Seetharamaiah Garimella
Seetharamaiah Garimella
  • 247
  • 43 496
బూడిద గుమ్మడికాయ వడియాలు #Ash_gourd_Wadiyams
మినపగుళ్ళని రాత్రంతా నానబెట్టి ఉదయం పిండి చేసుకోవాలి.
బూడిద గుమ్మడికాయ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు కలిపి రాత్రి బట్టలో వ్రేలాడగట్టి ఉంచాలి. ఉదయం నీళ్లు పిండి; జీలకర్ర, ఉప్పు, కారం, ఇంగువ కలిపి మినప్పిండితో కలిపి ఎండలో వడియాలు పెట్టుకోవాలి.
ధన్యవాదాలు
27 10 2024
มุมมอง: 71

วีดีโอ

మినప్పప్పు కారంతో గుత్తి వంకాయ కూర #shuffed_brinjal_curry_with_urad_dal_spice
มุมมอง 604 ชั่วโมงที่ผ่านมา
గుత్తి వంకాయ చేయడానికి అనువుగా వంకాయలు తరిగి ఉప్పు నీళ్లలో వేయాలి. మూకుడు వేడి చేసి అందులో నూనె వేసి నూనె కాగిన తర్వాత పక్కన పెట్టిన వంకాయల్ని వేయాలి. వంకాయలు చక్కగా మగ్గిన తర్వాత పళ్లెంలోకి తీసుకుని చల్లారబెట్టాలి. ఇప్పుడు మూడు చెంచాల మినపప్పు కారంలో (ఈ కారం తయారీ నిన్నటి టపా ద్వారా మళ్ళీ చూపించాను) తగు ఉప్పు వేసుకుని ఈ వంకాయల్లో కూరుకోవాలి. కూరిన ఈ వంకాయల్ని వేడిగా ఉన్న మూకుడులో నూనె వేసి మగ్...
మినపప్పు కారం #Urad_Dal_Spice
มุมมอง 607 ชั่วโมงที่ผ่านมา
కప్పు మినప్పప్పు సగం కప్పు శనగపప్పు చెంచా జీలకర్ర వేయించి చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినప్పప్పు కారం అన్ని రకాల కూరలతో వాడొచ్చు ముఖ్యంగా గుత్తిగా చేసేటటువంటి కూరల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు. 24 10 2024.
దొండకాయ మసాలా వేపుడు 1. #ivy_gourd_masala_fry
มุมมอง 4816 ชั่วโมงที่ผ่านมา
ముందుగా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు కొద్దిగా అల్లం గ్రైండ్ చేసి ఆ మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. దొండకాయల్ని ముక్కలు చేసుకోవాలి. మూకుడు వేడి చేసి అందులో ఒక చెంచాడు నూనె పోసి, నూనె కాగాక అందులో దొండకాయ ముక్కలను వేసి చక్కగా వేయించాలి. దొండకాయలు ¾ వేగిన తర్వాత అందులో ఉప్పు కారం వేసి చక్కగా కలపాలి. చివర్లో సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూకుడ...
బెండకాయ ఉల్లిపాయ వేపుడు #okra_onion_fry
มุมมอง 5221 ชั่วโมงที่ผ่านมา
బెండకాయల్ని ఉల్లిపాయలని సమానంగా తరిగి పక్కన ఉంచుకోవాలి. మూకుడు వేడి చేసి నూనె వేసి నూనె కాగిన తర్వాత ముందుగా జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగుతున్న సమయంలో ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత అందులో బెండకాయ ముక్కల్ని వేసి వేయించాలి. బెండకాయలు వేగుతున్న సమయంలోనే అందులో ఉప్పు తదుపరి కారం వేసి, కలిపి వేయించాలి. చక్కగా వేగిన ఈ బెండకాయ ఉల్లిపాయల వేపుడుని వడ్డన పాత్రలోకి తీసుక...
బీరకాయ పప్పు కూర @Ridge_Gourd_Dal_Curry
มุมมอง 20วันที่ผ่านมา
పెసరపప్పు అరగంట నానబెట్టి నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి . బీరకాయలు కడిగి తొక్కు తీసి ముక్కలు చేసుకుని పెసరపప్పు లో వేసుకోవాలి .
క్యాబేజీ క్యారెట్ కూర అల్లం వేసి #Cabbage_Carrot_Ginger_Curry
มุมมอง 89วันที่ผ่านมา
క్యాబేజీ క్యారెట్ చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. అలాగే అల్లం చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. మూకుడు వేడి చేసి అందులో నూనె వేసి నూనె వేడి చేసి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర జత చేసి బాగా కలిపి మూత పెట్టాలి. మూత తీసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలిపి క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. అందులో క్యాబేజీ అల్లం కూడా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి...
కాకరకాయ కొబ్బరి కారం వేపుడు #Bitter_Gourd_Coconut_Spice_Fry
มุมมอง 46วันที่ผ่านมา
కాకరకాయలని చిన్నచిన్న ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మూకుడు వేడి చేసి అందులో నూనె పోసి, నూనె వేడి అయ్యాక అందులో కాకరకాయ ముక్కలను వేసి వేయించాలి. కాకరకాయ ముక్కలు మూడు వంతులు పైన వేగిన తర్వాత అందులో ఉప్పు వేసి కిందా పైనా కలిసేటట్టుగా వేయించాలి. అన్నీ వేగిన తర్వాత అందులో కొబ్బరి కారం వేసి వేయించాలి. అన్నీ చక్కగా వేగిన తర్వాత వడ్డన పాత్రలో తీసుకుని దైవ నివేదన చేసి వడ్డించాలి. ధన్యవాదాలు 14 10...
బెండకాయ కొబ్బరి కారం వేపుడు #okra_coconut_spice_fry
มุมมอง 11214 วันที่ผ่านมา
బెండకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టి తుడిచి చిన్న చిన్న ముక్కలు చేయాలి. వాటిని మూకుట్లో వేసి వేయించాలి. ఈలోగా కొద్దిగా ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. కూర ముక్కలలో కొద్దిగా ఉప్పు వేసి వేయించాలి. కూర చక్కగా వేగుతున్నప్పుడు అందులో కొబ్బరి కారం వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆర్పి మూకుడు మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచాలి. తర్వాత మూత తీసి వడ్డన పాత్రలోకి తీసుకుని దైవ న...
దోసకాయ చింతకాయ పచ్చడి #Yellow_ Cucumber_Green_Tamarind Chutney
มุมมอง 2814 วันที่ผ่านมา
దోసకాయ తొక్క తీసి ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతకాయలనూ , పచ్చిమిరపకాయలనూ ముక్కలు చేసుకుని కొత్తిమీరా, బెల్లమూ, ఉప్పు జత చేసి మిక్సీ / రోలులో వేసి బరకగా చేసుకుని అందులో దోసకాయ ముక్కలను వేసి పసుపు కలిపి ఒక తిప్పు తిప్పి గిన్నెలోకి తీసుకుని దైవ నివేదన చేసి వడ్డించాలి . నోటు : షుమారుగా పావుకిలో ఉండే దోసకాయకి ఏభై గ్రాముల చింతకాయలూ, ఆరు పచ్చిమిరపకాయలూ, చంచాడు ఉప్పూ తీసుకోవాలి. గుప్పెడు కొత...
అలసందెల/బొబ్బర్ల కూర #Lobia/#Bobbarlu_Curry
มุมมอง 11814 วันที่ผ่านมา
బొబ్బర్లు ముందు రోజు రాత్రి నానబెట్టుకుని మరుసటి రోజు ఉదయం అందులో నీళ్ళని తీసేసి కుక్కర్ గిన్నెలో వాటిని పెట్టి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నూనె వేసి, కొన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. ఈ లోపు అల్లం పచ్చిమిరపకాయలు దంపి పెట్టుకోవాలి. మూకుడు వేడి చేసి అందులో నూనె వేసి కాగాక ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. పసుపు ఇంగువ జత చేసి వేయించాలి. అల్లం పచ్చ...
అరటికాయ ఉప్మా కూర #Plantain_Upma_curry
มุมมอง 7614 วันที่ผ่านมา
మొదట అరటికాయలు బాగా కడిగి తరిగి తొక్కతో సహా కుక్కర్లో ఉంచి నీరుపోయకుండా నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి దించి చల్లార్చాలి. అవి చల్లారిన తర్వాత అరటికాయ తొక్కలు తీసి లోపలి కండని చిదిమి ఉప్పు జతచేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుడుని/బాణలిని స్టౌ మీద పెట్టి వేడి ఎక్కిన తర్వాత నూనె వేసి మినపప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించి , పచ్చిమిర్చీ తరుగు జత చేసి తర్వాత కరివేపాకు వేసి ఆపై ఉల్లితరు...
జిల్లేడు కాయలు #Jilledukayalu #Laskora_in_cooked_Rice_rava
มุมมอง 3114 วันที่ผ่านมา
ఒక కొబ్బరికాయకు సుమారుగా ఒక 100 గ్రాముల బెల్లం కావాలి
కాకరకాయ ఉల్లి ఫ్రై #Bitter_gourd_fry_with_onion
มุมมอง 8321 วันที่ผ่านมา
కాకరకాయ ఉల్లి ఫ్రై #Bitter_gourd_fry_with_onion
బొప్పాయి కాయ పప్పు కూర #Papayya_Dal_Curry
มุมมอง 3921 วันที่ผ่านมา
బొప్పాయి కాయ పప్పు కూర #Papayya_Dal_Curry
చామదుంపల పులుసు #Tora/_Chamadumpala_Pulusu
มุมมอง 11821 วันที่ผ่านมา
చామదుంపల పులుసు #Tora/_Chamadumpala_Pulusu
బొప్పాయి కాయ ఆవపెట్టి కూర #Raw_Papaya_Musard_spice_curry
มุมมอง 8121 วันที่ผ่านมา
బొప్పాయి కాయ ఆవపెట్టి కూర #Raw_Papaya_Musard_spice_curry
వెలక్కాయ పచ్చడి/వెలగ పండు పచ్చడి #WoodApple_Chutney
มุมมอง 4321 วันที่ผ่านมา
వెలక్కాయ పచ్చడి/వెలగ పండు పచ్చడి #WoodApple_Chutney
పొట్లకాయ పెసరపప్పు పప్పు కూర #Snake_gourd_Moongdal_Dal_curry
มุมมอง 2721 วันที่ผ่านมา
పొట్లకాయ పెసరపప్పు పప్పు కూర #Snake_gourd_Moongdal_Dal_curry
బెండకాయ వేపుడు కొత్తిమీర కారం వేసి #Okra_fry_with_coriander_chili_spice
มุมมอง 8421 วันที่ผ่านมา
బెండకాయ వేపుడు కొత్తిమీర కారం వేసి #Okra_fry_with_coriander_chili_spice
టమోటో గోధుమ రవ్వ కిచిడి #tamoto_wheat_rava_kichidi
มุมมอง 3628 วันที่ผ่านมา
టమోటో గోధుమ రవ్వ కిచిడి #tamoto_wheat_rava_kichidi
అరటికాయ కాల్చి పొడి కూర #plantain_charred_on_open_flame_curry
มุมมอง 151หลายเดือนก่อน
అరటికాయ కాల్చి పొడి కూర #plantain_charred_on_open_flame_curry
అల్లం కొయ్య తోటకూర కోయకూర పప్పు#Ginger_Koyakura_Dal
มุมมอง 88หลายเดือนก่อน
అల్లం కొయ్య తోటకూర కోయకూర పప్పు#Ginger_Koyakura_Dal
చింతకాయలు, దోసకాయ పప్పు #Raw #tamarind_green_chilli_cucumber_dal
มุมมอง 90หลายเดือนก่อน
చింతకాయలు, దోసకాయ పప్పు #Raw #tamarind_green_chilli_cucumber_dal
బీరకాయ టమాట/టమాటో కూర #ridge_gourd_tomato_,curry
มุมมอง 93หลายเดือนก่อน
బీరకాయ టమాట/టమాటో కూర #ridge_gourd_tomato_,curry
గోరుచిక్కుడు కొబ్బరి వేపుడు #Cluster_beans_Coconut_Fry
มุมมอง 161หลายเดือนก่อน
గోరుచిక్కుడు కొబ్బరి వేపుడు #Cluster_beans_Coconut_Fry
ములక్కాడ చారు #Drumstick_Charu
มุมมอง 86หลายเดือนก่อน
ములక్కాడ చారు #Drumstick_Charu
క్యాబేజీ శనగపప్పు కూర #cabbage_chana_dal_curry
มุมมอง 74หลายเดือนก่อน
క్యాబేజీ శనగపప్పు కూర #cabbage_chana_dal_curry
కాకరకాయ వేపుడు #bitter_gourd_fry
มุมมอง 25หลายเดือนก่อน
కాకరకాయ వేపుడు #bitter_gourd_fry
బెండకాయ తెలగపిండి వేపుడు #Okra_Oilcake_spice_fry.
มุมมอง 222หลายเดือนก่อน
బెండకాయ తెలగపిండి వేపుడు #Okra_Oilcake_spice_fry.

ความคิดเห็น