Visleshana - విశ్లేషణ
Visleshana - విశ్లేషణ
  • 52
  • 328 632
ఆపరేషన్ కగార్ లక్ష్యం ఆదివాసులను అడవి నుండి తరిమివేయడమే| ఆదివాసీ సదస్సులో వడ్డే శోభనాద్రీశ్వరరావు |
అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో "ఆదివాసులు -హక్కులు-భారతరాజ్యాంగం" అనే అంశంపై విజయవాడ, హనుమంతరాయ గ్రంధాలయం లో ఉదయం 10 గం.ల నుండి సాయంత్రం 6 గం.ల వరకు సదస్సు జరిగింది. #humanrightsday #operationKagar #adivasi #chattisgarhnews
มุมมอง: 305

วีดีโอ

సంఘాల నిషేధం రాజ్యాంగ స్ఫూర్తికి విరుధ్ధం |చిలుకా చంద్రశేఖర్| #clc| Lift ban #Moolvasi Bachao Manch
มุมมอง 18021 วันที่ผ่านมา
రాజ్యాంగ దినోత్సవ స్పూర్తితో మూల వాసి బచావో మంచ్ నిషేధాన్ని వ్యతిరేకిద్దాం! #constitutionday #visleshana #constitutionalrights #chattisgarhnews #bastarchhattisgarhnews
రాడికల్స్ ఆదివాసులని విప్లవోద్యమంలోకి ఎలా సంఘటితం చేశారు? రగల్ జెండా బ్యాలే | జన నాట్య మండలి | #jnm
มุมมอง 4.3K21 วันที่ผ่านมา
1978-80లలో పొరకల సార్లు(రాడికల్స్) ఆదిలాబాద్ అడవుల్లోని గోండు గూడాల్లోకి ప్రవేశించడం నేటి దండకారణ్య విప్లవోద్యమానికి, PLGA ఆవిర్భావానికి మొదటి అడుగు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా షావుకార్లు, భూస్వాములు కోట్లకు పడగలెత్తడం, గిరిజనులను వారి భూములకు దూరం చేయడం లాంటి పరిస్థితుల్లో రాడికల్స్ ప్రవేశించి, సంఘాలు ఏర్పరిచి షావుకార్ల, ఫారెస్ట్ అధికారుల ఆగడాలను అడ్డుకోవడం, తద్వారా వచ్చిన నిర్బంధం, అది మరి...
ఆదివాసీల హననం భారత రిపబ్లిక్ ను భవిష్యత్తులో బోనులో నిలబెడుతుంది | అరసవిల్లి కృష్ణ | విరసం #adivasi
มุมมอง 314หลายเดือนก่อน
ఆదివాసీల హననం భారత రిపబ్లిక్ ను భవిష్యత్తులో బోనులో నిలబెడుతుంది | అరసవిల్లి కృష్ణ | విరసం #gnsaibaba #virasam
మోడీ షాల కార్పొరేట్ రాజ్య క్రూరత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సాయిబాబా మరణం @visleshana
มุมมอง 255หลายเดือนก่อน
నెల్లూరులో జరిగిన సాయిబాబా సంస్మరణ సభ #visleshana #gnsaibaba #nellore
Release Adivasi Youth |ఆదివాసీ యువకులను వెంటనే విడుదల చేయాలి| Civil Liberties Committee #moolnivasi
มุมมอง 736หลายเดือนก่อน
Release Moolavasi Bachao Manch Adivasi Youth #bijapur #bijapurnaxalnews #release
విప్లవమంటే వాళ్లకు భయం - G N సాయిబాబా సంస్మరణసభలో పాణి | Virasam | Visleshana
มุมมอง 802หลายเดือนก่อน
విప్లవమంటే వాళ్లకు భయం - G.N.సాయిబాబా సంస్మరణసభలో పాణి విప్లవ శక్తులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాడులు,అరెస్టులు,నిషేధాలు వారి బలానికి చిహ్నం కాదు...భయానికి నిదర్శనం.... #gnsaibaba #visleshana #virasam #viralvideo #bastarchhattisgarhnews #telugunewschannel #revolutionvideos
పాలస్తీనాలో ఏం జరుగుతోంది? వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్ #venugopal #veekshanam #palastine #visleshana
มุมมอง 311หลายเดือนก่อน
పాలస్తీనాలో ఏం జరుగుతోంది? పాలస్తీనాను రక్తసిక్తంగా మారుస్తున్న నేతన్యాహును మోడీ ఎందుకు కౌగలించుకుంటున్నాడు? ఇద్దరూ నరహంతకులు కావడం వల్లేనా? -వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్ #gnsaibaba #visleshana #venugopal #veekshanam #palastine #israelnews #trendingvideo #trending #telugu
ఇండియాలో ప్రజాస్వామ్యం లేదు.ఉన్నది మోడీ షా ల 'డీప్ స్టేట్' సాయిబాబా స్మారకసభలో బండ్ల శ్రీనివాస్ IAS
มุมมอง 195หลายเดือนก่อน
ఇండియాలో ప్రజాస్వామ్యం లేదు.ఉన్నది కార్పొరేట్ల, మోడీ షా ల 'డీప్ స్టేట్' మాత్రమే.. సాయిబాబా మరణం ద్వారా వారు ప్రశ్నించే ప్రజాస్వామికవాదులందర్నీ హెచ్చరిస్తున్నారు. ప్రశ్నించేవారిని అర్బన్ మావోయిస్టులని పేరుపెట్టి నోళ్లు మూయించే విధంగా ఉపా లాంటి చట్టాలను ఉపయోగిస్తున్నారు. దీన్నిఎదుర్కోవడానికి అవసరమైన కార్యాచరణ వైపుగా అందరి దృష్టి ఉండాలి.మన భావితరాలకు ఒక మంచి ప్రజాస్వామిక సమాజాన్ని మనం ఇవ్వాలి. -ప్...
బస్తర్ లో ఏం జరుగుతోంది?వేలాదిగా ఆదివాసులు నిజనిర్ధారణలకు ఎందుకు హాజరవుతున్నారు? చిలుకా చంద్రశేఖర్
มุมมอง 286หลายเดือนก่อน
బస్తర్ లో ఏం జరుగుతోంది?వేలాదిగా ఆదివాసులు నిజనిర్ధారణలకు ఎందుకు హాజరవుతున్నారు? చిలుకా చంద్రశేఖర్ #naxalbari #bastar #bastarchhattisgarhnews #civilliberties #trendingvideo #adivasi #visleshana
మూలవాసి బచావో మంచ్ కార్యకర్త మాద్వి గంగి ని వెంటనే విడుదల చేయాలి! పౌరహక్కుల సంఘం కార్యదర్శి
มุมมอง 301หลายเดือนก่อน
మూలవాసి బచావో మంచ్ కార్యకర్త మాద్వి గంగి ని వెంటనే విడుదల చేయాలి! పౌరహక్కుల సంఘం కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్
ప్రొఫెసర్ G N సాయిబాబా మరణానికి రాజ్యమే బాధ్యత వహించాలి..పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు క్రాంతి చైతన్య
มุมมอง 9722 หลายเดือนก่อน
ప్రొఫెసర్ G N సాయిబాబా మరణానికి రాజ్యమే బాధ్యత వహించాలి..న్యాయవ్యవస్థకు కూడా అంతే బాధ్యత ఉంది.. పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు క్రాంతి చైతన్య
జీవిస్తాం జీవిస్తాం ప్రజలకోసమే జీవిస్తాం..మరణిస్తాం మరణిస్తాం ప్రజలకోసమే మరణిస్తాం..RK
มุมมอง 7612 หลายเดือนก่อน
జీవిస్తాం జీవిస్తాం ప్రజలకోసమే జీవిస్తాం.. మరణిస్తాం మరణిస్తాం ప్రజలకోసమే మరణిస్తాం.. RK అన్న మాటల్ని నిజం చేస్తున్న వేలాది మంది మావోయిస్టులు
పీపుల్స్ వార్ ఆయుధాలు ఎందుకు పట్టుకొంది? చర్చల్లో ఏం మాట్లాడబోతున్నాం? గుత్తికొండబిలం సభలో ఆర్కే
มุมมอง 3.9K2 หลายเดือนก่อน
పీపుల్స్ వార్ ఆయుధాలు ఎందుకు పట్టుకొంది? చంద్రబాబుపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వంతో చర్చల్లో ఏం మాట్లాడబోతున్నాం? గుత్తికొండబిలం సభలో రామకృష్ణ ...
జనజీవన స్రవంతిలో ఉండేది ఎవరో పాలకవర్గాలకు తెలియచెప్పిన గుత్తికొండబిలం పీపుల్స్ వార్ సభ
มุมมอง 27K2 หลายเดือนก่อน
జనజీవన స్రవంతిలో ఉండేది ఎవరో పాలకవర్గాలకు తెలియచెప్పిన గుత్తికొండబిలం పీపుల్స్ వార్ సభ
కారంచేడు,వేంపెంటలకు జవాబేమిటో అందరికీ తెలుసు..మరి చుండూరుకు?? గుత్తికొండబిలంలో కామ్రేడ్ కళ్యాణరావు..
มุมมอง 2.2K2 หลายเดือนก่อน
కారంచేడు,వేంపెంటలకు జవాబేమిటో అందరికీ తెలుసు..మరి చుండూరుకు?? గుత్తికొండబిలంలో కామ్రేడ్ కళ్యాణరావు..
ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు ఓ రాజ్యం అంటూ ప్రజా కళా మండలి పాట #bastar #maoists
มุมมอง 5983 หลายเดือนก่อน
ఆదివాసులను అంతం చేసే యుద్ధం వద్దు ఓ రాజ్యం అంటూ ప్రజా కళా మండలి పాట #bastar #maoists
నక్సల్బరీ బిడ్డలు (జననాట్య మండలి ఒగ్గుకధ) - గద్దర్
มุมมอง 61K3 หลายเดือนก่อน
నక్సల్బరీ బిడ్డలు (జననాట్య మండలి ఒగ్గుకధ) - గద్దర్
వీర తెలంగాణ - ప్రజానాట్యమండలి నృత్య నాటకం
มุมมอง 281ปีที่แล้ว
వీర తెలంగాణ - ప్రజానాట్యమండలి నృత్య నాటకం
Pressmeet On Nellore Central Jail
มุมมอง 1752 ปีที่แล้ว
Pressmeet On Nellore Central Jail
పీపుల్స్ వార్ పార్టీ గుత్తికొండ బిలం మీటింగ్ - పార్ట్ 3
มุมมอง 9K3 ปีที่แล้ว
పీపుల్స్ వార్ పార్టీ గుత్తికొండ బిలం మీటింగ్ - పార్ట్ 3
పీపుల్స్ వార్ పార్టీ గుత్తికొండ బిలం మీటింగ్ - పార్ట్2
มุมมอง 10K3 ปีที่แล้ว
పీపుల్స్ వార్ పార్టీ గుత్తికొండ బిలం మీటింగ్ - పార్ట్2
పీపుల్స్ వార్ పార్టీ గుత్తికొండ బిలం మీటింగ్ - పార్ట్1
มุมมอง 55K3 ปีที่แล้ว
పీపుల్స్ వార్ పార్టీ గుత్తికొండ బిలం మీటింగ్ - పార్ట్1
భారత విప్లవోద్యమ ఆచరణ - మారుతున్న ఉత్పత్తి సంబంధాలపై చర్చ వక్త: N.వేణుగోపాల్
มุมมอง 3.4K3 ปีที่แล้ว
భారత విప్లవోద్యమ ఆచరణ - మారుతున్న ఉత్పత్తి సంబంధాలపై చర్చ వక్త: N.వేణుగోపాల్
'చిక్కనవుతున్నపాట' ఆవిష్కరణ సభ పార్ట్-2 (నెల్లూరు 5-6-95)
มุมมอง 1203 ปีที่แล้ว
'చిక్కనవుతున్నపాట' ఆవిష్కరణ సభ పార్ట్-2 (నెల్లూరు 5-6-95)
'చిక్కనవుతున్నపాట' ఆవిష్కరణ సభలో అంబేడ్కర్ పై ఎంబేటి జయరాజ్ పాట..... 5-6-95 టౌన్ హాల్, నెల్లూరు
มุมมอง 2823 ปีที่แล้ว
'చిక్కనవుతున్నపాట' ఆవిష్కరణ సభలో అంబేడ్కర్ పై ఎంబేటి జయరాజ్ పాట..... 5-6-95 టౌన్ హాల్, నెల్లూరు
చిక్కనవుతున్న పాట - ఆవిష్కరణ సభ పార్ట్-1 (నెల్లూరు 5-6-1995)
มุมมอง 4083 ปีที่แล้ว
చిక్కనవుతున్న పాట - ఆవిష్కరణ సభ పార్ట్-1 (నెల్లూరు 5-6-1995)
దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకురోరన్న..జన నాట్య మండలి సంజీవ్ పాడిన పాట
มุมมอง 13K3 ปีที่แล้ว
దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకురోరన్న..జన నాట్య మండలి సంజీవ్ పాడిన పాట
ఈ దేశం ఎవడిదిరా..ఈ దేశం మనదేరా - జన నాట్య మండలి డప్పు రమేష్ పాడిన పాట
มุมมอง 1.7K3 ปีที่แล้ว
ఈ దేశం ఎవడిదిరా..ఈ దేశం మనదేరా - జన నాట్య మండలి డప్పు రమేష్ పాడిన పాట

ความคิดเห็น

  • @KVR-th3jv
    @KVR-th3jv 3 วันที่ผ่านมา

    శోభానాదేశ్వర్ రావు గారు నిజమైన ప్రజా, రైతు ఉద్యమ నాయకుడు. ఆయన మాటలు అక్షర సత్యాలు. విప్లవం విజయం సాధించి తీరుతుంది. అమర వీరులకు Red Salutes ✊✊

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 5 วันที่ผ่านมา

    మీరు ఒక ఐఏఎస్ అధికారి గా ఇంత ఓపెన్ గా మాట్లాడడం ప్రజాస్వామిక వాదులకు గర్వకారణం sir

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 5 วันที่ผ่านมา

    మీ ప్రజాస్వామిక ప్రగతిశీల భావాలకు అభినందనలు sir మీ మాదిరిగా మేధావులు నోరు విప్పితే ప్రజాస్వామ్యం క్షేమంగా ఉంటుంది

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 5 วันที่ผ่านมา

    You are great sir శోభానదేశ్వర్ రావు గారు మీరు ప్రజా పక్షపాతి రైతు శ్రేయోభిలాషి

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 6 วันที่ผ่านมา

    ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపి అమూల్యమైన ప్రాణాలు బలిపెట్టిన అన్నలకు joharlu

  • @mohammedchadmiya6661
    @mohammedchadmiya6661 8 วันที่ผ่านมา

    లాల్ సలాం

  • @arunbegari2689
    @arunbegari2689 12 วันที่ผ่านมา

    Marini. Vedous. Uplode. Chayndi. Plz

  • @sadhinittu2831
    @sadhinittu2831 21 วันที่ผ่านมา

    Jai rk

  • @srinivasulupc4668
    @srinivasulupc4668 21 วันที่ผ่านมา

    జోహార్ గిరాయిపల్లి బిడ్డలకు నక్సలబరీ

  • @srinivasakkenapally2530
    @srinivasakkenapally2530 24 วันที่ผ่านมา

    Lal Salam Lal Salam Jagannath Mandal

  • @Anand-m6f
    @Anand-m6f 24 วันที่ผ่านมา

    Viplavam vardhillali

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 24 วันที่ผ่านมา

    ఈ వీడియో remake చేసి భావితరాలకు అందించండి.ఈ వీడియో చూస్తుంటే 1980 రోజులు గుర్తుకు వచ్చాయి.

  • @BaburaoGodisela
    @BaburaoGodisela 24 วันที่ผ่านมา

    Mitig Super 👌 👍

  • @RamanujayaK
    @RamanujayaK 24 วันที่ผ่านมา

    Naabretuku danyam. Lalsalam

  • @janagamamallaiah4821
    @janagamamallaiah4821 24 วันที่ผ่านมา

    Song super

  • @sadhinittu2831
    @sadhinittu2831 25 วันที่ผ่านมา

    Lall salam

  • @mdashrafshortfilms1381
    @mdashrafshortfilms1381 27 วันที่ผ่านมา

    Johar johar Gadarannna

  • @peddaboinanaresh5381
    @peddaboinanaresh5381 28 วันที่ผ่านมา

    పీడిత ప్రజల కోసం పోరాడుతున్న నక్సలైట్ ఉద్యమంలో ఉద్యమ నాయకులు అసువులు బాసిన వాళ్ల పోరాటం ప్రజల కోసం దోపిడి పై పోరాటం చేస్తున్నా వాళ్లను వాళ్ళను దొంగ ఎన్కౌంటర్లు చేపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ జరగడం లేదు రిక్రూట్మెంట్ అనేది జరిగితే వేల సంఖ్యలో ఉద్యమంలో కలసి పోరాడదాం నిజాంబాద్ జిల్లాలో అన్నమా అమరవీరులకు విప్లవ జోహార్లు

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er หลายเดือนก่อน

    🚩🚩👈💪🤝🏃🏃🏃🏃🏃

  • @NaveenTalari-o5e
    @NaveenTalari-o5e หลายเดือนก่อน

    అన్న నేను అన్నలలో కలిసి పని చెయ్యాలి అనుకుంటున్న మీకు తెలిస్తే చెప్పండి అన్న

    • @NaveenTalari-o5e
      @NaveenTalari-o5e 26 วันที่ผ่านมา

      @mr_mhi_ ఏ రోజుల్లో అయినా అన్నలు అన్నలే సమస్యలు లేవని ఎవరన్నారు ఆ రోజులు కన్నా ఈ రోజుల్లో నే ఎక్కువ ఉంది అన్నలు అవసరం సొసైటీ అంత విషం చీమ్మే వెదవలుతో నిండి పోయింది అన్నలు దగ్గర వెళితే చస్తమా బ్రతుకు తమ అన్నది పక్కన పెడదాం అడవిలో అన్నలు గా ఒక్క రోజు అయినా బ్రతకడం లో వుంది అసలు మజా హ్యాపీ నెస్

    • @VickyxllVickyxll
      @VickyxllVickyxll 25 วันที่ผ่านมา

      send u r num brother

    • @kirankumaryerra8761
      @kirankumaryerra8761 15 วันที่ผ่านมา

      ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే ప్రశ్నించి . నీల బడు అప్పుడు నువ్వు జనంలో ఉండే అన్నవు

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 หลายเดือนก่อน

    దేశంలోని ప్రజాస్వామిక ప్రగతిశీల వాదులు గొంతు విప్పాలి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలి

  • @NaveenTalari-o5e
    @NaveenTalari-o5e หลายเดือนก่อน

    నేను అన్నలతో కలిసి పని చెయ్యాలి అని అనుకుంటున్నా చిన్న అప్పటి నుంచీ ఎవరినీ కాలవలో తెలీదు మీకు తెలిస్తే చెప్పా గలరు అన్నలు అక్కలు

  • @NaveenTalari-o5e
    @NaveenTalari-o5e หลายเดือนก่อน

    లాల్ సలామ్

  • @nagabushanam9762
    @nagabushanam9762 หลายเดือนก่อน

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నిస్వార్థంగా వెంటనే విడుదల చేయ్యాలి ప్రజా హక్కుల పరిరక్షణ వేదిక ✊ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ✊

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 หลายเดือนก่อน

    Rajya హింసకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేయాలి

  • @AthmakuruRamanaiah
    @AthmakuruRamanaiah หลายเดือนก่อน

    అక్రమంగా ఆదుపులోకి తీసుకున్న ఆదివాసీలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్

  • @thirupathivenkatadriy5131
    @thirupathivenkatadriy5131 หลายเดือนก่อน

    విప్లవమా.. నీకు లల్సలామ్ ✊✊✊

  • @marripallyvenkataiah6523
    @marripallyvenkataiah6523 หลายเดือนก่อน

    భారతదేశంలో ప్రజ్యాస్వామ్యం మరియు న్యాయ వ్యవస్థలు ఫెయిల్యూర్ కాబడినాయి.

  • @josephinejoseph9748
    @josephinejoseph9748 หลายเดือนก่อน

    Rlkjaor

  • @josephinejoseph9748
    @josephinejoseph9748 หลายเดือนก่อน

    ❤🎉🎉🎉🎉skrao

  • @narasa12
    @narasa12 หลายเดือนก่อน

    Johar dear loving comrades ....

  • @markakanakaiah685
    @markakanakaiah685 2 หลายเดือนก่อน

    రాజ్యాధికారం కోసం బడుగు బలహీనవర్గాలు పోరాడుతూ రాజ్య హింసకు బలి అవుతున్నారు. అమరులు అవుతున్నారు. ఉన్నత వర్గాలు తెలివిగా మన కష్టార్జితాన్ని మనకు (పన్నులు కడితే)ఉచిత పథకాల పేరుతో ఎన్నికల్లో గెలుపొంది పాలకులు గా మారుతున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా జనజీవన స్రవంతిలో ఉండి మారుతూ కొత్త వ్యూహాలను అమలు చేయాలని మనవి.

  • @naveenbanka4546
    @naveenbanka4546 2 หลายเดือนก่อน

    Lal salam comrade ✊🚩

  • @naveenbanka4546
    @naveenbanka4546 2 หลายเดือนก่อน

    మ ముందుకు ఆ మహనీయులని తీసుకు వచ్చినందుకు మీకు విప్లవ వందనలు కామ్రేడ్❤...... లల్ సాలం 🚩

  • @ramulu3202
    @ramulu3202 2 หลายเดือนก่อน

    వర్ధిల్లాలి విప్లవం లాల్ సలాం

  • @limbadribumpelli5393
    @limbadribumpelli5393 2 หลายเดือนก่อน

    Joharlu

  • @venkataramanareddyy5527
    @venkataramanareddyy5527 2 หลายเดือนก่อน

    Me tyagalu vrutha poledu mekrushi vallane enadu angering vargalaku samchemapalalu anduthunnayi lekapothe edopididharulu rechipoyevaru .

  • @kirankumar-fc5jl
    @kirankumar-fc5jl 2 หลายเดือนก่อน

    Yes...

  • @AkulaKoteswararao-q7o
    @AkulaKoteswararao-q7o 2 หลายเดือนก่อน

    ఇది రాజ్యహింసనేరస్తులను గుర్తించేది ఎవరు శిక్షలు వేసే దెవరు 'ప్రజారాజ్యం వచ్చేది ఎప్పుడు

  • @shekar.om.sairammore6815
    @shekar.om.sairammore6815 2 หลายเดือนก่อน

    Lalsalam.annalu.R.K

  • @rajakumarmangalagiri7124
    @rajakumarmangalagiri7124 2 หลายเดือนก่อน

    Yes yes v dusta nyaya vyavasta nijan judges champesaru

  • @shaikhussain8800
    @shaikhussain8800 2 หลายเดือนก่อน

    ప్రొఫెసర్ సాయిబాబా గారికి విప్లవ జోహార్లు

  • @samadevendarreddy7015
    @samadevendarreddy7015 2 หลายเดือนก่อน

    Saibaba ni prabhuthvame hatya chesindi Comrade saibaba ku joharlu

  • @JammikuntaMohan-ps6ov
    @JammikuntaMohan-ps6ov 2 หลายเดือนก่อน

    Anni yugalalo sthya yugam annala yugam🚩🇮🇳Bharthmoon🙏

  • @JammikuntaMohan-ps6ov
    @JammikuntaMohan-ps6ov 2 หลายเดือนก่อน

    Lal Salam camred🚩🇮🇳Bharthmoon🙏

  • @aadhimulamrajeshwar1357
    @aadhimulamrajeshwar1357 2 หลายเดือนก่อน

    విప్లవం వర్ధిల్లాలి.....

  • @sammisrinivasulu5606
    @sammisrinivasulu5606 2 หลายเดือนก่อน

    Ee meeting ki nenu attend ayyanu.Hydrabad nunchi Lalsalam comreds.

  • @NARASAIAHRYAKAM
    @NARASAIAHRYAKAM 2 หลายเดือนก่อน

    లాల్ saalam

  • @boggugovindu1999
    @boggugovindu1999 2 หลายเดือนก่อน

    లాల్ సలామ్

  • @ThirupathiLunavath-t9u
    @ThirupathiLunavath-t9u 2 หลายเดือนก่อน

    ఇలాటి సమయసó.. పెట్టాలి కూడా . అన్న అన్న.. అపుటికన ఇపు ఉన్న సమాజం. లో.. పేద దోoగ... సమాజం...... ఇ...సమాజం... కులగోటలి అన్న అన్న