Godavari Kurradu Vlogs
Godavari Kurradu Vlogs
  • 10
  • 924 924
రెండున్నర ఏళ్లలో అమరావతి సాధ్యమేనా ?AMARAVATHI DRONE VISUALS || GODAVARI KURRADU VLOG
Welcome to ouar new channel! I'm here to bring you on hilarious adventures around the world through my comedy travel vlogs. From exploring hidden gems to trying unique foods, you'll experience it all with me. Subscribe now to join in on the fun! Don't forget to hit that notification bell for the latest updates. #yanam #YANAMVLOG #godavarikurradu #TravelVlog #ComedyTravel #Subscribe
PLEASE SHARE AND SUBSCRIBE..
amaravathi cleaning
amaravathi works started
amaravathi realestate
amaravathi new vlog
_______________________________________
MY FIRST VLOG VIDEO( PERUPALEM BEACH VLOG ) :
th-cam.com/video/A7-a81b1jFI/w-d-xo.htmlsi=DKZmh3oXi07eaAb9
THANK YOU FOR WATCHING !!!
มุมมอง: 52 514

วีดีโอ

అమరావతి ఇప్పుడు ఎలా ఉంది ? ||Amaravathi Capital Update ||New Vlog ||
มุมมอง 262K14 วันที่ผ่านมา
Welcome to ouar new channel! I'm here to bring you on hilarious adventures around the world through my comedy travel vlogs. From exploring hidden gems to trying unique foods, you'll experience it all with me. Subscribe now to join in on the fun! Don't forget to hit that notification bell for the latest updates. #yanam #YANAMVLOG #godavarikurradu #TravelVlog #ComedyTravel #Subscribe PLEASE SHARE...
విచిత్రమైన ప్రదేశం || ANNA CHELLELLA GATTU || GODAVARI KURRADU VLOG VIDEOS
มุมมอง 13K21 วันที่ผ่านมา
Welcome to ouar new channel! I'm here to bring you on hilarious adventures around the world through my comedy travel vlogs. From exploring hidden gems to trying unique foods, you'll experience it all with me. Subscribe now to join in on the fun! Don't forget to hit that notification bell for the latest updates. #antharvedi godavarikurradu #TravelVlog #ComedyTravel #Subscribe PLEASE SHARE AND SU...
ఇలా అవుతుందని అనుకోలేదు 😢 KORANGA VLOG || GODAVARI KURADU VLOG VIDEOS
มุมมอง 14Kหลายเดือนก่อน
Welcome to ouar new channel! I'm here to bring you on hilarious adventures around the world through my comedy travel vlogs. From exploring hidden gems to trying unique foods, you'll experience it all with me. Subscribe now to join in on the fun! Don't forget to hit that notification bell for the latest updates. #PERUPALEMBEATCH #godavarikurradu #TravelVlog #ComedyTravel #Subscribe PLEASE SHARE ...
కొన్ని బ్రాండ్స్ యానాం లోనే తక్కువ😲😍 YANAM VS GOA ALCOHOL PRICE COMPARISON || GODAVARI KURRADU VLOGS
มุมมอง 41Kหลายเดือนก่อน
Welcome to ouar new channel! I'm here to bring you on hilarious adventures around the world through my comedy travel vlogs. From exploring hidden gems to trying unique foods, you'll experience it all with me. Subscribe now to join in on the fun! Don't forget to hit that notification bell for the latest updates. #yanam #YANAMVLOG #godavarikurradu #TravelVlog #ComedyTravel #Subscribe PLEASE SHARE...
కొత్త డ్రోన్ తో ఊర్లో హడావుడి ..! GODAVARI KURRADU NEW DRONE VLOG ..!
มุมมอง 202Kหลายเดือนก่อน
Welcome to ouar new channel! I'm here to bring you on hilarious adventures around the world through my comedy travel vlogs. From exploring hidden gems to trying unique foods, you'll experience it all with me. Subscribe now to join in on the fun! Don't forget to hit that notification bell for the latest updates. #PERUPALEMBEATCH #godavarikurradu #TravelVlog #ComedyTravel #Subscribe PLEASE SHARE ...
ఇప్పుడు యానాం ఎలా ఉంది ? 2024 || YANAM NEW VLOG || GODAVARI KURRADU VLOG VIDEOS
มุมมอง 164K2 หลายเดือนก่อน
Welcome to ouar new channel! I'm here to bring you on hilarious adventures around the world through my comedy travel vlogs. From exploring hidden gems to trying unique foods, you'll experience it all with me. Subscribe now to join in on the fun! Don't forget to hit that notification bell for the latest updates. #yanam #YANAMVLOG #godavarikurradu #TravelVlog #ComedyTravel #Subscribe PLEASE SHARE...
చిరంజీవి గారు , ప్రభాస్ గారు మనకు బాగా దగ్గర 🤫|| Mogalthur || Godavari Kurradu Vlogs
มุมมอง 76K2 หลายเดือนก่อน
Chiranjeevi Garu , Prabhas Garu HomeTour || Mogalthur || Godavari Kurradu Vlogs.. ఈ వీడియో చివరివరకు చుడండి !! Welcome to ouar new channel! I'm here to bring you on hilarious adventures around the world through my comedy travel vlogs. From exploring hidden gems to trying unique foods, you'll experience it all with me. Subscribe now to join in on the fun! Don't forget to hit that notification be...
Most Underrated Beach || PERUPALEM VLOG || GODAVARI KURRADU
มุมมอง 94K3 หลายเดือนก่อน
Welcome to ouar new channel! I'm here to bring you on hilarious adventures around the world through my comedy travel vlogs. From exploring hidden gems to trying unique foods, you'll experience it all with me. Subscribe now to join in on the fun! Don't forget to hit that notification bell for the latest updates. #PERUPALEMBEATCH #godavarikurradu #TravelVlog #ComedyTravel #Subscribe PLEASE SHARE ...

ความคิดเห็น

  • @syedkhalid190
    @syedkhalid190 6 ชั่วโมงที่ผ่านมา

    No

  • @Mahi20022
    @Mahi20022 14 ชั่วโมงที่ผ่านมา

    0:47 Repalle ey bro Madhi 😊

  • @ravulasrinivas4643
    @ravulasrinivas4643 20 ชั่วโมงที่ผ่านมา

    Worest trip my life yanam... Emi ledu akkada😊

  • @user-ol1hk2nl2f
    @user-ol1hk2nl2f วันที่ผ่านมา

    Iam supporting amaravati and iam from pulivendula

  • @prankpg
    @prankpg วันที่ผ่านมา

    How much bro

  • @user-zq4hz4nb7i
    @user-zq4hz4nb7i วันที่ผ่านมา

  • @rakeshkanagala5837
    @rakeshkanagala5837 2 วันที่ผ่านมา

    Supporting amaravathi from nellor

  • @meesalachittibabu15
    @meesalachittibabu15 2 วันที่ผ่านมา

    అమరావతి అందరికీ ఇష్టము, జగన్ కి తప్ప, ఎందుకంటే చంద్రబాబు కి పేరు వస్తుందని ఇగో...

  • @The_rebel787
    @The_rebel787 2 วันที่ผ่านมา

    Subscrib Like and comment chesanu Thank you

  • @maniindana8548
    @maniindana8548 2 วันที่ผ่านมา

    I support amaravati from Andhra Pradesh people ❤

  • @user-hg1nu1ku6o
    @user-hg1nu1ku6o 2 วันที่ผ่านมา

    Bro Naku drone ante chala istam bro Naku aa drone isthava bro please na peru Yogi nenu 12th bro please

  • @ShaikAllavuddin-dg9
    @ShaikAllavuddin-dg9 3 วันที่ผ่านมา

    జై అమరావతి బాపట్ల జిల్లా

  • @arjun-gd4mh
    @arjun-gd4mh 3 วันที่ผ่านมา

    💯 support from kakinada east godavari

  • @RamRaju-rp7fw
    @RamRaju-rp7fw 3 วันที่ผ่านมา

    Through all over India 🇮🇳 amaravathi is become a biggest capital. I am supporting amaravathi.. I'm from vizag

  • @Ravi-nb2gg
    @Ravi-nb2gg 3 วันที่ผ่านมา

    Amaravati is CAPITAL for A P.. Now A P people understand who is the visionary Leader. blady psycho 420 JAGAN damaged the development of AP. Now the world knows who is who. CBN is GREAT. from CHENNAI.

  • @esswaraiahg7975
    @esswaraiahg7975 3 วันที่ผ่านมา

    We are from Hyd

  • @premroman3739
    @premroman3739 3 วันที่ผ่านมา

    Vizag iyte bagunnu already established city kanuka tvaraga growth vuntundi amaravati adi yeppudu purti avvali na pillalu time ki avutaadi emo

  • @mallikarjunacherukumudi1134
    @mallikarjunacherukumudi1134 3 วันที่ผ่านมา

    I love amravati

  • @rajeshnelli4625
    @rajeshnelli4625 4 วันที่ผ่านมา

    మధ్యలో రెండు బ్రిడ్జి లు వదిలేసావ్

  • @sindhoor100
    @sindhoor100 4 วันที่ผ่านมา

    I support amaravati from palakol

  • @Model7892
    @Model7892 4 วันที่ผ่านมา

    అమరావతి బెస్ట్ సిటీ పెరగటానికి అవకాశాలు ఉన్న ప్లేస్.. వైజాగ్ డెవలప్ సిటీ కానీ ఒక ప్రక్కన సముద్ర తీరం , సౌత్ డిస్ట్రిక్ట్ లకి లాంగ్ అవుతుంది. సెంటర్ లో అమరావతి ఉంటుంది. అందరికీ బాగుంటుంది.

  • @narayanamurthynyayapati2542
    @narayanamurthynyayapati2542 4 วันที่ผ่านมา

    36 నెలల్లో అన్ని పనులు పూర్తి చేసేటట్లు ముందుగా కాంట్రాక్టు చేసుకోవాలి. అటువంటి టైం బొండ్ పెట్టుకుని అన్నిపణులకు ఒక్కక్క కాంట్రాక్టు ఇచ్చినట్లు అయితే అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేయవచ్చు. ఆల్రెడీ కొన్ని పనులు 90% కూడా పూర్తి అయ్యాయి. మిగతా 10% కి 12 నెలలు సమయం ఇస్తే సరిపోతుంది. క్రొత్త పనులకు 36 నెలలు వ్యవధి ఇవ్వ వలసినదిగా ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.

  • @koyyaramana5700
    @koyyaramana5700 4 วันที่ผ่านมา

    Amaravathi , From Visakhapatnam.

  • @robbin993
    @robbin993 4 วันที่ผ่านมา

    Amaravathi from kakinada

  • @nagarapushivakumar1114
    @nagarapushivakumar1114 4 วันที่ผ่านมา

    Anna goa eppudu veltav......😊

  • @rajendraprasadbolla2361
    @rajendraprasadbolla2361 4 วันที่ผ่านมา

    Oka murkudi valla amaravati 5 years back ki vellindhe

  • @shaiknagurbasha8623
    @shaiknagurbasha8623 4 วันที่ผ่านมา

    Visuals and vedio taking is 👌 Future Metro City AMARAVATI

  • @ddsarma3217
    @ddsarma3217 4 วันที่ผ่านมา

    Jai Amaravati

  • @velpulachaithanya3411
    @velpulachaithanya3411 4 วันที่ผ่านมา

    From Kurnool we like amaravati❤

  • @VullagantiSwarajyamma
    @VullagantiSwarajyamma 4 วันที่ผ่านมา

    jai cbn garu jai Amaravati

  • @rakhikosaraju1121
    @rakhikosaraju1121 4 วันที่ผ่านมา

    హంస రిసార్ట్ చూపించలేదు ఎందుకు

  • @sravprasadchintamaneni9088
    @sravprasadchintamaneni9088 4 วันที่ผ่านมา

    Ok in all aspects well and good

  • @user-uc9tv8tx9k
    @user-uc9tv8tx9k 4 วันที่ผ่านมา

    ఇప్పుడు గుర్తు వచ్చిందా అమరావతి

  • @jogajo4756
    @jogajo4756 4 วันที่ผ่านมา

    SRIKAKULAM to 👍

  • @jogajo4756
    @jogajo4756 4 วันที่ผ่านมา

    AP people all watch this video

  • @jogajo4756
    @jogajo4756 4 วันที่ผ่านมา

    Ysrcp thu.....👎

  • @jogajo4756
    @jogajo4756 4 วันที่ผ่านมา

    Jai amaravati ✌️✊

  • @kvsrajeev
    @kvsrajeev 4 วันที่ผ่านมา

    Great Video brother. I support Amaravathi. I am from Visakhapatnam

  • @user-zc6th8eb8x
    @user-zc6th8eb8x 4 วันที่ผ่านมา

    I am from Rajahmundry.I like Amaravathi.

  • @abhishekbezawada9946
    @abhishekbezawada9946 5 วันที่ผ่านมา

    I love AMARAVATI

  • @MywishmylifeRoyal
    @MywishmylifeRoyal 5 วันที่ผ่านมา

    అమరావతికి రాజధాని కావడానికి వున్న అర్హతలు భౌగోళిక కారణాలు: 1)రాష్ట్రానికి మధ్యలో వుండటం i.e అటు శ్రీకాకుళం కి అండ్ అనంతపురానికి సమదూరం లో వుండడం.పెద్ద నగరాలైన హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వైజాగ్ లకు దాదాపు మధ్యగా వుండటం. AP లో మూడు జిల్లా కేంద్రాలు అయిన మచిలీపట్నం,గుంటూరు,ఏలూరు లకు మధ్యలో ఉంది. కనెక్టివిటీ: రోడ్డు కనెక్టివిటీ:NH 16(Kolkata-Chennai),NH 65 (machilipatnam-Hyd-Pune),NH 30(Vjy-Jagdalpur) అమరావతి ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి.కొత్తగా సెంట్రల్ Govt Vjy- Benguluru,Vjy-Nagpur మధ్య expressways నిర్మిస్తుంది. 2) రైల్వే కనెక్టివిటీ:సౌత్ ఇండియా లోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ నార్త్,సౌత్ and ఈస్ట్ ఇండియా లకు మధ్య ప్రధాన జంక్షన్.అలాగే దగ్గర్లో గుంటూరు,తెనాలి కూడా ప్రధాన రైల్వే జంక్షన్స్ అమరావతి రీజియన్ లో నే వున్నాయి. 3)పోర్ట్ కనెక్టివిటీ:సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండకపోవడం వల్ల తుఫాన్లు భయం ఉండదు.అలాగే తగినంత దగ్గరలో నే(60 KM) మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో వుంది.భవిష్యత్ లో నిజాంపట్నం/ఓడరేవు లో మరొక పోర్ట్ రావచ్చు. 4.Air కనెక్టివిటీ:గన్నవరం విమానాశ్రయం అందుబాటులో వుంది 5.Waterway: కృష్ణా నది వొడ్డున వుండి జల రవాణా కు అనుకూలమైన ప్రాంతంలో అమరావతి వుంది.అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల national waterway no:4 అమరావతి మీదుగా వెళ్తుంది.ఇలా అన్ని రకాల(5) రవాణా సదుపాయాలు వున్న పట్టణం దేశంలో మరకటి లేదేమో. చారిత్రక అండ్ మత ప్రాధాన్యం: అమరావతి ప్రాంతం పూర్వ కాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజధాని గా వుంది FOR EXAMPLE: శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో,ఇక్ష్వాకుల కాలంలో విజయపురి,తూర్పు చాళుక్యుల కాలంలో వేంగీ,రెడ్డి రాజుల కాలంలో కొండవీడు,యూరోపియన్లు కాలంలో మచిలీపట్నం వంటివి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలోనే ఉన్నాయి. మత ప్రాధాన్యం:అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రఖ్యాత స్థలాలు వున్నాయి.example:హిందువులకు మంగళగిరి (వైష్ణవ క్షేత్రం),అమరేశ్వర దేవాలయం(పంచారామ శైవ క్షేత్రం),ఇంద్రకీలాద్రి(శక్తి క్షేత్రం) వున్నాయి. ఇక బుద్ధిజం కి వస్తే ప్రపంచం మొత్తానికి మహాయాన బౌద్ధo ఇక్కడి నుండే విస్తరించింది.వజ్రయాణానికి అమరావతి ప్రధాన కేంద్రం.అమరావతి,భట్టిప్రోలు,నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే వున్నాయి. జైన మతం: అమరావతి లో వున్న వడ్డేమను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనులకు ప్రధాన కేంద్రం. క్రైస్తవులకు గుణదల,విజయవాడ,మచిలీపట్నం ల లో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు వున్నాయి. జనాభా ప్రాధాన్యం: అమరావతి ని ఆనుకొని విజయవాడ(20 lakhs), గుంటూర్ (9 lakhs), తెనాలి,మంగళగిరి ప్రాంతంలో కూడా జనాభా అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన వెంటనే labour &graduates దొరుకుతారు.ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టిన డిమాండ్ వుంటుంది అలాగే Govt చేతిలో 30 వేల ఎకరాలు వుండడం వల్ల ఏ సంస్థ వచ్చినా వెంటనే భూమి ఇవ్వవచ్చు. అలాగే ప్రస్తుతం అమరావతి masterplan ప్రకారం దేశంలో వున్న మెట్రో నగరాలలో వున్న ట్రాఫిక్,పొల్యూషన్, వీక్ డ్రైనేజీ సిస్టమ్ లు వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కాబట్టి తక్కువ కాలం లోనే అందరూ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పర్యాటక ప్రాధాన్యం:కృష్ణానది లో ద్వీపాలు,కొండపల్లి కోట,ఉండవల్లి గుహలు,మచిలీపట్నం,బాపట్ల బీచ్ లు,కొల్లేరు,కొండవీడు వంటివి వున్నాయి ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం వెనుక బడుతుంది అనుకోవడం తప్పు.దీని వల్ల ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందట్లేదు.Last 10 ఇయర్స్ టైమ్ వేస్ట్ అయ్యింది.ఒకే సారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. చైనా లో ఒకేసారి చాలా world-class devolep అయ్యాయి.మన దేశంలో కూడా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఒకేసారి ముంబై,పూణే,నాగపూర్ devolep అయ్యాయి.మన AP లో కూడా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వాటి అనుకూలతలు బట్టి అభివృద్ధి చెయ్యాలి.శ్రీకాకుళంdevolep అయితే నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి,కర్నూలు కు పరిశ్రమలు వస్తె వైజాగ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి.ఇప్పటికే మన రాష్ట్రం చాలా కోల్పోయింది.ఇప్పటికైనా ఆంధ్రులు కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి

  • @bangaruraju386
    @bangaruraju386 5 วันที่ผ่านมา

    ఐ లవ్ వైజాగ్ కేపిటల్ సీటీ

  • @bangaruraju386
    @bangaruraju386 5 วันที่ผ่านมา

    ఆ అంటే ఆ ంధ్రప్రేపి పబ్లిక్ అన్ని చోట అభివృద్ధి i 😂isiమాయమాటలు చెప్పే నాయకుడు కావాలి మనకు సిగ్గు లేని జన్మ

  • @ssvs8932
    @ssvs8932 5 วันที่ผ่านมา

    చాలా బాగా చూపించారు బ్రో ❤

  • @jeevanreddy4540
    @jeevanreddy4540 5 วันที่ผ่านมา

    మన అమరావతి మన రాజధాని♥️

  • @user-fm2hs7hc8o
    @user-fm2hs7hc8o 5 วันที่ผ่านมา

    bro shots super ga unnai but only VIT university okkate chupistunnaru and remaining universities nii kuda chupin chachu kadha like SRM,AMRITA and etc

  • @Ramesh62265
    @Ramesh62265 5 วันที่ผ่านมา

    జయహో అమరావతి 🌹

  • @raviteja7593
    @raviteja7593 5 วันที่ผ่านมา

    Krishna basin is the highest fertility land in the world. U people are killing this agriculture land. Dont kill 33,000 acres of high fertility agricultural land. People has to wake up. Don't be greedy please 🙏🥺

  • @raviteja7593
    @raviteja7593 5 วันที่ผ่านมา

    33,000 acres of high fertility agricultural land you have given. Go and beg for food.