Each day A wise word (ప్రతిరోజు ఓ మంచిమాట)
Each day A wise word (ప్రతిరోజు ఓ మంచిమాట)
  • 177
  • 68 571

วีดีโอ

పుణ్యక్షేత్రాల్ని కూడా వదలకుండా ఇలా అపవిత్రం చేస్తే ఎలా?
มุมมอง 16012 ชั่วโมงที่ผ่านมา
#pilgrim #place #open #defecation
గుజరాతి అబ్బాయి కి అమెరికా లో ఎదురైన అనుభవాలు
มุมมอง 9021 วันที่ผ่านมา
#america #immigrant #student
కేరళ మాతృస్వామ్యం పై వచ్చిన ఓ మంచి పుస్తకం ఇది.
มุมมอง 103หลายเดือนก่อน
#matriarchy #story #unique
పాశ్చాత్యులకి, మనకి ఆ విషయం లో ఉన్న తేడా ఏమిటి?
มุมมอง 269หลายเดือนก่อน
#west #east #friendship
విదేశాలకి విద్య లేదా ఉపాధి కోసం వెళ్ళినపుడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి
มุมมอง 161หลายเดือนก่อน
విదేశాలకి విద్య లేదా ఉపాధి కోసం వెళ్ళినపుడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి
అభివృద్ధి చెందిన ఈ దేశాల్లో కోటీశ్వరులైనా కింద పడుకుంటారు.కారణాలు తెలుసా? (Use Headphones)
มุมมอง 349หลายเดือนก่อน
అభివృద్ధి చెందిన ఈ దేశాల్లో కోటీశ్వరులైనా కింద పడుకుంటారు.కారణాలు తెలుసా? (Use Headphones)
"గాడ్ ఫాదర్" హాలీవుడ్ సినిమా గానూ, నవల గానూ ఎందుకు సూపర్ హిట్ అయింది?
มุมมอง 153หลายเดือนก่อน
"గాడ్ ఫాదర్" హాలీవుడ్ సినిమా గానూ, నవల గానూ ఎందుకు సూపర్ హిట్ అయింది?
డాక్టర్ల ల పరిస్థితి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లా కానుందా?
มุมมอง 44Kหลายเดือนก่อน
డాక్టర్ల ల పరిస్థితి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లా కానుందా?
మన దేశం లోనే కాదు,కుల వ్యవస్థ ఈ దేశం లో కూడా ఉంది.
มุมมอง 321หลายเดือนก่อน
మన దేశం లోనే కాదు,కుల వ్యవస్థ ఈ దేశం లో కూడా ఉంది.
మొదటిసారి జపాన్ వెళుతున్నారా? ఇవి గుర్తుంచుకుంటే మంచిది.
มุมมอง 181หลายเดือนก่อน
మొదటిసారి జపాన్ వెళుతున్నారా? ఇవి గుర్తుంచుకుంటే మంచిది.
మొదటిసారిగా అమెరికా వెళ్ళేవారు ఇవి తెలుసుకుంటే మంచిది
มุมมอง 2.3K2 หลายเดือนก่อน
మొదటిసారిగా అమెరికా వెళ్ళేవారు ఇవి తెలుసుకుంటే మంచిది
ఆత్మలు ఉన్నాయా, లేవా?
มุมมอง 1582 หลายเดือนก่อน
ఆత్మలు ఉన్నాయా, లేవా?
శంబల అనే రహస్య ప్రాంతం ఎక్కడ ఉంది?
มุมมอง 722 หลายเดือนก่อน
శంబల అనే రహస్య ప్రాంతం ఎక్కడ ఉంది?
ఇంగ్లీష్ ఉచ్ఛారణ లో ఎంత గొప్ప వాళ్ళకైనా ఈ సమస్యలు తప్పవు.
มุมมอง 632 หลายเดือนก่อน
ఇంగ్లీష్ ఉచ్ఛారణ లో ఎంత గొప్ప వాళ్ళకైనా ఈ సమస్యలు తప్పవు.
వాట్సప్ ఎంతసేపు చూస్తే మంచిది?
มุมมอง 3222 หลายเดือนก่อน
వాట్సప్ ఎంతసేపు చూస్తే మంచిది?
అమెరికా లో తెలుగు విద్యార్థులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి?
มุมมอง 2062 หลายเดือนก่อน
అమెరికా లో తెలుగు విద్యార్థులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి?
బీహార్ నుంచి ఎక్కువమంది ఐఏఎస్ అధికారులు రావడానికి కారణాలేమిటి?
มุมมอง 9K2 หลายเดือนก่อน
బీహార్ నుంచి ఎక్కువమంది ఐఏఎస్ అధికారులు రావడానికి కారణాలేమిటి?
జర్నలిజం లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పాత్ర ఎలా ఉండబోతోంది?
มุมมอง 772 หลายเดือนก่อน
జర్నలిజం లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇంటర్ పోల్ ఎలా పనిచేస్తుంది?
มุมมอง 622 หลายเดือนก่อน
ఇంటర్ పోల్ ఎలా పనిచేస్తుంది?

ความคิดเห็น

  • @tharunreddy264
    @tharunreddy264 วันที่ผ่านมา

    correct analysis

  • @vijaych
    @vijaych 2 วันที่ผ่านมา

    Video link ఇవ్వండి sir చూస్తాం.. మీ ప్రతీ వీడియో watch చేస్తాను.

  • @phanikumar-nc4gh
    @phanikumar-nc4gh 8 วันที่ผ่านมา

    హైదరాబాద్ లో ప్రతి వీధిలో.. ఈ తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసేవాళ్ళు లక్షల మంది తెలుగువాళ్ళు ఉన్నారు... వీళ్ళు తాము ఉంటున్న అద్దె ఇళ్లలో..తయారు చేసిన ఇడ్లీ, దోశ, బొండా పిండి,చట్నీ, ఎగ్స్ ... ఇంకా ఆయిల్,స్టవ్.. వగైరా.. టివియస్ బండి మీద.. తీసుకెళ్లి.. తోపుడు బండి ఉన్న.. చోటుకు వెళ్లి.. సక్సెస్ ఫుల్ గా వ్యాపారం చేస్తున్నారు... పదార్ధాలు.. అన్నీ టేస్ట్ గా ఉంటాయి. చావకగా ఉంటాయి. బయట టిఫిన్ తినేవాళ్ళలో 80 శాతం ఈ బళ్ళ దగ్గరే తింటారు. హోటళ్లకు పోరు...

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 8 วันที่ผ่านมา

    10:28 మీరు ఎన్నుకునే అంశం విశిష్టమైనది, సామాజికంగా నిశితమైన పరిశీలనలో కూడిన భిన్నమైన అంశాలను ఎన్నుకునే విధానం బాగుంది. తమిళులు ....గుజరాతీ ల తరువాత మంచి వ్యాపార దృక్పథం కలవారు .నలువైపులా అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళడం , కష్టపడటం వారి విజయావ కాశాలకు కారణం.

  • @BawaJohn-d3e
    @BawaJohn-d3e 8 วันที่ผ่านมา

    😊😊😊😊👍👍👍👍👍👍

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 14 วันที่ผ่านมา

    సరైన సమాచారం, నిష్పాక్షిక విశ్లేషణ. బాగుంది సర్.కానీ వారి ఉత్పత్తులు చాలా మటుకు క్వాలిటీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ఉండవు. నేను చాలా సార్లు విన్నాను మీరన్నట్లు వారి నెలసరి వేతనం సరాసరి ₹ 8000,/- నుంచి 10000/- దాకానే ఉంటుందని. దాని వల్లనే తక్కువ ధరకే వారి వస్తువులను ప్రపంచాన్ని ముంచెత్తాయి. దీంట్లో విషాదకర కోణం ఏమిటంటే శ్రామిక (నియంతృత్వం) దోపిడి ప్రధాన కారణం. విచిత్రం ఏమిటంటే వీరే శ్రామిక హక్కుల గురించి నీతి బోధనలు చేస్తూ ఉంటారు.

  • @raokk9509
    @raokk9509 17 วันที่ผ่านมา

    Good topic and very important to all.

  • @PranadeepYadav
    @PranadeepYadav 20 วันที่ผ่านมา

    Nice explanation sir❤️

  • @seenu.dara-94547
    @seenu.dara-94547 28 วันที่ผ่านมา

    Thank you so much sir good information 🙏🙏

  • @Suraj_groww
    @Suraj_groww 28 วันที่ผ่านมา

    sir meeru teacher ah..chala cool ga cheptunaru

  • @Ravscreations
    @Ravscreations หลายเดือนก่อน

    Nice information sir

  • @muralidharalajangi5163
    @muralidharalajangi5163 หลายเดือนก่อน

    U have introduced a wonderful book... briefly yet deeply. It's just amazing to hear from ur clean n audible voice . Why Kerala is centre of matriarchy ...it's quite interesting for me to learn.

  • @Suraj_groww
    @Suraj_groww หลายเดือนก่อน

    meeru chala baaga matladtaru sir..

  • @phanikumar-nc4gh
    @phanikumar-nc4gh หลายเดือนก่อน

    వికీపీడియా లో నంబూద్రి, నాయర్ స్త్రీల సెక్స్ సంబంధాల గురించి...కొంత Information దొరుకుతుంది...

  • @muraharirao2838
    @muraharirao2838 หลายเดือนก่อน

    రైల్వే శాఖైతే చెప్పనవసరంలేదు. స్వర్గీయ రాంవిలాస్ పాస్వాన్ గారి నుంచి మొదలుకొని రైల్వే శాఖలో ఎన్ని వేలమంది ఉద్యోగాలు పొందేరో ఒక వీడియో చేయండి.(Class 1 posts to class 4 posts-both inclusive).

  • @maxinst6395
    @maxinst6395 หลายเดือนก่อน

    It is a shame that teachers are not doing justice to the abnormal salaries they are being paid in our state. It is time that people are paid salary according to the amount of work they do.

  • @kondapalliankammarao1553
    @kondapalliankammarao1553 หลายเดือนก่อน

    Good analysis sir

  • @AhmedKhan-hk5iu
    @AhmedKhan-hk5iu หลายเดือนก่อน

    👌👌👌

  • @ravitukkani1488
    @ravitukkani1488 หลายเดือนก่อน

    Imrove voice sound

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 หลายเดือนก่อน

    రాబోయే కాలం లొ పెద్ద ప్రాబ్లం మంచి డాక్టర్‌ ను ఎంచుకొని వెళ్ళడం కార్పొరేట్‌ హాస్పటల్‌ కు వెళ్ళ కూడదు

  • @muralibirabathini2280
    @muralibirabathini2280 หลายเดือนก่อน

    ఒక్క వైద్య విద్యాలోనే కాదు,...ఇతర అన్ని విద్యా విధానాల్లోనూ సమూల మార్పులు అవసరం. The liberated education system must be tightened.

  • @ramakambhampati5094
    @ramakambhampati5094 หลายเดือนก่อน

    super

  • @sudarshanfact
    @sudarshanfact หลายเดือนก่อน

    Bihar has ganga River They can produce lot agriculture products

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 หลายเดือนก่อน

    Ugc NET Exam's conducted only Hindi medium question paper why not conducting the Telugu. Kanada etc one India one nation needddd

  • @raobb1416
    @raobb1416 หลายเดือนก่อน

    IAS exams Hindi medium లో కూడా రాయొచ్చు . అందుకే english సరిగా మాట్లాడలేని సన్నాసులే a.p లో IAS లు. దేశవ్యాప్తంగా english లోనే ఉంటే అపుడు తెలుస్తుంది ఎవరు అర్హులో.

  • @konekumar5260
    @konekumar5260 หลายเดือนก่อน

    Good debate andi. Already they're in worst position.

  • @krishnarjunachintalapudi5133
    @krishnarjunachintalapudi5133 หลายเดือนก่อน

    Deta edhi

  • @ranganathalur2973
    @ranganathalur2973 หลายเดือนก่อน

    Sir, You forgot to mention about Super 30 Coaching in Bihar, which has become very famous. Interestingly, a Bollywood movie was also made based on the real life Success Story. We should really admire the spirit of Super 30.

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 หลายเดือนก่อน

    Education and Health are to be taken up by Goverment only not by Corporate Hospitals or Corporate Schools. Doctor should be service oriented . Now a days both Education and Health is in Big political leaders who are 99% commercialized .

  • @sanjeevileni6269
    @sanjeevileni6269 หลายเดือนก่อน

    వడ్డించే వాడు మనవాడు అయితే సరికదా

  • @satyanarayanavenkata9327
    @satyanarayanavenkata9327 หลายเดือนก่อน

    There is one important reason: very heavy dowry for IAS bride grooms!! 😂

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 หลายเดือนก่อน

    Good and surprising information sir. This is the part of our tradition.

  • @mastergaming6021
    @mastergaming6021 หลายเดือนก่อน

    Bihar lo leakage examse...rank lu kottedhi paper leakage thone

  • @vekatathummala412
    @vekatathummala412 หลายเดือนก่อน

    Batak nerchanavllu

  • @vekatathummala412
    @vekatathummala412 หลายเดือนก่อน

    Lalu laga opoints avutundi

  • @nasarshaik7573
    @nasarshaik7573 หลายเดือนก่อน

    Upsc....., eppudo brastu pattindhi. Uttharadhi ki civils ekkuva.indulo edho matlab untadhi

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l หลายเดือนก่อน

    Excellent

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 หลายเดือนก่อน

    బీహార్ గురుంచి మీ విశ్లేషణ నేను నమ్మను

  • @BCSPRASAD
    @BCSPRASAD หลายเดือนก่อน

    అన్నీ రాష్ట్రాలలో ఇపుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్ వాళ్ళే.. ఇది ఎలా ఎందుకు జరుగుతుంది

    • @miphoneravik8889
      @miphoneravik8889 หลายเดือนก่อน

      paper leaks, central secretariet delhi lo ee rastrala valle clerks to Dy. SECRETARY untaru. merit candidates applications disqualify cheyyatam, postal lo andaledani mark cheyyatam, paper leaks, marks management,etc. Delhi lo south indians thakkuva kadaa. veelle ekkuva untaru. MANAGE chestaru.

  • @sharathamalapur
    @sharathamalapur หลายเดือนก่อน

    it's wrong sir

  • @dbaburaopatnaik8918
    @dbaburaopatnaik8918 หลายเดือนก่อน

    Sit UP BIHAR vallaku total english knowledge ledu ayina veellu akkuva mandi select aavataniki karanam coping evari State lo vallaki centre ivvakukunda vunte bagundedi

  • @mangipudisuryanarayana505
    @mangipudisuryanarayana505 หลายเดือนก่อน

    You sre not touch the pationts position in india

  • @venkatarr
    @venkatarr หลายเดือนก่อน

    నన్ను ఒక హోమియో డాక్టర్ దారుణం గా మోసం చేశాడు. వాడికి శాపం పెట్టినా ఏదో ఒక రోజు వాడు వాడి కుటుంబం 100 రెట్లు నాశనం కావాలని. వాడి చావు కోసమే బ్రతుకుతున్నా. నా ఆరోగ్యం కూడా పూర్తిగా నాశనం చేశాడు. ఒక ఇంగ్లీష్ డాక్టర్ వల్ల మళ్లీ కుదుటపడ్డా. 😢😢

  • @RBC1983
    @RBC1983 หลายเดือนก่อน

    Total India 40lack MBBS doctors r present

  • @RBC1983
    @RBC1983 หลายเดือนก่อน

    Every year 1,20,000 MBBSdoctors from India + 60,000 FMG doctors r comming out . How many started their carrier every year !!! 😔

  • @yahooo369
    @yahooo369 หลายเดือนก่อน

    సాఫ్ట్వేర్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటేనే ఉంటది

  • @praveens2272
    @praveens2272 หลายเดือนก่อน

    భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలని కోరుకుంటారు. మందీ ఎక్కువ ఐతే మజ్జిగ పలుచన

  • @factsindian2024
    @factsindian2024 หลายเดือนก่อน

    One doctor works in multiple corporate hospitals , so multiple income

  • @factsindian2024
    @factsindian2024 หลายเดือนก่อน

    No need to show income tax for doctor earnings, because it's not salary. So doctor income is more

  • @gadiraju100
    @gadiraju100 หลายเดือนก่อน

    SUPER SIR .. ONLY USEFUL VIDEOS U R GIVING ... CHEYANDI ..INKAAA