- 77
- 2 527
spandana indira
เข้าร่วมเมื่อ 22 ม.ค. 2021
"స్పందన" ముంబై నుండి వెలువడే తెలుగు సాహిత్య పత్రిక. ప్రతి వత్సరం వసంత నవరాత్రులలో శ్రీమతి ఇందిర రాజగోపాల్ గారి సాహిత్య మానస పుత్రికగా సరికొత్తగా ముస్తాబై మన ముందుకు వస్తుంది.
วีดีโอ
Spandana 15th Anniversary samaalochana samavesam
มุมมอง 26 หลายเดือนก่อน
spandana is a telugu literary magazine.
Smt Polapragada Rajyalakshmi garitho spandana 2024
มุมมอง 1008 หลายเดือนก่อน
Smt Polapragada Rajyalakshmi garitho spandana 2024
స్పందన పంచదశ వార్షికోత్సవం - భాగ్యనగర సంబరాలు
มุมมอง 648 หลายเดือนก่อน
స్పందన పంచదశ వార్షికోత్సవం - భాగ్యనగర సంబరాలు
పలుకే బంగారం ||డా. గాయత్రీ దేవి || స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 408 หลายเดือนก่อน
పలుకే బంగారం ||డా. గాయత్రీ దేవి || స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
శత పత్ర సుందరి - గేయ సంపుటి అవలోకనం ||రాధిక మంగిపూడి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 118 หลายเดือนก่อน
శత పత్ర సుందరి - గేయ సంపుటి అవలోకనం ||రాధిక మంగిపూడి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
ఉగాది సందేశం||పోలాప్రగడ రాజ్యలక్ష్మి || స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 298 หลายเดือนก่อน
ఉగాది సందేశం||పోలాప్రగడ రాజ్యలక్ష్మి || స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
పిఠాపురం ||రామవరపు రమణమూర్తి || స్పందన పంచ దశ దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 98 หลายเดือนก่อน
పిఠాపురం ||రామవరపు రమణమూర్తి || స్పందన పంచ దశ దృశ్య శ్రావ్య సంచిక 2024
మంచి మనసు - గజల్ || డా. ఉదయశ్రీ || స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 58 หลายเดือนก่อน
మంచి మనసు - గజల్ || డా. ఉదయశ్రీ || స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
మా మంచి మనీషి "సోమంచి" ||ఇందిరా రాజగోపాల్|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 268 หลายเดือนก่อน
మా మంచి మనీషి "సోమంచి" ||ఇందిరా రాజగోపాల్|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
అమ్మ ఒడిలో ||వేదాంతం విష్ణుప్రియ || స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 138 หลายเดือนก่อน
అమ్మ ఒడిలో ||వేదాంతం విష్ణుప్రియ || స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
కలగా మిగిలేనా|| డా. ముదునూరి లీలా దేవి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 108 หลายเดือนก่อน
కలగా మిగిలేనా|| డా. ముదునూరి లీలా దేవి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
సాక్షి వ్యాసకర్త - పానుగంటి||సీతా మహాలక్ష్మి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 68 หลายเดือนก่อน
సాక్షి వ్యాసకర్త - పానుగంటి||సీతా మహాలక్ష్మి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
మధుర స్మృతులు|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 78 หลายเดือนก่อน
మధుర స్మృతులు|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
'చర'సాల ||ప్రతాప్ రాజులపల్లి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 88 หลายเดือนก่อน
'చర'సాల ||ప్రతాప్ రాజులపల్లి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
తా తై తకతై - తోలు బొమ్మలాట||డా. గుమ్మడి రామలక్ష్మి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 608 หลายเดือนก่อน
తా తై తకతై - తోలు బొమ్మలాట||డా. గుమ్మడి రామలక్ష్మి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
చెలిమి కలిమి|| కలవల గిరిజా రాణి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 228 หลายเดือนก่อน
చెలిమి కలిమి|| కలవల గిరిజా రాణి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
ఓ ప్రభూ నీ కోవెలెక్కడ? ||డా. పి.వి. యస్.రావు|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 48 หลายเดือนก่อน
ఓ ప్రభూ నీ కోవెలెక్కడ? ||డా. పి.వి. యస్.రావు|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
ఆనంద స్పందన||డా.పి. ఎస్.మూర్తి||స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 88 หลายเดือนก่อน
ఆనంద స్పందన||డా.పి. ఎస్.మూర్తి||స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
స్పందనతో నా ప్రయాణం||రవికాంత్|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 88 หลายเดือนก่อน
స్పందనతో నా ప్రయాణం||రవికాంత్|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
పుణ్యభూమి - ధన్యజీవి||ఝాన్సీ రాపర్తి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 68 หลายเดือนก่อน
పుణ్యభూమి - ధన్యజీవి||ఝాన్సీ రాపర్తి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
గజల్ ||డా.పద్మజ చెంగల్వల|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 88 หลายเดือนก่อน
గజల్ ||డా.పద్మజ చెంగల్వల|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
శకుంతలోపాఖ్యనం||దుగ్గిరాల మహాలక్ష్మి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 178 หลายเดือนก่อน
శకుంతలోపాఖ్యనం||దుగ్గిరాల మహాలక్ష్మి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
గురువే దైవం - నాటిక ||పద్మ చిల్లరిగె|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 208 หลายเดือนก่อน
గురువే దైవం - నాటిక ||పద్మ చిల్లరిగె|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
వారాల అమ్మాయి కథ ||సరస్వతుల విజయలక్ష్మి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
มุมมอง 48 หลายเดือนก่อน
వారాల అమ్మాయి కథ ||సరస్వతుల విజయలక్ష్మి|| స్పందన దృశ్య శ్రావ్య సంచిక 2024
రవికాంత్||కథ||స్పందన చతుర్దశ వార్షికోత్సవ శ్రావ్య సంచిక 2023
มุมมอง 878 หลายเดือนก่อน
రవికాంత్||కథ||స్పందన చతుర్దశ వార్షికోత్సవ శ్రావ్య సంచిక 2023
రాధిక మంగిపూడి||కవిత||స్పందన చతుర్దశ వార్షికోత్సవ శ్రావ్య సంచిక 2023
มุมมอง 168 หลายเดือนก่อน
రాధిక మంగిపూడి||కవిత||స్పందన చతుర్దశ వార్షికోత్సవ శ్రావ్య సంచిక 2023
Chala baga matladeru❤
అభినందనలు ఝాన్సీ గారూ, పద్మ గారూ పాత్రలకు తగ్గట్టుగా సంభాషణలను చాలా బాగా అనుకరిస్తూ చదివారు. నాటకం కళ్ళతో చూసినట్లే ఉంది. నాలుగు పాత్రలనూ మీరిద్దరే, వినూతనమైన రీతిలో చదవడం హర్షనీయం ...💐💐
సోమంచి యజ్ఞాన్న శాస్త్రి గారు మా నాన్నగారికి చాలా మంచి ఫ్రెండ్. I do not remember when he came to Bombay, my father returning without meeting Sastry garu. One day I went with my father to Bombay Andhra maha Sabha. In fact, when I was in IIT Bombay in 1978 , I met him first time. He is a great soul.
ధన్యవాదములు రాజశేఖర్ గారూ🙏
Thanks Jhansi garu.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
చాలా బాగుంది ధన్యవాదములు❤
అభినందనలు... అభినందనలు మన స్పందనికి అభినందనలు
చాలా బాగుంది. సోదరీ సమానులైన మీ అందరు మీమీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చక్కని *దృశ్య బహుమతి* ని ఈ విధంగా అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. 👌📚☘️📚👌👌📚☘️📚👌
చాలా బాగుంది. సోదరీ సమానులైన మీ అందరు మీమీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చక్కని *దృశ్య బహుమతి* ని ఈ విధంగా అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. 👌📚☘️📚👌👌📚☘️📚👌
Thankyou pl subscribe
Good job Jhansi garu 👍👏🙏
వావ్... చక్కని సందేశం 🎉
సోమంచి గారి త్యాగనిరతి, దేశభక్తి నిస్వార్థ సాహితీ సేవల గురించి సమగ్రంగా వివరాలు తెలియచేసిన శ్రీమతి ఇందిర గారికి ధన్యవాదాలు 🌹💐🌹🙏
🙏🙏
కథ చాలా సౌమ్యంగా గడిచింది... ఝాన్సీ గారి గళంలో మరింత మధురంగా వుంది... 👌👏🌹
నాటిక బావుంది 🌹💐👍
థాంక్యూ డియర్
Excellent story
Extremely heart touching story.. Something what every woman should think about...worth pondering.
Very nice mammagaaru
రవికాంత్ గారూ 👌 ఝాన్సీ గారు బాగుంది సమర్పణ
ధన్యవాదాలు డాక్టర్ గారు 👍🙏
Very well penned and read. Beautiful Kavita
Very nicely depicted vodina.Congratulations
Excellent Jhansi garu.Great work.Keep it up
చివరి ట్విస్టు బలే.. 😅 బాగుందండి 👍👍
శతకం పూర్తి చేసి అచ్చు వేయించొచ్చుగా...
ఎంత మంచి మాటలు చెప్పారండీ ఝాన్సీ గారూ...అందరూ తప్పక పాటించవలసిన సూక్తులండీ... మంచి మాటలు చెప్పిన మీకు అభినందనలు!
Very message oriented 👌🏼👌🏼👌🏼
thanku seenu 🙏👍
నేను చాలా ఆనందించాను. బాగుంది కథ. చదవడం కూడా బాగుంది
ధన్యవాదాలు గురువుగారు 🙏💐
🙏
చక్కటి సామాజిక స్పృహ, సునిశితంగా, సున్నితంగా సమస్యను ఎత్తి చూపిన విధానం చాలా బావుంది.ఇంక ఝాన్సీ లక్ష్మి చదివిన విధానం కథకు వన్నె తెచ్చేలా,పెంచేలా వుంది.👌👌👌👏👏👏
పొరపాటుకు మన్నించాలి ఝాన్సీ లక్ష్మి గారు చదివిన విధానం అని గుర్తించాలి.
ధన్యవాదాలమ్మా 🙏👍
చక్కటి కథ, చక్కటి కథనం... super రవికాంత్ అన్నారు...❤
ధన్యవాదాలు సాగర్ 🙏👍
Short and sweet story hat off Ravi kanth
thankyou baba 🙏👍
Baagundi chaalaa
వెన్నెల బాగా నవ్వింది. చిలిపిగానూ నవ్వింది.ఆసక్తిగానూ నవ్వింది.ఆకర్షణగానూ,ప్రేమగానూ నవ్వింది.
విజయ లక్ష్మి గారు మీరు రాసిన భార్య కథలో బాధితుడు చాలా అద్భుతంగా ఉంది చక్కటి సున్నితమైన హాస్యం కూడా ఇందులో ఉంది దానికి తగ్గట్టు చదివినవారు కూడా చాలా చక్కగా ఎంతో భావగర్భితంగా చదివారు చదివిన ఝాన్సీ గారికి కథరాసిన విజయ లక్ష్మి గారికి నా హృదయపూర్వక అభినందనలు మీ కలం నుంచి ఇటువంటివి ఎన్నో కథలు రావాలని ఆశిస్తున్నాము
రవికాంత్ గారు, మీ కథను ముందు మన స్పందన లో చదివాను. ఆ కథలోని పాత్రలను సజీవంగా మా కళ్ళ ముందు నిలబెట్టారు ఝాన్సీ గారు. చాల మంచి కథాంశంతో ఆసక్తి కరంగా ఉంది మీ కథ. అభినందనలు అండీ
ధన్యవాదాలు పద్మజగారు 🙏👍
ఈ తరం జీవనవిధానం చక్కగా చిత్రీకరించారు.సందేశాత్మకమైన నాటిక 👌
వినూతనమైన కధా వస్తువు తో కధ బాగా నడిపించారు
"మోహాలకు తెరతీసే దాహాలా లోకమిది ".. భావ ప్రకటన బాగుంది
ఉత్సుకతను కలిగించే శీర్షిక చూడగానే .. వెంటనే చదివేయాలనిపిస్తుంది.కనువిప్పు కలిగించే కధ 💐💐
కలం , గళం రెండూ అద్భుతం😊
సమకాలీన అంశమును తీసుకొని , మాతృప్రేమను విశదీకరించి వ్రాసిన మీ కధనం అద్భుతం గిరిజ గారూ👌
చాలా బాగుంది 👍
ధన్యవాదాలు బాలకృష్ణ గారు 🙏👍
రవి....కథ వినడం మొదలు పెట్టినప్పటి నుంచి చివరివరకు ఎంతో ఆసక్తి గా వినేలా చేసింది. ఆమ్రపాలి రూపాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించావు. రూపానికి తగ్గట్టే పేరు కూడా బాగుంది. కష్టాలను చూసి క్రుంగి పోకుండా ఆమ్రపాలి తీసుకున్న నిర్ణయం బాగుంది. ఆత్మ విశ్వాసం తో తన కాళ్ళ మీద తాను నిలబడాలని నిర్ణయించు కున్న ఆమ్రపాలి కి ఎంతో క్రియేటివిటీ ఉన్న బెనర్జీ లాంటి వ్యక్తి తారస పడటం, అతని మాటలు ఆమ్రపాలి కి మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. దానికి తోడు తండ్రి లాంటి గుప్త గారు కూడా తోడయ్యారు. తన కష్టాలను చెప్పుకొని ఎదుటి వాళ్ళ సానుభూతి కోసం ఎదురు చూడకుండా ఆత్మ విశ్వాసం తో ముందుకు వెళ్ళాలనే నిర్ణయం బాగుంది. ఈ ఆత్మ విశ్వాసం తోనే తాను ఎంతో చరిత్ర ఉన్న సింగపూర్ ఆర్ట్ గ్యాలరీ కి తల ఎత్తుకొని వెళ్ళ గలిగింది. నీ కథ తో బాటు ఝాన్సీ గారి స్వరం కూడా బాగుంది👍👍👍
ధన్యవాదాలు ఉదయ్... కధ నచ్చినందుకు 🙏👍
రవికాంత్ గారూ! ముందు మన స్పందన పత్రిక లో చదివాను. చాలా నచ్చింది.. కథకి గళం ఇచ్చిన ఝాన్సీ వలన కూడా ఈ కథ కి మరింత వన్నె వచ్చింది.
ధన్యవాదాలండీ 🙏👍
గిరిజ గారూ ధన్యవాదాలు
చాలా బాగుంది కవిత.. పఠనం కూడా
రవికాంత్ గారూ మీ కథ బావుంది. ఆర్ట్ మోడల్ నీ కథా నాయిక గా తీసుకుని కథ నడిపారు. కొత్త theme. Very nice. మీ కథకి జీవం పోసిన ఝాన్సీ గారికి అభనందనలు
ధన్యవాదాలు గాయత్రి గారు 🙏👍
Super
ధన్యవాదాలు గణేష్ 🙏👍
రచన గానం రెండూ బావున్నాయి అభినందనలు
చాలా సహజంగా కళ్ళకు కట్టినట్లు చదివారు . ఎంత మందినో పొట్టన పెట్టుకుంది . ఎన్నో కుటుంబాలని విచ్చిన్నం చేసింది . ఇక్కడ అమెరికా లో ఉన్నవాళ్లు వాళ్ళ కుటుంబ పెద్దలు పోయిన వెళ్లలేక విలవిలలాడేరు .
యాస చాలా బాగా పలికారు. కథ చాలా బాగుంది.
కరోనా నేపథ్యంలో వచ్చిన కన్నీటి కథ. వింటున్నంతసేపూ చాలా బాధ అనిపించిందమ్మా. గుండె నీరయ్యింది. చివర్లో కుంతి, మనసు మార్చుకుని వెనక్కి వచ్చి బిడ్డను ఎత్తుకున్న తరువాత మనసు కుదుటపడింది. చాలా ఆర్ద్రతతో చదివేరమ్మా. అభినందనలు. 💐💐💐