church of christ , Garividi
church of christ , Garividi
  • 349
  • 58 469

วีดีโอ

దేవుని రాజ్యము ll దావీదు నుండి సొలొమోను వరకు part 3
มุมมอง 36วันที่ผ่านมา
Sunday worship message dt 08-09-2024
ఉన్నాడు దేవుడు నాకు తోడు.. Telugu Christian song
มุมมอง 81วันที่ผ่านมา
church of christ telugu songs
దేవునిరాజ్యం. ll పాతనిబంధనలో part-2
มุมมอง 4314 วันที่ผ่านมา
church of christ telugu message
దేవునిరాజ్యము ll kingdom of god - part 1
มุมมอง 13021 วันที่ผ่านมา
sunday worship message dt 25-08-24
దేవుని స్తుతియించుడి-ఎల్లప్పుడు ll telugu Christian song
มุมมอง 238หลายเดือนก่อน
church of christ telugu songs
నిండు మనస్సుతో ఆరాధింతును .. telugu Christian song
มุมมอง 642หลายเดือนก่อน
church of christ telugu songs
నీ వాక్యమును వినిపించు ప్రభువా ... Telugu Christian song
มุมมอง 183หลายเดือนก่อน
church of christ songs
అంశం:క్షమాపణ
มุมมอง 40หลายเดือนก่อน
church of christ telugu message
పుట్టినరోజు వర్తమానము ll birthday telugu Christian message
มุมมอง 420หลายเดือนก่อน
church of christ telugu message
holy Bible new llతెలుగు స్టడీ బైబిలు
มุมมอง 26หลายเดือนก่อน
church of christ telugu message
యేసు క్రీస్తు ప్రభువు వారు సమస్త లోకమునకు న్యాయాధిపతి ll Sunday worship message dt 28-07-24
มุมมอง 259หลายเดือนก่อน
యేసు క్రీస్తు ప్రభువు వారు సమస్త లోకమునకు న్యాయాధిపతి ll Sunday worship message dt 28-07-24
దురాశ మోహపుచూపు గురించి దేవుడు చెప్పిన మాటలు ll church of christ telugu message
มุมมอง 2172 หลายเดือนก่อน
దురాశ మోహపుచూపు గురించి దేవుడు చెప్పిన మాటలు ll church of christ telugu message
అందరు అంతట మారుమనస్సును.. telugu Christian songs
มุมมอง 3862 หลายเดือนก่อน
అందరు అంతట మారుమనస్సును.. telugu Christian songs
నేను నా ప్రియునిదానను.అతడు నాయందు ఆశాబద్ధుడు ll పరమగీతము గ్రంథ ధ్యానము
มุมมอง 1912 หลายเดือนก่อน
నేను నా ప్రియునిదానను.అతడు నాయందు ఆశాబద్ధుడు ll పరమగీతము గ్రంథ ధ్యానము
ఎంతో మధురము యేసు నామము.. telugu Christian song
มุมมอง 3074 หลายเดือนก่อน
ఎంతో మధురము యేసు నామము.. telugu Christian song
వాక్యమన్నది పవిత్రమైనది ...telugu Christian song
มุมมอง 2494 หลายเดือนก่อน
వాక్యమన్నది పవిత్రమైనది ...telugu Christian song
నమ్మకమైన నా ప్రభు.. Telugu Christian song
มุมมอง 1334 หลายเดือนก่อน
నమ్మకమైన నా ప్రభు.. Telugu Christian song
యేసుతో ఠీవిగాను పోదమా... Telugu Christian song
มุมมอง 2944 หลายเดือนก่อน
యేసుతో ఠీవిగాను పోదమా... Telugu Christian song
వివాహం తర్వాత సమస్యలు మరియు అడ్డంకులు అధిగమించటం ll పరమగీతము 6వ అద్యాయం వివరణ
มุมมอง 1485 หลายเดือนก่อน
వివాహం తర్వాత సమస్యలు మరియు అడ్డంకులు అధిగమించటం ll పరమగీతము 6వ అద్యాయం వివరణ
మాంత్రికులు,క్షుద్రపూజలు,చేతబడి చేసేవాళ్ల గురించి దేవుని గ్రంథం ఏమి చెప్తుంది? అభిచారము అంటే ఏమిటి?
มุมมอง 1085 หลายเดือนก่อน
మాంత్రికులు,క్షుద్రపూజలు,చేతబడి చేసేవాళ్ల గురించి దేవుని గ్రంథం ఏమి చెప్తుంది? అభిచారము అంటే ఏమిటి?
వైవాహిక సమస్యలను పరిష్కరించడము ll పరమగీతము 5వ అద్యాయము వివరణ
มุมมอง 455 หลายเดือนก่อน
వైవాహిక సమస్యలను పరిష్కరించడము ll పరమగీతము 5వ అద్యాయము వివరణ
దేవా నా మొర ఆలకించుమా..telugu Christian song
มุมมอง 5665 หลายเดือนก่อน
దేవా నా మొర ఆలకించుమా..telugu Christian song
ఎన్ని తలచిన ఏది అడిగిన..telugu Christian song
มุมมอง 3.3K6 หลายเดือนก่อน
ఎన్ని తలచిన ఏది అడిగిన..telugu Christian song
ఎంత మధురమో యేసుని ప్రేమ
มุมมอง 1.6K6 หลายเดือนก่อน
ఎంత మధురమో యేసుని ప్రేమ
దేవుడు కోరిన గృహము ll Sunday worship message dt 17-03-24
มุมมอง 766 หลายเดือนก่อน
దేవుడు కోరిన గృహము ll Sunday worship message dt 17-03-24
ఆశీర్వదించుము దేవా..telugu Christian song sung by brother majji Krupa Rao garu
มุมมอง 1406 หลายเดือนก่อน
ఆశీర్వదించుము దేవా..telugu Christian song sung by brother majji Krupa Rao garu
వివాహము నాటి తొలి రాత్రి మధుర దృశ్యకావ్యం ll పరమగీతము 4వ అద్యాయం వివరణ
มุมมอง 1396 หลายเดือนก่อน
వివాహము నాటి తొలి రాత్రి మధుర దృశ్యకావ్యం ll పరమగీతము 4వ అద్యాయం వివరణ
పెండ్లికుమార్తె వివాహదినాన పల్లకిలో రాజనగరుకి వచ్చినపుడుllపరమగీతము 3వ అద్యాయం వివరణ
มุมมอง 656 หลายเดือนก่อน
పెండ్లికుమార్తె వివాహదినాన పల్లకిలో రాజనగరుకి వచ్చినపుడుllపరమగీతము 3వ అద్యాయం వివరణ

ความคิดเห็น

  • @ebenjairo834
    @ebenjairo834 4 หลายเดือนก่อน

    జ్ఞానము అనగా ఏమిటి అన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకలేదు సోదరా

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 4 หลายเดือนก่อน

      బ్రదర్ గారు మీరు క్రిస్టియన్ అవునో కాదో దయచేసి తెలుపగలరు🙏

    • @ebenjairo834
      @ebenjairo834 4 หลายเดือนก่อน

      క్రిస్టియన్ అయితే మీరు చెప్పింది నమ్మాలా

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 4 หลายเดือนก่อน

      బ్రదర్ మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు.దేవుడు అందరికి స్వేచ్ఛ చిత్తము ఇచ్చాడు.అది మీ యొక్క వ్యక్తిగత నిర్ణయం.ఒకవేళ మీరు క్రిస్టియన్ అయి వుంటే నేను ఈ అంశం పై మరొక వీడియో చేస్తాను బైబిలు వాక్యానుసారముగ..

  • @Godofson143
    @Godofson143 4 หลายเดือนก่อน

    దేవునికి మహిమ ❤

  • @yesupechetti2700
    @yesupechetti2700 5 หลายเดือนก่อน

    ఈ పాట పల్లవి గురించి ఆలోచన చేయండి బ్రదర్ గారు ప్రతి ది దేవుని చిత్తము కాదు బ్రదర్ గారు అలోచించి సరిచేయండి బ్రదర్ గారు 🙏🙏

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 6 หลายเดือนก่อน

    ధన్యవాదములు

  • @sriranga1000
    @sriranga1000 6 หลายเดือนก่อน

    పిచ్చింవేదబల్లారా ఎస్తేర్ ధన్రాజ్ గారింపుస్తకాలుంచదవండి .యేసు అనేవాడి లేఁడు అని ఆవిడా కుండ్ బద్దలు కొట్టింది '

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 6 หลายเดือนก่อน

      మనుషులు రాసిన పుస్తకాలు కాకుండా ఒకసారి చరిత్ర చదువుకో గూగుల్ లో వెదికి చదువుకో క్రీస్తుశకం ,, క్రీస్తుపూర్వం ఎప్పుడొచ్చిందో పిచ్చి సన్నాసి..

  • @Shaila.S9175
    @Shaila.S9175 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🎊🎊

  • @BathulaMadhavi-f6w
    @BathulaMadhavi-f6w 6 หลายเดือนก่อน

    🌺🌺👍

  • @appalarajukatari8776
    @appalarajukatari8776 6 หลายเดือนก่อน

    సారీ

  • @devaprasad777
    @devaprasad777 6 หลายเดือนก่อน

    బ్రదర్ మీరు జ్ఞానము జంతువులలో తక్కవా మానవునిలో ఎక్కువ ఉంటాడని చెప్పేరు మానవుని కంటే జంతువులలో జ్ఞానము ఎక్కువ ఉంటుంది ఏవి జ్ఞానేంద్రియాల ద్వారా ఎక్కువ ప్రతి స్పందిస్తాయి వాటి నుండి మానవుడిని వే రుచేసేది విజ్ఞానం ఇది జంతువులలో ఉండదు

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 6 หลายเดือนก่อน

      వందనములు బ్రదర్. విశ్వoలో ఎన్నో జీవరాసులు ఉన్నాయి కాని మాట్లాడే శక్తి,భావాలను వ్యక్తపరచడం,దేవునికి ప్రార్థన చేయడం,నైతిక విలువలు పరిపూర్ణముగా కేవలం మనిషికి మాత్రమే ఉన్నాయి.అంతే గాక మనిషి మాత్రమే దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు.జంతువులు పశుపక్ష్యాదులు కావు.బైబిల్ పరిభాషలో జ్ఞానం అంటే బుధ్ధి,వివేచన,తెలివి,ఆలోచనశక్తి ,నైతిక విలువలు అన్ని కలగలిపి అర్థము చేసుకోవాలి బ్రదర్.

  • @vasusrini8989
    @vasusrini8989 7 หลายเดือนก่อน

    Prabhava veti annitike samadhanam nee rakhadha amen

  • @churchofchristnizampatnam6820
    @churchofchristnizampatnam6820 8 หลายเดือนก่อน

    Good meesage బ్రదర్

  • @bonelaeswararao4430
    @bonelaeswararao4430 8 หลายเดือนก่อน

    May god bless you sir

  • @BrJayadheer
    @BrJayadheer 8 หลายเดือนก่อน

    దయవుంచి మీరు చెప్పదలుచుకున్నది మొత్తం ఒక అరగంటలో క్లుప్తంగా చెప్పగలరా. ఎక్కువ వివరణ వల్ల గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది.

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 8 หลายเดือนก่อน

      th-cam.com/video/PMBGaCDXcyM/w-d-xo.htmlfeature=shared ఈ ఒక్క వీడియో చూడండి బ్రదర్..మొత్తం అర్తమైపోతుంది.పరిశుద్ధాత్ముడు అనే అంశం చాలా కష్టమైనది ఒక్క అరగంటలో పూర్తిగా వివరించలేము బ్రదర్.దయచేసి ఈ ఒక్క వీడియో చూడండి.కావలసిన సమాచారం మొత్తం వుంటుంది.వందనములు బ్రదర్

  • @bonelaeswararao4430
    @bonelaeswararao4430 8 หลายเดือนก่อน

    Voice is glory but cable mouth is wrong

  • @Ksraju-j3v
    @Ksraju-j3v 9 หลายเดือนก่อน

    Acts,2,,38,,AMEN🙏🙏

  • @RaviKumar-cs6vg
    @RaviKumar-cs6vg 9 หลายเดือนก่อน

    Church of Christ దొంగల్ని తోమాలి

  • @subbusm4721
    @subbusm4721 10 หลายเดือนก่อน

    వందనాలు బ్రదర్, ఈ అంశం మీద మీరు వీడియో చేయటం చాలా సంతోషంగా ఉంది బ్రదర్. చాలా వరకు క్రీస్తు సంఘాలు ఇలాంటి విషయాలు సంఘంలో బోధిస్తూ ఉంటారు గాని బయట చెప్పరు. అయితే ఒక విషయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను బ్రదర్. దేవుడు, క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ, వీరు శక్తి గలవారు, కలిగిన వారు అంటే వేరొకరి ద్వారా వచ్చింది అని అర్థం, గల వారు అంటే వారికి సొంతంగా ఉన్నవి అని అర్థం. అదొక్కటి చూడగలరు. తప్పుగా చెప్తే సరి చేయగలరు. వందనాలు

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 10 หลายเดือนก่อน

      వందనములు బ్రదర్..తండ్రి కుమారుడు పరిశుద్దాత్ముడు వీళ్లు ముగ్గురు శక్తిగలవారు మరియు స్వయంభవులు.పొరపాటున కలిగినవారు నేను అంటే అది తప్పు క్షమించండి

    • @subbusm4721
      @subbusm4721 10 หลายเดือนก่อน

      @@churchofchristgarividi3534 వందనాలు బ్రదర్

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 10 หลายเดือนก่อน

    ఫినేహస్ good ఫైటర్ మీరు రాంగ్ ఏమో చూసుకోండి

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 10 หลายเดือนก่อน

      దేవుడు మనకు జ్ఞానేంద్రియాలు ఇచ్చారు.వాటిని వాడి వాక్యానుసారముగా ఆలోచిస్తే ఎవరిది తప్పో ఒప్పో తెలుస్తుంది..

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 10 หลายเดือนก่อน

      1యోహాను 4: 1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

    • @BabaBaba-jl9ug
      @BabaBaba-jl9ug 9 หลายเดือนก่อน

      ఫినేహస్ కరెక్టేమో అంటే నువ్వు బైబిల్ ఎప్పుడైనా చదివితే తెలిసింది నీకు

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc 9 หลายเดือนก่อน

      @@BabaBaba-jl9ug first nivu correct ga unnavu Leda chusuko

    • @BabaBaba-jl9ug
      @BabaBaba-jl9ug 9 หลายเดือนก่อน

      @@BabuBabu-hb8dc అంటే నువ్వు కరెక్ట్ గా ఉన్నావో లేదో చూసుకో అంటున్నావు నువ్వు కరెక్ట్ గా ఉన్నావా. నువ్వు ఎవడివి ఎదుటివానికి తీర్పు తీర్చడం తీర్పు తీర్చే దేవుడు కదా అని దేవుని స్థానంలో ఉన్న ఫినిహాసకు సపోర్ట్ చేస్తున్నావా? ఎవరికి ఫేస్ చూపెట్టకుండా ముఖం దాచుకొని ఇతరుల మీద నిందలు వేసే ఒక దొంగ ఆ దొంగకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా నువ్వు చెప్పేది నిజం అనుకో మొకం చూపించి డైరెక్ట్ చెప్పు ముఖం దాచుకునే దొంగని నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావ్? బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ కలిగి సత్యం చెప్పమంటుంది మరి ఫినిహాస్ లో ఏ ప్రేమ కనిపించింది నీకు? అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఈ వ్యక్తి ఒక్కడికే ఇచ్చాడా ఇంకా ఎవ్వరికి ఇవ్వలేదా? ఏలియా కు చెప్పేటప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో 7000 మందిని నేను శేషంగా ఉంచుకున్న అన్నాడు ప్రత్యక్షత ఒక్కలకే రాదు అందరికీ ఉంటది. గల తి రాసిన పత్రికలో పేతురు మాయవేశం వేసుకున్నాడు మాయ విష్ వేసుకున్నందుకు పౌలు గతించాడు ఇప్పుడు మీరు వేసుకున్న మాయ వేషం వేసుకొని ఫేస్ చూపించకుండా నిజమైన దేవుని పిల్లని విమర్శ చేస్తున్నారు మరి అంతవరకు కరెక్ట్? చివరికి నువ్వు బైబిల్ ఎప్పుడూ చదివితే ఏది కరెక్ట్ రైటో ఏది రంగు తెలిసింది అందుకని బైబిల్ చదువు ముందు?

  • @JNVP115
    @JNVP115 10 หลายเดือนก่อน

    Devuni sevanu sariga cheyaru lokamantha kavali ela

  • @jrpammi
    @jrpammi 10 หลายเดือนก่อน

    Stop

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 10 หลายเดือนก่อน

      What stop?Refrain from following the false teachings of false preacher s and turn to God's Word.

    • @jrpammi
      @jrpammi 10 หลายเดือนก่อน

      బైబిల్ లో ఉన్నది బోధించండి అవి లేవు ఆగిపోయాయి దేవుడు తీసేసాడు అని చెప్పటానికి ఎవరు మీరు దేవుడు చెడు చేసిన వారిని గురించి వ్రాయించాడు చెడు వ్రాయలేదు బైబిల్ నుండి సున్నా కూడా తీయకూడదు యేసు వచ్చేవరకు పరిశుద్దాత్మ మనతోనే ఉంటుంది ఆమెన్

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 10 หลายเดือนก่อน

      @@jrpammi Next video lo parisuddhaathma varamulu entha varaku vunnayo vaakyanusaramga chepthanu.dayachesi chudandi brother.parishudatmudu manaloni manathone vuntaru adi satyam.but krupavaramulu Levu.enduku levo daya chesi na.next video chudandi brother.

    • @churchofchristnizampatnam6820
      @churchofchristnizampatnam6820 10 หลายเดือนก่อน

      @@jrpammi he is wright

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 10 หลายเดือนก่อน

    డిస్కో డాన్స్ లు లోకా ఆర్భాటం పబ్లిక్ చేయొచ్చు. గాని వాస్తవాలు పబ్లిక్ చేయకూడదు అంటారా?.

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 10 หลายเดือนก่อน

      బ్రదర్ మీ యొక్క ఉద్దేశం ఏమిటో నాకు అర్థమవ్వలేదు.దయచేసి వివరించి చెప్పగలరు

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 10 หลายเดือนก่อน

    వాస్తవాలను వెలగక్కితే యోహాను తల (శిరస్సు) ఖండించినట్లు నీ శిరస్సు కూడా ఖండింప బడతది జాగ్రత్త అనీ హెచ్చరికలు వస్తాయి కదా!. ఒరిజినల్ సేవకుల ద్వారా ఈ రిజల్ట్ తెలుస్తుంది మీ వేపుడు మాత్రం వాక్యానుసారం గా నాకైతే నచ్చింది బ్రదర్స్ నేడు పెద్ద పాస్టర్లు ఎందుకో వారిని గాలికి వదలనట్లు వదిలేస్తున్నారు పాస్టర్లు పిల్లలు ఎయిర్ స్టైల్ చూస్తున్నప్పుడు ఇది వాక్యానుసారమా అని ఎన్నోసార్లు గద్దిచలన్న మారు మూల ప్రాంతం మీడియా కెమెరా లు నా యొద్ద లేవు లేటెస్ట్ గా ప్రపంచం మంత వారిడిస్కో డాన్సులు చూపించుదామంటే. నేడు నీవు ఆ కంకణం కట్టుకున్నావు నిన్ను దీవించును గాక మీలాంటివారు అలాగా వీడియోలు చూపిస్తే కొద్దిగా అయిన బతుకుతారని ఆ ఆలోచన

  • @DURGARAOCH-ts8lh
    @DURGARAOCH-ts8lh 10 หลายเดือนก่อน

    మీ chirch of christ బోధ సమర్ధించుకోవటానికి విడియోచేసుకున్నారు

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 10 หลายเดือนก่อน

      బోధను సమర్ధించుకోవటం ఏమిటి బ్రదర్? మీకు వాక్య పరిజ్ఞానం వుంటే నేను చెప్పిన దానిలో తప్పులుంటే చెప్పండి.మెదడుతో కాకుండా హృదయముతో గ్రహించడానికి ప్రయత్నించండి.

  • @squadhunters936
    @squadhunters936 10 หลายเดือนก่อน

    Mysuru joo ga

  • @PackageDog
    @PackageDog 10 หลายเดือนก่อน

    Orye apara meku unna balupu helana evariki undadu

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 10 หลายเดือนก่อน

      ఒరేయ్ అనడంలోనే నీ సంస్కారం నీ భక్తి ఏమిటో అర్థమవుతుంది.నీకు ఏలాగో వాక్యం తేలీదు.ఒకవేళ నేను చెప్పింది దానిలో తప్పు అయితే వాక్యం ప్రకారం చూపించు.

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 11 หลายเดือนก่อน

    Vandanamulu🙏 సోదరా

  • @JerusalemBobbiliVzmHebronFeHyd
    @JerusalemBobbiliVzmHebronFeHyd ปีที่แล้ว

    Ohh Great message

  • @JerusalemBobbiliVzmHebronFeHyd
    @JerusalemBobbiliVzmHebronFeHyd ปีที่แล้ว

    Wonderful explanation bava garu

  • @pithapurambibleschooloffic7430
    @pithapurambibleschooloffic7430 ปีที่แล้ว

    Vandanamulu sir 🙏

  • @Pavanil1458
    @Pavanil1458 ปีที่แล้ว

    😘

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 ปีที่แล้ว

    ప్రభువువుకు sthothram meeku🙏

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 ปีที่แล้ว

    Vandanamulu🙏 సోదరా

  • @mercygrace2828
    @mercygrace2828 ปีที่แล้ว

    37:34👍

  • @sudeepthik1664
    @sudeepthik1664 ปีที่แล้ว

    😊

  • @vijayalakshmi1982.
    @vijayalakshmi1982. ปีที่แล้ว

    Suuuuper mari naakooooo❤

  • @JerusalemBobbiliVzmHebronFeHyd
    @JerusalemBobbiliVzmHebronFeHyd ปีที่แล้ว

    A mena Alludu bangaram

  • @JerusalemBobbiliVzmHebronFeHyd
    @JerusalemBobbiliVzmHebronFeHyd ปีที่แล้ว

    Superb explanation bava garu

  • @NaiduTadde
    @NaiduTadde ปีที่แล้ว

    😊తగ్గెదెలె😊

  • @Krishvlogs143
    @Krishvlogs143 ปีที่แล้ว

    God bless you brother

  • @vijayalakshmi1982.
    @vijayalakshmi1982. ปีที่แล้ว

    Chala baga chepparu

  • @Rekhaylm
    @Rekhaylm ปีที่แล้ว

    Brother meeru kudukune place address and contact ivvandi please

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534 ปีที่แล้ว

      Vandanamulu sister.8897892306 this is my no ..madi garividi Amma .. vizianagaram dist...amina doubts vunte cal cheyagalaru..🙏

  • @sachinbhaidoddi3891
    @sachinbhaidoddi3891 ปีที่แล้ว

    vandanamulu brother mee phone number ivvandi brother

  • @ravichurchofchrist5634
    @ravichurchofchrist5634 ปีที่แล้ว

    వందనములు బ్రదర్❤❤❤

  • @rameshnarava
    @rameshnarava ปีที่แล้ว

    Super

  • @churchofchristgarividi3534
    @churchofchristgarividi3534 ปีที่แล้ว

    పల్లవి: మదిలోన నిన్నే కీర్తింతును..ఆత్మతో నిన్నే స్తుతియింతును వర్ణించగలనా నీ ప్రేమను..కొనియాడగలనా నీ త్యాగమును రారాజువు నీవై మాకాశ్రయం నీవై మా కోసము వచ్చినావా మా ప్రియ యేసు మమ్మున్ ప్రేమించినావా మా ప్రియ ప్రభువా చరణం: నీ ప్రేమ చేత మమ్ము కరుణించెనుగా నీ వాక్కు చేత మమ్ము నడిపించెనుగా సిలువే మోసి రక్షణనిచ్చి రుధిరం కార్చి మాకు జీవమిచ్చి ఆదరణ నీవే ఆధారము నీవే మా నిరీక్షణము నీవేనయ్యా మా సమస్తమును నీవే ప్రభువా II మదిలోన..II