Bible Study with Steffi
Bible Study with Steffi
  • 62
  • 29 328
Nee Prema Chalayya |NissyJohn |SteffiAjay|2025 New Year Christian Telugu Video Song
"Nee Prema Chalayya" is a heartwarming Christian Telugu video song that welcomes the New Year 2025 with love and devotion. This beautiful song is a testament to the power of faith and is sure to touch the hearts of all who listen. Sung by talented artists NissyJohn and SteffiAjay, this latest Telugu Christian song is a must-listen for anyone looking for inspiring and uplifting Christian music. With its catchy melody and meaningful lyrics, "Nee Prema Chalayya" is set to become a popular Telugu Christian song of 2025. So, let's start the New Year with a sense of hope and joy, and let this beautiful song be a reminder of God's love and blessings.
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
Therefore, if anyone is in Christ, the new creation has come 2 Corinthians 5:17
Sung and Presented by Nissy John & Steffi Ajay
Lyrics S.Keshav, Tune & Music composed by S.Raj Kiran
Musicians Co Ordinator: S.Kiran
Recorded at Kraftsmen Media Studio
Addition Music: Sam Vijay
Keys Vijay Paul
Mixing & Mastering Sam Vijay at YHWH Productions
DOP & Editing Sandesh
Produced by Yehovah Yireh Ministries, Chinnavutupalli, Gannavaram,Vijayawada
Title & Thumbnail : Devanand Saragonda
Title used in the Video: Choosen
My sincere thanks to all our church members, our spiritual mother Suvarnabhyamma garu, and all our family members, including our extended family, friends for their love, prayers, and support.
Lyrics
నీతో నడవాలని నీతో ఉండాలని నిన్ను చేరలని ఉందయ్యా
నీకై బ్రతకాలని జీవించాలని ప్రకటించాలని ఉందయ్యా
ఈ లోక ఆశలే నన్ను చుట్టివేసిన నీ కరుణతో నన్ను విడిపించావయ్యా
ఈ లోక బంధాలే నన్ను పట్టివేసిన నీ ప్రేమతో నన్ను రక్షించావయ్యా
నీ ప్రేమ చాలయ్యా నీ జాలి చాలయ్యా నీ కరుణ చాలయ్యా యేసయ్యా ||2||
ప్రతి దినము నీ మాటే నను శుద్ధి చేసింది
ప్రతి క్షణము నీ ప్రేమే నను చేరదీసింది
నా కొరకు నీవు దీనుడవయ్యావు
ఆ పరము విడచి ఇల జన్మించావు
ఈ లోకానికి వెలుగయి నీవు దారి చూపావు
నీ సన్నిధిలో మము చేర్చి వాక్యముతో నడిపావు ||నీ ప్రేమ||
స్థితి గతులు నీ దయతో సరికొత్త వయ్యాయి
ప్రతిఫలములు నీ కృపతో మరి మెండుగా వచ్చాయి
నా బలము నీవు జీవమిచ్చావు
నాలోని మలినం తీసివేసావు
నీ మాటతో నా జీవితం సాగిస్తానయ్యా
నీ ప్రేమతో కడవరకు బ్రతికుంటానయ్యా ||నీ ప్రేమ||
Neetho Nadavalani Neetho Undalani Ninnu Cheralani Undayya
Neekai Brathakalani Jeevinchalani Prakatinchalani Undayya
Ee Loka Aashale Nannu Chuttivesina Nee Karunatho Nannu Vidipinchavayya
Ee Loka Bandhale Nannu Pattivesina Nee Prematho Nannu Rakshinchavayya
Nee Prema Chalayya Nee Jali Chalayya Nee Karuna Chalayya Yesayya ||2||
Prathi Dinamu Nee Mate Nanu Shuddi Chesindi
Prathi Kshanamu Nee Preme Nanu Cheradeesindi
Naa Koraku Neevu Deenudavayyavu
Aa Paramu Vidichi Ila Janminchaavu
E Lokaniki Velugayi Neevu Daari Chopavu
Nee Sannidhilo Mamu Cherchi Vakyamutho Nadipaavu ||Nee Prema||
Stithi Gathulu Nee Dayatho Sarikottavi Ayyayi
Prathifalamulu Nee Krupatho Mari Menduga Vachayi
Na Balam Neevu Jeevamichavu
Naloni Malinam Tesivesaavu
Nee Matatho Naa Jevitham Sagistanayya
Nee Prematho Kadavaraku Brathikuntanayya ||Nee Prema||
มุมมอง: 5 751

วีดีโอ

Nee Prema Chalayya - Promo-2
มุมมอง 2202 หลายเดือนก่อน
Nee Prema Chalayya - Promo-2
మత్తయి సువార్త 16వ అధ్యాయం || Matthew Chapter 16
มุมมอง 1873 ปีที่แล้ว
మత్తయి సువార్త 16వ అధ్యాయం || Matthew Chapter 16
మత్తయి సువార్త 15వ అధ్యాయం వివరణ || Matthew Chapter 15 Explanation
มุมมอง 3953 ปีที่แล้ว
మత్తయి సువార్త 15వ అధ్యాయం వివరణ || Matthew Chapter 15 Explanation
మత్తయి సువార్త 15వ అధ్యాయం || Matthew Chapter 15
มุมมอง 2023 ปีที่แล้ว
మత్తయి సువార్త 15వ అధ్యాయం || Matthew Chapter 15
కీర్తనలు 6వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 6
มุมมอง 3323 ปีที่แล้ว
కీర్తనలు 6వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 6
మత్తయి సువార్త 14వ అధ్యాయం వివరణ || Matthew Chapter 14 Explanation
มุมมอง 1813 ปีที่แล้ว
మత్తయి సువార్త 14వ అధ్యాయం వివరణ || Matthew Chapter 14 Explanation
మత్తయి సువార్త 14వ అధ్యాయం || Matthew Chapter 14
มุมมอง 1563 ปีที่แล้ว
మత్తయి సువార్త 14వ అధ్యాయం || Matthew Chapter 14
పాల్ యంగ్ చో గారి సాక్ష్యం || అంత పెద్ద సంఘం ఎలా కట్టారు? || ఆయన ఎటువంటి బోధ చేశారు?
มุมมอง 1.6K3 ปีที่แล้ว
పాల్ యంగ్ చో గారి సాక్ష్యం || అంత పెద్ద సంఘం ఎలా కట్టారు? || ఆయన ఎటువంటి బోధ చేశారు?
మత్తయి సువార్త 13వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 13 and Explanation
มุมมอง 2143 ปีที่แล้ว
మత్తయి సువార్త 13వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 13 and Explanation
మత్తయి సువార్త 12వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 12 and Explanation
มุมมอง 1773 ปีที่แล้ว
మత్తయి సువార్త 12వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 12 and Explanation
కీర్తనలు 5వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 5
มุมมอง 1173 ปีที่แล้ว
కీర్తనలు 5వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 5
కీర్తనలు 4వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 4
มุมมอง 6113 ปีที่แล้ว
కీర్తనలు 4వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 4
మత్తయి సువార్త 11వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 11 and Explanation
มุมมอง 2523 ปีที่แล้ว
మత్తయి సువార్త 11వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 11 and Explanation
కీర్తనలు 3వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 3
มุมมอง 6073 ปีที่แล้ว
కీర్తనలు 3వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 3
కీర్తనలు 2వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 2
มุมมอง 6793 ปีที่แล้ว
కీర్తనలు 2వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms 2
కీర్తనలు 1 వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms1
มุมมอง 5413 ปีที่แล้ว
కీర్తనలు 1 వ అధ్యాయం యొక్క సారాంశం || Summary of Psalms1
మత్తయి సువార్త 10వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 10 and Explanation
มุมมอง 2213 ปีที่แล้ว
మత్తయి సువార్త 10వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 10 and Explanation
మత్తయి సువార్త 9వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 9 and Explanation
มุมมอง 2203 ปีที่แล้ว
మత్తయి సువార్త 9వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 9 and Explanation
మత్తయి సువార్త 8వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 8 and Explanation
มุมมอง 2513 ปีที่แล้ว
మత్తయి సువార్త 8వ అధ్యాయం మరియు వివరణ || Matthew Chapter 8 and Explanation
కోరి టెన్ బూమ్ ఎవరు? ఆమె ఎందుకు హింసించబడింది ?
มุมมอง 2613 ปีที่แล้ว
కోరి టెన్ బూమ్ ఎవరు? ఆమె ఎందుకు హింసించబడింది ?
మత్తయి సువార్త 7వ అధ్యాయం మరియు వివరణ Matthew Chapter 7 and Explanation
มุมมอง 2773 ปีที่แล้ว
మత్తయి సువార్త 7వ అధ్యాయం మరియు వివరణ Matthew Chapter 7 and Explanation
మత్తయి సువార్త 6వ అధ్యాయం Matthew Chapter 6
มุมมอง 1653 ปีที่แล้ว
మత్తయి సువార్త 6వ అధ్యాయం Matthew Chapter 6
మత్తయి సువార్త 5వ అధ్యాయం || Matthew Chapter 5
มุมมอง 3093 ปีที่แล้ว
మత్తయి సువార్త 5వ అధ్యాయం || Matthew Chapter 5
మత్తయి సువార్త 4వ అధ్యాయం || Matthew Chapter 4
มุมมอง 2323 ปีที่แล้ว
మత్తయి సువార్త 4వ అధ్యాయం || Matthew Chapter 4
మత్తయి సువార్త 3వ అధ్యాయం || Matthew Chapter 3
มุมมอง 1223 ปีที่แล้ว
మత్తయి సువార్త 3వ అధ్యాయం || Matthew Chapter 3
మత్తయి సువార్త 2వ అధ్యాయం || Matthew Chapter 2
มุมมอง 1873 ปีที่แล้ว
మత్తయి సువార్త 2వ అధ్యాయం || Matthew Chapter 2
Introduction
มุมมอง 1603 ปีที่แล้ว
Introduction
మత్తయి సువార్త 1వ అధ్యాయము || Matthew chapter 1
มุมมอง 3303 ปีที่แล้ว
మత్తయి సువార్త 1వ అధ్యాయము || Matthew chapter 1

ความคิดเห็น

  • @biblestudywithsteffi
    @biblestudywithsteffi 14 ชั่วโมงที่ผ่านมา

    Lyrics నీతో నడవాలని నీతో ఉండాలని నిన్ను చేరలని ఉందయ్యా నీకై బ్రతకాలని జీవించాలని ప్రకటించాలని ఉందయ్యా ఈ లోక ఆశలే నన్ను చుట్టివేసిన నీ కరుణతో నన్ను విడిపించావయ్యా ఈ లోక బంధాలే నన్ను పట్టివేసిన నీ ప్రేమతో నన్ను రక్షించావయ్యా నీ ప్రేమ చాలయ్యా నీ జాలి చాలయ్యా నీ కరుణ చాలయ్యా యేసయ్యా ||2|| ప్రతి దినము నీ మాటే నను శుద్ధి చేసింది ప్రతి క్షణము నీ ప్రేమే నను చేరదీసింది నా కొరకు నీవు దీనుడవయ్యావు ఆ పరము విడచి ఇల జన్మించావు ఈ లోకానికి వెలుగయి నీవు దారి చూపావు నీ సన్నిధిలో మము చేర్చి వాక్యముతో నడిపావు ||నీ ప్రేమ|| స్థితి గతులు నీ దయతో సరికొత్త వయ్యాయి ప్రతిఫలములు నీ కృపతో మరి మెండుగా వచ్చాయి నా బలము నీవు జీవమిచ్చావు నాలోని మలినం తీసివేసావు నీ మాటతో నా జీవితం సాగిస్తానయ్యా నీ ప్రేమతో కడవరకు బ్రతికుంటానయ్యా ||నీ ప్రేమ||

  • @life_stories....
    @life_stories.... วันที่ผ่านมา

    Glory to God

  • @PraanadhaaraVijayawada
    @PraanadhaaraVijayawada วันที่ผ่านมา

    Praise the lord brother and sister

  • @mandaprabhakar3377
    @mandaprabhakar3377 วันที่ผ่านมา

    చక్కని గానలత ఆనందించాను వందనాలు

  • @preaching_the_word_of_lord
    @preaching_the_word_of_lord 2 วันที่ผ่านมา

    Praise the lord

  • @varathan2081
    @varathan2081 2 วันที่ผ่านมา

    Old vibe tunes. Good attempt🎉

  • @swarupap8007
    @swarupap8007 2 วันที่ผ่านมา

    Nice song....❤❤

  • @Arunasri-ot7xf
    @Arunasri-ot7xf 2 วันที่ผ่านมา

    Glory to god..excellent,All the best

  • @BajiPedasanaganti
    @BajiPedasanaganti 3 วันที่ผ่านมา

    Praise the Lord...................AMEN

  • @LakshmiPodudolu
    @LakshmiPodudolu 3 วันที่ผ่านมา

    Nice lirics bro god bless u

  • @srinivasaraosrinu2937
    @srinivasaraosrinu2937 3 วันที่ผ่านมา

    గుడ్ వాయిస్. Lyrics బాగున్నాయి. All the best.

  • @NAVEENSOLOTRAVELLER
    @NAVEENSOLOTRAVELLER 3 วันที่ผ่านมา

    Praise the lord

  • @gandhikondaveeti830
    @gandhikondaveeti830 3 วันที่ผ่านมา

    Lyrics chala bagunaai akka

  • @EngrShiva
    @EngrShiva 3 วันที่ผ่านมา

    Excellent composition and God bless you Br Ajay Producer of the song...God bless you

  • @chandum3680
    @chandum3680 3 วันที่ผ่านมา

    Good voice nd wonderful melodious lyrics God bless you amma.Glory to almighty God Jesus

  • @davidbrainard7231
    @davidbrainard7231 3 วันที่ผ่านมา

    Praise the lord amma God bless you 💐

  • @sisirkumarpaka3486
    @sisirkumarpaka3486 3 วันที่ผ่านมา

    Excellent lyrics and melodious ❤

  • @jyothithaninki3610
    @jyothithaninki3610 3 วันที่ผ่านมา

    Glory to God akka and god bless you akka❤❤

  • @manojivtanti7220
    @manojivtanti7220 3 วันที่ผ่านมา

    Keep growing sister may our Almighty God use u more for his glory

  • @JoupNitta
    @JoupNitta 3 วันที่ผ่านมา

    గాడ్ బ్లెస్ యు అమ్మ

  • @richardson2045
    @richardson2045 28 วันที่ผ่านมา

    Brother ilagey prati chapters cheppandi plse

  • @navyafinny3890
    @navyafinny3890 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మంచి వివరణ ఇచ్చారు..... చిన్న మాట కీర్తనలను అధ్యాయాలు అనకుండా మూడో కీర్తన,5 కీర్తన... ఇలా సంబోధిస్తే బాగుంటుంది... నా చిన్న మనవి. 🙏🙏🙏 ఈ వీడియో నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది🙏🙏🙏

  • @polarajukesanapalli9390
    @polarajukesanapalli9390 หลายเดือนก่อน

    Amen❤❤❤...

  • @Titus-w6f
    @Titus-w6f 2 หลายเดือนก่อน

    I Love you GOD

  • @phutumafutima-9449
    @phutumafutima-9449 2 หลายเดือนก่อน

    Amen🙏🙏

  • @opkillgaming
    @opkillgaming 2 หลายเดือนก่อน

    Praise.the.lord😊🙏❤❤❤

  • @chandum3680
    @chandum3680 2 หลายเดือนก่อน

    Nice

  • @veerendramudunuri4319
    @veerendramudunuri4319 2 หลายเดือนก่อน

    Amen 😢😢 Amen 😢😢

  • @santhivardhanB
    @santhivardhanB 2 หลายเดือนก่อน

    Amen praise the lord 🙏🙏🙏🙏😢😢😢😢

  • @maheshpotti-pi3tm
    @maheshpotti-pi3tm 2 หลายเดือนก่อน

    Amen

  • @VarunDeep-k8z
    @VarunDeep-k8z 2 หลายเดือนก่อน

    Aman

  • @PrasadNalla-qh6sb
    @PrasadNalla-qh6sb 2 หลายเดือนก่อน

    Keep going all the best ✝️✝️

  • @keshavs7756
    @keshavs7756 2 หลายเดือนก่อน

    Thank u producer and music director and kiran for giving a good offere to wrote this spritual song

  • @RamadeviRamya-s2h
    @RamadeviRamya-s2h 4 หลายเดือนก่อน

    Aagi alochinchandi ani ardham sela ante

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 4 หลายเดือนก่อน

    Very nice👌👍

  • @mounikathota1287
    @mounikathota1287 10 หลายเดือนก่อน

    Re read ani = selah

  • @sandhya.badugu
    @sandhya.badugu ปีที่แล้ว

    the hidden place (దాగెడు స్థలం) excellent biopic... wonderful book

    • @biblestudywithsteffi
      @biblestudywithsteffi 2 หลายเดือนก่อน

      Chinnappudu Sunday schools lo most common book

  • @pvrathnam9920
    @pvrathnam9920 ปีที่แล้ว

    Praise the Lord AMEN 🙌

  • @mahammadbishaik7118
    @mahammadbishaik7118 2 ปีที่แล้ว

    I love Jesus

  • @chaitanyasiri6548
    @chaitanyasiri6548 2 ปีที่แล้ว

    Thank u so much.

  • @jesusstatusworld
    @jesusstatusworld 2 ปีที่แล้ว

    Amen

  • @psunni9867
    @psunni9867 2 ปีที่แล้ว

    AMEN

  • @kandhukuriasu3552
    @kandhukuriasu3552 2 ปีที่แล้ว

    Super song

  • @psunni9867
    @psunni9867 2 ปีที่แล้ว

    Super nice song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @wesly5674
    @wesly5674 3 ปีที่แล้ว

    Praise the lord Jesus Amen

  • @k.sureshksuresh9632
    @k.sureshksuresh9632 3 ปีที่แล้ว

    💙 Amen 💙

  • @anilkumarpenubothu5165
    @anilkumarpenubothu5165 3 ปีที่แล้ว

    Praise god

  • @sravaniinampudi1656
    @sravaniinampudi1656 3 ปีที่แล้ว

    Amen hallelujah🙌

  • @wesly5674
    @wesly5674 3 ปีที่แล้ว

    Praise lord,God may leads u to more different ways in your spiritual life for Jesus

  • @brothimothychmm
    @brothimothychmm 3 ปีที่แล้ว

    Praise God 🎉