Truth Seeker - Telugu
Truth Seeker - Telugu
  • 251
  • 919 457
యేసు క్రీస్తు పునరుథ్దానానికి చారిత్రక ఆధారాలు || Evidence of Jesus' Resurrection in telugu
యేసు క్రీస్తు పునరుత్ధానం చారిత్రక ఆధారాలు || Evidence of Jesus' Resurrection in telugu
#Resurrection #easter #truthseeker
క్రీస్తు పునరుత్థానం నిజమా ? || is resurrection of Jesus true? || Kreesthu punaruthanam nijama ?
Disclaimer:-
Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing
photos: www.pexels.com
www.unsplash.com
for more videos : please pray, share & subscribe now
Like us on : truthseekerchannel
Mail id: truthseekerchannel@gmail.com
Instagram: truth seekerchannel
_______________________________
keywords:
มุมมอง: 289

วีดีโอ

స్త్రీ పాస్టర్లు లేరు ? | బైబిల్ కూడా స్త్రీలను అణచివేస్తుందా? | bible about women pastoring
มุมมอง 8054 หลายเดือนก่อน
#teluguchristianmessages #womenpastor స్త్రీ పాస్టర్లు లేరు ? | బైబిల్ కూడా స్త్రీలను అణచివేస్తుందా? | bible about women pastoring Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statut...
క్రైస్తవ్యం అంటే? || What is christianity? || Prakash Gantela message || Truth seeker telugu
มุมมอง 3484 หลายเดือนก่อน
#prakashgantela #teluguchristianmessages క్రైస్తవ్యం అంటే? || What is christianity? || Prakash Gantela message || Truth seeker telugu Video Credits: Prof. Prakash Gantela Music Credits: Legendary Epic Heroic | Heroic by Alex-Productions | onsound.eu/ Music promoted by www.chosic.com/free-music/all/ Creative Commons CC BY 3.0 creativecommons.org/licenses/by/3.0/ for more videos : please pray, sh...
రాయడం ఎవరు కనుగొన్నారు? | Who invented writing? | History of writing | sumerians | truth seeker
มุมมอง 4905 หลายเดือนก่อน
#sumerians ans #teluguchristianmessages రాయడం ఎవరు కనుగొన్నారు? | Who invented writing? | History of writing | sumerians | truth seeker Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright s...
ఆత్రేయపురం లో బైబిలు మిషను చర్చ్ ని తగలబెట్టిన దుండగులు
มุมมอง 8445 หลายเดือนก่อน
ఆత్రేయపురం లో బైబిలు మిషను చర్చ్ ని తగలబెట్టిన దుండగులు
ప్రవచనం నెరవేరకపోతే అబద్ద ప్రవక్తేనా? | How to find false prophets? | Prophecy Failed | Fake prophet
มุมมอง 6167 หลายเดือนก่อน
#prophet #biblefacts #falseprophet ప్రవచనం నెరవేరకపోతే అబద్ద ప్రవక్తేనా? | How to find false prophets? | Prophecy Failed | Fake prophet Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright s...
Israel and palestine history telugu | israel vs hamas
มุมมอง 2759 หลายเดือนก่อน
#israel #palastine israel and palestine history telugu | israel vs hamas | israel vs palestine explained in telugu Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might oth...
What is Artificial Intelligence? in telugu || What is AI? || Artificial intelligence ante emiti?
มุมมอง 30010 หลายเดือนก่อน
#ai #artificialintelligence #teluguchristianmessages What is Artificial Intelligence? in telugu || What is AI? || Artificial intelligence ante emiti? కృత్రిమ మేథస్సు అంటే ఏమిటి? Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. ...
మనం పాపులమా ? || Devuni neethi || God's Righteousness|| Truth seeker videos || Are we sinners?
มุมมอง 20510 หลายเดือนก่อน
మనం పాపులమా ? || Devuni neethi || God's Righteousness|| Truth seeker videos #God'srighteousness #devunineethi #truth seeker Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that ...
అనారోగ్యానికి మూల కారణం ఏమిటి? || Reasons for sickness
มุมมอง 43110 หลายเดือนก่อน
#reasonsforsickness #sickness #teluguchristianmessages అనారోగ్యానికి మూల కారణం ఏమిటి? || Reasons for sickness Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwis...
దేవుడు ఉన్నాడా? | Does Really God exist? | Devudu unnaada?
มุมมอง 79610 หลายเดือนก่อน
దేవుడు ఉన్నాడా? లేడా? || Does Really God exist? || how to know God? | truth seeker | Devudu unnaada? Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infr...
మనుషుల మధ్య ప్రేమలేకపోవడానికి కారణాలు ఏమిటి? | నిస్వార్ధంగా ప్రేమించాలి అంటే ఏంచేయాలి? |Truth seeker
มุมมอง 36511 หลายเดือนก่อน
మనుషుల మధ్య ప్రేమలేకపోవడానికి కారణాలు ఏమిటి? | నిస్వార్ధంగా ప్రేమించాలి అంటే ఏంచేయాలి? |Truth seeker Disclaimer:- Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infr...
ఒక వ్యక్తిని బలవంతపెడితే మతం మారిపోతాడా ? | బలవంతంగా ఒకరి మనస్సు మార్చడం సాధ్యమేనా? | truth seeker
มุมมอง 147ปีที่แล้ว
ఒక వ్యక్తిని బలవంతపెడితే మతం మారిపోతాడా ? | బలవంతంగా ఒకరి మనస్సు మార్చడం సాధ్యమేనా? | truth seeker
బాప్థీస్మం ఎలా తీసుకోవాలి ? || ఏది నిజమైన బాప్థీస్మం? || truth seeker videos || what is baptism?
มุมมอง 429ปีที่แล้ว
బాప్థీస్మం ఎలా తీసుకోవాలి ? || ఏది నిజమైన బాప్థీస్మం? || truth seeker videos || what is baptism?
మనము అద్బుతాలు చేయగలమా? || సూచక క్రియలు నిజంగా జరుగుతాయా ? || Can we do miracles? || Truth seeker
มุมมอง 359ปีที่แล้ว
మనము అద్బుతాలు చేయగలమా? || సూచక క్రియలు నిజంగా జరుగుతాయా ? || Can we do miracles? || Truth seeker
ఈ పాపం చేస్తే అసలు క్షమాపనే ఉండదు | మరణకరమైన పాపం ఏమిటి? | what is unforgivable sin? | Truth seeker
มุมมอง 1.6Kปีที่แล้ว
ఈ పాపం చేస్తే అసలు క్షమాపనే ఉండదు | మరణకరమైన పాపం ఏమిటి? | what is unforgivable sin? | Truth seeker
దేవుడు ఇశ్రాయేలూ దేశన్నేఎందుకు ఎన్నుకున్నాడు? || Why Did God choose israel? || Truth Seeker
มุมมอง 570ปีที่แล้ว
దేవుడు ఇశ్రాయేలూ దేశన్నేఎందుకు ఎన్నుకున్నాడు? || Why Did God choose israel? || Truth Seeker
మంచి పనులు చేయకపోవడం కూడా పాపమేనా? || పాపం గురించి మరొక కోణం లో.. || Hamartiology || Truth seeker
มุมมอง 315ปีที่แล้ว
మంచి పనులు చేయకపోవడం కూడా పాపమేనా? || పాపం గురించి మరొక కోణం లో.. || Hamartiology || Truth seeker
ఎంత మంచి చేస్తే మోక్షానికి చేరుకుంటాము? || Prakash Gantela || Prakash Gantela latest messages
มุมมอง 32Kปีที่แล้ว
ఎంత మంచి చేస్తే మోక్షానికి చేరుకుంటాము? || Prakash Gantela || Prakash Gantela latest messages
బాప్తీస్మం తీసుకుంటే పేరు మార్చుకోవాలా? | క్రైస్తవులు పేరు మార్చుకోవచ్చా? | latest christian message
มุมมอง 521ปีที่แล้ว
బాప్తీస్మం తీసుకుంటే పేరు మార్చుకోవాలా? | క్రైస్తవులు పేరు మార్చుకోవచ్చా? | latest christian message
విగ్రహారడికుడైన అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ? Why God chose abraham? || Truth seeker
มุมมอง 861ปีที่แล้ว
విగ్రహారడికుడైన అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ? Why God chose abraham? || Truth seeker
దేవుడు దిగిరాకుండా పాపాలను క్షమించలేడా? || why God came to this world? || Truth seeker || Christmas
มุมมอง 761ปีที่แล้ว
దేవుడు దిగిరాకుండా పాపాలను క్షమించలేడా? || why God came to this world? || Truth seeker || Christmas
నకిలీ క్రైస్తవ్యం || Prakash gantela || Duplicates in christianity || Prakash gantela latest message
มุมมอง 215Kปีที่แล้ว
నకిలీ క్రైస్తవ్యం || Prakash gantela || Duplicates in christianity || Prakash gantela latest message
ఆరాధనా నీకే యేసయ్య || Aradhana neeke yesayya || Daniel praneeth || Devotion || Telugu christian song
มุมมอง 22Kปีที่แล้ว
ఆరాధనా నీకే యేసయ్య || Aradhana neeke yesayya || Daniel praneeth || Devotion || Telugu christian song
క్రిస్మస్ లో ఇవి ఎక్కువయ్యాయి || నిజమైన ఆరాధనా అంటే ఏమిటో తెలుసా ? || Truth seeker || Christmas
มุมมอง 607ปีที่แล้ว
క్రిస్మస్ లో ఇవి ఎక్కువయ్యాయి || నిజమైన ఆరాధనా అంటే ఏమిటో తెలుసా ? || Truth seeker || Christmas
కేరల్స్ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? ఎలా చేయాలి? || Christmas carols explained in telugu
มุมมอง 980ปีที่แล้ว
కేరల్స్ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? ఎలా చేయాలి? || Christmas carols explained in telugu
క్రిస్మస్ తాత ఎవరు? || క్రిస్మస్ తాత గురించి బైబిల్ లో ఉందా ? || Who is Santa clause? | Truth seeker
มุมมอง 229ปีที่แล้ว
క్రిస్మస్ తాత ఎవరు? || క్రిస్మస్ తాత గురించి బైబిల్ లో ఉందా ? || Who is Santa clause? | Truth seeker
క్రిస్మస్ అంటే ఏమిటి? || క్రీస్తు జననం పూర్తి వివరణ || What is Christmas? || Story of Jesus's birth
มุมมอง 496ปีที่แล้ว
క్రిస్మస్ అంటే ఏమిటి? || క్రీస్తు జననం పూర్తి వివరణ || What is Christmas? || Story of Jesus's birth
యేసు భారతదేశానికి వచ్చారా? || 12-30 సం.. వయసులో ఆయన ఎక్కడ ఉన్నారు ? || Did Jesus visit India?
มุมมอง 282ปีที่แล้ว
యేసు భారతదేశానికి వచ్చారా? || 12-30 సం.. వయసులో ఆయన ఎక్కడ ఉన్నారు ? || Did Jesus visit India?
యేసు మొదటి రాకడలో తండ్రి చిత్తం ఏమిటి? || క్రిస్మస్ ఎందుకు? || Truth seeker || Why Christmas?
มุมมอง 1.6Kปีที่แล้ว
యేసు మొదటి రాకడలో తండ్రి చిత్తం ఏమిటి? || క్రిస్మస్ ఎందుకు? || Truth seeker || Why Christmas?

ความคิดเห็น

  • @fireoftheholyspirit3252
    @fireoftheholyspirit3252 22 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord brother.నా పేరు మణి.నేను ఇంటర్ చదువుతున్న సమయంలో నా లైఫ్ కు ఒక encounter జరిగింది.నేను చిన్నప్పటి నుండి చర్చ్ కు వెళ్తున్నప్పటికి యవ్వన వయస్సులో కాబట్టి కొన్ని శరీరాశలు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి అయితే ఒక నామకార్ధ క్రైస్తవుని వలె సినిమాలు సీరియల్స్ చుచేవాన్ని.నేను బాగా అనారోగ్యంగా ఉన్న సమయంలో ఒక ప్రవక్త గారు దేవుడు నీతో మాట్లాడాలని అనుకుంటున్నారు.ఇంటికి రా అని వాళ్ళ ప్రేయర్ కి ఆహ్వానించారు.నేను చూద్దాం ఎం జరుగుతుందో అని అనుమానంతో వెళ్ళాను.అయితే ప్రేయర్ అయిపోయాక ఆయన తన వేలును కాస్త అలా ఆనించారు.వెంటనే ఒక తెల్లటి వెలుగు నన్ను కమ్ముకుంది.నన్ను చాలా బలంతో ఆ వెలుగు నెట్టి వేసింది.ఇది ఇది వరకు ఎప్పుడు నా జీవితంలో జరగలేదు.నేను చాలా నిదానంగా కిందకు పడుతున్న అనుభవం పొందాను..అది చాలా అద్భుతమైన అనుభవం.వెంటనే నా రోగం తొలగిపోయింది.ప్రభువు ఆత్మ నాలోనికి వచ్చారు.ఇక తరువాత రోజూ నుండి సినిమాలు సీరియల్స్ చూడాలనే మనస్సు లేదు.ప్రభువు నాతో మాట్లాడుతున్నారు.ఇంకా నా పాపాలు ఒప్పింపజేస్తున్నరు.ఇలా నేను పూర్తిగా మారాను.బాప్తీస్మం తీసుకొనక మునుపే బాషలు మాట్లాడటం ఆరంభించాను..దేవుడు నన్ను తన శక్తితో అభిషేకించారు..ఇంకా మీలాగే ఇవి నమ్మని ఒక బ్రదర్ పరిశుధ్ధాత్మ ను పొంది ఇంకొక వ్యక్తికి ప్రార్థన చేస్తుంటే అతను ఆత్మ దేవుని చేత తాకబడి స్వస్థత పొందాడు..ఇక్కడ ఏం జరుగుతుంది చాలా సింపుల్ దేవుని ఆత్మ తాకిడి వలన మనం నిలబడలెం.క్రీస్తు ఆత్మ తాకిడికి పౌలు గుర్రం మీద నుండి కింద పడి అల్లాడిపోతాడు..సౌకు పౌలుగా మార్పు చెందుతాడు..అయిన మీరు వాక్యాన్ని చదివారు అంతే అనుభవ పూర్వకంగా అనుభవించలేదు..? పత్మాసు ద్వీపంలో యోహానును యేసు ప్రభువు వారు దర్శించినప్పుడు చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. ఇది మనం చదవడం వేరు అనుభవించడం వేరు.ఆయన ఆత్మ వెలుగు తాకిడికి కిందకు పడ్డమా వెనక్కు పదిపోయామా అన్నది విషయం కాదు ఆయన ఆ మహాన్నతుని మహిమ మన తుచ్చమైన శరీరాలు తట్టుకోలేవు..వీటి విషయమై సరియైన అనుభవపూర్వకమైన గ్రహింపు లేని చాలా మంది గొప్ప సేవకులు కూడా మాట్లాడారు బ్రదర్.అయితే మిమ్మలని నేను insult చేయాలని చెప్పలేదు బ్రదర్..ఇది నా సాక్ష్యం.కొన్ని సార్లు ఒకరి తల మీద చెయ్యి పెట్టీ ప్రార్ధించక పోయిన వారు ఒక్కసారిగా కింద పడిపోయేవారు.తరువాత వారు ఎంతో నెమ్మదిని అనుభవిస్తున్నాం అని చెప్పేవాళ్ళు..ఇక్కడ పరిశుధ్ధాత్మ దేవుడు కార్యములు జరిగిస్తున్నట్లైతే నేను ఎవరిని ఆయన కార్యములు ఆపటానికి మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే 9505982934 కు call చేయవచ్చు..

  • @Anil-dr4tg
    @Anil-dr4tg 5 วันที่ผ่านมา

    అపో.కార్యములు 10:48 యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని #ఆజ్ఞాపించెను#. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.

  • @naveenratnakar777
    @naveenratnakar777 7 วันที่ผ่านมา

    Praise the Lord brother ❤❤

    • @TruthSeeker07
      @TruthSeeker07 6 วันที่ผ่านมา

      Praise the Lord

  • @korragiribabu808
    @korragiribabu808 9 วันที่ผ่านมา

    First ఈ చిత్రం తీసేయండి

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 10 วันที่ผ่านมา

    Brother John 1 to 10 BIBLE Verse's Chadhivithe Meeke Thelustundhi JESUS DEVUDU Ani plz Read JOhN 1 to 10 Verde's

    • @TruthSeeker07
      @TruthSeeker07 6 วันที่ผ่านมา

      video chusara poorthiga

  • @mythritv4416
    @mythritv4416 13 วันที่ผ่านมา

    Sorry bro, you are tooo far to truth, we have no multiple God, we have one God, he is the father, please study the Bible care full, God bless you,

    • @TruthSeeker07
      @TruthSeeker07 6 วันที่ผ่านมา

      meku mundu devudu ante ardham kavali

  • @Jaan_juststyle
    @Jaan_juststyle 17 วันที่ผ่านมา

    Amen

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 หลายเดือนก่อน

    Anyulaku ivvatam ledu anyule manaku istunaru

  • @jnaneswarij8247
    @jnaneswarij8247 หลายเดือนก่อน

    Chakkagaa chepputhunnaaru gadaa. Aa music theeseyyi.

  • @jnaneswarij8247
    @jnaneswarij8247 หลายเดือนก่อน

    Background music yendukayyaa ?

    • @TruthSeeker07
      @TruthSeeker07 6 วันที่ผ่านมา

      adi old video andi, so appatlo starting kabatti adi ala chesanu.. tarvatha videos lo ledu

  • @sulochanas7853
    @sulochanas7853 หลายเดือนก่อน

    Praise the lord

  • @JacinthChristi
    @JacinthChristi หลายเดือนก่อน

    Wonderful message brother,,God bless you 🙏

  • @pentecostalchurchkhapsipal7877
    @pentecostalchurchkhapsipal7877 หลายเดือนก่อน

    Super song so beautiful

  • @OrsuSaidulu-yl8sr
    @OrsuSaidulu-yl8sr หลายเดือนก่อน

    Esongchala;bavundiprisdhalord

  • @babubudeti1026
    @babubudeti1026 หลายเดือนก่อน

    Devuni aridichadam ela aradimchalo 4:50 chala baaga chepparu

  • @girishakumar8800
    @girishakumar8800 หลายเดือนก่อน

    Deenlo matter yeme cheppavura

  • @aravindakumartheEvangelist
    @aravindakumartheEvangelist หลายเดือนก่อน

    It's just a emotional speech Started with negetive comments on Christianity. No deep meaning and spiritual nurturing messege. Just a common and basic Christian message. If you know God we'll, it's not a best message. We should not depend on emotions, it's temporary. We want balanced teaching. I am sorry, I have commented truly. I Hope the pastor to prepare well before the emotional speech.

  • @yamunavadde761
    @yamunavadde761 หลายเดือนก่อน

    Brother meeru..Okasari ..Hanoku grandham chadavandi...Dini gurinchi..Andulo vrayabadi undi ..adento maku..Artham ayyela cheppandi.. Nephilulu antey..Giants brother ...ala itey e kalam ll kuda..ala viswasulu aviswasulu pelli chesukuntunnaru.mari varandariki nephili lu puttaledey

    • @naveenratnakar777
      @naveenratnakar777 7 วันที่ผ่านมา

      Holy bible chadavandi that’s it . ledha noru musukoni suvaartha chepandi anthe gani pichi pichi vadhana chyyodhu. hanoku Grantham evaru vrasaru Eppudu vrasaru meeku thelusa

    • @TruthSeeker07
      @TruthSeeker07 6 วันที่ผ่านมา

      nephiliyulu ante gaints kaadu, Balatkaarulu (బలాత్కారులు) ante., vari istam vachinattu pravarthinchevaru, devuni bhayam assalu lenivaru.. aa kalamlo varini ala pilichevaru.. varu gaints gaa unna maata vastavame, kani ee kalamlo kooda viswasulanu aviswasulu pelli chesukunte vallaku putte pillalu balatkarula lagane periga avakasam undi.

    • @naveenratnakar777
      @naveenratnakar777 5 วันที่ผ่านมา

      @@TruthSeeker07 yes brother I’m with you

  • @pasunuriraghu1489
    @pasunuriraghu1489 หลายเดือนก่อน

    యోహాను 18:6 ఆయననేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. ఏమి జరిగింది అక్కడా....

    • @TruthSeeker07
      @TruthSeeker07 6 วันที่ผ่านมา

      vaaru viswasulaa? ayithe varu parishuddathmanu pondukunnattaa? varu venukaku thaggi nelameeda padiri ane ardham parishuddathmanu pondukunnaru ani meru ela cheptharu?

  • @pasunuriraghu1489
    @pasunuriraghu1489 หลายเดือนก่อน

    అసలు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా

    • @TruthSeeker07
      @TruthSeeker07 6 วันที่ผ่านมา

      parishuddathmanu pondukovadam ante mee drushtilo emiti?

  • @mraju6757
    @mraju6757 หลายเดือนก่อน

    👌🙏♥️

  • @chiranjeevikeerthi2567
    @chiranjeevikeerthi2567 2 หลายเดือนก่อน

    తుంబుర అనేది హిందూ ధర్మం లో ఉన్న వాయిద్యం కదా😲😲😲😲

  • @kiranragula9502
    @kiranragula9502 2 หลายเดือนก่อน

    Nice bro

  • @rebsrebs4961
    @rebsrebs4961 2 หลายเดือนก่อน

    Bharatnatyam Christians nerchukovacha because adi indian art kabati meru em antaru

  • @manubheeja
    @manubheeja 2 หลายเดือนก่อน

    Anna nenu etla thiskunnano emo theliyadu anumanam vundi chala bayanga vundi naku jesus kavala eppudi em chyalo artham avthale

    • @TruthSeeker07
      @TruthSeeker07 6 วันที่ผ่านมา

      meru kreesthu nandu viswasam unchandi.. bayapadavaddu.. meru okasari baptismam theesukunte chalu.. malli malli theesukovalsina avasaram ledu..

  • @user-xg9lr5hq2b
    @user-xg9lr5hq2b 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤

  • @tejaalakunta4023
    @tejaalakunta4023 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏 amen

  • @merigaadithya4551
    @merigaadithya4551 2 หลายเดือนก่อน

    Nice message

  • @AshokKumar-rh1nd
    @AshokKumar-rh1nd 2 หลายเดือนก่อน

    Yes anna

  • @user-ls3om4hf5d
    @user-ls3om4hf5d 2 หลายเดือนก่อน

    మరి మార్కెట్ నుండి తెచ్చుకొన్న చికెన్,మటన్ హలాల్ చేసింది కదా అది ఎందుకు తింటున్నావు?

    • @TruthSeeker07
      @TruthSeeker07 2 หลายเดือนก่อน

      వీడియో సరిగా చూడలేదా

    • @user-ls3om4hf5d
      @user-ls3om4hf5d 2 หลายเดือนก่อน

      @@TruthSeeker07 ఇప్పుడు పూర్తిగాచూసాను, ఇక్కడ హిందువుల ప్రసాదాలు గురించి చెప్పబడింది. మీరు హిందువుల నమ్మకాలు, ఇంకా హిందువుల నమ్మకాలను కించపరచకుండా సువార్త చెప్పలేరని అర్థం అయ్యింది. మరి మేము కూడా మూడు మేకులుకొట్టి వేలాడుతున్న శవానికి చెందిన ఏపండుగకు వెళ్లోద్దని చెబుతాము - ఒక మాజీ క్రైస్తవుడు.

  • @shivam.s1204
    @shivam.s1204 2 หลายเดือนก่อน

    Thank uuU Brother. పరలోకరాజ్యం గురుంచి ఒక వీడియో చేయండి..🙏🏻

    • @TruthSeeker07
      @TruthSeeker07 2 หลายเดือนก่อน

      Okay brother

  • @lifeinjesuschrist999joshuateki
    @lifeinjesuschrist999joshuateki 2 หลายเดือนก่อน

    మనుషులు మనుషులను పెళ్లి చేసుకుంటే వేరే ఆకారాలు ఎలా పుట్టాయి

    • @TruthSeeker07
      @TruthSeeker07 2 หลายเดือนก่อน

      వేరే ఆకారంతో పుట్టారు అని బైబిల్ లో చూపిస్తారా..?

  • @user-hr9fl6vn2q
    @user-hr9fl6vn2q 2 หลายเดือนก่อน

    𝑨𝒎𝒆𝒏 𝒑𝒓𝒂𝒊𝒔𝒆 𝒈𝒐𝒅 ❤❤

  • @prasadgone3749
    @prasadgone3749 2 หลายเดือนก่อน

    Puja ante yemi bro

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @govadasrinivasarao3804
    @govadasrinivasarao3804 2 หลายเดือนก่อน

    మీరు ఎంతో చక్కగా వివరించారు. బైబిల్ దేవుడు ఇశ్రాయేలీయులను మాత్రమే ప్రత్యేకంగా ఎంచుకున్నాడు కానీ భారత ఉపఖండ ప్రజలని కాదు. కాబట్టి భారత ఉపఖండ ప్రజలకు బైబిల్ దేవుళ్ళకు ఏమి సంబంధం లేదు. కానీ అదే కానీ అదే ఇశ్రాయేలీయులు జీసస్ ని దేవుని కుమారునిగా అంగీకరించలేదు. ఇశ్రాయేలీయుల మతం యూదా మతం క్రైస్తవ్యం కాదు. ఇశ్రాయేలీయులే అంగీకరించని, మనకి ఏసంబంధం లేని క్రైస్తవ్యం మనకు అవసరమా?. మన సొంత ధర్మాలయిన హిందూ, సిఖ్, బుద్ధిజం, జైన్ మనకి ఆల్రెడీ వున్నాయి కదా? - ఒక మాజీ క్రైస్తవుడు

    • @TruthSeeker07
      @TruthSeeker07 2 หลายเดือนก่อน

      దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకోవడానికి కారణం యేసు క్రీస్తు ద్వారా ప్రపంచ మానవాళిని రక్షించడానికి..

  • @bhavyapotharlanka6664
    @bhavyapotharlanka6664 2 หลายเดือนก่อน

    Praise the Lord, track pettara

  • @thatirajkumar9596
    @thatirajkumar9596 2 หลายเดือนก่อน

    Ante bro sthreelu bodhincharaadha

    • @TruthSeeker07
      @TruthSeeker07 2 หลายเดือนก่อน

      పురుషులకు బోధించే పని మాత్రం వాళ్ళది కాదు.. వారు స్త్రీలకు, పిల్లలకు (ఆడవారు, మగవారు) బోధించవచ్చు... పురుషులపై స్త్రీలకు అధికారం ఇవ్వబడలేదు.. కానీ పురుషులు తమ భార్యలను బానిసలుగా చూసే హక్కు కూడా వారికి లేదు. పురుషులు క్రీస్తుకు లోబడి ఉండాలి, వారు ప్రతి విషయాన్ని ముందుగా నేర్చుకుని కుటుంబానికి చెప్పాలి.. ఇది వారి భాద్యత, దేవుడు కుటుంబ వ్యవస్థలో పెట్టిన ఒక ఆర్డర్

  • @user-fj4mw9el6z
    @user-fj4mw9el6z 2 หลายเดือนก่อน

    E doubt clear cheyandi

  • @user-fj4mw9el6z
    @user-fj4mw9el6z 2 หลายเดือนก่อน

    Christians talibotu veskuntara Leda ?

  • @SASIEDUCATIONWORLD123
    @SASIEDUCATIONWORLD123 2 หลายเดือนก่อน

  • @TRUTH-6626
    @TRUTH-6626 2 หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. 🙏

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 3 หลายเดือนก่อน

    Jantuvulaku atma untundi anduke ave vati babies ni kaapadukontayi

    • @TruthSeeker07
      @TruthSeeker07 2 หลายเดือนก่อน

      ఆత్మలు కనిపిస్తాయి అనేది భ్రమ.. ఆత్మలు కనిపించవు, జంతువులకు ఆత్మలు ఉండవు

  • @KishorKumar-lz8cb
    @KishorKumar-lz8cb 3 หลายเดือนก่อน

    Amen🙏