- 21
- 435
Lazaras tadi prasad
เข้าร่วมเมื่อ 31 มี.ค. 2014
నేను అన్యులు కుటుంబం లో పుట్టాను నా తండ్రి కి 9సంతానం 6గురు ఆడవారు ముగ్గురు మాగవాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఓ సహోదరుడు చెప్పిన మాటను బట్టి యేసయ్య ను నమ్ముకున్నాడు నా తండ్రి. నేను పుట్టగానే చర్చి లో పాట పెట్టారు 7రూపాయలు కు పాడారు ఆ డబ్బులు చెల్లించి మా నన్నా కొన్నారు. ఆ దైవజనుడు చేసిన ప్రార్ధన వల్ల నేను దేవుని సేవకుడు గా మార్చాడు దేవుడు. ఇప్పుడు సేవలో వున్నాను.
9640604677
7396807653
నా సాక్షం అనేకులకు చెప్పాలని ఆశ.
దేవుని మహిమ పరచాలని నా జీవిత ఆశ
9640604677
7396807653
నా సాక్షం అనేకులకు చెప్పాలని ఆశ.
దేవుని మహిమ పరచాలని నా జీవిత ఆశ
Nice sir