- 381
- 1 419 023
Life of godarodu
India
เข้าร่วมเมื่อ 25 ก.ค. 2023
Hi, my name is Rajakumar….
We are in Chinthalapalli village of Rajolu mandal of Konaseema district...
I do painting work but I like to travel
I will show you our village life, the beauty of Godavari and Lankan villages
I want to travel all over India and hope you will support me🙏🙏😍
హాయ్, నా పేరు రాజకుమార్....మాది కోనసీమ చింతలపల్లి గ్రామం...
నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను కానీ నాకు ప్రయాణం అంటే ఇష్టం
మా పల్లెటూరి జీవన విధానాన్ని, గోదావరి, లంక గ్రామాల అందాలను మీకు చూపిస్తాను
నేను భారతదేశం అంతటా పర్యటించాలనుకుంటున్నాను మరియు మీరు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను🙏🙏😍

పూర్తిగా నీటిలో మునిగివున్న ఒక మారుమూల గ్రామం || Pallam Island || Pallam village #village #vlog
పల్లం.....
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని , డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా..కాట్రేనికోన మండలానికి చెందిన. పల్లం అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం...
ఈ గ్రామం చూట్టూ ఒక వైపు సముద్రం ఒక వైపు మడ అడవులు మద్యలో వున్న ఒక ఐలాండ్..ఈ పల్లం అనే గ్రామం...
#Pallam Island #Pallam village #village #vlog #travel #godavari #lifeofgodarodu #sea #pallam #island #remote village #marumula gramam

มุมมอง: 1 187
วีดีโอ
ఈ మార్కెట్ లో కూరగాయలు చాలా చౌక..! | Madiki vegetables Market | wholesale market #kuragayalu #market
มุมมอง 27K12 ชั่วโมงที่ผ่านมา
మడికి..... మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన... మడికి అనే గ్రామం లో కాయగూరలు మార్కెట్ ఈ మార్కెట్లో కాయగూరలు చాలా తక్కువ ధరకే తాజాగా దొరుకుతాయి...... #vegetables #madiki #village #food #Madiki vegetables Market #wholesale market #kuragayala Market #Kayagurala market #vlog #market #madiki village #lifeofgodarodu #travel
ఇక్కడ అరటి గెల 50rs మాత్రమే..! చవక..! Banana Market || Ravulapalem village || Arati Market #market
มุมมอง 70K19 ชั่วโมงที่ผ่านมา
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని Dr.B R అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లో ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు అరటి మార్కెట్ జరుగుతుంది.....ఇక్కడకు చాలా మంది రైతులు అరటి గెలలు తెచ్చి అమ్ముతూ ఉంటారు....ఈ అరటి మార్కెట్ ఏ విధంగా వుంటుందో చూద్దాం రండి.... #konaseema #godavari #village #vlog #travel #lifeofgodarodu #bananamarket #market #Ravulapalem #Market yard #Arati Market
ఈ మార్కెట్ లో పువ్వులు చాలా చౌక..! | KadiyapuLanka Flower Market | #village #flowers #market #vlog
มุมมอง 57Kวันที่ผ่านมา
మన ఆంధ్ర ప్రదేశ్ లోని , తూర్పు గోదావరి జిల్లా , కడియం మండలానికి చెందిన కడియపు లంక అనే గ్రామం గోదావరి పక్కన ఉన్న ఒక లంక గ్రామం.... ఈ గ్రామం గోదావరి నది పక్కన వుండడం భూమి బాగా సారవంతంగా వుండడం వల్ల ఇక్కడ ఎక్కువగా పూల మొక్కలను పెంచుతూ వుంటారు.... ....అలాగే ఈ గ్రామములో రోజూ పూల మార్కెట్ లో పువ్వులు తక్కువ రేటుకు అమ్ముతూ వుంటారు.. .ఈ మార్కెట్ ఎలా వుంటుందో...ఈ వీడియో లో చూద్దాం.... #kadiyapulanka vil...
పూల తోటలు || Potti Lanka village || Flowers Cultivation || kadiyapulanka #flowers #village #vlog
มุมมอง 60K14 วันที่ผ่านมา
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని , తూర్పుగోదావరి జిల్లాకు కడియం మండలానికి చెందిన , పొట్టిలంక అనే గోదావరి నది తీరాన ఉన్న అందమైన గ్రామం...... ఈ ఊరిలో అందరూ ఎక్కువగా పూల సాగు చేస్తుంటారు..... #Chamanthi flowers cultivation #banthi pula sagu #kadiyapulanka flower market #kadiyam nursery #flower market
Panchaneti River Ending point || Nakka Rameswaram Village #village #vlog #travel #fishing
มุมมอง 2.3K14 วันที่ผ่านมา
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన నక్కా రామేశ్వరం అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారు మూల అందమైన గ్రామం.... #village #konaseema #lifeofgodarodu #villagelifestyle #fishing #vlog
|| అల్లవరం రాజుల సారె కు ప్రసిద్ధి చెందిన గ్రామం || Allavaram village #Allavaram #village #sweets
มุมมอง 4K21 วันที่ผ่านมา
అల్లవరం..... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం అనే గ్రామం రాజుల సారె కు ప్రసిద్ధి చెందిన గ్రామం......గోదావరి జిల్లాలో ప్రతీ శుభ కార్యనికి స్వీట్స్ పెట్టడం ఇక్కడ అనాదిగా వస్తున్న సంప్రదాయం.... అటువంటి స్వీట్స్ తయారు చేయటం ఈ గ్రామం యెక్క ప్రత్యేకత.. #godavari #village #konaseema #Allavaram village #sweets #lifeofgodarodu #travel #vlog #videos #rajula s...
🛶సముద్రం చేపలు ఇక్కడ చాలా చౌక 🐬 Vasalatippa villege || Part-2 #travel #fishing #vlog #fishhunting
มุมมอง 8K28 วันที่ผ่านมา
🛶సముద్రం చేపలు ఇక్కడ చాలా చౌక 🐬 Vasalatippa villege || Part-2 #travel #fishing #vlog #fishhunting
మొగల్తూరు - ప్రభాస్ , చిరంజీవి గారి ఇల్లులు చూద్దాం రండీ..! Mogalturu West godavari #village #vlog
มุมมอง 1.3Kหลายเดือนก่อน
మొగల్తూరు - ప్రభాస్ , చిరంజీవి గారి ఇల్లులు చూద్దాం రండీ..! Mogalturu West godavari #village #vlog
🛶 అంతర్వేది ఫిషింగ్ హార్బర్ ఇక్కడ చేపలు చాలా చౌక🐬🐠Antarvedi fishing harbour #travel #vlog #fishing
มุมมอง 2Kหลายเดือนก่อน
🛶 అంతర్వేది ఫిషింగ్ హార్బర్ ఇక్కడ చేపలు చాలా చౌక🐬🐠Antarvedi fishing harbour #travel #vlog #fishing
🪔🧨పాలకొల్లు ఇక్కడ దీపావళి మందులు చాలా చౌక..! #palakollu #crackers #diwalifestival #travel #vlog
มุมมอง 4.2Kหลายเดือนก่อน
🪔🧨పాలకొల్లు ఇక్కడ దీపావళి మందులు చాలా చౌక..! #palakollu #crackers #diwalifestival #travel #vlog
🛶 వాసాలతిప్ప గ్రామం ఇక్కడ చేపలు చాలా చౌక 🐬 Vasalatippa villege #travel #fishing #travel #vlog #fish
มุมมอง 46Kหลายเดือนก่อน
🛶 వాసాలతిప్ప గ్రామం ఇక్కడ చేపలు చాలా చౌక 🐬 Vasalatippa villege #travel #fishing #travel #vlog #fish
🚨 ప్రమాదపు అంచుల్లో జీవనం సాగిస్తున్న మత్స్యకారులు || Vasala tippa village #village #sea #travel
มุมมอง 3.7Kหลายเดือนก่อน
🚨 ప్రమాదపు అంచుల్లో జీవనం సాగిస్తున్న మత్స్యకారులు || Vasala tippa village #village #sea #travel
🛶Exploring in Antarvedi Shikhara Ride || #lifeofgodarodu #shikararide #antharvedi
มุมมอง 355หลายเดือนก่อน
🛶Exploring in Antarvedi Shikhara Ride || #lifeofgodarodu #shikararide #antharvedi
🛶 అంతర్వేది ఫిషింగ్ హార్బర్ ఇక్కడ చేపలు చాలా చౌక 🐬Antarvedi fishing harbour #travel #vlog #fishing
มุมมอง 6Kหลายเดือนก่อน
🛶 అంతర్వేది ఫిషింగ్ హార్బర్ ఇక్కడ చేపలు చాలా చౌక 🐬Antarvedi fishing harbour #travel #vlog #fishing
|| ఊరంతా చేగోడీలే || Gopayi Lanka Chegodilu || Konaseema special Food #foodvlog #travel #godavari
มุมมอง 974หลายเดือนก่อน
|| ఊరంతా చేగోడీలే || Gopayi Lanka Chegodilu || Konaseema special Food #foodvlog #travel #godavari
సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం || Seetharamapuram village #storm #tufan #village #beach #sea
มุมมอง 1.6Kหลายเดือนก่อน
సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం || Seetharamapuram village #storm #tufan #village #beach #sea
Odalarevu village // The Village Where Vainatheya River meets the sea #konaseema @Lifeofgodarodu
มุมมอง 1.3Kหลายเดือนก่อน
Odalarevu village // The Village Where Vainatheya River meets the sea #konaseema @Lifeofgodarodu
కోనసీమ స్పెషల్ || Aatreyapuram Pootharekulu #village #vlog #travel #food #lifeofgodarodu
มุมมอง 3812 หลายเดือนก่อน
కోనసీమ స్పెషల్ || Aatreyapuram Pootharekulu #village #vlog #travel #food #lifeofgodarodu
Lolla Lakulu / Telugu cenima Rx 100 Shooting location / Atreyapuram in Konaseema 🌴#lifeofgodarodu
มุมมอง 2.1K2 หลายเดือนก่อน
Lolla Lakulu / Telugu cenima Rx 100 Shooting location / Atreyapuram in Konaseema 🌴#lifeofgodarodu
Ponnamanda Village || Konaseema Lifestyle || Godavari Villages #lifeofgodarodu #villagevlog
มุมมอง 2.4K2 หลายเดือนก่อน
Ponnamanda Village || Konaseema Lifestyle || Godavari Villages #lifeofgodarodu #villagevlog
వరద వస్తే ముందుగా ముంపుకు గురయ్యే గ్రామం | Godavari Floods in Konaseema Appanaramuni Lanka Village
มุมมอง 1K2 หลายเดือนก่อน
వరద వస్తే ముందుగా ముంపుకు గురయ్యే గ్రామం | Godavari Floods in Konaseema Appanaramuni Lanka Village
రాజోలు గోదావరిలో వినాయకుని నిమజ్జనాలు | Razole Lo Ganapati nimajjanam in Konaseema #ganesh #visarjan
มุมมอง 2.3K2 หลายเดือนก่อน
రాజోలు గోదావరిలో వినాయకుని నిమజ్జనాలు | Razole Lo Ganapati nimajjanam in Konaseema #ganesh #visarjan
వరుస వరదలతో అల్లాడిపోతున్న గ్రామస్తులు | Godavari floods in Andra Pradesh #godavari #flood #village
มุมมอง 2.2K2 หลายเดือนก่อน
వరుస వరదలతో అల్లాడిపోతున్న గ్రామస్తులు | Godavari floods in Andra Pradesh #godavari #flood #village
అప్పనపల్లి గ్రామాన్ని ముంచెత్తిన గోదావరి వరద || Godavari floods #varadalu #village #godavari#floods
มุมมอง 4.3K2 หลายเดือนก่อน
అప్పనపల్లి గ్రామాన్ని ముంచెత్తిన గోదావరి వరద || Godavari floods #varadalu #village #godavari#floods
పడమటిపాలెం జీడి తోటలు || Summer Special పచ్చిజీడి పప్పు చికెన్ కర్రీ || Villege Style Carry #village
มุมมอง 4722 หลายเดือนก่อน
పడమటిపాలెం జీడి తోటలు || Summer Special పచ్చిజీడి పప్పు చికెన్ కర్రీ || Villege Style Carry #village
Kadali village in Konaseema || Godavari villeges || Subrahmanya Sasti Famous @Lifeofgodarodu
มุมมอง 1.3K2 หลายเดือนก่อน
Kadali village in Konaseema || Godavari villeges || Subrahmanya Sasti Famous @Lifeofgodarodu
Razole To Bhadrachalam || Pushpa Movie Location || #badrachalam #lifeofgodarodu #teluguvlogs
มุมมอง 3423 หลายเดือนก่อน
Razole To Bhadrachalam || Pushpa Movie Location || #badrachalam #lifeofgodarodu #teluguvlogs
Meghalaya Lo చూడవలసిన ప్రదేశాలు || Dawki Cleanest River || Unmgot River #meghalaya #teluguvlogs
มุมมอง 1873 หลายเดือนก่อน
Meghalaya Lo చూడవలసిన ప్రదేశాలు || Dawki Cleanest River || Unmgot River #meghalaya #teluguvlogs
Bamboo Trekking in Meghalaya || MAWRYNGKHANG Village in Cherrapunji #meghalayatrip #teluguvlogs
มุมมอง 2403 หลายเดือนก่อน
Bamboo Trekking in Meghalaya || MAWRYNGKHANG Village in Cherrapunji #meghalayatrip #teluguvlogs
Phone number for cantact
Daily live petandi bulck ga motham kontanu plz
Educative video bro. Only in text books we read about these forests. Now we happen to see them bro.
సంవత్సరం పాటు నీటిలో జీవించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న దండి అలాంటి జీవితాలు గురించి ఒక మంచి వీడియో తీసి చూపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు❤❤
❤
❤
👍
Online orders Minimum kg brother for postal courier
🙏
Nice village
🤝❤️
👍👍👍👍
Hi anna ninu ipudu kadali high school lo chaduvuthuna anna
Hoo nice bro
మీ వివరన బాగుందిబ్రో
Thank you bro ❤️
😮😮😮😮
Good exploring... different. Great work 👍
Thank you for saporting bro 😍
Paapam maree antha thakkuva rithu ki dakkedi😢
Haa Avunandi 😥😥
Phone no plz
Ayyo papam
😥😥
ఫస్ట్ టైం ఇలాంటి గ్రామం చూడడం ఎలా ఉంటున్నారు బ్రో 😢 చాలా దారుణం 😢😢
అంతే అండి బ్రతుకుతెరువు కోసం వాళ్ళకి అలవాటు అయిపొయింది😥
I like this video bava garu good job
😊😊
చాలా ఘోరంగా ఉంది, కష్టపడి వెళ్లి తీసిన తమ్ముడు 💚
Thank you so much sister 🤝❤️
పేర్లోనే వుండిగ పల్లం😢😢😢
Haa Avunu bro 😍
It's illegal.
Ayyo sir.
😥😥
వీడియో చాలా బాగుంది.. Tq.. 👌
Thank you Andi 🤝
చాలా ఘోరంగా ఉంది
అవునండీ 😥
Market timings చెప్పండి brother
Morning 5 to 9 Afternoon 2 to 5
❤❤❤
🙏🤝😍
Super baya
Thank you 🤝
మా ఊరే బ్రో. కొమరగిరిపట్టనం I like my village ❤️ Komaragiripatmam
Nice village 💖✨
Phone numbers petten di meru video cesi emelabam
Sri Rama Devi sweets : 9866604133
Maa uru 😍❤️❤️ 😻
Nice village 💖✨
హైదరాబాద్ లో డజనుకు 60 to 80 రూపాయలు వరకు ఉన్నాయి..
Ratulaku Aa rate ledandi
hi bro e scenes yekkuvaga cinema lo chusevallam
Hoo mana youtube channel elanti chalane untayi bro subscribe chesukondi thank you for saporting 💖
Mobile number please anna
Nice video bava
Thank you bava
Video location bagunnadi sir
Thank you bro 🙏
Nuture flowers vatilo vunde colours chalaa adbhutham
Thank you Andi 😍
ఖమ్మంలో స్టార్టింగ్ డజన్ 60 రూపాయలు
Avunandi kani rathuku kittubatu dharakuda ledu
Superb
🤝
Nice dear next time rjy vachinapudu kaludama dear❤❤❤❤❤
Ok bro
@@Lifeofgodarodu How to contact u dear
👌👌👌
💖🤝
Phone number istaara, Hyderabad ku pamputara
🇮🇳🇮🇳🇮🇳 భీ మ వరం జిల్లా మా ది మా ల్లే శ్వరరావు🌹🌹🌹🍎🍎🍎 ధా 0 క స్ వుంటాను
🤝🤝
Kura aritikayalu dorkutaya bro ye market lo
Haa dorukuthayi bro
Ma gudivada lo 10 rs 😢
Hoo Akkada enka takkuva🤝
Laabam undada em matladutunav bro😂 nextlevel publicity vachindi at a time 100rs parcels kuda veltay
Hoo
Very nice
Thank you bro 🙏❤️
సూపర్
Thank you Andi
Hyd 30/-rs why there high rates
Konchem okela vunnayi Andi