- 33
- 794 418
Sivamala B
India
เข้าร่วมเมื่อ 6 ธ.ค. 2016
Trikarana Shudhiga Chesina panulaku Devudu mechunu....
Annamacharya keerta
Trikarana suddiga - త్రికరణశుద్ధిగా
త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్ఛును లోకము మెచ్చును |
ఒకటికోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనేల ||
తనమనసే పరిపూర్ణమైన గోదావరిగంగాకావేరి |
కనకబిందు యమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ |
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు |
తనుతానే సిద్ధించును ఊరకె దవ్వును తిరుగగ మరియేల ||
హరియను రెండక్షరములు నుడివిన అఖిలవేదములు మంత్రములు |
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమముగ చదివిన పుణ్యములు |
పరమతపోయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు |
పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకగనేల ||
మొదల శ్రీవేంకటపతికిని చేయెత్తి మొక్కినమాత్రము లోపలనే |
పదిలపు షోడశదాన యాగములు పంచమహా యజ్నంబులును |
వదలక సాంగంబులుగా చేసిన వాడేకాడా పలుమారు |
మదిమది నుండే కాయక్లేశము మాటికి మాటికి తనకేల ||

มุมมอง: 64
วีดีโอ
Pidikita talambrala pendlikooturu Sri TallapakaAnnamaacharya Keerthana
มุมมอง 8413 ปีที่แล้ว
Pidikita talambrala pendlikooturu Sri TallapakaAnnamaacharya Keerthana
Kanti Shukravaramu Sri Tallapaka Annamaacharya Keerthana
มุมมอง 3323 ปีที่แล้ว
Kanti Shukravaramu Sri Tallapaka Annamaacharya Keerthana
Govinda govinda yani koluvare (With lyrics) By .Parupalli Ranganath Garu
มุมมอง 29K4 ปีที่แล้ว
Ragam : Bhowli Rachana : ChinnaTirumalacharyulu Gaanam : Parupalli Ranganath Garu
SriMadvatheeya Slokam by G. BalakrishnaPrasad garu
มุมมอง 8385 ปีที่แล้ว
SriMadvatheeya Slokam by G. BalakrishnaPrasad garu
Jaya Mangalamu Neeku
มุมมอง 14K6 ปีที่แล้ว
Jaya Mangalamu Neeku Sarveshwara - Annamayya song with Telugu and English lyrics Raga : Madhyamavathi.. www.lyricsintelugu.in/2010/07/jaya-mangalamu-neeku-annamacharya_5758.html
Ekkadi Manusha Janmam - G. Balakrishna Prasad garu
มุมมอง 282K6 ปีที่แล้ว
Ekkadi Manusha Janmam with lyrics. Ragam : Bhowli Written by : Pedda Tirumalacharya. Lyrics : pedia.desibantu.com/ekkadi-manusha/
Jo Achyutananda jo jo mukunda Annamayya Laali paata ( with lyrics )
มุมมอง 120K6 ปีที่แล้ว
Jo Achyutananda - By G. Balakrishna Prasad garu.
Sri Venkatesha rajevaksha melukonave
มุมมอง 5K6 ปีที่แล้ว
Sri Venkatesha Rajeevaaksha Melukonave........... Annamayya Sankeerthana
Muddugaare yashoda By G. Balakrishna prasad.
มุมมอง 1.7K6 ปีที่แล้ว
Muddugaare yashoda By G. Balakrishna prasad.
Sirutha Navvulavaadu Sinneka by G.Balakrishna Prasad.
มุมมอง 1.4K6 ปีที่แล้ว
Sirutha Navvulavaadu Sinneka by G.Balakrishna Prasad.
Bandi Virichi Pinna Paapalatoaadi By Balakrishna Prasad garu
มุมมอง 9K7 ปีที่แล้ว
Bandi Virichi Pinna Paapalatoaadi By Balakrishna Prasad garu
Govindasritha Gokulabrunda by Shobharaju garu
มุมมอง 120K7 ปีที่แล้ว
Govindasritha Gokulabrunda by Shobharaju garu
Aparaadhini nenainanu Annamacharya Keerthana by Balakrishna Prasad Garu.
มุมมอง 1.8K7 ปีที่แล้ว
Aparaadhini nenainanu Annamacharya Keerthana by Balakrishna Prasad Garu.
Eethade Raghuramudu by Balakrishna Prasad Garu..
มุมมอง 9K7 ปีที่แล้ว
Eethade Raghuramudu by Balakrishna Prasad Garu..
Sirutha Navvula Vaadu Sinnekka by Shobha Raju garu
มุมมอง 102K7 ปีที่แล้ว
Sirutha Navvula Vaadu Sinnekka by Shobha Raju garu
Korudu Naamadi by Sree Nedunuri Krishnamurthy garu
มุมมอง 1.6K7 ปีที่แล้ว
Korudu Naamadi by Sree Nedunuri Krishnamurthy garu
Annamayya neeku by Mangalampalli Balamurali Krishna Garu..
มุมมอง 3.7K7 ปีที่แล้ว
Annamayya neeku by Mangalampalli Balamurali Krishna Garu..
Download unte బాగుండు
చాల మంచి పాట
Supper song
Trikarana suddiga - త్రికరణశుద్ధిగా త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్ఛును లోకము మెచ్చును | ఒకటికోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనేల || తనమనసే పరిపూర్ణమైన గోదావరిగంగాకావేరి | కనకబిందు యమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ | దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు | తనుతానే సిద్ధించును ఊరకె దవ్వును తిరుగగ మరియేల || హరియను రెండక్షరములు నుడివిన అఖిలవేదములు మంత్రములు | గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమముగ చదివిన పుణ్యములు | పరమతపోయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు | పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకగనేల || మొదల శ్రీవేంకటపతికిని చేయెత్తి మొక్కినమాత్రము లోపలనే | పదిలపు షోడశదాన యాగములు పంచమహా యజ్నంబులును | వదలక సాంగంబులుగా చేసిన వాడేకాడా పలుమారు | మదిమది నుండే కాయక్లేశము మాటికి మాటికి తనకేల ||
JV.Lalitha adbhutham sir
Shobha akka excellent. I had opportunity of listening to your melodious voice in our S.P.W. college.
Excellent 👌
Reality of this life
Adbhutamaina paata.
th-cam.com/video/nPPsyBvWKEw/w-d-xo.htmlsi=PE5XhFg6uykoHir-
Best i have heard till now... Thank you🙏 namo venkateshaya
❤❤❤
Dr MBMSi Garikapati mohanrao garu and sr g .BK have sung in their own way.All are excellent to hear it is great opportunity jaisriram
Very nice voice
హె ప్రభు సర్వేశ్వర 🙏
🙏👌
🙏🙏🙏🙏🙏
guruvu garu chakka ga gaanam chesarandi
గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏
supar
Om namo venkatesaya
🙏🙏🙏
th-cam.com/video/7-ferBuGoro/w-d-xo.htmlsi=wn90IxuUR2Xo_Zle
Om namo Venkatesaya ! Sir when your song is listening. We are feeling Annamacharya is singing. Hats off you🙏🙏 .
గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
One of the most reputed vocalist
🙏🙏🥰🕉️🚩
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను || మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము మరచెద గురువును దైవము మాధవ నీ మాయ || విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ || తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||
🙏 Om namo venkateshaya 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Music attunement excellent 👌 thanks
ఆహా జన్మ ధన్యం అయ్యింది 🙏 బాల కృష్ణ ప్రసాద్ గారు మీ గాత్రా నికి శతకోటి నమస్సులు🙏
🙏
sree sita rama
Namonarayanaya
Annamayya. Meere. Ma. Annamayya. Mammalni. Dayathalachi. Mee. Darshana. Bhagyaraj. Kalpicchhandi
Annamayya. Mimmalne. Pilusthunnanayya. Ma. Moralakinchavayya Nenu. Samanya manisini Meeru. Ma. Lokamlo. Puttaru A. Papalanu. Pogottadanikijanmincharu Mammalni. Karumninchandi Vokka. Msg. Ina. Meeku. Cherina. Ma. Janmalu. Punyam. Chesukunnaatte
Chalu chalu. Ayya. Nuvve. A. Annamayya. Memu. Kanukkolema. Antha. Telivitakkuva vallamu. Kadayya. Meere. Ma. Annamayy Aha. Memu. Chala. Adrustavantulamayya
Thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Most welcome💐
excellent singing , great song, which raga is this?
Ragam :Bahudari. Talam : Adi.
చిత్రాలు కూడా.. సంకీర్తనకు తగినట్లుగా.. అద్భుతంగా ఉన్నాయండి.... 🙏🙏🙏
ధన్యవాదములు అండి💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for sharing
My pleasure
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
Guru gari pata aammogham
Namo Venkatesaya. Amma! Mee voice chala sweet ga vuntundi. It's God gift.
Great lyrics by ANNAMAYACHARYLU and very heartfelt keerthana
He is the best