- 55
- 82 124
Panvitha Telugu
India
เข้าร่วมเมื่อ 25 พ.ย. 2023
vlogs telugu
devotional
funny
entertainment
All video telugu language
Feel Good
devotional
funny
entertainment
All video telugu language
Feel Good
#Astalaksmi stotram with Lyrics telugu
ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే ।
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 1 ॥
ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే ।
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 2 ॥
ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే ।
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 3 ॥
గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే ।
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ॥ 4 ॥
సంతానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే ।
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 5 ॥
విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే ।
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 6 ॥
విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే ।
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ॥ 7 ॥
ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే ।
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ॥ 8 ॥
ఫలశృతి
శ్లో॥ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ॥
శ్లో॥ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః ।
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ॥

มุมมอง: 91
วีดีโอ
#వేప చెట్టుకు ఉయ్యాల పాట #YAPA CHETTUKU UYYALA SONG
มุมมอง 10K11 หลายเดือนก่อน
#వేప చెట్టుకు ఉయ్యాల పాట #YAPA CHETTUKU UYYALA SONG
#అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గ భవాని వచ్చింది #
มุมมอง 617ปีที่แล้ว
#అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గ భవాని వచ్చింది #
#కార్తీకమాసం లక్ష ద్వీపోత్సవం #kartikamasam laksha dweepotsavam
มุมมอง 240ปีที่แล้ว
#కార్తీకమాసం లక్ష ద్వీపోత్సవం #kartikamasam laksha dweepotsavam
రాజముండ్రి అప్డేట్స్ #rajamahendravaram andhalu #RAJAHMUNDRY 2023 UPDETES
มุมมอง 514ปีที่แล้ว
రాజముండ్రి అప్డేట్స్ #rajamahendravaram andhalu #RAJAHMUNDRY 2023 UPDETES
బీచ్ లో అథ్బుతం #uppada beach lo athbutham
มุมมอง 50ปีที่แล้ว
బీచ్ లో అథ్బుతం #uppada beach lo athbutham
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రం #SRI LALITHA SAHASRANAMA STHOTRAM IN TELUGU
มุมมอง 191ปีที่แล้ว
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రం #SRI LALITHA SAHASRANAMA STHOTRAM IN TELUGU
సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట #SOUBHAGYA LAKSHMI RAVAMMA TELUGU#
มุมมอง 658ปีที่แล้ว
సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట #SOUBHAGYA LAKSHMI RAVAMMA TELUGU#
#GOVINDA NAMALU #LOD BALAGI #TELUGU #GOD TELUGU SONGS
มุมมอง 286ปีที่แล้ว
#GOVINDA NAMALU #LOD BALAGI #TELUGU #GOD TELUGU SONGS
ఖర్చు ఎంత అవుతుందో
Super 👍👍
❤❤
❤❤❤
❤
Raising children this way is a very good thing
❤❤
❤
❤
Super
🔥🔥🔥🔥🔥🔥
👌
❤❤
😊
❤
👌👌👌👌
Ni
I want full videos
సూపర్
Nakukuturu puttallisawemmi 🎉🎉🎉🎉🎉
nice
Nice
Thanks
❤
🙏
❤
jai dhurgamatha
❤
❤
,❤
❤
Jai Durga matha🙏🙏🙏🙏🙏🙏
❤️❤️❤️❤️❤️❤️
🙏🙏
Jai dandigangamma thalli🙏🙏
Super
Nice
👌👌👌
Nice
super
❤❤
Hiii
Hi
Hiii❤️
Hi
Hi
Om sri mathrenamaha 🕉
Jai durgamathaki jai
❤❤
❤❤
❤
Jai Sriram
Jai sriram❤
Jai sreeram