Shloka Channel
Shloka Channel
  • 138
  • 391 113

วีดีโอ

Vinayaka Chavithi Timings 2024 | వినాయకచవితి ఏ రోజు? | Ganesh Chaturthi 2024 | SHLOKA CHANNEL
มุมมอง 4682 หลายเดือนก่อน
Vinayaka Chavithi Timings 2024 | వినాయకచవితి ఏ రోజు? | Ganesh Chaturthi 2024 | SHLOKA CHANNEL
2) అరుణాచల కార్తీక దీపం | అరుణాచల సిరీస్ । Arunachala Shiva Series | Agni Lingam | Ramana Maharshi
มุมมอง 44311 หลายเดือนก่อน
2) అరుణాచల కార్తీక దీపం | అరుణాచల సిరీస్ । Arunachala Shiva Series | Agni Lingam | Ramana Maharshi
1) అరుణాచలం పూర్తి వివరణ | Arunachala Shiva Series-Intro । Agni Lingam | Ramana Maharshi
มุมมอง 6Kปีที่แล้ว
1) అరుణాచలం పూర్తి వివరణ | Arunachala Shiva Series-Intro । Agni Lingam | Ramana Maharshi
అరుణాచలం | ఆకాశమంత గాలిగోపురం బంగారు వర్ణం | అరుణ శివ అరుణాచల శివ | SHLOKA CHANNEL
มุมมอง 89ปีที่แล้ว
అరుణాచలం | ఆకాశమంత గాలిగోపురం బంగారు వర్ణం | అరుణ శివ అరుణాచల శివ | SHLOKA CHANNEL
పూరీ జగన్నాథుడు ఎలా వెలిశాడు | Mystery of Puri Jagannath | SHLOKA CHANNEL | puri jagganddh temple
มุมมอง 220ปีที่แล้ว
పూరీ జగన్నాథుడు ఎలా వెలిశాడు | Mystery of Puri Jagannath | SHLOKA CHANNEL | puri jagganddh temple
Puri Jagannadh Temple Mistory | పూరీ జగన్నాథ్ ఆలయ రహస్యాలు
มุมมอง 314ปีที่แล้ว
Puri Jagannadh Temple Mistory | పూరీ జగన్నాథ్ ఆలయ రహస్యాలు
SHLOKA CHANNEL
มุมมอง 250ปีที่แล้ว
SHLOKA CHANNEL
శ్రీ సరమ్మ తల్లి దేవాలయం లింగపాలెం | Sri Saramma Thalli Temple Lingapalem | SHLOKA CHANNEL
มุมมอง 2.8Kปีที่แล้ว
శ్రీ సరమ్మ తల్లి దేవాలయం లింగపాలెం | Sri Saramma Thalli Temple Lingapalem | SHLOKA CHANNEL
ఆదివారం చేయకూడని పనులు | Do's and don'ts on sunday | SHLOKA CHANNEL
มุมมอง 251ปีที่แล้ว
ఆదివారం చేయకూడని పనులు | Do's and don'ts on sunday | SHLOKA CHANNEL
Sri Dattatreya Charithra | శ్రీ గురు చరిత్ర | Chaganti Pravachanam | Shloka Channel
มุมมอง 254ปีที่แล้ว
Sri Dattatreya Charithra | శ్రీ గురు చరిత్ర | Chaganti Pravachanam | Shloka Channel
జ్యోతిష్యం నిజమేనా | Is astrology real Unkown Facts in Telugu| SHLOKA CHANNEL
มุมมอง 137ปีที่แล้ว
జ్యోతిష్యం నిజమేనా | Is astrology real Unkown Facts in Telugu| SHLOKA CHANNEL
బ్రహ్మం గారి కాలజ్ఞానం | Potuluru Veerabrahmam Gari Kalagnanam 2023 | Shloka Channel
มุมมอง 3442 ปีที่แล้ว
బ్రహ్మం గారి కాలజ్ఞానం | Potuluru Veerabrahmam Gari Kalagnanam 2023 | Shloka Channel
Ratnalamma Temple History | Ratnalakunta Temple History | రాట్నాలకుంట దేవాలయ చరిత్ర
มุมมอง 4K2 ปีที่แล้ว
Ratnalamma Temple History | Ratnalakunta Temple History | రాట్నాలకుంట దేవాలయ చరిత్ర
శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయం | Sri Ratnalamma Temple History | Shloka Channel | Ratnalakunta
มุมมอง 3.4K2 ปีที่แล้ว
శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయం | Sri Ratnalamma Temple History | Shloka Channel | Ratnalakunta
గుబ్బల మంగమ్మ గుహ | Gubbala Mangamma Temple in Forest | Shloka Channel
มุมมอง 4.3K2 ปีที่แล้ว
గుబ్బల మంగమ్మ గుహ | Gubbala Mangamma Temple in Forest | Shloka Channel
అఘోరీల జీవన విధానం | Aghori Sri Rajeshnath Ji Interview in Telugu | Aghori Interview
มุมมอง 51K2 ปีที่แล้ว
అఘోరీల జీవన విధానం | Aghori Sri Rajeshnath Ji Interview in Telugu | Aghori Interview
కొండగట్టు అంజన్న | Kondagattu Temple History | Kondagattu Anjanna Temple
มุมมอง 4502 ปีที่แล้ว
కొండగట్టు అంజన్న | Kondagattu Temple History | Kondagattu Anjanna Temple
రుద్రారం సిద్ది గణపతి | Rudraram Ganesh Temple | Ganesh Gadda Temple | Shloka Channel
มุมมอง 23K3 ปีที่แล้ว
రుద్రారం సిద్ది గణపతి | Rudraram Ganesh Temple | Ganesh Gadda Temple | Shloka Channel
Devi Navarathrulu 2021 Dates | దేవి నవరాత్రులు 2021 తేదిలు | Devi Navarathrulu Video
มุมมอง 4953 ปีที่แล้ว
Devi Navarathrulu 2021 Dates | దేవి నవరాత్రులు 2021 తేదిలు | Devi Navarathrulu Video
Anjaneya Dandakam | ఆంజనేయ దండకం తెలుగు | Hanuman Dandakam Telugu
มุมมอง 5183 ปีที่แล้ว
Anjaneya Dandakam | ఆంజనేయ దండకం తెలుగు | Hanuman Dandakam Telugu
Karthika Masam Visistatha | The Significance of Karthika Masam | కార్తీకమాసం విశిష్టత
มุมมอง 4553 ปีที่แล้ว
Karthika Masam Visistatha | The Significance of Karthika Masam | కార్తీకమాసం విశిష్టత
Karthikamasam 2021 Dates | Karthika Masam 2021 Starting and Ending Dates | Karthikamasam 2021 Telugu
มุมมอง 1.5K3 ปีที่แล้ว
Karthikamasam 2021 Dates | Karthika Masam 2021 Starting and Ending Dates | Karthikamasam 2021 Telugu
SHLOKA CHANNEL | శ్లోక ఛానల్ | Telugu Devotional Channel
มุมมอง 1363 ปีที่แล้ว
SHLOKA CHANNEL | శ్లోక ఛానల్ | Telugu Devotional Channel
SHLOKA Channel
มุมมอง 3753 ปีที่แล้ว
SHLOKA Channel
IS జగన్నాథపురం నరసింహస్వామి దేవాలయం | IS Jagannadhapuram Narasimha Swami Temple
มุมมอง 13K3 ปีที่แล้ว
IS జగన్నాథపురం నరసింహస్వామి దేవాలయం | IS Jagannadhapuram Narasimha Swami Temple
Pillalamarri Shivalayam | Ancient Temple Pillalamarri | పిల్లలమర్రి శివాలయం | సూర్యపేట శివాలయం
มุมมอง 4.4K3 ปีที่แล้ว
Pillalamarri Shivalayam | Ancient Temple Pillalamarri | పిల్లలమర్రి శివాలయం | సూర్యపేట శివాలయం
Panch Kedar Temples | పంచ కేదారాలు వాటి ప్రాధాన్యత | Shloka Channel
มุมมอง 3.4K3 ปีที่แล้ว
Panch Kedar Temples | పంచ కేదారాలు వాటి ప్రాధాన్యత | Shloka Channel
Lord Kedarnath arriving in Kedarnath after 6 months | Kedarnath latest video
มุมมอง 1653 ปีที่แล้ว
Lord Kedarnath arriving in Kedarnath after 6 months | Kedarnath latest video
Bheeramguda Shivalayam | భీరంగుడా శివాలయం | Sri Bhramarambha Mallikarjuna Swamy Temple |Beeramguda
มุมมอง 2.8K3 ปีที่แล้ว
Bheeramguda Shivalayam | భీరంగుడా శివాలయం | Sri Bhramarambha Mallikarjuna Swamy Temple |Beeramguda

ความคิดเห็น

  • @syedahmmed2994
    @syedahmmed2994 12 วันที่ผ่านมา

    Respect for his genuinity and simplicity ❤

  • @PNagaiah-c9d
    @PNagaiah-c9d 13 วันที่ผ่านมา

    గణపతి

  • @aakulatejaswini7898
    @aakulatejaswini7898 24 วันที่ผ่านมา

    Mudanammakalni vidichipettandi. Science ni nammandi

  • @satyasri9493
    @satyasri9493 29 วันที่ผ่านมา

    1)గానుగాపూర్ 2)పిఠాపురం 3)గుంటూరు నాగార్జునసాగర్ ఎత్తిపోతల వద్ద 4) కురువాపూర్ 5) గుజరాత్ వద్ద గిరినార్

  • @VenkateshChekuri-hs3wi
    @VenkateshChekuri-hs3wi หลายเดือนก่อน

    Sound chaala takkuva vastundandi ....

  • @gorleBhagyalakshmi-rn1pm
    @gorleBhagyalakshmi-rn1pm หลายเดือนก่อน

    అరుణాచల శివ

  • @rambabupavan1325
    @rambabupavan1325 หลายเดือนก่อน

    Ome namasivaya

  • @Ramakrishna-z8g
    @Ramakrishna-z8g หลายเดือนก่อน

    Arunachala shiva

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 หลายเดือนก่อน

    *👉ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.* *🙏పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.* అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది. అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. *అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.* *ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.* *సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.* స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. *అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.* అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ..... ఓం నమఃశివాయ . 🔱🔱🔱🔱🔱🔱

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 หลายเดือนก่อน

    అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. *👉అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.* *‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.* *నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.* అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం. ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 หลายเดือนก่อน

    🙏అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.* మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. *🙏అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.* అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.

    • @ShlokaChannel
      @ShlokaChannel หลายเดือนก่อน

      ధన్యవాదాలు, శ్రీనివాసరావు గారు

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 หลายเดือนก่อน

    *🛕అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?* *మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.* *అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు, సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.* *కంచిలో పృథివీ లింగం,* *జంబుకేశ్వరంలో జలలింగం*, *అరుణాచలంలో అగ్నిలింగం,* *చిదంబరంలో ఆకాశలింగం,* *శ్రీకాళహస్తిలో వాయులింగం,* *కోణార్కలో సూర్యలింగం,* *సీతగుండంలో చంద్రలింగం,* *ఖాట్మండులో యాజమాన లింగం -* ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు. *👉అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.🔥🔥🔥* అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. *అందుకే స్కాంద పురాణం అంది - జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ0గా ఒక గీత పెట్టబడుతుంది.* *ఆ గీతకు ముందున్నదిఅరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.* *అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.* *అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.* కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. *అరుణాచల ప్రవేశమునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.* అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు. మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు. *దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!* స్మరణము మనసుకు సంబంధించినది. *🙏మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.* *🙏కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.* ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

  • @Saravan_Saravan99
    @Saravan_Saravan99 หลายเดือนก่อน

    Location please

    • @ShlokaChannel
      @ShlokaChannel หลายเดือนก่อน

      maps.app.goo.gl/ncn5UJ94ChZJGvn9A

  • @thirumanadamnagasathyaveni9036
    @thirumanadamnagasathyaveni9036 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @rajasekharreddykota534
    @rajasekharreddykota534 หลายเดือนก่อน

    Bojanam kosam vealava arunachalam..

    • @ShlokaChannel
      @ShlokaChannel หลายเดือนก่อน

      Thank you for your comment, Raja Sekhar Reddy gaaru. అరుణాచలం అగ్నిలింగ దర్శనం, గిరిప్రదక్షిణ మరియు రమణాశ్రమ సందర్శన కోసం వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు మంచి భోజనం ఎక్కడ దొరుకుతుంది అనే వివరణ మాత్రమే ఇది. ముఖ్యంగా చిన్నపిల్లలు వున్నవారు ఇబ్బంది పడకూడదనేది మా ఉద్దేశం. ధన్యవాదాలు.

  • @kalalichandana9389
    @kalalichandana9389 หลายเดือนก่อน

    🙏 Arunachala shiva

  • @g.gurusai7487
    @g.gurusai7487 หลายเดือนก่อน

    😊😊😊😊 అమ్మ సరమ్మ తల్లి ఓం శ్రీ శ్రీ శ్రీ సరమ్మ తల్లినే నమో నమః ఓం శక్తి ఆదిపరాశక్తి అమ్మా సరమ్మ తల్లి

  • @jharimukesh4366
    @jharimukesh4366 2 หลายเดือนก่อน

    Guruji gari phone number share cheyagalara

    • @akhilvenkat9422
      @akhilvenkat9422 หลายเดือนก่อน

      type aghora akada tanuku in google

  • @VijayaLakshmi-sv7rl
    @VijayaLakshmi-sv7rl 2 หลายเดือนก่อน

    🙏

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Rajindian731
    @Rajindian731 2 หลายเดือนก่อน

    Hyd nundi ela velalli chepagara

  • @ANagaraju-cc8qh
    @ANagaraju-cc8qh 2 หลายเดือนก่อน

    మీరు తెలుగులో మాట్లాడుతుంటే మాకు ఆనందంగా ఉంది గురువుగారు

  • @ANagaraju-cc8qh
    @ANagaraju-cc8qh 2 หลายเดือนก่อน

    ఓం నమశ్శివాయ అరుణాచల శివ

  • @ANagaraju-cc8qh
    @ANagaraju-cc8qh 2 หลายเดือนก่อน

    ఓం ఆత్మ లింగాయ నమః ఆత్మీయ సర్వేశ్వరుడు

  • @ANagaraju-cc8qh
    @ANagaraju-cc8qh 2 หลายเดือนก่อน

    భగవంతుడు లేకపోతే ఎలా జరుగుతుంది సమస్త సృష్టి విధానాలు

  • @ANagaraju-cc8qh
    @ANagaraju-cc8qh 2 หลายเดือนก่อน

    ఓం నమశ్శివాయ నా సర్వం శివుడే

  • @saisatishgadhavarjula503
    @saisatishgadhavarjula503 2 หลายเดือนก่อน

    Very nice....

  • @strokes3652
    @strokes3652 2 หลายเดือนก่อน

    ఈ పత్రాల యొక్క ఆయుర్వేద విశిష్టతను తెలియచేసినందుకు ధన్యవాదములు 💐🙏 ,,,,

  • @uptv9952
    @uptv9952 2 หลายเดือนก่อน

    ఓం గం గణాధిపతయే నమః🙏

  • @ballarajasekhar1074
    @ballarajasekhar1074 2 หลายเดือนก่อน

    జై గణేష్ మహారాజ్ కి 🙏

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 2 หลายเดือนก่อน

    Jai Ganapati Bappa morya

  • @tirumalasettisireesha8155
    @tirumalasettisireesha8155 2 หลายเดือนก่อน

    Wow super ga explain chesaru sir

  • @suryaraokolla2991
    @suryaraokolla2991 2 หลายเดือนก่อน

    Jai guru dhatta 14:58

  • @philipk4179
    @philipk4179 2 หลายเดือนก่อน

    చాలా నెలలు తర్వాత మళ్లీ కొత్త వీడియో పెట్టారు వాయిస్ కూడా బాగుంది

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 2 หลายเดือนก่อน

    చక్కగా వివరించారు

  • @shaikmurthuzavali6691
    @shaikmurthuzavali6691 2 หลายเดือนก่อน

    Yes

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 3 หลายเดือนก่อน

    బాగా చెప్పారు గురూజీ

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 3 หลายเดือนก่อน

    ఓం నమశివాయ

  • @prabhakarrao3834
    @prabhakarrao3834 3 หลายเดือนก่อน

    Aadesh aadesh 🙏.

  • @sivakumarguntreddi7246
    @sivakumarguntreddi7246 3 หลายเดือนก่อน

    Thankyou భవాని

  • @tharumanisudhakar8586
    @tharumanisudhakar8586 3 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ

  • @mythriv-eb3zl
    @mythriv-eb3zl 3 หลายเดือนก่อน

    E guruvu gari number pettandi pls🙏

    • @ShlokaChannel
      @ShlokaChannel 2 หลายเดือนก่อน

      Ahore Akada Tanuku 72078 34744

  • @mythriv-eb3zl
    @mythriv-eb3zl 3 หลายเดือนก่อน

    Ma guruvu garu

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 3 หลายเดือนก่อน

    ఓం నమశ్శివాయ

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 3 หลายเดือนก่อน

    ఓం నమశ్శివాయ