- 170
- 2 118 360
Triloka Sanchari
India
เข้าร่วมเมื่อ 15 มิ.ย. 2021
Welcome to Triloka Sanchaari TH-cam Channel
తెలంగాణ లో మనకు ఇప్పటివరకు తెలియని ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, తెలంగాణ తొలి మరియు మలి దశ ఉద్యమంలో అసువులు బాసి చరిత్రకి ఎక్కని వీరులు, ముస్లిం,బ్రిటిష్ వాళ్ళ దండయాత్రల్లో దోపిడీకి గురి కాబడి కాల గర్భంలో కలిసి పోయిన దేవాలయాలు, నైజాం పాలనలో వెట్టి చాకిరిలో నలిగిన ఎన్నో ఊర్లు, చిన్న చిన్న రాజులను,రాజ్యాలను మొదలుకొని కాకతీయ రుద్రమదేవి ప్రతాపరుద్ర రాజుల కాలంనాటి వైభవాల శాశనాలు, మరుగున పడిపోతున్న వేల ఏండ్ల హిందూ,బౌద్ధ జైన మతాల ఆనవాళ్లు, తొలి మానవుడి పుట్టుక నాటి నివాసాల నుండి నేటి 21వ శతాబ్దపు మనిషి చేతిలో అంతరించిపోతున్న ప్రకృతి మరియు ప్రపంచాన్ని పరిచయం చేయడమే ఈ Triloka Sanchaari TH-cam Channel యొక్క ముఖ్యఉద్దేశ్యం.
ఈ Triloka Sanchaari TH-cam Channel ద్వారా మీకు పరిచయం చేసే ప్రతి వీడియోని ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని మరియు మా Triloka Sanchaari TH-cam Channel ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.
- మీ Triloka Sanchari TH-cam Channel

మరో చరిత్ర అమ్మ కోసం అద్భుతమైన కట్టడం | Hajrath Saidanima saheba tomb history #hyderabadhistoryvideo
మరో చరిత్ర అమ్మ కోసం అద్భుతమైన కట్టడం | Hajrath Saidanima saheba tomb history #hyderabadhistoryvideo
มุมมอง: 1 176
วีดีโอ
పాకిస్తాన్ యుద్ధ ట్యాంక్- ట్యాంక్ బండ్ పైన ఎలా.. రోమాలు నిక్కబొడిచే స్టోరీ | Tank Bund M47 War Tank
มุมมอง 8546 หลายเดือนก่อน
పాకిస్తాన్ యుద్ధ ట్యాంక్- ట్యాంక్ బండ్ పైన ఎలా.. రోమాలు నిక్కబొడిచే స్టోరీ | Tank Bund M47 War Tank
అమరవీరుల శవాలపై కట్టబడిన స్తూపం || తెలంగాణ ఉద్యమవీరుల రక్తచరిత్ర #telanganaporatam #telanganaudyamam
มุมมอง 1.1K7 หลายเดือนก่อน
అమరవీరుల శవాలపై కట్టబడిన స్తూపం || తెలంగాణ ఉద్యమవీరుల రక్తచరిత్ర #telanganaporatam #telanganaudyamam
1000సంవత్సరాలుగా రహస్యంగా ఉన్న ఉగ్రనరసింహుడు పాదం మోపిన కొండ | mysterious & real hidden cave temple
มุมมอง 5217 หลายเดือนก่อน
1000సంవత్సరాలుగా రహస్యంగా ఉన్న ఉగ్రనరసింహుడు పాదం మోపిన కొండ | mysterious & real hidden cave temple
హైదరాబాద్ మునగకుండా మూసినదికి కాపలాగా ఉన్న అమ్మవారు #hyderabaduntoldstorys #hyderabadhistorytelugu
มุมมอง 6K8 หลายเดือนก่อน
హైదరాబాద్ మునగకుండా మూసినదికి కాపలాగా ఉన్న అమ్మవారు #hyderabaduntoldstorys #hyderabadhistorytelugu
పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇప్పటికి సజీవంగా ఉన్న ప్రాంతం I Bramhamgari Kala gnanam telugu #1m
มุมมอง 93311 หลายเดือนก่อน
పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇప్పటికి సజీవంగా ఉన్న ప్రాంతం I Bramhamgari Kala gnanam telugu #1m
ఇప్పటివరకు మీరెప్పుడు వినని వింతగ్రామ స్టోరీ |Untold story about enchapalli village #trilokasanchari
มุมมอง 760ปีที่แล้ว
ఇప్పటివరకు మీరెప్పుడు వినని వింతగ్రామ స్టోరీ |Untold story about enchapalli village #trilokasanchari
మా ఊరు బతుకమ్మ | తెలంగాణ బతుకమ్మ సంబరాలు#bathukammacelebrations2024#bathukammasambaralu2024#folksong
มุมมอง 857ปีที่แล้ว
మా ఊరు బతుకమ్మ | తెలంగాణ బతుకమ్మ సంబరాలు#bathukammacelebrations2024#bathukammasambaralu2024#folksong
Google AdSense Pin Verification Process Telugu I గూగుల్ AdSense పిన్ వచ్చిందోచ్ @TrilokaSanchaari
มุมมอง 369ปีที่แล้ว
Google AdSense Pin Verification Process Telugu I గూగుల్ AdSense పిన్ వచ్చిందోచ్ @TrilokaSanchaari
తెలుగు రాష్ట్రాలకు ఇప్పటివరకు తెలియని 87 ఏళ్ళ నాటి RTC బస్సు చరిత్ర| History from the Nizam's Period
มุมมอง 633ปีที่แล้ว
తెలుగు రాష్ట్రాలకు ఇప్పటివరకు తెలియని 87 ఏళ్ళ నాటి RTC బస్సు చరిత్ర| History from the Nizam's Period
గుప్త నిధుల కోసం వినాయకుడి తలనే ద్వంసం చేసారు | hidden treasures | Indresham temple |Sangareddy #1m
มุมมอง 420ปีที่แล้ว
గుప్త నిధుల కోసం వినాయకుడి తలనే ద్వంసం చేసారు | hidden treasures | Indresham temple |Sangareddy #1m
ఈ గుహలో జాగ్రత్తగా లేకపోతే మీరు కోతులకి బలి కావాల్సిందే I kondagattu caves I kondagattu guhalu
มุมมอง 424ปีที่แล้ว
ఈ గుహలో జాగ్రత్తగా లేకపోతే మీరు కోతులకి బలి కావాల్సిందే I kondagattu caves I kondagattu guhalu
కోట చుట్టూ మొసళ్లు వదిలిన కాకతీయ రాజులు| Fort Warangal | #kakatiyadynasty #raathigoda #fortwarangal
มุมมอง 539ปีที่แล้ว
కోట చుట్టూ మొసళ్లు వదిలిన కాకతీయ రాజులు| Fort Warangal | #kakatiyadynasty #raathigoda #fortwarangal
మట్టికోట కింద కూరుకుపోయిన 2000 సంవత్సరాల నాటి కాకతీయ ఆలయం|Warangal Temples| Kakatiya Dynasty|History
มุมมอง 427ปีที่แล้ว
మట్టికోట కింద కూరుకుపోయిన 2000 సంవత్సరాల నాటి కాకతీయ ఆలయం|Warangal Temples| Kakatiya Dynasty|History
బలగం సినిమాలో నన్ను చూపించలేదు.! తీసేసారు| Balagam Movie Laxmi| Sirisilla| #viral #balagam #trending
มุมมอง 4.4Kปีที่แล้ว
బలగం సినిమాలో నన్ను చూపించలేదు.! తీసేసారు| Balagam Movie Laxmi| Sirisilla| #viral #balagam #trending
First Underwater Tunnel Aquarium Exhibition In Hyderabad | Way To Kukatpally Aquarium Expo
มุมมอง 770ปีที่แล้ว
First Underwater Tunnel Aquarium Exhibition In Hyderabad | Way To Kukatpally Aquarium Expo
ఈ పాట వింటే మీ గుండె బరువెక్కుతుంది | Ayyo rama rama baali new folk song 2023 | #SINGERRAVIFOLKSONGS
มุมมอง 13Kปีที่แล้ว
ఈ పాట వింటే మీ గుండె బరువెక్కుతుంది | Ayyo rama rama baali new folk song 2023 | #SINGERRAVIFOLKSONGS
Balagam movie Home Tour I బలగం సినిమా కొమురయ్య ఇల్లు I Kolanoor I siricilla #balagam #balagamsongs
มุมมอง 1.6Kปีที่แล้ว
Balagam movie Home Tour I బలగం సినిమా కొమురయ్య ఇల్లు I Kolanoor I siricilla #balagam #balagamsongs
Ayyo Rama Rama Baali అయ్యో బాలి బాలి అంటూ బలగం పాట పాడి వైరల్ Exclussive #BlindSingerRavi #balagam
มุมมอง 186Kปีที่แล้ว
Ayyo Rama Rama Baali అయ్యో బాలి బాలి అంటూ బలగం పాట పాడి వైరల్ Exclussive #BlindSingerRavi #balagam
మా ఎంచపల్లి బలగం సినిమా | my village Balagam | Priyadarshi | Venu Yeldandi | Bheems Ceciroleo#1m
มุมมอง 4.4Kปีที่แล้ว
మా ఎంచపల్లి బలగం సినిమా | my village Balagam | Priyadarshi | Venu Yeldandi | Bheems Ceciroleo#1m
World’s Tallest Dr BR Ambedkar Statue In Hyderabad-125 Ft Statue | Telangana | #ktr #kcr #ambedkar
มุมมอง 868ปีที่แล้ว
World’s Tallest Dr BR Ambedkar Statue In Hyderabad-125 Ft Statue | Telangana | #ktr #kcr #ambedkar
పూజారికి కలలో కనిపించి మాట్లాడిన వినాయకుడు || Sindhura Ganapati || Ganesh Gadda || Sangareddy
มุมมอง 939ปีที่แล้ว
పూజారికి కలలో కనిపించి మాట్లాడిన వినాయకుడు || Sindhura Ganapati || Ganesh Gadda || Sangareddy
పులి దోనెలో ఎముకలు దొరికినయ్ | Nawabpeta Puli Dona | పులి చంపి తినేది ఇక్కడే | Chityala #viral #1m
มุมมอง 815ปีที่แล้ว
పులి దోనెలో ఎముకలు దొరికినయ్ | Nawabpeta Puli Dona | పులి చంపి తినేది ఇక్కడే | Chityala #viral #1m
మా తాతలు పుట్టిన గ్రామంలో కాకతీయుల ఆనవాళ్లు |NAWABPETA VILLAGE HISTORY | SAVE KAKATIYAS SCULPTURES
มุมมอง 487ปีที่แล้ว
మా తాతలు పుట్టిన గ్రామంలో కాకతీయుల ఆనవాళ్లు |NAWABPETA VILLAGE HISTORY | SAVE KAKATIYAS SCULPTURES
యూట్యూబ్ లో మొత్తం వెతికినా దొరకని తెలంగాణ తొలి శాసనం | Tellapur| #telanganatholishasanam #viral
มุมมอง 1.9Kปีที่แล้ว
యూట్యూబ్ లో మొత్తం వెతికినా దొరకని తెలంగాణ తొలి శాసనం | Tellapur| #telanganatholishasanam #viral
ద్రౌపది చేత పునీతమైన చెట్టు | modugu puvvu | Moduga chettu | హొలీ జరుపుకోవడానికి అసలు కారణం | Moduga
มุมมอง 1.2Kปีที่แล้ว
ద్రౌపది చేత పునీతమైన చెట్టు | modugu puvvu | Moduga chettu | హొలీ జరుపుకోవడానికి అసలు కారణం | Moduga
వేల సంవత్సరాల క్రితం అంతరించిన లిపి| #Brahmiscript#Ashokainscriptions#BrahmiTelugu | Part - 2
มุมมอง 283ปีที่แล้ว
వేల సంవత్సరాల క్రితం అంతరించిన లిపి| #Brahmiscript#Ashokainscriptions#BrahmiTelugu | Part - 2
కొంగలాయ చెలిమే | Kongalaya |Enchapalli | Siddulagutta | History of siddulagutta | @TrilokaSanchaari
มุมมอง 788ปีที่แล้ว
కొంగలాయ చెలిమే | Kongalaya |Enchapalli | Siddulagutta | History of siddulagutta | @TrilokaSanchaari
How to learn Brahmi lipi in telugu I Dhammalipi Inscription Learning I Ashoka inscriptions I Brahmi
มุมมอง 2.5Kปีที่แล้ว
How to learn Brahmi lipi in telugu I Dhammalipi Inscription Learning I Ashoka inscriptions I Brahmi
అప్పుడే మాలిక్ కాపుర్ ఉగ్రవాది అన్నమాట. ఉగ్రవాదులు అప్పుడే ఉన్నారు
అవును సోదరా
జై హింద్ జై శ్రీ రామ్
జై శ్రీరామ్ సోదరా
Kohinoor vajram ivvaledu anukunta
Thanks for the support సోదరా... ఇవ్వలేదు అని కొందరు చరిత్రకారుల వాదన.కానీ కోహినూర్ వజ్రం ఢిల్లీ సుల్తానుల పరమైన ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు. ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.
Aadangi Marakalu amaayakulane champuthaaru, anduke eppudu vaallalo vaarinre vesukuntaaru 😅
అవును
Pls wake up real Indians 🚩 😢 mana desaniki swatantram vocchina mana temples ki muslims darga masidlu la nundi inaa swatantram raaledu....
అవును మీరు చెప్పింది అక్షర సత్యం . Thanks for supporting
👍👍
కృతజ్ఞతలు
మట్టి గోడను కూడా ఏమి చేయలేకపోతే ప్రతాపరుద్రుడు ఎందుకు ఇస్తాడు పదివేలు గుర్రాలు మోసేంత బంగారమా భయ్యా మరీ ఓవర్ చేయకు ఓడిపోయేది వాడైతే మనం ఎందుకు ఇస్తాం బొక్కలే మన వాళ్ళ మీద ప్రేమ ఉండాలి గాని మరి ఇంత అబద్దం ఆడకూడదు నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో లేకపోతే మూసుకో భయ్యా
చరిత్ర గురించి కామెంట్ చేసేటపుడు ముందు చరిత్ర గురించి మనకు ఏం తెలుసో ఆత్మ విమర్శ చేసుకోవాలి 1.ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఆనాటి కాలపు యుద్ధ నీతి గురించి... తన రాజ్య ప్రజల ఆస్తులు, మాన ప్రాణాలను శత్రు రాజులు చెరుస్తుంటే వాళ్ళని రక్షించుకోవడానికి ప్రతాపరుద్రుడు లొంగిపోయాడు ప్రజల రక్షణ ముఖ్య ధ్యేయం కాబట్టి. 2. ఈ సమాచారం ఏ ఏ పుస్తకాల నుండి తీసుకున్నాను అనే దాని గురించి... 👉 కాసె సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్రము - 16 వ శతాబ్దం 👉 కాకతీయ రాజుల చరిత్ర - కొత్త బావయ్య చౌదరి 1955 👉 కాకతీయ ప్రస్థానం - నగేష్ బీ రెడ్డి 2018 ఒకటి సోదరా... నీకు చరిత్ర మీద మంచి అవగాహన ఉంటే ఇది ఇలా తప్పు పలానా పుస్తకం లో ఇలా ఉంది మీరు చెప్పింది తప్పు అని ఆదారపూర్వకంగా నిరూపించిఉంటే నేను చెప్పిన విషయం తప్పు అని ఒప్పుకొని క్షమాపణ చెప్పేవాడిని.కానీ,నీకే విషయ పరిజ్ఞానం లేక "మూసుకో" అని ఏవో తప్పుడు మాటలు మాట్లాడితే బాగుండదు. నిజంగా మీరు చదువుకున్న వాళ్ళు అయితే ఇతరులకు మర్యాద ఇవ్వడం అనేది మీ విజ్ఞత కే వదిలేస్తున్నా సోదరా. ముందు పుస్తకాలు చదవండి తరువాత మాట్లాడండి మీకు ఏమి తెలియకపోతే అన్ని మూసుకుని కూర్చోండి దయచేసి. Thanks for your valuable feedback Bro
Bayata vooorka meeda padi amaayakulanu champutunaadu ani chepaadukadara howle
ఆ తర్వాత యుద్ధంలో ప్రతాప రుద్రుడు ఓడిపోయి బందీగా చిక్కాడు
అవును బ్రదర్. Thanks for your valuable feedback
Akka nice singing but......pataku taggattu dress menting vunte bagundu...gudilo velletappudu manchi dress gani chira gani value istharu .....nv kanipinche devatha amma kosam padutunnav...value ivvakapothe elaa akka.?????
Nandi kandi nundi ela vellali..
మీరు కోటి లోని MGBS బస్టాండ్ నుండి వెళ్లినట్టయితే నారాయణ ఖేడ్ లేదా బీదర్ వెళ్లే ఏ బస్ ఎక్కిన నందికంది ఊరు నుండే వెళ్తుంది. ఒకవేళ మీరు పఠాన్ చెరు నుండి వెళ్లినట్టయితే చాలా ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి లేదంటే ఈ నారాయణ ఖేడ్,బీదర్ బస్సులు పఠాన్ చెరు నుండే వెళ్తాయి వీటి ద్వారా అయిన వెళ్ళవచ్చు. ఇది MGBS నుండి నందికంది వరకు గూగుల్ మ్యాప్ లింక్ : maps.app.goo.gl/xzrg8VNU4qE5Sh8W7 శివ దర్శన ప్రాప్తిరస్థు
Good❤❤❤❤
Thank you so much
Nice history But now our people will destroy in two days
Yes but We need to preserve our historical monuments as much as possible otherwise tomorrow's generation will only be left with these videos.
ఓం నమ శివాయ 🙏
🙏🙏🤲🤲🌹🌹
Supper
ఐ లవ్ ఇండియా మేరా భారత్ మహాన్ నా భారతదేశం చాలా గొప్పది 🇮🇳 🙏
Panipat leather
Krishna Kadapa
Tikka pakoda
Lanjakodaka
Tika pakoda
Lanjakodaka niyamon
Nice anna iam supporting you Anna ❤
Thank you annaa
Om Shree Matrey Namaha mangalam nitya shubamangalam Amma 🙏🙏♥️♥️
Om Sri matre namaha
Where are you Anna I'm Naresh
Hyderabad
ఎక్కడ బ్రదర్ అడ్రెస్
Shankarpalli
❤❤😂😂🎉🎉🎉
🎉❤❤
ఓ O wow SO So So So very very బ్యూటీ full song my favorite voice super😂❤❤❤❤❤😮🎉🎉🎉😂😂
OM 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏
Nice madam
❤❤❤❤❤❤❤❤
Super akka nice song ❤😊👏👏👏👏👏💙
❤❤❤❤❤❤❤❤🎉akka❤❤❤❤❤ra❤❤va❤❤❤🎉❤❤❤❤🎉jejayi❤❤❤❤😂😂😂😂😂
Super akka nice voice
🙏🙏👌👌👌
Overacting😅😅
👌👌👌jyothi
Good day good day👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much
Hyd to patancheru to sangareddy.
కృతజ్ఞతలు అండి
Nice🎉😊
కృతజ్ఞతలు
బాగుంది. ఎలా వెళ్ళాలో మేజర్ సిటీ లు నుండీ చెప్పాలి బ్రదర్👏👏
మీరు కోటి లోని MGBS బస్టాండ్ నుండి వెళ్లినట్టయితే నారాయణ ఖేడ్ లేదా బీదర్ వెళ్లే ఏ బస్ ఎక్కిన నందికంది ఊరు నుండే వెళ్తుంది. ఒకవేళ మీరు పఠాన్ చెరు నుండి వెళ్లినట్టయితే చాలా ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి లేదంటే ఈ నారాయణ ఖేడ్,బీదర్ బస్సులు పఠాన్ చెరు నుండే వెళ్తాయి వీటి ద్వారా అయిన వెళ్ళవచ్చు. ఇది MGBS నుండి నందికంది వరకు గూగుల్ మ్యాప్ లింక్ : maps.app.goo.gl/xzrg8VNU4qE5Sh8W7 శివ దర్శన ప్రాప్తిరస్థు
హైదరాబాద్ నుండి జహీరాబాద్ బీదర్ గులబర్గా వెళ్ళే బస్ లో వెళ్లొచ్చు ఇది నేషనల్ హైవే 65 లో ఉంటుంది
హైదరాబాద్ నుండి సరిగ్గా 60కిలోమీటరు స్టోన్ NH 65
Super voice akka super cute
❤️❤️🥰🥰
Super sisther I IOVE❤
Beautiful song
❤🎉😊😊❤🎉😊😊❤🎉
మై సిస్టర్ మై డాటర్ మై కూతురు మమ్మీ డాడీ సిస్టర్ అందరూ మీరా ఇది వెస్ట్రన్ కల్చర్ అండ్ వెజ్ నాన్వెజ్ రెండు నెలలు ఎటువంటి బ్యాడ్ లేదు చాలా బాగుంది వెరీ గుడ్ వండర్ఫుల్ కీప్ గోయింగ్ ఆన్ ఎవరు ఏమైనా పట్టించుకోకూడదు ఈ లోకమంతా ఎప్పుడు చూసినా అనగనగా చూస్తారు కాబట్టి మనం పైకి లేస్తే ఉండాలి
పెద్దల మాట చద్ది మూట పెద్దల మాట చదివే ఉంటానన్న సైతం శ్రమ పడితే ఇంట్లో గడిచెను మన మన కూతురికే నువ్వు
🤩🥰