మన ఆహారం - మన ఆరోగ్యం
మన ఆహారం - మన ఆరోగ్యం
  • 377
  • 743 761
త్వరగా బరువు తగ్గలి అంటే .. ? తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
త్వరగా బరువు తగ్గలి అంటే .. ?
1. సోంపులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిని రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
2. చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది డైటింగ్‌ చేసి కొవ్వు కరింగించాలని చూస్తారు.
3. వారికి సోంపు చాలా బాగా పని చేస్తుంది. సోంపు గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంది.
4. సోంపులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిని రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
5. సోంపు గింజలను నీటిలో నానబెట్టి ఆ నీళ్లు తాగడం వలన కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ వాటర్ ఉదయం, సాయంత్రం తాగినా శరీరంలో కొవ్వు ఈజీగా కరుగుతుంది.
6. ఈ సోంపు పొడిలో నల్ల ఉప్పు, ఇంగువ, పటికబెల్లం పొడి కలిపితే దానిలోని పోషక విలువలు ఇంకా పెరుగుతాయి.
7. భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో ఒక చెంచా పొడిని కలుపుకుని తాగాలి రోజూ ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
8. గ్యాస్, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలకు సహాయపడే గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌ల స్రావానికి సహాయపడుతుంది. సోంపులో ఎస్ట్రాగోల్, ఫెంచోన్, అనెథోల్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
9. చాలా మందికి టీ అంటే ఇష్టం. సాధారణ టీ బదులు ఉదయం సోంపు టీ తాగితే చాలా మంచిది. సోంపు టీ మీరు బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది.
ఈ చిట్కాలు మీ ఆరోగ్యానికి మరింత సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. అందరికి ఉపయోగపడే వీడియో తప్పకుండ షేర్ చేసి తెలియజేయండి. మా ఛానెల్‌ను Subscribe చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
ఈ ఛానెల్‌ ఆరోగ్య చిట్కాలు, ఇంటి ఆరోగ్య చిట్కాలు, ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలు, సహజ చిట్కాలు, ఆహార ప్రణాళికలు మరియు మరెన్నో విషయాల కోసం.
మరిన్ని ఆరోగ్య సూత్రాలకు మా Fb గ్రూప్ లో జాయిన్ అవ్వండి: bit.ly/39UZbT8
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం క్లిక్ చేయండి: bit.ly/300hQZz
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.
#HealthBenefits #Healthy #HealthyTips #GoodTips #HealthyFoods #Food #FoodItems #Health #Healthtips #ManaAarogyamTips #AarogyamTips #Aarogyam #OurFood #OurHealth #OurFoodOurHealth
มุมมอง: 114

วีดีโอ

సీతాఫలం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 322 หลายเดือนก่อน
సీతాఫలం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు 1. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. 2.ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. 3.ఈ పండ్లు కంటి చూపును మరింతగా మెరుగు పరుస్తుంది. 4.ఇది మన చర్మం,జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. 5.ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 6.వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. 7.ఇది చెడు...
ఉసిరి వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 322 หลายเดือนก่อน
ఉసిరి వలన ఆరోగ్య ప్రయోజనాలు 1. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. 2. ఉసిరి రోజు మన డైట్‌లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. 3. అధిక బరువుతో బాధపడేవారికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది. 4. ఉసరిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది ఫైబర్‌ కారణంగా త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. 5. జీర్ణ సమస్యలు లేకుండా బాగా జీర్ణం అవ్వడానికి కూడా ఉసిరి మనకు మేలు చేస్తుంది. 6. షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగ...
మేక బ్రైన్ , బోటితో ఆరోగ్య ప్రయోజనాలు #Goat #Mutton #Boty #Braine | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 9073 หลายเดือนก่อน
మేక బ్రైన్ , బోటితో ఆరోగ్య ప్రయోజనాలు #Goat #Mutton #Boty #Braine #BraineCurry #BotyCurry 1. సాధారణంగా మాంసాహారం తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. 2. బోటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 3. బోటిలో ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌ మరియు కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయంటున్నారు. 4. అందుకే నెలలో కనీసం రెండు సార్లు బోటి తినడం ఆరోగ్యానికి మంచిది . మేక బ్రైన్ ఆరో...
డైటీషియన్ నుండి డయాబెటిస్ డైట్ చార్ట్...| తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 2K3 หลายเดือนก่อน
డైటీషియన్ నుండి డయాబెటిస్ డైట్ చార్ట్... #Diabetes #diabetesawareness #diabetesmanagement ఈ చిట్కాలు మీ ఆరోగ్యానికి మరింత సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. అందరికి ఉపయోగపడే వీడియో తప్పకుండ షేర్ చేసి తెలియజేయండి. మా ఛానెల్‌ను Subscribe చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ ఛానెల్‌ ఆరోగ్య చిట్కాలు, ఇంటి ఆరోగ్య చిట్కాలు, ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలు, సహజ చిట్కాలు, ఆహార ప్రణాళికలు మరియు మరెన్నో విషయ...
తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 427 หลายเดือนก่อน
తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా..?
มุมมอง 87ปีที่แล้ว
నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా..?
ఆరోగ్యకరమైన జీవితం కోసం 10 యోగాసనాలు | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 1.2Kปีที่แล้ว
ఆరోగ్యకరమైన జీవితం కోసం 10 యోగాసనాలు | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
అధిక రక్తపోటు (High BP) అంటే ఏమిటి?కారణాలు, లక్షణాలు & ఎలా నియంత్రించాలి? | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 174ปีที่แล้ว
అధిక రక్తపోటు (High BP) అంటే ఏమిటి?కారణాలు, లక్షణాలు & ఎలా నియంత్రించాలి? | మన ఆహారం - మన ఆరోగ్యం
వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు & నష్టాలు! | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 4.3Kปีที่แล้ว
వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు & నష్టాలు! | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
నువ్వులు తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 565ปีที่แล้ว
నువ్వులు తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
అంజీర పండ్లతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 479ปีที่แล้ว
అంజీర పండ్లతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
క్యాన్సర్ అంటే ఏమిటి? | క్యాన్సర్ కారణాలు, లక్షణాలు| ముప్పు తగ్గించుకోవడం ఎలా? | మన ఆహారం మన ఆరోగ్యం
มุมมอง 5402 ปีที่แล้ว
క్యాన్సర్ అంటే ఏమిటి? | క్యాన్సర్ కారణాలు, లక్షణాలు| ముప్పు తగ్గించుకోవడం ఎలా? | మన ఆహారం మన ఆరోగ్యం
ఆకుకూరలతో మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా? | Benefits of Leafy Vegetables in Telugu
มุมมอง 7522 ปีที่แล้ว
ఆకుకూరలతో మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా? | Benefits of Leafy Vegetables in Telugu
చలికాలంలో బెల్లం టీ(Ginger Tea) ప్రయోజనాలు& తయారీ విదానం | ఆరోగ్య ప్రయోజనాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 2832 ปีที่แล้ว
చలికాలంలో బెల్లం టీ(Ginger Tea) ప్రయోజనాలు& తయారీ విదానం | ఆరోగ్య ప్రయోజనాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
ఏ భోజనాన్ని ఏమంటారు? | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
มุมมอง 722 ปีที่แล้ว
ఏ భోజనాన్ని ఏమంటారు? | తెలుగులో ఆరోగ్య చిట్కాలు | మన ఆహారం - మన ఆరోగ్యం
గోరువెచ్చని నీరు తాగితే... | Benefits of Drinking Warm Water | Health Benefits 08
มุมมอง 5602 ปีที่แล้ว
గోరువెచ్చని నీరు తాగితే... | Benefits of Drinking Warm Water | Health Benefits 08
Health Benefits 06: పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు | Watermelon Benefits
มุมมอง 5142 ปีที่แล้ว
Health Benefits 06: పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు | Watermelon Benefits
Health Benefits 05: రాగి అంబలి ప్రయోజనాలు & తయారీవిధానం | Ragi Malt | Ragi Ambali Benefits & Making
มุมมอง 7182 ปีที่แล้ว
Health Benefits 05: రాగి అంబలి ప్రయోజనాలు & తయారీవిధానం | Ragi Malt | Ragi Ambali Benefits & Making
Health Benefits 05 : ఇవి మీకు తెలుసా? | 20 వివిధ రకాల కూరగాయలు మరియు పండ్ల ప్రయోజనాలు
มุมมอง 3.9K3 ปีที่แล้ว
Health Benefits 05 : ఇవి మీకు తెలుసా? | 20 వివిధ రకాల కూరగాయలు మరియు పండ్ల ప్రయోజనాలు
Health Benefits 04 | రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు. | Food To Eat To Increase Immunity
มุมมอง 7K3 ปีที่แล้ว
Health Benefits 04 | రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు. | Food To Eat To Increase Immunity
Health Benefits 03 | ప్రతి రోజూ తినే ఆహారంలో ఇవి చేర్చుకుంటే ఎంతో ప్రయోజనం..!
มุมมอง 14K3 ปีที่แล้ว
Health Benefits 03 | ప్రతి రోజూ తినే ఆహారంలో ఇవి చేర్చుకుంటే ఎంతో ప్రయోజనం..!
Health Benefits 02 | మొక్కజొన్న తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? | Benefits of Eating Corn
มุมมอง 8K4 ปีที่แล้ว
Health Benefits 02 | మొక్కజొన్న తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? | Benefits of Eating Corn
Health Benefits 01 | ఆరోగ్యానికి మంచి చిట్కాలు మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు.
มุมมอง 30K4 ปีที่แล้ว
Health Benefits 01 | ఆరోగ్యానికి మంచి చిట్కాలు మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు.

ความคิดเห็น

  • @ramprathapdharmapuri-8807
    @ramprathapdharmapuri-8807 3 วันที่ผ่านมา

    Sugar patient thisukovaddani kondaru cheptharu edi nammali sir plz reply sir

  • @Hanumanlokesh8888
    @Hanumanlokesh8888 19 วันที่ผ่านมา

    Good

  • @radhikakatkuri5997
    @radhikakatkuri5997 หลายเดือนก่อน

    Rakta prasarananu adhikam chestaayi kada rakta sravam u kadu

  • @ANIL_BHAI007
    @ANIL_BHAI007 2 หลายเดือนก่อน

    Molakalu

  • @ANIL_BHAI007
    @ANIL_BHAI007 2 หลายเดือนก่อน

    Sir bakkaga unte molakali tinochha

  • @ANIL_BHAI007
    @ANIL_BHAI007 2 หลายเดือนก่อน

    Sir bakkaga unte tinochha

    • @ManaAharamManaArogyam
      @ManaAharamManaArogyam หลายเดือนก่อน

      ఇది ఆరోగ్యకరమైన ఆహారం. అందరూ తినవచ్చు.

  • @ANIL_BHAI007
    @ANIL_BHAI007 2 หลายเดือนก่อน

    Mari bakkaga unte sir 😢

  • @HappyIceCave-ip9hn
    @HappyIceCave-ip9hn 2 หลายเดือนก่อน

    మంచి విషయం తెలియ చేసినందుకు ధన్యవాదాలు సార్.

  • @joshuamessy5728
    @joshuamessy5728 3 หลายเดือนก่อน

    Super.......

  • @AradadiSrinivasu
    @AradadiSrinivasu 4 หลายเดือนก่อน

    ☺️👌🧘🏋️😘 stamina worm

  • @SabannaDangar
    @SabannaDangar 4 หลายเดือนก่อน

    Bro nuvvulu ela thiskunte hight increase avutharu 🙏🙏 Cheppandi

  • @ir7412
    @ir7412 5 หลายเดือนก่อน

    జీర్ణ సమస్యలు రాగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్ధకం కలిగించవచ్చు, ప్రత్యేకించి మీరు దీన్ని ఎక్కువ పరిమాణంలో తింటే లేదా మీ రెగ్యులర్ డైట్‌ని చాలా త్వరగా భర్తీ చేస్తే. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్న వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. కిడ్నీ సమస్యలు రాగుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి, కిడ్నీ వ్యాధిగ్రస్తులు దీనిని గ్రహించడం కష్టం. రాగుల్లోని కాల్షియం శరీరంలోని ఆక్సాలిక్ యాసిడ్ స్థాయిలను కూడా పెంచుతుంది, ఇది కిడ్నీలో రాళ్లకు దారితీస్తుంది. పొటాషియం స్థాయిలు రాగులను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి, ఇది వికారం, ఛాతీ నొప్పి మరియు జలదరింపు అనుభూతులను కలిగిస్తుంది. థైరాయిడ్ సమస్యలు రాగిలో గాయిట్రోజెన్లు ఉంటాయి, ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి మరియు పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది.

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 5 หลายเดือนก่อน

      Evarandi miru eppativaraku andaru positive chepparu Miru mottham negative chepthunnaru

  • @kgfstar1234
    @kgfstar1234 7 หลายเดือนก่อน

    🎉🎉

  • @Kavyasrikavyasri6006
    @Kavyasrikavyasri6006 8 หลายเดือนก่อน

    Daily half glass of ragi Java thagandi health ki manchi nenu thaguthanu😊

  • @jaipower
    @jaipower 8 หลายเดือนก่อน

    How much java ragi java per day ?

  • @lakshmimunnangi3621
    @lakshmimunnangi3621 9 หลายเดือนก่อน

    క్యాబేజీ

  • @vanitha6869
    @vanitha6869 10 หลายเดือนก่อน

    Nice

  • @Mocharlamahesh-w1i
    @Mocharlamahesh-w1i 11 หลายเดือนก่อน

    Gongura Aaku gurinchi pettandi epudu

  • @Mocharlamahesh-w1i
    @Mocharlamahesh-w1i 11 หลายเดือนก่อน

    Gongura gurinchi pettandi please

  • @mallavarapuperaiah1298
    @mallavarapuperaiah1298 ปีที่แล้ว

    Sir boy use

  • @prashanthg2261
    @prashanthg2261 ปีที่แล้ว

    Praise the Lord 🙏 ❤️

  • @prashanthg2261
    @prashanthg2261 ปีที่แล้ว

    Jesus loves you 🙏 ❤️

  • @prashanthg2261
    @prashanthg2261 ปีที่แล้ว

    God bless you 🙏 ❤️

  • @VijayRouwth
    @VijayRouwth ปีที่แล้ว

    దీనికి నేను రాసన

  • @jayasrin1252
    @jayasrin1252 ปีที่แล้ว

    Cabbage

  • @sirishasirisha8883
    @sirishasirisha8883 ปีที่แล้ว

    , క్యాబేజీ

  • @madhukumar8084
    @madhukumar8084 ปีที่แล้ว

    Mirapa

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 ปีที่แล้ว

    TQ 🤝😊

  • @padmashriniscopeglobalscho1881
    @padmashriniscopeglobalscho1881 ปีที่แล้ว

    last points kanpichledu

  • @ramap3425
    @ramap3425 ปีที่แล้ว

    👌👌👌🤝🤝🤝🤝👍👍👍👍

  • @skpetmarket3221
    @skpetmarket3221 ปีที่แล้ว

    Ok bro fish name benifit chapandi

  • @vanipmulagala412
    @vanipmulagala412 ปีที่แล้ว

    Very nice and healthy information sir. Thank you sir.👍🙏🙏

  • @kranthivutkuru3350
    @kranthivutkuru3350 ปีที่แล้ว

    Good information 👍

  • @srihithkarri4529
    @srihithkarri4529 ปีที่แล้ว

    Meru voice ivvakandi plz direct screen medha text image pettandi plz

  • @kanjali
    @kanjali 2 ปีที่แล้ว

    1 one

  • @kranthivutkuru3350
    @kranthivutkuru3350 2 ปีที่แล้ว

    Okay

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 2 ปีที่แล้ว

    Thank you sir 🙏🙏🙏

  • @rajkumarkundeti4393
    @rajkumarkundeti4393 2 ปีที่แล้ว

    Nijama

  • @robertjohnson6154
    @robertjohnson6154 2 ปีที่แล้ว

    🙌 🅿🆁🅾🅼🅾🆂🅼

  • @ravid9612
    @ravid9612 2 ปีที่แล้ว

    Good information giving you sir

  • @rameshnaidu9583
    @rameshnaidu9583 2 ปีที่แล้ว

    Super

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 2 ปีที่แล้ว

    👌👍🤝

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 2 ปีที่แล้ว

    Thank you 😊

  • @gamerBoy-zo2ff
    @gamerBoy-zo2ff 2 ปีที่แล้ว

    Good information

  • @kranthivutkuru3350
    @kranthivutkuru3350 2 ปีที่แล้ว

    Super tips 👍..

  • @sharukh4175
    @sharukh4175 2 ปีที่แล้ว

    Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus

  • @sharukh4175
    @sharukh4175 2 ปีที่แล้ว

    The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday

  • @AshokKumar-rh1nd
    @AshokKumar-rh1nd 2 ปีที่แล้ว

    సూపర్