- 239
- 33 614
Chimmapudi Media
India
เข้าร่วมเมื่อ 10 ส.ค. 2023
ఈ మీడియాలో ప్రసారం కానున్న శ్రవ్య,దృశ్య అంశాలు:
---------------------------------------
1. ఆధ్యాత్మిక ప్రసంగాలు
2. వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు
3. సందేశాత్మక కథలు
4. వేద సందేశాలు
5. పూర్వ గాయనీ గాయకుల కీర్తనలు
6. ఔత్సాహిక గాయనీ గాయకుల గీతాలు(సినిమా పాటలు మినహా)
7. ప్రఖ్యాత తీర్థక్షేత్రాల వివరాలు
8. రంగస్థల పద్యాలు
9. సంప్రదాయ,జానపద నృత్యాలు
10. ప్రతిభావంతులైన చిన్నారుల కళా ప్రదర్శనలు
11. క్విజ్, విజేతలకు బహుమతులు
12. ఏకపాత్రాభినయాలు
13. ప్రబంధాలు, కావ్యాలు, పురాణగ్రంథాలనుంచి పద్యగానం
14. పరీక్షార్థులకు చిట్కాలు
15. మహిళల సమస్యలు, సాధికారత
16. సందేహాలు-సమాధానాలు
17. కవి సమ్మేళనాలు
18. పలుపండగలనేపథ్య విశేషాలు
19. ఫౌండేషన్ సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు
20. లలిత గీతాలు
21. దేశభక్తి గీతాలు
22. అన్నమయ్యపదాలు
23. కొత్త రకాల వంటకాలు
24నాటికలు
25చిలిపి ప్రశ్నలు
---------------------------------------
1. ఆధ్యాత్మిక ప్రసంగాలు
2. వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు
3. సందేశాత్మక కథలు
4. వేద సందేశాలు
5. పూర్వ గాయనీ గాయకుల కీర్తనలు
6. ఔత్సాహిక గాయనీ గాయకుల గీతాలు(సినిమా పాటలు మినహా)
7. ప్రఖ్యాత తీర్థక్షేత్రాల వివరాలు
8. రంగస్థల పద్యాలు
9. సంప్రదాయ,జానపద నృత్యాలు
10. ప్రతిభావంతులైన చిన్నారుల కళా ప్రదర్శనలు
11. క్విజ్, విజేతలకు బహుమతులు
12. ఏకపాత్రాభినయాలు
13. ప్రబంధాలు, కావ్యాలు, పురాణగ్రంథాలనుంచి పద్యగానం
14. పరీక్షార్థులకు చిట్కాలు
15. మహిళల సమస్యలు, సాధికారత
16. సందేహాలు-సమాధానాలు
17. కవి సమ్మేళనాలు
18. పలుపండగలనేపథ్య విశేషాలు
19. ఫౌండేషన్ సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు
20. లలిత గీతాలు
21. దేశభక్తి గీతాలు
22. అన్నమయ్యపదాలు
23. కొత్త రకాల వంటకాలు
24నాటికలు
25చిలిపి ప్రశ్నలు
วีดีโอ
దేవుళ్ళకే దేవుడంట సాయి దేవుడు
มุมมอง 1414 ชั่วโมงที่ผ่านมา
రచన:- పొన్నపల్లిగోపాలకృష్ణమూర్తి సంగీతం, గానం:- నాగేశ్వరరావు నాయుడు సమర్పణ:- మానస ఆడియోస్.
భువనవిజయ సాహిత్యరూపకానికి స్పందనాత్మకసీసపద్యం
มุมมอง 7521 วันที่ผ่านมา
భువనవిజయ సాహిత్యరూపకానికి స్పందనాత్మకసీసపద్యం
Yuva Bhuvana Vijayam | యువ భువన విజయం
มุมมอง 15021 วันที่ผ่านมา
Yuva Bhuvana Vijayam | యువ భువన విజయం
తెలుగు నేలకు పూలమాల | Telugu Nelaku Poola Mala Song by Swathi Reddy Lonka |Chimmapudi SriRama Murthi
มุมมอง 564 หลายเดือนก่อน
తెలుగు నేలకు పూలమాల | Telugu Nelaku Poola Mala Song by Swathi Reddy Lonka |Chimmapudi SriRama Murthi
International Mother Language Day Song | Madhav | Chimmapudi Srirama Murthi | TeluguOne
มุมมอง 44 หลายเดือนก่อน
International Mother Language Day Song | Madhav | Chimmapudi Srirama Murthi | TeluguOne
అద్భుతం యువ భువనవిజయం పిల్లలందరూ తమ తమ మధుర గళాలతో తెలుగు పద్యాన్ని చక్కగా పాడారు. పిల్లలకి వారిని అలా తీర్చిదిద్దిన గురువుగారు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారికి 🙏🙏 వారిని శ్రద్ధగా ఇలాంటి కార్యక్రమానికి తీసుకొని వచ్చిన తల్లిదండ్రులకు అభినందనలు
Great musical tribute to the Master Ghantasala . Kudos to all who worked for this excellent work.
చాలా సంతోషం సర్.హృదయ పూర్వక అభినందనలు సర్ 🎉🎉🎉🎉🎉
చిమ్మపూడి వారికి నమస్సులు🙏
🙏🏻
మానవత్వం అవిటిదై పోయింది గురువు గారు 😮
❤🙏
0 zero sir ,sunna ayya
Bagundi mam👍👌
Thank you so much sir.. 🎉
చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు
👍🏽👍🏽
కథాపఠనం గావించి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన చిమ్మపూడి మీడియా వారికి ధన్యవాదాభినందనలు! రచయిత్రి.. కె.వీణారెడ్డి.
భావస్ఫూర్తితో కథాపఠనం గావించిన ప్రభావతిగారికి మనఃపూర్వక ధన్యవాదాలు!
Sunna
శాంతి mother situation ki ma mother gurthukochhi మనసు dravinchidi
Natural ga famlies lo jarigedi andariki kanuvippu chala bagundi
నమస్తే సర్. నాపేరు వేలూరి ప్రమీల. విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో casual announcer గా, ప్రాంతీయవార్త చదువరిగా పనిచేసి ఉన్నాను. ఆడియో కథలు చెయ్యడం నా hobby. రచయిత్రిగా ఇంతవరకూ ఆకాశవాణికి అర్థగంట నాటికలు, ధారావాహికలు, కథానికలు ఎన్నో ఇచ్చాను. వివిధ పత్రికలలో 150 వరకూ నా రచనలు ప్రచురితమయ్యాయి. R C krishna swami raju గారి రచనలు పరిచయమే. ఈరోజు ఇక్కడ ఆడియో కథగా మీ ఛానల్ ద్వారా వినడం చాలా సంతోషం కలిగించింది. 🙏🏼🙏🏼
Chala chala bagundi excellent 🎉🎉🎉🎉
Thank you Sir for enlightment!
Chala baga padaru sir u r really great
మానవ ధర్మం గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు
Thank you Sir🙏
మనిషి యొక్క ధర్మం గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. ఈ హై టెక్ యుగంలో ప్రతి ఒక్కరూ ఇది వినాలి, పాటించాలి. ధన్యవాదములు గురువు గారు🙏
అనేక గ్రంథాలు చదివితే గాని లభించని జ్ఞానం ఒక్క ప్రవచనం తో అందరికీ పంచిన గురువు గార్కి శుభాభినందనలు 🎉🎉
Very nice andi. Thank you so much
చాలా బాగుంది 🎉
చాలా బాగుంది గురువుగారు 🎉🎉🌹🙏🙏🙏🙏🌹
చాలా బాగుంది గురువుగారు,జై శ్రీరామ్
ఇలాంటి గొప్ప పనులు చేస్తున్న మీకు నిండు నూరేళ్ళు పండుగ జరగాలి.మాలాంటివారికి చేయూత నివ్వాలి.శుభాభివందనాలు ధన్యవాదాలు. . అచ్యుతుని రాజ్యశ్రీ
👏👏👏👏🙏🙏🙏
Chalabagundisir🙏🙏🙏
బాగుంది గురువుగారు
కథనం బాగుంది.. అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాద్
Chalabaga nirvahincharu adhbhutamga undi Abhinandanalu 🙏👏👏👏👏
సున్నా
Zero గురువు గారు..
మనోహరమైన గానం సార్ హాయి గా ఉంది . ఇంకా మీ ఉత్సాహానికి, ఓపిక కి చాలా సంతోషం గా కూడా ఉంది అభినందనలు గురజాడ విజయశ్రీ
Wonderful Sir. Expecting many more from you.
చాలా హాయి గా కమ్మగా విన్పించారు సర్ శుభాభివందనాలు.. అచ్యుతుని రాజ్యశ్రీ
చిన్న అమ్మాయి పెద్ద పద్యము రాగ యుక్తం గా పాడింది
🙏🙏👍👌💐