AP SCHEMES AND SERVICES
AP SCHEMES AND SERVICES
  • 56
  • 347 689

วีดีโอ

CREATE OWN HH MAPPING WITH SINGLE OTP/ AP SCHEMES / AP SERVICES/ సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదుCREATE OWN HH MAPPING WITH SINGLE OTP/ AP SCHEMES / AP SERVICES/ సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదు
CREATE OWN HH MAPPING WITH SINGLE OTP/ AP SCHEMES / AP SERVICES/ సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదు
มุมมอง 5933 วันที่ผ่านมา
Link for self enrollment in household: gramawardsachivalayam.ap.gov.in/CitizenEnrolment/#!/Home Or they may visit their secretariat and enrol
ఈ విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం/తల్లికి వందనం 15000/-/Ap schemes/Talliki Vabdhanam 15000/-ఈ విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం/తల్లికి వందనం 15000/-/Ap schemes/Talliki Vabdhanam 15000/-
ఈ విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం/తల్లికి వందనం 15000/-/Ap schemes/Talliki Vabdhanam 15000/-
มุมมอง 3128 วันที่ผ่านมา
HH mapping link gramawardsachivalayam.ap.gov.in/CitizenEnrolment/#!/Home

ความคิดเห็น

  • @priyahgopasai610
    @priyahgopasai610 17 นาทีที่ผ่านมา

    Next election Govinda....

  • @lucky4006
    @lucky4006 38 นาทีที่ผ่านมา

    అన్నా బెడ్ మీద ఉన్న వాళ్లకేనా లేక వీల్ చైర్ లో కూర్చుని ఏ పని చేయలేని కదలని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇస్తారా 15000

  • @RamuRamu-bj1cj
    @RamuRamu-bj1cj 2 ชั่วโมงที่ผ่านมา

    వెరిఫైచేసేది అట్లా కాదు..ఆధార్ బట్టి. పెడ దనిక. ల అని చూసి. ఇవ్వాలి అందరివీ వెరిఫికేషన్ చేస్తాందుర్రు..అర్హత ఉన్నవి లేనివి అన్ని పోతున్నాయి.......❤😂❤❤😂😂❤

  • @rajum1498
    @rajum1498 6 ชั่วโมงที่ผ่านมา

    కుడి చేతో ఇచ్చి ఎడమ చేత్తో లకుంటున్నారు

  • @lingamaparichitudulingam9626
    @lingamaparichitudulingam9626 7 ชั่วโมงที่ผ่านมา

    ప్రతిరెండెల్లకి‌తనికిఉండాలి. *రెషను కార్డులు బొకస్ వి ఎరాలి అన్నిటికి అదె మూలాదారముగదా*అవిదొంగవి.98%

  • @KPK425
    @KPK425 7 ชั่วโมงที่ผ่านมา

    What about approved pensions/new application acceptence

  • @narasimhareddycn
    @narasimhareddycn 7 ชั่วโมงที่ผ่านมา

    Manchi pani chek all pessions

  • @PavanAdipandu
    @PavanAdipandu 8 ชั่วโมงที่ผ่านมา

    అసలు పెన్షన్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు నుండీ అప్లై చేస్కోవచ్చు

  • @Devaki-ij4br
    @Devaki-ij4br 8 ชั่วโมงที่ผ่านมา

    Nice explanation sir

  • @balajithanniru7357
    @balajithanniru7357 8 ชั่วโมงที่ผ่านมา

    నేను విజువల్స్ హ్యాండ్ క్యాప్పిడు నాకు 6000 -/- పెన్షన్ వస్తుంది నాకు రీ అసెస్మెంట్ కీ వెళ్ళమణి నా సర్టిఫికెట్ లొ లేదు నన్ను కూడా మళ్ళీ రీ - చెక్ అప్ కీ హాస్పిటల్ కీ రెఫెర్ చేస్తారా. బ్రదర్

    • @nagasatyanarayanachilaka5717
      @nagasatyanarayanachilaka5717 8 ชั่วโมงที่ผ่านมา

      Chestaru brother 6000 vallu andaru hospital ki velli cheyinchukovali

  • @NageswararaoTavva-ue1ti
    @NageswararaoTavva-ue1ti 8 ชั่วโมงที่ผ่านมา

    Nice explanation sir

  • @dhomanarayana3087
    @dhomanarayana3087 9 ชั่วโมงที่ผ่านมา

    అన్న ఈవిధంగా చేయడం వలన ప్రజా ధనం వృదా అవ్వకుండా కాపాడుకోవచ్చు దానితోపాటు ఈ వెరిఫికేషన్ లొ భాగంగా చాలా మందిలొ 15000కి అర్హులు ఐనవాల్లు 6000 తీసుకుంటున్నారు వీల్లని 15000కి స్పాట్ లోనె ఎలిజిబుల్ చేస్తె బాగున్ను అన్న వీల్లకి చాలా పెద్ద సహాయం చేసినవారు అయ్యేవారు ఎక్కడకి వెల్లాలొ ఏం చేయాలో తెలీక 6000 తీసుకుంటు ఉండిపోయారు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు DM&HO పెన్షన్ గురించి తెలియక పెట్టుకోలేదు అప్పుడు 5000 తీసుకున్నవారికె ఇప్పుడు 15000 తీసుకుంటున్నారు నేను ఉండేది విశాఖపట్నం ఇక్కడ సచివాలయం వారికి ANM కి ఆశా వర్కర్లు కి తెలియదు అనేసారు నేను DM&HO కి డైరెక్ట్ గా పంపించి చేపించుకున్నాను🙏

    • @Apschemesinhand
      @Apschemesinhand 9 ชั่วโมงที่ผ่านมา

      చాలా మంది కామెంట్స్ లో కూడా ఇదే మాట అన్నారు బ్రదర్. ఇంటికి వచ్చేటప్పుడు. అక్కడే DHMO పెన్షన్ కి వెరిఫికేషన్ చేసి అప్రూవ్ చేస్తే బాగుంటుంది అన్నారు... కాని అలాంటి వెసులుబాటు లేదు.. DMHO పెన్షన్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది... E TIME లో వెంటనే 15000 పెన్షన్ కి అప్రూవ్ ఇస్తే ఎంత మంచి వెసులుబాటు ఉందో, అంతే మళ్ళీ బోగస్ పెన్షన్ వచ్చే అవకాశం ఉంది...

    • @dhomanarayana3087
      @dhomanarayana3087 8 ชั่วโมงที่ผ่านมา

      @Apschemesinhand సరె అన్న

  • @AshokBurre-mq5yr
    @AshokBurre-mq5yr 9 ชั่วโมงที่ผ่านมา

    ఈ నెల పెన్షన్స్ 6000 మాములుగా ఇచ్చేస్తారా లేదా ఆపుతారా తనిఖీ వరుకు.😢

    • @Apschemesinhand
      @Apschemesinhand 9 ชั่วโมงที่ผ่านมา

      ఇస్తారు

  • @machasnehalatha9103
    @machasnehalatha9103 9 ชั่วโมงที่ผ่านมา

    6000...rupaayala.vaariki...verification...vijayawadalo..eppudu

    • @Apschemesinhand
      @Apschemesinhand 9 ชั่วโมงที่ผ่านมา

      @@machasnehalatha9103 మీకు వెరిఫికేషన్ two three days ముందు నోటీస్ ఇస్తారు.. మే వరకూ వెరిఫికేషన్ ఉంటుంది.. ఎప్పుడు అయినా జరగొచ్చు, మండల అధికారుల వారి షెడ్యూల్ ప్రకారం

  • @RizwanaShaik-pj8gm
    @RizwanaShaik-pj8gm 9 ชั่วโมงที่ผ่านมา

    ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇలా రీ రీచ్ చెకప్ చేస్తుంటే బాగుంటది

  • @Kumarswamy0543
    @Kumarswamy0543 9 ชั่วโมงที่ผ่านมา

    Meeru okare direct info esuthunaru without lag

    • @Apschemesinhand
      @Apschemesinhand 9 ชั่วโมงที่ผ่านมา

      @@Kumarswamy0543 Tnq Andi

    • @machasnehalatha9103
      @machasnehalatha9103 9 ชั่วโมงที่ผ่านมา

      @@Kumarswamy0543 ok.andi..thankyou..sir

    • @Kumarswamy0543
      @Kumarswamy0543 9 ชั่วโมงที่ผ่านมา

      @Apschemesinhand Anna maari ineligible person nundi pension amount recovery chasthara

    • @Apschemesinhand
      @Apschemesinhand 9 ชั่วโมงที่ผ่านมา

      @Kumarswamy0543 రికవరీ అనేది వెరిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత దీని మీద పూర్తిగా క్లారిటీ తీసుకుంటారు.. official information ఐతే లేదు...

    • @Kumarswamy0543
      @Kumarswamy0543 9 ชั่วโมงที่ผ่านมา

      @@Apschemesinhand thankyou

  • @Tataraocheduluri-l4j
    @Tataraocheduluri-l4j 10 ชั่วโมงที่ผ่านมา

    Prajalani.ayapedatarenduku bayya

  • @GurralaPullarao
    @GurralaPullarao 21 ชั่วโมงที่ผ่านมา

    Ap లో స్టేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు బ్రదర్

    • @Apschemesinhand
      @Apschemesinhand 21 ชั่วโมงที่ผ่านมา

      ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అండి... మే నుండి స్టార్ట్ అవ్వొచ్చు

  • @GurralaPullarao
    @GurralaPullarao 21 ชั่วโมงที่ผ่านมา

    Hearing Disability 45% సర్టిఫికెట్ మీద బస్ పాస్ వస్తదా

  • @AliMullaAliMulla-k8w
    @AliMullaAliMulla-k8w วันที่ผ่านมา

    కోరుట్ల ఉండే ఇంటి పట్టాలు క్లియర్ అయితాయా😭😭😭

  • @SrinivasreddyChalla-y9m
    @SrinivasreddyChalla-y9m วันที่ผ่านมา

    జగనన్న కాలనీ లో 1సెంట్ రిజిస్ట్రేషన్ అయ్యిండీ. పనికొస్తుందా.

  • @BalaGuraiah-w5g
    @BalaGuraiah-w5g วันที่ผ่านมา

    అన్నయ్య నాకు రెండు కాళ్లు ఆపరేషన్ చేశారు వెరికోస్ విల్ నరాలు ఉబ్బడం కొంచెం దూరం వర్షాలు అంటే కష్టం ఇంత ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్ తీసుకున్న అన్నయ్య ఒక్కసారి కడప రిమ్స్కు వెరిఫికేషన్ పంపించారు ఆ సర్టిఫికెట్ తీసుకొని వీడు అర్హుడు కాదని తీసేసారు అన్నయ్య మల్ల ఏమన్నా అప్లై చేసుకోవచ్చా ప్లీజ్ తెలియజేయండి అన్నయ్య

  • @aslesha_offical
    @aslesha_offical 2 วันที่ผ่านมา

    Hello brother ma peddamma ki temparory 51 percentage vondhi pension ki apply cheshukovacha

  • @devisuma2063
    @devisuma2063 2 วันที่ผ่านมา

    Single woman pension ela

  • @pramodpalaparti5692
    @pramodpalaparti5692 2 วันที่ผ่านมา

    సర్... House limit in అర్బన్ places తెలియచేయగలరు.

  • @jayanthilingala9335
    @jayanthilingala9335 2 วันที่ผ่านมา

    Pension verification jaruguthunnadha anna

  • @vslaksmi3922
    @vslaksmi3922 2 วันที่ผ่านมา

    Bronijammadhramnewpentionapplyeffudureplywaitingfortoday

    • @Apschemesinhand
      @Apschemesinhand 2 วันที่ผ่านมา

      New pensions ki elanti information ledhu andi...

    • @vslaksmi3922
      @vslaksmi3922 2 วันที่ผ่านมา

      Edhunijamthankyou

  • @bpn8856
    @bpn8856 2 วันที่ผ่านมา

    Ma yinti daggariki geo tagging kosam mahila police vachharu variki cheyadaniki raakano mari pani baruvayyo lerani zero mapping ani pedatamannaru pani meeda avagahana leni vaallu job yela yichharu sir chalamandiki yila iyte yela sir

  • @NageswararaoTavva-ue1ti
    @NageswararaoTavva-ue1ti 2 วันที่ผ่านมา

    Good morning sir

  • @AshokKumarravipudi
    @AshokKumarravipudi 2 วันที่ผ่านมา

    Sir jagan time 2019 to 2024 varaku erification cheysukovachhu kadha old vi emduku

  • @ashokreddydesu990
    @ashokreddydesu990 2 วันที่ผ่านมา

    Pension verey vuruku transfer chesukoni jio tagging enkovuri lo untey enti parsethithi

    • @Apschemesinhand
      @Apschemesinhand 2 วันที่ผ่านมา

      Ippudu option iccharu ... Ekkada untey akkada cheysukuney avakasam....

  • @SymalaGodavarthi
    @SymalaGodavarthi 2 วันที่ผ่านมา

    Good morning sir

  • @ShaikAleem-l4h
    @ShaikAleem-l4h 2 วันที่ผ่านมา

    కడపలో ఎప్పుడు సార్ పింఛన్ ఎటివేషన్ చేసేది

  • @angelsweety1231
    @angelsweety1231 2 วันที่ผ่านมา

    Tq for your information

  • @chakrammangavalli7052
    @chakrammangavalli7052 2 วันที่ผ่านมา

    Sir illu yenni cents lo kattukovali example Naku 2,5 cents land undi appudu illu yenni cents lo kattali

  • @GurralaPullarao
    @GurralaPullarao 3 วันที่ผ่านมา

    సార్ ap లో వికలాంగుల పెన్షన్ అర్హత parcentage మారుస్తారా సార్ plzz రిప్లై

  • @GurralaPullarao
    @GurralaPullarao 3 วันที่ผ่านมา

    సార్ ap లో వికలాంగుల పెన్షన్ అర్హత parcentage మారుస్తారా

    • @Apschemesinhand
      @Apschemesinhand 3 วันที่ผ่านมา

      @@GurralaPullarao good question అండి.... ఈ వెరిఫికేషన్ వలనా ఎక్కువ బోగస్ పెన్షన్లు వరకే చేస్తారు... దీని ఆధారంగా వచ్చిన స్టేట్ రిపోర్ట్ ప్రకారం డిసేబుల్డ్ పెర్సెంటేజ్ ఇంకా పెంచలా, తగ్గించలా అని కూడా నిర్ణయం తీసుకోవచ్చు/తీసుకోకపోవచ్చు.... బట్ పర్సంటేజ్ మీద చర్చలు కూడా జరుగుతాయి....

  • @BalaRao-os2wo
    @BalaRao-os2wo 3 วันที่ผ่านมา

    District and Taluka and sachivalayam wise list link online lo pettandi

  • @h.vardhaaaan90088
    @h.vardhaaaan90088 3 วันที่ผ่านมา

    Bro link send chestara yemani type cheyali link ravalante

  • @sudhakarnandam8552
    @sudhakarnandam8552 3 วันที่ผ่านมา

    Branch mark disability 40

  • @sai-yf1or
    @sai-yf1or 3 วันที่ผ่านมา

    Sir hh mapping lo name nd date of birth wrong ga vundi that to do

    • @Apschemesinhand
      @Apschemesinhand 3 วันที่ผ่านมา

      @@sai-yf1or మీరు ఓపెన్ చేసిన లింక్ లో చేంజ్ కి అవకాశం లేదు... హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో data change ki Inka Elanti option ivvaledhu...

    • @sai-yf1or
      @sai-yf1or 3 วันที่ผ่านมา

      @Apschemesinhand thanks sir for reply

  • @RAJKumar-h6o3h
    @RAJKumar-h6o3h 3 วันที่ผ่านมา

    అన్నా మేము clostar cheng చేసాము కానీ house tag matram old closter లో చూపిస్తుంది ఇపుడు న్యూ closter లో హౌస్ మ్యాప్ చేస్తారా ఎవరిని అడగాలి plz replay

    • @Apschemesinhand
      @Apschemesinhand 3 วันที่ผ่านมา

      Cluster changes cheysinivi 24 hours లో అప్డేట్ అవుతుంది. అయినా అవ్వలేదు అంటే క్లస్టర్ చేంజ్ సరిగా cheyledhu or వేరే క్లస్టర్ కి మ్యాప్ ఐపొవొచ్చు...

    • @RAJKumar-h6o3h
      @RAJKumar-h6o3h 3 วันที่ผ่านมา

      @@Apschemesinhand అప్డేట్ అయ్యింది అన్న కానీ ఇంటి ఫోటో తీశారు గా అది old closter లో చూపిస్తుంది

  • @RAJKumar-h6o3h
    @RAJKumar-h6o3h 3 วันที่ผ่านมา

    అన్నా మేము clostar cheng చేసాము కానీ house tag matram old closter లో చూపిస్తుంది ఇపుడు న్యూ closter లో హౌస్ మ్యాప్ చేస్తారా ఎవరిని అడగాలి plz replay

  • @NageswararaoTavva-ue1ti
    @NageswararaoTavva-ue1ti 3 วันที่ผ่านมา

    Sir,so many thanks for your helpful information to all the people. God bless you sir

  • @Satyasathish
    @Satyasathish 3 วันที่ผ่านมา

    అన్న..సాధారం కి అప్లయ్ చేసి మెడికల్ సట్ఫికెట్ ఉండి.అందులో 100% ఉండి లైఫ్ ఉన్న. వేరే క్యాటీకిరి లోకి మార్చుకునే అవకాశం ఉంటుంద. దినిగురుంచి ఒక్క వీడియో చేయండి.. అన్న ప్లెజ్..🙏🙏

    • @Apschemesinhand
      @Apschemesinhand 3 วันที่ผ่านมา

      Change cheyadaniki undadhu

  • @Satyasathish
    @Satyasathish 3 วันที่ผ่านมา

    అన్న. 11/7 24లో సాధర్మకి అప్లయ్ చేశాను. మెడికల్ సట్ఫికెట్ కూడా వచ్చింది.ఇంకా కొత్త పింఛన్ కి ఇంకా అప్లయ్ చేయలేదు.దీని కూడా చెకప్ చేస్తారా...అన్న. దీన్నీ లోకొమెటర్లోకి మార్చు కోవచ..

    • @Apschemesinhand
      @Apschemesinhand 3 วันที่ผ่านมา

      Ippudu verify చేయరు....

  • @K.venkatesweruluK.venkatesweru
    @K.venkatesweruluK.venkatesweru 3 วันที่ผ่านมา

    పెన్షనతిసుకుంటూ మళ్ళిపెళ్లిచేసుకున్నవారు చెలామందివున్నారు వారిణితిసియండి

  • @ShaikChandini-g3m
    @ShaikChandini-g3m 3 วันที่ผ่านมา

    Udid card

  • @sreenusanjuofficial5508
    @sreenusanjuofficial5508 3 วันที่ผ่านมา

    పుట్టుకతో పోలియో. వచ్చింది floor walker ni. 90% ఉంది. నాది కంటిన్యూ అవుతుందా బ్రో

  • @sreenusanjuofficial5508
    @sreenusanjuofficial5508 3 วันที่ผ่านมา

    Dmho పెన్షన్ కి ఎంత persanatage ఉండాలి