- 220
- 160 414
CALVARY GOSPEL OFFICIAL
India
เข้าร่วมเมื่อ 7 พ.ค. 2013
Calvary Gospel official
క్రిస్మస్ అంటే క్రీస్తేసుని పూజించడమే || CHRISTMAS ANTE WONDERFUL SONG ||
క్రిస్మస్ అంటే క్రీస్తేసుని పూజించడమే || CHRISTMAS ANTE WONDERFUL SONG || #christmas#christmassong# calvarygospelofficial#calvarygospelteam#latest Christmas song#
పల్లవి :
క్రిస్మస్ అంటే - క్రీస్తు యేసుని పూజించడమే
పండుగంటే - ఆ ప్రభువుని పొందుకోవడమే
చూపండి తారల్లా - చెప్పండి దూతల్లా
పూజించండి జ్ఞానుల్లా - ప్రకటించండి గొల్లల్లా || 2 || క్రిస్మస్ ||
1. యేసయ్య ప్రేమను - ఎరుగనివారున్నారు
సరియైన బోధ లేక - చెదిరిపోవుచున్నారు -2
జ్ఞానుల పూజించాలి - అజ్ఞానం తొలగించాలి
పరివర్తన తేవాలి - పరలోకం చేర్చాలి - 2 || క్రిస్మస్ ||
2. దైవాన్ని వెతికే - ప్రజలెందరో ఉన్నారు
ఆయన సన్నిధి కోసం - ఎదురు చూస్తూ ఉన్నారు - 2
తారవై వెలగాలి - త్రోవనే చూపాలి
సత్యాన్ని చెప్పాలి - సంతోషం నింపాలి - 2
|| క్రిస్మస్ ||
Calvary Gospel Team
Cantoct : 9908983494

มุมมอง: 127
วีดีโอ
పల్లె పల్లెల్లో క్రిస్మస్ || జగమంతా క్రిస్మస్ పండుగ || LATEST CHRISMAS SONG
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
పల్లె పల్లెల్లో క్రిస్మస్ || జగమంతా క్రిస్మస్ పండుగ || LATEST CHRISMAS SONG#letestchrismas#song#2024christmassong# My contact and What's app : 9908983494 Song Lyrics : సాకీ :- ఊరు వాడ జనులారా.. రాజు పుట్టాడు నేడు.. పల్లె పల్లెలో పట్టణాలలో.. జగమంతా క్రిస్మస్ పండుగ... C#miner పల్లవి : పల్లె పల్లెల్లో క్రిస్మస్ - పట్టణాలలో క్రిస్మస్ ఊరు వాడల్లో క్రిస్మస్ - నింగి నేలలో క్రిస్మస్ 2 * జగమంతా క్రిస్మస...
రూపాంతరం కొరకు ఏకాంత ప్రార్ధన || PRARDHINCHUTA MAAKU NERPUMU DEVA ||
มุมมอง 23521 วันที่ผ่านมา
రూపాంతరం కొరకు ఏకాంత ప్రార్ధన || PRARDHINCHUTA MAAKU NERPUMU DEVA || #Jesus praying# gethsemane#
మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు || నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు || MANASERIGINA DEVUDU ||
มุมมอง 556หลายเดือนก่อน
మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు || నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు || MANASERIGINA DEVUDU ||#nesthama#viral vedios#music
ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా || AATHMA NIMPUMA JEEVAATHMA NIMPUPA ||
มุมมอง 258หลายเดือนก่อน
ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా || AATHMA NIMPUMA JEEVAATHMA NIMPUPA || #oldisgoldsongs
neelaga neenu brathakaalani
มุมมอง 508หลายเดือนก่อน
Neelaga neenu brathakaalani #viralvideo#asha#wondefull#song#calvary gospel team
విందుకు రమ్మంటే సాకులు చెప్పారు || ఏమిచెప్పివుంటారు? ||
มุมมอง 244หลายเดือนก่อน
ssakulu cheppavaddu || bro.upender
కూర్చుందును నీ సన్నిధిలో || KURCHUNDUNU NEE SANNIDILO ||
มุมมอง 2.5K2 หลายเดือนก่อน
కూర్చుందును నీ సన్నిధిలో || KURCHUNDUNU NEE SANNIDILO || #M.M.Srileka#
యెహోవా బహుమానము దేవుని గర్భఫలము || YEHOVA BAHUMANAMU DEVUNI GARBHAFALAMU ||
มุมมอง 3512 หลายเดือนก่อน
యెహోవా బహుమానము దేవుని గర్భఫలము || YEHOVA BAHUMANAMU DEVUNI GARBHAFALAMU ||
ANVITHA SAHASRA - 1st. Birthday || NEEKRUPATHO NEE DADALO ||
มุมมอง 2512 หลายเดือนก่อน
ANVITHA SAHASRA - 1st. Birthday || NEEKRUPATHO NEE DADALO ||
నేనును నా యింటివారు యెహోవాను సేవించెదం || NEENUNU NAA INTIVAARU YEHOVAANU SEVINCHEDAM ||
มุมมอง 5122 หลายเดือนก่อน
నేనును నా యింటివారు యెహోవాను సేవించెదం || NEENUNU NAA INTIVAARU YEHOVAANU SEVINCHEDAM ||
Old Hit Song || గుడిగోడలలో లేడు దేవుడు || GUDI GODALALO LEDU DEVUDU ||
มุมมอง 2K3 หลายเดือนก่อน
Old Hit Song || గుడిగోడలలో లేడు దేవుడు || GUDI GODALALO LEDU DEVUDU ||
దేవా నీ ప్రజలను రక్షించండి || Save The People ||
มุมมอง 703 หลายเดือนก่อน
దేవా నీ ప్రజలను రక్షించండి || Save The People ||
|| ధనములేకపోయినా పర్వాలేదు || సాక్ష్యం ఉండాలి ||
มุมมอง 1777 หลายเดือนก่อน
|| ధనములేకపోయినా పర్వాలేదు || సాక్ష్యం ఉండాలి ||
స్తుతి వస్త్రము ధరించి || నీ సన్నిధిలో నేను ||
มุมมอง 1337 หลายเดือนก่อน
స్తుతి వస్త్రము ధరించి || నీ సన్నిధిలో నేను ||
ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా || AATHMIYUDA NAAKUNNA MANCHI SNEHITHUDA ||
มุมมอง 2228 หลายเดือนก่อน
ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా || AATHMIYUDA NAAKUNNA MANCHI SNEHITHUDA ||
కల్వరి కొలిమిలో కాలిపోతివా || KALVARI KOLIMILO KAALIPOTHIVA || GOOD FRIDAY SONG ||
มุมมอง 1.9K8 หลายเดือนก่อน
కల్వరి కొలిమిలో కాలిపోతివా || KALVARI KOLIMILO KAALIPOTHIVA || GOOD FRIDAY SONG ||
ఓ నేస్తమా కన్నీరేలా || O NESTHAMA KANNIRELA ||
มุมมอง 50K9 หลายเดือนก่อน
ఓ నేస్తమా కన్నీరేలా || O NESTHAMA KANNIRELA ||
మహా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా || Maha Mahimatho nindina Krupa Sathya Sampoornuda ||
มุมมอง 3499 หลายเดือนก่อน
మహా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా || Maha Mahimatho nindina Krupa Sathya Sampoornuda ||
యేసులో నిరీక్షణ యేసులోనే రక్షణ || YESULO NIREEKSHANA YEAULONE RAKSHANA ||
มุมมอง 2779 หลายเดือนก่อน
యేసులో నిరీక్షణ యేసులోనే రక్షణ || YESULO NIREEKSHANA YEAULONE RAKSHANA ||
నీమాట సంపూర్ణ స్వస్థత గలది || NEE MAATA SAMPURNA SWASTHATHA GALADI ||
มุมมอง 2139 หลายเดือนก่อน
నీమాట సంపూర్ణ స్వస్థత గలది || NEE MAATA SAMPURNA SWASTHATHA GALADI ||
ప్రభుయేసు నామమే శరణం || PRABHU YESUNAAMAME SHARANAM ||
มุมมอง 3529 หลายเดือนก่อน
ప్రభుయేసు నామమే శరణం || PRABHU YESUNAAMAME SHARANAM ||
యేసు నా ప్రియకాపరి || YESU NAA PRIYA KAAPARI ||
มุมมอง 2349 หลายเดือนก่อน
యేసు నా ప్రియకాపరి || YESU NAA PRIYA KAAPARI ||
ఇక్కడ కాదయ్యో నీ నివాసం || IKKADA KAADAYYO NEE NIVAASAM ||
มุมมอง 2.8K9 หลายเดือนก่อน
ఇక్కడ కాదయ్యో నీ నివాసం || IKKADA KAADAYYO NEE NIVAASAM ||
మేలు చేయక నీవు ఉండలేవయ్యా || MELU CHEYAKA NEEVU VUNDALEVAYYA ||
มุมมอง 26610 หลายเดือนก่อน
మేలు చేయక నీవు ఉండలేవయ్యా || MELU CHEYAKA NEEVU VUNDALEVAYYA ||
ఊహకందనంత ఉన్నతం || UHAKANDANANTHA UNNATHAM ||
มุมมอง 79210 หลายเดือนก่อน
ఊహకందనంత ఉన్నతం || UHAKANDANANTHA UNNATHAM ||
మనసెరిగిన దేవుడు నీతోవున్నాడు || MANASERIGINA DEVUDU NEETHO VUNNAADU ||
มุมมอง 5K10 หลายเดือนก่อน
మనసెరిగిన దేవుడు నీతోవున్నాడు || MANASERIGINA DEVUDU NEETHO VUNNAADU ||
జీవ ప్రధాతవు నను రూపించి || JEEVA PRADHAATHAVU || బ్రదర్. ప్రసాద్ గారు అద్భుతముగా పాడిన పాట.
มุมมอง 14810 หลายเดือนก่อน
జీవ ప్రధాతవు నను రూపించి || JEEVA PRADHAATHAVU || బ్రదర్. ప్రసాద్ గారు అద్భుతముగా పాడిన పాట.
కృతఙ్ఞత సువార్త సభ || KRUTHAJNATHA SUVARTHA SABHA ||
มุมมอง 42410 หลายเดือนก่อน
కృతఙ్ఞత సువార్త సభ || KRUTHAJNATHA SUVARTHA SABHA ||
🥹🥹🥹🥹🥹😭😭😭😭😭
😭😭😭😭😭🥹🥹🥹😭😭😭
Praise the lord ayyagaru 🙏
So so nice song....😍 ❤
Chalabagundhi Anna superb
సూపర్ అన్న చాలా అద్భుతంగా ఉంది
Nice
Very nice anna
Bagundi
Super thammudu...... God bless you nanna
Praise the lord ayyagaru
ముందు బైబిల్ మీద ఫోను తీరా ఎదవ
Wonderful song ayyagaaru 🙏
Glory to God 🙏
👍 super
😄
👌🏻😊
Glory to the lord Amen 🙌🙌🙏🙏
Glory to the lord 🙌🙌🙌 Amen
❤❤❤❤𝐒𝐮𝐩𝐞𝐫 𝐚𝐲𝐲𝐚𝐠𝐚𝐫𝐮 𝐧𝐢𝐜𝐞 𝐬𝐨𝐧𝐠....🎉🎉🎉🎉🎉
Glory to the lord amen🙌🙌🙏🙏
@@Karunakanikelli amen 🙏
Prise the lord ayyagaru super vundi
@@KonduboinaKishore tq బ్రదర్ 🙏
Nice song . Praise the lord 🙏 ayyagaaru
@@LuckyLucky-pd2mx Glory to God 👍🙏
ప్రైస్ ది లార్డ్ చాలా బాగుంది
Glory to God.. Tq annayya 🤝🙏
ఆమేన్ దేవునికే మహిమ కలుగును గాక దేవుని పరిచర్యలో మిమ్మును బహుబలముగా వాడుకొనుగక 🙌🙌🙏🙏👏👏👏
@@Karunakanikelli Glory to God 🙏
Super song bro God bless you
@@dpraju1 tq బ్రదర్ 🙏
Praise the God 🙏 ayyagaaru.. nice song
Praise the lord ayyagaru
@@Karunakanikelli praise the Lord andi🙏
Exllent singing
Praise the lord 🙏🙏🙏 Anna
@@samratdowrla1069 praise the Lord brother 🙏
Praise the lord 👌👌👌
Price the lord
Exlent Singing sir
సూపర్...... తమ్ముడు
Thank you annayya 😊🙏
Praise the Lord ayyagaru
@@PrabhukumariKolluri praise God sister 🙏
Very good song ayyagaaru. Praise the God 🙏..
@@LuckyLucky-pd2mxTq..Glory to God 👍🙏🙏
సాంగ్ చాలా బాగా రాశారు పాడారు 👌👌🙏🙏
@@Josafraju.K tq అయ్యగారు 🙏
Praise the lord ayyagaru చాలా బాగా వివరించారు
❤❤❤ super video song