Veerabhramhendraswamy Poojapeetham - Vijayawada
Veerabhramhendraswamy Poojapeetham - Vijayawada
  • 17
  • 421 185
మఠంలో - శివరాత్రి- శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం 18-Feb -2023
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,మాఘ మాస బహుళ చతుర్దశి - మహాశివరాత్రి అనగా 18 Feb 2023 న - అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవతారం, జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి, శ్రీమహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ మాతా గోవిందమాంబ కు కళ్యాణం - బ్రహ్మంగారి మఠం పుణ్యక్షేత్రంలో శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామివారి ప్రధమ పుత్రుడు, భవిష్యత్ పీఠాధిపతి శ్రీ వెంకటాద్రి స్వామివారి దంపతుల చేతిమీదుగా అత్యంత వైభవోపేతంగా - అద్భుతంగా జరిగింది. కరోనా వంటి వ్యాధులు మళ్ళీ ప్రబలకుండా స్వామివారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని శ్రీ వేంకటాద్రి స్వామివారు ప్రార్థించారు. కళ్యాణం దర్శించిన భక్తులు అందరి మనస్సులు పారవశ్యంతో పులకరించాయి. జై వీరబ్రహ్మ జై, గోవిందా మాంబా జై అంటూ జగద్గురు నామంతో మఠ ప్రాంగణం అంతా మారుమోగింది. ఓం తత్సత్
มุมมอง: 432

วีดีโอ

సంపూర్ణ శివ పురాణం - 4k Complete Siva Puranam by Bramhasri Chintada Viswanatha Sastry garu
มุมมอง 20Kปีที่แล้ว
సంపూర్ణ శివ పురాణం - బ్రహ్మశ్రీ చింతాడ విశ్వనాథ శాస్త్రి గారు -Siva Puranam by Bramhasri Chintada Viswanatha Sastry garu నందీశ్వరుడి కథ దక్షయజ్ఞం సతీ సహగమనం వీరభద్ర స్వామీ అవతారం జ్యోతిర్లింగాల ఆవిర్భావం గజాసురుడి గణపతి అవతారం భైరవ అవతారం శివుడి విశ్వరూపం అరుణాచలం తులసి కథ సుబ్రహ్మణ్య స్వామీ అవతారం తారకాసుర సంహారం త్రిపురాసుర సంహారం శివపూజా నియమాలు ఇలా ఎన్నో విశేషాలతో సంపూర్ణ శివ పురాణం
చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే | Vedanta Tatvam Chillara Rallaku Mokkutu Vunte
มุมมอง 323ปีที่แล้ว
శ్రీ బ్రహ్మంగారి వేదాంత తత్త్వం -
శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం 03-Nov -2022 - Highlights
มุมมอง 1.7Kปีที่แล้ว
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి పూజాపీఠం - విజయవాడ పీఠాధిపతులు - బ్రహ్మశ్రీ చింతాడ విశ్వనాథ శాస్త్రి గారి ఆధ్వర్యంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం 03-Nov -2022
మహా శివరాత్రి రోజున శ్రీ బ్రహ్మంగారి మఠంలో- స్వామివారి కళ్యాణ మహోత్సవం - Sivaratri Kalyana, B-Matam
มุมมอง 5572 ปีที่แล้ว
మహా శివరాత్రి రోజున - పరమ పవిత్రమైన శ్రీ బ్రహ్మంగారి మఠంలో- స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. శివైక్యం పొందిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారి - పెద్ద కుమారుడు, మఠానికి కాబోయే పీఠాధిపతులు శ్రీ వేంకటాద్రి స్వామివారు - సతీమణితో కలిసి కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా, కన్నులపండుగగా జరిపించారు. అంకురార్పణ నుండీ మొత్తం కార్యక్రమాన్ని- ప్రతీ ఘట్టాన్ని అద్భుతంగా శాస్త్రోక్తంగా చేయి...
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి కల్యాణ మహోత్సవం - 14 నవంబర్ 2021 - పూజాపీఠం భక్తులకు శుభ ఆహ్వానం
มุมมอง 1.9K2 ปีที่แล้ว
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి కల్యాణ మహోత్సవం - 14 నవంబర్ 2021 - విజయవాడ - పూజాపీఠం భక్తులకు శుభ ఆహ్వానం! - For details - 91-9440428354
కాబోయే పీఠాధిపతులకు గురువుగారి అభినందన
มุมมอง 9062 ปีที่แล้ว
30-OCT-2021న శ్రీ బ్రహ్మంగారి మఠ పీఠాధిపతి నియామకప్రక్రియలో భాగంగా ధార్మిక పరిషత్ సమావేశం జరిగింది కాబోయే మఠాధిపతి - శ్రీ వేంకటాద్రి స్వామి అందులో పాల్గొన్నారు. ఆ వివరం వీడియోలో ఉంది చూడండి!
Sri Venkatadri Swamy visits Sri Viswanatha Sastry garu శ్రీ బ్రహ్మంగారి మఠం
มุมมอง 2.9K3 ปีที่แล้ว
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠానికి కాబోయే 12 వ పీఠాధిపతులు - శ్రీ వేంకటాద్రి స్వామివారు, విజయవాడలో జులై 27 వ తేదీన - గురువుగారు బ్రహ్మశ్రీ చింతాడ విశ్వనాథశాస్త్రిగారిని మర్యాదపూర్వకంగా కలిశారు.తన గురువుగారి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆత్మీయ ఆలింగనాలతో భావోద్వేగ భరితంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గురువుగారు, శ్రీ వేంకటాద్రి స్వామివారి జాతక రీత్యా గతంలో చెప్పిన ప్రకా...
శ్రీ బ్రహ్మంగారి మఠం కల్పిత వంశవృక్ష ఖండన
มุมมอง 2.6K3 ปีที่แล้ว
శ్రీ బ్రహ్మంగారి మఠం విషయంలో కల్పిత వంశవృక్ష ఖండన
శ్రీ బ్రహ్మంగారి జననం, జీవసమాధి ఎప్పుడు జరిగింది? బ్రహ్మంగారి వంశ చరిత్ర - పీఠాధిపతుల పరంపర ఏమిటి?
มุมมอง 14K3 ปีที่แล้ว
శ్రీ బ్రహ్మంగారి వంశ చరిత్ర - పీఠాధిపతుల పరంపర ఏమిటి? brahmam gari charitra బ్రహ్మంగారు ఎప్పుడు పుట్టారు? బ్రహ్మంగారి జీవసమాధి ఎప్పుడు జరిగింది? బ్రహ్మంగారి మఠానికి కాబోయే మఠాధిపతి ఎవరు? భక్తులు ఏమి కోరుకుంటున్నారు
Veerabhramhendra swamy Kalagnana rahasyalu by Chintada Viswanatha sastry garu part2
มุมมอง 23K4 ปีที่แล้ว
Veerabhramhendra swamy Kalagnana rahasyalu by Chintada Viswanatha sastry garu part2
Veerabhramhendra swamy Kalagnana rahasyalu by Chintada Viswanatha sastry garu part1
มุมมอง 26K4 ปีที่แล้ว
Veerabhramhendra swamy Kalagnana rahasyalu by Chintada Viswanatha sastry garu part1
Veerabhramhendra swamy charitra by Chintada Viswanatha sastry garu part2
มุมมอง 107K4 ปีที่แล้ว
Veerabhramhendra swamy charitra by Chintada Viswanatha sastry garu part2
Veerabhramhendra swamy charitra by Chintada Viswanatha sastry garu part1
มุมมอง 75K4 ปีที่แล้ว
Veerabhramhendra swamy charitra by Chintada Viswanatha sastry garu part1
Govinda vakyalu by Bramhasri Chintada Viswanatha Sastry garu
มุมมอง 60K4 ปีที่แล้ว
Govinda vakyalu by Bramhasri Chintada Viswanatha Sastry garu
Bramhamgari aatmagnana bodha by chintada Viswanatha Sastry
มุมมอง 60K4 ปีที่แล้ว
Bramhamgari aatmagnana bodha by chintada Viswanatha Sastry
bramham gari mala deeksha by chintada viswanatha sastry garu
มุมมอง 25K4 ปีที่แล้ว
bramham gari mala deeksha by chintada viswanatha sastry garu

ความคิดเห็น

  • @user-ys1hi2wz1v
    @user-ys1hi2wz1v 7 ชั่วโมงที่ผ่านมา

    జై వీరబ్రహ్మంద్ర స్వామి నే నమహ 🙏🏿🙏🏿🙏🏿

  • @subbarahanumathuhanumathu8243
    @subbarahanumathuhanumathu8243 11 วันที่ผ่านมา

    🙏

  • @SirikondaHari-nd5mp
    @SirikondaHari-nd5mp 2 หลายเดือนก่อน

    Kalalu brahmamgari picture

  • @barinalapurushotham4290
    @barinalapurushotham4290 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🌸🏵️🌼🌷🥀

  • @user-mt8bw3sv8v
    @user-mt8bw3sv8v 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yellaihswami4720
    @yellaihswami4720 5 หลายเดือนก่อน

    Superooooooo super explain Swamy 🙏🙏🙏🙏✊✊🙏🙏🙏🙏

  • @darlarambabudarlarambabu6994
    @darlarambabudarlarambabu6994 5 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻📿

  • @user-qw4qz2xv9y
    @user-qw4qz2xv9y 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @user-yz4me7ll9s
    @user-yz4me7ll9s 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mrkrishnakanchi9873
    @mrkrishnakanchi9873 8 หลายเดือนก่อน

    ఓo హ్రీo క్లీo శ్రీo శివాయ బ్రాహ్మణే నమః www.youtube.com/@brahmamgari_kalagnanam

  • @barinalapurushotham4290
    @barinalapurushotham4290 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🌸🌺🏵️🌼🌹🌷🥥🥥

  • @sarmadvss9405
    @sarmadvss9405 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @minalapuramrajeshwari6519
    @minalapuramrajeshwari6519 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbarahanumathuhanumathu8243
    @subbarahanumathuhanumathu8243 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SidduSi-jq1em
    @SidduSi-jq1em 10 หลายเดือนก่อน

    Namaskaram swami chiintada v n s ri

  • @venkatramanammasingara8284
    @venkatramanammasingara8284 10 หลายเดือนก่อน

    Good evening swamy garu 2023 year eppudu swamy

  • @bollavarammeenakumari1892
    @bollavarammeenakumari1892 10 หลายเดือนก่อน

    😊😊

  • @venkatramanammasingara8284
    @venkatramanammasingara8284 10 หลายเดือนก่อน

    Good afternoon sir 2023 November eppudusir

  • @venkateshl8041
    @venkateshl8041 11 หลายเดือนก่อน

    🌿🙏⭐🔥💛🕉️🌿❤️🌹🌟👌✨

  • @thopurilakshmi4518
    @thopurilakshmi4518 11 หลายเดือนก่อน

    Sri gurudevo bava

  • @malliak1641
    @malliak1641 ปีที่แล้ว

    నా జన్మ ధన్యమైదీ

  • @subbarahanumathuhanumathu8243
    @subbarahanumathuhanumathu8243 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RavikkThe
    @RavikkThe ปีที่แล้ว

    Guru krupa om Veera bramendra swamy ne namha

  • @subbarahanumathuhanumathu8243
    @subbarahanumathuhanumathu8243 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @GaneshGanesh-uw2pt
    @GaneshGanesh-uw2pt ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌷🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🕉️🌹🙏🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🛕🕉️

  • @RavikkThe
    @RavikkThe ปีที่แล้ว

    Guru krupa

  • @RavikkThe
    @RavikkThe ปีที่แล้ว

    Guru krupa thanks for sharing great wisdom

  • @pallaAnithanageswarrao4880
    @pallaAnithanageswarrao4880 ปีที่แล้ว

    Om hrim shrim Klim Shivwaya brahmane namaha🙏

  • @srinivasarao871
    @srinivasarao871 ปีที่แล้ว

    Jai veerabrahmendhraswaamynenamaha.💐🍓🍎🍉🍈🍋🥝🍿🍧🎂🍇🌷🥀🌾🌴🍍🌼🌺🌹🥀🌷...

  • @factraja2482
    @factraja2482 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @mnaveenkumar3642
    @mnaveenkumar3642 ปีที่แล้ว

    🙏🙏🌺👌👌🌺

  • @tdhjdj
    @tdhjdj ปีที่แล้ว

    Y

  • @mnaveenkumar3642
    @mnaveenkumar3642 ปีที่แล้ว

    🙏🙏🌺🌺👌👌

  • @mnaveenkumar3642
    @mnaveenkumar3642 ปีที่แล้ว

    🙏🙏👌👌🌺🌺

  • @raginialuri1923
    @raginialuri1923 ปีที่แล้ว

    గురువు గారి ఆధ్వర్యమ్ లొ చిన్న అయ్యగారు చాలా బాగా జరిపించారు,,కన్నుల పండుగగా వుంది,,🙏🙏

  • @madamshettysrilatha7236
    @madamshettysrilatha7236 ปีที่แล้ว

    Jai Virat pothuluri veerabramendra Swamy gariki Jai🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alloori_nagarajh51
    @alloori_nagarajh51 ปีที่แล้ว

    Jay Virat Jay Jay Virat Om Gurudev a

  • @rapakavenkataiah7483
    @rapakavenkataiah7483 ปีที่แล้ว

    OmNamoVeerabrahedraswamineNamaha:🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @spandhanaxerox5180
    @spandhanaxerox5180 ปีที่แล้ว

    Jai గురుదేవా

  • @shekaresampelly3814
    @shekaresampelly3814 ปีที่แล้ว

    Om guru dev 🙏🙏🙏🙏🙏

  • @pallaAnithanageswarrao4880
    @pallaAnithanageswarrao4880 ปีที่แล้ว

    Om hrim shrim krim shivaaya brahmane namaha 🙏

  • @pallaAnithanageswarrao4880
    @pallaAnithanageswarrao4880 ปีที่แล้ว

    Om hrem srim Klim shivaaya brahmane namaha🙏

  • @thapilarajesh4915
    @thapilarajesh4915 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🐎🙏🐎🌷

  • @venkaiahdv847
    @venkaiahdv847 ปีที่แล้ว

    Omjaigurudev🙏🙏🙏🙏🙏

  • @pinkypinkyff682
    @pinkypinkyff682 ปีที่แล้ว

    Super ❤️

  • @pinkypinkyff682
    @pinkypinkyff682 ปีที่แล้ว

    Super 😁

  • @venkateswarlum6331
    @venkateswarlum6331 ปีที่แล้ว

    , 👌

  • @javisettyvenkatesh985
    @javisettyvenkatesh985 2 ปีที่แล้ว

    ,,,,,,,,,,,,,,,,,,,

  • @aletisharath4769
    @aletisharath4769 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏👍

  • @thovilaxmi8188
    @thovilaxmi8188 2 ปีที่แล้ว

    Lakshmi