Bramarambika Tailoring
Bramarambika Tailoring
  • 471
  • 1 395 701
రెడీమేడ్ కట్ వర్క్ హ్యాండ్ కి ఎలా లైనింగ్ తో ఫినిషింగ్ ఇవ్వాలి
రెడీమేడ్ కట్ వర్క్ హ్యాండ్ వచ్చినప్పుడు లైనింగ్ ని ఎలా అటాచ్ చేయాలి
มุมมอง: 18

วีดีโอ

34 సైజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ తెలుగులో మీ కోసం ఈ ఈజీ మెథడ్
มุมมอง 517 ชั่วโมงที่ผ่านมา
34 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ మెథడ్ లో మీకోసం
మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టడం కష్టమేమి కాదు ఈ వీడియో చూస్తే
มุมมอง 4019 ชั่วโมงที่ผ่านมา
మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టడం కష్టంగా ఉంటుందా ఈ వీడియోని చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచింగ్ టిప్స్
న్యూ మోడల్ హాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్
มุมมอง 74วันที่ผ่านมา
న్యూ మోడల్ హాండ్ కటింగ్ స్టిచ్చింగ్ టిప్స్
మోడల్ హాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్
มุมมอง 78วันที่ผ่านมา
మోడల్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్
ఈ ఒక్క వీడియో చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ లో పూర్తి నాలెడ్జ్ వచ్చేస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ టిప్స్
มุมมอง 2.6K14 วันที่ผ่านมา
ఈ ఒక్క వీడియో తోనే పూర్తి నాలెడ్జ్ వచ్చేస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ th-cam.com/video/WEfzSRWV040/w-d-xo.htmlsi=0c0hPj34kScF8uRh బ్లౌజ్ కటింగ్ టిప్స్
నడుము లూస్ తక్కువ చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉన్నవారికి బ్లౌజ్ కటింగ్ టిప్స్
มุมมอง 36214 วันที่ผ่านมา
నడుము లూజు తక్కువ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నవారికి బ్లౌజ్ కటింగ్ టిప్స్
కన్ఫ్యూజ్ లేకుండా క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్
มุมมอง 1.1K14 วันที่ผ่านมา
ఉల్టా సీదా కాకుండా క్రాస్ బెల్ట్ కరెక్ట్ గా కుట్టే విధానం
ఈజీ మెథడ్ లో థ్రెడ్ పైపింగ్ టిప్స్
มุมมอง 16121 วันที่ผ่านมา
ఈజీ మెథడ్ లో తేట టైపింగ్ టిప్స్
మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్(how to stich model blouse)
มุมมอง 7221 วันที่ผ่านมา
మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్//how to model blouse stitching
ఒకేసారి 10 బ్లౌజులు కట్ చేయడం సాధ్యమా అసాధ్యమా బ్లౌజ్ కటింగ్ టిప్స్
มุมมอง 36021 วันที่ผ่านมา
ఒకేసారి పది బ్లౌజులు కట్ చేయడం సాధ్యమా అసాధ్యమా బ్లౌజ్ కటింగ్ టిప్స్
రోజా గారి హై నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ టిప్స్
มุมมอง 6928 วันที่ผ่านมา
రోజా గారి హై నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ టిప్స్ బిగినర్స్ చేసే పొరపాట్లు సరి చేసుకుంటూ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉందండి మిస్ కాకుండా చూడండి
రోజా గారి హై నెక్ బ్లౌజ్ కటింగ్ టిప్స్
มุมมอง 224หลายเดือนก่อน
రోజా గారు వేసుకున్న హై నెక్ బ్లౌజ్ కటింగ్ టిప్స్ అండి క్లియర్గా డీటెయిల్ గా ఉన్నాయి బిగినర్స్ మిస్ కాకుండా చూడండి హై నెక్ బ్లౌజ్ కటింగ్ టిప్స్
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్ గా రావాలంటే ఇలాంటి కటింగ్ టిప్స్ తోటి కట్ చేయండి
มุมมอง 369หลายเดือนก่อน
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కరెక్ట్ గా రావాలంటే ఎలాంటి డిష్ తోటి కటింగ్ చేయండి సూపర్ ఫిట్టింగ్ వస్తుంది
ఇలాంటి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నారు అంటే మీకు టైలరింగ్ లో మంచి గ్రోత్ ఉంటుంది
มุมมอง 468หลายเดือนก่อน
ఇలాంటి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి టైలరింగ్ లో మంచి గ్రోత్ బేస్ దొరుకుతుంది
మోడల్ నెక్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కి నెక్ పెద్దగా అయితే ఇలాంటి మోడల్ ని స్టిచ్చింగ్ చేయండి
มุมมอง 196หลายเดือนก่อน
మోడల్ నెక్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కి నెక్ పెద్దగా అయితే ఇలాంటి మోడల్ ని స్టిచ్చింగ్ చేయండి
ప్లైన్ కుర్తి నెక్ డిజైన్ సూపర్ నెక్ డిజైన్
มุมมอง 298หลายเดือนก่อน
ప్లైన్ కుర్తి నెక్ డిజైన్ సూపర్ నెక్ డిజైన్
బ్లౌజ్ కటింగ్ రాక విసిగి పోయారా ఈ ఒక్క వీడియో చూడండి మీ లైఫ్ ఏ మారిపోతుంది
มุมมอง 1.3Kหลายเดือนก่อน
బ్లౌజ్ కటింగ్ రాక విసిగి పోయారా ఈ ఒక్క వీడియో చూడండి మీ లైఫ్ ఏ మారిపోతుంది
న్యూ మోడల్ సారీ కుచ్చుల కలెక్షన్
มุมมอง 192หลายเดือนก่อน
న్యూ మోడల్ సారీ కుచ్చుల కలెక్షన్
నా మెథడ్ లో బ్లౌజ్ కట్ చేసి కుట్టండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది
มุมมอง 265หลายเดือนก่อน
నా మెథడ్ లో బ్లౌజ్ కట్ చేసి కుట్టండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది
బ్లౌజ్ వంటికి అద్దినట్లు కుదరాలంటే ఈ ఈ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి
มุมมอง 7Kหลายเดือนก่อน
బ్లౌజ్ వంటికి అద్దినట్లు కుదరాలంటే ఈ ఈ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి
నడుము లూజ్ 36 బ్లౌజ్ కి చెస్ట్ షోల్డర్ చంక డౌన్ నెక్ విడ్త్ ఎలా పెట్టుకో నీ కట్ చేయాలి
มุมมอง 281หลายเดือนก่อน
నడుము లూజ్ 36 బ్లౌజ్ కి చెస్ట్ షోల్డర్ చంక డౌన్ నెక్ విడ్త్ ఎలా పెట్టుకో నీ కట్ చేయాలి
మిషన్ తొక్కడం వస్తే చాలు నెలకు 10,000 ఈజీగా సంపాదించుకోవచ్చు
มุมมอง 267หลายเดือนก่อน
మిషన్ తొక్కడం వస్తే చాలు నెలకు 10,000 ఈజీగా సంపాదించుకోవచ్చు
అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా చేయండి బిజినెస్ యూస్ అయ్యే ఎన్నో టిప్స్
มุมมอง 1.4Kหลายเดือนก่อน
అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా చేయండి బిజినెస్ యూస్ అయ్యే ఎన్నో టిప్స్
పంజాబీ టాప్ కట్ చేసి కుట్టడ ఈజీ పద్ధతిలో నేర్చుకోండి
มุมมอง 210หลายเดือนก่อน
పంజాబీ టాప్ కట్ చేసి కుట్టడ ఈజీ పద్ధతిలో నేర్చుకోండి
పర్ఫెక్ట్ పద్ధతిలో క్రాప్ టాప్ లెహంగా కటింగ్ స్టిచ్చింగ్
มุมมอง 686หลายเดือนก่อน
పర్ఫెక్ట్ పద్ధతిలో క్రాప్ టాప్ లెహంగా కటింగ్ స్టిచ్చింగ్
సులభమైన పద్ధతిలో 30 సైజు ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్
มุมมอง 238หลายเดือนก่อน
సులభమైన పద్ధతిలో 30 సైజు ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్
36 37 38 సైజు బ్లౌజ్ కటింగ్ షోల్డర్ సంక డౌన్ నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి పూర్తి వివరణ
มุมมอง 2.8Kหลายเดือนก่อน
36 37 38 సైజు బ్లౌజ్ కటింగ్ షోల్డర్ సంక డౌన్ నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి పూర్తి వివరణ
మూడు నిమిషాల్లో ప్యాంట్ కటింగ్ టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వారికి యూస్ అయ్యే వీడియో
มุมมอง 269หลายเดือนก่อน
మూడు నిమిషాల్లో ప్యాంట్ కటింగ్ టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వారికి యూస్ అయ్యే వీడియో
33 34 35 సైజు బ్లౌజ్ కటింగ్ షోల్డర్ చంక డౌన్ నెక్ విడ్త్ ఎంత పెట్టాలి
มุมมอง 298หลายเดือนก่อน
33 34 35 సైజు బ్లౌజ్ కటింగ్ షోల్డర్ చంక డౌన్ నెక్ విడ్త్ ఎంత పెట్టాలి

ความคิดเห็น

  • @MammuSri173
    @MammuSri173 10 วันที่ผ่านมา

    Great work sharing 👏

  • @anuradhabangaru3491
    @anuradhabangaru3491 14 วันที่ผ่านมา

    Superandi ardam ayyetattu chala Baga chepperu thanku medam garu🎉

  • @MammuSri173
    @MammuSri173 18 วันที่ผ่านมา

    Nice sharing sis ❤

  • @pendekantisumalatha5983
    @pendekantisumalatha5983 21 วันที่ผ่านมา

    Zigzag machine edi baguntundi..company name..

    • @bramarambikatailoring
      @bramarambikatailoring 18 วันที่ผ่านมา

      నేను వాడుతున్న పికో మిషన్ రేషన్ వాడుతున్నాను అండి 7 ఇయర్స్ నుంచి రిపేర్ లేదు

  • @ravinaidu2574
    @ravinaidu2574 21 วันที่ผ่านมา

    ఈ వీడియో కవి తీసిందే

    • @bramarambikatailoring
      @bramarambikatailoring 16 วันที่ผ่านมา

      వీడియో కవి మదర్ తీశారు అండి రవి గారు బావున్నారా రవి గారు

    • @ravinaidu2574
      @ravinaidu2574 16 วันที่ผ่านมา

      @@bramarambikatailoring బాగున్నాను అండీ

  • @Umarajeswari104
    @Umarajeswari104 25 วันที่ผ่านมา

    2 aithe comfort anthe cut cheyagalam

  • @csrbpl
    @csrbpl 25 วันที่ผ่านมา

    Correct akka chala castam catting cheyyadam ani blouse s antey

  • @tejukavi2706
    @tejukavi2706 29 วันที่ผ่านมา

    Akka bagundi

  • @tummapudisekhar4556
    @tummapudisekhar4556 หลายเดือนก่อน

    Nice

  • @pendekantisumalatha5983
    @pendekantisumalatha5983 หลายเดือนก่อน

    12 years papaki collor neck dress ki neck shoulder enta tesukovali..full shoulder vachesi 13 1/2 vundi

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      ఫుల్ షోల్డర్ 13 1/2 అన్నావు కదా అందులో ఆఫ్ అంటే ఆరు ముప్పావు తీసుకో రౌండ్ కాలర్ అయితే నెక్ విడ్త్ వచ్చేసి రెండున్నర నెక్ డీప్ రెండున్నర తీసుకో ఆఫ్ కాలర్ అయితే నెక్ విడ్త్ రెండున్నర నెక్ డీప్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకో సెట్ అవుతుంది

    • @pendekantisumalatha5983
      @pendekantisumalatha5983 หลายเดือนก่อน

      K tqu...neck vachesi. 2 1/2 ..shoulder vachesi 4 pettala

  • @JayaSarisa-hy6ms
    @JayaSarisa-hy6ms หลายเดือนก่อน

    Entha amount theesukuntaru andi ee model ki mottham piping vesi

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      అలాంటి మోడల్ కి 50 రూపీస్ ఎక్స్ ట్రా చార్జెస్ చేస్తాను సిస్టర్

  • @JayaSarisa-hy6ms
    @JayaSarisa-hy6ms หลายเดือนก่อน

    Dress models pettandi inka pettandi

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      కస్టమర్ అడిగితే అలాగే అన్ని మోడల్స్ పెడతాను సిస్టర్

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      సింపుల్ టిప్ తోటి నెక్ డిజైన్ అప్లోడ్ చేశాను చూసేయండి

  • @JayaSarisa-hy6ms
    @JayaSarisa-hy6ms หลายเดือนก่อน

    Ilanti models inka cheyyandi sister andharu blouses ki chupisthunnaru

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      ఓకే సిస్టర్ వీలైనంత వరకు అన్ని మోడల్ పెట్టడానికి ట్రై చేస్తాను థాంక్యూ సిస్టర్

    • @JayaSarisa-hy6ms
      @JayaSarisa-hy6ms หลายเดือนก่อน

      @@bramarambikatailoring tq sister adiginna ventane rply iccharu

  • @KumariThoram
    @KumariThoram หลายเดือนก่อน

    Mam hands ki cras chapandi

  • @vanivani8128
    @vanivani8128 หลายเดือนก่อน

    Nunvu. Ami explain chastunavo hands ardamkavatledu 4 measure ments anduku

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      సిస్టర్ మీరు పెట్టిన కామెంట్ కు నాలుగు మెజర్మెంట్ లు ఎందుకు వస్తాయి అని పెట్టారు కదా ఎల్బో హ్యాండ్ కు నాలుగు మెజర్మెంట్ లు వస్తాయండి ఒకటి వచ్చేసి హ్యాండ్ పొడవు చివరి లూజు మిడిల్ లూజు శంకర్ లూజు కంపల్సరీ వస్తాయండి చిన్న హ్యాండ్ అయితే మూడే వస్తాయి మీరు నాలుగు ఎందుకంటే మూడే మెజర్మెంట్ తీసుకోండి మిడిల్ మెజర్మెంట్ తీసుకోకుండానే లైన్ వేస్తారు కానీ నేను తీసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి చెస్ట్ లో పదో భాగం తీసుకోవాలి సిస్టర్ ఇప్పుడు 32 అయితే 3.2 తీసుకుంటే సరిపోతుంది మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను లేదంటే మళ్లీ కామెంట్ చేయండి సిస్టర్

  • @tejukavi2706
    @tejukavi2706 หลายเดือนก่อน

    Akka kuchulu Chala Bhavana akka really

  • @chandusat9899
    @chandusat9899 หลายเดือนก่อน

    Chala thanks Andi vedio chesaru

  • @user-kn5hg1fr5p
    @user-kn5hg1fr5p หลายเดือนก่อน

    Nadumu loose 33, chest 35, armround 8.8, middle chest 41

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      సిస్టర్ మీరు పెట్టిన మెజర్మెంట్ ల తోటి నాకు ఇంకా బ్లౌజ్ రాలేదు రాగానే నీకు వెంటనే రిప్లై వీడియో చేస్తాను థాంక్యూ సిస్టర్

  • @ChandraKala-ww2ls
    @ChandraKala-ww2ls หลายเดือนก่อน

    Super andi nice idea

  • @chandusat9899
    @chandusat9899 หลายเดือนก่อน

    Mam nadum loose 36 kolatalato blouse cutting cheyandi. Meeru chala baga ardham ayela chebutunnaru

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      మీ కామెంట్ కు రిప్లై గా బ్లౌజ్ వీడియో చేశాను చూసేయండి

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q หลายเดือนก่อน

    Madam boat neck ki dress cutting chasinapu chest loose amina panchala madam

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      డీప్ నెక్ అయితే బాడీ మెజర్మెంట్ ఎంత ఉంటే అంతే పెట్టుకోండి బోట్ నెక్ కానీ హై నెక్ కానీ కట్ చేస్తే నాలుగు ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ కానీ ముప్పావు ఇంచు కానీ లూస్ పెంచుకోండి

    • @user-og7pe7dn4q
      @user-og7pe7dn4q หลายเดือนก่อน

      @@bramarambikatailoring tq madam

  • @chaitanyak2417
    @chaitanyak2417 หลายเดือนก่อน

    Mam. I am your new Subscriber. Gd . Morning mam. Your way of teachinng is very good. O am following easily Tq. Mam

  • @Rajithathadem
    @Rajithathadem หลายเดือนก่อน

    1st like 👌

  • @user-bg8nc4eb9j
    @user-bg8nc4eb9j หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @user-bg8nc4eb9j
    @user-bg8nc4eb9j หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @user-bg8nc4eb9j
    @user-bg8nc4eb9j หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @santejgamers587
    @santejgamers587 หลายเดือนก่อน

    namsthe akka

  • @KrishnaveniKusumuru-pc5qe
    @KrishnaveniKusumuru-pc5qe หลายเดือนก่อน

    👌😍

  • @chareethgaming2827
    @chareethgaming2827 หลายเดือนก่อน

    Like done sis subscribe chesa channel nee nice explain

  • @ChandraKala-ww2ls
    @ChandraKala-ww2ls หลายเดือนก่อน

    Hi mam .ma papa ku dress ki maching rabbarband yela stitch cheyalo chupinchandi

  • @ChandraKala-ww2ls
    @ChandraKala-ww2ls หลายเดือนก่อน

    Hi Andi

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      హాయ్ చంద్రకళ గారు

  • @csrbpl
    @csrbpl หลายเดือนก่อน

    Use full tip akka

  • @santejgamers587
    @santejgamers587 หลายเดือนก่อน

    Wow, chala useful tip chepparakka, Thank you.

  • @8888npk
    @8888npk หลายเดือนก่อน

    Location

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q หลายเดือนก่อน

    All sizes ki neck shoulder yala pattukovali vedio chyara madam

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      30 నుంచి 38 సైజు వరకు కటింగ్ చూపించాను చూసేయండి

    • @user-og7pe7dn4q
      @user-og7pe7dn4q หลายเดือนก่อน

      @@bramarambikatailoring ok madam tq madam

  • @KrishnaveniKusumuru-pc5qe
    @KrishnaveniKusumuru-pc5qe 2 หลายเดือนก่อน

    Hi akka

  • @lalithyacreativechannel1323
    @lalithyacreativechannel1323 2 หลายเดือนก่อน

    Tq andi Manchi tip చెప్పారు నాకు ఎపపటినుంచో e doubt వుండే,ఎక్కడ,ఎక్కడ అని ,బాగా చెప్పారు 🙏

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q 2 หลายเดือนก่อน

    Madam body measurements thesunapudu front cutting chappara madam kontha mabdiki middle chest akkuva, ga kontha mandiki thakuvaga vuntundi Appudu main dots ala stitching chyalo chappara madam

  • @santejgamers587
    @santejgamers587 2 หลายเดือนก่อน

    Thanks akka

  • @santejgamers587
    @santejgamers587 2 หลายเดือนก่อน

    Hi akka, manchi tip chepparu akka

  • @santejgamers587
    @santejgamers587 2 หลายเดือนก่อน

    hi akkaaa!

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q 2 หลายเดือนก่อน

    Madam meru upper chest thesukuntara middle chest thesukuntara

    • @bramarambikatailoring
      @bramarambikatailoring 2 หลายเดือนก่อน

      బ్లౌజ్ అప్పర్ చెస్ట్ కొలతను తీసుకోవాలండి మిడిల్ టెస్ట్ తీసుకోకూడదు

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q 2 หลายเดือนก่อน

    Madam front part dots body measurements nundi ala vasukovalo vedio chyara

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q 2 หลายเดือนก่อน

    Tq madam . madam princes cutting all sizes ki ala cutting chyalo vedio chyara

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      ఓకే అండి తప్పకుండా నాకు వచ్చిన సైజు వచ్చినట్లుగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను

  • @santejgamers587
    @santejgamers587 2 หลายเดือนก่อน

    Hi akka 😊

  • @santejgamers587
    @santejgamers587 2 หลายเดือนก่อน

    Hi akka

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q 2 หลายเดือนก่อน

    Madam me vedio chala clear ga vundi madam . tailoring class chyandi madam blouse all sizes ki neck shoulder , front part cutting tips and princes cutting all sizes ki marking chyalo vedios chyara madam

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q 2 หลายเดือนก่อน

    Tq madam vedio meru matharam naku choopinncharu madam

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q 2 หลายเดือนก่อน

    Hi madam na blouse chest 33 madam kani high neck blouse ki 33 patti cutting chasenapudu tight ga vundi blouse saripovadam ladu solution chappara madam

    • @bramarambikatailoring
      @bramarambikatailoring 2 หลายเดือนก่อน

      హాయ్ అండి మీరు అడిగిన 33 సైజు క్లోజ్ కటింగ్ పెట్టానండి మీరు కటింగ్ అడిగారా ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ రిపేర్ అడిగారు నాకు క్లియర్గా తెలియలేదు కటింగ్ అయితే చూసేయండి మీ కుట్టిన బ్లౌజ్ రిపేర్ కూడా కావాలన్నా కామెంట్ పెట్టండి దాని గురించి కూడా పూర్తిగా వీడియో అనేది పెట్టేస్తాను

    • @bramarambikatailoring
      @bramarambikatailoring 2 หลายเดือนก่อน

      కుట్టిన బ్లౌజులు లూజ్ కావాలనుకుంటే హ్యాండ్ తీసేసి షోల్డర్ పైన కొంచం కుట్టు పట్టేసి మళ్లీ మీరు కుట్టు వేయండి చెస్ట్ అనేది సైడ్ కి వచ్చేసి మీకు లూస్ వస్తుంది

    • @user-og7pe7dn4q
      @user-og7pe7dn4q 2 หลายเดือนก่อน

      @@bramarambikatailoring tq madam

  • @user-og7pe7dn4q
    @user-og7pe7dn4q 2 หลายเดือนก่อน

    Body measurements blouse ki upper chest thesukovaa akka oka vedio chyara

    • @bramarambikatailoring
      @bramarambikatailoring หลายเดือนก่อน

      బ్లౌజ్ కి ఎప్పుడైనా సరే అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలని మిడిల్ టెస్ట్ మెజర్మెంట్ పనికిరాదు