- 95
- 37 455
Telugu Tunakalu
เข้าร่วมเมื่อ 22 มี.ค. 2022
హితైషి - తెలుగు పదాలు - తెలుగు తునకలు
ఈ రోజు మనం నేర్చుకునే పదం హితైషి, మన హితం కోరుకునే, అంటే మంచి కోరుకునే వాళ్ళని హితైషి అంటారు.
ఈ పదం నాకు ఎక్కడ దొరికింది అనుకుంటున్నారా ? డిక్షనరీ లో మాత్రం కాదు. మొన్న ఈ మధ్యనే, ఆరికెపూడి కౌసల్యాదేవి అదే నంది డాక్టర్ చక్రవర్తి సినిమాగా తీసిన చక్రభ్రమణం నవల రాసిన రచయిత్రి. ఆవిడ రాసిన “నివేదిత” అనే నవల చదువుతుంటే పేజీ 54 లో దొరికింది ఈ పదం. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడికి ఇలా చెప్తున్నాడు ఆ నవలలో… “హితైషి ని గనుక చెప్పాను లేకపోతే చెప్పే వాడినే కాదు ”.
ఇలా పాత పుస్తకాలూ చదూతుంటే ఇది ఒక అడ్వాంటేజ్ కొత్త కొత్త పదాలు అలా ముత్యాల్లా దొరుకుతుంటాయి.
ఇక దొరికితే మనం ఊరుకుంటామా, మన మాటల్లో ఎప్పుడో ఆలా దొర్లించేద్దాం ఏమంటారు హితైషీలు?
మళ్ళి ఇంకో కొత్త పదం తో తెలుగు తునకల్లో కలుద్దాం. అప్పటిదాకా సెలవు.
#telugutunakalu #telugu #teluguliterature #telugureels #telugupustakalu

มุมมอง: 11
วีดีโอ
Yayathi charithra - Rallabandi Kavitha Prasada Raju. - యయాతి చరిత్ర - రాళ్లబండి కవితా ప్రసాద్
มุมมอง 253 หลายเดือนก่อน
#telugutunakalu #rallabandi #rallabandikavithaprasad #yayathi #yayathicharithra #telugulesson #teluguliterature #telugumahabaratham #mahabharatam #telugupadyalu #telugu #teluguvideos #telugusahithyam #teluguliterature
Rallabandi Kavitha Prasad Ashtavadhanam - Suvaranandhra samithi - part 2
มุมมอง 9323 หลายเดือนก่อน
Restored version of Ashtavadhanam performed 20 years ago Rallabandi Kavitha Prasad Ashtavadhanam - Suvaranandhra samithi - part 2
Rallabandi Kavitha Prasada Raju - Ashtavadhanam - Suvarnadhra samithi - part 1
มุมมอง 853 หลายเดือนก่อน
Rallabandi Kavitha Prasada Raju - Ashtavadhanam - Suvarnadhra samithi - part 1 #telugutunakalu #telugu #telugusahityam #teluguashtavadhanam #ashtavadhanams #ashtavadhanam #rallabandi #rallabandikavithaprasad
NRUKESARI - KAVANAMALI - TELUGU PUSTAKA PARICHAYAM
มุมมอง 5753 หลายเดือนก่อน
#telugutunakalu #telugu #telugupustakalu #teluguliterature #telugubooks #telugusahithyam #kavanamali #telugu
nuvvu enduku chesthunnavu idantha ani evaraina adigithe
มุมมอง 203 หลายเดือนก่อน
#telugutunakalu #telugu #teugusahithyam #telugureels #telugushorts #telugusongs
Telugu padalu : Mandagamini
มุมมอง 2044 หลายเดือนก่อน
Telugu Padalu #telugu #telugutunakalu #telugupadalu #telugureels #telugusongs
తెలుగు జాతీయాలు| Idioms ( Jaateyalu) in Telugu
มุมมอง 96ปีที่แล้ว
తెలుగు జాతీయాలు| Idioms ( Jaateyalu) in Telugu
Nandi grama rajyam -Viswanatha Satyanarayana Telugu tunakalu book review
มุมมอง 26ปีที่แล้ว
Nandi grama rajyam -Viswanatha Satyanarayana Telugu tunakalu book review
తెలుగు జాతీయాలు| Idioms ( Jaateyalu) in Telugu | Episode -15
มุมมอง 212 ปีที่แล้ว
తెలుగు జాతీయాలు| Idioms ( Jaateyalu) in Telugu | Episode -15
Kadimi chettu book review: viswanatha satyanarayana : telugu tunakalu book review
มุมมอง 1.1K2 ปีที่แล้ว
Kadimi chettu book review: viswanatha satyanarayana : telugu tunakalu book review
Telugu Book review-" 13 14 15 " | తెలుగు పుస్తక సమీక్ష-"యండమూరి వీరేంద్రనాథ్ ,13 14 15"| Episode 2
มุมมอง 3022 ปีที่แล้ว
Telugu Book review-" 13 14 15 " | తెలుగు పుస్తక సమీక్ష-"యండమూరి వీరేంద్రనాథ్ ,13 14 15"| Episode 2
Shh .. alochanalu matladukuntunnayi..| ష్ ...ఆలోచనలు మాట్లాడుకుంటున్నాయి...
มุมมอง 112 ปีที่แล้ว
Shh .. alochanalu matladukuntunnayi..| ష్ ...ఆలోచనలు మాట్లాడుకుంటున్నాయి...
Dorris Lessing : Athmahatya: To room 19 | డోరిస్ లెస్సింగ్ : ఆత్మహాత్య |
มุมมอง 82 ปีที่แล้ว
Dorris Lessing : Athmahatya: To room 19 | డోరిస్ లెస్సింగ్ : ఆత్మహాత్య |
Telugu Book review-"Parva" | తెలుగు పుస్తక సమీక్ష-పర్వ | Episode 1
มุมมอง 1012 ปีที่แล้ว
Telugu Book review-"Parva" | తెలుగు పుస్తక సమీక్ష-పర్వ | Episode 1