- 46
- 318 645
Prasanna Kumar Chinni
India
เข้าร่วมเมื่อ 19 พ.ค. 2017
I'm a soldier of Jesus Christ
Nijamaina Dhrakshavalli ||Message by Bro. Krupakar|| PRASANNA KUMAR CHINNI.
Telugu Christian message. Telugu Motivational Christian Message.
Prasanna Kumar chinni.
Bro. Krupakar chinni
Prasanna Kumar chinni.
Bro. Krupakar chinni
มุมมอง: 859
วีดีโอ
హోసన్నా హార్ట్ టచింగ్ రింగ్టోన్#2 || Hosanna ministries ringtone || Prasannakumar chinni
มุมมอง 2.3K3 ปีที่แล้ว
#HosannaMinistries #Pastor_JohnWesley anna #2021NewYearSong #Live1080p #Songs #Worships #Messages #HosannaMandirRajahmundry #NewVideo #Live #TH-cam #HosannaMinistriesnewyearsong #HosannaMinistries2021song #pasabraham #Hosannanewsongs 4/4 Slow TapTabala loops || Tabala Tracks|| Hosanna ministries songs Hosanna Tabla Tracks / 4/4Loops / Christian Tabla Tracks / Music Tracks / Latest...
హోసన్నా హార్ట్ టచింగ్ రింగ్టోన్ || Hosanna ministries ringtone || Prasannakumar chinni
มุมมอง 6K3 ปีที่แล้ว
#HosannaMinistries #Pastor_JohnWesley anna #2021NewYearSong #Live1080p #Songs #Worships #Messages #HosannaMandirRajahmundry #NewVideo #Live #TH-cam #HosannaMinistriesnewyearsong #HosannaMinistries2021song #pasabraham #Hosannanewsongs 4/4 Slow TapTabala loops || Tabala Tracks|| Hosanna ministries songs Hosanna Tabla Tracks / 4/4Loops / Christian Tabla Tracks / Music Tracks / Latest...
నీ ప్రేమ నాలో || nee prema naalo|| worship song||john wesley anna || ramesh anna||
มุมมอง 1983 ปีที่แล้ว
#HosannaMinistries #Pastor_JohnWesley anna #2021NewYearSong #Live1080p #Songs #Worships #Messages #HosannaMandirRajahmundry #NewVideo #Live #TH-cam #HosannaMinistriesnewyearsong #HosannaMinistries2021song #pasabraham #Hosannanewsongs 4/4 Slow TapTabala loops || Tabala Tracks|| Hosanna ministries songs Hosanna Tabla Tracks / 4/4Loops / Christian Tabla Tracks / Music Tracks / Latest...
6/8 Tabala loops || Nammakamaina devudavaina || AR.Stevenson Garu||
มุมมอง 11K4 ปีที่แล้ว
6/8 Tabala loops || Nammakamaina devudavaina || AR.Stevenson Garu||
4/4 Park loop, tabala.tracks ||Prasannakumar chinni.
มุมมอง 4.6K4 ปีที่แล้ว
4/4 Park loop, tabala.tracks ||Prasannakumar chinni.
4/4 Tabala loops || Tabala Tracks|| Hosanna ministries songs
มุมมอง 243K4 ปีที่แล้ว
4/4 Tabala loops || Tabala Tracks|| Hosanna ministries songs
Tabala loops || tabala traks || తబలా ట్రాక్స్ ||Prasannakumar chinni
มุมมอง 2.1K4 ปีที่แล้ว
Tabala loops || tabala traks || తబలా ట్రాక్స్ ||Prasannakumar chinni
The beginning of creation || సృష్టి ప్రారంభం || Prasannakumar chinni
มุมมอง 2124 ปีที่แล้ว
The beginning of creation || సృష్టి ప్రారంభం || Prasannakumar chinni
ఆంధ్రక్రైస్తవ పితామహుడు పురుషోత్తమ చౌదరిగారి సాక్ష్యం|| Purushothama chowdary testimony in telugu
มุมมอง 1254 ปีที่แล้ว
ఆంధ్రక్రైస్తవ పితామహుడు పురుషోత్తమ చౌదరిగారి సాక్ష్యం|| Purushothama chowdary testimony in telugu
you need to know about Pilgrim's Progress || by Prasannakumar Chinni
มุมมอง 484 ปีที่แล้ว
you need to know about Pilgrim's Progress || by Prasannakumar Chinni
Richard Wurmbrand biography, testimony in telugu | రిచర్డ్ వుర్మ్ బ్రాండ్ |by PrasannakumarChinni
มุมมอง 4264 ปีที่แล้ว
Richard Wurmbrand biography, testimony in telugu | రిచర్డ్ వుర్మ్ బ్రాండ్ |by PrasannakumarChinni
Charles Spurgeon testimony(biography) in telugu.| by Prasannakumar chinni
มุมมอง 1.3K4 ปีที่แล้ว
Charles Spurgeon testimony(biography) in telugu.| by Prasannakumar chinni
Bhakth singh testimony in telugu|by Prasannakumar chinni
มุมมอง 3484 ปีที่แล้ว
Bhakth singh testimony in telugu|by Prasannakumar chinni
Sadhu sundar singh(biography)Full testimony||సాధు సుందర్ సింగ్ జీవిత సాక్ష్యం|byPrasannakumar chinni
มุมมอง 7K4 ปีที่แล้ว
Sadhu sundar singh(biography)Full testimony||సాధు సుందర్ సింగ్ జీవిత సాక్ష్యం|byPrasannakumar chinni
The Life of Dr. D.G.S. Dhinakaran(biography in telugu) | Jesus Calls Special by prasannakumar chinni
มุมมอง 6K4 ปีที่แล้ว
The Life of Dr. D.G.S. Dhinakaran(biography in telugu) | Jesus Calls Special by prasannakumar chinni
Colgate biography in telugu || Inspirational video || by Prasannakumar chinni
มุมมอง 884 ปีที่แล้ว
Colgate biography in telugu || Inspirational video || by Prasannakumar chinni
Yesaya Naa Oopiri Na Kaapari| by bro.krupakar chinni || 2020 uploads|| oopiri
มุมมอง 2K4 ปีที่แล้ว
Yesaya Naa Oopiri Na Kaapari| by bro.krupakar chinni || 2020 uploads|| oopiri
Saint. AUGUSTINE Biography in telugu || by Prasannakumar Chinni ||
มุมมอง 6K4 ปีที่แล้ว
Saint. AUGUSTINE Biography in telugu || by Prasannakumar Chinni ||
Evangelist john bunyan biography in telugu || by Prasannakumar chinni.|| who is bunyan ||.
มุมมอง 3424 ปีที่แล้ว
Evangelist john bunyan biography in telugu || by Prasannakumar chinni.|| who is bunyan ||.
Bible Quiz on mathew #2 (5 to 10 Chapters) || Bible question and answers ||telugu bible quiz.
มุมมอง 1094 ปีที่แล้ว
Bible Quiz on mathew #2 (5 to 10 Chapters) || Bible question and answers ||telugu bible quiz.
Ravi Zacharias Biography in telugu || రవి జకారియస్ జీవిత చరిత్ర.
มุมมอง 17K4 ปีที่แล้ว
Ravi Zacharias Biography in telugu || రవి జకారియస్ జీవిత చరిత్ర.
Sajeeva vakyamu | సజీవ వాక్యము | by Prasannakumar Chinni
มุมมอง 614 ปีที่แล้ว
Sajeeva vakyamu | సజీవ వాక్యము | by Prasannakumar Chinni
Sajeeva vakyamu | సజీవ వాక్యము | by Prasannakumar Chinni
มุมมอง 534 ปีที่แล้ว
Sajeeva vakyamu | సజీవ వాక్యము | by Prasannakumar Chinni
Sajeeva vakyamu | సజీవ వాక్యము | by Prasannakumar Chinni
มุมมอง 694 ปีที่แล้ว
Sajeeva vakyamu | సజీవ వాక్యము | by Prasannakumar Chinni
sajeeva vakyamu | సజీవ వాక్యము | by prasannakumar chinni
มุมมอง 774 ปีที่แล้ว
sajeeva vakyamu | సజీవ వాక్యము | by prasannakumar chinni
సజీవ వాక్యము || Living word of God by Prasannakumar Chinni
มุมมอง 694 ปีที่แล้ว
సజీవ వాక్యము || Living word of God by Prasannakumar Chinni
నా ప్రాణమా నా అంతరంగమా నాలో వున్న నా సమస్తమా /2/ యెహోవ చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా /2/ ఆ.. ఆ… ఆ.. ఆ… ఆ.. ఆ… 1. నీ దోషములన్నిటిని క్షమియించువాడు నీ పాపములన్ని పార ద్రోలువాడు /2/ పరమ వైద్యుడు ప్రభు యేసుడు పరిశుద్ధ నామమును సన్నుతించుమా /2/నా ప్రాణమా/ 2. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు /2/ కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరియింపజేయును ప్రభు యేసుడు /2/నా ప్రాణమా/ 3. మేలుతో నాహృదయం తృప్తిపరచినావు కృపలతో నన్ను దీవించినావు /2/ మనసార నిన్ను స్తుతియింతును బ్రతుకంత నీసేవ నే చేతును /2/నా ప్రాణమా/
నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి. కానీ వాటిని చూసి నీతిమంతుడు భతుపడనవపరం లేదు ఎందుకంటే. పల్లవి :- నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుంచి తప్పించి. కలిగించు దేవుడు క్షేమములు. ● జలములలో పడి వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలోనే నడిచినా నీన్న జ్వాలలు కాల్లా జాలవు ||2|| నీ దూతుల రక్షణ నాకుండగా భయపడను ఎన్నాడు నీ తోడుండగా 11211 11 జలము ॥ 1. నడిసంద్రాపు తుఫానులు నా నావ ఆగక సాగను పలుమార్లు నే పడిపోయిన నీ కృపయే నమ లేపును ౹౹2౹౹ యేసు నాయకుడావై నను నడుపగా భయపడను ఎన్నాడు నీ తోడు ఉండగా...ఆ..... తోడు ఉండగా ... ౹౹2౹౹ ॥ జలము ౹౹ 2. ఇరువైపుల జనములు కూలిన నా దరిరాదు ఏ కీడును దురు వార్తలు నా చెవి తాకిన ఏమాత్రము నే జడియము ౹౹2౹౹ యేసు రక్షణ దుర్గమై నీ వుండగా భయపడను ఎన్నాడు నా తోడు ఉండగా ....ఆ....తోడు ఉండగా ౹౹2౹౹ ౹౹జలము౹౹ 1॥ జలము 11
Very nice song anna
Superbb
Amen jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir PleseSend Tracksongs Chips
😅😊😊😊
super
నడిపిస్తాడునాదేవుడు
nice song
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||
Vh
Nice
Nee dayalo nee kruapalo kachitivi intakalami
నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ.. ||నీ మాట|| 1. ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ2 వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ.. ||నీ మాట|| 2. నీ దివ్య గానామృతం - జలధారలుగా పొంగనీ తాకేటి ప్రతి వారినీ - ఫలవంతముగా మార్చనీ2 శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ.. ||నీ మాట|| 3. ఆత్మీయ గీతాలతో - తనువంతా పులకించనీ సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ2 కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా హృదయాల్లో నివసించుచూ - కార్యాలు జరిగించనీ నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ.. ||నీ మాట||
May God bless u Glory to be God alone
Thank you ❤
You're welcome 😊
Praise the Lord 🙏🙏🙏
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర|
praise the lord sister please pray for my family so the me and my wife and our son will be united for ever this will happening in the name of jesus amen amen amen..🙏🙏🙏
Super 👍👍👍
Super song sir
Nice song.praise the lord
Supper
పల్లవి :అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా పునరుద్దానుడా -పరిశుద్ధుడా 1.అధికారులైనా- దేవదూతలైన వస్త్రహీనులైన -ఉపద్రవమైన కరువైన -ఖడ్గమైన || అనుక్షణము || 2.రోగినైనా నాకై -త్యాగమైనవే దోషినైన నాకై-దాహము గొన్నావే ఊహకందదయ్య -నీ ధర్మమూ || అనుక్షణము || 3.శ్రమలైన -హింసలైనా రాబోవునవైనా -ఉన్నవైనా మరణమైన -జీవమైన || అనుక్షణము || 4.ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే || అనుక్షణము |
నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపారతు నిన్నే సర్వ కృపనిధి నీవు - సర్వాధికారివి నీవు సత్యా స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే|| నీ ప్రేమ నాలో || చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2) హృదయం నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2) ఇది నీ బహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో || నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాధా నీడగా నాతో నిలిచే - నీ కృపాయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో || నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల ||
స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2) నీ ధర్మాసనము - నా హృదయములో స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2) నీ శ్రేష్టమైన - పరిచర్యలకై కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి|| నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2) నీ సింహాసనము - నను చేర్చుటకై నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి||
😅
Very very very very good👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Neevana manchi kaparivi..🙏
Aradhuda naa yesaya 🙏
Super anna voice Full clarity ga vundhi Baga chapparu All the best
పల్లవి : సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవ్వరులేరు - నాకు ఇలలో ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా 1.నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు ॥ సర్వో ॥ 2.నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు ॥ సర్వో ॥ 3.నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు ॥ సర్వో ॥
thanku bhabhi
Lucifer is a Musician in Heaven th-cam.com/video/hjNLZFTdhXw/w-d-xo.html....
Good testmeny bro
సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా/2/1. ప్రేమతో ప్రాణమును అర్పించినావుశ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే/2/శూరులు నీ యెదుట వీరులు కారెన్నడుజగతిని జయించిన జయశీలుడా /2/సర్వ/2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవుశృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే /2/ నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా /2/సర్వ/ 3. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను /2/నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా /2/సర్వ/
Glory to God
Annaya erigi vunanaya song track kavali bro
కృపామయుడా - నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు (2) నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా|| ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు (2) నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||
Praise the Lord all
Very useful bro. Tqs for creating tjis
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2 మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2 అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా || మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2 నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే|| ఎరిగియున్నానయా ||
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2) నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2) ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన|| ఆప్తులైన వారే హాని చేయచూసినా మిత్రులే నిలువకుండినా (2) న్యాయము తీర్చే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా నష్టమే మిగులుచుండినా (2) శాపము బాపే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| కష్ట కాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా (2) సాయము చేసే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
Good song God bless you anna
Glory to God 🙏🙏
Amen..Amen. Praise the lord 🙏 anna
Praise the Lord super
Superb
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏