Christ Community Telugu Church Abu Dhabi
Christ Community Telugu Church Abu Dhabi
  • 44
  • 4 641
అంశం: మనమెందుకు దత్తపుత్రులము? గలతి by pastor Shyam CCTC
క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి
Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building a community for the glory of God.
అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక్క పిలుపు.
ఆదివారం ఆరాధన: ఉదయం 10:30am నుండి 12:00 వరకు.
బనియాస్ బైబిల్ స్టడీ: ప్రతి గురువారం 7:30
బైబిల్ స్టడీ: ప్రతి శుక్రవారం 7:30
స్త్రీల కూడిక: నెలలో మొదటి శనివారం 7:30
స్థలము: ది ఇవాంజెలికల్ చర్చ్ సెంటర్,అబుదాబి.
వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్స్: +971585976520, +971508165438, +971505006297.
Email Id: ccteluguchurch@gmail.com
Pastor Shyam Pasula
Senior pastor of CCTC
#cctc #telugu #god #love #motivation
มุมมอง: 59

วีดีโอ

అంశం: క్రీస్తు ద్వారా మనకు స్వేచ్ఛ. గలతి 3:23-29ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
มุมมอง 37วันที่ผ่านมา
క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building a community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక్క పిలుపు. ఆదివారం ఆరాధన: ఉదయం 10:30am ను...
అంశం: మా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. కీర్తన 90:1-17ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్
มุมมอง 62วันที่ผ่านมา
క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building ca ommunity for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక్క పిలుపు. ఆదివారం ఆరాధన: ఉదయం 10:30am ను...
అంశం: ధర్మశాస్త్రం ఎందుకు? గలతియులకు 3:15-22 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
มุมมอง 3014 วันที่ผ่านมา
క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక్క పిలుపు. ఆదివారం ఆరాధన: ఉదయం 10:30am నుండ...
CCTC Children Christmas 2024
มุมมอง 6628 วันที่ผ่านมา
CCTC Children Christmas 2024
CCTC Children Christmas Celebration 2024
มุมมอง 31228 วันที่ผ่านมา
CCTC Children Christmas Celebration 2024
క్రిస్మస్ వాక్య సందేశం: విమోచకుని ఆగమన వాగ్దానం! ఆదికాండం: 3:14-15 by Pastor Shyam CCTC
มุมมอง 22328 วันที่ผ่านมา
Christ Community Telugu Church Abu Dhabi క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building a community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక...
అంశం: రక్షణకి ధర్మశాస్త్రమా? క్రీస్తా? గలతి 3:10-14 by Ramesh Bandi
มุมมอง 1928 วันที่ผ่านมา
th-cam.com/video/QnXZL3v7lOc/w-d-xo.htmlsi=EHKgEVpYIUU694F6 #cctc #telugu #motivation #love
అంశం: క్రీస్తు నీకు చాలినవాడా? గలతి 2:17-21 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
มุมมอง 100หลายเดือนก่อน
docs.google.com/document/d/1mHT8Jb1yFaNBijXZ9umxW2JNUKeU9qPcZB6RAMCH9NE/edit?usp=drivesdk link on the above link for sermon manuscript. #telugu #cctc #god #motivation #christian
అంశం: సువార్తలో తెలుసుకోవాల్సిన ముఖ్య సత్యాలు ఏమిటి? గలతియులకు 2:15-16 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్
มุมมอง 110หลายเดือนก่อน
th-cam.com/video/hto-8ZTKzHI/w-d-xo.htmlsi=GDMB1BOZmhJ6cLtY Christ Community Telugu Church Abu Dhabi క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొర...
జీవిత సవాళ్ల మద్యలో ప్రభువు కొరకు జీవించుట. యీర్మియ 1:1-19 ప్రసంగికులు: బ్రదర్ తిమోతి
มุมมอง 852 หลายเดือนก่อน
క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక్క పిలుపు. ఆదివారం ఆరాధన: ఉదయం 10:30am నుండ...
అంశం: క్రైస్తవులను హింసించేవాడు క్రైస్తవ బోధకునిగా మారడం. గలతి 1:10-24 By Pastor Shyam Pasula
มุมมอง 722 หลายเดือนก่อน
for the full sermon manuscript docs.google.com/document/d/1PecmXly0JLqWJKy4a3y5l0CDuERSbI7Wcpxo4-6uL1A/edit?usp=sharing #ministry #christians #god #gospelmessage #love #expository #motivation #cctc
అంశం: వేరొక సువార్త లేదు. గలతి 1:6-10 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
มุมมอง 1113 หลายเดือนก่อน
అబద్ధ బోధకులని మనము ఎలా గుర్తించాలి? అబద్ధ బోధకుల యొక్క పనులు: సువార్త మార్గము నుండి తప్పిస్తారు (1:6) విశ్వాసులను కలవల పరుస్తారు (1:7) క్రీస్తు ఉగ్రతకి పాత్రులవుతారు (1:8-9)
అంశం: కృప చేత మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం. గలతీయులకు రాసిన పత్రిక సారాంశం - పాస్టర్ శ్యామ్ పసుల
มุมมอง 373 หลายเดือนก่อน
Introduction to the book of Galatians కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం: కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం అనే విశ్వాసమునకు- అడ్డంకులు (1-2) Personal కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం అనే విశ్వాసమునకు - వివరణ (3-4) Doctrinal కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం అనే విశ్వాసము - అన్వహింపు (5-6) Practical #christian #salvationinchrist #telugu #justification
Sermon on Colossians 2:1 5 by Ramesh Bandi CCTC అంశం: ఆరోగ్యకరమైన సంఘంలో విశ్వాసుల యొక్క లక్షణాలు
มุมมอง 833 หลายเดือนก่อน
Christ Community Telugu Church Abu Dhabi క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building a community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక...
అంశం: ప్రసంగించే ప్రవక్త Sermon on Jonah 3:10 by Ramesh Bandi CCTC
มุมมอง 824 หลายเดือนก่อน
అంశం: ప్రసంగించే ప్రవక్త Sermon on Jonah 3:10 by Ramesh Bandi CCTC
ప్రార్థించే ప్రవర్త యోనా గ్రంథము 2:1-10 ప్రసంగికులు పాస్టర్ శ్యామ్ పసుల Sermon on Jonah 2:1-10
มุมมอง 544 หลายเดือนก่อน
ప్రార్థించే ప్రవర్త యోనా గ్రంథము 2:1-10 ప్రసంగికులు పాస్టర్ శ్యామ్ పసుల Sermon on Jonah 2:1-10
అంశం: దేవుని నుండి దూరం పారిపోతున్నావా? యోనా 1:1-17 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల #christian
มุมมอง 1375 หลายเดือนก่อน
అంశం: దేవుని నుండి దూరం పారిపోతున్నావా? యోనా 1:1-17 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల #christian
ఎందుకు క్షమించాలి? By Pastor Shyam Pasula
มุมมอง 595 หลายเดือนก่อน
ఎందుకు క్షమించాలి? By Pastor Shyam Pasula
అంశం: ఎందుకు క్షమించాలి? ఫిలేమోను 1:19-25 Sermon by Shyam Pasula CCTC#christian #sermons #jesus
มุมมอง 1495 หลายเดือนก่อน
అంశం: ఎందుకు క్షమించాలి? ఫిలేమోను 1:19-25 Sermon by Shyam Pasula CCTC#christian #sermons #jesus
అంశం: క్షమించలేకపోతున్నావా? Forgiveness by Bro Ramesh Bandi
มุมมอง 1095 หลายเดือนก่อน
అంశం: క్షమించలేకపోతున్నావా? Forgiveness by Bro Ramesh Bandi
అంశం: క్షమించలేకపోతున్నావా? Sermon on Philemon 8 7 by bro Ramesh Bandi
มุมมอง 715 หลายเดือนก่อน
అంశం: క్షమించలేకపోతున్నావా? Sermon on Philemon 8 7 by bro Ramesh Bandi
క్షమించే వ్యక్తి యొక్క లక్షణాలు - ఫిలేమోను 1:1-7 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
มุมมอง 1175 หลายเดือนก่อน
క్షమించే వ్యక్తి యొక్క లక్షణాలు - ఫిలేమోను 1:1-7 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
బైబిల్ లో ఉన్న వంశావల్లిలో దాగి ఉన్న అమూల్యమైన సత్యాలు. రూతు గ్రంథము 4:18-22 By Pastor Shyam Pasula
มุมมอง 1565 หลายเดือนก่อน
బైబిల్ లో ఉన్న వంశావల్లిలో దాగి ఉన్న అమూల్యమైన సత్యాలు. రూతు గ్రంథము 4:18-22 By Pastor Shyam Pasula
అంశం: విమోచన ప్రణాళిక. రూతు 4:1-17 ప్రసంగీకులు: పాస్టర్ శ్యామ్ పసుల CCTC SERMONS
มุมมอง 1646 หลายเดือนก่อน
అంశం: విమోచన ప్రణాళిక. రూతు 4:1-17 ప్రసంగీకులు: పాస్టర్ శ్యామ్ పసుల CCTC SERMONS
అంశం: వివాహ విషయంలో దేవుని యొక్క నిర్మాణం. రూతు గ్రంథము 3:7-18 BY PASTOR SHYAM CCTC
มุมมอง 1216 หลายเดือนก่อน
అంశం: వివాహ విషయంలో దేవుని యొక్క నిర్మాణం. రూతు గ్రంథము 3:7-18 BY PASTOR SHYAM CCTC
Sermon on Ruth 1:19 2:3 by Pastor Shyam CCTC అంశం: మధురము- చేదు
มุมมอง 376 หลายเดือนก่อน
Sermon on Ruth 1:19 2:3 by Pastor Shyam CCTC అంశం: మధురము- చేదు
SERMON ON EPHESIANS 1:15 23 BY PASTOR SHYAM CCTC అంశం: సంఘ జీవితములో క్రీస్తు కృప.
มุมมอง 126 หลายเดือนก่อน
SERMON ON EPHESIANS 1:15 23 BY PASTOR SHYAM CCTC అంశం: సంఘ జీవితములో క్రీస్తు కృప.
వాక్యాంశం: నిజమైన విశ్వాసం ఆశీర్వాదాలను తెస్తుంది. రూతు గ్రంథము 1:6-18 BY Pastor Shyam
มุมมอง 877 หลายเดือนก่อน
వాక్యాంశం: నిజమైన విశ్వాసం ఆశీర్వాదాలను తెస్తుంది. రూతు గ్రంథము 1:6-18 BY Pastor Shyam
Sermon on Ruth 1:1 5 by Pastor Shyam CCTC వాక్యాంశం: నిజమైన విశ్వాసం శ్రమలలో నిలకడగా ఉంటుంది.
มุมมอง 677 หลายเดือนก่อน
Sermon on Ruth 1:1 5 by Pastor Shyam CCTC వాక్యాంశం: నిజమైన విశ్వాసం శ్రమలలో నిలకడగా ఉంటుంది.

ความคิดเห็น

  • @paparaom4408
    @paparaom4408 27 วันที่ผ่านมา

    మేరీ, మేరీ, క్రిష్మస్

  • @UVRamana-q4i
    @UVRamana-q4i 27 วันที่ผ่านมา

    ,,🙏

  • @RajashekarSanku
    @RajashekarSanku หลายเดือนก่อน

    దేవునికి మహిమ కల్గును గాక

  • @SleepyDancers-uo7mx
    @SleepyDancers-uo7mx หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @SleepyDancers-uo7mx
    @SleepyDancers-uo7mx หลายเดือนก่อน

    Praise the Lord Anna 🙏

  • @Lsrao-v7s
    @Lsrao-v7s หลายเดือนก่อน

    వీళ్ళందరూ హిట్లర్ కావొచ్చు నిరో కావొచ్చు భూలోకములో పాలకులు మాత్రమే మానవ మాతృలు దుస్టులు దుర్మార్గులు. కరుణాకర్ మయుడు దయ దక్షిణ్యా పూర్ణుడు ప్రభు యేసుక్రీస్తు వారు పరలోక దేవుడు all mighty and universe creator God. ఆత్మీయ సంగతులతో సరి పోల్చుటా ఎంతో అవసరము 🙌

  • @purnakantimohanarao4997
    @purnakantimohanarao4997 2 หลายเดือนก่อน

  • @SleepyDancers-uo7mx
    @SleepyDancers-uo7mx 3 หลายเดือนก่อน

    Praise the Lord Anna 🙏

    • @shyampasula3865
      @shyampasula3865 3 หลายเดือนก่อน

      వందనాలు అన్న!

  • @malkaritejavas9568
    @malkaritejavas9568 4 หลายเดือนก่อน

    Edified. Praise God for his forgiveness.

  • @mallaiahakkanapelly2752
    @mallaiahakkanapelly2752 5 หลายเดือนก่อน

    Praise the lord syam

  • @SleepyDancers-uo7mx
    @SleepyDancers-uo7mx 5 หลายเดือนก่อน

    Praise the Lord Anna 🙏

  • @gasikantivinay507
    @gasikantivinay507 6 หลายเดือนก่อน

    నేను కూడా వంశవలులు వచ్చిన ప్రతిసారి... ఫాస్ట్ గా చదవడం లేదా దాటివేసే ప్రయత్నం చేసే వాణ్ణి కానీ ఈ మాటలు చాల ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఇక ముందు ఎలా చేయకుండా బలపరుస్తున్నాయి thank you bro.shyam

  • @SleepyDancers-uo7mx
    @SleepyDancers-uo7mx 6 หลายเดือนก่อน

    Praise the Lord Anna 🙏

  • @SleepyDancers-uo7mx
    @SleepyDancers-uo7mx 6 หลายเดือนก่อน

    Praise the Lord Anna 🙏

  • @SleepyDancers-uo7mx
    @SleepyDancers-uo7mx 6 หลายเดือนก่อน

    Praise the Lord Anna 🙏

  • @SleepyDancers-uo7mx
    @SleepyDancers-uo7mx 8 หลายเดือนก่อน

    Praise the Lord Anna 🙏

  • @christcommunityteluguchurc634
    @christcommunityteluguchurc634 2 ปีที่แล้ว

    ప్రభు దినము: ప్రభువు దినము రోజు ఆరాధనకు కూడుకొవడము అనేది సంఘము పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక. క్రైస్తవుని జీవితంలో ప్రతి వారము ప్రభువుదినము రోజు కుడుకోవడం అనేది ప్రాముఖ్యమైన ధ్యేయంగా ఉండాలి. వాక్యంలో, వారంలో మొదటి రోజు అయినా ఆదివారమున ప్రభువు దినముగా పిలుస్తారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తువారి పునరుత్థానము గురించి జ్ఞాపకం చేయుచున్నది. ప్రభుదినము రోజు ఆరాధనకి కూడుకొవడము అనేది లేఖనాలలో మనకు ఇవ్వబడిన మాదిరి. (ప్రకటన 1:10; మత్తయి 28:1; లూకా 24:1; యోహాను 20:1; అపోస్తుల కార్యములు 20:7; 1కొరింతి 16:2) మరియు 2000 సంవత్సరాల సంఘ చరిత్ర చెబుతుంది ఈ ప్రభువు దినము గురించి.

  • @spirituality1238
    @spirituality1238 2 ปีที่แล้ว

    4:31 లో శనివారం కూడుకోవచ్చు అని అంటున్నప్పుడు సెవెంత్ డే అడ్వాటిస్ట్ కరెక్టే అనవొచ్చ పాస్టర్ గారు!!?? ఎందుకు అనకూడదు మరీ?

    • @christcommunityteluguchurc634
      @christcommunityteluguchurc634 2 ปีที่แล้ว

      చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న. ఈ వీడియో ప్రత్యేకంగా మేము యూఏఈ ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి చేయడం జరిగింది. ఎందుకనగా ఈ సంవత్సరములో week ends change అయినాయి ఇంతకుముందు మేము శుక్రవారం కూడుకునే వారము కానీ ఇప్పుడు కొందరు శనివారము, ఆదివారము శుక్రవారం, ఎవరి అనుకూలతను బట్టి వారు ఈ రోజులలో సంఘ సహవాసానికి కూడుకుంటున్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ శనివారం వారం రోజు కూడుకోవడానికి వారికీ వేరే కారణాలు ఉన్నాయి కానీ మేము వారి కారణాలతోపాటు ఏకీభవించము. Thank you for asking this question 🙏

  • @mosessmilesdrstevenvedangi8647
    @mosessmilesdrstevenvedangi8647 2 ปีที่แล้ว

    Glory to god

  • @devarajmalyala6734
    @devarajmalyala6734 2 ปีที่แล้ว

    Wonderful Sam..praise God

  • @steaveskeysofficial4007
    @steaveskeysofficial4007 2 ปีที่แล้ว

    Wonderful statement brother Sam..

  • @christcommunityteluguchurc634
    @christcommunityteluguchurc634 2 ปีที่แล้ว

    Church membership is all about a church taking specific responsibility for you, and you for a church.

  • @christcommunityteluguchurc634
    @christcommunityteluguchurc634 2 ปีที่แล้ว

    What is church membership? It’s a declaration of citizenship in Christ’s kingdom.

  • @buntysam18
    @buntysam18 2 ปีที่แล้ว

    It’s a wonderful opportunity for the Telugu people, those staying in AbuDhabi .

  • @hellensush
    @hellensush 2 ปีที่แล้ว

    Excited to be a member of CCTC