pavani chowdhary
pavani chowdhary
  • 2
  • 1 089 013
Nee leela padeda deva Muripinche Muvvalu S Janaki
Nee leela padeda deva Muripinche Muvvalu S Janaki
มุมมอง: 1 076 783

วีดีโอ

Ninna Leni Andamedo Song Pooja Phalam Movie, Nageshwara Rao, Savithri, Jamuna, S Rajeswara Rao
มุมมอง 12K10 ปีที่แล้ว
Ninna Leni Andamedo Song Pooja Phalam Movie, Nageshwara Rao, Savithri, Jamuna, S Rajeswara Rao

ความคิดเห็น

  • @balasundaram5050
    @balasundaram5050 8 วันที่ผ่านมา

    గౌ//లు జానకమ్మ చేసుకున్న పుణ్యం......

  • @kistappachoragudi973
    @kistappachoragudi973 26 วันที่ผ่านมา

    Nada swaram Amma gatram poti paddye

  • @n.murthychitturi7639
    @n.murthychitturi7639 2 หลายเดือนก่อน

    సరస్వతి దేవి పాదాలు కు నమస్కరించినా జానకమ్మ పాదాలకు నమస్కరించిన్నా సమానమే. ఆమె అపర సరస్వతి. 5:27

  • @n.murthychitturi7639
    @n.murthychitturi7639 2 หลายเดือนก่อน

    ఈ పాట వింటూ అన్న పానీయలు లేకుండా బ్రతకవచ్చు

  • @seshagirirao1982
    @seshagirirao1982 2 หลายเดือนก่อน

    Ammalaku abhivandanam

  • @prameelammamodem3180
    @prameelammamodem3180 4 หลายเดือนก่อน

    My.hearty congratulations

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 4 หลายเดือนก่อน

    Muripenchena muvvalu,Amma savitri action is good, Amma Janaki song very nice

  • @PullaiahChilakamarri-pb6fz
    @PullaiahChilakamarri-pb6fz 5 หลายเดือนก่อน

    ఈ పాట వినడం ఎంత అదృష్టమో నాదస్వరం వాయించిన ధన్యులు

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 6 หลายเดือนก่อน

    Recalling the taste of old generation, my boyhood days hearing now & then on AIR, thankyou for memorizing this great culture in marriages, Koti koti naman to the tunes and Padmabhushan awardee Smt.S.Janaki, the living Legend, wish her healthy contribution to the South Indian contribution, Om Shanti, thankyou Madam Janaki Amma

  • @d.guruvamma455
    @d.guruvamma455 6 หลายเดือนก่อน

    Ee cinema chudaalani undi. Daya to ee movie full video you tube lo pettandi evarina.

  • @jafarshaik380
    @jafarshaik380 7 หลายเดือนก่อน

    Greate singar janaki

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 9 หลายเดือนก่อน

    SUPER STAR GOOD SONG SUPER STAR GOOD SONGS అహో చాలా విడియోలు పెట్టేరు ok 👍👌💯

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 10 หลายเดือนก่อน

    ఈ పాట జిక్కి గారిని అనుకున్నరట ఫస్ట్, ఈ పాట నాదస్వరము కు సన్నాయి కి పాడే ప్రతిభ ఒక్క జానకి గారికే ఉంది అని ఆ పాట ఎప్పుడు జానకమ్మ గారిని పిలిపించి పాడించారు అది జానకమ్మ గొప్పదనం జానకమ్మకి పాదాభిందనాలు

    • @AVM1876
      @AVM1876 4 หลายเดือนก่อน

      Jikki garu kaadu bro P. Leela garini anukunnaru but leela gaaru janaki garini suggest chesaru.

  • @user-fd9lo9uk3n
    @user-fd9lo9uk3n 10 หลายเดือนก่อน

    ಅಮ್ಮನಿಗೆ ಈ ಗೀತೆ ಗೆ ಭಾರತ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ಕೊಟ್ಟರೆ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಗೆ ಮತಷ್ಟು ಕೀರ್ತಿ ಹೆಚ್ಚುವರಿ ಆಗುತ್ತೆ ಪ್ಲೀಸ್ ಪಿಎಂ ಸರ್ ಕೊಡಿ ಭಾರತ ರತ್ನ ಎಸ್. ಜಾನಕೀ ಅಮ್ಮ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫂🫂💋💋❤️❤️🌹🌹👌👌👍👍q🙏

  • @Umapathy1964
    @Umapathy1964 10 หลายเดือนก่อน

    Even if this song was given to the great Latha Mangeshkar, she could not have justified like Janaki amma. Greatest rendition ever recorded.

  • @prasannaahobilavajjala5554
    @prasannaahobilavajjala5554 10 หลายเดือนก่อน

    Naadabramha Kaaraikudi Arunachalam gaariki Janajammagariki sathakotivandanaalu🙏🙏

  • @-LevandiMelkondi
    @-LevandiMelkondi 11 หลายเดือนก่อน

    అప్పట్లో నాదస్వరం స్వరం విడివిడిగా రికార్డ్ చేసి తర్వాత మిక్స్ చేసినట్లు విన్నాను.

  • @GDurgaiah-fc1lt
    @GDurgaiah-fc1lt 11 หลายเดือนก่อน

    చాలా బాగుంది ఈ పాట

  • @sarmamukkavilli2987
    @sarmamukkavilli2987 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @nageswararaotata
    @nageswararaotata 11 หลายเดือนก่อน

    Jank amma garu great

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 11 หลายเดือนก่อน

    🙏🙏🙏👍👍👍 thanking all the sound creators, very natural, *Muripinche muvvalu* The great actors Late Sri Gemini Ganeshan & Late Savithri Ganeshan, Om Shanti

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 11 หลายเดือนก่อน

    Excellent music with Sannai, sung by the Great Janakamma, who is the lyrics writer and music director, thank God, 🙏🙏🙏 it is a childhood memory heard preferably in temple inside & outside 🎉🎉🎉

  • @vemulapallisusila9779
    @vemulapallisusila9779 ปีที่แล้ว

    సుపర్

  • @janakichikatamarla1731
    @janakichikatamarla1731 ปีที่แล้ว

    Ee song vinte entha haiga vindi

  • @ramanamodali7566
    @ramanamodali7566 ปีที่แล้ว

    Na bhutho na bhavishyathi. Ilanti song past present lo ledu future lo sare manaku thelisinade asalu radu cheyyaleru. Nenu yedyna marriage la ku vellinappudu melagallu baga vayisthunte vallanu ee song vayinchamantanu.

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 ปีที่แล้ว

    Ever green song

  • @user-yk6py7ok9h
    @user-yk6py7ok9h ปีที่แล้ว

    My favourite song

  • @venkatasubbaiah6082
    @venkatasubbaiah6082 ปีที่แล้ว

    Adbutham

  • @tubeinfoful
    @tubeinfoful ปีที่แล้ว

    Very good ideals of performance thanks for your support

  • @kukkapillalu
    @kukkapillalu ปีที่แล้ว

    legendary !!👏👏

  • @srinivasvajjala3273
    @srinivasvajjala3273 ปีที่แล้ว

    Hatts of savitri garu.hatts of janaki garu.

  • @user-lc1oq1gf8d
    @user-lc1oq1gf8d ปีที่แล้ว

    ❤🎉

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 ปีที่แล้ว

    నాదస్వర విద్వాంసులు శ్రీ కరై కురుచి అరుణాచలం గారు పాడిన శ్రీమతి జానకమ్మ, స్వరపరచిన ఏస్ ఎం సుబ్బయ్య నాయుడు గారు, రచయిత ఆరుద్ర గారు ఈ పాట ఉన్నంత కాలం చిరంజీవులు. వారి కి శిరసు వంచి న మస్కరిస్తున్నాను

  • @manipalreddydhesidi1337
    @manipalreddydhesidi1337 ปีที่แล้ว

    Indian dimonds

  • @natarajansomasundaram9956
    @natarajansomasundaram9956 ปีที่แล้ว

    Let S.Janaki SingIn Any Language ! Hervoice Is Mesmerizing Our Hearti ! As For Nadhaswaram......No One Could Match Karukurichi Arunachalam The Doyen of Music Kingdom !

  • @beautyofthenaturegardening7823
    @beautyofthenaturegardening7823 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @srinivasacharyulusriniva-yy4yh
    @srinivasacharyulusriniva-yy4yh ปีที่แล้ว

    Savitri lives still lives in our hearts

  • @srinivasacharyulusriniva-yy4yh
    @srinivasacharyulusriniva-yy4yh ปีที่แล้ว

    Wonderful artist Savitri

  • @harinatham8002
    @harinatham8002 ปีที่แล้ว

    Evergreen song

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว

    చిట్టచివరకు ఈరోజు వరకు దురదృష్టం ఏమనగా, ఈ "మురిపించే మువ్వలు" సినిమానే కనపడకుండా,చూడకుండా,గూగుల్ లోనూ, యూ ట్యూబ్ లో ను లేదు. చేశారు,మహానుభావులు. ఎవరో ఏమి జరిగిందో ఈనాటి వరకు నరమానవుల కెవ్వరికీ ఈ సినిమా ఐపు అడ్రస్సు తెలియదు..ఈ పాట బహుళ ప్రచారం పొందింది.నీలీల పాడేద దేవ,అనే ..ఈ.పాట..ఇదొక్కటే ఈ తుఫాను లో నిలబడింది.. అదృష్టమో ఏదో తెలియదు...అంతా.. ఖర్మ!

  • @ambujaambuja8616
    @ambujaambuja8616 ปีที่แล้ว

    superb singing amma varnisalu padagalu sigutilla god bless you janaki amma

  • @viveksagar2290
    @viveksagar2290 ปีที่แล้ว

    Janaki is great singer, nobody will match her

  • @viveksagar2290
    @viveksagar2290 ปีที่แล้ว

    Very good song,

  • @ramanamurthyparimi6199
    @ramanamurthyparimi6199 ปีที่แล้ว

    Ever green song.

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 ปีที่แล้ว

    AUM Shree sathyasai rama janakama Amma wariki paadanamaskaramulu dannyavadamulu Jay sairama 🙏🙏👏👏🙏🙏👏👏🕉️🔱🙏👏🕉️🔱🙏🌺🏵️🌷🌷🌹💐💮🌸🍁🍀🌼🌻👏👏🕉️🕉️🔱🔱🙏🙏

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 ปีที่แล้ว

    AUM Shree sathyasai rama janakana Amma wariki paadanamaskaramulu dannyavadamulu Jay sairama 👏🙏🔱💮🌺🏵️🌷🌹🍀🍁🌸💮💐🕉️🕉️🔱🔱🙏🙏👏👏

  • @TheWorldofSwaras
    @TheWorldofSwaras ปีที่แล้ว

    Those who need notations of this song may contact me.

  • @indianstreamer2682
    @indianstreamer2682 ปีที่แล้ว

    ఆ...ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ... నీ లీల పాడెద దేవా మనవి ఆలించ వేడెద దేవా నను లాలించు మా ముద్దు దేవా నీ లీల పాడెద దేవా నీ లీల పాడెద దేవా .... సింధూర రాగంపు దేవా... ఆ..ఆ..ఆఆ.. ఆ..ఆ..ఆ. ఆఆ దివ్య శృంగార భావంపు దేవా... మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా... ఎలనీ.. నీ లీల పాడెద దేవా... చరణం 1 : అనుపమ వరదాన శీల... ఆ... అనుపమ వరదాన శీల ... వేగ కనుపించు కరుణాలవాల... ఎలనీ నీ లీల పాడెద దేవా... చరణం 2 : నీ లీల పాడెద దేవా... నను లాలించు నా ముద్దు దేవా నీ లీల పాడెద దేవా.. సగమపని నీ లీల పాడెద దేవా... నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా మగరిస నిదమప గరిని... నీ లీల పాడెద దేవా.... సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని.... పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా... నినిప మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా .... గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని... గరిని గరిగ నిరిగరి నిగరిని నిరిని నిసస నిరిని నిసస నిదప నిరినిసా ఆ..ఆ ఆ..ఆ రినీసపానిసాపసామపనిసరీ ఆ...ఆ..ఆ.. సానిపాని ససనీ ససనీ పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా పానిదనిసరిసా...మగాపమ సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస రిదనిదపా పనిమప నిదపమ తతదరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ... నీ లీల పాడెద దేవా నను లాలించు నా ముద్దు దేవా నీ లీల పాడెద దేవ

  • @koduruadiki1480
    @koduruadiki1480 ปีที่แล้ว

    Amma janakamma neeku padabi vandanamulu..e pata enni sarlu vinna malli malli vinalani pistundi..pata vinna pratisati vallu gagurpodustundi..e pata vinna memu chala adhrustavantulam.. 🙏🙏

  • @srinivasa675
    @srinivasa675 ปีที่แล้ว

    enno janmala punyam ee pata venadam