Catechist Sisters of St Ann
Catechist Sisters of St Ann
  • 6
  • 17 167
ఆదర్శ ప్రేషితుడు – దైవ సేవకుడు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి
ఫాదర్ సిల్వియో పాస్క్వాలి, PIME, దైవాంకిత భావముతో మిషనరీ సేవల ద్వారా ఖండాంతరాలలో అనేకమంది జీవితాలలో వెలుగు నింపిన మహామనీషి. ఇటలీలో నిరాడంబరంగా ప్రారంభించిన మిషనరీ కార్యము తనలోని దృఢమైన విశ్వాసము ద్వారా తనను ఒక విదేశీ మిషనరీగా భారత దేశానికి నడిపించింది. ఆ రోజుల్లో హైదరాబాద్ మిషన్ లో సువార్తను ప్రకటించాలనే, మరియు పేదలకు సేవ చేయాలనే తపనతో అత్యంత కష్టతరమైన సవాళ్ళ నెన్నింటినో అధిగమించి ఎనలేని సేవలు చేసాడు. పునీత అన్నమ్మగారి సత్యోపదేశసభను స్థాపించి, విద్య, వైద్య, సాంఘిక, సామాజిక న్యాయపరమైన సేవల ద్వారా, నాడు నేడు, లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితము చేసే ప్రణాళికలు వేసి సాకారము చేయగలిగిన యేసు ప్రభు ప్రియసేవకుడు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి. ఈ డోక్యుమెంటరీ ఫిల్మ్ - మానవాళి సేవ ద్వారా దేవునికి అంకితమైన జీవితం జీవించగలిగిన ఆయన అసాధారణ మార్గాన్ని సంక్షిప్తంగా ప్రదర్శిస్తుంది. చూసి ఆయన ప్రేషిత మార్గంలో పయనిద్దాం.
Visit us:
www.stannscsa.org/
มุมมอง: 723

วีดีโอ

A Model Missionary Fr. Silvio Pasquali, PIME || Servant of God || English
มุมมอง 2.3K2 หลายเดือนก่อน
Father Silvio Pasquali, PIME was a devoted missionary who transformed lives across continents. From humble beginnings in Italy, Pasquali's firm faith led him to India, where he overcame immense challenges to preach the gospel and serve the poor. He founded the Congregation of Catechist Sisters of St. Ann, impacting countless lives through education, medical care, and social justice. This docume...
Come, Follow Me
มุมมอง 6K3 ปีที่แล้ว
Congregation of Catechist Sisters of St. Ann
CSA-Digital Evangelization. Feast of St. Joseph 2021
มุมมอง 1.9K3 ปีที่แล้ว
Congregation of Catechist Sisters of St. Ann
CSA - Digital Evangelization. "Spread the Light of Christ"
มุมมอง 3.7K3 ปีที่แล้ว
CSA - Digital Evangelization. "Spread the Light of Christ"
CSA -Digital Evangelization "Spread the Light of Christ"
มุมมอง 2.7K3 ปีที่แล้ว
CSA -Digital Evangelization "Spread the Light of Christ"