్ఞాన యానం భీమరావా! జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... ||2|| జపాన్ లోని ప్రోమేరియన్లా అమెరికా ఆక్రో అమెరికన్ లాకు ఐరోపాలో జిప్సీ తేగల దక్షిణాఫ్రిక నల్లజాతుల! దక్షిణాఫ్రిక నల్లజాతుల! దక్షిణాఫ్రిక నల్లజాతుల! హా.....విముక్తి దాతవు భీమారావో విముక్తి దాతవు భీమారావో నీవే విశ్వ విజేతవు భీమరావా! జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... ||2|| గత వెయ్యేళ్ల కాలంలో ఆసియా ఖండంలో అంబేద్కర్ కంటే మేధావి లేడాని జార్జినికోలాస్ ఎప్పుడో అన్నాడు! జార్జినికోలాస్ ఎప్పుడో అన్నాడు! జార్జినికోలాస్ ఎప్పుడో అన్నాడు! హా.....నేడు క్రెంబ్రిడ్జ్ కూడా భీమారావో! నేడు క్రెంబ్రిడ్జ్ కూడా భీమారావో! నిన్నే మేటిలో మేటాంది భీమరావా! జోహర్లందుకో బిమారావో హో.... మా జై భీమ్ లందుకో భీమా రావా...... ||2||

    • @svevents5612
      @svevents5612 4 หลายเดือนก่อน

      tq bava,,,nice manchi pani chesav,,,song rasi pettav andaraki use avuthundi

  • @srinivassrinu5483
    @srinivassrinu5483 4 หลายเดือนก่อน

    Good SONG

  • @user-kp2co6tz8o
    @user-kp2co6tz8o 6 หลายเดือนก่อน

    JOHAR Dr.Bhim Rao Ambedkar garu Joharlu joharlu baba saheb

  • @thirupathimohanarao7857
    @thirupathimohanarao7857 6 หลายเดือนก่อน

    Jai bheem❤❤

  • @talakolabenyaman8124
    @talakolabenyaman8124 8 หลายเดือนก่อน

    Super anna

  • @nageswararaotalakayala6246
    @nageswararaotalakayala6246 8 หลายเดือนก่อน

    Single take

  • @vkrcf1562
    @vkrcf1562 8 หลายเดือนก่อน

    ಜೈ ಭೀಮ್ 💙💙💙🙏🙏

  • @sureshnaidua3843
    @sureshnaidua3843 9 หลายเดือนก่อน

    అన్నా..నేను కూడా మాస్ ఏ

  • @sureshnaidua3843
    @sureshnaidua3843 9 หลายเดือนก่อน

    Ayya baabooiii.....super dialogue 🎉

  • @nageswararaotalakayala6246
    @nageswararaotalakayala6246 9 หลายเดือนก่อน

    What a dialogue delivery👏

  • @MaltaSudhakar
    @MaltaSudhakar 9 หลายเดือนก่อน

    Super

  • @sureshnaidua3843
    @sureshnaidua3843 9 หลายเดือนก่อน

    Super gaaru..❤

  • @sureshnaidua3843
    @sureshnaidua3843 9 หลายเดือนก่อน

    Anna gaaru ❤

  • @user-jw4os2zi7f
    @user-jw4os2zi7f 9 หลายเดือนก่อน

    Mastaru super action dailaouge 👍👍

  • @nageswararaotalakayala6246
    @nageswararaotalakayala6246 9 หลายเดือนก่อน

    Nice efforts

  • @nageswararaotalakayala6246
    @nageswararaotalakayala6246 9 หลายเดือนก่อน

    Thanks అన్నా, we need more videos like this👏

  • @nageswararaotalakayala6246
    @nageswararaotalakayala6246 9 หลายเดือนก่อน

    👏

  • @dolayobu99
    @dolayobu99 9 หลายเดือนก่อน

    Very nice.

  • @dolayobu99
    @dolayobu99 9 หลายเดือนก่อน

    Very inspiring message🎉🎉🎉

  • @nageswararaotalakayala6246
    @nageswararaotalakayala6246 9 หลายเดือนก่อน

    Your Non stop dailogue delivery is excellent 👏

  • @nageswararaotalakayala6246
    @nageswararaotalakayala6246 9 หลายเดือนก่อน

    Excellent song 👏

  • @rajashekarpagidipalli6820
    @rajashekarpagidipalli6820 11 หลายเดือนก่อน

    Jai bheem ✊✊✊ ✊✊✊❤ ✊✊✊ ✊ Jai bheem ✊ Jai భీమ్ జై ❤

  • @rajubudithi
    @rajubudithi ปีที่แล้ว

    Yes Dalith National Song 🐅🐆🐎🦁🐯🐩!

  • @sairamdevunuri8805
    @sairamdevunuri8805 ปีที่แล้ว

    Jai bheem jai Dr br Ambedkar 🙏

  • @srikanthkompelly9638
    @srikanthkompelly9638 ปีที่แล้ว

    సూపర్ గా పాడారు బ్రదర్ ఇలాంటి మంచి మంచి పాటలు రాయాలి కోరుకుంటున్నా

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @priyankatalakola6354
    @priyankatalakola6354 ปีที่แล้ว

    Super 👌

  • @foujilover8338
    @foujilover8338 ปีที่แล้ว

    🙏💪

  • @chakrimptc4144
    @chakrimptc4144 2 ปีที่แล้ว

    My god is Ambedkar

  • @madhuabhi8160
    @madhuabhi8160 2 ปีที่แล้ว

    Jai bheem 🙏🙏

  • @theworld2409
    @theworld2409 2 ปีที่แล้ว

    Jai bheem✊

  • @ajaykumar-zp2jn
    @ajaykumar-zp2jn 2 ปีที่แล้ว

    Nice singing and wonderful poetry sir, 🙏🙏🙏

  • @suriyamb5048
    @suriyamb5048 2 ปีที่แล้ว

    Jai bhim all

  • @saginelayesuratnam6672
    @saginelayesuratnam6672 2 ปีที่แล้ว

    జె బి ము

  • @anilbobby2669
    @anilbobby2669 2 ปีที่แล้ว

    Excellent song.... Jai Bheem

  • @user-vz1yr5uz5k
    @user-vz1yr5uz5k 2 ปีที่แล้ว

    జై బీమ్

  • @karrisatyanarayana2086
    @karrisatyanarayana2086 2 ปีที่แล้ว

    మహా మేధావి కి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 ปีที่แล้ว

    జై Bheem జై జై Bheem/please save our great Constitution

  • @venkateshjalli679
    @venkateshjalli679 2 ปีที่แล้ว

    Jai bheem🙏🙏🙏

  • @raghug9282
    @raghug9282 2 ปีที่แล้ว

    ,🙏🙏🙏🙏జై భీమ్🙏🙏🙏🙏🙏

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 2 ปีที่แล้ว

    "Real God is dr.br.ambedkar" jai bheem jai Ambedkar symbol of knowledge greatest person in the world

    • @socialsciencekm
      @socialsciencekm ปีที่แล้ว

      Oka raju pranam kosam tegipadina talalu eno song

  • @nukathotithirupathirao5504
    @nukathotithirupathirao5504 2 ปีที่แล้ว

    Jai bhim

  • @rajkumarmunjagalla7320
    @rajkumarmunjagalla7320 2 ปีที่แล้ว

    Jai bheem jai rsp ❤️🙏🏼🙏🏼

  • @yendanandi0694
    @yendanandi0694 2 ปีที่แล้ว

    జై భీమ్

  • @prakashbheem2005
    @prakashbheem2005 2 ปีที่แล้ว

    ఇలాంటి మంచి పాటలు ఎన్నో రాసి ప్రపంచానికి మన అంబేద్కర్ గుర్తులు తెలియజేయాలి

  • @sudheerbangaari8667
    @sudheerbangaari8667 2 ปีที่แล้ว

    Joharlu andhuko Bhima Rao maa jai bheem lu andhuko bhimarao

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 ปีที่แล้ว

    Wonderful song, JAI BHEEM🙏🌹👍👌🎉🙏