Anuradha Vakati
Anuradha Vakati
  • 22
  • 28 612
SANKATANASANA GANESHA STOTRAM - సంకట నాశన గణేశ స్తోత్రం - ఎవ్వనిచే జనించు పద్యం lyrics in Telugu
SANKATANASANA GANESHA STOTRAM - సంకట నాశన గణేశ స్తోత్రం - ఎవ్వనిచే జనించు - పద్యం lyrics in Telugu | Evvaniche Janinchu Jagamevvani - padyam - శ్రీ గౌరీశ నామాలు | Sri Gourisa Namalu lyrics in Telugu | Sri Gowrisa Namalu lyrics in Telugu
gourisa namalu lyrics video : th-cam.com/video/GyTLNn9tan8/w-d-xo.html
_____________________________________________________
నారదౌవాచ :
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.
_________________________________________________
ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై
ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం|
బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము దానయైనవా
డెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్||
__________________________________________________
For more videos please subscribe and keep watching Anuradha Vakati channel
#AnuradhaVakati #slokam #stotram #stotralu #padyalu #bhakthi
#శ్రీగౌరీశనామాలు #SriGourisaNamalulyricsinTelugu
#SANKATANASANAGANESHASTOTRAM #SriGourisaNamalu #lordsiva #bhakti #bhaktisongs
#ఎవ్వనిచేజనించు #ఎవ్వనిచేజనించుపద్యం #EvvanicheJaninchuJagamevvanipadyam
#EvvanicheJaninchuJagamevvani #Shivaratri #teluguuoutuber
มุมมอง: 2 018

วีดีโอ

7 May 2024(5)
มุมมอง 94 หลายเดือนก่อน
For more videos please subscribe and keep watching Anuradha Vakati channel #AnuradhaVakati #slokam #stotram #stotralu #padyalu #bhakthi
7 May 2024(4)
มุมมอง 84 หลายเดือนก่อน
For more videos please subscribe and keep watching Anuradha Vakati channel #AnuradhaVakati #slokam #stotram #stotralu #padyalu #bhakthi
7 May 2024(2)
มุมมอง 84 หลายเดือนก่อน
For more videos please subscribe and keep watching Anuradha Vakati channel #AnuradhaVakati #slokam #stotram #stotralu #padyalu #bhakthi
7 May 2024(1)
มุมมอง 114 หลายเดือนก่อน
For more videos please subscribe and keep watching Anuradha Vakati channel #AnuradhaVakati #slokam #stotram #stotralu #padyalu #bhakthi
7 May 2024(3)
มุมมอง 244 หลายเดือนก่อน
For more videos please subscribe and keep watching Anuradha Vakati channel #AnuradhaVakati #slokam #stotram #stotralu #padyalu #bhakthi
శ్రీ కృష్ణాష్టకం - Sri Krishna Ashtakam #astakam
มุมมอง 21ปีที่แล้ว
శ్రీ కృష్ణాష్టకం - Sri Krishna Ashtakam For more videos please SUBSCRIBE and click BELL ICON to get regular updates. #AnuradhaVakati #lordkrishna #krishnaashtami #janmashtami #lordsrikrishna #krishnasongs #krishnasong #vasudeva #stotram #bhakti #bhakthi #padyalu శ్రీకృష్ణాష్టకం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || 1 || అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ రత్నకంకణక...
శ్రీ గౌరీశ నామాలు | Sri Gourisa Namalu lyrics in Telugu | Sri Gowrisa Namalu lyrics in Telugu
มุมมอง 1155 ปีที่แล้ว
శ్రీ గౌరీశ నామాలు | Sri Gourisa Namalu lyrics in Telugu | Sri Gowrisa Namalu lyrics in Telugu #gourisanamalu #bakthisongs #stotrams #lordsivastotrams Please SUBSCRIBE and click on BELL ICON TO GET regular updates. Keep Watching ANURADHA VAKATI Channel శ్రీ గౌరీశ నామాలు శ్రీ శైలవాసా గౌరీశా శ్రీ నీలకంఠ గౌరీశా భక్తవత్సలా గౌరీశా బోళాశంకర గౌరీశా నిత్య నిర్మల గౌరీశా నిగమ గోచర గౌరీశా పినాకపాణి గౌరీశా ...
తల్లీ నిన్ను దలంచి | శారద నీరదేందు ఘనసార పటీర | యా కున్దేన్దు తుషార హార | సరస్వతీనమస్తుభ్యం-పద్యాలు
มุมมอง 11K6 ปีที่แล้ว
తల్లీ నిన్ను దలంచి | యా కున్దేన్దు తుషార హార | శారద నీరదేందు ఘనసార పటీర | సరస్వతీ నమస్తుభ్యం - పద్యాలు Thalli ninnu dalanchi | ya kundendu thushara haara | Sarada neeradendu ghanasara pateera | Saraswati namasthubhyam - padyalu శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ! For...
Thondamu nekadanthamunu | Tholutha navighnamasthanuchu | Thalachithi ne gananaadhuni |Atukulukobbari
มุมมอง 7K6 ปีที่แล้ว
Thondamu nekadanthamunu | Tholutha navighnamasthanuchu | Thalachithi ne gananaadhuni | Atukulu kobbari palukulu అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు For more videos please SUBSCRIBE and click BELL ICON to get regular updates. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహాస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండేది పార్వతీ తనయ | ఓయీ గణాధిప |...
Sri Siddi Vinayakuni sevaku raramma | శ్రీ సిద్ధి వినాయకుని సేవకు రారమ్మా - By Anuradha Vakati
มุมมอง 926 ปีที่แล้ว
Sri Siddi Vinayakuni sevaku raramma | శ్రీ సిద్ధి వినాయకుని సేవకు రారమ్మా - By Anuradha Vakati For more videos please subscribe and keep watching Anuradha Vakati channel #AnuradhaVakati #slokam #stotram #stotralu #padyalu #bhakthi
Sai Heritage Village - Shirdi.
มุมมอง 2886 ปีที่แล้ว
Sai Heritage Village - Shirdi. *When I went to Shirdi, I visited Sai Heerige Village and i take some pics and now sharing with you. *Sai Heritage Village is the first ever Pilgrimage cum Picnic based theme park around Shirdi. *This beautiful theme park started in July 2014 offers the visitor a unique combination of Baba's Blessings & Nature's Goodness i.e., of Pilgrimage & Picnic. *it reflects ...
Kolhapur Mahalakshmi | New Palace | Rankala lake | Shalini Palace | Shahuji Chhatrapati Museum
มุมมอง 2556 ปีที่แล้ว
Kolhapur Mahalakshmi | New Palace | Rankala lake | Shalini Palace | Shahuji Chhatrapati Museum
శ్రీ గౌరీశ నామాలు | Sri Gourisa Namalu in Telugu | Sri Gowrisa Namalu - Anuradha Vakati
มุมมอง 446 ปีที่แล้ว
శ్రీ గౌరీశ నామాలు | Sri Gourisa Namalu in Telugu | Sri Gowrisa Namalu - Anuradha Vakati
Telugu week days | Days of the week | తెలుగు వారముల పేర్లు | తెలుగు వారములు
มุมมอง 866 ปีที่แล้ว
Telugu week days | Days of the week | తెలుగు వారముల పేర్లు | తెలుగు వారములు
Sri Hayagriva Stotram - lyrics in Telugu | శ్రీ హయగ్రీవ స్తోత్రం | Sri Hayagreeva Stotram
มุมมอง 2.5K6 ปีที่แล้ว
Sri Hayagriva Stotram - lyrics in Telugu | శ్రీ హయగ్రీవ స్తోత్రం | Sri Hayagreeva Stotram
ఎవ్వనిచే జనించు - పద్యం lyrics in Telugu | Evvaniche Janinchu Jagamevvani - padyam
มุมมอง 3.4K6 ปีที่แล้ว
ఎవ్వనిచే జనించు - పద్యం lyrics in Telugu | Evvaniche Janinchu Jagamevvani - padyam
శ్రీ గౌరీశ నామాలు | Sri Gourisa Namalu lyrics in Telugu | Sri Gowrisa Namalu lyrics in Telugu
มุมมอง 766 ปีที่แล้ว
శ్రీ గౌరీశ నామాలు | Sri Gourisa Namalu lyrics in Telugu | Sri Gowrisa Namalu lyrics in Telugu
శుక్లాంబరధరం | Suklaambaradharam lyrics in telugu
มุมมอง 1.4K6 ปีที่แล้ว
శుక్లాంబరధరం | Suklaambaradharam lyrics in telugu

ความคิดเห็น

  • @vvklakshmi8070
    @vvklakshmi8070 3 หลายเดือนก่อน

    Gum ganapataya namaha

  • @vvklakshmi8070
    @vvklakshmi8070 3 หลายเดือนก่อน

    Om gum ganapataya namaha

  • @srinuthadoju1714
    @srinuthadoju1714 4 หลายเดือนก่อน

    🌹🙏🌹🙏🌹🙏

  • @thilothamatadimarri3919
    @thilothamatadimarri3919 2 ปีที่แล้ว

    Thanks for uploading.need every children should know these slokas.

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 2 ปีที่แล้ว

    Dhanyavaadamulu. 🙏🙏🙏

  • @raghavamorusupalli7557
    @raghavamorusupalli7557 2 ปีที่แล้ว

    ఈ ప్రార్థన సంపుటి అందించినందుకు ధన్యవాదాలు

  • @sathishsangani5
    @sathishsangani5 2 ปีที่แล้ว

    Jai guru deva

  • @charithareddy2206
    @charithareddy2206 3 ปีที่แล้ว

    ThanQ

  • @amancherlalakshmi9413
    @amancherlalakshmi9413 4 ปีที่แล้ว

    Thanqyu very much. Erojullo pillaku elantivi nerpevareleru.

  • @hadibhatla
    @hadibhatla 4 ปีที่แล้ว

    ore 13 mandi dislike pettaru yenti raa? saraswati padyaalu dislike either you are non-hindu or uneducated ayi undaali.

  • @mvenkatarao8063
    @mvenkatarao8063 5 ปีที่แล้ว

    చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఛానల్స్ ద్వార పాత భక్తి పాటలు పద్య ములు తె లియ నివి చా ల తెలుసుకున్నాను. చాలా చాలా ధన్యవాదములు.

  • @padmajapaturu4040
    @padmajapaturu4040 6 ปีที่แล้ว

    Chala bagumdi