CCC TENALI
CCC TENALI
  • 707
  • 97 281

วีดีโอ

గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️1️⃣1️⃣
มุมมอง 3016 ชั่วโมงที่ผ่านมา
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️1️⃣1️⃣
చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులు అనుగ్రహించెను
มุมมอง 71วันที่ผ่านมา
చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులు అనుగ్రహించెను
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️1️⃣0️⃣
มุมมอง 6114 วันที่ผ่านมา
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️1️⃣0️⃣
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️8️⃣
มุมมอง 3314 วันที่ผ่านมา
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️8️⃣
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️7️⃣
มุมมอง 4414 วันที่ผ่านมา
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️7️⃣
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️6️⃣
มุมมอง 4114 วันที่ผ่านมา
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️6️⃣
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️5️⃣
มุมมอง 2214 วันที่ผ่านมา
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం - 🅿️5️⃣
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం 6 - 🅿️4️⃣
มุมมอง 5221 วันที่ผ่านมา
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం 6 - 🅿️4️⃣
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం 3,4,5 - 🅿️3️⃣
มุมมอง 6321 วันที่ผ่านมา
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం 3,4,5 - 🅿️3️⃣
సువార్త సభ @ Mallepadu
มุมมอง 16721 วันที่ผ่านมา
సువార్త సభ @ Mallepadu
క్రైస్తవ జీవితం #వింతైనది (The #Christian life is #strange)
มุมมอง 17821 วันที่ผ่านมา
క్రైస్తవ జీవితం #వింతైనది (The #Christian life is #strange)
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం 1,2 - 🅿️2️⃣
มุมมอง 77หลายเดือนก่อน
గ్రంథ వివరణ - 1 సమూయేలు - అధ్యాయం 1,2 - 🅿️2️⃣
సొలొమోను కంటే అడవి పువ్వును ఎక్కువగా అలంకరించిన దేవుడు
มุมมอง 53หลายเดือนก่อน
సొలొమోను కంటే అడవి పువ్వును ఎక్కువగా అలంకరించిన దేవుడు
గ్రంథ వివరణ - 1 సమూయేలు - పరిచయం - 🅿️1️⃣
มุมมอง 91หลายเดือนก่อน
గ్రంథ వివరణ - 1 సమూయేలు - పరిచయం - 🅿️1️⃣
క్రైస్తవులు చర్చ్ లో చెప్పే సాక్ష్యం ??
มุมมอง 143หลายเดือนก่อน
క్రైస్తవులు చర్చ్ లో చెప్పే సాక్ష్యం ??
యుక్తి కలిగిన క్రైస్తవులు
มุมมอง 91หลายเดือนก่อน
యుక్తి కలిగిన క్రైస్తవులు
తేనెటీగలు #Honey Bees 🐝 క్రైస్తవులకు నెర్పుతున్న పాఠం
มุมมอง 121หลายเดือนก่อน
తేనెటీగలు #Honey Bees 🐝 క్రైస్తవులకు నెర్పుతున్న పాఠం
#క్రీస్తుని చేర్చుకున్న కుటుంబం 💞 #Afamily that"includes"'Christ
มุมมอง 972 หลายเดือนก่อน
#క్రీస్తుని చేర్చుకున్న కుటుంబం 💞 #Afamily that"includes"'Christ
#కృతజ్ఞతాస్తుతులు🙏 #Thanksgiving2"GOD"
มุมมอง 642 หลายเดือนก่อน
#కృతజ్ఞతాస్తుతులు🙏 #Thanksgiving2"GOD"
రూతు గ్రంథ వివరణ - part 1️⃣
มุมมอง 612 หลายเดือนก่อน
రూతు గ్రంథ వివరణ - part 1️⃣
FATHER'S DAY Message
มุมมอง 1662 หลายเดือนก่อน
FATHER'S DAY Message
#సిలువ..అంటే అర్ధం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. #Whatdoesthecrossrepresent?
มุมมอง 1312 หลายเดือนก่อน
#సిలువ..అంటే అర్ధం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. #Whatdoesthecrossrepresent?
#క్రైస్తవులు #బాధ్యతగా ప్రతిరోజు తప్పక చేయవలసిన🔟పనులు (🔟Daily #Responsibilities of Christians)
มุมมอง 2452 หลายเดือนก่อน
#క్రైస్తవులు #బాధ్యతగా ప్రతిరోజు తప్పక చేయవలసిన🔟పనులు (🔟Daily #Responsibilities of Christians)
#తల్లిదండ్రులు వినవలసిన అత్యవసరమైన సందేశం- An urgent message #toParents (Br.j.Ratna paul)
มุมมอง 2813 หลายเดือนก่อน
#తల్లిదండ్రులు వినవలసిన అత్యవసరమైన సందేశం- An urgent message #toParents (Br.j.Ratna paul)
నీ అతిశయం దేనిని బట్టి -2️⃣
มุมมอง 713 หลายเดือนก่อน
నీ అతిశయం దేనిని బట్టి -2️⃣
న్యాయాధిపతులు - Chapter 19
มุมมอง 1123 หลายเดือนก่อน
న్యాయాధిపతులు - Chapter 19
నీ అతిశయం దేనిని బట్టి -1️⃣
มุมมอง 603 หลายเดือนก่อน
నీ అతిశయం దేనిని బట్టి -1️⃣
శరీరములోని అవయవాలు పని తీరు - సంఘములో వారి క్రియలు ఎలా ఉండాలి
มุมมอง 1183 หลายเดือนก่อน
శరీరములోని అవయవాలు పని తీరు - సంఘములో వారి క్రియలు ఎలా ఉండాలి
న్యాయాధిపతులు - Chapter 18
มุมมอง 573 หลายเดือนก่อน
న్యాయాధిపతులు - Chapter 18

ความคิดเห็น

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 วันที่ผ่านมา

    వందనములు బ్రదర్ గారు మీలాంటి సువార్తికులు ఈనాడు లోకంలో చాలా మంది సువార్తికులు మీలాంటివార చాలా తక్కువగా ఉన్నారండి ఏదో కంటిలో నలక లాగా అక్కడక్కడ ఉన్నారు ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఆయుష్మాన్ అనుగ్రహించాలని

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 วันที่ผ่านมา

    వందనములు బ్రదర్ గారండి పిచ్చి పలు రకాలుగా ఉన్నది ఈ లోకంలో నీకు ఏ పిచ్చి ఉన్నది అనే పాఠంలో గురించి ఎంతో చక్కగా తేటగా అర్థవంతంగా వర్ణించారు అండి బైబిల్ లో ఉన్న భక్తుల్లో ఒక భక్తులు గురించి వర్ణించారు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 วันที่ผ่านมา

    ఈనాడు అందరూ కూడా డూప్లికేట్ క్రైస్తవులే ఉన్నారు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 วันที่ผ่านมา

    వందనములు బ్రదర్ గారు నిజంగా ఈనాడు క్రైస్తవులను పడ్డవారు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 วันที่ผ่านมา

    వందనములు బ్రదర్ గారు నేను జ్వరం పడ్డప్పుడు మీరు నా విషయమే నా కుటుంబమే విషమే ఎన్నో మార్లు దేవునికి ప్రార్థించారు మీ ప్రార్థన దయ వల్ల ఈరోజు నేను కోలుకొని మీ వాక్యాలు విన గలుగు చున్నాను

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 วันที่ผ่านมา

    బ్రదర్ గారు వందనములు అండి మీ వీడియోలు చూడక చాలా రోజులైంది అండి నేను జ్వరంతో బాధ పడుతున్నాను మీరు ఎన్నో మార్లు నా విషయంలో ప్రార్ధన చేసినందుకు మీకు వందనములు అండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 วันที่ผ่านมา

    తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మీకును మీ ఇంటి వారికిని మీకు అనుగ్రహించ బడిన విశ్వాసులకు ఆయురారోగ్యాలు ఆయుష్ ను అనుగ్రహించాలని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి ఆమెన్

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 วันที่ผ่านมา

    వందనములు బ్రదర్ గారు దేవుడు మీకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు ఆ జ్ఞానము నలుగురు పంచుకున్నందుకు వందనములు అండి ఈ సబ్జెక్టు ఉన్నవారు ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో చాలా పెద్ద వాళ్ళు అవుతారు అండి దేవుడు నిజంగా మీకు ఆయురారోగ్యాలు ఆయుష్షును అనుగ్రహించండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 วันที่ผ่านมา

    వందనములు బ్రదర్ గారు గోలి యాతు ఒంటి మీద ఉన్న సామాగ్రి కొలతను గురించి ఎంత తేటగా అర్థవంతంగా చెప్పారండి ఇప్పటివరకు ఎవరు కూడా ఎలా వివరించి వర్ణించి చెప్పలేదండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 9 วันที่ผ่านมา

    బ్రదర్ గారు వందనములు అండి శరణు చెరగా పట్టుకుని పోయిన ఏసుప్రభు వారు మనకు ఈ వలను అనుగ్రహించెను అనే పాఠాన్ని ఎంతో అద్భుతంగా చక్కగా వర్ణించిన అందుకు మరియు ఒకసారి క్రీస్తు నామములో వందనములు అండి ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన పిల్లల్ని వదిలేసి యేసు ఎవరు అనే దాని మీద ఫైటింగ్ చేస్తున్నారు దానివల్ల అటు సానికి సంఘం లో ఉన్న సువార్తికుడు ఇటు సహన సంఘంలో ఉన్న సువార్తికుడు వాక్యం ద్వారా దేవుడు వీళ్ళకి అనుగ్రహించిన విశ్వాసులు పరిస్థితి ఏంటో వీళ్ళకి చెడిపోతున్నారు వాళ్లు కూడా అలాగే చెడిపోవు పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు వాక్యం ఎప్పుడు చెప్పినా కూడా అర్థవంతంగా ఎంతో చక్కగా అర్థం అయ్యే రీతిలో చెప్తున్నారు అండి తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని మీ ఇంటి వారిని మీకు అనుగ్రహించ పడ్డ విశ్వాసులను తండ్రి అయిన దేవుడు ఆత్మ సంబంధమైనవి భూసంబంధమైన వీటిని తాను గ్రహించిన వాటిని దీవించి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందాలని మీరు సువార్త ప్రయాణంలో ఉండగా దేవిని కాపుదల దయ ఉండాలని ని సువార్త పరిచర్య సంఖ్యలోనూ నాణెములను ఎదిగి అభివృద్ధి చెందాలని ఈ ప్రార్థన యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి ఆమెన్

  • @lakshmanvasamsetti9264
    @lakshmanvasamsetti9264 14 วันที่ผ่านมา

    Vandhanalu ayyagaru

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 17 วันที่ผ่านมา

    వందనములు బ్రదర్ గారు సామేలు మొదటి గ్రంధం ఆరో అధ్యాయం గురించి శకునము అనే ఎంతో తేటగా అర్థవంతంగా చెప్పారండి తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఆయుషుని అనుగ్రహించాలి మీ రాకపోకలు దేవుడు దయ కాపురాలు ఉండాలని ఈ ప్రార్థన యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి ఆమెన్

  • @prabhakarg3496
    @prabhakarg3496 21 วันที่ผ่านมา

    Good massege.sir.vandanamulu

  • @johnsrinu4006
    @johnsrinu4006 22 วันที่ผ่านมา

    వందనాలు అయ్యగారు మీరు చూపించిన ప్రతి వాక్యము ఎవరూ చూడటం లేదు కాబట్టి దేవుని జ్ఞానము తెలుసుకోలేకపోతున్నారు 🙏

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 23 วันที่ผ่านมา

    వందనములు బ్రదర్ గారు సామేలు మొదటి గ్రంధం మూడో అధ్యాయం గురించి ఎంతో తేటగా అర్థవంతంగా వివరించారు అండి సృష్టికర్త అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఆయుష్మాన్ అనుగ్రహించాలని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి ఆమెన్

  • @ramakrishna206
    @ramakrishna206 23 วันที่ผ่านมา

    అందుకే గా... గొర్రెలు అంటారు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 24 วันที่ผ่านมา

    వందనములు బ్రదర్ గారు క్రైస్తవ జీవితము వింతైన జీవితము అని ఎంతో చక్కగా తేటగా అర్థవంతంగా చెప్పారండి సృష్టికర్త అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఆయుష్ ను అనుగ్రహించాలని యేసుక్రీస్తు పేరట ఆడియో వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్

  • @lakshmanvasamsetti9264
    @lakshmanvasamsetti9264 หลายเดือนก่อน

    🎉 vandhanalu ayyagaru

  • @prashantin791
    @prashantin791 หลายเดือนก่อน

    Vandanalu uncle

  • @yadavaliguruvaiah972
    @yadavaliguruvaiah972 หลายเดือนก่อน

    Nice message sir

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు క్రైస్తవులు ఎలా ఉండాలో యుక్తి కలిగి ఉండాలని చక్కటి సందేశాన్ని అర్థవంతంగా ముత్యములను వెతికినట్టు ముత్యముల దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజు ఈ సందేశం విన్న తర్వాత నాకు కూడ ఒక వ్యక్తి ముత్యములు వెతుకు తుంటాడు చూడండి అలాగు నేను కూడా ఈరోజు రత్న పాలు గారు నోటు నుండి ముత్యములు దొరికావు నాకు మరి ఒకసారి రత్న పాల్ గారికి ని వారి కుటుంబమునకు వారికి దేవుడు అనుగ్రహించిన విశ్వాసులను వారి కుటుంబాలను బట్టి తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయురారోగ్యాలు ఆయుష్ ను అనుగ్రహించాలని ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 หลายเดือนก่อน

    Vandanamulu🙏 sir

  • @PeterParker-sk3nj
    @PeterParker-sk3nj หลายเดือนก่อน

    Vandanalu uncle

  • @Hosannaprardhanamandir-dk3ey
    @Hosannaprardhanamandir-dk3ey 2 หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక.. Amen

  • @lakshmanvasamsetti9264
    @lakshmanvasamsetti9264 2 หลายเดือนก่อน

    Vandhanalu ayyagaru

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 2 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు హిందూ ధర్మంలో పుట్టి నిజ దేవుడు ఎవరో తెలుసుకొని సృష్టికర్త అయిన దేవుని గుర్తించి బైబిల్ ని ఎంతో సునాయాసంగా మాట్లాడుతున్న విధానము తీరును చూసినప్పుడు చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే ఈనాడు ఫస్ట్ నుంచి మాల మాదిగలు ఎవరైతే ఉన్నారో వారు హిందువులు కంటే ముందు ఈ రెండు వర్గాల వాళ్ళు బైబిల్ ని స్వీకరించి పట్టుకున్న వారు కానీ మీకు లాగా తేటగా అర్థవంతంగా బోధించ లేకపోతున్నారు మరి ఒకసారి మీకును మీ స్థానిక సంఘమును వందనములు అండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 2 หลายเดือนก่อน

    బ్రదర్ గారు వందనములు అండి మోషే గారు క్రీస్తు విషయమైన నింద విషయమైనా గొప్ప భాగ్యమని ఎంచుకున్నందుకు మోషే గారు భాగ్య భోగాలను అనుభవించే అవకాశం ఉన్నా కూడా ఇశ్రాయేలీయుల గర్భములో నుంచి ఏసుప్రభు వారు పుడతారని మోషే గారికి దేవుడు తెలియపరచినందుకు ఆనాడు ఉన్న ఇశ్రాయేలీయులు ప్రజలను కాపాడుకుంటూ వచ్చినాడు నిజంగా అద్భుతమైన సందేశం అండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 2 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు కృతజ్ఞతా స్తుతులు గురించి ఎంతో చక్కగా నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులకు మీ దగ్గర నేర్చుకున్న కుర్రవాడు సహోదరుడు ఎంతో తేటగా అర్థవంతంగా చెప్పారు నిజమే నేటి క్రైస్తవంలో రాత్రంతా నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడి ఈ దేహంతో పనులు చేసుకుంటానికి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చాడు అని గుర్తించలేక పోతుంది క్రైస్తవం సహోదరుడు చిన్నవాడు అయినప్పటికీ అన్నము ఉన్న వ్యక్తుల లోతుగా చెప్పినందుకు బ్రదర్ రత్న పాల్ గారికి అలాగే సానే సంఘమునకు మరి ఒకసారి వందనములు

  • @lakshmanvasamsetti9264
    @lakshmanvasamsetti9264 2 หลายเดือนก่อน

    Vandhanalu ayyagaru 🎉

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 2 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు లాజరు అయిన తోడబుట్టిన అక్క చెల్లెలు మరియమ్మ గారి గురించి మార్తమ్మ గారి గురించి ఎంతో చక్కగా విశ్లేషణ చేసినందుకు బహు లోతుగా అర్థవంతంగా చెప్పినందుకు మీకును మీ కుటుంబమునకు దేవుడిచ్చిన మీ స్థాన సంఘమునకు ఆయురారోగ్యాలు ఆయుష్ ను అలాగే మీ పరిచర్య సంఖ్యలోనూ నాణ్యం లోను బహు అభివృద్ధి జరగాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ ప్రార్థన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్

  • @lakshmanvasamsetti9264
    @lakshmanvasamsetti9264 2 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @lakshmanvasamsetti9264
    @lakshmanvasamsetti9264 2 หลายเดือนก่อน

    ❤🎉❤

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 2 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు అడుసు అంటే ఏంటి సార్ నాకు తెలియదు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 2 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు భద్రత అనే పాటను గురించి ఎంతో క్లుప్తంగా అర్థవంతంగా బహు లోతుగా విశ్లేషణ చేసి చెప్పినందుకు మరి ఒకసారి మీకును మీ సాన సంఘమునకు శుభాభివందనములు

  • @lakshmanvasamsetti9264
    @lakshmanvasamsetti9264 2 หลายเดือนก่อน

    Vandhanalu ayyagaru 🎉

  • @lakshmanvasamsetti9264
    @lakshmanvasamsetti9264 2 หลายเดือนก่อน

    ❤🎉❤

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు మీ తెనాలి ప్రాంతంలో మీరు ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారు మీ స్థానిక సంఘానికి మీరు దొరకటం చాలా అదృష్టం ఈనాడు సత్య సువార్తికులు కంటిలో నల్ల కలలాగా దొరుకుతారు సాతాను మాయ మాటలు ఎలాగు మోసం చేస్తాడు ఎంతో అద్భుతంగా పరిశీలనాత్మక వాక్యమును విభజించి బోధిస్తున్న అందుకు మరి ఒకసారి మీకును మీ స్థానిక సంఘమునకు వందనములు తండ్రియైన దేవుడు మీకును మీ కుటుంబానికి స్థానిక సంఘమునకు ఆయురారోగ్యాలు ఆయుష్షును అనుగ్రహించాలని ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు దేవదూతలు లో పడద్రో యా బడిన దూత అపవాది అని ఎంతో అర్థవంతంగా లోతుగా బహు లోతుగా ఏ సువార్తికుడు చెప్పని విషయములను మీరు చెప్పారు చాలామంది సువార్తికులకు అర్థము గాని ప్రవచనములను మీరు మూడు సంవత్సరముల క్రితమే ప్రవచనములను తీసుకొని ఎత్తి చూపి మర్మంగా దాచబడిన సాతాను కి సంబంధించిన ప్రవచనములను ఈనాడు క్రైస్తవులైన వారికి క్రైస్తవులు కానీ వారికి బహిర్గతంగా చేసినందుకు మీకును మీ కుటుంబానికి ని మీ స్థానిక సంఘమునకు ను ఆయురారోగ్యాలను ఆయుష్షును అనుగ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడుగు చున్నాము తండ్రి ఆమెన్

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు దీర్ఘశాంతము గురించి పాత నిబంధనలో ఉన్న భక్తులను అలాగే కొత్త నిబంధన అన్న భక్తులను వారి జరిగించిన క్రియలను ఎత్తి చూపుతూ ఈనాడు ఉన్న క్రైస్తవులకు ఎంతో మర్మంగా తేటగా బోధించారు అండి మీకును మీ కుటుంబానికి అలాగే స్థానిక సంఘ మనకును తండ్రియైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయురారోగ్యాలు ఆయుష్ ను అనుగ్రహించాలని నా ప్రార్థన

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు ఈ కాలంలో ఉన్న క్రైస్తవులు అనబడే వారు ఎవరైతే ఉన్నారో వారు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు భూసంబంధమైన చదువులు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు బైబిల్ దగ్గరకు వచ్చేసరికి బైబిల్ చదువు వారికి అర్థం కావట్లేదు పోనీ ఆరాధన పేరుతో కూడు కొనేవారు దానిని మేము దేవుని నమ్మటమే అని అబద్ధపు బోధ నేర్చుకుంటూ అమాయక ప్రజలైన స్త్రీలను మోసపు మాటలు బోధిస్తూ జగతి లోనే మొట్టమొదటి అవ్వ గారు ఏదేను తోటలో ఒంటరిగా తిరుగుతుంటే సర్ప రూపంలో ఉన్న సాతాను అవ్వ గారికి బోధించింది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయము అదేంటంటే ఆదాము గారిని అవ్వ గారిని నిర్మించుకుంది దేవుడు వారికి బోధ చేసింది కూడా దేవుడే మొట్టమొదటిగా రెండోసారి వచ్చి బోధ చేసింది ఎవరు సాతాన్ దేవుడు బోధ చేశాడు సాతాను బాగా చేశాడు ఎంతమంది ఉన్నారు అక్కడ అంటే ఇద్దరే ఉన్నారు ఆదామ్ గారు అవ్వ అమ్మగారు దేవుని బోధలకు సాతాను బోధలకు వీళ్లిద్దరూ విన్నారు వీళ్లిద్దరు ఇప్పుడు సాతాను బోధలకు చెవులు ఇచ్చారు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు తల్లిదండ్రులు వినవలసిన సందేశమును గురించి ఎంతో గొప్పగా వర్ణించారు ఎంతో తేటగా బహు లోతుగా వివరించడం జరిగింది నిజమైన క్రైస్తవులు అయితే బాల్యంలోని చిన్న పిల్లల్ని ఎలా పెంచాలి తెలియపరిచారు నిజంగా ఈ బోధ ఇన్న వారు ముందు భయం కలిగింది ఆ తర్వాత సిగ్గు కలిగి ఇకనైనా పిల్లల్ని ఎలా పెంచాలో దినచర్య కార్యక్రమంలో పిల్లలు నడవడికలు తల్లిదండ్రులు గమనించకపోతే ఎంతగా చెడిపోతారు మీరు బోధించిన బోధ సాక్ష్యము

  • @lakshmanvasamsetti9264
    @lakshmanvasamsetti9264 3 หลายเดือนก่อน

    Vandhanalu ayyagaru

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    వందనములు బ్రదర్ గారు న్యాయాధిపతులు 20వ అధ్యాయం చక్కగా అర్థమయ్యే రీతిలో ను ఎంత లోతుగా చెప్పినందుకు మరి ఒకసారి మీకును మీ కుటుంబానికి వందనములు అండి ఆ దేవుడు సృష్టికర్త అయిన తండ్రి యెహోవా తండ్రి మీకు ఆయురారోగ్యాలను గ్రహించాలని నా ప్రార్థన

  • @RajB-u9y
    @RajB-u9y 3 หลายเดือนก่อน

    Seemantham bulbul bible lo yekadundi cheppu

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    తింగరి నెహెమ్యా క్రీస్తు సంఘం పరువు తీస్తున్నావు కాదయ్యా నువ్వు విజయవాడ వచ్చి గుణదల దగ్గర సాన సంఘం ఉంది మా పిల్లలే నీకు నేర్పుతారు అయ్యా క్రీస్తు సంఘం పరువు తీవ్ర నువ్వు నీ బ్యాచి రంజిత్ ఓఫిర్ రంజిత్ ఓపెన్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఆడపిల్లల్ని ఏమి సించి వాళ్ళ మీద ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో ఆ విషయాలన్నీ కూడా మాకు తెలిసినవే నాయనా నీ సొల్లు కబుర్లు ఆపి వాక్యం ముందు నేర్చుకోండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    నీవు అసలు మామూలుగానే పూర్తిగా నెహ్రూ గారడీ ఎదురు కూర్చుని విశ్వాసులు నీ పర్సనల్ విషయాలు ఎందుకే నీవు ఉన్నది ఉన్నట్టు చెప్పితే నచ్చంది ఎవరికంటే శాతానికి సాతాను కుమారునికి నువ్వు మొదటి పుత్రుడు నువ్వే

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    వందనం అండి తెనాలిలో ఉన్న స్థానిక సంఘమునకు గారడి సీమోను అయినా నెహెమ్యా సువార్తకు ఒక క్రమం ఉంది దానిని రత్న పాల్ గారు ఫాలో అవుతున్నారు గారడీ అయిన నెహెమ్యా గారు క్రమం తప్పి నీ మనసుకు నచ్చింది చెబుతున్నారే తప్ప ముందు మీరు ఇకనైనా దేవుని వాక్యమునకు లోబడి దేవుని వాక్యం మీకు సత్య సువార్త అంటే ఎట్లా ఉంటుందో బోధిస్తుంది

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    వదరబోతు అయిన నేహ మయ క్రొత్త నిబంధనలో ఉన్న అపోస్తులుల గురించి చెప్పమంటే పాత నిబంధనలో ఉన్న యాజకులు దగ్గరికి మీరు తీసుకున్న అంశం ఏంటి ఈ కాలంలో 21వ శతాబ్దంలో అపోస్తులు ఎవరైనా ఉన్నారా పని బైబిల్ లో మహానుభావులు ఎందరో విశ్వాస వీరులు ఉన్నారు వారినే పరిశుద్ధాత్మ అపోస్తులు గా స్వీకరించలేదు ఈనాడు ఎలా స్వీకరిస్తాడు అయ్యా నిజంగా సాతాని ఒక క్రమ పద్ధతిలో లేకుండా ఇటు అటు అటు ఇటు తిప్పుతూ మనుషుల్ని సరిపడే బోధ చేసేది సాతాను ఒక్కడే ఇతడు ఇతని సమూహము ఇతను ఎక్కడైతే నేర్చుకున్నారో వీళ్ళందరూ కూడా 100% సాతాను కుమారులే

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    వందనములు రత్న పాలు గారు ఈ వదరబోతు మీరు చదివి వినిపించిన వాక్యానికి సమాధానం చెప్పాలి గాని ఎదురుగా కూర్చున్న విశ్వాసంలో కొందరు స్త్రీలని పర్సనల్ విషయాలు జోలికి వెళ్తున్నాడు అంటే వీడికి వాక్యం తెలీదు ముందు ముసలమ్మ ముచ్చట్లు బోధలో ఎరిగి ఎరిగిన వాడికి ఏం తెలిసింది ఇంటికాడ పర్సనల్ విషయాలు మీకెందుకు స్నేహమే వదరబోతు అయిన నెహ్రూ

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 3 หลายเดือนก่อน

    అమ్మ సిస్టర్ గారు మీరు లేచి మాట్లాడటం మంచిది కానీ ఏసుప్రభు వారు తప్పుకొని పక్కకు వెళ్లారు అనేది ఆ పోస్టులు బోధ కాదు తల్లి అపోస్తుల లు యూదులు ఇశ్రాయేలీయులు దగ్గరికి వెళ్లి ఎంతగానో తరికి వారి చేత దెబ్బలు గాయాలు ప్రాణాలు కూడా పెడితే గాని మన దాక రాలేదమ్మా బోధ