Sri latha Kodela
Sri latha Kodela
  • 63
  • 148 133
mahandra balear కోస పోగు రోలర్ కి అందుకొనే సమస్యను సరి చేద్దాం
Mahindra balear కోస పోగు రోలర్ కి అందుకుంటుందా సమస్యను సరి చేద్దాం
มุมมอง: 277

วีดีโอ

redland మిషను కాస్త లోడు గా అనిపిస్తుంది కనుక రోలర్ బేరింగ్ లకు గ్రీస్ పెట్టాను
มุมมอง 716วันที่ผ่านมา
redland మిషను కాస్త లోడు గా అనిపించింది కనుక రోలర్ బేరింగ్ లకు గ్రీస్ పెట్టాను
నాredland కి జాయింట్ రోలర్లు 2 కి 4 వెల్డింగ్ లు ముందుగా మిషను వింత శబ్దాలు
มุมมอง 1.3K21 วันที่ผ่านมา
నాredland కి జాయింట్ రోలర్లు 2 కి 4 వెల్డింగు లు ముందుగా మిషను వింత శబ్దాలు
redland లేదా మీ బేలర్ ఏ కంపెనీ అయినా కట్టర్ బార్ లో గడ్డి ఇరికి తే నేను అందరిలాగే నా లేదా ప్రత్యేకమా
มุมมอง 1.5Kหลายเดือนก่อน
redland కట్టర్ బార్ లో గడ్డి ఇరుక్కుంటే నేను అందరి మాదిరిగానే గడ్డి తీస్తా నా? లేదా ప్రత్యేకంగా నా?
మీ బేలర్ ఏదైనా సరే దారం ప్లేట్ కి మార్పులు చేసి లక్ష కట్టలు ఆపైన కడదాం లైఫ్ టైం సెటిల్మెంట్
มุมมอง 803หลายเดือนก่อน
మీ బేలర్ ఏదైనా సరే ఒకే దారం ప్లేటు తోటి లక్ష కట్టలు ఆ పైన కట్ట వచ్చునా yes కట్ట వచ్చును
redland కి నేను చేసే టెక్నికల్ వర్క్ చూసి ఫాలో అయ్యే agristar వచ్చినది
มุมมอง 3.2Kหลายเดือนก่อน
redland కి నేను చేసే టెక్నికల్ వర్క్ చూసి ఫాలో అయ్యేagristar వచ్చినది
redland కోస కాలర్ బేరింగు లను టేబుల్ ఫ్యాన్ కు సెట్ చేద్దాం
มุมมอง 104หลายเดือนก่อน
redland కోస కాలర్ బేరింగ్ లను 2002 మోడల్ టేబుల్ ఫ్యాన్ కు సెట్ చేద్దాం
పోకో సెల్ ఫోన్ అద్దంకి దగ్గర రోడ్ సైడ్ దొరికింది క్షమించండి కనిపించింది తిరిగి ఇవ్వాలా
มุมมอง 638หลายเดือนก่อน
ఖరీదైన సెల్ ఫోన్ రోడ్ సైడ్ కనిపిస్తే దానిని తీసుకొని వారికి తిరిగి ఇవ్వాల్సిందే నా
Redland baler తో అంటూ కొర్ర గడ్డి బే లింగ్ చెయ్యాలి కట్టర్ బార్ ఇలా డిజైన్ చేద్దాం
มุมมอง 2.5K2 หลายเดือนก่อน
Redland baler తో అంటూ కొర్ల గడ్డి కట్టలుగా కట్టాలంటే కట్టర్ బార్ ఇలాగా మార్పులు చేద్దాం
Redland baler స్కేలు యొక్క కప్ లర్ మరియు దారం ప్లేట్ లైఫ్ టైం పెంచుదాం చిలక ప్లేటు మార్చుదాం
มุมมอง 5K2 หลายเดือนก่อน
Redland baler స్కేలు యొక్క కప్ లర్ మరియు దారం ప్లేట్ లైఫ్ టైం పెంచుదాం ఇంకా సిలక ప్లేటు మార్చుదాం
40 అచ్చు లో గడ్డి తోపు రాకుండా ఇలాగా ఓ ప్రయత్నం
มุมมอง 3163 หลายเดือนก่อน
40 అచ్చులు లో గడ్డి తోపు రాకుండా ఇలా ఓ చిన్న ప్రయత్నం
40 అచ్చు లో గడ్డి తోపు రాకుండా ఇలాగ వ్యవసాయం చేద్దాం
มุมมอง 1.4K3 หลายเดือนก่อน
40 అచ్చులు గడ్డి తోపు రాకుండా వ్యవసాయం ఇలా చేద్దాం
హౌస్ ప్లేయర్లుcd vcd dvd లు మన యొక్క ట్రాక్టర్ ఆటో బస్సు లారీ కారు మరియు జెసిబి లలో సాంగ్స్ ప్లే
มุมมอง 6023 หลายเดือนก่อน
cd vcd dvd లను మన యొక్క వాహనాలలో ప్లే చేద్దాం
ట్రాక్టర్ తో రివర్స్ బ్లేడు గట్లు వేసి తొక్కి పట్టి గట్లు ను బలంగా మార్చుదాం
มุมมอง 2333 หลายเดือนก่อน
ట్రాక్టర్ తో రివర్స్ బ్లేడు గట్లు నెట్టి తొక్కి పట్టి గట్లను బలంగా చేద్దాం
ట్రాక్టర్ అటాచ్మెంట్ వ్యవసాయ పరికరాలు కొంతవరకు తెలుసుకుందాం
มุมมอง 3.4K4 หลายเดือนก่อน
ట్రాక్టర్ వ్యవసాయ పరికరాలు గురించి తెలుసుకుందాం
ఆటో రివర్స్ క్యాసెట్ ప్లేయర్
มุมมอง 855 หลายเดือนก่อน
ఆటో రివర్స్ క్యాసెట్ ప్లేయర్
ట్రాక్టర్ కి క్రాస్ గుంటక చేపించాను ఇక పనితనం చూద్దాం
มุมมอง 9K5 หลายเดือนก่อน
ట్రాక్టర్ కి క్రాస్ గుంటక చేపించాను ఇక పనితనం చూద్దాం
cd vcd dvd లను హోమ్ థియేటర్ లాగ మార్చుకుందాం
มุมมอง 1.4K5 หลายเดือนก่อน
cd vcd dvd లను హోమ్ థియేటర్ లాగ మార్చుకుందాం
dharti seed drill రివ్యూ ఇంకా లోపాలు సరిచేయడం
มุมมอง 4135 หลายเดือนก่อน
dharti seed drill రివ్యూ ఇంకా లోపాలు సరిచేయడం
ట్రాక్టర్ యొక్క కల్టివేటర్ తోల కం ఇంకా హైడ్రాలిక్ యొక్క మెలకువలు తెలుసుకుందాం
มุมมอง 2K6 หลายเดือนก่อน
ట్రాక్టర్ యొక్క కల్టివేటర్ తోల కం ఇంకా హైడ్రాలిక్ యొక్క మెలకువలు తెలుసుకుందాం
కలుపు నివారణ కు 60 రోజుల పద్ధతి
มุมมอง 6126 หลายเดือนก่อน
కలుపు నివారణ కు 60 రోజుల పద్ధతి
నేను చేసిన కామెడీ రిపేరు పాత సిడి విసిడి డివిడిలు ఓపెన్ చేసి లోపలి భాగాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం
มุมมอง 2.8K6 หลายเดือนก่อน
నేను చేసిన కామెడీ రిపేరు పాత సిడి విసిడి డివిడిలు ఓపెన్ చేసి లోపలి భాగాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం
బలవాన్ 500 రివ్యూ ఇంకా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్పిద్దాం
มุมมอง 2.9K6 หลายเดือนก่อน
బలవాన్ 500 రివ్యూ ఇంకా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్పిద్దాం
కారులో ఉండేcd dvd bluetooth ప్లేయర్ లను ట్రాక్టర్ కి అమర్చి వైరింగ్ యొక్క కనెక్షన్లు తెలుసుకుందాం
มุมมอง 3546 หลายเดือนก่อน
కారులో ఉండేcd dvd bluetooth ప్లేయర్ లను ట్రాక్టర్ కి అమర్చి వైరింగ్ యొక్క కనెక్షన్లు తెలుసుకుందాం
టాప్ లింకు యొక్క పిన్నులు మార్చుకుంటూ మూడు రకాలుగా తేలిక మధ్యస్థం లోతు దుక్కి వ్యవసాయం చేద్దాం
มุมมอง 10K6 หลายเดือนก่อน
టాప్ లింకు యొక్క పిన్నులు మార్చుకుంటూ మూడు రకాలుగా తేలిక మధ్యస్థం లోతు దుక్కి వ్యవసాయం చేద్దాం
సీమ డీలక్స్ టేబుల్ ఫ్యాన్ కి రెడ్ ల్యాండ్ కోస కాలర్ బేరింగులు 2 సెట్ చేద్దాం ఫ్యాన్ మోడల్ 2002
มุมมอง 2816 หลายเดือนก่อน
సీమ డీలక్స్ టేబుల్ ఫ్యాన్ కి రెడ్ ల్యాండ్ కోస కాలర్ బేరింగులు 2 సెట్ చేద్దాం ఫ్యాన్ మోడల్ 2002
ట్రాక్టర్ కి క్రొత్త 9 స్టిల్స్ గొర్రు ఇలా ఎంపిక చేద్దాం
มุมมอง 77K7 หลายเดือนก่อน
ట్రాక్టర్ కి క్రొత్త 9 స్టిల్స్ గొర్రు ఇలా ఎంపిక చేద్దాం
3 వీల్స్ ఆటో పై సోలార్ ప్లేట్ ఉపయోగాలు
มุมมอง 4447 หลายเดือนก่อน
3 వీల్స్ ఆటో పై సోలార్ ప్లేట్ ఉపయోగాలు
గడ్డి కట్టల మిషన్లు స్కేల్ యొక్క కప్ లర్ మరియు దారం ప్లేట్ లైఫ్ టైం పెంచుదాం
มุมมอง 1.5K7 หลายเดือนก่อน
గడ్డి కట్టల మిషన్లు స్కేల్ యొక్క కప్ లర్ మరియు దారం ప్లేట్ లైఫ్ టైం పెంచుదాం
ఇంట్లోని స్టాండ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ కి రెడ్ ల్యాండ్ కొస కాలర్ బేరింగులు సెట్ చేద్దాం
มุมมอง 8747 หลายเดือนก่อน
ఇంట్లోని స్టాండ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ కి రెడ్ ల్యాండ్ కొస కాలర్ బేరింగులు సెట్ చేద్దాం

ความคิดเห็น

  • @krishnachowdary8677
    @krishnachowdary8677 11 ชั่วโมงที่ผ่านมา

    Super anna meeru good innovation 🎉

    • @srilathakodela870
      @srilathakodela870 5 ชั่วโมงที่ผ่านมา

      థాంక్యూ థాంక్యూ

  • @ravisudanaboina3004
    @ravisudanaboina3004 11 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ అన్న లైఫ్ టైం పుల్లలు వుండే వీడియో చేస్తా అన్నావ్ కదా అన్న

    • @srilathakodela870
      @srilathakodela870 5 ชั่วโมงที่ผ่านมา

      క్లచ్ ప్లేట్లు 4 స్ప్రింగ్ బోల్ట్ అడ్జస్ట్మెంట్ లు ఖచ్చితమైన టైట్ ఉండేలా ఒక వీడియో త్వరలోనే చేస్తాను పుల్లలు విరిగిపోవడం తగ్గేలా ప్లాన్ చెప్తాను

  • @NandaReddy-p2y
    @NandaReddy-p2y 5 วันที่ผ่านมา

    Ne number puttu

    • @srilathakodela870
      @srilathakodela870 5 วันที่ผ่านมา

      నా యొక్క నెంబరు ఇస్తే youtube లో ఉండడం వలన సబ్స్క్రైబర్లు ఫోన్ చేస్తూ ఉంటారు ఇక నేను గడ్డి కట్టలు కట్టుకోలేని కనుక మీ యొక్క ప్రాంతము మీ యొక్క ఫోను నెంబరు మీరే పెట్టగలరు అప్పుడు నా యొక్క నెంబర్ మీ దగ్గర మాత్రమే ఉంటుంది

    • @NandaReddy-p2y
      @NandaReddy-p2y 5 วันที่ผ่านมา

      Mahabubnagar

  • @NandaReddy-p2y
    @NandaReddy-p2y 5 วันที่ผ่านมา

    Super ann

    • @srilathakodela870
      @srilathakodela870 5 วันที่ผ่านมา

      స్కేలు బ్రష్లు అరగటం వలన స్కేలు చివరి భాగం రోలర్ కి తగులుతుంది దానిని కంట్రోల్ చేయడానికి ట్రాక్ ఒకటి తయారు చేశాను ఇంకా కోసం స్కేలు పై మేలు పడకుండా కొసని చివరి భాగం లాక్ అయ్యేలా ఒక ప్లాన్ చేశాను చాలా సింపుల్ గా మనమే చేసుకునేలాగా ఉంటుంది ఇంకా చైను మిషన్ కే ఉంచి రిపీట్ చేసే విధానం చాలా సింపుల్గా ప్లాను ఉన్నది త్వరలోనే ఈ మూడు వీడియోలు అప్లోడ్ చేయగలను

  • @Bhagathkumar-j1o
    @Bhagathkumar-j1o 7 วันที่ผ่านมา

    Super anna

    • @srilathakodela870
      @srilathakodela870 7 วันที่ผ่านมา

      అలాగే మరికొన్ని వీడియోలు మనకు ఉపయోగపడే లాగా మాత్రమే చేయడం జరిగింది ఇంకా స్కేల్ యొక్క బ్రష్లు అరిగిన స్కేలు రోలర్ కు తగులుతుంది దానిని కంట్రోల్ చేయడానికి లైఫ్ టైం ప్లాన్ ఒకటి ఉన్నది ఇంకా కొస గాలికి తిరగ పడకుండా ఒక ప్లాను చాలా సింపుల్ గా మనమే చేసుకునేలాగా మరి ఒక ప్లాన్ ఉన్నది ఈ రెండు ప్లాన్లు నా యొక్క మిషన్తో రన్నింగ్ లోనే ఉన్నవి

  • @BalaKrishnaah
    @BalaKrishnaah 11 วันที่ผ่านมา

    Mobile number pettu anna please

  • @BalaKrishnaah
    @BalaKrishnaah 11 วันที่ผ่านมา

    Anna super,

  • @PadmavathiChennareddy-qg4oz
    @PadmavathiChennareddy-qg4oz 12 วันที่ผ่านมา

    Baler ని వాటర్ wash చేయవచ్చా అన్న

  • @BalaKrishnaah
    @BalaKrishnaah 12 วันที่ผ่านมา

    Phone number pettu anna

  • @pothasuresh5767
    @pothasuresh5767 19 วันที่ผ่านมา

    రెండోసారి సెట్టింగ్ చేసేటప్పుడు వీడియో కట్ చేశావా అన్న ఎందుకు

    • @srilathakodela870
      @srilathakodela870 19 วันที่ผ่านมา

      వీడియోలో చాలా విషయాలు చెప్పడం వలన లెంత్ అవుతుందని కట్ చేయడం జరిగింది స్కేలును లేపే స్టిక్ ను ఆ మొదటిసారి చెప్పినట్లే ట్రై చేస్తూ ఉండాలి మన మోసే చెయ్యి మడతల ఉంటుంది అక్కడ డిజైన్ తెల్ల వీలు తిప్పే టప్పుడు స్కేలు లేపే స్టిక్ మనము మోచేతి నీ స్ట్రైట్ గా చేసే దానికన్నా కొంచెం లోయర్ గా వంచి నట్లు గా సెట్టింగ్ పెట్టుకుని స్కేల్ నాలుగు బోల్టులు టైడ్ చేసుకోగలరు

  • @Siddhutractorlover
    @Siddhutractorlover 25 วันที่ผ่านมา

    A village brother

    • @srilathakodela870
      @srilathakodela870 25 วันที่ผ่านมา

      పల్నాడు జిల్లా వినుకొండ

  • @captenjacksparrow3917
    @captenjacksparrow3917 25 วันที่ผ่านมา

    Super anna chala velubele information tq anna

  • @ravisudanaboina3004
    @ravisudanaboina3004 25 วันที่ผ่านมา

    Super anna

  • @kalyanikallu3082
    @kalyanikallu3082 25 วันที่ผ่านมา

    Ni timing Super anna

    • @srilathakodela870
      @srilathakodela870 25 วันที่ผ่านมา

      2025 హ్యాపీ సంక్రాంతి తమ్ముడు

  • @kalyanikallu3082
    @kalyanikallu3082 25 วันที่ผ่านมา

    Anna Super anna

  • @captenjacksparrow3917
    @captenjacksparrow3917 หลายเดือนก่อน

    Good information bro TQ

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      మీ యొక్క పూర్తి అడ్రస్ మీరు ఏం వర్క్ చేస్తారు చెప్పగలరు

    • @captenjacksparrow3917
      @captenjacksparrow3917 หลายเดือนก่อน

      Madhava, telengana, khammam.naku Redlands baler vundi skele 2024 model.

  • @captenjacksparrow3917
    @captenjacksparrow3917 หลายเดือนก่อน

    Good information bro TQ

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      హ్యాపీ న్యూ ఇయర్ మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉన్నవి వాటిని కూడా చూడగలరు తదుపరి ఉగాది శుభాకాంక్షలు

  • @ravisudanaboina3004
    @ravisudanaboina3004 หลายเดือนก่อน

    ఐడియా చాలా బాగుంది anna

  • @bharathbhargav9184
    @bharathbhargav9184 หลายเดือนก่อน

    Anna number evaradu

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      సబ్స్క్రైబ్ చేసిన నా యొక్క వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫీడ్లు కట్టు కోలేను నేను మిషన్ కు లైఫ్ టైం సలహాలు ఇస్తాను నేను రీసెర్చ్ చేసి మరి చెప్తాను

  • @saipatel3271
    @saipatel3271 หลายเดือนก่อน

    Tvs bolt vaadu

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      నాకు అర్థం అయ్యేలా మరి కాస్త వివరించగలరా

  • @prathapyadav8041
    @prathapyadav8041 หลายเดือนก่อน

    Anna nadi redland metchin sefty bolt lu 20;25 kattalaku okka sari cut avutunnaie solution cheppu anna.

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      ముందుగా మనం చేయవలసినది మిషన్ యొక్క టైర్లు భూమిపై 4 ఇంచెస్ ఉండేలా అమర్చి హైడ్రాలిక్ బ్లాక్ లివర్ ముందు వైపు నట్టు బిగించాలి ఇప్పుడు మిషన్ సెంటర్ పాయింట్ దాటి వెనక్కి 2 ఇంచెస్ ఒరిగింది అనేలా టాప్ లింక్ అమర్చుకోవాలి ఇక కట్టర్ బార్ గొలుసులు పూర్తిగా వదిలేసి ఒకటి లేదా రెండు లింకులు పైకి లాగి తగిలించండి హైట్ దుబ్బులు గడ్డయినా నేల మీద గడ్డయిన గడ్డి కి వేగం పెరుగుతుంది ఇలా మనం చేయవలసినది ఇక లోపాలు పికప్ వీలు లోపల ప్లాస్టిక్ బ్రు షూ లు క్రొత్తవి ఏసి చూడు ఆ యొక్క వీళ్లు హోల్స్ బోర్ అయినా సేఫ్టీ బోల్ట్ కట్ అవుతుంది బోర్ అయ్యుంటే క్రొత్త వీళ్లు అమర్చుకోవచ్చు అయినా బోల్ట్ కట్ అయిందా సేఫ్టీ బోల్టు లోపల నుంచి మన వైపు వచ్చేలా బిగించి శానం తో ఆ యొక్క స్క్రూలు పై లైట్ గా ఆ ని గేల కొట్టండి ఇప్పుడు నట్టు లూజ్ అవకుండా ఉండడానికి సహాయపడుతుంది

  • @ravisudanaboina3004
    @ravisudanaboina3004 หลายเดือนก่อน

    పుల్లలు కొనకుండా మనమే తయారు చేసుకునే విదంగా ఒక్క వీడియో చై అన్న 🙏🙏🙏

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      ఈ యొక్క కామెంటు ముందు వీడియోలు అడిగారు మీరు అక్కడ మీకు కొంత సమాధానం ఇచ్చాను చూడగలరు

  • @ravisudanaboina3004
    @ravisudanaboina3004 หลายเดือนก่อน

    Anna life time pullalu vundela okka video chy plz

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      ముందుగా మిషన్ యొక్క టైర్లు భూమికి నాలుగు ఇంచులు పైకి ఉండేలా చూడండి ఇక మిషను సెంటర్ పాయింట్ దాటి వెనక్కి 2 ఇంచులు ఒరిగింది అనేలా టాప్ లింక్ అమర్చండి ఇక కట్టర్ బార్ లింకులు మొత్తం వదిలేసి ఒకటి లేదా రెండు లింకులు పైకి లాగి తగిలించండి ఇక హైడ్రాలిక్ బ్లాక్ లివర్ ముందు వైపు నట్టు లివర్ దగ్గరికి బిగించండి ఇక మిషను సే లో టైర్లు భూమి కి టచ్ అవ్వ రాదు ఇక లోపాలు ఒరిజినల్ ఆర్ డూప్లికేట్ డూప్లికేట్ పుల్లలు పొడవు వస్తది ఒరిజినల్ తోటి పొడవు కొలుచుకుని చూసుకోగలరు డూప్లికేట్ 16 ఇరిగే అప్పటికి ఒరిజినల్ రెండే ఇరిగి నవి నా యొక్క మిషన్కు డూప్లికేట్ పుల్ల తెలుసుకోవాలంటే ఇరిగిన దగ్గర క్రాస్ గా పొడవుగా ఇరుగు తుంది ఒరిజినల్ స్ట్రైట్ గా సమాంతరంగా దొరుకుతుంది

    • @ravisudanaboina3004
      @ravisudanaboina3004 หลายเดือนก่อน

      ​@@srilathakodela870ok thanks anna manchi information echinanduku

    • @ravisudanaboina3004
      @ravisudanaboina3004 หลายเดือนก่อน

      ​@@srilathakodela870నాది రెడ్లండ్స్ బెలర్ అన్న మా సైడ్ ఫీల్డ్ ఐపోయింది మీ సైడ్ ఉంటే చెప్పు అన్న వస్తా

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      థాంక్స్

  • @ravisudanaboina3004
    @ravisudanaboina3004 หลายเดือนก่อน

    Super anna

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      ఇంకా కాట్రా బార్ లో గడ్డి గురించి తేలక టెక్నాలజీ ఉంది సంక్రాంతికి అప్డేట్ ఇస్తా స్కేలు రోలర్ కు తగలకుండా లేటెస్ట్ టెక్నాలజీ నా దగ్గరే ఉంది అది కూడా సంక్రాంతి కి అప్డేట్ ఇస్తా 2025 కి

  • @galaxycarsbikes9865
    @galaxycarsbikes9865 หลายเดือนก่อน

    Baga use iaa vidoe petav anna

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      ఇలాగే మరికొన్ని ఉపయోగపడే తేలికపాటి ఆలోచన లతో మరి కొన్ని వీడియోలు లేట్ అయిన మంచి ఆలోచనతో చేస్తాను

  • @MallavarapuSrinu-n3c
    @MallavarapuSrinu-n3c หลายเดือนก่อน

    సూపర్.గోంది.రామారావు.గారు

  • @sunithkarnati3896
    @sunithkarnati3896 หลายเดือนก่อน

    Your efforts are truly inspiring, and wish you all the best in your future endeavors..👌

  • @Harikrishna-ss
    @Harikrishna-ss หลายเดือนก่อน

    అన్నా మీ ఫోన్ నెంబర్ కావాలి

  • @shaikmoulasaheb9172
    @shaikmoulasaheb9172 หลายเดือนก่อน

    అన్న హ స్ప్రింగ్ ఒలు స్కెల్ కి ఎంత దూరం లో పెట్టాలి

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      స్కేల్ వెయిట్ లెస్ కోసం చేసిన హోల్స్ 14 అందులో ఒక చోట సూటబుల్ కానీ మీరు అంత పని చేయవద్దు సింపుల్ గా స్కేలు నిలబెట్టండి దారం నడిచే గొలుసు లింకు వెల్డింగు ఉన్నది కదా దానికి పై ఎత్తుగా రెండు ఇంచులు అంటే రెండు అంగుళాలు అక్కడ తీగ మెలిక వేసి ఆ తీగకు స్ప్రింగ్ తగిలించండి స్ప్రింగ్ కు రెండోవైపు ఒక మాదిరి సైజు వైరు ముడివేసి హైడ్రాలిక్ సిలిండర్ నట్టు దగ్గర ముడి వేయగలరు సారి పోతుంది ఇలా రోజులు గడిచే కొద్దీ స్ప్రింగ్ సాగటం మొదలవుతుంది మరలా సరిచేసి సిలిండర్ దగ్గర ముడి వేసుకుంటూ ఉండాలి 3 ఆర్ 4 రోజులలో సెట్ అవుతుంది

  • @ravisudanaboina3004
    @ravisudanaboina3004 หลายเดือนก่อน

    అన్న కొంచెం పుల్లలు కూడా లైఫ్ టైం వచ్చే విధంగా ఒక్క ఐడియా చై అన్నా

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      తలుపు యొక్క గడి రింగు లతో ప్లాన్ చేసి సక్సెస్ అయింది కాకుంటే సమయం చాలక ఎలా ఫీల్డ్ కి రావలసి వచ్చినది

    • @ravisudanaboina3004
      @ravisudanaboina3004 หลายเดือนก่อน

      @@srilathakodela870 ఎలాగా చేసావో ఒక్క వీడియో పెట్టు అన్న

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      సమస్య పెద్దది సాల్వ్ చిన్నది చిన్న వీడియోని లైక్ చేయరు కనుక సంక్రాంతి పండగ రోజు కి పుల్లలతో ఫిట్టింగ్ చేసి వీడియో పెట్టగలను

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      గడ్డి పుల్ల లో ఇరగ కొండ ఉండడానికి ముందుగా బేలర్ ని సమాంతరంగా ఉంచి రెండు ఇంచులు వెనక్కి ఉండేలాగా టాప్ లింకు అమర్చుకోవాలి అంటే మిషను వెనక్కు ఒరిగింది అనేలా కనిపించాలి ఇక కట్టర్ బార్ చివరి వరకు వదిలి రెండు లింకులు పైకి లేపి తగిలించండి సరిపోతుంది ఇక పుల్లలు ఎక్కువ కాలం పని చేస్తాయి

    • @ravikumaraneboina6156
      @ravikumaraneboina6156 หลายเดือนก่อน

      అన్న స్కేల్ దారం చుటిన తరువాత మళ్ళీ పోసిషన్ లోకి వచ్చిన తరువాత మళ్ళీ గడ్డికి చుట్టుకుంటుంది ఎలా

  • @chinnimastanvali3648
    @chinnimastanvali3648 หลายเดือนก่อน

    Super

  • @VandekariSatyanarayana
    @VandekariSatyanarayana หลายเดือนก่อน

    Anna ni number send చయవ

  • @katharimeaduvevasayam8827
    @katharimeaduvevasayam8827 หลายเดือนก่อน

    Good idioa

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      థాంక్యూ ఇంకా మరికొన్ని వీడియోలు ఉన్నవి వాటిని కూడా చూడగలరు

  • @DamodarNaydu-x1x
    @DamodarNaydu-x1x หลายเดือนก่อน

    Bro ni number ivandi

  • @kannanrkn4259
    @kannanrkn4259 2 หลายเดือนก่อน

    Waste of time

    • @srilathakodela870
      @srilathakodela870 2 หลายเดือนก่อน

      థాంక్యూ

    • @mahendharmarri1215
      @mahendharmarri1215 หลายเดือนก่อน

      Door unlock chesthe problem solve avuthadhi

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      @mahendharmarri1215 ఈ యొక్క ప్రాబ్లం మీకు మల్లె కొందరికి అర్థం అవుతుంది ఆరోజు అక్కడ ఉన్నది నా యొక్క ఏజెంట్ ట్రాక్టర్ మరియు వాళ్ళ అబ్బాయి ఇద్దరము కలిసే కడుతున్నాం వాళ్ల మిషన్ కి వచ్చిన ప్రాబ్లం అందువల్లనే వీడియో చేయడం జరిగినది ఆ యొక్క అడ్జస్ట్మెంట్ బోల్ట్ పొడవు లేకుండా కట్ చేస్తే ఆ యొక్క ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుంది క్రొత్త వారి కోసం ఆ యొక్క వీడియోస్ చేయడం జరిగినది

  • @saiboddu6655
    @saiboddu6655 2 หลายเดือนก่อน

    Send me number

  • @ranjithpspk1903
    @ranjithpspk1903 3 หลายเดือนก่อน

    💪

    • @srilathakodela870
      @srilathakodela870 3 หลายเดือนก่อน

      హ్యాపీ దీపావళి

    • @srilathakodela870
      @srilathakodela870 หลายเดือนก่อน

      వన్ మంత్ పూర్తయింది నేను ఈరోజు చూడగలిగాను థాంక్యూ తమ్ముడు

  • @mallikarjunareddykasireddy8189
    @mallikarjunareddykasireddy8189 3 หลายเดือนก่อน

    Ry. Badiga

    • @srilathakodela870
      @srilathakodela870 3 หลายเดือนก่อน

      ఒక ఎకరాకు 800 రూపీస్

  • @Shivaprasadreddy2228
    @Shivaprasadreddy2228 4 หลายเดือนก่อน

    Address ekkada Mobile no

    • @srilathakodela870
      @srilathakodela870 4 หลายเดือนก่อน

      వస్తువుల యొక్క అడ్రస్ అయితే వీడియోలను తెలపడం జరిగింది అడ్రస్ వచ్చి ఇంకొల్లు రూట్ మ్యాప్ ఒంగోలు నుంచి నేరుగా అద్దంకి నుంచి నేరుగా నరసరావుపేట నుంచి నేరుగా గుంటూరు నుంచి నేరుగా బస్సు ప్రయాణం ఉన్నది

  • @venkatasivareddymunagala6658
    @venkatasivareddymunagala6658 4 หลายเดือนก่อน

    10mm ante takkuva mandam 8mm ante ekkumandam

    • @srilathakodela870
      @srilathakodela870 4 หลายเดือนก่อน

      ఎం ఎం అంటే మిల్లీ మీటర్లు టేపు పై ఉండే కొలతలు నెంబర్ పెరిగే కొంది మందం పెరుగుతుంది

  • @mallikarjunareddysirigired6023
    @mallikarjunareddysirigired6023 5 หลายเดือนก่อน

    Bandi pina load kuda takkuva padatadi

    • @srilathakodela870
      @srilathakodela870 5 หลายเดือนก่อน

      కరెక్ట్ గా తెలుసుకున్నారు

  • @venkatasivareddymunagala6658
    @venkatasivareddymunagala6658 5 หลายเดือนก่อน

    Addam tolakunda moolaga tolite bandi jumpu kadu

  • @SrinivasaraoBoyina-oi5yk
    @SrinivasaraoBoyina-oi5yk 5 หลายเดือนก่อน

    anna madi captain mini tractor tirlu mady 0:11 a duram peragali me phone number please 🎉

    • @srilathakodela870
      @srilathakodela870 5 หลายเดือนก่อน

      మీ ప్రాంతం పేరు చెప్పగలరు

  • @SrinivasaraoBoyina-oi5yk
    @SrinivasaraoBoyina-oi5yk 5 หลายเดือนก่อน

    Anna tirlu madya duram peragali me phone number please

    • @srilathakodela870
      @srilathakodela870 5 หลายเดือนก่อน

      మీ యొక్క అడ్రస్ కామెంట్ లో తెలపండి

  • @truegamer2792
    @truegamer2792 5 หลายเดือนก่อน

    1)సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనేవాళ్లు ఎలా చెక్ చేసుకోవాలి ? 2)సొంత తోలకం(10యాకారాలు) ఎ Hp ట్రాక్టర్ తీసుకోవాలి? 3)సొంత తొలకమ్ మరియు కిరాయికి ఎ HP ట్రాక్టర్ తీసుకోవలి? 4)రాళ్ల భూమి,దిగబడే పొలాలు,గట్టి నేలాలూ ఉన్నవాళ్ళు యే ట్రాక్టర్ Hp తేసుకోవాలి? 5)ప్రెజెంట్ చాల ట్రాక్టర్ కంపెనీలు ఉనాయి,మనకి రేపైర్స్ తకువ,బండి maintenance తకువ ఉండె ట్రాక్టర్ కంపెనీ ఎలా చూసుకోవాలి? 6)బవిష్యతులో కులీల కొరత ఉంటది, double clutch,dual pto,reverse pto,power steering importance వుంటద ? **ఓక వీడియో చెయ్ అన్నా రైతుల అవగాహన కోసం

  • @sekharv277
    @sekharv277 5 หลายเดือนก่อน

    Mari Force balwan enduku fail ayindi

    • @srilathakodela870
      @srilathakodela870 5 หลายเดือนก่อน

      బలవాన్ 500 50 hp పవర్ తో వస్తుంది ఇంజన్ లోపల ఓవర్ హెడ్ కేఎం సాఫ్ట్ వస్తుంది ఇంకా సిం క్రో మెస్ గేర్ బాక్స్ ఉండడం వలన గేర్లు కారు మాదిరిగా వేగంగా మార్చుకోవచ్చు బలమైన మడ్ గర్ రేకుల ఫిట్టింగ్ బాగుంటుంది ఇక ప్రాబ్లంస్ చూస్తే ఫ్రంట్ టైర్లు పెద్ద టైర్లకు దగ్గరగా ఉండటం వలన స్టీరింగ్ అడ్డం తిరుగుతుంది 2 హైడ్రాలిక్ డిస్ట్రిబ్యూటర్ బయట నే సైడ్ ఫిట్టింగ్ చేయడం వలన డిస్టిబ్యూటర్ లీకేజీ గేర్ బాక్స్ మీద కారి ఆ క్రింది భాగంలో బెడ్ పిన్నులు తడిసి త్రెడ్డింగ్ లు కొట్టేసి ఆ యొక్క బోల్టులు ఊడిపోతాయి ఇవి ప్రాబ్లమ్స్

  • @Tirumalavtractors
    @Tirumalavtractors 5 หลายเดือนก่อน

    మాది అన్నమయ్య జిల్లా. కోడురు ... బ్రదర్

    • @srilathakodela870
      @srilathakodela870 5 หลายเดือนก่อน

      మంచిది తమ్ముడు

  • @Tirumalavtractors
    @Tirumalavtractors 5 หลายเดือนก่อน

    1 గంటకి బాడుగా ఎంత అన్న గారు

    • @srilathakodela870
      @srilathakodela870 5 หลายเดือนก่อน

      వినుకొండ దగ్గర మాకు ₹1000 నడుస్తున్నది

    • @srilathakodela870
      @srilathakodela870 5 หลายเดือนก่อน

      వినుకొండ దగ్గర మాకు ఒక ఎకరాకు 1000 రూపాయలు నడుస్తున్నది

  • @Tirumalavtractors
    @Tirumalavtractors 5 หลายเดือนก่อน

    Nice work

  • @krishnamohan6062
    @krishnamohan6062 5 หลายเดือนก่อน

    సబ్జెక్టు మాట ఎలా వున్నా, నీ మాటలు అదుర్స్ తమ్ముడు 😊🤣😁😆😃

    • @srilathakodela870
      @srilathakodela870 5 หลายเดือนก่อน

      మంచిది సార్