- 210
- 71 894
Hymavathy Aduri
เข้าร่วมเมื่อ 29 ก.ย. 2011
హీరాబాయ్ కి లభ్యమైన హేరాళము మహత్వం
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తన భక్తులను ఆపదల నుండీ కాపాడి . ఇబ్బందులు బాపేసి ఆదుకుంటారు.
సాయి భక్తులంతా ఈ సాయిమహిమా ఝరిని సబ్స్ స్రైబ్ చేసుకొవలసినదిగా మనవి.
సాయి భక్తులంతా ఈ సాయిమహిమా ఝరిని సబ్స్ స్రైబ్ చేసుకొవలసినదిగా మనవి.
มุมมอง: 184
วีดีโอ
నవీన యశోదమ్మ కాఫీపొడి సాకమ్మ
มุมมอง 23314 ชั่วโมงที่ผ่านมา
ఎవరికి ఎప్పుడు ఎలాంటి అనుగ్రహం కలుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కష్టాలను ఓర్చుకుని ,జీవితంలో విజయం సాధించి సమాజం నుండీ సంపాదించిన ధనాన్ని సమాజానికే అంకితం చేయాలనే అత్యంత గొప్ప త్యాగభావాన్నే భగవంతుడు అనుగ్రహించే భావన.
ఊరెళ్ళి పోయినస్వర్గం ఉషాకుమారికి ఆశ్రనివాళులు
มุมมอง 24421 ชั่วโมงที่ผ่านมา
ఆత్మీయురాలు, బాలవికాస్ సేవకురాలు, నెల్లూరు జిల్లా బాలవికాస్ సమన్వయ కర్తగా సేవచేసుకుంటూ తన జీవితాన్ని ధన్యపరచుకున్న సత్యసాయి బాబావారి భక్తురాలైన కీ.శే.చేడిమాల ఉషాకుమారి. చేడిమాల.రాజగోపాల్ గారి సతీమణి అకాలమరణానికి అశ్రువాళులు. గమనిక- ఇది ఆకుటుంబ సభ్యులకూ , బాలవికాస్ గురువులకూ ఉషను ఎరిగున్నవారికీ మాత్రమే.
విశ్వవ్యాపి మన విశ్వేశ్వరసాయి
มุมมอง 183วันที่ผ่านมา
సత్యసాయి భాగవానులు పిలవగానే పలికే దైవం, ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు.దీనికి అర్థమేమీ అంటే ఆయన మనలోనే ఉన్నారనికదా! అందుకే స్వామిచెప్పినట్లు భగవంతుడున్న మన హృదయాలను పవిత్రదేవాలయాల్లా ఉంచుకుందాం.
అష్టపుష్పాలతో మానశికపూజ
มุมมอง 42วันที่ผ่านมา
భగవంతుడు ప్రకృతిద్వారా మనకు ప్రసాదించిన వాడిపోయే పూలను కాక ఆయనను ఏపూలతో పూజించాలో తెల్సుకోడం.
ఐదు అభ్యాసములు [5 D's]
มุมมอง 186วันที่ผ่านมา
ఐదు అభ్యాసములు [ 5 D's] స్వర్గీయ ఉషాకుమారి - సీనియర్ బాలవికాస్ గురువు, నెల్లూరు జిల్లా బాలవికాస్ ఇంచార్జ్ గా సేవలందిచిన ఆమె గౌరవార్థం, జ్ఞాపకార్థం. ఆమె ఆకస్మిక మరణానికి ప్రణతులర్పిస్తూ , ఆమె స్వరంతో రూపొందిన ఈ ఫైవ్ డీస్ - ఐదు అభ్యసన సూత్రాలను పునః ప్రసారంచేస్తూ,అమెకు అంకితమిస్తూ ఆమెను స్మరిస్తూ....
ఒక్క చూపు మహిమ
มุมมอง 18214 วันที่ผ่านมา
క్రిస్టమస్ స్పెషల్ మహిమాఝరి. సత్యసాయి బాబావారు ఒక్కచూపుతో జీవితాలను సరిదిద్ది వారిని అఖండ భక్తులుగా మార్చి సేవచేయించి వారిజీవితాలను ధన్యపరుస్తారు.
అక్కడ ఉండే సాయీశ్వరులే!
มุมมอง 8914 วันที่ผ่านมา
సత్యసాయి నాధుడు తమదర్శనానికి వచ్చిన వారిని వారి డ్యూటీలో ఏమాత్రం తప్పు జరక్కుండా కాపాడుతారు. భక్తులకు ఉండవలసింది విశ్వాసం మాత్రమే.
ఒక్కచూపుతో కంటివ్యాధి నివారణ
มุมมอง 22814 วันที่ผ่านมา
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు భక్తుల ప్రార్థనలను ఆలకించి, వారి అనారోగ్యాలను చిటికలో మటుమాయం చేసి, వారికి సేవాభాగ్యాన్ని ప్రసాదించి, పుణ్యఫలం పొందే అవకాశాన్ని అందిస్తారు.
గణిత గణన
มุมมอง 43121 วันที่ผ่านมา
భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువు ఇంట్లో ఏ ఒక్కరు భక్తులైనా కూటుంబాన్నంతటినీ కాచి కాపాడే కరుణామయులు.మరి తల్లి భక్తురాలైనపుడు కుమారుని కాపాడరా!
ఖర్జూరంతో జబ్బు పరార్
มุมมอง 96421 วันที่ผ่านมา
భగవంతుడు తలిస్తే కానిదే ఉండదు. భగవత్ కృపను అందుకోడంలో భక్తులకృషి ,విశ్వాసం ఉంటేచాలు
అహింస మానవతా విలువలలో ఐదవది
มุมมอง 15328 วันที่ผ่านมา
బాలబాలికలకు మానవతావిలువలలో ఐదవదైన ' అహింస ' గురించీ అవగాహన కలిగించడం.
అనుగ్రహ ప్రసరణం
มุมมอง 174หลายเดือนก่อน
సత్యసాయి బాబావారు ఒకరికి ఒక వస్తువును సృష్టించి ప్రసాదించారంటే అది వారినుంచీ ఎంతోమందికి అనుగ్రహాని వర్షించి వారి బాధలనుండీ స్వస్త పరుస్తుంది.
సవాల్ కు సమాధానం
มุมมอง 140หลายเดือนก่อน
భగవంతుడు తనవైపు త్రిప్పుకుని ఉత్తమ జీవన మార్గం లో ప్రవేశపెట్టను భక్తుల సవాలుకు సమాధానం ఇస్తారు
ప్రేమ మానవతా విలువలలో నాల్గవది
มุมมอง 133หลายเดือนก่อน
ప్రపంచమంతా ప్రేమమయం. భగవంతుని ప్రేమకు సరితూగ గల ప్రేమ లేనే లేదు. అందరిలో భగవంతుని చూసి అందరినీ ప్రేమించడమే సరైన మానవత్వం
పితృకార్యానికి స్వయంగా వచ్చిన పితృదేవతలు
มุมมอง 6532 หลายเดือนก่อน
పితృకార్యానికి స్వయంగా వచ్చిన పితృదేవతలు
సాయిరాం❤ఆనందమే ఆనందం
🙏 Om Sri Sai Ram 🙏🌺♥️🌹
🙏 Om Sri Sai Ram 🙏🌹♥️🌺
Om sai ram 🙏
🙏 Om Sri Sai Ram 🙏🌺♥️🌹
Baba mee okka choopu to naa chedu alochanalu tisi paarindi tandri. Mee Anugraham 🤲🙏❤
🙏🙏🙏😭😭😭🎉🎉🎉
🙏Om sri sai ram 🙏❤️🌺🌹
Omsairam omsairam omsairam❤❤❤❤❤❤❤❤
Omsairam omsairam omsairam
🙏 Om Sri Sai Ram 🙏🌹♥️🌺
🙏Om sri sai ram 🙏🌹🌺❤
🎉❤🎉స్వామి అంటే ప్రేమామృతం ఆయన దయ మన అందరి పై సదా వుండాలని కోరుకుంటున్నాను..❤🎉 జై సాయి రామ్.. జై జై సాయిరాం..❤
👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏💐
Satyasai dhanvantari ye namaha❤
Om sri sairam❤❤❤❤❤
Baba, mee krupa maa paina unchandi tandri 🙏❤🤲
Sairam❤❤
🙏Om sri sai ram 🙏🌺🌹❤
🙏 Om Sri Sai Ram 🙏🌺♥️🌹
🙏 Om Sri Sai Ram 🙏🌺♥️🌹
🙏
Jai Sairam
🙏 Om Sri Sai Ram 🙏🌹🌺♥️
I❤u Swamy
I❤u Swamy
I❤u Swamy
I❤U Swamy
I❤u Swamy
🙏 Om Sri Sai Ram 🙏🌹🌺♥️
Baba mana Baba ki edi impossible kaadu. Sarvantaryami tandri 🤲🙏❤
OmsrisaiRam 🙏
Sairam amma chala baga chepputunnaru sairam amma🙏🏾🙏🏾
🙏 Om Sri Sai Ram 🙏♥️🌺🌹
@@padmavathisangi1430 సాయిరాం
Aum sri satya sai ram
Chaala manchi kadha chepperandi. Jay Sairam🙏
@@BPrasanti-eo3wk sairam
Sairam Amma this is uma Bobbili
🙏 Om Sri Sai Ram 🙏♥️🌺🌹
Excellent experience of a young devotee and beautiful narration of Hymavathi garu ..thank you so much ..sairam
Superb aunty , it gives energy and encouragement to the listener to do service
@@umapingali5071 సాయిరాం ధవ్యవాదములు .swami's grace
❤❤
🙏 Om Sri Sai Ram 🙏♥️🌺🌹
స్వామి చెప్పినా మాట పొల్లు పోదు జై సాయిరాం ❤❤❤❤❤
అమ్మా సాయి రామ్..మీ.సేవలకు స్వామి ఆశీస్సులు నిండుగా దండిగా వున్నాయి అందుకే ఈ సోషల్ మీడియా ద్వారా కూడా మీ సేవలు ఉపయోగించే విధంగా ప్రేరణ కలిగించి ఆశీర్వదించారు ..సాయి రామ్..అమ్మా.. 🎉
@@chiruupendra7578 సాయిరాం. ధన్యవాదములు బాబాజీ.అంతా స్వామి కృప నాయనా
🎉అమ్మా మీరు ఈ వయసులో కూడా ఎంతో ఓర్పు తో ఈ స్వామి సందేశాన్ని అందించారు మీరు స్వతహాగా గురువులు ఆ గుర్వు పదవికి స్వామి బాలవీకాస్ డ్యూటీ వల్ల మెరుగులు దిద్దుకుంది మీకు శత కోటి వందనాలు..ఇంకా కొన్ని బాలవికాస్ గురించి వీడియోలు తీయండి క్రొత్త వారికి మంచి మార్గ దర్శక ముగా ఉపయోగ పడుతుంది.. సాయి రామ్..అమ్మా..❤🎉
సాయిరాం.చాలా సంతోషం.సంతోషం.
🎉❤స్వామి నాకు కూడా ఆయన చెప్పిన విధంగా నడిస్తే నేను కోరిన దానికి రెట్టింపు ఇచ్చారు ఇప్పటికీ 38 సం లు అయింది..అప్పటినుంచి ఇప్పటి వరకు వారి సేవా భాగ్యాన్ని పొంది తరిచడం ఆయన కృపా ప్రేమా శిస్సులు మాత్రమే నా ప్రతిభ కానీ నా ప్రత్యేక కృషి కానీ ఏమి లేదు..అందుకే స్వామి ప్రేమ కోటి తల్లుల ప్రేమ అనడం సత్యాత్ సత్యం..🎉❤ 🎉ఓం శ్రీ సాయి రామ్..స్వామి వారి దివ్య ఆశీస్సులు సదా మన అందరిపై ఉండాలని మనసారా కోరుతూ ప్రార్థిస్తూ మీ సాయి సేవకుడు..
Sarvantaryami Sai🙏❤
Meeru cheptunna Baba gaari story lu anni chaala hi ga untunadi andi. Edupu kuda vostundi, naato Baba gaaru mataladi unte baagunnu ani. Inka inka close ga Baba to undali anipistundi🙏😢