Lella Samuel Jayaraj
Lella Samuel Jayaraj
  • 529
  • 40 000
మన ముందుగా పోవుచున్న దేవునితో ఒక సంవత్సరము || అనుదిన దేవుని వాక్యము || జనవరి 1
మన ముందుగా పోవుచున్న దేవునితో ఒక సంవత్సరము
"నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడ గొట్టెదను అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను" (యెష. 45:2,3).
ఈ నూతన సంవత్సరములో ఈ వాగ్దానము మనకొరకు నిజముగా నెరవేరును. నిశ్చయముగా ప్రభువు మనకు ముందుగా పోవుదురు. మెట్టగానున్న పరిస్థితులను మూర్ఖులైన ప్రజలను మనము ఎదుర్కొనవచ్చును. అయినను మనము ప్రభువుని వెంబడించినయెడల ఆయన వాటిని (వారిని) సరాళము చేయును. మనయొక్క ఆత్మీయ అభివృద్ధిని అడ్డుపరచి నిలిపివేయునంతగా బెదరించునట్టి ఇత్తడి తలుపులు, ఇనుపగడియలవంటి ఎన్నో ఆటంకములను ఎదుర్కొనవలసి వచ్చునేమో! అయితే ప్రభువు తానే అటువంటి ఇత్తడి తలుపులను చిన్నాభిన్నములుగా పగులగొట్టి, ఇనుప గడియలను విడగొట్టెదరు.
"అంధకారస్థలములలో ఉంచబడిన నిధులు" - మనయొక్క మార్గములో అచ్చటచ్చట కొన్ని అంధకారపు అతుకులు మాసికలు ఉండవచ్చును; అయినను అంధకారములో ఉన్న ఎన్నో అమూల్యమైన విలువైన ఆత్మలను విశేషమైన నిధులుగా ఈ సంవత్సరము మన కిచ్చెదనని ప్రభువే స్వయముగా వాగ్దానము చేసియున్నారు.
"రహస్య స్థలములలోని మరుగైన ధనము" - ఇచ్చట 'రహస్య స్థలములు' అనగా మనము 'మహోన్నతుని చాటున నివసించుట' యైయున్నది, అనగా ప్రార్ధన జీవితమనెడి రహస్య గదిని చూపించు చున్నది (కీర్త. 91:1), ఎవరైతే ఒక లోతైన ప్రార్థన జీవితము కలిగి యుందురో అట్టివారికి మరుగైన ధనము ఉంచబడియున్నది.
ఇశ్రాయేలీయులవలెనే, మనము కూడ అరణ్యయాత్రలో ఉన్నాము. అయితే ప్రభువు తానే మన ముందుగా వెళ్లెదనని వాగ్దానము చేసిరి. "నా సన్నిధి నీకు తోడుగా (ముందుగా) వచ్చును (వెళ్లును, నేను నీకు విశ్రాంతి కలుగజేసిదననెను" (నిర్గమ. 33:14). మనకు విశ్రాంతి నిచ్చుటకు ఆయన సన్నిధి మన ముందుగా పోవుచున్నది. మనము మనయొక్క నిత్య విశ్రాంతిలో చేరువరకు ఆయన సన్నిధి మనతో కూడ వచ్చును.
"నా సన్నిధి మీతో నిలిచియుండును" అని కాదు, గాని "నా సన్నిధి నీకు తోడుగా వచ్చును" అని ప్రభువు చెప్పిరి. దేవుని సన్నిధి అనుదానిలో ముందుకుసాగి వెళ్లుట అనునది కలదు. అది మనలను ముందుకు సాగిపోజేయును; అది మనలను ముందుకు సాగిపోవునట్టి తీవ్రమైన క్రైస్తవునిగా చేయును. సువార్తకు ముందుకు సాగిపోవునట్టి శక్తి కలదు. "కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి...ఇదిగో సదాకాలము మీతో కూడ ఉన్నాను" (మత్త 28:19,20): "యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును సాగిపోవుడి" (నిర్గమ. 14:14,15). మనము ముందుకు సాగిపోవుచు ఉన్నట్లయితే, ఆ షరతుమీద ఈ నూతన సంవత్సరములో మన యుద్ధములన్నిటిని ప్రభువే జరిగించవలెనని కోరుచున్నాడు.
మనయొక్క భవిష్యత్తు ప్రభువుయొక్క హస్తములో ఉండిన యెడల అది ఆశీర్వదింపబడినదిగా ఉండబోవునని మన మెరుగుదుము. నిశ్చయముగా ఆయన మనకొరకు మహా గొప్ప సంకల్పములు కలిగియున్నాడు. ఈ సంవత్సరము మనము దాటి వెళ్లు మార్గములుమనకు తెలియకపోవచ్చును. కాని మన ముందుగా వెళ్లునది. ఎవరో మనకు తెలియును. ఈలాగు తెలిసికొనుటలోనే అసలు తేడా కలదు.
"యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు " (యెష 58:11).
"చీకటిని వెలుగుగా జేసీ
ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు జీవమగు మార్గము యేసే దేవునియందు నిరీక్షణనుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా!"
--::--
มุมมอง: 24

วีดีโอ

STARTING AND ENDING WITH GOD || Daily God's Word || January 4th
มุมมอง 42 ชั่วโมงที่ผ่านมา
STARTING AND ENDING WITH GOD "In the beginning God..." (Gen 1:1). God is at the beginning of the Scriptures, and also at the end. 'Amen' is the last word of the Bible, and one name for God is 'Amen' (Rev 3:14). 'Amen' also means 'so be it.' We must begin our life with God, and also end it with God. Then God will say Amen as a word of appreciation when we finish our earthly life. The last word i...
GREATNESS || Daily God's Word January 3rd
มุมมอง 292 ชั่วโมงที่ผ่านมา
GREATNESS "Thou shalt increase my greatness, and comfort every side" (Psa 71:21). When God increases your greatness, one thing is very sure-you will find comfort everywhere; the Lord Himself will be comforting you in times of trials and troubles. In Daniel 8:4-7 we read of a ram becoming great. "I saw the ram pushing westward and northward and southward...he did according to his will, and becam...
వజ్రములకంటే ప్రశస్తమైనది! || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 31
มุมมอง 102 ชั่วโมงที่ผ่านมา
వజ్రములకంటే ప్రశస్తమైనది! మనము ఈ దినమున సంవత్సరములోని చివరి దినమునకు వచ్చియున్నాము. గడచిన దినములన్నియు చాలా చాలా ప్రశస్తమైన దినములు. దేవుని బిడ్డా, ప్రభువు నీకు అనుగ్రహించిన సమయము ప్రశస్తమైనదనియు, వజ్రముకంటే ప్రశస్తమైనదనియు నీవు గ్రహించి యున్నావా? ఒక సాయంకాలమున చీకటి కమ్మువేళలో ఒక యౌవనస్థుడు ఒక సముద్రతీరము వెంబడి నడుచుచు, ఒక చిన్న మూటను త్రొక్కి తొట్రుపడెను. అతడు ఆ మూటను విప్పి, దానిలో చిన్న రా...
'మేలైన' వాటిని విడిచిపెట్టుట || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 30
มุมมอง 32 ชั่วโมงที่ผ่านมา
'మేలైన' వాటిని విడిచిపెట్టుట తన దేవునికొరకు తనకు మేలైన వాటిని విడిచిపెట్టిన మొట్ట మొదటి వ్యక్తి అబ్రాహామే. అతడు విశ్వాసులకుకు తండ్రి అని పిలువబడుటలో ఆశ్చర్యమే లేదు. ఈ దినమున, దేవుని వాక్యము మూలముగా మహిమగల ప్రత్యక్షతలు మనము పొందుచున్నప్పటికిని, ఈ క్రొత్త నిబంధన కాలమునందు ఇతర అసమానమైన ఆశీర్వాదములు మనము కలిగియున్నప్పటికిని, అనేకులు దేవునికొరకు మేలైనవాటిని కాదు గదా కీడును కలిగించువాటిని కూడ విడిచిప...
HE CARES FOR YOU || Dailly God's Word January 2nd
มุมมอง 214 ชั่วโมงที่ผ่านมา
HE CARES FOR YOU "Zion said, The Lord hath forsaken me, and my Lord hath forgotten me. Can a woman forget her sucking child, that she should not have compassion on the son of her womb? Yea, they may forget, yet will I not forget thee. Behold, I have graven thee upon the palms of my hands; thy walls are continually before me" (Isa 49:14-16). How often, in our distresses and difficulties, we thin...
5 January 2025
มุมมอง 294 ชั่วโมงที่ผ่านมา
నీ నీళ్ల కుండను విడిచిపెట్టుము! "ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి ...ఆ ఊరి వారితో చెప్పగా" (యోహా. 4:28,29). తూర్పు దేశ ప్రాంతమునందు అత్యంత ఉష్ణోగ్రత గల ఒక పట్టపగలున ఒక సమరయ స్త్రీ నీళ్లను చేరుకొనుటకు బావియొద్దకు వచ్చెను. అచ్చట ప్రభువు ఆమెను సంధించి, ఆమె యొక్క అనైతిక జీవితమును ఒప్పింపజేసెను. ఆ బావి యొద్ద ఒక లోతైన శుద్ధీకరణ క్రియ, రూపాంతర క్రియ ఆమె జీవితములో జరిగింపబడెను. "నిత్య జీవ...
GIVING UP 'GOOD' THINGS || Daily God's Word || December 30th
มุมมอง 127 ชั่วโมงที่ผ่านมา
GIVING UP 'GOOD' THINGS The first man to leave good things for the sake of his God was Abraham. It's no surprise therefore that he is called the Father of faith. Today, despite all the glorious revelations we receive through the Word of God, and other matchless blessings we have in this New Testament period, many find it difficult to give up even bad things-let alone good things! Why did God as...
A YEAR WITH GOD BEFORE US || Daily God's Word || January 1st
มุมมอง 517 ชั่วโมงที่ผ่านมา
A YEAR WITH GOD BEFORE US "I will go before thee, and make the crooked places straight: I will break in pieces the gates of brass, and cut in sunder the bars of iron: and I will give thee the treasures of darkness, and hidden riches of secret places" (Isa 45:2,3). This will be true for us in this New Year. Surely the Lord will go before us. We may come across crooked situations (and people), bu...
MORE PRECIOUS THAN DIAMONDS! || Daily God's Word || December 31st
มุมมอง 97 ชั่วโมงที่ผ่านมา
MORE PRECIOUS THAN DIAMONDS! "Teach us to number our days, that we may apply our hearts unto wisdom" (Psa 90:12). Today we have come to the last day of the year. All the past days were very, very precious days. Do you realize, child of God, that the time the Lord gave you was precious, more precious than precious diamonds! One late evening, a young man was walking along a seashore, when he stum...
అవును, దేవుడు నిన్ను కూడ మార్చగలడు || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 28
มุมมอง 737 ชั่วโมงที่ผ่านมา
అవును, దేవుడు నిన్ను కూడ మార్చగలడు ఆయన యొద్దకు వచ్చిన వారిని గద్దించిన విషయములో యేసు శిష్యులందరు నేరారోపణ మనస్సు కలిగియున్నారు. అయితే "గద్దించు పరిచర్య" యందు పేతురు చాల ఆరితేరినవాడు. అతడు యేసును కూడ గద్దించెను! "పేతురు ఆయన చేయిపట్టుకొని... ఆయనను గద్దింపసాగెను" (మత్త. 16:22). నిద్రపోయే విషయములో కూడ పేతురు నాయకుడుగా కనిపించుచున్నాడు. గెత్సేమనే తోటలో, యేసుయొక్క వేదనకరమైన ఆ క్షణములయందు యేసు శిష్యుల...
సమస్తము ముందుగానే ప్రణాళిక చేయబడుట! || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 27
มุมมอง 297 ชั่วโมงที่ผ่านมา
సమస్తము ముందుగానే ప్రణాళిక చేయబడుట! మనము జన్మించక మునుపే దేవుడు మన జీవితములోని ప్రతిదానిని చాలకాలము క్రితమే ఉద్దేశించి నిర్ణయించియున్నారు. మనమేచ్చట జన్మించవలెనో ఎచ్చట మరణించవలెనో ఆయన ప్రణాళిక వేసియున్నారు. మనము ఏ దేశమునందు జన్మించవలెనో, మన తలిదండ్రులు ఎవరై యుండవలెనో, మనము ఐశ్వర్య కుటుంబమునందు జన్మింపవలెనా లేక పేద కుటుంబమునందు జన్మింపవలెనా, ఈ భూమిమీద మనమెంత కాలము జీవింపవలెను మరియు ఈ భూమిమీద జీవి...
MORE PRECIOUS THAN DIAMONDS! || Daily God's Word || December 31st
มุมมอง 4614 ชั่วโมงที่ผ่านมา
MORE PRECIOUS THAN DIAMONDS! || Daily God's Word || December 31st
हीरे से भी अधिक कीमती! || परमेश्वर का दैनिक || दिसम्बर 31
มุมมอง 9316 ชั่วโมงที่ผ่านมา
हीरे से भी अधिक कीमती! || परमेश्वर का दैनिक || दिसम्बर 31
LEAVE YOUR WATERPOT ! || Daily God's Word || December 29th
มุมมอง 1516 ชั่วโมงที่ผ่านมา
LEAVE YOUR WATERPOT ! || Daily God's Word || December 29th
YES,GOD CAN CHANGE YOU TOO || Daily God's Word || December 28
มุมมอง 1016 ชั่วโมงที่ผ่านมา
YES,GOD CAN CHANGE YOU TOO || Daily God's Word || December 28
ALL PRE-PLANNED! || Daily God's Word || December 27th
มุมมอง 3316 ชั่วโมงที่ผ่านมา
ALL PRE-PLANNED! || Daily God's Word || December 27th
OWN UP ! || Daily God's Word || December 26th
มุมมอง 416 ชั่วโมงที่ผ่านมา
OWN UP ! || Daily God's Word || December 26th
THE SECRET OF BEING A WISE MAN || Daily God's Word || December 25th
มุมมอง 1019 ชั่วโมงที่ผ่านมา
THE SECRET OF BEING A WISE MAN || Daily God's Word || December 25th
"HIGHLY FAVOURED" || Daily God's Word || December 24th
มุมมอง 819 ชั่วโมงที่ผ่านมา
"HIGHLY FAVOURED" || Daily God's Word || December 24th
స్వంతము చేసికొనుము! || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 26th
มุมมอง 4819 ชั่วโมงที่ผ่านมา
స్వంతము చేసికొనుము! || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 26th
జ్ఞానిగా యుండుటయొక్క రహస్యము || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 25
มุมมอง 4719 ชั่วโมงที่ผ่านมา
జ్ఞానిగా యుండుటయొక్క రహస్యము || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 25
“దయాప్రాప్తురాలా" || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 24
มุมมอง 7319 ชั่วโมงที่ผ่านมา
“దయాప్రాప్తురాలా" || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 24
THERE IS COMING A DAY || Daily God's Word || December 23rd
มุมมอง 219 ชั่วโมงที่ผ่านมา
THERE IS COMING A DAY || Daily God's Word || December 23rd
HOW IS YOUR GIVING? || Daily God's Word || December 22nd
มุมมอง 819 ชั่วโมงที่ผ่านมา
HOW IS YOUR GIVING? || Daily God's Word || December 22nd
OVERCOMING LIFE THROUGH THE BLOOD OF JESUS || Daily God's Word || December 21st
มุมมอง 419 ชั่วโมงที่ผ่านมา
OVERCOMING LIFE THROUGH THE BLOOD OF JESUS || Daily God's Word || December 21st
एक दिन आने वाला है। || परमेश्वर का दैनिक वचन दिसम्बर 23
มุมมอง 158วันที่ผ่านมา
एक दिन आने वाला है। || परमेश्वर का दैनिक वचन दिसम्बर 23
ఒక దినము వచ్చుచున్నది || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 23
มุมมอง 8วันที่ผ่านมา
ఒక దినము వచ్చుచున్నది || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 23
నీ ఇవ్వడం ఎలా ఉన్నది? || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 22
มุมมอง 52วันที่ผ่านมา
నీ ఇవ్వడం ఎలా ఉన్నది? || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 22
యేసు రక్తము ద్వారా జయజీవితము || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 21
มุมมอง 41วันที่ผ่านมา
యేసు రక్తము ద్వారా జయజీవితము || అనుదిన దేవుని వాక్యము || డిసెంబరు 21

ความคิดเห็น

  • @MahiMahi-yu1fv
    @MahiMahi-yu1fv 11 วันที่ผ่านมา

    Ameen ❤❤

  • @obsessedpianist1295
    @obsessedpianist1295 21 วันที่ผ่านมา

    Very Nicee Words Of God😊👍, God Bless You :)

  • @SeeganSeegan-k8x
    @SeeganSeegan-k8x 29 วันที่ผ่านมา

    amen

  • @SunithaRani-h7d
    @SunithaRani-h7d หลายเดือนก่อน

    🙏

  • @jonathanmartin9253
    @jonathanmartin9253 หลายเดือนก่อน

    Praise the Lord

  • @jonathanmartin9253
    @jonathanmartin9253 หลายเดือนก่อน

    Praise the Lord. God bless your ministry.

  • @jonathanmartin9253
    @jonathanmartin9253 หลายเดือนก่อน

    Praise the Lord brother.

  • @DGEmmanuel-o5b
    @DGEmmanuel-o5b หลายเดือนก่อน

    Good morning nice meditation

  • @jonathanmartin9253
    @jonathanmartin9253 2 หลายเดือนก่อน

    Praise the Lord

  • @jonathanmartin9253
    @jonathanmartin9253 2 หลายเดือนก่อน

    Praise the Lord

  • @gloryjoshi2214
    @gloryjoshi2214 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏 amen

  • @SardharKhan-er5qo
    @SardharKhan-er5qo 2 หลายเดือนก่อน

    🤲😥

  • @SunithaRani-h7d
    @SunithaRani-h7d 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏 Anna

  • @vlogger_gulshan_yt
    @vlogger_gulshan_yt 2 หลายเดือนก่อน

    Ameen ❤❤❤❤

  • @yasodhakrishnaa4080
    @yasodhakrishnaa4080 2 หลายเดือนก่อน

    jai shree krishna

  • @SonamChauhan-t3o
    @SonamChauhan-t3o 2 หลายเดือนก่อน

    Bahut acha laga sun kar TQ ji 💖🙏

  • @yenduriboaz7657
    @yenduriboaz7657 2 หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏

  • @KishuDhodade
    @KishuDhodade 2 หลายเดือนก่อน

    Praise the lord ❤

  • @mikearakelian6368
    @mikearakelian6368 2 หลายเดือนก่อน

    With God,time is reletive,and flexable

  • @ashokbkharia8850
    @ashokbkharia8850 2 หลายเดือนก่อน

    Amen amen

  • @nitachakranarayan6890
    @nitachakranarayan6890 2 หลายเดือนก่อน

    yes बिल्कुल वचन में एस्सा हि कहा है।

  • @ishaqkothapelly1283
    @ishaqkothapelly1283 2 หลายเดือนก่อน

    Praise the lord uncle 🙏🏻

  • @thomasservantofgod9644
    @thomasservantofgod9644 2 หลายเดือนก่อน

    Praise the Lord

  • @virendrasinghholkar1403
    @virendrasinghholkar1403 2 หลายเดือนก่อน

    Praise the LORD

  • @lvrao1874
    @lvrao1874 2 หลายเดือนก่อน

    Praise the Lord Brother. Very interesting video. Quite spiritual and meaningful in this present state of dressing. Christian parents must take care about their children

  • @israelsarvepalli5801
    @israelsarvepalli5801 2 หลายเดือนก่อน

    Nice MSG God bless you abundantly

  • @phoebekwatkins8971
    @phoebekwatkins8971 2 หลายเดือนก่อน

    Amen and Amen 🙌❤

  • @DGEmmanuel-o5b
    @DGEmmanuel-o5b 2 หลายเดือนก่อน

    God bless you

  • @yenduriboaz7657
    @yenduriboaz7657 3 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏

  • @ishaqkothapelly1283
    @ishaqkothapelly1283 3 หลายเดือนก่อน

    Praise the Lord uncle🙏🏻

  • @tharuni3844
    @tharuni3844 3 หลายเดือนก่อน

    Prise the lord uncle

  • @amurai9067
    @amurai9067 3 หลายเดือนก่อน

    Amen

  • @vijayaponguleti2100
    @vijayaponguleti2100 3 หลายเดือนก่อน

    Anna, Praise the Lord.

  • @phoebekwatkins8971
    @phoebekwatkins8971 3 หลายเดือนก่อน

    Amen 🙌❤

  • @yenduriboaz7657
    @yenduriboaz7657 3 หลายเดือนก่อน

    Praise the Lord anna 🙏

  • @yenduriboaz7657
    @yenduriboaz7657 3 หลายเดือนก่อน

    Praise the Lord anna🙏

  • @lvrao1874
    @lvrao1874 3 หลายเดือนก่อน

    Praise the Lord Brother, Thanks very much for the msg

  • @BroTimothyGS
    @BroTimothyGS 3 หลายเดือนก่อน

    Praise the lord పెద్దన్న

  • @SURESHZIONMINISTRIES
    @SURESHZIONMINISTRIES 3 หลายเดือนก่อน

    Anna praise the lord ❣️🙏🙏🙏🙏

  • @kavitha-on9en
    @kavitha-on9en 3 หลายเดือนก่อน

    వందనాలు అంకుల్

  • @Chakravarthi93
    @Chakravarthi93 3 หลายเดือนก่อน

    Praise the lord aunkul

  • @nareshgunda770
    @nareshgunda770 3 หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏

  • @yenduriboaz7657
    @yenduriboaz7657 3 หลายเดือนก่อน

    Praise the Lord anna 🙏

  • @Daivakrupa-p8k
    @Daivakrupa-p8k 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @vijayaponguleti2100
    @vijayaponguleti2100 3 หลายเดือนก่อน

    Praise the Lord Anna, Vadina

  • @vijayaponguleti2100
    @vijayaponguleti2100 3 หลายเดือนก่อน

    Praise the Lord Anna

  • @israelsarvepalli5801
    @israelsarvepalli5801 3 หลายเดือนก่อน

    Nice MSG God bless you abundantly

  • @KalluriPremkumar
    @KalluriPremkumar 3 หลายเดือนก่อน

    Praise the lord amma

  • @gurjitsingh2350
    @gurjitsingh2350 3 หลายเดือนก่อน

    Jai mashi di

  • @Chakravarthi93
    @Chakravarthi93 3 หลายเดือนก่อน

    Praise the lord aunkul