Chitti Cooking Vlogs
Chitti Cooking Vlogs
  • 90
  • 96 171
నోరూరించే కమ్మని ఉలవచారు తయారు చేయు విధానం l How to make Horse gram rasam
horse gram rasam,how to make ulavacharu in telugu,horse gram rasam in telugu,ulavacharu recipe in telugu,ulavacharu in telugu,horse gram recipes,how to make ulavacharu,how to make horse gram rasam,rasam recipe in telugu,horse gram,horse gram rasam recipe,horse gram recipes in telugu,how to make andhra style ulavacharu,ulava charu in telugu,kollu rasam in tamil,kollu rasam,how to make rasam,horse gram soup,andhra special horse gram rasam recipe in telugu
నోరూరించే కమ్మని ఉలవచారు తయారు చేయు విధానం l How to make Horse gram rasam
150 గ్రాముల ఉలవలు కడిగి రాత్రి నానబెట్టి ఉదయం అందులో నాలుగు లేదా ఐదు గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టీ మూడు గంటలు ఉడకనివ్వాలి
ఉలవలు మెత్తగా ఉడికయో లేదో చూసుకుని ఉడికిన తరువాత ఉలవలు ఉడికించిన నీళ్లు ఒక గిన్నెలో ఫిల్టర్ చేసుకోవాలి
ఇప్పుడు అందులో రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసి అందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం పోయాలి మనకు కావలిసినంత చారు కొరకు కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద ఎనిమిది లేదా పదినిమిషాలు ఉలవ చారు మరిగించాలి
ఇప్పుడు చారు దించి పక్కన పెట్టీ స్టవ్ మీ
ద పాన్ పెట్టీ ఒక గరిటె మీగడ రెండు స్పూన్ల నూనెపోసి వేడెక్కాక కొద్దిగా ఆవాలు జీలకర్ర దంచిన ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మూడు కట్ చేసిన ఎండు మిర్చి పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి
వేగిన తలింపులో ఉలవచారు పోసి కొద్దిగా కొత్తిమీర వేసి రెండు నిమిషాలు మరిగిస్తే నోరూరించే కమ్మని ఉలవచారు రెడీ
#horsegramrasam
#howtomakeulavacharuintelugu
#horsegramrasamintelugu
#ulavacharurecipeintelugu
#ulavacharuintelugu
#horsegramrecipes
#howtomakeulavacharu
#howtomakehorsegramrasam
#rasamrecipeintelugu
#horsegram
#horsegramrasamrecipe
#horsegramrecipesintelugu
#howtomakeandhrastyleulavacharu
#ulavacharuintelugu
#kollurasamintamil
#kollurasam
#howtomakerasam
#horsegramsoup
#andhraspecialhorsegramrasamrecipeintelugu
มุมมอง: 235

วีดีโอ

పర్ఫెక్ట్ కొలతలతో కమ్మని చిక్కుడుకాయ నిలవ పచ్చడి l How to make pickle with Beans
มุมมอง 38621 วันที่ผ่านมา
పర్ఫెక్ట్ కొలతలతో కమ్మని చిక్కుడుకాయ నిలవ పచ్చడి l How to make pickle with Beans చిక్కుడుకాయ నిలవ పచ్చడి తయారు చేయు విధానం అరకిలో గింజలు తయారు ఐన చిక్కుడు కాయలు కడిగి తదిలేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేయాలి స్టవ్ మీద పాన్ పెట్టీ రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు దోరగా వేయించి పొడి చేయాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టీ పావు కిలో పల్లి / వేరుశనగ నూనె పోసి మూడు లేదా నాలుగు నిమిషాలు చిక్కుడు కాయ...
టేస్టీ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ l How to cook vegetable Dham Biryani in telugu
มุมมอง 36428 วันที่ผ่านมา
టేస్టీ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ l How to cook vegetable Dham Biryani in telugu వెజ్ దమ్ బిర్యాని తయారు చేయు విధానం అర కేజీ బిర్యాని రైస్ రెండు సార్లు నీళ్ళతో కడిగి గంట నాననివ్వాలి స్టవ్ వెలిగించి 150 గ్రామ్స్ నూనె పోసి మీడియం వేడి లో పొడవుగా కట్ చేసిన నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను డీప్ ఫ్రై చేయాలి ఒక గిన్నెలో అర కప్ పెరుగు ఒక స్పూన్ పచ్చి మిర్చి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క...
జుత్తు కోడి లేదా ఫార్మ్ కోడి మాంసం గ్రేవీ కూర తయారుచేయడం l Form chicken 🐔 grevy curry in telugu
มุมมอง 5513 หลายเดือนก่อน
జుత్తు కోడి లేదా ఫార్మ్ కోడి మాంసం గ్రేవీ కూర తయారుచేయడం l Form chicken 🐔 grevy curry in telugu జుతుకోడి లేదా form chicken gravy curry తయారుచేయు విధానం ఒక కేజీ చికెన్ నీ శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి చిన్న గ్లాస్ నీళ్లు కొద్దిగా పసుపు అర స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి స్టవ్ మీద పెట్టీ ఎనిమిది విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి చికెన్ మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు యాలుకలు ...
కమ్మని చింతపండు పులిహోర తయారుచేయు విధానం l How to make delicious Tamarind rice in telugu
มุมมอง 3.4K4 หลายเดือนก่อน
కమ్మని చింతపండు పులిహోర తయారుచేయు విధానం l How to make delicious Tamarind rice in telugu యాభై గ్రాములు చింతపండు గుజ్జు తీసుకుని స్టవ్ మీద పెట్టీ కొద్దిగా పసుపు కొద్దిగా బెల్లం ఒక స్పూన్ నూనె పోసి తక్కువ ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుకుంటూ దగ్గరికి ఉడికించాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టీ రెండు గరిటెలు పల్లి నూనె పోసి అందులో ఒక స్పూన్ పచ్చి శనగ పప్పు మూడు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ మినప్పప్పు వేసి దోర...
నా స్టైల్ లో బోడకాకరకాయ / ఆ కాకరకాయ ఫ్రై l How to make spiny gourd fry in telugu
มุมมอง 2384 หลายเดือนก่อน
నా స్టైల్ లో బోడకాకరకాయ / ఆ కాకరకాయ ఫ్రై l How to make spiny gourd fry in telugu పావుకిలో ఆ కాకరకాయ లేదా బోడకాకర కాయలను కడిగి పొడవుగా ముక్కలు కట్ చేయాలి స్టవ్ మీద గిన్నె పెట్టీ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి దోరగా వేగిన తరువాత కొద్దిగా ఎండు కొబ్బరి కట్ చేసిన ఐదు ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలు వేపాలి అందులో పది వెల్లుల్లి రెబ్బలు వేసి చల్లారిన తరువాత పొడి చేసి పెట్ట...
పచ్చికొబ్బరి తో వెగటు లేకుండా కమ్మని హల్వా l How to make delicious coconut Halwa in telugu
มุมมอง 2524 หลายเดือนก่อน
పచ్చికొబ్బరి తో వెగటు లేకుండా కమ్మని హల్వా l How to make delicious coconut Halwa in telugu రెండు కప్పుల పచ్చికొబ్బరి మెత్తటి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టీ రెండు స్పూన్లు నెయ్యి పోసి కొద్దిగా జీడిపప్పు వేసి దోరగా వేపి ఒక గిన్నెలో తీసుకోవాలి అదే కళాయిలో మరొక రెండు స్పూన్లు నెయ్యి పోసి అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసి స్టవ్ తక్కువ ఫ్లేమ్ లో పెట్టీ ఫ్రై వేయించాలి అందులో పచ్చికొబ...
కమ్మని తాటి రొట్టె తయారు చేయువిధానం l How to make delicious cake with palm fruit pulp in telugu
มุมมอง 7395 หลายเดือนก่อน
కమ్మని తాటి రొట్టె తయారు చేయువిధానం l How to make delicious cake with palm fruit pulp in telugu
జిగురు లేకుండా చేమగడ్డల పులుసు తయారుచేయడం l How to make yamelephant juicy curry in telugu
มุมมอง 915 หลายเดือนก่อน
జిగురు లేకుండా చేమగడ్డల పులుసు తయారుచేయడం l How to make yamelephant juicy curry in telugu
Instant రవ్వలడ్డు mix & Delicious రవ్వలడ్డు తయారు చేయడం l How to make Ravvaladdu& Instant ravva mix
มุมมอง 3535 หลายเดือนก่อน
Instant రవ్వలడ్డు mix & Delicious రవ్వలడ్డు తయారు చేయడం l How to make Ravvaladdu& Instant ravva mix
అన్నంలోకలుపుకునేలా బెండకాయ ఫ్రై టమాటా రసం తయారుచేయడం l How to make ladysfinger fryand tomato rasam
มุมมอง 1796 หลายเดือนก่อน
అన్నంలోకలుపుకునేలా బెండకాయ ఫ్రై టమాటా రసం తయారుచేయడం l How to make ladysfinger fryand tomato rasam
బిర్యానీతో పోటీపడే రుచితో దొండకాయ ఫ్రైడ్ రైస్ చేయడం ఎలా l How to make ivygourd fried rice in Telugu
มุมมอง 5346 หลายเดือนก่อน
బిర్యానీతో పోటీపడే రుచితో దొండకాయ ఫ్రైడ్ రైస్ చేయడం ఎలా l How to make ivygourd fried rice in Telugu
అన్నం చపాతి బగార రైస్ దేని కైనా ఆలుకుర్మా తయారు చేయడంఎలా l How to cook Potato kurma curry inTelugu
มุมมอง 2676 หลายเดือนก่อน
అన్నం చపాతి బగార రైస్ దేని కైనా ఆలుకుర్మా తయారు చేయడంఎలా l How to cook Potato kurma curry inTelugu
తక్కువ టైమ్ ఎక్కువ రుచి మైసూరుపప్పుతో కిచిడి చేయడము l How to cook kichidi with Red Lentil in Telugu
มุมมอง 2856 หลายเดือนก่อน
తక్కువ టైమ్ ఎక్కువ రుచి మైసూరుపప్పుతో కిచిడి చేయడము l How to cook kichidi with Red Lentil in Telugu
పాలకూర మామిడితురుము తో కూర తయారుచేయడం ఎలా l How to cook Spinach curry with mango grate in Telugu
มุมมอง 2376 หลายเดือนก่อน
పాలకూర మామిడితురుము తో కూర తయారుచేయడం ఎలా l How to cook Spinach curry with mango grate in Telugu
రుచి ఆరోగ్యకరమైన కొర్రలుపరవన్నం తయారుచేయువిధానం l How to cook Foxtail millet sweet rice in Telugu
มุมมอง 1.3K6 หลายเดือนก่อน
రుచి ఆరోగ్యకరమైన కొర్రలుపరవన్నం తయారుచేయువిధానం l How to cook Foxtail millet sweet rice in Telugu
వేడిని తగ్గించి చలవచేసే కమ్మని లస్సీ ని తయారుచేయడం l How to prepare tasty Lassy with curd in Telugu
มุมมอง 1327 หลายเดือนก่อน
వేడిని తగ్గించి చలవచేసే కమ్మని లస్సీ ని తయారుచేయడం l How to prepare tasty Lassy with curd in Telugu
Mangoes సంవత్సరం అంతావుండేలా నిల్వ చేయడం l How to preserve Mangoes throughout the year
มุมมอง 5477 หลายเดือนก่อน
Mangoes సంవత్సరం అంతావుండేలా నిల్వ చేయడం l How to preserve Mangoes throughout the year
క్యాబేజీ పచ్చిశనగపప్పు కూర తయారుచేసే విధానం l How to cook cabbage& Bengal gram curry in Telugu
มุมมอง 747 หลายเดือนก่อน
క్యాబేజీ పచ్చిశనగపప్పు కూర తయారుచేసే విధానం l How to cook cabbage& Bengal gram curry in Telugu
అదిరిపోయే ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో l Mango Pickle with perfect measures in Telugu
มุมมอง 377 หลายเดือนก่อน
అదిరిపోయే ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో l Mango Pickle with perfect measures in Telugu
నా స్టైల్ లో చికెన్ ఫ్రై తయారు చేయడం ఎలా l How to cook chicken fry my style in Telugu
มุมมอง 1167 หลายเดือนก่อน
నా స్టైల్ లో చికెన్ ఫ్రై తయారు చేయడం ఎలా l How to cook chicken fry my style in Telugu
పాలు విరిగిపోకుండా ములక్కాడ పాలు కూర తయారుచేయడం l How to cook Drumsticks with milk
มุมมอง 1K7 หลายเดือนก่อน
పాలు విరిగిపోకుండా ములక్కాడ పాలు కూర తయారుచేయడం l How to cook Drumsticks with milk
వేసవికాలం mango & కీరదోసకాయ జ్యూస్ l How to make mango sago juice& green cucumber juice in Telugu
มุมมอง 617 หลายเดือนก่อน
వేసవికాలం mango & కీరదోసకాయ జ్యూస్ l How to make mango sago juice& green cucumber juice in Telugu
తోటకూర పులుసు తయారు చేయు విధానం l How to cook Amaranth pulusu in Telugu
มุมมอง 2597 หลายเดือนก่อน
తోటకూర పులుసు తయారు చేయు విధానం l How to cook Amaranth pulusu in Telugu
తాటిముంజలు తో హెల్తీ డ్రింక్ తాయారుచేయడం ఎలా l How to prepare drink with Ice Apple
มุมมอง 2497 หลายเดือนก่อน
తాటిముంజలు తో హెల్తీ డ్రింక్ తాయారుచేయడం ఎలా l How to prepare drink with Ice Apple
పచ్చిపులుసు తయారు చేయువిధానం l How to prepare Pachipulusu in telugu
มุมมอง 627 หลายเดือนก่อน
పచ్చిపులుసు తయారు చేయువిధానం l How to prepare Pachipulusu in telugu
దోసకాయ మటన్ కూర తయారు చేసే విధానం l How to cook Cucumber and Mutton Curry in Telugu
มุมมอง 1798 หลายเดือนก่อน
దోసకాయ మటన్ కూర తయారు చేసే విధానం l How to cook Cucumber and Mutton Curry in Telugu
బీరకాయ పెసరపప్పు కర్రీ తయారు చేయ డం ఎలా l How to prepare Ridge gourd & Green gram curry in telugu
มุมมอง 3428 หลายเดือนก่อน
బీరకాయ పెసరపప్పు కర్రీ తయారు చేయ డం ఎలా l How to prepare Ridge gourd & Green gram curry in telugu
చిటికెలో దోసకాయ రోటు పచ్చడి తయారు చేసే పద్ధతి lHow to make cucumber pickle in telugu
มุมมอง 1248 หลายเดือนก่อน
చిటికెలో దోసకాయ రోటు పచ్చడి తయారు చేసే పద్ధతి lHow to make cucumber pickle in telugu
నోరూరించే కోర్రమేను చేపలపులుసు తెలుగులో l How to cook Korramenu Fish curry in Telugu
มุมมอง 1098 หลายเดือนก่อน
నోరూరించే కోర్రమేను చేపలపులుసు తెలుగులో l How to cook Korramenu Fish curry in Telugu

ความคิดเห็น